గురువు గారు మీ విడియో లు చూస్తూన్నా చాలా మంచి విశ్లేషణ లు ఇస్తున్నారు మా బాబు జాతకం లో వృశ్చిక లగ్నం సప్తమ స్థానం లో వృషభం లో గురు శని లు కలిసి వున్నారు లగ్నము చూస్తున్నా రు గురువు మంచి ఫలితం చెప్పారు శని ఫలితం చెడు జరుగుతుంది అని చెప్పారు రెండు కలిసి ఫలితం చెప్పండి గురువు గారు
Sir meeru ecplaon chese points chala valuable and expertise but background lo chala noise and vehicle horns etc distrubing a lot and tunable to hear your voice clearly and understand the subject deeniki edayina solution choodandi sir pls🙏🙏
గురువుగార్కి 🙏🙏🙏🙏🙏🙏🙏లు మా అన్నయ్య గారి అబ్బాయి ది మీన లగ్గ్నం. గురువు 7వ దృష్టితో లగ్గాన్ని చూస్తున్నారు ఉద్యోగం లేదు, వివాహము కావడం లేదు. పరిస్థితిలు బాగాలేదు. ఏమి చేస్తే బాగుంటుంది. వివరించగలరని ఆశిస్తూ మీ విద్యార్థి
Miduna Lagna is suspected by sani with 3rd ascept and Guru with 11th ascept and sani in 11th house Mesha is accepted by Guru with 9th ascept What will be the result Birth star Asjesha II Pada Please explain
Sir Nadi Vrushabh lagnam makaraasi sravanam 1 padam guru moon sun in 9 th house guru 9 th aspect tho lagnani kujudu 10 th aspect tho lagnani sani 7th aspect tho lagnani chustunnaru lagnam lo rahu vunnadu kuja mahadasa ipoendi present guru mahadasalo sani antardasa nadustundi Ela vuntundi results
సర్....నమస్కారం... చాలా చాలా బాగుంది వీడియో.. శుక్రులు.. చంద్ర...రవి...బుధ కుజ...లగ్న ని చూస్తే...రెండవ పెళ్లి అంటారు కదా...దానికి...దీనికి సంబంధం లేదుకదా...సర్....
గురువు గారికి🙏 సింహ లగ్నం,సింహ రాశి 9వ దృష్టి తో గురువు లగ్నాని చూస్తే ఫలితాలు ఎలా ఉంటావి . లగ్నంలో శని గ్రహం ఉండి గురు దృష్టి ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది గురువుగారు🙏 ఓం నమఃశివాయ🙏🙏🙏🙏🙏 ఓం నమో నారాయణాయ🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏 మిథున లగ్నం లో రాహు వున్నాడు,కన్య నుండి శని దశమ దృష్టి,తుల నుండి గురు నవమ దృష్టి, ధనస్సు నుండి బుధ,రవి,చంద్ర సప్తమ దృష్టి లగ్నం మీద వున్నది ఎలాంటి results vuntay
నాది utarasada nakstram, మాకరారసి, లగ్నం లో చంద్రుడు, సప్తం లో సూర్యుడు and మెర్క్యూరి ఉన్నారు, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిదా, అన్ని దగరికి వచ్చి లాస్ట్ మిస్ అయేవి. గురుమాహదశ డిసెంబర్ నుంచి వచ్చింది.
Nadhi mesha lagnam sir , Kujudu lagnani chustundu. First house lord ye kujdu sir. Frst house lo ketuvu unnadu. Results ela unty sir nenu chala rebel ga behave chstunta appudapdu. Fighting spirit ekva naku.
Sir shani 11 loo undhi 1,5,8 nii chusta ,shani dhashaloo puttii dhasha ayipotha ,aynaa anthaar dhashaa loo kudaa effects untaavaa sir age eppudu 38 undhii
Sir, vrichika lagnam ki langam lo moon undi 3rd place nunchi retrograde Saturn chusthunnadu. 5th place nunchi retrograde Jupiter chusthunnadu. 7th place nunchi Mars chusthunadu. Present Saturn mahardasa how is it??
Namaste guruji 🙏🙏🙏. Karkataka lagnam. Lagnaniki 6th lo kujudu vundi 8th aspect to lagnanni choostunnaru. 7th lo budha rahu suryulu vundi lagnanni 7th aspect to choostunnaru. Results Ela teesukovali guruji. Telupagalaru. ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
DOB 21.01.1962, TOB 07:10 PM. షష్ట గ్రహ కూటమి లో జననం: లగ్నమూ, చంద్రుడూ కర్కాటకం లో; నక్షత్రం ఆశ్లేషా యోగ కారక కుజుడు షష్టం లో ధనుస్సు లో, మిగతా గ్రహాలన్నీ సప్తమ మకరంలో. లగ్నం పై మకరం నుంచి ఆరు గ్రహాల సప్తమ దృష్టి, ధనుస్సు నుంచి కుజుడి అష్టమ దృష్టి కలవు. ఎప్పుడూ ఆందోళన, ఆరాటములూ, గొడవలూ, చీకాకుల తోనే గడిచిపోయింది ఇంతవరకూ. ఇప్పుడు నడుస్తున్నది యోగ కారకుడైన కుజుడి దశ, ఏదో గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్లు గా ఉన్న పరిస్థితులు.
సార్ ఒక వేళ 7వ స్థానం నుండి లగ్నం ను చూసే గ్రహానికీ లగ్నం నీచ స్థానం అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.... ఉదాహరణ కి వృషభం(7 వ స్థానం) లో చంద్రుడు ఉండీ లగ్నం ఐన వృశ్చికం ను చూస్తే నీచ ఫలితాలు ఇస్తాడా??
Sir,I am following almost all your UA-cam and trying to understand to some extent. But I tell you your way of explaining is unique. Regards.
గురూజీ మీరు అన్ని చెబుతున్నారు చాలా బాగా చెబుతున్నారు రెమెడీస్ కూడా చెప్పొచ్చుగా
🙏🙏🙏🙏🙏very valuable information
గురువుగారు వెనుక bussound తో ఇబందిగా ఉంది.
సర్...నమస్కారం...
గురువుగారికి దీపావళి శుభాకాంక్షలు..........
మంచి వీడియో...కృతజ్ఞతతో.....
Tq sir very informative🙏🙏
గురువు గారు మీ విడియో లు చూస్తూన్నా చాలా మంచి విశ్లేషణ లు ఇస్తున్నారు మా బాబు జాతకం లో వృశ్చిక లగ్నం సప్తమ స్థానం లో వృషభం లో గురు శని లు కలిసి వున్నారు లగ్నము చూస్తున్నా రు గురువు మంచి ఫలితం చెప్పారు శని ఫలితం చెడు జరుగుతుంది అని చెప్పారు రెండు కలిసి ఫలితం చెప్పండి గురువు గారు
Rendu untayi
2nd house lagnam vrushabham 5th house sun is watching what will be the result
Sir meeru ecplaon chese points chala valuable and expertise but background lo chala noise and vehicle horns etc distrubing a lot and tunable to hear your voice clearly and understand the subject deeniki edayina solution choodandi sir pls🙏🙏
గురువుగారు నమస్కారం 🙏 🙏👌బాగా చెప్పారు . థాంక్యూ గురువుగారు 🙏💐💐💐💐💐
Good afternoon
నమస్కారం, అయ్యా వెనక సౌండ్స్ బాగా డిస్ట్రబ్ చేస్తున్నాయి
Yes,I'm living house main road
గురువుగార్కి 🙏🙏🙏🙏🙏🙏🙏లు మా అన్నయ్య గారి అబ్బాయి ది మీన లగ్గ్నం. గురువు 7వ దృష్టితో లగ్గాన్ని చూస్తున్నారు ఉద్యోగం లేదు, వివాహము కావడం లేదు. పరిస్థితిలు బాగాలేదు. ఏమి చేస్తే బాగుంటుంది. వివరించగలరని ఆశిస్తూ మీ విద్యార్థి
Jatakam cheppinchandi
What's karkatvam for Ravi.
Sir vruchik lagna
In lagna sun moon venue Jupiter
Please explain
Very nice video sir 🙏
Ta
Super video sir
Tq
గురువు గారూ 🙏🙏
Sir baga sounds wa Sthunnay bagrond
Yes,I'm living house is main road
🙏sir Mari lagnam guruvu Shani 2planets aspect it effects
maa babu ki ravi, budh, chandra.. dhanurlagnaniki 3 planetory combination tho chusthunnaru
Guru have having 3 aspects only 5,7,9
excellent explanation guruvugaru 🙏
Tq
Sir kubhalagnam tula lo గురువు vunnadu 5 th aspect to
Sir, namaste nade Thula lagnam 7 llo Ravi vunadu na jathakam
Guruvu gaaru simha lagnam,kujudu 10 va bhavam vrishabham nundi lagnaanni choostunnaadu,Remedy yemaina cheppandi.please guruvu garu..
Nadhi mesha lagnam ,kujudu 7 lo undi lagnanni chusthunnadu ..idhi ela untundi sir..? Teliyajeyagalaru..
Miduna Lagna is suspected by sani with 3rd ascept and Guru with 11th ascept and sani in 11th house Mesha is accepted by Guru with 9th ascept
What will be the result
Birth star Asjesha II Pada
Please explain
Sir, in mine makara lagna, Kuja in karkataka, will it gives positive or negative result
Guru gariki namaskaram 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Good morning
Sir Nadi Vrushabh lagnam makaraasi sravanam 1 padam guru moon sun in 9 th house guru 9 th aspect tho lagnani kujudu 10 th aspect tho lagnani sani 7th aspect tho lagnani chustunnaru lagnam lo rahu vunnadu kuja mahadasa ipoendi present guru mahadasalo sani antardasa nadustundi Ela vuntundi results
Lagnam nu,guruvu,shani iddaru chusthu,avi vakram ga vunte,appudu results ela vuntayee.
Namaskaram sir, Mari budhudu nicham lo vundi lagnani chusthunte result a la vuntundhi please clarify sir.
సర్....నమస్కారం...
చాలా చాలా బాగుంది వీడియో..
శుక్రులు.. చంద్ర...రవి...బుధ
కుజ...లగ్న ని చూస్తే...రెండవ పెళ్లి
అంటారు కదా...దానికి...దీనికి
సంబంధం లేదుకదా...సర్....
No
Karkata lagnam ... Lagnani. Shani and moon idharu chusthunnaru appudu yela vuntundhi guruvu Garu
Sir ,jupiter in dhanu lagna aspected by moon,venus,mars,saturn what is the outcome?
సప్తమము లో శని వక్రించి లగ్నాని చూస్తే...గురువు గారు
Not good
,namaste namaste 🙏
Namaste guruvugaru nadi makara lagnam lagnam lo guruvugaru vunnaru neecha guruvu kada emayina problem a
Guruvu garu na lagnanni sani budha ravi chustunnaru ealanti falitalu vuntai sir
Sir please
Mixed results
Sir please explain how the lagna is weak or strong🙏🙏
Ok next video
@@padmavathiastrology thank you sir 🙏 🙏
గురువు గారికి🙏 సింహ లగ్నం,సింహ రాశి
9వ దృష్టి తో గురువు లగ్నాని చూస్తే ఫలితాలు ఎలా ఉంటావి . లగ్నంలో శని గ్రహం ఉండి గురు దృష్టి ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది గురువుగారు🙏
ఓం నమఃశివాయ🙏🙏🙏🙏🙏
ఓం నమో నారాయణాయ🙏🙏🙏🙏🙏
Good results
నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏
మిథున లగ్నం లో రాహు వున్నాడు,కన్య నుండి శని దశమ దృష్టి,తుల నుండి గురు నవమ దృష్టి, ధనస్సు నుండి బుధ,రవి,చంద్ర సప్తమ దృష్టి లగ్నం మీద వున్నది ఎలాంటి results vuntay
Sir, real life lo quartz crystals evi work avutaya ? Telupagalaru 🙏
Not useful
Lagnam ni a graham chudatam ledu ante dani gurinchi cheppa ledu gruruvugaru🙏
Good Day Sir
Meenalagnam
1.Guru at Karkataka Rasi
2. Guru 9th ascept Lagnam
suggestions please.....
Very good
Thank you sir
Kuja in kanya lagnam. Jupiter in makaram.. Jupiter aspecting lagnam. How it will be guruvgaru.
Good
గురువు గారికి🙏 సప్తమ దృష్టితో లగ్నాన్ని 3 గ్రహాలు శుక్ర,బుధ, కుజ గ్రహాల వీక్షణ వాటి కారకత్వ ఫలితాలు ఇస్తావా గురువుగారు🙏
ఓం నమఃశివాయ🙏🙏🙏🙏🙏
ఓం నమో నారాయణాయ🙏🙏🙏🙏🙏
Yes
Sani lagnam ni chuste , eali Nati Sani lo kuda dani effect untunda
Yes
om Sai Ram Swami
Om
Sir
Sandeep Goud 15-07-1981 Nizamabad 2:55 pm
Naa gathaka vishayalu gurinchi chappara
Sir ketuvuki drusti ledukada Mari ye rasilo vunte aa rasyadipathi drusti tesukovala
Rahu ketu teesukomu
Thula lagnam ravi in mesham aspecting lagnam…. So ravi dasa will be good rite
Exactly
Good afternoon sir
Good evening
🙏 guruvu garu lagnani nechapada guru,sukrulu, chustunte ela vuntundi
Good
Hai sir..... good afternoon...m
Good evening
Namaskaram sir
Good afternoon
Guruvu garu, please make a video of planets aspecting moon. In my son's
Horoscope 5 planets aspecting moon. Please🙏🙏
Noway,I cannot do
గురువుగార్కి నమస్కారం,
19/05/1973 న 1:30pm,పల్నాడు జిల్లా,పిడుగురాళ్ళవద్ద జననం.
నా జన్మలగ్న జాతక విశ్లేషణను తెలియపర్చగలరు.
Play amount 5000/-
Meena Lagnam lo guru vunte
Maa babu ki ravi, chandra, budhulu 7th place lo undi lagnanni chusthunnadu dhanurlagnam
Sir ippudu lagna lord dasha nadustaunte lagnani guru, kujulu chustaunte vati phalitalu kuda lagnadipati dasha lo kanipistaya?
Jupiter Mars dasa good
Hello sir
Vrichika lagnam dhanu raasi
11 house lo shani and guru kalisi vunnaru
Lagnaanni shani bhagavanudu chooste
Ela sir
Mana pani iponatle
నమస్కారం గురువుగారు, 7వ భావం నుండి బుధుడు ఉచ్చ స్థాయి నుంచి లగ్నంని చూస్తున్నాడు కాబట్టి బుధుడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడా??
🙏🙏🙏 Guruji, మీన లగ్నం , గురు చంద్ర aspects లగ్నము. Results ఎలా ఉంటాయి గురు గారు?
Super
Sir ravi buda kalisi lagna ni chuste ela vuntundi.
Very good
First view sir
Good afternoon
namasthe sir leo lagna ki 8 th place in 3 planets sir ravi budha and chandra andi. 10 th place lo guru planet sir . chart good anukovacha sir .
No
Good evening sir. Shani lagnadhiparhi ayi tana own langanni truteeya drusti to chuste , n guruvu kuda lagnanni chustunte result ela untundi sir?
Sani not good
Good afternoon sir 🙏 .In 7th house Mercury with debilitated Sun, is it good for Mesha lagna sir
Very good
@@padmavathiastrology Tq sir
Sir, guru gaaru Makara lagnam karkatakam lo guruvu vunte gurudasa baguntundaa
Very good
Very good
Thank you sir 🙏
Meesalu teeyakani sir pls
Deniko
Iin my son horoscope only rahu aspecting to lagna.
Is it good or bad. Please tell me sir.
Bad
Jupiter can see in which aspect.? Only 7th aspect or any aspect?
5
9
11
Also
Meena lagnam, guru at 9 place on anurada star, 5th aspect on lagnam, how it will be?
Good
నాది utarasada nakstram, మాకరారసి, లగ్నం లో చంద్రుడు, సప్తం లో సూర్యుడు and మెర్క్యూరి ఉన్నారు, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిదా, అన్ని దగరికి వచ్చి లాస్ట్ మిస్ అయేవి. గురుమాహదశ డిసెంబర్ నుంచి వచ్చింది.
Sir. Maa.bubuki7thhouse.saturn.retro.dannurlagna.sir....guruvu.retro9thhouse.lagna.aspectsir.gurumahadasa.sir
No problem
Nadi kanya langam 7house lo ravi,bhudaudu unnaru
Rahu dasa good
Nadhi dhanur lagnam..
Kuja in 10th house aspecting lagnam 😔
Take care
నమస్కారం, తులా లగ్నము గురువు దృష్టి 1,9,11,మీద ఉంది,శుక్రుడు దృష్టి 7 మీద ఉంది
Lagnam chusthe chalu
Namaste guruji.in simha lagnam 7th house lo guruvu vunnaru present guru dasa start ayyindi sir.
Good good
Sir my lagna is placed between Malefic planets Rahu and satrun but Jupiter is aspecting lagna and my lagna is makara lagna
Good
@@padmavathiastrology but lagna is between malefic planets
Namaskaram sir mithuna lagnam bhuda ravi 7th drushti tho sheni 10th drushti tho lagnamunu chusthunnaru
Not good by saturn
@@padmavathiastrology thank you so much sir
లంగాణం లో రవి ఉన్నంటే రవి పాపి ayai ఉంటే ఎలా ఉంటాది గురూ garu
Not good
Sir kujudu vuchalo vundi lagnanni chuste yela vuntundhi
Very very danger
@@padmavathiastrology sir what should we do for this
కర్కాటక లగ్నం venus in 7 th please
Jupiter having 11th aspect are correct sir
Yes
Nadhi mesha lagnam sir , Kujudu lagnani chustundu. First house lord ye kujdu sir. Frst house lo ketuvu unnadu. Results ela unty sir nenu chala rebel ga behave chstunta appudapdu. Fighting spirit ekva naku.
Yes ,you are correct
Mars own lagna chusthe good
Maa Babu ki 7th place lo Mercury, sun and moon conjunction dhanurlsgnaniki Ela untundhi guruvu garu...
Very good
Sir Karnataka lagnam, Jupiter, mars,sun,rahuu are aspecting lagnam, so those dasas will give good results 🙏
Mars bad take care
@@padmavathiastrology thank you sir
Guru,budha,shani,kuja...anni chusthunay na chart lo lagna ni...,😊🙄
Not good
Sir shani 11 loo undhi 1,5,8 nii chusta ,shani dhashaloo puttii dhasha ayipotha ,aynaa anthaar dhashaa loo kudaa effects untaavaa sir age eppudu 38 undhii
Untayi
Vrushabha lagnam
Guruvu 5 th aspect tho lagnam chustunnadu.
Ravi Budha Sani 7 th aspect tho lagnani chustunnaru .
Naku ela vuntadi cheppagalaru Ani bhavistunnanu guruji
Saturn not good
@@padmavathiastrology thanks 👍 any major issue with sani
అష్టమాధిపత్యం వచ్చిన రవి లగ్నాన్ని చూస్తే? అప్పుడు మీరు చెప్పింది వర్తిస్తుందా?
To contact you how sir
9290548669
Sir, vrichika lagnam ki langam lo moon undi 3rd place nunchi retrograde Saturn chusthunnadu.
5th place nunchi retrograde Jupiter chusthunnadu.
7th place nunchi Mars chusthunadu.
Present Saturn mahardasa how is it??
Question is not clear ask again
Sir, virchika lagnam lagnam lo chandrudu Anuradha nakshatra (Saturn star)unnaru .
3rd place nunchi retrograde Sani danista( mass star) lagnanni chusthunnaru.
5th place nunchi retrograde Jupiter uttarabhadra (Saturn star) lo undi lagnanni chusthunnaru
7th place nunchi kujudu rohini( moon star) lo undi lagnanni chusthunnaru.
Is it lucky horoscope ???
Namaste guruji 🙏🙏🙏. Karkataka lagnam. Lagnaniki 6th lo kujudu vundi 8th aspect to lagnanni choostunnaru. 7th lo budha rahu suryulu vundi lagnanni 7th aspect to choostunnaru. Results Ela teesukovali guruji. Telupagalaru.
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
Sir present mercury maturity levels jarugutunnayi
Good
@@padmavathiastrology thank you guruvu garu 🙏🙏🙏
DOB 21.01.1962, TOB 07:10 PM.
షష్ట గ్రహ కూటమి లో జననం:
లగ్నమూ, చంద్రుడూ కర్కాటకం లో; నక్షత్రం ఆశ్లేషా
యోగ కారక కుజుడు షష్టం లో ధనుస్సు లో,
మిగతా గ్రహాలన్నీ సప్తమ మకరంలో.
లగ్నం పై మకరం నుంచి ఆరు గ్రహాల సప్తమ దృష్టి, ధనుస్సు నుంచి కుజుడి అష్టమ దృష్టి కలవు.
ఎప్పుడూ ఆందోళన, ఆరాటములూ, గొడవలూ, చీకాకుల తోనే గడిచిపోయింది ఇంతవరకూ. ఇప్పుడు నడుస్తున్నది యోగ కారకుడైన కుజుడి దశ, ఏదో గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్లు గా ఉన్న పరిస్థితులు.
సార్ ఒక వేళ 7వ స్థానం నుండి లగ్నం ను చూసే గ్రహానికీ లగ్నం నీచ స్థానం అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి....
ఉదాహరణ కి వృషభం(7 వ స్థానం) లో చంద్రుడు ఉండీ లగ్నం ఐన వృశ్చికం ను చూస్తే నీచ ఫలితాలు ఇస్తాడా??
Good
@@padmavathiastrology thank you sir......
Kujudu Capricorn lagnam nu chuste
Not much good
సార్, నా జాతకంలో వృషభ లగ్నానికి లగ్నం లో చంద్రుడు ఉన్నాడు. 7 లో రవి, భుదుడు, గురువు, శుక్రుడు ఉండి లగ్నాన్ని చూస్తున్నారు ఎలా ఉంటుంది
Very good
@@padmavathiastrology thank you sir