Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
అద్భుతం . మీ ద్వారా చాటువులు వినే అవకాశం కలిగింది
అద్భుతమైన స్వరం మరియు సరస్వతి కటాక్షం కలిగిన మీ నుంచి ఇటువంటి చాటువుల అర్ధాలు వినగలగడం మాకు ప్రసాదించిన కటాక్షం
చాలా సంతోషమమ్మ, చాలా చక్కగ వివరించారు. ఆయూరారోగ్యములతో వర్ధిల్లండి.
చాలా చక్కటి వివరణ తల్లి. ఇలాంటి సాహిత్యం అందరూ వినాలి.
బాగుందమ్మ! చాలవిపులంగా అందంగాశ్లోకాల విశ్లేషణ అలంకారాలతో, ఉపమానలతో, ఇంపైన అర్ధాలతో వివరించి చెప్పారు దొంగయొక్క, కవియొక్క మనోభావాలు పామరులకు కూడా అర్ధమైనట్లు వివరించారు.ధన్యవాదములు. కిల్లి భీముడు, విశాఖపట్నము.
Very nice to hear excellent poetic lines
అపర్ణ గారు కవి దొంగ గూర్చి చెప్పిన శ్లోకం వివరణ అద్భుతంగా ఉంది అభినందనలు
అద్భుతమైన పద్య పరిచయ మ్బాగా వివరించారమ్మ
తెలుగు భాషను కాపాడుకునేందుకు,ఈ భాష పట్ల అభిమానం ,ఆసక్తిని కలిగించుటకు అవతరించిన అపర సరస్వతి శ్రీ మతి అపర్ణ గారు.🙏🙏🙏
😀
superb presentation enhancing the affection on unique telugu language and its classical beauty
అద్భుతమైన వివరర
Your super mademgaru
Great poetess and challenge person hari om
Excellent explanation.
Wowsuper mom
Super comparison, most impressive presentation. Very appealing voice as well. Beautiful.
చాలా బాగుందిఅపర సరస్వతిఅపర్ణ గారికి అభివందనాలు
Chakkani thelugu padyavivarana telpinaaru thalli
అద్భుతం గా చెప్పారు మేడం గారు 🙏🙏🙏
Keep going madam
Excellent explanation.You are great Madam.👌👌
అమ్మ శుభాకాంక్షలు.చాలా బాగుంది.
Superb madam
Excellent Madam.
చాలా బాగుంది.కవి ఎవరో కానిమహనీయునికి పాదాభివందనం.
Youaregreatmadamexplationsuper
Very Good
చోర, కవి, సామ్యాన్ని అసామాన్యంగా వ్రాసిన కవికి, ఆ పద్యాన్ని నాలాంటి వాళ్ళు సులభంగా అర్ధం చేసుకునేలా వివరించిన మీకు, అనేక ధన్యవాదాలు.
Good comparison madam
మందం నిక్షిపతే పదాని, పరితః శబ్దం సముద్వీక్ష్యతే.నానార్థా హరణం చ కాంక్షతి, ముదాలంకార మాకర్షతి.ఆధత్తే సకలం సువర్ణ నిచయం. ధత్తే రసాంతర్గతం.దోషాన్వేషణ తత్పరో విజయతే చోరోపమః సత్ కవిః.
వివరణ చాలా బాగుంది. కాకపోతే చాటుపద్యం కాదిది, చాటుశ్లోకం.
శ్లోకాన్ని కూడ పద్యం అనడం కద్దు. రెండూ ఛందోబద్ధమైనవే. తెలుగుకు సంస్కృతానికీ ఛందస్సులో కొంచెం తేడాలు ఉన్నాయి.
చాలా వివరంగా పామరులకు అర్ధం ఐనట్లు చెప్పేవమ్మా 💐
🙏
తేట గీతి పద్యము : కవియు, దొంగయు ఒక్కటే కాని వారు మంచి, చెడు పేరు పొందును మహిని చూడ వరసగా ధన కవితలు వారి సొత్తు బాగు గా చెప్పి నారు అపర్ణ గారు
WaaaH........Ooo...H
అమోఘం అమ్మా
🙏🙏🙏🙏🙏🌹🌹
🙏👌🙏
చాలా బాగా చెప్పారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ
బాగా చెప్పారు మేడం 🙏🙏🙏
Avadani gariki namasulu.golusu.bulusu.odyanamu.kantiharamu.ardhanarieshwara stuthi cheyanandi.telugu lo leka sanskrit lo.naku reply cheyandi pls
పూర్ణమరచేత బూనిపిండిని నూనె తొ తోపుజేసిఅందు అరచేతి పూర్ణమిడినూనెలో పరువి డ.నేర్పేబూరెనిన్భూమి సుత బులుసు వారి తల్లిమా అపర్ణ కాదోకో
మంద, శబ్ద, అలంకార, అర్ధ, దోష,
అమ్మ మీ శిష్యుని గా మేము మారాలంటే ఏం చెయ్యాలి
శుద్ధ తప్పు అనే పదం ఎందుకు వాడకూడదు చెప్పగలరు
సరదాగా! సుద్ద తప్పు అనకోడదు.ముద్ద పప్పు అనవచ్చునా.😅
Ko mo
Theda kuda cheppandi
అద్భుతం . మీ ద్వారా చాటువులు వినే అవకాశం కలిగింది
అద్భుతమైన స్వరం మరియు సరస్వతి కటాక్షం కలిగిన మీ నుంచి ఇటువంటి చాటువుల అర్ధాలు వినగలగడం మాకు ప్రసాదించిన కటాక్షం
చాలా సంతోషమమ్మ, చాలా చక్కగ వివరించారు. ఆయూరారోగ్యములతో వర్ధిల్లండి.
చాలా చక్కటి వివరణ తల్లి. ఇలాంటి సాహిత్యం అందరూ వినాలి.
బాగుందమ్మ! చాలవిపులంగా అందంగా
శ్లోకాల విశ్లేషణ అలంకారాలతో, ఉపమానలతో, ఇంపైన అర్ధాలతో వివరించి చెప్పారు దొంగయొక్క, కవియొక్క మనోభావాలు పామరులకు కూడా అర్ధమైనట్లు వివరించారు.
ధన్యవాదములు.
కిల్లి భీముడు, విశాఖపట్నము.
Very nice to hear excellent poetic lines
అపర్ణ గారు కవి దొంగ గూర్చి చెప్పిన శ్లోకం వివరణ అద్భుతంగా ఉంది
అభినందనలు
అద్భుతమైన పద్య పరిచయ మ్
బాగా వివరించారమ్మ
తెలుగు భాషను కాపాడుకునేందుకు,ఈ భాష పట్ల అభిమానం ,ఆసక్తిని కలిగించుటకు అవతరించిన అపర సరస్వతి శ్రీ మతి అపర్ణ గారు.🙏🙏🙏
😀
superb presentation enhancing the affection on unique telugu language and its classical beauty
అద్భుతమైన వివరర
Your super mademgaru
Great poetess and challenge person hari om
Excellent explanation.
Wowsuper mom
Super comparison, most impressive presentation. Very appealing voice as well. Beautiful.
చాలా బాగుంది
అపర సరస్వతి
అపర్ణ గారికి అభివందనాలు
Chakkani thelugu padyavivarana telpinaaru thalli
అద్భుతం గా చెప్పారు మేడం గారు 🙏🙏🙏
Keep going madam
Excellent explanation.You are great Madam.👌👌
అమ్మ శుభాకాంక్షలు.చాలా బాగుంది.
Superb madam
Excellent Madam.
చాలా బాగుంది.కవి ఎవరో కాని
మహనీయునికి పాదాభివందనం.
Youaregreatmadamexplationsuper
Very Good
చోర, కవి, సామ్యాన్ని అసామాన్యంగా వ్రాసిన కవికి, ఆ పద్యాన్ని నాలాంటి వాళ్ళు సులభంగా అర్ధం చేసుకునేలా వివరించిన మీకు, అనేక ధన్యవాదాలు.
Good comparison madam
మందం నిక్షిపతే పదాని, పరితః శబ్దం సముద్వీక్ష్యతే.
నానార్థా హరణం చ కాంక్షతి, ముదాలంకార మాకర్షతి.
ఆధత్తే సకలం సువర్ణ నిచయం. ధత్తే రసాంతర్గతం.
దోషాన్వేషణ తత్పరో విజయతే చోరోపమః సత్ కవిః.
వివరణ చాలా బాగుంది.
కాకపోతే చాటుపద్యం కాదిది, చాటుశ్లోకం.
శ్లోకాన్ని కూడ పద్యం అనడం కద్దు. రెండూ ఛందోబద్ధమైనవే. తెలుగుకు సంస్కృతానికీ ఛందస్సులో కొంచెం తేడాలు ఉన్నాయి.
చాలా వివరంగా పామరులకు అర్ధం ఐనట్లు చెప్పేవమ్మా 💐
🙏
తేట గీతి పద్యము : కవియు, దొంగయు ఒక్కటే కాని వారు మంచి, చెడు పేరు పొందును మహిని చూడ వరసగా ధన కవితలు వారి సొత్తు బాగు గా చెప్పి నారు అపర్ణ గారు
WaaaH........Ooo...H
అమోఘం అమ్మా
🙏🙏🙏🙏🙏🌹🌹
🙏👌🙏
చాలా బాగా చెప్పారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ
బాగా చెప్పారు మేడం 🙏🙏🙏
Avadani gariki namasulu.golusu.bulusu.odyanamu.kantiharamu.ardhanarieshwara stuthi cheyanandi.telugu lo leka sanskrit lo.naku reply cheyandi pls
పూర్ణమరచేత బూని
పిండిని నూనె తొ తోపుజేసి
అందు అరచేతి పూర్ణమిడి
నూనెలో పరువి డ.నేర్పే
బూరెనిన్
భూమి సుత బులుసు వారి తల్లి
మా అపర్ణ కాదోకో
మంద, శబ్ద, అలంకార, అర్ధ, దోష,
అమ్మ మీ శిష్యుని గా మేము మారాలంటే ఏం చెయ్యాలి
శుద్ధ తప్పు అనే పదం ఎందుకు వాడకూడదు చెప్పగలరు
సరదాగా! సుద్ద తప్పు అనకోడదు.ముద్ద పప్పు అనవచ్చునా.😅
Ko mo
Theda kuda cheppandi