శ్రీ శంకరాచార్య విరచిత కాలభైరవ అష్టకం దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ । నారదాది యోగిబృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 1 ॥ ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాద పద్మాలు కలవాడు. పామును యజ్ఞోపవీతంగా ధరించే వాడు. తల మీద చంద్ర వంక కలవాడు. అత్యంత కరుణ గల వాడు. నారుదుడు మొదలైన యోగుల చేత స్తుతించ బడే వాడు. దిగంబరుడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ । కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 2 ॥ అనేక సూర్యుల తేజస్సు కలవాడు. జనన మరణ చక్రం నుంచి దాటించి మోక్షాన్ని ఇచ్చేవాడు. నల్లని కంఠము కలవాడు. కోరిన కోరికలు తీర్చేవాడు. మూడు కన్నులు కలవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. శూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ । భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 3 ॥ త్రీశూలాన్ని ఖట్వాయుద్ధాన్ని వరుణ పాషాన్ని దండాన్ని ధరించిన వాడు. ఆది దేవుడు. నల్లని శరీరం కలవాడు. నాశనము లేనివాడు. ఎన్నటికీ తరగని వాడు. భయంకరమైన పరాక్రమం కలవాడు. వింత తాండవం చేసేవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. భుక్తి ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్ । నిక్వణన్-మనోజ్ఞ హేమ కింకిణీ లసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 4 ॥ ఇహలోక సౌఖ్యలను మోక్షాన్ని ఇచ్చేవాడు. గొప్ప అందమైన ఆకారం కలవాడు. భక్తులను బిడ్డలుగా చూసుకునే వాడు. స్థిరంగా నిలిచిన వాడు. లోకాలన్నిటిని నియంత్రించేవాడు. ఇంపైన ధ్వనులు చేసే మువ్వల వడ్డాణమును ధరించిన వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుమ్ । స్వర్ణవర్ణ కేశపాశ శొభితాంగ నిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 5 ॥ ధర్మ మార్గాన్ని కాపాడుతూ అధర్మ పరులను నాశనం చేసేవాడు. కర్మ బంధాలను నశింపజేస్తూ మంచి శుభాలను అందించేవాడు. బంగారు రంగు శరీరము పై పాములనే తాళ్లుగా ధరించిన వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరంజనమ్ । మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర భూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 6 || రత్నాల లాంటి పాదరక్షల వెలుగు వల్ల అందమైన పాదాలు కలవాడు. నిత్యుడు, అద్వితీయుడు, అందరికీ ఇష్ట దేవుడు గా ఉండే వాడు. మచ్చలేనివాడు. మృత్యు దేవత గర్వాన్ని నశింపజేసే వాడు. ఆ దేవత భయంకరమైన కోరల నుండి, విడిపించేవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనమ్ । అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 7 ॥ బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో పేల్చి వేసే ప్రళయకారకుడు. తన కనుచూపు మాత్రం చేత పాపాలను నశింప చేసేవాడు. కఠినంగా క్రమ శిక్షణ చేసేవాడు. అణిమ, మహిమ మొదలైన ఎనిమిది సిద్ధులను అందించే వాడు. పుర్రెల దండ ధరించే వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుమ్ । నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 8 ॥ భూతాల సైన్యానికి నాయకుడైన వాడు. లోకమంతా వ్యాపించే కీర్తిని కలిగించే వాడు. కాశీలో స్థిరపడే లోకుల పాప పుణ్యాలను శోధిస్తూ వాళ్ళకు తగిన పుణ్య ఫలాన్ని అందించే వాడు. నీతి మార్గమును ఎరిగిన పండితుడు అత్యంత ప్రాచీనుడు లోకాలన్నిటికి అధిపతి అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం ఫల శ్రుతి కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధనమ్ । శోకమోహ లోభదైన్య కోపతాప నాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్ ॥ ఎవరైతే అందమైన, జ్ఞానాన్ని, మోక్షాన్ని అందించే, కొంగ్రొత్త పుణ్యాన్ని పెంచే, దుఃఖాన్ని వ్యామోహాన్ని దీనత్వాన్ని లోభి గుణాన్ని కోప స్వభావాన్ని కష్టాన్ని నాశనం చేసే ఈ కాలభైరవ అష్టకాన్ని ప్రతి దినము చదువుతారో వాళ్ళు తప్పక కాలభైరవుడి పాద సన్నిధికి చేరుకుంటారు. ఇది తథ్యం.
I didn't know much about kalabhairava before but after u explained the meaning i will definitely listen to this kalabhairava astakam every time when I'm free
When many of your age folks are busy in spreading vulgarity through instagram reels, you're precious gem 💎 and spreading pure divinity. May lord Shiva bless you with all health and happiness dear sister 😊😊 ಹರ ಹರ ಮಹಾದೇವ 🕉🕉🙏🙏
చిట్టి చెల్లి అమ్మ❤ నీవు పాటించే కట్టు బొట్టూ మన సాంసృతిక ఆచారాలు ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఛానల్ ప్రసారం అయ్యే కార్యక్రమాలు భారతీయ యువతిలందరికీ inspiration 🎉🎉🎉🎉🎉🎉🎉
@shreenavalkishori Hats off and Trillons of bows and SURRENDERENCE to ur Divine Feet ji for Ur Celestial voice DEVOTION and Commitment which r CELESTIAL, pure ,Eternal, SENSATIONAL and INCREDIBLE ji (@director _Vardhan)
@divine dharohar @ SHREE NAVAL KISHORI JI WHAT A SINGING JI IT MADE ME MISSMARISING JI AND GIVEN ME THE TRUE & PURE GOOSEBUMPS AND GODPRESENCE JI Actually I WILL LISTEN AND READ IT DAILY BUT TODAY IT GIVEN ME THE DIVINE & GODPRESENCE VIBE JI IT IS PENETRATING INTO MY VENIS AND MIND JI GIVEN ME THE POWER AND INSPIRATION ji.
I am pleasant while listening your songs. Your facial expressions are very well while you are singing. I am blessing you sing more songs, turn people to divine. Thank you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
దేవరాజ-సేవ్యమాన-పావనాంఘ్రి-పంకజం
వ్యాళయజ్ఞ-సూత్రమిందు-శేఖరం కృపాకరమ్ ।
నారదాది-యోగిబృంద-వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 1 ॥
భానుకోటి-భాస్వరం భవబ్ధితారకం పరం
నీలకంఠ-మీప్సితార్ధ-దాయకం త్రిలోచనమ్ ।
కాలకాల-మంబుజాక్ష-మక్షశూల-మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 2 ॥
శూలటంక-పాశదండ-పాణిమాది-కారణం
శ్యామకాయ-మాదిదేవ-మక్షరం నిరామయమ్ ।
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 3 ॥
భుక్తి-ముక్తి-దాయకం ప్రశస్తచారు-విగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోక-విగ్రహమ్ ।
నిక్వణన్-మనోజ్ఞ-హేమ-కింకిణీ-లసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 4 ॥
ధర్మసేతు-పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశ-మోచకం సుశర్మ-దాయకం విభుమ్ ।
స్వర్ణవర్ణ-కేశపాశ-శోభితాంగ-మండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 5 ॥
రత్న-పాదుకా-ప్రభాభిరామ-పాదయుగ్మకం
నిత్య-మద్వితీయ-మిష్ట-దైవతం నిరంజనమ్ ।
మృత్యుదర్ప-నాశనం కరాళదంష్ట్ర-మోక్షణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 6 ॥
అట్టహాస-భిన్న-పద్మజాండకోశ-సంతతిం
దృష్టిపాత-నష్టపాప-జాలముగ్ర-శాసనమ్ ।
అష్టసిద్ధి-దాయకం కపాలమాలికా-ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 7 ॥
భూతసంఘ-నాయకం విశాలకీర్తి-దాయకం
కాశివాసి-లోక-పుణ్యపాప-శోధకం విభుమ్ ।
నీతిమార్గ-కోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 8 ॥
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి-సాధకం విచిత్ర-పుణ్య-వర్ధనమ్ ।
శోకమోహ-లోభదైన్య-కోపతాప-నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి-సన్నిధిం ధ్రువమ్ ॥
ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ।
🙏💫✨️
పాడటం చాలా బాగుంది, అభినయం బాగుంది, కృతజ్ఞతలు.
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p😊😊p😊😊😊p😊
Telugu states yuvatha like kottandi❤
Ikkada kuda domination antara mastaru 😂❤
Anthe gaaa 😅@@dandemganesh4097
Shree naval kishori dhi eh state bro thanu anni languages lo devotional reels chesthundhi
@@naveenodela3934 emo bro North East anukunta lekapothe mana South ehh edho okato pakka
Mari address yakada bro@@naveenodela3934
Instagram fans attendance here ❤
😂❤
❤
❤
❤️
❤
దేవరాజ-సేవ్యమాన-పావనాంఘ్రి-పంకజం
వ్యాళయజ్ఞ-సూత్రమిందు-శేఖరం కృపాకరమ్ ।
నారదాది-యోగిబృంద-వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 1 ॥
భానుకోటి-భాస్వరం భవబ్ధితారకం పరం
నీలకంఠ-మీప్సితార్ధ-దాయకం త్రిలోచనమ్ ।
కాలకాల-మంబుజాక్ష-మక్షశూల-మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 2 ॥
శూలటంక-పాశదండ-పాణిమాది-కారణం
శ్యామకాయ-మాదిదేవ-మక్షరం నిరామయమ్ ।
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 3 ॥
భుక్తి-ముక్తి-దాయకం ప్రశస్తచారు-విగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోక-విగ్రహమ్ ।
నిక్వణన్-మనోజ్ఞ-హేమ-కింకిణీ-లసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 4 ॥
ధర్మసేతు-పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశ-మోచకం సుశర్మ-దాయకం విభుమ్ ।
స్వర్ణవర్ణ-కేశపాశ-శోభితాంగ-మండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 5 ॥
రత్న-పాదుకా-ప్రభాభిరామ-పాదయుగ్మకం
నిత్య-మద్వితీయ-మిష్ట-దైవతం నిరంజనమ్ ।
మృత్యుదర్ప-నాశనం కరాళదంష్ట్ర-మోక్షణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 6 ॥
అట్టహాస-భిన్న-పద్మజాండకోశ-సంతతిం
దృష్టిపాత-నష్టపాప-జాలముగ్ర-శాసనమ్ ।
అష్టసిద్ధి-దాయకం కపాలమాలికా-ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 7 ॥
భూతసంఘ-నాయకం విశాలకీర్తి-దాయకం
కాశివాసి-లోక-పుణ్యపాప-శోధకం విభుమ్ ।
నీతిమార్గ-కోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 8 ॥
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి-సాధకం విచిత్ర-పుణ్య-వర్ధనమ్ ।
శోకమోహ-లోభదైన్య-కోపతాప-నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి-సన్నిధిం ధ్రువమ్ ॥
ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ।
Thank you so much 🙏
ఓం నమః శివాయ.
కాల భైరవ భజే
Har Har Mahadev
Shambo Shankara
శ్రీ శంకరాచార్య విరచిత కాలభైరవ అష్టకం
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ ।
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 1 ॥
ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాద పద్మాలు కలవాడు. పామును యజ్ఞోపవీతంగా ధరించే వాడు. తల మీద చంద్ర వంక కలవాడు. అత్యంత కరుణ గల వాడు. నారుదుడు మొదలైన యోగుల చేత స్తుతించ బడే వాడు. దిగంబరుడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.
భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ ।
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 2 ॥
అనేక సూర్యుల తేజస్సు కలవాడు. జనన మరణ చక్రం నుంచి దాటించి మోక్షాన్ని ఇచ్చేవాడు. నల్లని కంఠము కలవాడు. కోరిన కోరికలు తీర్చేవాడు. మూడు కన్నులు కలవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.
శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ ।
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 3 ॥
త్రీశూలాన్ని ఖట్వాయుద్ధాన్ని వరుణ పాషాన్ని దండాన్ని ధరించిన వాడు. ఆది దేవుడు. నల్లని శరీరం కలవాడు. నాశనము లేనివాడు. ఎన్నటికీ తరగని వాడు. భయంకరమైన పరాక్రమం కలవాడు. వింత తాండవం చేసేవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.
భుక్తి ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్ ।
నిక్వణన్-మనోజ్ఞ హేమ కింకిణీ లసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 4 ॥
ఇహలోక సౌఖ్యలను మోక్షాన్ని ఇచ్చేవాడు. గొప్ప అందమైన ఆకారం కలవాడు. భక్తులను బిడ్డలుగా చూసుకునే వాడు. స్థిరంగా నిలిచిన వాడు. లోకాలన్నిటిని నియంత్రించేవాడు. ఇంపైన ధ్వనులు చేసే మువ్వల వడ్డాణమును ధరించిన వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.
ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుమ్ ।
స్వర్ణవర్ణ కేశపాశ శొభితాంగ నిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 5 ॥
ధర్మ మార్గాన్ని కాపాడుతూ అధర్మ పరులను నాశనం చేసేవాడు. కర్మ బంధాలను నశింపజేస్తూ మంచి శుభాలను అందించేవాడు. బంగారు రంగు శరీరము పై పాములనే తాళ్లుగా ధరించిన వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.
రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరంజనమ్ ।
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర భూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 6 ||
రత్నాల లాంటి పాదరక్షల వెలుగు వల్ల అందమైన పాదాలు కలవాడు. నిత్యుడు, అద్వితీయుడు, అందరికీ ఇష్ట దేవుడు గా ఉండే వాడు. మచ్చలేనివాడు. మృత్యు దేవత గర్వాన్ని నశింపజేసే వాడు. ఆ దేవత భయంకరమైన కోరల నుండి, విడిపించేవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.
అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనమ్ ।
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 7 ॥
బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో పేల్చి వేసే ప్రళయకారకుడు. తన కనుచూపు మాత్రం చేత పాపాలను నశింప చేసేవాడు. కఠినంగా క్రమ శిక్షణ చేసేవాడు. అణిమ, మహిమ మొదలైన ఎనిమిది సిద్ధులను అందించే వాడు. పుర్రెల దండ ధరించే వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.
భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుమ్ ।
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 8 ॥
భూతాల సైన్యానికి నాయకుడైన వాడు. లోకమంతా వ్యాపించే కీర్తిని కలిగించే వాడు. కాశీలో స్థిరపడే లోకుల పాప పుణ్యాలను శోధిస్తూ వాళ్ళకు తగిన పుణ్య ఫలాన్ని అందించే వాడు. నీతి మార్గమును ఎరిగిన పండితుడు అత్యంత ప్రాచీనుడు లోకాలన్నిటికి అధిపతి అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం
ఫల శ్రుతి
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధనమ్ ।
శోకమోహ లోభదైన్య కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్ ॥
ఎవరైతే అందమైన, జ్ఞానాన్ని, మోక్షాన్ని అందించే, కొంగ్రొత్త పుణ్యాన్ని పెంచే, దుఃఖాన్ని వ్యామోహాన్ని దీనత్వాన్ని లోభి గుణాన్ని కోప స్వభావాన్ని కష్టాన్ని నాశనం చేసే ఈ కాలభైరవ అష్టకాన్ని ప్రతి దినము చదువుతారో వాళ్ళు తప్పక కాలభైరవుడి పాద సన్నిధికి చేరుకుంటారు. ఇది తథ్యం.
🙏🔱
How to get it
I didn't know much about kalabhairava before but after u explained the meaning i will definitely listen to this kalabhairava astakam every time when I'm free
@@vinaybalanagu5913
srimathrenamaha.blogspot.com/2024/05/blog-post.html?m=1
@@pampanapad Jai Bhairav Baba 🙏
ஓம் பைரவனே போற்றி
ஓம் பயநாசகனே போற்றி
ஓம் அஷ்டரூபனே போற்றி
ஓம் அஷ்டமி தோன்றலே போற்றி
ஓம் அயன்குருவே போற்றி
ஓம் அறக்காவலனே போற்றி
ஓம் அகந்தையழிப்பவனே போற்றி
ஓம் அடங்காரின் அழிவே போற்றி
ஓம் அற்புதனே போற்றி
ஓம் அசிதாங்க பைரவனே போற்றி
🙏🔱
When many of your age folks are busy in spreading vulgarity through instagram reels, you're precious gem 💎 and spreading pure divinity. May lord Shiva bless you with all health and happiness dear sister 😊😊 ಹರ ಹರ ಮಹಾದೇವ 🕉🕉🙏🙏
❤
Love from Telangana ☺️
Thelugu fan's from thelangana❤
learn spellings bro
You learn me spellings
@@mr_ravi_royal eng needs you bruh 😂🤣
😂😂
actually he is correct.... pronounciation wise🥲
Meru Telugu members and manchi bhaktulu aithe oka like
काल भैरवम् भजे हर हर महादेव 🕉️🚩
🙏🔱
Love from Karnataka ಹರ ಹರ ಮಹದೇವ🔱🚩
🔱🙏
❤
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
ఓం క్రైమ్ క్షేత్రపాల్యః క్రీం క్రీం కాలభైరవః నమః
Love from കേരളം..🙂❤
🙏
❤🎉 me
❤
Listening to this masterpieces is the results for our good karmas 💙😊
Love from tamilnadu..❤️
That voice 😍 of kishori ❤
చిట్టి చెల్లి అమ్మ❤ నీవు పాటించే కట్టు బొట్టూ మన సాంసృతిక ఆచారాలు ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఛానల్ ప్రసారం అయ్యే కార్యక్రమాలు భారతీయ యువతిలందరికీ inspiration 🎉🎉🎉🎉🎉🎉🎉
नमः शिवाय धन्यवाद जय गुरुदेव दत्तात्रेय जय काल भैरव
I dont know why but when i see you i get positive energy.No tension comes in to my mind by seeing you
An early mrng devotional vibe hits different than cinematic songs..... ☺️☺️☺️☺️
Feels like Heaven.....
ಓಂ ಶಿವ ಶಂಭೋ
ಹರ ಹರ ಮಹಾದೇವ
From Mysuru
Bhakthi 🙏🙏🙏
You Must Achieve a Biggest Thing In your life kishori ❤ God blessing Is Always❌No ❌ You are The God's Beautiful Child Forever❤ Love From TamilNadu❤❤
A truly soulful and uplifting devotional song
Tamilnadu yarupa like potu ponga❤❤
ॐ नमः शिवाय 🌹🙏🔱🕉️
जय हो काल भैरव जी की🌹🙏🔱🕉️
🙏✨️
ॐ श्री कालभैरवाय नमः 🌸🌸🌸🌸🙏🏻🙏🏻
Love from maharashtra, छत्रपती संभाजीनगर
🙏✨️
Master Piece!
👍❤️🤗
చాలా చాలా అద్భుతంగా పాడావు రా చెల్లి🙏
జై కాలభైరవ , ఓం నమః శివాయ
🙏✨
जय कालभैरव नाथ प्रसन्न ❤️
🙏✨️
Telugu ❤ fans
Aa mahashivuni aseessulu meeku mee kutumbaaniki ellappuduu undaali 🎉🎉🎉
ఓం నమశ్శివాయ 🚩. From telugu fan
🔱🙏
@shreenavalkishori Hats off and Trillons of bows and SURRENDERENCE to ur Divine Feet ji for Ur Celestial voice DEVOTION and Commitment which r CELESTIAL, pure ,Eternal, SENSATIONAL and INCREDIBLE ji (@director _Vardhan)
Har har mahadhev🕉️❤
ఓం నమో పార్వతి పతయే నమః
@divine dharohar @ SHREE NAVAL KISHORI JI WHAT A SINGING JI IT MADE ME MISSMARISING JI AND GIVEN ME THE TRUE & PURE GOOSEBUMPS AND GODPRESENCE JI Actually I WILL LISTEN AND READ IT DAILY BUT TODAY IT GIVEN ME THE DIVINE & GODPRESENCE VIBE JI IT IS PENETRATING INTO MY VENIS AND MIND JI GIVEN ME THE POWER AND INSPIRATION ji.
I don't know what it's like to feel a positive energy when I see you❤🤗
The true vaishnava......Love u matajii❤🥹 Can't express my feelings.....
Does she said to you I AM MATAJI.. Fucker
కాశిక పురాది నాద కాలభైరవం భజే...🙏🏻.. Fav one❤️❤️
Your voice is so sweet and super... I want to listen more... I am addicted to your sweet voice❤
Jai shree Ram
What a voice ❤❤ Ton of positive vibrations 🙏🙏🙏
Waiting for this song hare Krishna
Super marvellous excellent phantastik god bless you
🙏✨️
Iam in love with DivineDharohar❤🌺
Goosebumps are coming while listening your song 🥰
Thankyou soo much 🙏
This girl makes me pleasant everytime ❤❤
Young devotee
Happy to see
DEVOTIONAL ❤ QUEEN 👑💖
You are a blessed child yr voice is very nice and yr singing style is very nice god bless you always ❤
🙏💫✨️
Her voice change everyone's mood 🫅🙏
Madam awesome , 🙏. In all bhakta lotus feet...
Feeling like heaven 🫶❤️🔥
I am Bengali
and fan of madam fine tune , now I subscribed ur channel
Jay Kaal Virab ji...❤❤
Jay Mahaprabhu Jagannath 💖 🌸 🌺 😇 🙏 🚩
Har Har Mahadev 🔱 🚩
నీకు ఆ భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఈ గానం.
🙏✨️
Very beautiful song your future brightness God bless you I am Maharashtra
🙏💫✨️
தமிழ் நாடு சார்பாக வாழ்த்துக்கள் ❤
This song Cannot Complete With Your Beautiful Voice ❤❤ Love From Tamilnadu ❤❤
KAALA BHAIRAVAM BHAJE 🙏
You are born for singing... Very lucky..
🙏💫✨️
Har Har mahadeva🔱🚩
Har Har Mahadev
हरे कृष्णा हरे कृष्णा कृष्णा कृष्णा हरे हरे हरे राम हरे राम राम राम हरे हरे
🙏✨️
హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳
Awosm ❤
Thank you, dear naval kishori. I am not a singer, but write this ashtakam in this video. Thank you so much. God bless you, love you lot
God's gift ❤
it took 45 days to learn siva thandavam, now iam practing Kaalabhairavastakam, this video made me easy, tq madam ji
ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ❤
Love from Thrissur, Kerala ❤
🙏✨️
Har har Mahadev shree shivynamastubyam jai shree mahakal baba ki 🎉
🎉with love from Kerala, this devotional song 🎵I remember my olden days at Hyderabad. Thank you🙏
🙏💫✨️
Love from Kerala ❤❤❤
Namah Parvati pati har har Mahadev 🚩🚩🚩
🙏✨️
HAR HAR MAHADEV 🕉️
Har Har Mahadev
I am pleasant while listening your songs.
Your facial expressions are very well while you are singing.
I am blessing you sing more songs, turn people to divine.
Thank you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you so much 🙏✨
Har har Mahadev
हरि ॐ नमसिवाय 🙏🏼
இந்த குரல் இவருடையதா சந்தேகத்தை நிவர்த்தி செய்ய வேண்டும் ❤
ராம் ராம்🌸🌺
Best performance of Kala bhairav ashtakam. If any. .... Don't stop please continuously....👍
, 🙏✨
Kalabairava namaha🙏
மகளே வாழ்க பல்லாண்டு.வாழ்க வளர்க
🙏✨
Sathyam shivam sundaram
Your giving another level of essence to watch the videos
Wowww🎉 just superb to hear... And no words to determine your presence....
Hara hara mahadeva
Very exlant
🙏💫✨️
Om namah shivaya 🙏
Har Har Mahadev
जय काल भैरव की
🙏💫✨️
Kannada 😍
Hara hara mahadev💐🙌🏻
🔱🙏
Hara Hara Mahadeva ❤
@@debadwarmahesh7690 Har Har Mahadev 🔱🙏
Next shivashtakam 🙏
🕉️ 🙏
Her talent is very much impressive, melodious in singing and expressions. May God bless her
🙏✨
Jai sri ram om arunachala siva
🙏🔱
जय श्री काल भैरव 🙏❣️
🙏💫✨️