విగ్రహారాధీకులను దేవుడు ఎందుకు ఆశీర్వాదిస్తున్నాడు? ||

Поділитися
Вставка
  • Опубліковано 4 гру 2024

КОМЕНТАРІ • 128

  • @Baburao-v7q
    @Baburao-v7q 10 місяців тому +8

    జాన్ పాల్ అయ్యగారు గొప్ప వివరణ ఇచ్చారు వందనాలు అయ్యా 🙏🙏🙏

  • @bellamshashikalashashikala6479

    Vadhalalu 🙏🙏🙏 annya

  • @shaleemshaleem712
    @shaleemshaleem712 Рік тому +4

    Good maseji praise the lord anayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gpsamuelraj4985
    @gpsamuelraj4985 Рік тому +2

    Bro .John Paul wonderful message

  • @SahukarCreations3899
    @SahukarCreations3899 3 роки тому +36

    Thank you... Thank q So much Brother..
    నేను ఈ ప్రశ్న చాలా మంది సేవకులు కు అడిగాను.. ఎవరు సమాధానం చెప్పలేదు..
    మీరు మా ప్రశ్న లేదా మా సందేహనికి బైబిల్ నుంచి సమాధానం తెలిపినందుకు చాలా సంతోషిస్తున్నాం.
    దేవుడు మీకు మంచి జ్ఞానం ను శక్తి ని దయ చేసి మీ పరిచర్య మరింత దీవెనకరంగా బలంగా ముందుకు సాగాలని మేము మనస్పూర్తిగా మన ప్రభువు ను లోక రక్షకుడునైన నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి గల నామమున ప్రార్థన చేస్తున్నాం..

    • @allswell1806
      @allswell1806 3 роки тому +2

      Simple dhevunni mana kannulu theravamani prardinchali.... Dheni mida aasaparulamuga undakunda oka sanyasi la korikalu leni vaadiga dhevunni sevisthu unte elanti mastharamu undadu radu manaki ... ala korikala tho appudu jeevinchi,goppaga keerthi sampadinchalani aasapaddaru kaabatte enno aaviskaranalu,enno koththa visayalu kanukkunnaru... Manala appati vallu anukoni unte inka manam yegenaration lo undevalamo ardam chesukovachu..... Alakadu kastapadi paiki vasthanu anukunte mathram..kastam viluva thelusthadi kaabatti itharula patla mathsaram ravadam thappadu...anduke sanyasi la korikalu leni vaadiga jeevinchatame dhevuni drustiki ,paralokarajya prayananiki margamai unnadi

    • @vijaypalleti9453
      @vijaypalleti9453 2 роки тому +1

      Amen

  • @Venkat4300
    @Venkat4300 Місяць тому

    జాన్ పాల్ బ్రదర్ కి నా వందనములు 🙏🙏🙏🙏 నా హృదయంలో ఉన్న ఈ ప్రశ్నకి చాలా విశ్లేషణంగా వివరంగా తెలియజేసినందుకు, మన ప్రభువైన యేసు క్రీస్తునకు అలాగే మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @Baburao-v7q
    @Baburao-v7q 10 місяців тому +3

    అందరూ మంచివారైతే ఇంకా దేవుడేందుకు 🙏అందరు మూర్కులైతే దేవుడు లేనట్టే ఇద్దరు ఉండాలి సహోదరుడా 🙏🙏🙏

    • @Baburao-v7q
      @Baburao-v7q 10 місяців тому

      దేవుని తీర్పు koraku👌

  • @djbabu4025
    @djbabu4025 3 роки тому +25

    చక్కటి ప్రశ్న బ్రదర్ వందనాలు, సమాధానం చాలా చక్కగా చెప్పివున్నారు ధన్యవాదాలు

  • @vijayagunapati2517
    @vijayagunapati2517 Рік тому +5

    Praise the Lord, ఇక్కడ ఒకసత్యం మనం గుర్తు తెచ్చుకుందాము. క్రొత్తనిబంధనలో యేసు అరణ్యలో సాతాను చేత శోధించబడినది మూడు విధాలుగా.భౌతికం, మానసికం, ఆధ్యాత్మిక శోధనలను ఎదుర్కొని జయించాడు. తనకు మ్రోక్కితే ఈ లోకారాజ్యముల మహిమను ఇస్తాను అని యేసుతో సాతాను అంటాడు. కనుక క్రొత్త నిబంధన ప్రకారం ఈ లోకము, అందలి వైభవము ఐశ్వర్యము సైతానుకు అప్పగించబడియున్నవి. దేవుణ్ణి ఎరుగని అన్యులు సైతాను అధికారం క్రింద ఉన్నవారు కనుక వారికున్నదంతా పాపముతో కూడుకున్నది. అది దేవుని ఆశీర్వాదం అని క్రైస్తవులు అపోహపడకూడదు. నేడు నిజమైన దేవుని బిడ్డలకు దేవుడే పోషణకర్త అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అయితే ఈ నాడు క్రైస్తవులు, దేవుని యందు దేని కొరకు వెదుకు తున్నారు అనేది ప్రశ్న. మొదట దేవుని రాజ్యమును, దేవుని నీతిని యధార్ధహృదయముతో వెదికితే, ఆయన తన బిడ్డలకు ఏమి అవసరమో దానిని తప్పక అనుగ్రహించి ఆదరించి తృప్తిపరిచే దేవుడని నేను నా హృదయపూర్వకంగా సాక్ష్యమిస్తున్నాను. దేవునికి స్తోత్రం!

  • @n.vijayakumari3164
    @n.vijayakumari3164 10 місяців тому +3

    God Bless You Bro, ee keerthan ennisaarlu chadhivinaa ennisaarlu ee message vinna okkosari idhe question vasthune untundhi,

  • @dondapatisarveswaramma9186
    @dondapatisarveswaramma9186 5 місяців тому +1

    Chala baaga vivaristu message chebutunnaru, vandanalu, God bless you

  • @shanmukhamatturti2316
    @shanmukhamatturti2316 2 роки тому +3

    Praise the Lord amen God bless you yasu namamulo amen

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 Рік тому +2

    W o w good message thank you so sooo soooo much great gos to god 1st n 2nd you lo ennallaku corect anwsr. ( krovvu medadu dokinatluga undi )😊

  • @sujathasavaram9729
    @sujathasavaram9729 Рік тому +2

    Brother emi vivarincharu . references excellent. Devudu mimmalni ennukunnadu.

  • @NavamaniPallipogu
    @NavamaniPallipogu 8 місяців тому +1

    Prise the lord brother 🙏🙏🙏🙏🙏 deevude manaku swastym

  • @bollaganapathi5500
    @bollaganapathi5500 9 місяців тому +1

    Vandanaalu annaya🙏

  • @menedinageshwarao2396
    @menedinageshwarao2396 2 роки тому +2

    Supar messege bro vandanalu

  • @devikandirelli
    @devikandirelli Рік тому +2

    Praise the Lord anna🙏🙏

  • @mamidimanikyammamidimaniky1934
    @mamidimanikyammamidimaniky1934 3 роки тому +17

    జాన్ పాల్ బ్రో మీ విశ్లేషణ సూపర్ ఈ విషయం తెలియని క్రైస్తవ, హైందవ జనాంగా మంతటికిని ఇది మేలుకొలుపు అన్నా దేవుడు మీ పరిచర్యను దీవించి, మిమ్మును ఇంకా బలంగా దేవుడు తన సేవలో వాడుకొనును గాక ఆమెన్.

    • @ThyagarajuThunikoju
      @ThyagarajuThunikoju 2 місяці тому

      Woh nenu hindhuvu ga vigraharadhikudiga puttinandhuku garvapaduthunnanu , yee kristhava papeeshti matham lo cheranandhuku anandham oaduthunnanu yee vedio vinna tharwatha, kaneesam oka 100 kutumbalanu aa paapeeshti matham lo nundi, sanathana dharmam loki theesukostha.

  • @josephineseerapu2898
    @josephineseerapu2898 3 роки тому +4

    విలువైన ఈ ఒక్క సందేశం చాలు పాస్టర్ గారు,సిద్ధపడిన క్రైస్తవులకు.

  • @livyagarnipudi5520
    @livyagarnipudi5520 2 роки тому +7

    ఎక్సలెంట్ మెసేజ్ బ్రదర్

  • @sivakuwait971
    @sivakuwait971 Рік тому +2

    షలోమ్ అన్న

  • @ramana9644
    @ramana9644 Рік тому +2

    U are a good lecturer in bible

  • @Sathya_vadi_tv
    @Sathya_vadi_tv 2 роки тому +2

    సమాధానం చాలా చక్కగా చెప్పారు బ్రదర్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @bangarayyavannala8639
    @bangarayyavannala8639 2 роки тому +2

    Good message brother

  • @naveenkumarpulivendula896
    @naveenkumarpulivendula896 3 роки тому +8

    దేవుడు మిమ్మల్ని మరింత బలం గా వాడుకోవాలి. God bless you and yours Ministry 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @padmaangadi6081
    @padmaangadi6081 Місяць тому

    వందనాలు బ్రదర్

  • @SolomonsIXLinternational
    @SolomonsIXLinternational 3 місяці тому

    Love you, my dearest Brother, John Paul garu. నేను ఏమి చేయాలనుకొని ఆశపడుతున్నానో, చేయడానికి (ప్రస్తుతం) నాకు అవకాశము లేకపోయినా..... ONE HUNDRED PER CENT ఆ తృప్తి మీలో చూసుకుంటున్నాను, Brother. ప్రభువునందు మీ పట్ల నేను ఎంతో సంతోషిస్తున్నాను, Brother. 🌹🌹🌹❤️❤️❤️👐👐👐🙏🙏🙏

  • @krishg7820
    @krishg7820 2 роки тому +2

    at 34 minutes Super message...

  • @S4sadhanala
    @S4sadhanala Місяць тому

    Excellent Brother...🙏🙏🙏 God bless you... 🙌🙌🙌

  • @jeevitharajasekhar1762
    @jeevitharajasekhar1762 2 місяці тому

    Chalabaga vivaranga chepparu brother❤

  • @Sathya_vadi_tv
    @Sathya_vadi_tv 2 роки тому +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @vijaykumarnalli5850
    @vijaykumarnalli5850 2 роки тому +4

    అధ్బుతమైన సందేశం brother 🙏🙏🔥

  • @wilsonbabu2536
    @wilsonbabu2536 3 роки тому +3

    అసలైన ప్రశ్న! సిసలైన జవాబు!!

  • @venkataramanakalluri36
    @venkataramanakalluri36 Рік тому +2

    Praise the lord brother 🙏🙏🙏

  • @beltesazzar3495
    @beltesazzar3495 3 роки тому +3

    Well brother dear John Paul. Very good explanation. God Bless you.

  • @rajun8654
    @rajun8654 2 роки тому +3

    Glory of All Mighty LORD JESUS CRIST 🙏

  • @lakshmantharmandavi3954
    @lakshmantharmandavi3954 3 роки тому +3

    Praise the Lord Sir good answer and message

  • @babugoud6795
    @babugoud6795 2 роки тому +2

    🌺 प्रैज द लाॅड पास्टर जी 🌺

  • @ramanacharykaithoju3862
    @ramanacharykaithoju3862 3 роки тому +3

    Devuniki mahima kalugunu gaka

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 3 роки тому +4

    Praise the Lord Pastor Garu 🙏🙏🙏
    God's give to much more Knowledge for you 🙌

  • @dayanandamkandru8316
    @dayanandamkandru8316 3 роки тому +3

    Best message. God Bless You Brother.

  • @govindugovindu2305
    @govindugovindu2305 3 роки тому +3

    Praise tha lord anna chala baga chepparu🙏🏻🙏🏻🙏🏻

  • @sowjanyapulapaka7130
    @sowjanyapulapaka7130 3 роки тому +3

    Excellent message brother. Glory to God

  • @gracekumarapu199
    @gracekumarapu199 3 роки тому +5

    Praise the lord brother 🙏Jennifer from California

  • @vickyraj-po2qe
    @vickyraj-po2qe 8 місяців тому +1

    అమన్

  • @erapogunathanielu4976
    @erapogunathanielu4976 3 роки тому +2

    Vandanamulu anna

  • @venkateshlellella
    @venkateshlellella 2 роки тому +2

    Praise the LORD Brother 🙏. Really blessed message Brother

  • @prabhukumariaremanda9983
    @prabhukumariaremanda9983 3 роки тому +3

    Praise the lord brother 👏 glory to almighty God halleluya Amen.

  • @isaacbabu8176
    @isaacbabu8176 2 роки тому +2

    Good message , God bless you brother.

  • @geranatha4400
    @geranatha4400 Рік тому +2

    Entha Sampaadhinchina SARI AYINA REETHI LO SAMAADHI CHEYAKA POTHE Vaani kante PADI POYINA PINDAM. Gathi Melu. Idi ans Prangi 7 .5

  • @AjayKumar-dg5ym
    @AjayKumar-dg5ym 2 роки тому +1

    Anna chalaa baga cheppevu god bless you

  • @rajarathnammadari
    @rajarathnammadari 10 місяців тому +2

    A

  • @tataplaytechnician
    @tataplaytechnician 10 місяців тому +3

    🙏 please everyone share this video

  • @holyfirechurchofficial5703
    @holyfirechurchofficial5703 3 роки тому +2

    Supar answer anna

  • @bommishettishravani1618
    @bommishettishravani1618 3 роки тому +2

    Chala manchi message Annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayammam1314
    @jayammam1314 3 роки тому +2

    God bless you nana

  • @josephjackson8117
    @josephjackson8117 3 роки тому +3

    Anna good answer for good question & excellent explanation anna 👏🏻👏🏻👏🏻

  • @shalemrajushalem4523
    @shalemrajushalem4523 2 місяці тому +1

    అందుచేత ఏసుక్రీస్తుని నిజంగా నమ్ముకున్న వాళ్ళకి ఇక్కడ ధనంగానే ఏమి కలిసిరాదు. నిత్యం ఏం కావాలో ఆహారం వస్త్రాలు అవి మాత్రం దేవుడు ఇస్తూనే ఉంటాడు

  • @maniratna3066
    @maniratna3066 2 роки тому +2

    Elanti bodha ee rojullo sadarana bhakthulaki kavali bro vinuchunna memu bhanyulamu bro

  • @kampelliswetha9429
    @kampelliswetha9429 3 роки тому +3

    Super msg anna,gud explanation May god bless you anna

  • @shalemrajushalem4523
    @shalemrajushalem4523 2 місяці тому

    ఎంత సుదీర్ఘంగా దాని గురించి విశ్లేషణ అక్కర్లేదండి ఏసుప్రభు స్వయంగా చెప్పిన మాట ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం జరిగిన పని ఈ లోకం సాతాను ఆధీనంలో ఉంది ఈ లోకాధికారి సాతాను కాబట్టి తనను ప్రేమించడం వాళ్ళే తనను పూజించేవాళ్లే అత్యధిక ధనవంతులని చేస్తాడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించటం జరగని పనే కాకుండా ధనవంతుడు లాజరు గురించి ఆయన చెప్పిన ఉపమానంలో ధనవంతుడు పాపం చేసాడని గాని ఆ దరిద్రుడు లాగరో చాలా భక్తిపరుడు అని అక్కడ ప్రస్తావించలా ఈ లోకాధికారి సాతాను ఇంకా లోకాన్ని బాగు చేసుకోదలుచుకోలేదైన ఈ లోకాన్ని నాశనం చేయదలచుకున్నాడు భూమిని కాబట్టి భూమ్మీద సమకూర్చుకోకండి పరలోక రాజ్యంలో సమకూర్చుకోండి అన్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన కాళ్లు చేతులు జ్ఞానం అన్నీ ఏసుక్రీస్తు ద్వారా రక్షణ ఏసుక్రీస్తు వలన యేసుక్రీస్తు నమ్ముకుంటేనే ఇచ్చేత్వం అని బోధించడం కర్తవ్యం ఎంత విశ్లేషణ అక్కర్లేదు

  • @ramki12
    @ramki12 2 роки тому +2

    Helo brother aa dhanavantulu nammina dharmam lo dharmam toh kudina ardham kamam moksham sampadinchalanundi...meeru chepina valanthq vala srama toh paiki vacharu...daya chesi tappudova patinchakandi...srama paduthey evaraina goppavalu avutatu...krushi untey manushulu rushulavtaru

  • @AiShini-cr4iq
    @AiShini-cr4iq 3 роки тому +3

    Praise the lord brother. I'm one of the subscribers always to look forward word of god from your mouth. Sometimes I feel low like anything when I think about people who are flourished and rebellion against me and ask god , why not me? Well you acknowledged by the grace of lord... I can apparently say lord Jesus acknowledged me through you. May god bless you abundantly with heavenly wisdom and knowledge.

  • @billajosephraju4308
    @billajosephraju4308 3 роки тому +2

    రోషం గల క్రీస్తు సేవ అందరికీ సాధ్యం కాదు సంపూర్ణం గ దేవునిపై భరంవేసిన వారికే ...don't lose it in till rapture ...God bless u and fa

  • @BDPupdates
    @BDPupdates 3 роки тому +3

    Praise the Lord annayya. First view and first. Comment🥰🥰🥰

  • @estherrani4537
    @estherrani4537 Рік тому +2

    Your message ok but Lazar going to Paradiso but not heaven only Jesus Christ in Heaven

  • @mohanv127
    @mohanv127 3 роки тому +2

    Amen

  • @mudhigondasiva1658
    @mudhigondasiva1658 Рік тому +2

    👌👌👌🙏🙏🙏✝️✝️✝️

  • @_s_v_writings
    @_s_v_writings 3 роки тому +1

    వందనాలు అన్న

  • @gsrinivasarao962
    @gsrinivasarao962 2 місяці тому

    Brother Vandanaalu
    Yehova saakshulu gurinchi video cheyandi please

  • @kasthurip4276
    @kasthurip4276 3 роки тому +4

    🙏🙏🙏

  • @battularajababu848
    @battularajababu848 Рік тому +2

    #Q2JP వందనాలు బ్రదర్..
    మార్కు- 16:18 లో పాములను ఎత్తి పట్టుకొందురు మరణకరమైనదేదియు త్రాగినను అది వారికి హానీ చేయదు...
    దీని గురించి కుంచెం explain చేయండి బ్రదర్.. ఇంతవరకు నేనైతే ఎక్కడా వినలేదు.. ఒకవేళ మీరు చెప్పి ఉంటే.. లింక్ పెట్టండి బ్రదర్..

  • @starshine-jp5bo
    @starshine-jp5bo Рік тому +1

    పిట్ట కొంచెము.కూత ఘనము అంటే ఇదేనేమో... Any how . నీవు చెప్పిన వాక్యము వలన ఆ దేవాదిదేవునికి మహిమ కలుగుగాక.ఆమేన్.

  • @RRR27279
    @RRR27279 2 місяці тому

    అర్ధం పర్ధం ఉందా,మంచి వాడికి బతుకు లో సుఖం ఉండకూడదా, భక్తి హీనుడికి సుఖాలు ఉండి తీరాలా

  • @govindaraobagadi4727
    @govindaraobagadi4727 3 роки тому +2

    #Q2jp pastor garu vivahamu cesukovdamulo ammai inti paru abbai inti peru vukati ira vivaham cheyavachha

  • @samuelshepherdsrungarapu3184
    @samuelshepherdsrungarapu3184 3 роки тому +2

    #q2jp

  • @chandrakalathithy4086
    @chandrakalathithy4086 3 роки тому +2

    Ayya maa pillaku pelli chala Alaskam aipoindi praercheyandi

  • @venkatgudipoovu3132
    @venkatgudipoovu3132 3 роки тому +2

    👏👏👏👏

  • @SHARATHKUMARGOLI
    @SHARATHKUMARGOLI Рік тому +1

    But భూమి మీద వున్నని రోజులు, డబ్బు చాలా అవసరం , ex - water కొనాలన్నా కూడా డబ్బు అవసరం

  • @bagiramesh5511
    @bagiramesh5511 3 роки тому +2

    Prardhana evariki cheyali thandrika,kumarunika ee concept gurinchi cheppandi anaya 🙏

  • @tataplaytechnician
    @tataplaytechnician 2 місяці тому

    వందనాలు అన్న శుభోదయం 🙏

  • @Saajan_WarrioR
    @Saajan_WarrioR 3 роки тому +4

    #Q2JP : బైబిల్ ప్రకారం లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పని నేను అనుకుంటున్నాను ... !!
    లవ్ మ్యారేజ్ గురించి వాక్యానుసారంగా వివరించండి అన్న 🙏

  • @shalemrajushalem4523
    @shalemrajushalem4523 2 місяці тому

    ఇక్కడ దానం కూర్చోవడం అనేది భక్తిహీనులు పాపుల పని అది నిజంగా యేసయ్య నమ్ముకున్న వాడు శాశ్వత రాజ్యంలో సమకూర్చుకుంటాడు అదే కాదు అంతే కాదు దేవుని ఆశీర్వాదం అంటే ఈ లోకంలో ధనవంతుడు అవటం కాదు

  • @BDPupdates
    @BDPupdates 3 роки тому +1

    #Q2jP :వందనాలు అన్నయ్య
    ద్వీతీయోపదేశాకాండము ౼14 : 1లో. చనిపోయిన వాని నిమిత్తం కనుబొమ్మల మధ్య బోసి చేసికొనకూడదు అని ఉంటుంది.అంటే అది దేనికోసం చెప్పారు బొట్టు కోసమా? ఏంటి అని చాలా సంవత్సరాలు నుండి సందేహం ప్లీస్ చెప్పగలరు.👏👏

    • @JESUSCHRISTTHEONLYSOLUTION
      @JESUSCHRISTTHEONLYSOLUTION  3 роки тому +4

      Maximum 3 days lo upload chesthanu Anna.. Wait

    • @BDPupdates
      @BDPupdates 3 роки тому +1

      @@JESUSCHRISTTHEONLYSOLUTION
      అయ్యె అన్నయ్య మీరు ఎప్పుడు చేసిన పర్లేదు. మీరు నాకు మెస్సెజ్ చెయ్యడమే ఎక్కువ నాకు చాలా చాలా థాంక్స్ అన్నయ్య.నేను మీ తమ్ముడిని అన్నయ్య😍😍

  • @pushpasri5400
    @pushpasri5400 3 роки тому +15

    ఆ dislike కొట్టిన సహోదరుడు ఎవరో, మీరు వాక్యం లో చెప్పిన ధనవంతుడి లాంటి వాడే అనుకుంట అన్న 😂..నిజం తట్టుకోలేక dislike కొట్టాడు.. ఆ ఆత్మ నశించిపోకుండా, దేవుని వైపు తిరిగి నడుచుకోవాలని మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది

  • @kampelliswetha9429
    @kampelliswetha9429 3 роки тому +3

    #Q2jp Christianity lo helping nature lekunda luxury life unna vallu unnaru anna mari valla kosam cheppandi?inka vigrahalanu pujinche varilo manchi helping nature kalignavariki paralokam lo entry undadha anna?

  • @danieljoshua4352
    @danieljoshua4352 3 роки тому +2

    Anna mee messages chala balaparustunnai... mee Ministry ki chetanainantha support cheddam anukuntunnanu... Veelaithe patreon account open cheyyandi annayya... Or phonepe num Aina pettandi annayya...

  • @stephenkakinada9876
    @stephenkakinada9876 3 роки тому +3

    2కోరింది 12-2 వివరణ చూడన్న??

  • @voiceofjesus3777
    @voiceofjesus3777 Рік тому +2

    కుమారుడా దైవజనుడా దేవుని పేరట నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నువ్వు చెప్పే బోధ అపోస్తుల బోధ లాగా ఉన్నాయి. మరి నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ప్రభువు వల్ల మీ మందిరములో తీసుకుంటున్నారా నెలకు ఒకసారి వారం వారం తీసుకుంటున్నారా అది నాకు తెలియపరచాలని దేవుని పేరట అడుగుచున్నాను అపోస్తులు బోధనలు చేసిన వారందరూ మందిరంలో వారము వారము ఇస్తారు మరి భక్తి సింగార అనగా అనేక సంఘములో కూడా మరి వారం తప్పనిసరిగా ప్రభువు బల్లలో ఆశ్రయిస్తారు అందుచేతనే మిమ్మల్ని అడగవలసి వచ్చింది నాకు సమాధానం ఇస్తారని దేవుని పేరట మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నేను మీకు అంకుల్ లాంటివాడిని అందుచేతనే నేను పాస్టర్ గారిని నేను పిలవలేదు దైవజనుడా అని నేను సంబోధించాను అందుచేత మీరు ఎటకారమని అనుకోవద్దు. మీరు అర్థం చేసుకుంటారని దేవుని పేరట కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏♥️♥️♥️♥️👍

  • @prabhulingam4416
    @prabhulingam4416 3 роки тому +1

    సమాదానమురాలేదు

  • @suryab1000
    @suryab1000 10 місяців тому

    45:00 అయ్యా కన్ను మూయగానే మీకు ఊచించని ఆస్తి అన్నారు కదా, పరలోక రాజ్యం లో ఆస్తి పాస్తుతులు ఏమి చేసికోవడానికి, అక్కడ సర్వోన్నతుని స్తుతించుతకంటే ఏదైనా మించింది ఉంటుందా? భూమి మీద దేవున్నీ నమ్ముకొన్న వారికె కదా బహు శ్రమలు, మనం ఇక్కడ కేవలం శ్రమలే అనుభవించి పరలోకం లో ఊహించని ఆస్తులను చోడోచ్చు అనేది ఎలా ఉంటుందంటే ఉదాహరణకు నా కొడుకుకి నేను బిడ్డ నువ్వు బ్రతికినంత కాలం కింద మీద పడి అనారోగ్యం పాలై కటిక పేదరికం అనుభవించి ఒక రోజు చచ్చిన తర్వాత బహు ఆస్తి పాస్తులు ఇస్తా అంటే నా కొడుకు ఏమని సమాధానమిస్తాడు? ధనోస్మి పితాశ్రీ అనడు కదా! మనమే మన కొడుకు రొట్టె అడుగుతే రాయి ఇవ్వము కదా మరి ఎందుకని దేవుడు అలాంటి వాడు అని బోధిస్తాం. మన దేవుడు మనకి ఇక్కడ భూమి మీద కూడా ఐశ్వర్యం ఇస్తాడు కానీ ఆ ఐశ్వర్యాన్ని పెంట కుప్పతొ సమానంగా ఎంచిన వాడికీ ఇస్తాడు ఎందుకంటే సిరికి దాసుడైతే వాడు దేవునికి దాసుడు కాలేడు. అబ్రాహాము ఇస్సాకు యాకోబు యోసేపు దావీదు సొలొమోను ఇలా ఎంతో మంది ఐశ్వర్యవంతులైన దేవుని దాసులు ఉన్నారు అయినను వీరందరు కూడా ధనాన్ని పెంట కుప్పతొ సమానంగా యెంచిరి.

  • @ramanacharykaithoju3862
    @ramanacharykaithoju3862 3 роки тому

    Anna holy spirit ki prayer cheyocha please answer anna

    • @ramanacharykaithoju3862
      @ramanacharykaithoju3862 3 роки тому

      @Jesus The savior vaakyaanusaaramga chepthe I will feel happy brother because there is no where in the bible to pray holyspirit

    • @johnson3061
      @johnson3061 2 роки тому

      Holy spirit manalo undey prayer cheypisthadu..

  • @trsvreddy7446
    @trsvreddy7446 3 роки тому +1

    వాడు మమ్మల్ని దీవిస్తున్నాడు అని నీవు ఎలా చెప్పగలవు.....

  • @balakrishnasharmasakhamuri2435
    @balakrishnasharmasakhamuri2435 3 роки тому

    Annalara.both.two.sides.unna.warike.
    Mee.paadamulaku.sathakoti.namaskaralatho.chayputhoonnamu.eyee.dangers.karona.time.low.eyee.war.avasarmaa
    Bhagavan.sri.RamanaMaharishi.sri.Ramakrishna.parmahamsa.sriArabidho.yagi.swamivevakanandha.saibaba.extra
    Great.saints.anthaa.okatay.uni.Jeses.ne.khoodaa.respect.tho.aaradincharu.kadhaa.dayachashi.everu.nammina.darmamutho.wallu.theevaramooga.sadana.chaysi.eyee.danger.karona.period.noonchi.kaapadamani.Aaradhana.chayali.andaru.please.sir.manamu.everu.enemis.kaadhu.andari.Gods.akaashamulow.undari.neeads.avsaramooulu.eyee.
    Earth.meedha.Jai.God.

  • @adithyabl2010
    @adithyabl2010 3 роки тому +2

    ఇంతకీ నువ్వు ఇంతలా దేవుడు ప్రచారం చేస్తున్నావు కదా నీకు కూడా ఇంటిదగ్గర కూడు కరువేనా నిజం చెప్పు బ్రదర్ నీకు కారు బంగ్లా ఉంది కదా నీ సంఘంలో దశమభాగాలు తీసుకోకుండా ఉంటున్నావా

    • @ramki12
      @ramki12 2 роки тому

      inka ayubdadu brother...nemediga aa stage ki veltadu

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 Місяць тому

    Manalo kuda cinema actors ni minchi dabbu unna corporate pastors unnaru kada? Eg. Satish Kumar, Bellampally Praveen, shamkishore, jayapaul, hosanna bros. Bible mission, Stephen Paul, John Wesley etc.

  • @ramki12
    @ramki12 Рік тому +1

    orey solluga...enno kotlu sampadinchina valu dharmikanga bratukutu daiva bhakti toh unaru...sampadinchadam chetagani vadu ila matladutaru

    • @ME_MY_WORLD-mt8ky
      @ME_MY_WORLD-mt8ky Рік тому +1

      ఈ పిల్లకాయ్ గాడికి అధి అర్ధం అయితే ఇలా ఎందుకు వుంటాడు

  • @narendra2narendra1
    @narendra2narendra1 2 місяці тому

    Jesus ledhu bokka ledhu,