Це відео не доступне.
Перепрошуємо.

బాల వేదం || Bala Vedam || Class-1 || Mantra Pushpam

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2020
  • బాల వేదం || Bala Vedam || Class-1 ||Mantra Pushpam
    "గ్రహణ ధారణ పటుర్బాలః"🙏
    🌹గ్రహణ శక్తి ధారణ శక్తి ఉన్నవారు అందరూ బాలురే..💐
    మంత్రం పుష్పం
    యో॑ఽపాం పుష్పం॒ వేద॑. పుష్ప॑వాన్ ప్ర॒జావా᳚న్ పశు॒మాన్ భ॑వతి . చం॒ద్రమా॒ వా అ॒పాం పుష్పం᳚. పుష్ప॑వాన్ ప్ర॒జావా᳚న్ పశు॒మాన్ భ॑వతి . య ఏ॒వం వేద॑ . యో॑ఽపామా॒యత॑నం॒ వేద॑ . ఆ॒యత॑నవాన్ భవతి .. 1.. అ॒గ్నిర్వా
    Mantra Pushpam
    ōṁ yō̍’pāṁ puṣpa̱ṁ vēda̍. puṣpa̍vān pra̱jāvā̎n paśu̱mān bha̍vati . ca̱ndramā̱ vā a̱pāṁ puṣpam̎. puṣpa̍vān pra̱jāvā̎n paśu̱mān bha̍vati . ya ē̱vaṁ vēda̍ . yō̍’pāmā̱yata̍na̱ṁ vēda̍ . ā̱yata̍navān bhavati .. 1 a̱gnirvā
    Whatsapp Group-chat.whatsapp.com/GZBPfyKIYe9...
    #SVBP,
    #SRIVEDABHARATHIPEETHAM,
    #VEDAM,
    #MANTRAM,
    ~-~~-~~~-~~-~
    Please watch: "About #SVBP Sri Veda Bharathi Peetham"
    • About #SVBP Sri Veda B...
    ~-~~-~~~-~~-~

КОМЕНТАРІ • 81

  • @rambabu-iw3be
    @rambabu-iw3be Місяць тому +1

    Padabhi vandanam guruji

  • @kameswararaokolachina9244
    @kameswararaokolachina9244 4 місяці тому

    నేను స్థానికంగా ఒక గురువుగారి ద్వారా సూక్తములు, నమకం నేర్చుకుంటున్న సందర్భంలో మీ ఛానెల్ తారసపడింది. గురువుగారు నేర్పినదానిని మీ ద్వారా పునశ్చరణ చేసుకుంటున్నాను. ఒకరకంగా మీకు దూరవిద్యార్ధిని. త్వరలో మిమ్ములను కలుస్తాను.

  • @dr.bhanumurthy4364
    @dr.bhanumurthy4364 11 місяців тому

    🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Рік тому

    🙏🙏🙏

  • @krrkrr2002
    @krrkrr2002 Рік тому

    Thank you guruvgaru,ma pillalki mi dwara nerchokogaluguthnamu

  • @krrkrr2002
    @krrkrr2002 Рік тому

    Namskram

  • @bangaripuala7169
    @bangaripuala7169 2 роки тому

    Pranamalu guruvu garu from otissa

  • @anandisuripochanapeddi9123
    @anandisuripochanapeddi9123 3 роки тому +1

    Bala veda hmmm

  • @thirupathik1110
    @thirupathik1110 3 роки тому +4

    గురూజీ వందనాలు.... ఎంతో ఆనందం
    మీ ప్రోగ్రామ్....... విలువ కట్టలేనిది....

    • @SVBP
      @SVBP  3 роки тому +1

      మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు 🙏
      మీ అందరి సహకారాలతో మున్ముందు ఇంకా కొన సాగాలని కోరుకుంటున్నాము🙏
      జై శ్రీ వేదం

  • @anandisuripochanapeddi9123
    @anandisuripochanapeddi9123 3 роки тому +2

    Nice mantras for kids

  • @dattashaktipeetam
    @dattashaktipeetam 3 роки тому

    జై గురుదత్త జై శ్రీ వేదం

  • @kokkirigaddimahesh2613
    @kokkirigaddimahesh2613 2 роки тому +1

    Ome namasivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sskumarrajasaridey8579
    @sskumarrajasaridey8579 Рік тому +1

    Excellent job sir you're doing great work

  • @jaambhavadharmapracharam
    @jaambhavadharmapracharam 2 роки тому

    జై శ్రీ వేదం

  • @mythilivaidyanath9973
    @mythilivaidyanath9973 Рік тому +1

    Sir , i salute your tremendous patience to teach so well ,in detail !! Sri Gurubhyo namah !! 🙏🙏🙏

  • @inderaraviindera6056
    @inderaraviindera6056 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏Jai gurudeva🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏🙏

  • @bethimadhavi1234
    @bethimadhavi1234 2 роки тому

    Guru gariki Pada bhi vandanamulu🙏🙏🙏🙏

  • @kokkirigaddimahesh2613
    @kokkirigaddimahesh2613 2 роки тому +1

    Ome namasivaya🙏🙏🙏

  • @margamanand974
    @margamanand974 3 роки тому +2

    🙏🕉️🚩🇮🇳👌👏jai sri vedam

    • @SVBP
      @SVBP  3 роки тому

      Jai sri vedam

  • @krishnaraogadi2832
    @krishnaraogadi2832 3 роки тому +1

    JAI SHREE VEDAM

    • @SVBP
      @SVBP  3 роки тому

      Jai sri vedam

  • @srinivastangella
    @srinivastangella 3 роки тому

    Naaku mee lo aa Jaganmaata kanipistundi swamy.
    Cheppadam kaadu chesi chupiddam anna mee maatalu...adhbutam. Entho aarthi tho mana dharmanni patistam cheyyali ... andariki vedam ...anna mee vakyaalu ..sarvatraaa abhinandaneeyam.

  • @pothakamurisvbprasad6835
    @pothakamurisvbprasad6835 3 роки тому

    Sri vedavidyanandagiriswamygi vari padamulaku namaskaramulu

  • @ramakrishnaiah1288
    @ramakrishnaiah1288 3 роки тому +1

    మంచి కార్యక్రమము ధన్యవాదములు

    • @SVBP
      @SVBP  3 роки тому

      మీ అందరి సహకారాలతో అనునిత్యం కొనసాగాలని కోరుకుంటున్నాం, జై శ్రీ వేదం

  • @brahmitelugu8291
    @brahmitelugu8291 3 роки тому

    🙏🙏🙏🙏

  • @kondurisridhar
    @kondurisridhar 3 роки тому +1

    మంచి నిర్ణయం తీసుకున్నారు గురువుగారు

    • @SVBP
      @SVBP  3 роки тому

      ధన్యవాదాలు,🙏
      మీ అందరి సహకారాలతో అనునిత్యం కొనసాగాలని కోరుకుంటున్నాం, జై శ్రీ వేదం

  • @pothakamurisvbprasad6835
    @pothakamurisvbprasad6835 3 роки тому

    Jaisrivedam oka goppa yagnam

  • @gurusatsang6138
    @gurusatsang6138 3 роки тому

    చాలా మంచి ప్రోగ్రాం
    ధన్యవాదములు

  • @srikantharunachala7294
    @srikantharunachala7294 3 роки тому

    జై శ్రీ వేదం 🙏🙏🙏

  • @mvraghavanand
    @mvraghavanand 3 роки тому +1

    మంచి కార్యక్రమం

    • @SVBP
      @SVBP  3 роки тому

      మీ అందరి సహకారాలతో అనునిత్యం కొనసాగాలని కోరుకుంటున్నాం, జై శ్రీ వేదం

  • @aranyamitra5320
    @aranyamitra5320 3 роки тому +1

    Jai sri vedam

  • @srinivaskommoju2465
    @srinivaskommoju2465 3 роки тому

    Om sri gurubhyo namaha .

  • @annasadashiva5530
    @annasadashiva5530 3 роки тому +1

    Jai sree veadam swamyji🙏💐

    • @SVBP
      @SVBP  3 роки тому

      Jai sri vedam🙏

  • @aranyamitra5320
    @aranyamitra5320 3 роки тому +2

    Balala kosame kaka peddala ki kuda upayoga karamaina ee video atyuttama. 🙏🙏🙏 danyavadalu. Swamiji garu jai sri vedam🙏🙏.

    • @SVBP
      @SVBP  3 роки тому

      Jai sri vedam🙏
      అమూల్య మైన మీ సందేశాన్ని ఇచ్చినందుకు ధన్వాదాలు 🙏

  • @sgoud4023
    @sgoud4023 2 роки тому

    Guru garu namashkaram...(anudattam . Udaatam. Swaritham )ella palluakali okka class lo cheppandi

  • @addankihariprasad105
    @addankihariprasad105 3 роки тому +2

    గురువుగారికి ధన్యవాదాలు, మంచికార్యక్రమం తలపెట్టారు, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వారందరికి ధన్యవాదాలు.🙏🙏🙏

  • @kishroechandra9590
    @kishroechandra9590 2 роки тому +1

    Namaskarm Guru ji.. I am so lucky to participate at Godavari Harati and met you yesterday personally. You are allowing public to participate in Rudrabhi shekam with Godavari water its so lucky to us.

    • @SVBP
      @SVBP  2 роки тому

      Jai sri vedam
      నిన్న జరిగిన గోదావరి హారతి వీడియో లింక్
      ua-cam.com/video/UKW-UPez4l4/v-deo.html

  • @yuvachaitanyam-swamyviveka87
    @yuvachaitanyam-swamyviveka87 3 роки тому

    🙏🙏🙏🙏🙏👌👌👏👏👏

  • @rajannamasam3717
    @rajannamasam3717 Рік тому +1

    గురువుగారికి వందనములు

  • @viswasharma294
    @viswasharma294 3 роки тому +1

    guruvu garu, omm punyaham dheerga mayurasttu..class cheppadi..Namakam class baga chepparu🙏🙏🙏

    • @SVBP
      @SVBP  3 роки тому

      మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు,🙏 త్వరలో తప్పకుండా చేస్తాము.
      మీ అందరి సహకారాలతో అనునిత్యం కొనసాగాలని కోరుకుంటున్నాం, జై శ్రీ వేదం

  • @polakivaraprasad3235
    @polakivaraprasad3235 3 роки тому +1

    Sir, tq sir.baga andharini edukate chesi chepthunnaru.

    • @SVBP
      @SVBP  3 роки тому

      ధన్యవాదాలు.
      మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు,🙏
      మీ అందరి సహకారాలతో అనునిత్యం కొనసాగాలని కోరుకుంటున్నాం, జై శ్రీ వేదం

  • @klnsastry4224
    @klnsastry4224 2 роки тому

    Namaskaaram. please next, an exhaustive, detailed video on Sandhya Vandana.

  • @sridevisomaraju6190
    @sridevisomaraju6190 2 роки тому

    Guru garu, Bala athibala Vidya also cheptara ...

  • @prakashburra8303
    @prakashburra8303 3 роки тому

    చాలా బాగుంది గురూజీ

    • @SVBP
      @SVBP  3 роки тому

      మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు,🙏
      మీ అందరి సహకారాలతో అనునిత్యం కొనసాగాలని కోరుకుంటున్నాం, జై శ్రీ వేదం
      SVBP

    • @raghavendraraghu828
      @raghavendraraghu828 Рік тому

      Swamy namaskaaram.....meeru talapettina ee prastanam yavath Bharath desham anthata yvapti chendalani aa bhagavantuni prartistu...nenu naa pillalu mee shisyuluga cherutunnamu...🙏🙏

  • @bedadhabheemesh
    @bedadhabheemesh Рік тому

    Naku,vedalinku,pampandi,gurugaru

    • @SVBP
      @SVBP  Рік тому

      సులభంగా *వేదము* నేర్చుకోవడానికి *క్లాసులు*
      *SVBP* UA-cam CLANNEL ను *SUBSCRIBE* చేసుకోండి
      *లఘున్యాసం క్లాసులు*
      ua-cam.com/play/PLruvV_xMo_yY1csalo1dOADBqsMyBHRu5.html
      *శ్రీ రుద్ర నమకం క్లాసులు*
      ua-cam.com/play/PLruvV_xMo_yY4EEQhBr9jUgFgg79dV_7l.html
      *పురుష సూక్తం క్లాసులు*
      ua-cam.com/play/PLruvV_xMo_ya_xxoT_l26zKV_dotwDGk5.html
      *శ్రీ సూక్తం క్లాసులు*
      ua-cam.com/play/PLruvV_xMo_yZ7RdoqSZ6cXFMdfpG7LeFN.html
      *దుర్గా సూక్తం క్లాసులు*
      ua-cam.com/play/PLruvV_xMo_yZq51fc9nx_jdbZe5cB9SqB.html
      *మంత్ర పుష్పం క్లాసులు*
      ua-cam.com/play/PLruvV_xMo_ybpNZS3JpDMafWnUbxdHFpK.html
      *తైత్తరీయోపనిషత్తు క్లాసులు*
      ua-cam.com/play/PLruvV_xMo_ybMV-81hbeoQyT3qRXeO2DR.html
      *మన్యు సూక్తం క్లాసులు*
      ua-cam.com/play/PLruvV_xMo_ybjPhbz82CHNPMrLdPX9OpJ.html
      *మేధా సూక్తం క్లాసులు*
      ua-cam.com/play/PLruvV_xMo_yblyjYVSX4KDDd9yIvUpGuA.html
      *శ్రీ వేద భారతీ పీఠ వేదవియలయము* బాసర
      అందరికి ప్రత్యక్షంగాను
      ( Online- Zoom&UA-cam )
      vedabharathipeetham.org/videos-classes
      పరోక్షంగాను వేదమును అందింస్తున్న
      శ్రీ వేదభారతీ పీఠమునకు భక్తులు సహకరించగలరని ప్రార్థిస్తున్నాము.
      Website: vedabharathipeetham.org
      UA-cam: ua-cam.com/channels/0DGuGaKJ1qk3fzpOaO6fUw.html

  • @AryaJagat
    @AryaJagat 3 роки тому

    Good Idea to encourage the young generation. I like the idea. Thanks. I will learn from this too.

    • @SVBP
      @SVBP  3 роки тому +1

      మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు,🙏
      మీ అందరి సహకారాలతో అనునిత్యం కొనసాగాలని కోరుకుంటున్నాం, జై శ్రీ వేదం

    • @AryaJagat
      @AryaJagat 3 роки тому +1

      @@SVBP Your work is invaluable to the future of India. Hinduism will thank you for this.

  • @dnc7513
    @dnc7513 3 роки тому

    దాసు నారాయణ చారి, మర్రపాలెం ,బొల్లపల్లి మండలం గుంటూరు జిల్లా

    • @SVBP
      @SVBP  3 роки тому

      Basar nirmal-dist

  • @krishnaraogadi2832
    @krishnaraogadi2832 3 роки тому

    EXCELLENT EFFORT

    • @SVBP
      @SVBP  3 роки тому

      మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు,🙏
      మీ అందరి సహకారాలతో అనునిత్యం కొనసాగాలని కోరుకుంటున్నాం, జై శ్రీ వేదం

  • @kailashkailash6125
    @kailashkailash6125 3 роки тому

    Guruvu Garu...Sri Rudram...nerchukovalani vundi mee vedha patashala ku vasthe nerputhara....nenu mee video's anni choosthunnanu...

    • @SVBP
      @SVBP  3 роки тому

      మీ వివరాలు తెలుప గలరు,
      Corona సందర్భం గా ఇక్కడ అవకాశం లేదు. Online lo మన వీడియోలు చూసి nerchukogalaru.ఒకసారి 9441321153 సంప్రదించ గలరు,

  • @msnmurty43
    @msnmurty43 3 роки тому +1

    How to register for Bala Veda classes.

  • @savyasaachigattu8530
    @savyasaachigattu8530 2 роки тому +1

    Guruvu garu purusha suktam cheppakunda mantra pushpam chadava vacha?

  • @AryaJagat
    @AryaJagat 3 роки тому

    Can you please start from Agnimile so the kids can learn the mantras in order.

    • @SVBP
      @SVBP  3 роки тому

      Sure

  • @ravirajraviraj4278
    @ravirajraviraj4278 3 роки тому

    Dislike yandhuku kottu thunnaru.... Meeku a kavach chathakaadhu...... Jai sri vedham

  • @ushas8463
    @ushas8463 3 роки тому

    ధన్యవాదాలు గురువు గారు , ఈ అనుదాత్తము, ఉదాత్త ము, స్వరితము ఇంకొంచెం శిక్షణ ఇవ్వగలరు , ఇంకొక చిన్న అనుమానం దయచేసి తీర్చగలరు : మనం ‘ శ్రీ రామ్ ‘అంటాం north లో కొంతమంది ‘ష్రీ రామ్ ‘ అంటారు , అలాగే ‘పశు వాన్ ‘ని ఇక్కడ పలికేటప్పుడు ‘ పషువాన్‘ గా పలికారు , ఎప్పుడు శ , ఎప్పుడు ష అన్నది కూడా వివరించగలరు 🙏🙏🙏

    • @SVBP
      @SVBP  3 роки тому +1

      మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు,🙏 3స్వరాల గురించి క్లాస్ జరిగింది, త్వరలో upload చేస్తాము.
      మీ అందరి సహకారాలతో అనునిత్యం కొనసాగాలని కోరుకుంటున్నాం, జై శ్రీ వేదం

    • @SVBP
      @SVBP  3 роки тому

      ధన్యవాదాలు🙏 స్వరాల గురించి మీ అందరి సహకారాలతో అనునిత్యం కొనసాగాలని కోరుకుంటున్నాం, జై శ్రీ వేదం

    • @ramachary5241
      @ramachary5241 3 роки тому

      @@SVBP గణపతి పూజ మంత్రము చెప్పగలరు 🙏🙏🙏🙏🙏

  • @user-yx7co3dk3s
    @user-yx7co3dk3s 3 роки тому

    🙏

  • @usharanikarra8105
    @usharanikarra8105 3 роки тому

    🙏🙏🙏