Farm Living with Sarada&Ganga||A day at Farm||B Like Bindu
Вставка
- Опубліковано 5 лют 2025
- నా ఇతర వీడియోలు
ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి:
మా వ్యవసాయ ప్రయాణం: • వ్యవసాయం వెనుక కథ మరియ...
ఎన్నాళ్ళో వేచిన ఉదయం: • ఎన్నాళ్లో వేచిన ఉదయం||...
ఆలోచనలు ఆచరణలోకి వస్తే: • ఆలోచన ఆచరణలోకి వస్తే||...
నేను అమ్మ నా బడి: • నేను, అమ్మ, నా బడి|| న...
కళ్ళ ముందు కదిలే పుస్తకాలు: • మన కళ్ళ ముందు కదిలే పు...
భయానికి అభయం ఇస్తే: • మధ్యరాత్రి పహారా||భయాన...
Healthy Food + Healthy Thinking=Healthy Living: • Healthy Food + Healthy...
oui అంటే: • Observe,Understand,Imp...
గోమాత రాకతో కళ: • కొత్త సంవత్సరం కొత్త ఆ...
ప్రశాంతతనిచ్చేవి:
బుడి బుడి అడుగుల గంగ బుజ్జి: • గంగ బుజ్జి తో A day at...
గంగమ్మ అల్లరికి అంతే లేదు: • గంగమ్మ అల్లరికి 🐄🐮..ఇక...
Life at Farm: • Life at Farm😊||B Like ...
గోవులతో జీవించడం అదృష్టం: • Farm Living with Sarad...
• A Beautiful Rainy day ...
• సంక్రాంతి శుభాకాంక్షలు...
ఆరోగ్యకరమైనవి:
• Healthy Meal for healt...
• Healthy Meal for Healt...
• Healthy Meal for healt...
ఉపయోగకరమైనవి:
రేకుల షెడ్డు పైన డాబా నిర్మాణం: • రేకుల షెడ్ మీద డాబా ||...
300 sqft షెడ్డు నిర్మాణం: • 300sqft షెడ్ మేకింగ్/S...
పొలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే: • పొలంలో ఇంటికి అయిన ఖర్...
తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ : • తక్కువ ఖర్చుతో సోలార్ ...
గృహోపకరణమైనవి:
డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది? • డిష్ వాషర్ వల్ల ఉపయోగం...
• Samsung Dishwasher Com...
ఫ్రిడ్జ్ ను ఎలా సర్దుకోవాలి? • Fridge/ ఫ్రిజ్ ని ఎలా ...
అన్ని రకాల వంట పాత్రలపై అవగాహన: • అన్ని రకాల వంటపాత్రల గ...
ఎయిర్ fryer ఉపయోగాలు: • Air fryers ఉపయోగం?||Ai...
గ్యాస్ హాబ్ vs గ్యాస్ స్టవ్: • గ్యాస్ హాబ్ vs గ్యాస్ ...
పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగం: • పోర్టబుల్ గ్యాస్ స్టవ్...
ఎలక్ట్రిక్ కుక్కర్: • Geek 11 in 1 Electric ...
హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్: • Viomi A9 Cordless Hand...
రోబో వాక్యూమ్ క్లీనర్: • Viomi SE Robo Cleaner ...
వివిధ రకాల బ్లెండర్స్: • నేను వాడే ఫుడ్ ప్రాసెస...
• నేను నా రెసిపీ వీడియోస...
నూతన గృహ డిజైన్ కు ఉపకరించే సూచనలు
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-1: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-2: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా సర్దుకుంటే తేలిగ్గా ఉంటుంది
పార్ట్-1: • హోమ్ టూర్ పార్ట్-1|| B...
పార్ట్-2: • హోమ్ టూర్ Part-2|| B l...
వంటగదిని ఎలా సర్దుకోవచ్చు?
పార్ట్-1: • నా కిచెన్ టూర్ పార్ట్-...
పార్ట్-2: • నా కిచెన్ టూర్ పార్ట్-...
Hiii bindu garu !! We live in USA.. my daughter is 6… I’ve been watching your videos for few months now… you won’t believe bindu garu.. my daughter asks me to show her sharadha and ganga at times…!! You are such a class !! I adore the way you carry and present your self !! Lots of love and respect to you bindu garu !!
నమస్తే అక్క గారు 🙏
Video చూస్తున్నంతసేపు అక్కడికి వచ్చి live lo చూసినంత ఆనందం కలిగిస్తుంది అక్క.
నేను అన్నం తింటు video చూస్తే ఆ ఆనందం వేరే.
సౌదీ అరేబియా నుండి
నమస్తే మా 🤗🙏 చాలా సంతోషం. 😍😊
నమస్తే బిందు గారు🙏 💐💐
సమాజం పట్ల పర్యావరణం పట్ల ఎంత బాధ్యతగా ఉంటారో అంతే ఓర్పు సహనంతో ఉంటారు అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం ❤️❤️🤗
Hi sumakka
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super
I love the music of this video. Every time I listen to it, my heart takes me to a place that I can never be, and it is timeless. It matches your videos so well. Just by listening to that music and watching your videos simultaneously makes me want to be there and be a part of it.
I loved the way you explained how to massage Sarada and Ganga in places they can’t reach. Also, touch is the best way we can connect to any animal or human being.
Me video ma students ki chupinchanu bindu garu,sharada,ganga ni chusi happy feel ayyaru,🎉🎉
Stay strong akka...malli aaa mokkalu batiki pachaga chakkaga nee andamaina navvulaga vundalani korukuntunnanu...as you said yes humans should have the sense,and they have to use it...Okey bedabi prayalu vunna manchi manishi jeevitha bagaswami ga dorakatam and ala lekapoina mee bandaniki value ichi okarini okaru ardam cheskovatam chala mechukodagga,cheppukodagga visayama akka, as a child of a father yavasayam is not as an easy task,naku mee iddarini chustuntey naa chinnatanamlo maa amma nanna vallatho nenu gadipina rojulu gurtukuvastunnai...your my true inspiration.
బిందు గారు మీ వీడియోస్ నోటిఫికేషన్ రాగానే చూస్తాను మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం లైఫ్ స్టైల్ బాగుంటుంది ఫామ్ హౌస్ వీడియోస్ అంటే కూడా చాలా ఇష్టం
నమస్తే శిల్పా గారు 😊🙏థాంక్యూ సో మచ్ అండీ
Your efforts in developing the farm is really commendable. Keep it up God bless you
మీ ఇల్లు చూసి నేను ఎప్పుడు మొదలు పెడతానో అనిపిస్తోంది, లైట్ పింక్ రోజ్ ప్లాంట్ బాగుంది superb వీడియో లైఫ్ కీ ఉపయోగపడే వీడియో. ఆ చెట్లు అంటించారు కదా అది వేరే రూపం లో ప్రతి చోటా జరుగతుంది ఆంటే ఓకో చోట దొంగతనం చేయడం , లేకపోతే రొయ్యల చెరువులుకు నీరు రాకుండా అడ్డు వేయడం, గడ్డివములు తగులబెట్టడమ్ ఒక్కో చోట ఒక్కో రకం భిందు గారు నేను కూడా అన్నిటినీ తట్టుకొని next step ఏంటి అంతే.
Adbhutgam kadamma ala vundagalagatam. Nerchukunnavi avalambinche varu nthamandi vuntaru. Great thalli nuvvu. Ni video lu chala balani esthai. 🤗
Hi mam 🥰Pets vishyam లో మీవి నావి same feelings ....dogs antey naku చాలా ఇష్టం...నేను కూడా చాలా చిన్నపుడు street dogs పెంచాను...first pet dog లిలీ....(white గా ఉండేది అందుకే లిలీ అని పెట్టుకున్న)నాకోసం పిల్లల్లా తిరుగుతూ ఉండేవి❤ శారద గంగా ❤❤
హలో అండీ నమస్తే 😊🙏ఓహ్ సూపర్ అండీ... పెడ్రో, దెయ్యం( అందరినీ కరిచేది అని ఊర్లో వాళ్ళు ఆ పేరు పెట్టారు😅), మోడు, ఎర్ర రాణి, నల్ల రాణి, బేబీ, టామీ,నూమాతాయి(తెల్లని పిల్లి ఒక రోజు టామీ కరిచి చంపబోతుంటే కాపాడి మా ఇంట్లో పెంచాను తర్వాత మాకు పాలు పోసేవాళ్లకు ఇచ్చేసాను), stripy, కిట్టు(నల్ల పిల్లి), రాకీ, నోబిత, మల్లు, బ్లాకీ, మళ్ళీ రాకీ, స్నూపీ ఇవన్నీ నేను పెంచిన కుక్కల,పిల్లుల పేర్లు అండీ. వీటిల్లో కొంచెం సెల్ ఫోన్ కెమెరా లు అందుబాటులో కి వచ్చాక నేను పెంచిన వాటి జ్ఞాపకంగా చిన్న చిన్న వీడియోస్ ఫోటోలు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి అండీ
@@BLikeBINDU tq mam 🥰🌹మీరు టైం తీసుకుని ఇంత రిప్లై ఇచ్చారు....హా...రాజు ఒకటి ఆ తర్వాత రాణి next లిలీ...ఇక గేదలైతే ఎన్నో...చాలా ఎర్రగా( lion color)...మా తాతయ్య పుట్టింటి కట్నంగా మా అమ్మకు తోలిన గేద పేరు మొద్దు...ఆహా దాని అందం చెప్పక్కర్లేదు పెద్ద కొమ్ములు... ఇలా అల ఒక్కసారి విదిల్చిందంటే చేనుకి ఉన్న కంచే అది దురెంత ప్లేస్ రావాల్సిందే హాయిగా పొలల్ లో పడి మేయల్సిందే...మా తాతగారు పొలం 3 km దూరమే...ఇక్కడ వదిలితే అక్కడ తేలేది...నా పుట్టిల్లు అన్న దర్జా చూపించేది...కడుపు నిండితే గానీ వచ్చేది కాదు...బయట ఏటైన వెళ్తే మాత్రం మొద్దూ అనగానే అమ్మా అని అరిచి సిగ్నల్ ఇచ్చేది...అది అరిస్తే అచ్చం అమ్మా అని పిలిచినట్లే ఉండేది...పెద్ద పెద్ద కళ్ళు ఇంకా పెద్దవి చేసేది నైట్ ప్లానెట్ లా మెరిసేవి...అవేవైన ఎంత విసిగించినా తొక్కినా అసలు కొట్టేదాన్నే కాదు...ఒక్కపూట దాణా ఎక్కువ పెట్టానే అనుకోండి...నీ రుణం నాకెందుకు అన్నట్లు సాయంత్రం పావుసెరు పాలు ఎక్స్ట్రా ఇచ్చేసేది....అలాంటివి ఎన్నో మూగ జీవులు నా చేతిలో అన్ని దూరం అయ్యాయి ఇపుడు😭😭కానీ నేను బ్రతికున్నంత కాలం వాటిని మర్చిపోలేను...నా 14 yrs age లో ఫస్ట్ టైం దాని దూడ తొలిచూలు దాంతో నే మొదలు నేను పాలు తీయటం(1994లో)వాటితో ఉంటే ప్రపంచమే తెలీదు...స్వాచ్చమైన ప్రేమ వాటిదే...మనుషుల కన్నా వాటితో ఫ్రెండ్షిప్ ఎక్కువ నాకు...ప్రతిదీ వాటితోనే చెప్పుకునేదన్ని....వాటి పక్కన కూర్చునే chaduvukunedaanni....నేను chaduvukuntunte చూసి చూసి నా ఒడిలో తల జాపి పెట్టుకుని అలాగే నిద్రపోయేవి...గేదలైనా నా పెట్ డాగ్స్ ఐనా🥰🥰అది అరుదుగా దొరికే అదృష్టం...మీకు కూడా ఆ అదృష్టం దక్కింది...so happy for you mam 🌹🥰
Akka real ga chepthunna me videos kani me paddathulu kani me behavior kani naku chala istam naku meranty chala abhimanam love 💕 u so much akka😊
బిందుగారు, ఎవరైనా అసూయాద్వేషాలతో అకారణంగా ఇతరులను బాధపెడితే అది వారి అజ్ఞానం వల్లనే అండి. సంతోషమైనా, బాధయినా నిలకడతో ఉండగలిగితే నిజంగా ఎంత బాగుంటుంది.
అవునండీ నేను కూడా exact గా అలాగే ఆలోచిస్తాను. అజ్ఞానమే మనిషి అధమ స్థితికి హేతువు. ఇలా మమ్మల్ని ఎవరైనా బాధ పెట్టిన ప్రతీ సారి నాకు వీలైనంత సానుకూల ధోరణితో వారి వైపు నుండి ఆలోచించడానికి ప్రయత్నిస్తాను అండీ. ముందు వెంటనే కోపం బాధ కలిగినా తర్వాత నేనే వారి కోణంలో ఆలోచిస్తాను. వారి ఆలోచనా పరిధి స్థాయి ఇక అంతే.జీవితంలో ఎన్నో సాధించే అవకాశం ఉన్నా ఏమీ సాధించకుండా మానసిక వైకల్యంతో ఇతరుల్ని సాధిస్తూ ఉంటారు. ఏనాటికైనా వారు బాగుండాలి బాగుపడాలి అని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేము.😊🙏
Hi bindu
Kids immunity boost ayye healthy tips cheppara
Ma pinni valla kandhi pantani baga pandindhi ani kalchesaru village lo.. it's worst..
@@BLikeBINDU అవునండీ
@@BLikeBINDU hi bindu Garu I'm very old viewer of your channel but eppude subscribe chesanu.
Chala correct ga chepparu nerchukunnanu nenu kuda yantho kontha me nunchi 😊
Bindu garu meeru spiritual journey lo unnaru,anduke balanced ga untunnaru,adea stitapragnyata kaligi undatam andi
Varahi ammavari vigraham chinna gutilo petti namaskaram chesukondi.Amma. ilantivarini chusukoni vaallaku buddhi cheputhundi. Mosquito,flies lantivi athukkovadaniki stickers vasthayandi. Walls ki or sarada, gangala daggara avi pedithe upayogam undacchu. Try once...
మేము మనస్సుki బాధ కలిగేవి chala chusamu ఇప్పుడు ఏది జరిగిన మన మ౦చికే అని కాలక్షేపం చేస్తున్నాము
Nemali Vatiki chilli 🌶️ veyandi dani favourite food inka chala vasthayi
Hapy for u all..
Stay blessed andi..
పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు మీరు
😊😍🙏
హాయ్ డియర్ జయశ్రీ గారు 🤗😍🙏ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా?థాంక్యూ సో మచ్ అండీ
Very painful Bindu..chala expensive kuda.nijanga meeru great..God bless you always
Hi bindu garu Mee videos chala inspirational ga motivational ga untai most of na life style mee lage untadi plz andi regular ga vido post cheyandi sharda ganga rocky snoofy lucky ki ❤️❤️❤️
Hai Bindu chaala rojulaindi choosi chaala vorpu avasaram nijame meeru nirantharam kashtapaduthunnaru thagina phalam ee polam meeku dorikinanduku meeru same time enjoy chestunnara i anukuntunnanu well all the best amma 🤗🎉👏👍
Namsatey andi..🤗🙏 Thank you so much andi
Akka me videos chusthe challa happy ga undedhi kani e video chusthe chala badhaga anipinchindhi
Last shot chala bagundi bindu garu. Chusina oka second lone nostalgic ga anpinchindi. Patha cinemallo moon shots chala aahladakaram ga untai kada, alage undi.
Video chusi chetlu kaalipoyay ani badha vesindi, aa chivari shot chudagane chinna upashamanam kaliginatlu anpinchindi.
Bindi, it's called Tree rose. You can make a tree rose from one of your existing rose plant. Oka straight stem( 4- ft ) unna danni enchukoni air layering and grafting kuda chesukoni once roots vachaka you can plant it. You can do multiple grafting on that branch so oka chettu ki multiple color roses vastayi.
Thank you so much andi...for the information... ikkada kondamani try chesthe websitelo standard rose raasaru.. mallee nenu tree rose ante emaina thappu emo anukunnanu andi... asalu nenu vaatini first chusinappudu alaage podavuga perigina stem tho graft chestharane anukunnanu andi.. anduke oka rose plant ki stem prune cheyakunda alaage unchanu.. tarvatha mallee chusi avemaina different plants emo ilaa chesthe ravemo ani anukunnanu.. but daani gurinchi nenemi ekkuva search cheyaledu andi.. just oka 2-3 random videos lo harvest matrame chusanu.. ippudu meeru cheppaka purthiga thelisidi andi..Thank you so much😊🤗🙏
You are welcome Bindu. Sorry for misspelling your name in my previous comment. First do the grafting to the large stem. Once grafting establish ayyaka, AA stem ni 4ft distance lo airlayering chesukondi. Once roots establish ayyaka you can plant it. Share the results if you plan to create your own tree rose.
Yas Bindu..I too watch these roses.. these roses are so beautiful ❤️
కదండీ మీరు కూడా చూసారా ఆ వీడియో అసలెంత బాగున్నాయో కదండీ 😍
Really u people are great ma'am ❤❤
Sad to see your plants burnt because of fire. Forest department uses Firebreak technique, useful for you in next year at least. Intentionaly forest department applies fire on a few patches of land and extinguishes, it acts as barrier and no fire crosses the barrier. Next year you can apply this to save the plants.
Bindu the way of your lifestyle is awesome please say something for stressed students especially intermediate students
Chala badaga anipinchindi plants ni chusi😢😢.. ela untaro ila asalu.. stay strong bindhu garu ❤❤
Akkada village pillaliki tuition cheppandi.sandadiga vuntundi. Vallaki useful ga vuntundi
Malli normal ga trees peruguthayi donot worry patience item bagundi Bye
alage pallam vunte trenches tavvinchinchandi rain water ground level perugutundi
Bindu garu water baga pettandi aa burn ayna chetla ki every day veyandi chance vunte batukutay emo chala badha ga vundi andi chuste
Namastey andi😊🙏 akkada eppudu oka drip pipe untundi andi...daanitho prathi roju neellu vellele erpatu chesamu..monna adhi kudaa kaalipoyindi... mallee ventane inkoka drip pipe vesamu andi..I hope avi twarga kolukunte bagunnu andi...
Slow ga ayna intini baga develop chestunnaru..good..
Hi dear Brother elaa unnaru..😊🙏avunandi.. i'm eagerly waiting to start my over there.. i mean regular life.. guest laa vachi velladam naaku nachadam ledu.. ika idhi cheste saripothundi kasta prasanthamga bhayam lekunda undochu anukune lope inkoti vachi padutundi.. future lo akkade undali ante safety tappanisari ani ee incident tarvata maaku anipinchindi..ante ippudu wall construct cheyali...mallee adhi enni years paduthundo... asalentha kharchu avuthundo ilaa alochistu unnamu...
@@BLikeBINDU so inka complete farm life..complete nature lo…Wish you good luck..
Hello Akka. Ananthapur side mokkajonna panta vestharu.
Aavulni Baga maputunnav bindhu 🎉🎉
Thank u sister.for sharing farming veedios
trees chuttu pitchi mokkalu lekunda clean ga vunchandi ila nippu bayam vundadu
0:50 inka chalu chepindi bayatiki thesukelu : 😂 lucky inner voice
Hello akka. Mee Farm Lo Mana National Birds mee Farm Lo Ravadam Chala bhagundhi.
Manchi unna chota chedu untundhi.
Usiri plant usrikayalu Chala beautiful GA unnayyandi. Johny kanpadadam ledhu Andi bhindhu garu.
Bindu garu same maku kuda elage jruguthu unnai wex iputhunnamu
edho oka roju tappakunda vallu kudaa alasipoye roju vastundandi.. chesina dushkarmalu evarinee vadilipettavu.. naku anduke vallani chusthe badha anipistundi... anavasram gaa agnanam tho thappu chesi thelikundane papam mutagattukuntunnare..adhi vallne kaadu valla pillalni kutumbanni ibbandi pedathayi ani enduku ardham chesukolekpothunnare ani badha...😔
Neem leaf poga veyandi.
Okka doma kuda undadu
So sorry for what has happened at the farm andi 😢. Ento istam ga manamu konni panulu chestham, at the end of the day ila jarigithe badha vesthundhi.
Jeevamrutham ichi choodandi, vere valaki results bagane vachayie ani chepparu.
Saradha Ganga ni ala farm lo parigedthu choosi Chala Japan aiendhi.
Chinna usirikayalu tho jam chestharu, if possible try cheyandi, bagane nilava untundhi. Kakapothe koncham ekkuvu sugar padthundhi 😊, health benefits sugar tho negate chesthunama ana thought vasthundhi kani vere la cheyatam telidhu.
Nice manasu meedha antha control thechukunnru ante, baganivisthundhi, emi cheyalenappudu mana chethilo emi lennappudu manasunu ragulchu kovatam kanna prasanthaga vunchaatanike chudali, ala meeru Manta petalsina paristhithi vasthe vandha sarlu alochistharu Dani valla denikaena evarikaena nastam jaruguthundha ani, andhuke manchi chedu prapacham lo unnae alanti valla ni chusthe namakam pothundhi meelanti vallani chusthe manchi vundhi ani nammakam kalugu thundi
Gunturlo dorukutayandi mokkajonnalu
Hi akka miamalani chuste naku chala happy. Nice videos akka mivi
హాయ్ మా దివ్యా 😊🤗.. నమస్తే థాంక్యూ సో మచ్ మా
Bindu garu... Cow dung cakes (pidakalu) ni vvapindi, salt inka vepa pindi kalipi dhupam veste domalu raavu
Manasuku chala bhadhaga undi akka....
Aavu pidakalu kalutunnappudu. ..aavalu vepa akkulu vesi poga pedite AA vasanaki domalu ravantarandi ..try chesi choodandi bindu garu.
Hi bindhu akka UA-cam channel kothagha peyttali anukoney varikosam yela peyttali,vedios yela edit cheyali,google and other website vedios, photos yela peyttali , pedthey monitazation avuthundha chala days nunchi chala channels chusanu sudden gha meru gurthu vacharu meru emaina products gurinchi kani meloni bhavalanu kani chala clear gha explain chestharu dhini gurinchi kuda oka vedio cheyandi plz
Very nice farming❤
Congratulations to Bindu garu💐
I like 🐶 very much
Pani vallaki anta telivitetalu commonsense assalu vundavandi. Idi intlo panicheyinchetappudu nenu gamaninchina vishayam, yenno sarlu vastuvulu paaduchesesaru jagrattalu cheptunnasare appudu naakanipinchindi veellaki anta telivitetale vunte manadaggara yenduku panichestaru ani 😊
Inti power sustain avatam kosam solar roof pettukovachemo chudandi
హా అండీ నెక్స్ట్ ఆ పప్లాన్ లోనే ఉన్నాము అండీ...ఆవుల షెడ్డు ఇంటి పక్కకి మార్చి పైన రేకుల్లా సోలార్ పానెల్స్ పెట్టుకోవాలి అనుకున్నాము. అలాగే గోబర్ గ్యాస్ కూడా వచ్చేలా చూసుకోవాలి అనుకున్నాము అండీ. కానీ ప్రస్తుతం బాగా ఖర్చుతో కూడిన పనులు కాబట్టి ముందు ఇల్లు పని పూర్తి అయ్యాక కాస్త విరామం తర్వాత మళ్ళీ ఇంకొంత అమౌంట్ జమ చేసుకుని అప్పుడు ప్లాన్ చేయాలి అండీ 😊🤗
Aa roses china lo plant chestaru flowers kuda chala pedhaga pustai
Ayyo enni rojulu కష్టపడి న౦త పాడయనవి mi lanti vallaku ఇలా 🙏🙏🙏🙏🙏🙏
It’s very bad to see and pathetic. You are so brave and humble.❤
Hiii bindu garuu మిమ్మలిని చూసి చాలా నేర్చుకోవాలి
Mam seeing you I feel peace full
Bindu meeru Chaganti guruvu gari pravachanamu lu ekkuvuga vitunatlu unaru anduke chala oopika ga untunnaru, okkasari Garikapati guruvu gari vi kudaa vinandi
నమస్తే అండీ 😊🙏అందరి ప్రవచనాలు వింటాను అండీ .అందరి కన్నా ఎక్కువగా గరికపాటి గారివి వింటాను అండీ... ఆయనంటే ua-cam.com/video/vI5IGyJJ3WY/v-deo.html
Hi Bindu gaaru 🙏 nice thoughts 🥰 and nice video 👍🏻
Beautiful as always🙏. Please share how you deal with snakes in farm house. Any tips would be helpful 🙏🙏🙏
Thank you so much andi...🤗🙏.. memu 8 years gaa untunnamu andi..akkada snakes baagane untayi. kanee memu direct gaa snake ni face chesina sandarbhalu konchem takkuve andi... snakes ekkuvaga challaga unde pradesanni istapdathayi...neeti nilva unna chinna chinna guntalu unte snakes akkada aa gunhtalo unde kappala kosam vastu untayi.. alage pedda pedda karralu. rallu kuppaga vesi unchithe vattillo unde chance ekkuva,,, andukani eppatikappudu mana premises always very clean and clear visibility undelaa chusukovali. inti mundu pakshulu gudlu gudlu pedithe kudaa snakes baga atrract avutayi andi. intiki mesh doors khachitamga undali. eppudu okka kshanam kudaa mana absence lo door open undakudadu..windows ki kukdaa mesh undali. inti chuttu thulasi, vaamu aaku mokkalu akkadakkada pettukunte aa aakula ghatu vasana snakes ki nachadu.twarga atu ravadaniki istapadavu andi..intiki and inti chuttura ekkada holes(including drainage pipes-chivra mesh tho close chesukovali) lekunda chusukovali.. inni jagrathalu theesukunna snakes vastayi..kakapothe manam pai jagrathalu thesukunte vachina pedha pramadam undadu.. and snakes kanapadagane champalsina avasaram ledu andi..ave vastyi ave vellipotayi.
Thank you so much for your help & time. Lokah samasta sukhino bhavantu.🙏🙏🙏
Sister ma thota ki same coconut farm summer alane chesaru idiot,,anduke this year tractor la dunni pettesa
Bindu garu
Same thing happened to us in our farm yesterday. Someone put the fire on dried grass in neighbourhood farm, it got spreaded into our farm and damaged/burnt many Sandalwood trees.
I can't see such visuals in my lively farm. Any tips to recover the sandalwood plants or trees which are burnt partially?
Please advise 🙏
Mee premaku, manchitanaaniki 🙏🙏
Hi Bindu garu, standard roses only winter lo vasthai.flower size chala pedaga untai.
Hi andi..😊🙏 oh avunaa andi.. i thought normal roses laa throughout the year vastayi anukunnanu... Thank you for the information andi
Last frame చాలా బాగుందండి
థాంక్యూ సో మచ్ అండీ..🤗😊🙏 ధన్యవాదములు. గేటు వేద్దాము అని వెళ్ళినప్పుడు చూస్తే చాలా అందంగా అనిపించింది అండీ అందుకే వెంటనే తీశాను.
@@BLikeBINDU 🙏
Ami manshulamma god bless you ma
Hi Bindu garu
Hope you are doing good
Nenu eroju varaku e social networking sites lo messages petaledu enduko teliyani bayam but first time me e video ki pedtunna..emanna tapuga rasunte sorry andi
Meru chala great andi antha jarigina chala cool ga handle chesaru situation ni.🙏
Chala opikaga anni degara vundi ofcourse ishtam to chestunnaru anni panulu
Just oka doubt memu Bangalore lo vuntam recent ga farmlands for sale ani ads chustunnam..I don't know in Hyderabad if you have same kind of thing.Ma idariki me lage farming ante ishtam kani mana vuru kanapudu entha risk cheyagalam and antha knowledge kuda ledu.ofcourse meru Naku inspiration e farming lo anukondi😍
So em chepali anukuntunna ante intha risk lekunda meru ilanti option emanna vunte chudalsindemo kada Hyderabad lo..
So basicga e farm land lo some agents will help in taking care of growing plants and you can have your own small house in that place
Chinna chinna places e ivi
Memu e option gurinchi inka explore cheyaledu ..incase mekemanna idea vunte chepagalaru alage ilantivi Hyderabad lo vunte pros and cons chepagalaru
It will be really helpful for us 🤗
Once again you are beautiful from inside 🥰
Hi Bindhu garu do mesh doors for laxmi and Ganga instead of nets
Hai akkayya..memu house plan chedamanukuntunnamu..house construction ki use chese the best materials oka vedio chesi pettandi..chala. Usefull untundi kada?? bathroom tiles evi use cheyali .. everything mee daggara unna information share cheyara
Hi andi......
Iam chiranjeevi..
Mee polaniki compound wall kattukondi.
Nenu doma Tera లోపల పేడ బొగ్గు, ఊక, పొట్టు తో ఎండపెట్టి చేసిన బాల్స్ వెలిగించి ఉంచుత. అది ఒక 6 hrs వెలుగుతుంది. Sothat ఆ పోగకి దోమలు రాలిపోతున్నాయి. నీకు వర్క్ చేసింది. సో suggest చేస్తున్న
నిజమే అండీ బాగానే పని చేస్తుంది. కానీ అక్కడ మేము రోజూ ఉండము. అక్కడ వర్క్ చేసే మా వాళ్ళు కూడా సాయంత్రం వాటిని కట్టేసి వెళ్ళిపోతారు. తెల్లవారు 9 గంటల వరకు మళ్ళీ అక్కడ ఎవరూ ఉండరు. పొరబాటున ఏదైనా చిన్న నిప్పు రవ్వ గాలికి ఎగిరి ఎండు గడ్డికి అంటుకునే అవకాశం ఉంటుంది కదండీ. అందుకే మా వాళ్ళకి అసలు అది వేయమని చెప్పను అండీ నాకు భయం😊
@@BLikeBINDUఈ భయం మాకు ఉంది బిందు. దానికి మేము ఒక ఉపాయం చేసం. ఇనుప cement బొచ్చే కీ hole చేయించాం ఆ పొగ అంత ఆ hole లోంచి వస్తుంది. ఎటువంటి రవ్వలు రావు. మేము సక్సెస్ అయ్యం. క్రింద ఒక బేసిన్ అండ్ పైన ఆ hole unna basin తో cover చేస్తాం. అండ్ ఆ పిడక ball కి మంట అంటుకున్నక లైట్ గా దానిమీద water sprinkle చేస్తాం సో రవ్వలు 95 % రావు.
Bindu Garu , people are like... take care of yourselves 👍👍
Bindu garu ela unnaru andi mi vidious chala bhaguntai nenu mimmalani nabiddala bhavisthanu mi vidious chusthty minuchi chala nerchukovalani ani pisthundi . Srigandam mokkalani roju bhaga water tho thauputhu vunteay thondaraga chiguru vesthai andi
Hai bindu akka bhagunnara mi video kosam chala wait chestunanu I am happy🥰💖🥰
Hi bindhu akka.. I love your videos soo much❤...B like bindhu name suits you so much... everyone should learn from you...ఓర్పు సహనం సాహసం మీ నుండి నేర్పుకోవాలి
First I will very happy to future plane if dogs an thank you ❤
Sadapaku and thulasi mokkalu pettandi domalu ravu
City lo kanna villages lo yekkuva lands vishayamlo swardham yekkuva ayindi
Hi akka, miru bhavi(well water) tiyunchukondi akka. Some emergency ki use avuddi
Hello bindu garu meeru goppa prakruthi premikulu lucky kuda same meelane pedda arindhala gamanisthundhi bindu garu nenu L.B.Sriram gari short film vedios chusthunnanu chala baguntunnae meeru apudyna chusara u tube lo meelanti swabhavam kalavaaru e rojulalo chala thakuvaga vuntaru asalu vuntara
Nice video Big Gate cost enta ayyindi andi
Hiiii bindu akka hiiii ra honey volg chustunte manasu Edo theliyani feeling love u alot bindu akka ❤❤❤❤
హాయ్ మా అంజలి 🤗😊ఎలా ఉన్నావు మా? చిన్నూ ఎలా ఉన్నాడు?థాంక్యూ సో మచ్ నాన్న... చిన్నూ కు నీకు 🤗😘😘
Hi Bindu garu. Lucy is soooooo cute
హలో ప్రమీల గారు 😊🙏.. మా లక్కీ గాడికి కి చెప్పాను 😅😍🤗
Great madam
Bindu mam.... Bhagalamukhi amavari temple okasari chupinchandi....
Lucky..soo క్యూట్..active..lucky gaadi age ఎంత andi..Bindu gaaru..
నమస్తే అండీ 😊🙏..లక్కీ మా దగ్గరకు వచ్చినప్పుడు చాలా సిక్ గా డిప్రెషన్ లో ఉన్నాడు అండీ.అది అనారోగ్యం వల్ల వచ్చిన డిప్రెషన్. ఇప్పుడు ఫుల్ ఆక్టివ్ గా ఉన్నాడు. బాగా ఆడుకుంటున్నాడు. వాడికి ఈ మే 22 తో 2 ఇయర్స్ నిండి 3 వ ఇయర్ స్టార్ట్ అవుతుంది అండీ.
Very sad about the fire bindu garu ,, chala bada anipinchindhi , but emina negative energy unte adi poi meku antha manchi jaragali ani korukuntunnamu
Bless your family God bless your family
థాంక్యూ సో మచ్ అండీ 😊🙏
What a life u have
Mee lanti farm life lo vellali Ani baaaga gatti ga anukuntunna chudam gatti ga anukuntea ipotundi Ani antaru kaada soooo😊
ua-cam.com/video/VqHP9H0QNMU/v-deo.htmlsi=2ZNQK9qvEQ8InULL
Madam,
Last year ,Same thing had happened to our farm also .
40-50 eucalyptus plants of age 2 years are damaged.we felt very sad for so many days
నమస్కారం సోదరి.
మీరు LCNF (Low Cost Natural Farming) ని ఒకసారి చూడండి.
మీ కు సరిగ్గా ఉపయోగపడే ప్రకృతి వ్యవసాయ పద్థతి.
ఇందులో చేసుకునే ద్రావణం ల కోసం ఏమీ కొనే అవసరం లేదు.
బెల్లం కూడా వాడ కుండా, మీ చుట్టూ దొరికే వాటితో నే liquid fertilisers అలాగే liquid Pesticides చేసుకోవచ్చు.
ప్రకృతి నేస్తం చానెల్ లో చూడవచ్చు.
Namaskaram andi🤗🙏. Memu gatha 3 years gaa adey chestunnamu andi. Jeevamrutham pullani majjiga isthamu. Agni astram neem astram dasaparni kashayam ilaantive vaadutamu. Chala sarlu videos lo kudaa chupedutu untanu andi🤗🙏
అది zbnf అండి.
LCNF నేను రూపొందించింది
Same problem we are also facing. From nallamala forest
Hi ma'am, arrange an iron mosquito mesh for the entire structure, including the gate. It would help in preventing mosquitoes from entering that place. It's a one-time investment that I hope you'll consider.
నమస్కారం అండీ 🤗🙏..సంవత్సరం క్రితం తెప్పించి పెట్టాము అండీ దానికి కావాల్సిన మెటీరియల్ .. ఒక్కరు కూడా అక్కడకి పని చేసే వాళ్ళు దొరకడం లేదు ఇంతవరకు ఎన్ని సార్లు వాళ్ళని రమ్మని అడిగి ఉంటామో అండీ.ఇది చూడండి ua-cam.com/video/hYE49oNWAEs/v-deo.html . అడిగి అడిగి ఇక ఓపిక లేక వదిలేశాము andee😔 ఇప్పుడు మళ్ళీ ఎవరైనా దొరుకుతారేమో అని ట్రై చేస్తున్నాము.
We also felt very sad when saw that place.... May God bless you so much ❤
Hi Bindu i like very much your lifestyle
బిందు గారు స్టాడర్డ్ రోజస్ మొక్కలు చాలా బాగున్నాయి. అవి ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియజేయండి. ప్లీజ్.
avunandi chala baguntayi.. naaku dorakagane meeku andarikee thappakunda chepthanu andi😊🙏