@@subhasamayam1248 అయ్యా, మీకు నచ్చకపోతే వినడం మానేయండి,దోషం లేకుండా మాట్లాడడానికి నేను విద్వాంసరాలిని కాదు, సాధారణ గృహిణిని, నాకు వచ్చినది చెప్పాను,ఇంకా వివరంగా చెప్పడం నావల్ల కాలేదు కారణం ఆ సమయంలో నేను ఈ-పాఠశాల వీడియోలు ప్రభుత్వానికి రూపొందించిఇచ్చాను, దాదాపు 73వీడియోలు నా చేతినుండి రూపుదిద్దుకున్నవి.అలాంటి సమయంలో చేసిన వీడియో ఇది.విమర్శను స్వీకరించే స్వభావం ఉంది కానీ ఒక మహిళ చేసిన ప్రయత్నం మెచ్ఛుకోకపోయినా పర్లేదు,ఇలా కించపరిచే విధంగా కామెంట్ చేయడం కాస్త బాధ కలిగించింది.నా వీడియో మీరు చూసి బాధపడకండి మీరు ఎలాగు బాగా చెపుతారు కనుక మీ విద్యార్థులకు మీ పద్దతి లోనే బోధించండి.ఏదో నాలాంటి సాధారణ ఉపాధ్యాయ వర్గానికి మాత్రమే నా వీడియోలు.మీలాంటి ఉన్నత వర్గాల వారికి సరిసమానంగా నేను పలకలేను.ఎందుకంటే నేను ఒక సాధారణ మహిళను.సరేనా సుబ్రహ్మణ్యం గారు.
పదాలకు అర్థాలు అస్సలు చెప్పడం లేదు మేడం గారు, పాఠం చదువుకుంటూ పొతే దానిని బోధన అంటారా? భావం చెప్పిన తరువాత పదాల అర్థాలు కూడా చెప్పాలి కదా. తుత్తుమురై, జొత్తుల, దొండెము, బుట్టుగులు అంటే అర్థాలు ఏమిటి?
@@ankamarao7659 చూడండి నేను ఈ వీడియో చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఈ పాఠశాలలో వీడియోలు చేసే పనిలో ఉన్నాను.ఆ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ వీడియో జస్ట్ ప్రజెంట్ చేసాను,మిగతా వారికి కూడా నేను పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం అవలేదు అనీ, మళ్ళీ కుదిరితే చేస్తానని చెప్పాను.ఐనా నెగిటివ్ గా మాట్లాడుతూ ఉన్నారు, రాజధర్మం చేసాను, వివరణాత్మక బోధన చేసాను.ఒక మహిళగా నేను నా పరిథిలో చేయగలిగినంతా చేస్తూ ఉన్నాను ఇలా విమర్శలు చేస్తే చేయాలనే ఉత్సాహం నీరు కారిపోతుంది, ప్రోత్సాహం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దయచేసి నిరుత్సాహ పరచకండి.
Concept అర్దం కాకుండానే పాఠం చూడడం అనవసరం.ఈ వీడియో మేధావులు కోసం రూపొందించబడలేదు.సాధారణమైన వారికోసం మాత్రమే.మీ అంతటి పాండిత్యం మా దగ్గర లేదండి.మీకు నచ్చకపోతే చూడకండి,నో ప్రాబ్లం.ఒక సాధారణ మహిళ చేసిన వీడియో మీలాంటి అత్యుత్తములకు నచ్చకపోవచ్చు.
నచ్చకపోతే వివరణ వినడం మానేయండి,మీ అంత క్లారిటీ మాకు లేదు అనుకోండి.మీరు గొప్పవారు కనుక మాలాంటి చిన్న ఛానల్ చూడకండి.ఎదిగేవాడికి ప్రోత్సాహం ఇవ్వకపోయినా పర్వాలేదు కాని నీరుకార్చకండి.
@@royalstarhari1588 సమయాభావం వల్ల కొన్ని వీడియోలు వివరణ ఇవ్వడం కుదరలేదండి, అంతమాత్రం చేత అలా అనడం... మీరు మిగతా వీడియోలు కూడా చూడండి అప్పుడు తెలుస్తుంది.ua-cam.com/video/JuNVxL-xjvk/v-deo.htmlsi=pO3xszFh7VxRezT2
మీ టైం వేస్ట్ చేసుకోకండి,చదవడం రాని వారికోసం పెట్టాను అనుకోండి.నేనేమీ ఫీలవను.చూసి ఇబ్బంది పడకండి , ప్రోత్సాహం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దయచేసి నిరుత్సాహపరచకండి.కాస్తో, కూస్తో ప్రయత్నం చేద్దాం అనుకునేవారు ఇక ఏం చేయకుండా ఆగిపోతున్నాం ,ఇలా అనడం వలన.
@@mallikajahan7253వీడియో మేధావులు కోసం రూపొందించబడలేదు. సాధారణమైన వారికోసం మాత్రమే.మీ అంతటి పాండిత్యం మా దగ్గర లేదండి.మీకు నచ్చకపోతే చూడకండి,నో ప్రాబ్లం.ఒక సాధారణ మహిళ చేసిన వీడియో మీలాంటి అత్యుత్తములకు నచ్చకపోవచ్చుఒక మహిళ గా మరో మహిళను బాధపెట్టే లా మాట్లాడడం.....సముచితమేనా
Thanks madam
@@lynxhawkyt welcome andi
Super madham
@@DurgaK-dl2if tq very much maa
మి ఉచ్చారణ లో పలు దోషాలు ఉన్నాయి. పలు చోట్ల వివరణ ఇవ్వలేదు.

A video of no use to anyone
No use అనుకుంటే చూడకండి.మీకు అవసరం లేదు అనుకుంటూ చూడడం ఎందుకు?అది నచ్చినవారే చూస్తారు,tq.
Asalu concept enti?? Video ki
Concept అర్దం కాకుండానే పాఠం చూడడం అనవసరం.ఈ వీడియో మేధావులు కోసం రూపొందించబడలేదు.సాధారణమైన వారికోసం మాత్రమే.మీ అంతటి పాండిత్యం మా దగ్గర లేదండి.మీకు నచ్చకపోతే చూడకండి,నో ప్రాబ్లం.ఒక సాధారణ మహిళ చేసిన వీడియో మీలాంటి అత్యుత్తములకు నచ్చకపోవచ్చు.
వివరణ బాగా లేదు. కీర్తన భావం సరిగా చెప్పండి
నచ్చకపోతే వివరణ వినడం మానేయండి,మీ అంత క్లారిటీ మాకు లేదు అనుకోండి.మీరు గొప్పవారు కనుక మాలాంటి చిన్న ఛానల్ చూడకండి.ఎదిగేవాడికి ప్రోత్సాహం ఇవ్వకపోయినా పర్వాలేదు కాని నీరుకార్చకండి.
పద్యాలు గూర్చిన వివరణ సరిగా ఇవ్వలేదు అన్నది నా అభిప్రాయం మేడం కుదిరితే ఇంకొకసారి పద్యాలను పూర్తిగా వివరించి చెప్పండి
@@Rupa-naidu412 సరేనండి, మరోసారి వీడియో చేసిపెడతాను
చదవడం రాదని చదువుతున్నారా మేడం
మీకు అలా అనిపించిందా
@@royalstarhari1588 సమయాభావం వల్ల కొన్ని వీడియోలు వివరణ ఇవ్వడం కుదరలేదండి, అంతమాత్రం చేత అలా అనడం... మీరు మిగతా వీడియోలు కూడా చూడండి అప్పుడు తెలుస్తుంది.ua-cam.com/video/JuNVxL-xjvk/v-deo.htmlsi=pO3xszFh7VxRezT2
మాకు చూసి చదవడం వచ్చు మేడం..కీర్తనలకు సరియైన అర్ధ వివరణ ఇవ్వండి మేడం...టైం వేస్ట్..
మీ టైం వేస్ట్ చేసుకోకండి,చదవడం రాని వారికోసం పెట్టాను అనుకోండి.నేనేమీ ఫీలవను.చూసి ఇబ్బంది పడకండి , ప్రోత్సాహం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దయచేసి నిరుత్సాహపరచకండి.కాస్తో, కూస్తో ప్రయత్నం చేద్దాం అనుకునేవారు ఇక ఏం చేయకుండా ఆగిపోతున్నాం ,ఇలా అనడం వలన.
Yes correct comment
@@mallikajahan7253వీడియో మేధావులు కోసం రూపొందించబడలేదు. సాధారణమైన వారికోసం మాత్రమే.మీ అంతటి పాండిత్యం మా దగ్గర లేదండి.మీకు నచ్చకపోతే చూడకండి,నో ప్రాబ్లం.ఒక సాధారణ మహిళ చేసిన వీడియో మీలాంటి అత్యుత్తములకు నచ్చకపోవచ్చుఒక మహిళ గా మరో మహిళను బాధపెట్టే లా మాట్లాడడం.....సముచితమేనా
అరిషడవర్గాలు సరిగా పలకండి
మాకు రాదు, మీరు జాగ్రత్తగా పలికి చెప్పండి.మేం మీ అంత స్పష్టంగా మాట్లాడడం రానివారం.మీకొచ్చుకాబట్టి బాగా చెప్పుకోండి.