నాకు తోడుగా నిలిచిన కార్యకర్తలకు నా కృతజ్ఞతలు

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • నాకు తోడుగా నిలిచిన కార్యకర్తలకు నా కృతజ్ఞతలు #ysjagan #apelections2024 #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 7 тис.

  • @Aashu00027
    @Aashu00027 2 місяці тому +4007

    నువ్వు ఓడిపోయింది ఎలక్షన్స్ లో మాత్రమే ..కానీ మా గుండెల్లో ఎప్పుడు ఉంటావ్ అన్నా ..జై జగన్ 😢

  • @CWVoc-hy3ng
    @CWVoc-hy3ng 2 місяці тому +332

    అన్న నిజంగా మేము నీకు ఓటు వేసాము ఎందుకు ఇలా జరిగిందో తెలియదు. నువు బాధ పడితే మేము తట్టుకోలేఖ పోతున్నాము.❤❤❤❤

    • @Kumarig2033
      @Kumarig2033 2 місяці тому +5

      😭😭😭

    • @anushakodiboyina1343
      @anushakodiboyina1343 2 місяці тому +3

      😭😭😭😭

    • @geethabommidi766
      @geethabommidi766 2 місяці тому +6

      Yes endhuku ela aendho ma side andaru jagannake vesam. ,😢

    • @SRK3010
      @SRK3010 2 місяці тому +2

      Ma circle lo evvaru veyyale anna..bcz ee 5 years lo current bill petrol groceries anni rates darunamga perigipoyay...and ma side janalu antha minus lu gattiga pattukunnaru...vivekananda reddy sir murder, NTR university name change, house registrations papers medha ayana photo, adbhutamaina roads(meme 7 times bagucheyincham ma car...road problem valla), sachivalayam thakattu, pk 3 marriages discussion thappa vere em ekkuva matladakapovadam, vizag rushikonda nasanam cheyyadam...veeti mundhu jagan chesina school devlpment, harbour devlpment, uchitha pathakalu kanapadaledhu anna...plus kanna minus strong unnai anukunnaru ma side janalu...roja ambati rambabu kodali nani big minus. Ma urlo ycp mla 5 crores valuable land kabja chesadu..adhi oorantha telisipoyindhi..so evvaru istapadale vote veyadaniki.
      To be frank, jagan garu thanu chesina manchini cheppukovali..1998 lo CBN vaallu mosam chesi jobs ivvani 4k members ki jagan icharu ...25 years tarwatha kuda. Avi higlight cheskodam raledhu jagan ki.

    • @SamyukthaChiguluri
      @SamyukthaChiguluri 2 місяці тому +3

      బాధ పడిపోతే వెళ్ళాడు సంక నాకు ఉండరా

  • @gundabalaumamaheshwararao7573
    @gundabalaumamaheshwararao7573 2 місяці тому +13

    అన్న నిన్ను చూస్తే నిజంగా చాలా బాధ కలిగింది
    కానీ మీ దగ్గర మంత్రులు కారణం అంతే కాదు మనకు బలం ఉన్నప్పుడు ఎదుటివాళ్లను కూడా బాధ పెట్టకూడదు
    మీరు బాధ పడవద్దు అన్న

  • @ghjgj2689
    @ghjgj2689 2 місяці тому +11

    నేను 2019. లో ఓటు వేసి. కువైట్ వెళ్ళాను మళ్ళీ. ఎప్పుడు నా. ఓటు మైక్. వేశాను. అన్న. ఈ. ఓట్లు. ఏమయ్యాయో తెలీదు. 😭😭😭🙏

  • @UshaDasari-tg7mv
    @UshaDasari-tg7mv 2 місяці тому +749

    అన్నా నువ్వు బాధపడ నువ్వు ఓడిపోయావు అని అందరూ అంటున్నారు కాదు నువ్వే గెలిచా వు మా నాయకుడివి నువ్వే నా సీఎం మీరే

  • @samsonsyam1852
    @samsonsyam1852 2 місяці тому +2523

    ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో నే ఉంటాము అన్న

  • @saddalajoshna8694
    @saddalajoshna8694 2 місяці тому +48

    మేము మీకు ఎప్పుడు తోడు వుంటాం అన్నా... కేవలం రాజకీయ నాయకుడివి కాదు న్న..మా ఇంట్లో ఉండే పెద్ద అన్న..మీరు

  • @Sweety71144
    @Sweety71144 2 місяці тому +45

    నువ్వు ఓడిపోయిన బాధపడొద్దు అన్నా మేమంతా నీకు తోడుగా మేమున్నాము అన్నా నువ్వంటే నా ప్రాణం ఉన్న

  • @daraanilkumar6383
    @daraanilkumar6383 2 місяці тому +421

    Don't worry anna....మళ్లీ మీకు మంచి రోజులు వస్తాయి అన్నా...god bless you.....

  • @PrempardhuSunnam
    @PrempardhuSunnam 2 місяці тому +242

    అన్నా నిజంగా మేము నీకు ఓటు వేసాము ఎందుకు ఇలా జరిగిందో తెలియదు నువ్వు బాధపడితే తట్టుకోలేకపోతున్నా ❤️❤️❤️❤️

    • @blackmamba1822
      @blackmamba1822 2 місяці тому

      వెళ్లి వాడి మోడ్డ గుడుపో సంతోషిస్తాడు😂

    • @Konarakesh
      @Konarakesh 2 місяці тому +3

      Yes Anna
      Yeduku Ela jaregendi

    • @PrincessEllena-kp5rb
      @PrincessEllena-kp5rb 2 місяці тому +1

      Avunu

    • @prasadShree
      @prasadShree 2 місяці тому +1

      Really

    • @sun-sun999
      @sun-sun999 2 місяці тому +1

      Aythey poyi vadi Sanka Naku 😂😂

  • @cgreddy151
    @cgreddy151 2 місяці тому +17

    నిన్ను నిర్లక్ష్యం చేసిన వ్యక్తి కూడా నువ్వే కావాలనే రోజు దగ్గరలో వుంది జగనన్న నువ్వు ఓడిపోలేదు నిన్నే ఎన్నుకున్నం మేము కానీ టెక్నాలజీని ఉపయోగించి రాబందులు నిన్ను ఐదేళ్లు దూరం చేసే దురాలోచన చేసారు ఇదే వాళ్ళకి చివరి రోజులు నువ్వెప్పుడు పేదవాడి గుండెల్లో వుంటావ్❤

    • @kalyanobilesu481
      @kalyanobilesu481 2 місяці тому +1

      Dr sudhakar maranaaniniki kaaranam yevaru anna? Athanu mee anna leda thammudu ayunte elaage matlaade vaaraaa? Yedutodi praaname kadaa pothe ponee anukunnara?

  • @nagasulochana-rm1bl
    @nagasulochana-rm1bl 2 місяці тому +23

    అన్నా నేను మీకే ఓటు వేసా ......
    మీరే నాకు inspiration....
    నా లైఫ్ లో ఉన్న పరిస్థితుల బట్టి నేను కూడా ఒంటరిగానే పోరాడుతున్నా.....
    2017 నుంచి పోరాడుతూనే ఉన్నా....
    జై జగన్

  • @lothadharmaraju7351
    @lothadharmaraju7351 2 місяці тому +269

    ఓటమి మరొక విజయానికి మార్గము, దొంగలు దొంగ దెబ్బ తీసారు కానీ మేము నీ వెంటే ఉంటాము జగనన్నా.... జై జగన్

  • @durgaprasadgadi2372
    @durgaprasadgadi2372 2 місяці тому +172

    😢 గుండె తరుక్కు పోతుంది అన్నా..నీ ధైర్యానికి మేము ఎప్పటికి తోడుంటాము..మాకు నీలాంటి నిజాయితీ గల నాయకుడు కనిపించడు లేడు అన్నయ్య ❤

  • @maheshramula
    @maheshramula 2 місяці тому +4

    అన్నా నువ్వు ఓడిపోతే ఆంధ్ర ప్రజలు ఓడిపోయిండ్రు

  • @Pdr77086
    @Pdr77086 2 місяці тому +136

    Next ఎలక్షన్ లో నిన్ను CM ని చేయడమే నా లక్ష్యం అన్నా ఈరోజు నుంచి... 🖊️

    • @Pavani.lakshmi90
      @Pavani.lakshmi90 2 місяці тому +1

      Next time kuda mosam Chesi, cbn win ayite em cheyagalam??? Antha central lo undi....asalu Ila cheat cheyadaniki elections enduku pettadam....

    • @dimilivenkatarao8060
      @dimilivenkatarao8060 2 місяці тому

      JAIL LO NA 😂😂

    • @52368SR
      @52368SR 2 місяці тому +1

      Kodi kathi seenu la cheyyu

    • @HoneyMahi1223
      @HoneyMahi1223 2 місяці тому

      ​@@Pavani.lakshmi902019 lo mosam cheyyaledha ,yaripuvvula unnaru kadha ra meeru😊

    • @luckypakala4838
      @luckypakala4838 2 місяці тому

      Jai jagananna

  • @Jagankosamsidham
    @Jagankosamsidham 2 місяці тому +179

    నిస్వార్థ పాలన చేసావు కానీ ప్రజలు నిన్ను దూరం చేసుకున్నారు నీ విలువ తెలిసి రోజు దగ్గరలోనే ఉంది అన్న జై జగన్

  • @koteswararaonaik9359
    @koteswararaonaik9359 2 місяці тому +453

    ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడి కన్నీళ్లు తుడిచే మీరు, ఇలా మాట్లాడుతుంటే గుండె తరుక్కుపోతుంది అన్న... నా జర్నీ ఎప్పటికీ మీ తోనే అన్న.... 🙏

    • @kalyanjayasimha
      @kalyanjayasimha 2 місяці тому +3

      Andukenemo, aa pedavallu andaru kalisi vote veyyadam manesaru

    • @ravindrareddy3080
      @ravindrareddy3080 2 місяці тому

      భాధ పడకు అన్న మోసం చేసారు 5 ఏళ్ళు కళ్ళు మూసుకో ఈ 5 ఏళ్లలో ఏం జరుగుతదో వాళ్ళకే అర్థం అవుతుంది చంద్రముఖి నిద్ర లేస్తుంది. జై జగన్ అన్న 💪💪💪💪💪

    • @sarithavarikuti914
      @sarithavarikuti914 2 місяці тому +1

      Yevaru vote veyakumda esanubuti

    • @sensibleandhrite
      @sensibleandhrite 2 місяці тому

      Bokka raaa.

    • @user-qy6en3sv3b
      @user-qy6en3sv3b 2 місяці тому

      BABBOO కోటేశ్వరరావు గారు సిద్దం సభల్లో ఏమి జరిగిందో నీకు తెలుసా ?? చంద్రబాబు , పవన్ కళ్యాణ్ బొమ్మలు పెట్టి మరీ చెప్పులతో కొట్టించాడు . మరి అప్పుడు ఏమి అయినారు మీరంతా ?? నీ బొమ్మ పెట్టి నీ ప్రత్యర్ధి నీ బొమ్మని వేరేవల్లచేత చెప్పుతో కొట్టిస్తే నీకెలా వుంటుంది ???

  • @venkatasunithakancharla4019
    @venkatasunithakancharla4019 2 місяці тому +51

    మా నమ్మకం నువ్వే అన్న ఇంకో ఆలోచనే లేదు.....
    మాకంటూ ఈ పథకాలు రావు.మేము అర్హులం కాదు కానీ నీ పదకాలవలన బాగు పడిన జనాలు చుట్టూనే ఉన్నారు 🙏🙏

  • @ramkhora6924
    @ramkhora6924 2 місяці тому +17

    వైఎస్ జగన్ అన్న మిమ్మల్ని ఆశీర్వదిo చును గాక Aman 😭🙏❤

  • @thrivikramvicky122
    @thrivikramvicky122 2 місяці тому +57

    బాధ పడకు అన్నా మళ్లా మన టైం వస్తుంది........

    • @venukalluri7679
      @venukalluri7679 2 місяці тому

      ఈ లోపు
      రాష్ట్రంలో ఎన్నో హత్య లు
      పేదల మరణాలు
      ఆంధ్ర రాష్ట్రంలో అప్పు లు పెరిగి పోతా యి
      నిజంగా
      సమాజంలో నీతి నిజాయితీ మరణించా యి
      జగన్మోహన్ రెడ్డి ఓట మీ తో

    • @pradeepkinthali6864
      @pradeepkinthali6864 2 місяці тому

      roju vastadi time... yem peekutaru ra meeru

    • @thrivikramvicky122
      @thrivikramvicky122 2 місяці тому

      @@pradeepkinthali6864 chudham ra e 5 years em pikagalaroo

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 2 місяці тому +458

    ఎవరు దూర్భాష లాడినా ప్రతీ కారంగా మాట్లాడని మీ సహనానికి హాట్సాఫ్ అన్నా.

    • @saiprasadkatta3983
      @saiprasadkatta3983 2 місяці тому +6

      Odipothe alage matladathadu..
      Chelli ni amma na buthulu tiduthu unte chusthu unnadu kadha alage undali edavaki

    • @krissh12349
      @krissh12349 2 місяці тому

      Pora puka​@@saiprasadkatta3983

    • @-appoltics175
      @-appoltics175 2 місяці тому +3

      ❤😂😊

    • @bollimpalliswaralahari8804
      @bollimpalliswaralahari8804 2 місяці тому +5

      Sycho mamayya_________

    • @jaisairam2197
      @jaisairam2197 2 місяці тому

      Pawan ki 4 pellilu cbn murderer cbn wife ni thittinchav entha cheyalo antha chesadu inkem sahasam vaani bonda 420 nayalu

  • @bagyabagya9753
    @bagyabagya9753 2 місяці тому +21

    మీరు మా గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచి పోయారు జై జగన్

  • @kollihimavathi7599
    @kollihimavathi7599 2 місяці тому +2

    నేను మీకే ఓటు వేసాను అస్సులు ఎం జరిగిందో ఎం జరుగుతుందో ఆ దేవుడికి తెలుసు 🙏🙏.

  • @silvanusaraku
    @silvanusaraku 2 місяці тому +600

    మీలాంటి నాయకుడిని మిస్ చేసుకున్న ap ప్రజలు దురదృష్ట వంతులు సర్. Ap ప్రజలు ఇంత ఎదవలు అనుకోలేదు, మీరు ధైర్యంగా ఉండండి సార్. మా జీవితాంతం మీతోనే ఉంటాము

  • @krishnaambati803
    @krishnaambati803 2 місяці тому +431

    అన్న ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు మేము తోడుగా ఉంటాము జై జగన్ జై జై జగన్

    • @vipparthideevenakumari7544
      @vipparthideevenakumari7544 2 місяці тому +4

      Avunu annaya. ... Memu preyar chesthamu nee kosam. ....... Be strong annaya. ....

    • @kr4864
      @kr4864 2 місяці тому

      Deniki nayana..janam meeda inka kasi poleda?😂

    • @vipparthideevenakumari7544
      @vipparthideevenakumari7544 2 місяці тому +4

      Ee 5years loo thelusthundi lee meku. Avaru manchi nayakulu aneedhii. ..... Kastaanni koori thechukunnaru..... Che

    • @akhtarunnisa8547
      @akhtarunnisa8547 2 місяці тому

      ​@@vipparthideevenakumari7544anubhavinchnee

    • @santhivardhan5805
      @santhivardhan5805 2 місяці тому

      ​@@kr4864niku emaina pain vasthunda

  • @gulabshaik9334
    @gulabshaik9334 2 місяці тому +16

    నువ్వు ఒడ్డిపోలేదు అన్నా నిన్ను ఒద్దించారు నువ్వే మా నిజమైన నాయకుడు

  • @sikapalliRakesh-oq7tu
    @sikapalliRakesh-oq7tu Місяць тому +1

    అన్నా మీరు ఓడిపోయిన మీరు దిగులు పడొద్దు నిర్ధారణ ఉండండి మీరు మంచి మనసు

  • @knrphysics5501
    @knrphysics5501 2 місяці тому +1434

    కులం చూడకుండా పని చేసిన మీ లాంటి గొప్ప నాయకులకి నా ధన్యవాదాలు sir,మేము మీతోనే వుంటాం sir..

  • @naidumeesala8834
    @naidumeesala8834 2 місяці тому +4

    మీరు బాధపడకండి అన్న నెక్స్ట్ ఎలక్షన్ లో ఘనవిజయం సాధిస్తాం జై జగన్ జై జై జగన్

  • @gurralahema
    @gurralahema 2 місяці тому +2

    అన్న బాధపడకండి మన టైం వస్తుంది

    • @muralikrishna6027
      @muralikrishna6027 16 днів тому

      Sree reddyni pelli cheste jaganki rajayogam pattuddi😂😂😂😂

  • @nikhilchakravarthyzptcnand8911
    @nikhilchakravarthyzptcnand8911 2 місяці тому +722

    నా ఉపిరి ఉన్నంతకాలం జగన్ అన్న తోనే జై జగన్

    • @ravireddysiddareddy7496
      @ravireddysiddareddy7496 2 місяці тому

      👍👌👋👋👋👋🖐️

    • @pradeepkinthali6864
      @pradeepkinthali6864 2 місяці тому

      chachi pora pumka

    • @santoshrajithab6871
      @santoshrajithab6871 2 місяці тому

      kadupuki Annam tenay yay naa koduku chayttameda kuda tax vaystada kani mana jagan anna vaysindu 4years
      jagan anna dasalavariga madhyapanm purthyga neshaydam chaysinava
      Cps radhu chaysinava
      siggu laykunda 10 seats vachaie santhosinchu jagan anna

  • @RameshK-hv8fz
    @RameshK-hv8fz 2 місяці тому +616

    జై జగన్ అన్నా మీరు ఓదీలేదు ఇది గుంటనక్క కుట్ర 100%

    • @user-mm9zi7zm7x
      @user-mm9zi7zm7x 2 місяці тому +3

      Correct bro my Name is SRISAILAM KANTH TELAGANA

    • @krishnakumarvemula
      @krishnakumarvemula 2 місяці тому

      Yes bro nuv baaga correct.....prajale.wrong. Orajalku buddi ledhu.....prajalu evadu manchi chesthaadu ani anukunte vaallku otu vesthaaru.......prajale.pichollu....nuv greay

    • @ravireddysiddareddy7496
      @ravireddysiddareddy7496 2 місяці тому

      ​@@user-mm9zi7zm7x t q for your support.

    • @vrokrani2176
      @vrokrani2176 2 місяці тому

      Yes

  • @ysjaganmohan2029
    @ysjaganmohan2029 2 місяці тому +2

    మనము ఓడిపోలేదు మోసపోయాను అన్నా ఎది ఏమైనా మీ వెంటే నడుస్తాం

  • @AfreenAfreen-mw9nf
    @AfreenAfreen-mw9nf 2 місяці тому +2

    గెలుపు ఓటమి సహజమే బాధపడకు అన్నయ్య

  • @hepsiheps281
    @hepsiheps281 2 місяці тому +246

    చూద్దాం అన్న గెలిచామని సంబరపడుతున్నారు నీ అంత మంచి పరిపాలన ఇచ్చిన ఏకైక సీఎం మీరే నన్న ఈలియన్ చేయలేరన్న నీకు ఊపిరి ఉన్నంతవరకు మా గ్రూపులో ఉన్నంతవరకు నీతోనే జగన్ అన్న

    • @MastanShaik-gk1cr
      @MastanShaik-gk1cr 2 місяці тому

      Correct ga chepav

    • @navyabai9165
      @navyabai9165 2 місяці тому +1

      Ekada like kottevalle vote vesinattu leru 200 years age unna chetlanu narikinchadu prakruthi kopam elane untadi

    • @KhamrunPatan
      @KhamrunPatan 2 місяці тому

    • @muralikrishna6027
      @muralikrishna6027 16 днів тому +1

      Na lavadalo palana 😂😂😂

  • @Jhansi-eu4cc
    @Jhansi-eu4cc 2 місяці тому +247

    అన్నా మనసు నిదనము చేసుకోండి ఖచ్చితంగా మంచి కాలం వస్తుంది మీరుజాగ్రత్తగా వుండండి అన్నా

  • @krishnavenipenumudi4330
    @krishnavenipenumudi4330 2 місяці тому +4

    అన్న ఏదో జరిగింది నిదానంగా బయటకు వస్తుంది మీరు భాదపడవద్దు అన్న

  • @Paparao-st9yp
    @Paparao-st9yp 2 місяці тому

    నీతో నిలబడ్డ వాళ్ళ గురించి మాత్రమే చెబుతున్నావు నీతో నిలబడని వాళ్ళను కూడా కలుపుకొని వెళ్లడమే రాజకీయం ఇట్లు మీ🇮🇳🙏

  • @kannababu9890
    @kannababu9890 2 місяці тому +258

    కాలమే అన్నిటికీ సమాధానం చెప్పుతుంది.
    నిజం నిప్పులంటిది తొందర లోనే తెలుస్తుంది

    • @pradeepkinthali6864
      @pradeepkinthali6864 2 місяці тому

      nijam nippu latindi kabbate... ysrcp ni ap lo tagalabettesaru ra Pumka

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 2 місяці тому +268

    ఎంతో గొప్ప పాలన అందించిన మిమ్మల్ని ఇంత ఘోరంగా ఓడించిన వారు బాగుపడరు!

    • @UshaRani-um3en
      @UshaRani-um3en 2 місяці тому +7

      Avuna?em development jarindi?AP lo okkasari chepthara?

    • @Rajani0606
      @Rajani0606 2 місяці тому +5

      మా జగన్ ని అలాచుస్తుంటే bharinchalekapothunnam

    • @prashantsunny1956
      @prashantsunny1956 2 місяці тому

      Shut up khan. Manushulaki Manchi korukoleka pote muskoni undu.. Ni laantolle mundu jai-jai lu kitti, venaka katti podustaru.

    • @143BHARAT
      @143BHARAT 2 місяці тому +2

      జాగ్రత్త మీ time బాలేదు... మీ పిల్లి శాపాలు తిరిగి మీకే తగులుతాయేమో

    • @user-zd3lo2cc8q
      @user-zd3lo2cc8q 2 місяці тому

      Meerey baguapadandi..evari Pani వారు చేస్తూ 😂😂

  • @bandarujayaram1986
    @bandarujayaram1986 2 місяці тому +1

    నువ్వేమి బయపడవద్దన్న మన సాక్షి పేపర్ కి పేపర్ బాయ్ గా భారతమ్మ ఉద్యోగం ఇస్తది చేస్కో అన్న నీకేం ఖర్మ అన్న.

  • @durgasri1748
    @durgasri1748 2 місяці тому +3

    జగన్ మామ మేము ఉన్నాం మామ❤❤❤❤❤

  • @bammidikishorkumar3793
    @bammidikishorkumar3793 2 місяці тому +64

    నువ్వు ఓడిపోయినట్టు కాదన్న! నిన్ను మోసం చేసిన వాళ్ళు ఓడిపోయారు! నీకు మేము ఉన్నాం అన్నా

  • @kambhamsandhya-cz6sj
    @kambhamsandhya-cz6sj 2 місяці тому +16

    మీరు ఓడిపోలేదు అన్న మీలాంటి నాయకుడిని దూరం చేసుకున్న ప్రజలు ఓడిపోయారు

  • @stylishbunnylucky1437
    @stylishbunnylucky1437 2 місяці тому

    ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు విసుగు వచ్చేంత వరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు నీ అభిమానిని జై జగన్❤

  • @DilipkumarJalagam
    @DilipkumarJalagam 13 днів тому +1

    నీవు ఇంకా మాకు వొద్దు e జన్మ లో nv సిఎం అవ్వలేవ్ ఎన్ని అబద్ధాలు, ఎన్ని రేట్స్ పేచవ్, ఇంకా కూడా నిన్ను నమ్మి మోసపోరు...బై బై జగన్ ❤❤❤

  • @KakiSuma-gi9hc
    @KakiSuma-gi9hc 2 місяці тому +116

    బాధ పడకు జగన్ అన్న...సింహం ఎప్పుడూ సింహమే....మి వెంట మేము ఉన్నాము... జై జగన్... ❤

    • @4eliments
      @4eliments 2 місяці тому +2

      ఆహా ఆహా ఆహా హహహహహహహహహహహహహహహ 😆😆

    • @yaminimahanty511
      @yaminimahanty511 2 місяці тому +2

      Zoo ki pothadu inka mi jagann anna.haha .rest inka

    • @sugunakamana7900
      @sugunakamana7900 2 місяці тому

      Avunu simham yeppudu simhame

  • @tkumar8633
    @tkumar8633 2 місяці тому +943

    నాగోతులో ఊపిరి ఉన్నతవరకు నీతోనే అన్న 😭😭😭😭😭😭😭

    • @satyap2029
      @satyap2029 2 місяці тому +4

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @sandeepbalivada5162
      @sandeepbalivada5162 2 місяці тому +5

      గోతు లో కాదు తమ్ముడు గొంతు లో

    • @nirishchowdary2039
      @nirishchowdary2039 2 місяці тому

      ​@@sandeepbalivada5162😂

    • @aaa42847
      @aaa42847 2 місяці тому

      😂😂😂

    • @joooooseiik
      @joooooseiik 2 місяці тому

      Ekkuva Amotion avvaku vadu x donga

  • @RadhaKrishna-eq5ir
    @RadhaKrishna-eq5ir 19 днів тому

    కార్యకర్తలు ఇప్పుడైనా గుర్తుకు వచ్చినందుకు సంతోషం జగన్ మోహన్ రెడ్డి గారు

  • @bhashag3904
    @bhashag3904 2 місяці тому +2

    నీ యస్సీ, బిసి, యస్టీ సోదరుల్ని మరచిపోయావు బటన్ రెడ్డి.

  • @shalemraj1322
    @shalemraj1322 2 місяці тому +241

    పేదవాడు వాడిని వాడే ఓడించుకున్నాడు....కానీ నువ్వు మాత్రం వాడిని గెలిపించేందుకు ప్రయత్నం చేశావన్న.....కొరివితో తల గోక్కున్నాడు...
    జై జగన్ ❤❤❤

  • @babasai631
    @babasai631 2 місяці тому +80

    నువ్వు మంచి చేసావు..ప్రజలు మోసాన్ని ఇష్టపడ్డారు..నువ్వు మంచి చేయడానికి మరలా వస్తావు..కొంత విరామం అంతే.... జై జగన్....🇱🇸🇱🇸🇱🇸

    • @user-pj5gl5ej7v
      @user-pj5gl5ej7v 2 місяці тому

      కొంత కాదు శాశ్వత విరామం జైలు లోనే

  • @anuradhanare8166
    @anuradhanare8166 26 днів тому

    నీకు తోడుగామాలాంటి కార్యకర్తలు తోడు ఉంటాము thammudu

  • @lakshmimaganti7392
    @lakshmimaganti7392 Місяць тому +1

    మీ ఐ వీడియో చూసి నేను చాలా ఏడ్చేసాను... ఓట్లు వేసిన మీరు ఓడిపోయినందుకు.. ఇలా 😭

  • @chinababurai3520
    @chinababurai3520 2 місяці тому +521

    ప్రజలు మోసం చేసారు అన్న....ఏమీ బాధపడకండి అన్న గెలుపు ఓటములు కామన్

    • @user-fe4op6ef6y
      @user-fe4op6ef6y 2 місяці тому +19

      కాదు అన్న evm మెషీన్ లో ఉండాల్సిన ఫ్యాన్ గుర్తు ఉన్న స్లీప్ రోడ్డు వెంట ఉన్నాయ్ అందుకే ఇలా

    • @PRAKASAM..PROFESSIOR
      @PRAKASAM..PROFESSIOR 2 місяці тому +9

      Brother gelupu otamulu sahajam ...next conform gaa ycp vastundi ...final gaa world lo prajalni mosam chese nayakulu untaru kani ...nayakulni mosam chese prajalu undaru ....next malla mana govt vastundi

    • @DefaultName-tb8nl
      @DefaultName-tb8nl 2 місяці тому

      ఇది bjp మోసం చేసింది

    • @dfhjjdfhhv3044
      @dfhjjdfhhv3044 2 місяці тому +3

      Yes.bro.

    • @gampalasravanireddy6454
      @gampalasravanireddy6454 2 місяці тому +8

      Malli banisalu avvadaniki valle ready ayyaru lendi. Miru badhapadoddu

  • @kumarravi4786
    @kumarravi4786 2 місяці тому +33

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 అన్నా నాకు దుఃఖం ఆగటలేదు.....
    మీ ఋణం తీర్చుకోలేను....

  • @kadapatoday9
    @kadapatoday9 2 місяці тому +520

    ఎంత మంచి చేసిన ఈ రోజుల లో మంచి విలువ లేదు అని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరూపించారు కానీ మేము అంత మీ తోడుగా ఉంటాం జగన్ అన్న

    • @nagendrakedam3388
      @nagendrakedam3388 2 місяці тому +4

      Correct 💯 bro...

    • @user-bj4pu9se9g
      @user-bj4pu9se9g 2 місяці тому +5

      Naku okati ardham kaledhu andharu jagan sir ki vote vesam kadha mari endhuku vodipoyaru.ante aa kutami mosam chesindhi manalni mana nayakudini 😢 Naku chela badhaga vundhi anna .
      Maname ela vunnam ante Inka jagan sir ela vunnado ani badha kaluguthundhi

    • @P.banu6187
      @P.banu6187 2 місяці тому +3

      Kukkan nayam viswasam ga vuttadhi vilaki athasesina waste

    • @SIDDAVARAMKHADERBI
      @SIDDAVARAMKHADERBI 2 місяці тому +1

      Nijam….cheat ap people to the ap cm💔💔💔💔

    • @kmohankrishna39
      @kmohankrishna39 2 місяці тому

      Dourjanyaniki dochukovadaniki viluva ledu

  • @sreeram1013
    @sreeram1013 2 місяці тому

    కార్యకర్త అని మీ నోటి వెంట ఈ రోజు విన్నాను అన్నా.... చాలు... 🙏🏿😭

  • @Jagan_AP2024
    @Jagan_AP2024 2 місяці тому +282

    జగనన్న నేను మళ్ళీ గెలిపించుకుంటామన్న ఎప్పటికీ నీ తోడుగా ఉంటాం అన్న. నువ్వు బాధపడకన్నా నువ్వు బాధపడుతుంటే మా కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి

  • @SKanakaratnam
    @SKanakaratnam 2 місяці тому +177

    జగనన్న మీ విలువ తెలియాలంటే ఒక రెండు సంవత్సరాలు ఎదురు చూడాలి జనాలు ఎందుకు మిమ్మల్ని మిస్ చేశారని బాధపడతారు బాధపడకు అన్న

    • @DasariVeerasekhar
      @DasariVeerasekhar 2 місяці тому +2

      😢మిస్ చేసుకున్నాం

    • @suryayamala836
      @suryayamala836 2 місяці тому +3

      This is right

    • @kalyangalam1181
      @kalyangalam1181 2 місяці тому

      ప్రజలు పాలు ఇచ్చే ఆవును వదిలేసి దున్నపోతును ఎన్నుకొన్నారు.సంవత్సరాలు అక్కర్లేదు నెలలు చాలు .బొల్లి బాబు ఎన్ని పథకాలకు ఎన్ని ఇస్తాడో

    • @C.syamrajuC.syamrajucsyam
      @C.syamrajuC.syamrajucsyam 2 місяці тому +1

      Correct bro jagan kosam denikyana siddam jai jagan

    • @pulimiramesh3658
      @pulimiramesh3658 2 місяці тому +2

      2 years avasaram ledhu bro 4. 5. Month's lone thelusthundi

  • @user-ve6nc1du7d
    @user-ve6nc1du7d 2 місяці тому +1

    మేము మీకు ఓటు.వేసాము.కాని ఏమిజరిగిందో.కాలమే నిర్ణయిస్తుంది

  • @user-mf1ud4bc2y
    @user-mf1ud4bc2y 2 місяці тому

    అన్నయ్య నువ్వు మళ్ళీ గెలుస్తావు అన్నయ్య జగన్ అన్నయ్య నువ్వు బాధపడకు కన్నయ్య మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో నువ్వు కంపల్సరీ గెలుస్తావు జగన్ అన్నయ్య😢😢😢😢

  • @user-so6sz5js2l
    @user-so6sz5js2l 2 місяці тому +54

    చివర వరకు మీకు సపోర్టు గా ఉంటాము అన్న 🎉🎉
    జై జై జగన్

  • @Groups-TSQuizShorts
    @Groups-TSQuizShorts 2 місяці тому +78

    అన్నా మీరు ఇలాంటి చెత్త ప్రజల కోసం పోరాడాల్సిన అవసరం లేదు వాళ్ళు అవసరం లేదు అనే తీర్పు ఇచ్చారు.... దయచేసి మీరు మీ వ్యాపారాలు చేసుకుంటూ హ్యాపీ గా ఉండండి....

  • @renu8085
    @renu8085 2 місяці тому

    మందుబాబులు, ఉద్యోగులు,
    చంద్రాబాబు మోసపురిట హామీలకి........ మహిళలు, నిరుద్యొగ బ్రుథికి యూత్ నమ్మి..... రైతులూ ల్యాండ్ టైటెలింగ్ తో ఏదో ఐపోతాదని, ఇలా కొన్ని కారనాలు వున్నాయి జగన్ అన్న ఓటమికి 🤷‍♀️, అన్నా నువ్వు గుండె దైర్యం తొ వుండు 2029 మనదే...🔥🔥🔥🔥

  • @Yaswanth-v3l
    @Yaswanth-v3l 26 днів тому

    నేను గ్రామసచివాలయం ఉద్యోగిని... నా లాంటి 150000 మంది యువతకి... ys jagan mohan redfy గారు.... చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా single notification lo jobs icharu... ఈ రోజు నేను 25000/month salary సంపాదిస్తున్నాను అంటె అది అయన వల్లే.... నా కుటుంబానికి ఆయనే దేవుడు 😢😢😢😢

  • @bobbyk1940
    @bobbyk1940 2 місяці тому +149

    మీరు మా రియల్ హీరో అన్న... ఎన్డీఏ ఉన్న ప్రతి చోట ఇలాగే జరిగింది నిజం ఏమిటో ఆ దేవుడికే తెలియాలి
    మీరు గ్రేట్ సీఎం అన్నా

  • @sujitorika351
    @sujitorika351 2 місяці тому +39

    గెలుపు ఓటమి కామన్ అన్న.

  • @Rani-gs6im
    @Rani-gs6im 2 місяці тому

    మనం ఓడిపోయే దానికి కారణం అన్న మన పార్టీ కింద ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్లు చేసే దానికి మన పార్టీ ఓడిపోయే దానిని

  • @RambabuValluri-wz4xv
    @RambabuValluri-wz4xv 2 місяці тому

    మేమంతా కూడా నీ వెనకాల ఎప్పుడు నీ వెంటే నడుస్తాం జై జగన్

  • @suryakiranmunjarapu7642
    @suryakiranmunjarapu7642 2 місяці тому +22

    జై జగన్ అన్న అందరికీ ఇంటి ఇంటికి మంచి చేసిన నిన్ను దూరం చేసుకోవటం ప్రజల దురదృష్టం మేము ఎప్పుడూ మీ వెంటే అన్న

  • @balakrishna9705
    @balakrishna9705 2 місяці тому +44

    కింగ్ ఆల్వేస్ కింగ్ జగన్ 👑 జగనన్నతోనే మా అడుగులు❤❤❤

  • @khajigundaboina5856
    @khajigundaboina5856 2 місяці тому

    నువ్వు ఓడిపోలేదు అన్న
    వాళ్లని గెలిపించారు అంతే

  • @BhavaniGuduri-fl6ot
    @BhavaniGuduri-fl6ot 2 місяці тому +2

    మీరు ఓడిపోలేదు వాళ్ళు మోసంచేసిగెలిచారు

  • @user-gm8zr8rs7v
    @user-gm8zr8rs7v 2 місяці тому +942

    బాధపడకు అన్న నువ్ గెలిచాక ని పదవిని ఎక్కడ తప్పుగా వాడలేదు.ఇప్పుడు నీకు ఓటమి ఎదురైంది.కాని దేవుడు నీకు తోడుగా ఉంటాడు.నీవు చేసిన పథకాలు ,హాస్పిటల్ సేవలు నడునేడు అని ఇలా ఎన్నో ఉన్నాయ్,నీతోనే మార్పు మొదలైంది.ఇక నుంచి యే పార్టీ అధికారం లోకి వచ్చిన ప్రజలకి విద్య వైద్యం ఉచితం గా అధించాలి.యే పార్టీ గెలిచిన వాళ్ళ కులం వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పథకాలు గాని సేవలు ,ఇలా వాళ్ళ ,పార్టీ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు.కాని నివు కులం ,మతం పార్టీ బేధం లేకుండా సేవ చేసావ్.నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్న అన్న గెలిపు ఓటములు సహజం.ని పదవి కాలం 5 ఇయర్స్లో ,2.5 ఇయర్స్ క్యారోనా సమయం లో నీవు చేసిన సేవ 👌,మిగతా 2.5 ఇయర్స్ సాధ్యమైంత వరకు మంచే చేసావ్ అన్న.వైసార్సీపీ నాయకులకు అందరికి 👌👌👌👌♥️♥️♥️.జగన్ అన్న నీవు గెలవక పోయి ఉండొచ్చు కాని ని వాళ్ళ మేలు పొందిన వాళ్ళ హృదయాల్లో నీవు ఎప్పుడు జీవించే ఉంటావ్🔥🔥🔥🔥.

    • @gampalasravanireddy6454
      @gampalasravanireddy6454 2 місяці тому +24

      Nijam.... Janalani nammaru.... Mosapoyaru. Ikkada manchi chesevalla kanna maya chesevallane ekkuvaga nammutharu..

    • @user-gm8zr8rs7v
      @user-gm8zr8rs7v 2 місяці тому

      @@gampalasravanireddy6454 s bro ,

    • @Sunitha-mw5st
      @Sunitha-mw5st 2 місяці тому +16

      Prajala nu inta prema ga chusina cm mire sir mari e result ento

    • @rajeshrajeshkumar7445
      @rajeshrajeshkumar7445 2 місяці тому +7

      Aba cha😂😂😂

    • @user-lc5df5bb5j
      @user-lc5df5bb5j 2 місяці тому +10

      You destroyed the state. God has given big punishment to you for what you have done

  • @jaganmohanrao7753
    @jaganmohanrao7753 2 місяці тому +56

    అన్నయ్య మీరు ఓడిపోలేదు
    మా మనసులో ఎప్పుడో గెలిచారు ❤

  • @ksbpropertiesentertainment6187
    @ksbpropertiesentertainment6187 2 місяці тому

    జై జగన్ అన్న... మీ వెంటే మేమంతా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు....

  • @user-hn6fx1gs3b
    @user-hn6fx1gs3b Місяць тому

    మా దృష్టిలో ఎప్పటికీ మీరే Cm Sir ❤❤

  • @MadhulikaYadav99
    @MadhulikaYadav99 2 місяці тому +113

    కరోనా టైం లో కనీసం ఆంధ్రలో కూడా లేని వాళ్ళని అంత గొప్ప మెజారిటీ తో గెలిపించిన ప్రజలకి నిజంగా థాంక్స్ చెప్పాలి...మీ వాల్యూ తెలుస్తుంది...మీ మిస్టేక్ మీరు ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళక పోవటం వాళ్ళతో మమేకం కాకపోవటం...నాయకుడు ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండాలి అందనంతగా ఉండకూడదు ...

    • @prabhakarprabha7964
      @prabhakarprabha7964 2 місяці тому +1

      Bro seriously we have to address this one Cm Ramesh yavadu srujana yavadu asalu yavaru bro vellu vella ni gelipinchadam enti Naku artham kaledu

    • @venkatrao1325
      @venkatrao1325 2 місяці тому +5

      Bro prajalu vote lu vesaru but somthing wrong jarigindhi.

    • @shakinakaryamsetty3184
      @shakinakaryamsetty3184 2 місяці тому

      God bless you as He will speak to you and give you the wisdom needed

  • @deenagali7826
    @deenagali7826 2 місяці тому +56

    మీరు ఓడిపోలేదు మీరు గెలిచెరు ఎందుకుఅటర మీరు ఒటరి పోరాటం వాళ్ళలాగా కుటమీగా రాలి దైర్యం ము ఉండడి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు

    • @muralikrishna6027
      @muralikrishna6027 16 днів тому

      Yendi na lavadalo telugu vatari vatta antu😂😂😂😂

  • @Heroap682
    @Heroap682 Місяць тому

    అన్నా, నువ్వు ఎలానే ఎన్నికల్లో ఓడిపోతు మా గుండెల్లో ఉండిపో అన్నా 🎉

  • @Yaswanth-v3l
    @Yaswanth-v3l 26 днів тому

    ప్రజలని మోసం చేసిన రాజకీయనాయకులని చూసాం.... కానీ ప్రజలు మోసం చేసిన ఏకైక నాయకుడు జగన్...... నూవ్వు లేకపోయినా నువ్వు చేసిన మంచి ఇంకా జనాలలోనే ఉంది అన్న.... 😢😢😢😢

  • @transformertransformer4230
    @transformertransformer4230 2 місяці тому +54

    నువ్వు సింహం ఆన్న సింగిల్ గా నిలిచావ్ నిజానికి నువ్వే గెలిచావ్ చరిత్ర లో సింహంగా నిలిచి పోతావ్. అవి పందులు అన్ని కలిసి వచ్చాయి... నైతికంగా నువ్వే మా సిఎం. God bless you Anna. Praying for you. May God grant you the courage to stand strong here on. We are with you Jagana Anna❤

  • @Loveoneandall
    @Loveoneandall 2 місяці тому +118

    అది రాబోయే రోజుల్లో వారికే తెలుస్తుంది
    మేము మీతో ఉన్నాము don't worry

  • @Ramumyvillage
    @Ramumyvillage 2 місяці тому

    ఓడిపోయినందుకు మీరు కాదనా ఓటు వేయను అందుకు వాళ్లు బాధపడాలి అన్న

  • @dandaprasad7393
    @dandaprasad7393 2 місяці тому

    జగన్ అన్న నా కట్ట్ కాలేంత వరకు నీతోనే అన్నా జై జగన్ జై వైఎస్ఆర్సీపీ వెయిటింగ్ ఫర్ 2029

  • @Mandangisanthilatha
    @Mandangisanthilatha 2 місяці тому +103

    Sir.. ఫ్యాన్ సింబల్ వున్న స్లిప్స్ ఎవి కౌంటింగ్ లోకి వెళ్ళలేదు... గుంట నక్కలన్ని, దొంగ దెబ్బ తీశారు.. కానీ నువ్వు మా గుండెల్లో ఉన్నావు... జనం ఓటు వేశారు, ఫ్యాన్ స్లిప్స్ మాత్రం బయట పడేశారు

    • @Sarusharu
      @Sarusharu 2 місяці тому +3

      Yes I received one vedio like that on whatsapp 😢

    • @GreceJyothijyo
      @GreceJyothijyo 2 місяці тому

      Vote కట్ అవలేదు fan vesina ventane slip padaka munde pakkaki పంపించేశారు నాకు తెలిసి కట్ అవి పడలేదు nijam ga మోసం

    • @Joysthna
      @Joysthna 2 місяці тому +4

      S

    • @lovegrace9191
      @lovegrace9191 2 місяці тому +1

      Yenduku vealavu mockpoll lo chudaleada polling. Don't give wrong guidance. I felt sorry for our beloved jagan sir. Next time please make sure to come back sir🙏

    • @pradeepkinthali6864
      @pradeepkinthali6864 2 місяці тому

      antha meere chesaru.... chusaru annatlu cheputunav.. yevadu ra nuvvu

  • @rtvrtv8359
    @rtvrtv8359 2 місяці тому

    అన్న నేను తెలంగాణ, నువ్వే 100% గెలుస్తావ్ అనుకున్న, కానీ కాలేదు ప్రజలు ఎందుకు ఇలా చేశారో తెలీదు

  • @neelakanteswararaoneelu833
    @neelakanteswararaoneelu833 Місяць тому

    జై జగన్మోహన్ రెడ్డి గారి గాడ్ బ్లెస్స్ యు ఎప్పుడు మీతోనే ఉంటాను

  • @royalrabbi537
    @royalrabbi537 2 місяці тому +436

    అన్నా బైబిల్ లో సొలోమోను ఒక మాట చెప్తారు అదేమిటంటే అధికముగా నీతిమంతుడవై ఉండకు అని మీరు చాలా మంచితనంగా ఉన్నారు కనుక్కుని ఈరోజు ఈ తోడేళ్ల గుంట నక్కల చేతిలో ఈ ఓటమిని చూడవలసి వచ్చింది మరి ఎక్కువ మంచితనం ఈ సమాజంలో నడవదు అన్న

    • @rajeshkambam6928
      @rajeshkambam6928 2 місяці тому +34

      32 కేసులున్న వాడిని బైబిల్ వచనాలతో పోల్చటానికి సిగ్గుండాలి

    • @rsatyanarayana4454
      @rsatyanarayana4454 2 місяці тому +4

      Bible lo chadivithe ga enni kesulu unnai Mahima Leni devudiki Mahima kaluguna kaka

    • @dasarilaxmikumar4728
      @dasarilaxmikumar4728 2 місяці тому

      యేసు కి కొట్టిన మేకులు పీకోమను

    • @Uday_76
      @Uday_76 2 місяці тому +20

      ఒకరకంగా చెప్పాలంటే భారతదేశం లోనే ఆంధ్రప్రజలు లేకి మనుషులు.ఈమనుషులతొ ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి

    • @r.k.r.k.7530
      @r.k.r.k.7530 2 місяці тому

      రాజు ఒక్కడే నీతి మంతుడు గా ఉంటే సరిపోదు...సైన్యం కూడా నీ తి గా చేసుండాలి ....జగనన్న కుక్కని నిలబెట్టిన కూడా గెలిచి చూపించుందేవి... కానీ అవినీతి పరులైన అందరినీ నమ్మడమే చాల పెద్ద తప్పు ....జగనన్న ముందు మంచిగా నటిస్తూ వెనక గోతులు తీసిన నాయకులు కోకొల్లలు

  • @umamahesh1579
    @umamahesh1579 2 місяці тому +143

    అన్నా మీరు గ్రేట్ 99 పెర్సెంట్ సంక్షేమ పథకాలు అమలు చేశారు మా జనాలు మిమ్మల్ని గెలిపించలేదు చాలా బాధ గా ఉన్నది అయినా బాధ పడవద్దు వీళ్ళు మీలాగా సంక్షేమ పధకాలు అమలు చేయలేక చేతులు ఎత్తస్తతారు 9 మంత్స్ లో 2025 లో మళ్ళీ ఎలక్షన్ వస్తాయి విన్ వైసీపీ దే జై జగన్ జై జై జగన్ బెస్ట్ అఫ్ లక్ అన్నా

    • @vijayabharathi2810
      @vijayabharathi2810 2 місяці тому

      100% is correct

    • @shamshare
      @shamshare 2 місяці тому

      ఎలా అంటున్నారు మళ్ళీ ఎన్నికలు 2025 లో అని

    • @user-of7og8ug2o
      @user-of7og8ug2o 2 місяці тому +1

      కలాం గారు కలలు కనండి అన్నాడు కానీ కథలు దెంగమనలేదు

    • @rll-x1059
      @rll-x1059 2 місяці тому

      Students ni baga modda gudipe padhakam ichindu lee bro jobs levu fees apesindu

    • @rednamsrinivasarao6294
      @rednamsrinivasarao6294 2 місяці тому

      God blessings are with you sir God is seeing everything

  • @bagyabagya9753
    @bagyabagya9753 2 місяці тому

    మీరు ఓడిపోయామని ఎప్పుడు కూడా బాధపడకండి అన్న

  • @savalapurapugopalarao3909
    @savalapurapugopalarao3909 2 місяці тому

    అన్నా నువ్వు ఓడిపోయావు అని ఎవరు చెప్పారు అన్న ఆంధ్ర ప్రజలు ఒక మంచి సీఎంను కోల్పోయారు ఎలాంటి ఒడిదొడుకులు వచ్చిన సరే నీ వెంటే మేముంటాం అన్న మా గుండెల్లో నీవు ఉంటావు

  • @sumapasagadugula9879
    @sumapasagadugula9879 2 місяці тому +13

    ఓడిపోయిన గెలిచిన మేము మీ వెంటే మేమంతా ఉన్నాం అన్న ❤

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 2 місяці тому +109

    అన్నా మాకు ఓపిక ఉన్నంతవరకు కాదు మాలో ఊపిరి ఉన్నంతవరకు మీకు మేము తోడుంటాము..❤

  • @manojkumarbutukula7625
    @manojkumarbutukula7625 2 місяці тому

    సార్ నువ్వు ఓడిపోవడానికి, నాయకులు వాలంటీర్ వ్యవస్థ మన వాళ్ళు మన వాళ్ళ పైనే డౌర్జన్యం చేశారు. మన వాళ్ళు మన లీడర్స్ వాలంటీర్ వీళ్లపైన కోపంతో మన పార్టీకి ఓటు వేయలేదు అన్న. అన్న దయచేసి చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్ కి ఇలా ఉండకూడదు అన్న జై జగన్.

  • @GochipathalaTirumala
    @GochipathalaTirumala 2 місяці тому

    అన్నా నువ్వు చేసింది మంచిదే కానీ గవర్నమెంట్ వాళ్ళు నమ్మటమే తప్పు

  • @RaviKumar-xt2ik
    @RaviKumar-xt2ik 2 місяці тому +49

    పాలు ఇచ్చే ఆవుని వదులుకొని ఆంధ్రా ప్రజలు ఏదో చేసే దున్నపోతును తెచ్చుకున్నారు వాళ్ళ బేడ్ లక్ అన్నా నువ్వు ఎక్కడ వున్నా దేవుడు మేము నీ వెంటే అన్నా 🎉❤❤❤❤❤❤

  • @anuradhapriyadarshini938
    @anuradhapriyadarshini938 2 місяці тому +86

    బి స్ట్రాంగ్ కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి దేవుడు కచ్చితంగా తిరిగి నీ సింహాసనాన్ని నీకు ఇస్తాడు