*EXCELLENT👌👌👌 AND SUPER 👍👍 MESSAGE AND INFORMATION* బ్రదర్ ఎంతమంది శత్రువులు ఉన్న ఇశ్రాయేలీయులను ఎవరు ఏమి చేయలేరు. కారణం వారి వెనక ఉన్న *సర్వశక్తి మంతుడైన దేవుడు వారికి తోడుగా ఉన్నాడు* ఇది ఎవరు నమ్మి నా... ఈ సత్యాన్ని అంగీకరించక పోయినా ఇది నిజం... ((ప్రపంచంలో అగ్ర దేశంగా పేరు పొందుతున్న దేశాలే ఇశ్రాయేలు దేశం అంటే భయపడతాయి *ఉగ్రవాదులు సహితం భయపడుతున్నారు...* కారణం వారికి తోడుగా ఉన్న వారి దేవుడు))
వారు దేవుని ఏర్పాటు ప్రజలు, వారికి దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉంటుంది. వారు దేవుని చిత్తఅను సారంగా నడచినంత కాలం దేవుడు వారికి జ్ఞానాన్ని, సమృద్ధిని పుష్కలంగా ఇస్తారు ఇది వాస్తవం.prise the LORD 🙏🏻ఆమెన్.
ఏ దేశమైనా డెవలప్ అవ్వాలంటే ఆ దేశంలో జనాభా తక్కువ ఉండాలి ఉన్న జనాభాకి కుల పిచ్చి మత పిచ్చి ఉండకూడదు ఉన్న జనాభా దేశం మీద ప్రేమతో గౌరవంతో ఉండాలి అప్పుడు ఆ దేశం కచ్చితంగా డెవలప్ అవుతుంది మీరు చాలా నాలెడ్జ్ బిల్ వీడియోస్ చేస్తున్నారు యూట్యూబ్ లో మంచి వీడియోస్ చేసే చానల్స్ లో మీ ది బెస్ట్ 👏👍🙏🌱
Work in military 2 years concept good we must follow in india our youth may do new innovations .other wise some of our studied stupid fellows westing there time and life .good to fallow Israel
I am working with ISREAL Company. As a Maintenance Manager, I'm from VISAKHAPATNAM. I learned a lot from this company's Management. I'm happy to say that I'm also a part of innovations. They allow my ideas, accepts & allows me to initiate and to discuss. Before I worked with India, Nigeria & Oman companies. I never feel like I'm from a different nation. THANKS A LOT FOR THIS VIDEO. KEEP IT UP. WELL DONE
Hi sir I am from andra Pradesh now I am in Kuwait I am try to come to the isreal but no one help me to come there plz help me sir I am middle class family guy plz reply me and plz send me your contact number plz plz sir help me plz sir
I am from Visakhapatnam too... Active member of Vizag Startup Ecosystem & a budding entrepreneur associated with 6startups & 3companies. All the best for your life journey in Vizag.
Sir This is venkatachalam working as Electrical Engineer in E&I. I'm happy to join in Israel company. If any position is there please inform me. Thank you sir
తమ్ముడు మీ వీడియో చాలా బాగుంది అలాగే చరిత్రలో ఏ దేశం కూడా ఇజ్రాయెల్ కి ఆశ్రయం ఇవ్వనపుడు మన దేశం ఆశ్రయమి చ్చి ఆదుకుంది దాని వల్లనే మనకు వారి కి మధ్య చక్కటి సంబంధాలు కొనసాగుతున్నాయి
@@keshorekumar6172 వీడియోలో ఉన్నది హిస్టారి గూర్చి కాదు ఎలా ఎందుకు డెవలప్ అయింది దానికి నిను మన దేశంలో ఉన్న నాకు తెలిసిన రెండు లోపాలు చెప్పాను మీరు మర్యాదగా మాట్లాడండి
Hyma garu mi tata mutatalu snatana darmam nu anusarincharu miru convert ayaru pls read onces bhagavatgita do now how you leave your life pls read onces
@@romanreigns2484 తెలుసంటావ్ మళ్లీ వాళ్ళు లేకుంటే మన దేశం ఉండేది కాదు అంటావ్ ఒక ఒక దేశానికి help చేసుకోవాలి అందరూ కలిసి ఉంటే ప్రపంచం బాగుంటది. అందుకే మతం మారుతే దేశబక్తి ఉండదు అని అర్థం అవుతుంది.
మన ఇండియా లో యువత లో ఏదైనా సాదించాలి అనే కసి ఉంటుంది.. కానీ మన ప్రభుత్వలు మాత్రం, వచ్చే ఎలక్షన్స్ ఎలా గెలుద్దాం అని ఆలోచిస్తారు తప్ప, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏమి ఉండవు.. మన దేశం వ్యవసాయ ఆధార దేశం కానీ మనకి ఇటువంటి వ్యవసాయ విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందాలి...??? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత, తాత్కాలిక చర్యలు మని శాశ్వత పరిస్కారాలు గురించి ఆలోచన చేయాలనీ కోరుకుంటూ... ""రైతులందిరకి నా పాదాభి వందనాలు"" మీ రైతు ❤ బిడ్డ 👍👍 నా ఇండియా ఏదయినా సాధించగల సత్తా దేశం జై భారత్ 🙏🙏SRS🙏🙏
i love this quotation దురదృష్టం ఒక తలుపు మూస్తే అదృష్టం ఇంకొక తలుపు తీస్తుంది కానీ మనిషికి ఓపిక ఉండాలి చేసే పని మీద నమ్మకం ఉండాలి అప్పుడే ఆ తెరిచిన తలుపు ని చూడగలడు.
చాలా అంటే చాలా బాగా చెప్పారు అన్నగారు మీ ఛానల్ వల్ల ప్రపంచం లో జరిగిన జరుగుతున్న విషయాలు మేము తెల్సుకోగలుతున్నాము మ నాలెర్జ్ ని డౌలాప్ చేసుకుంటున్నాము 🙏
చాలా చక్కగా వివరించారు. ద్వితీయోప దేశ కాండం లో దీవెనలు లో వీరు పొందుకున్నారు. మీరు బైబిల్ లో వాక్యాలు పెట్టి చెప్తే ఇంకా చాలా మందికి బైబిల్ చదివిన వారికి గుర్తుకు తెస్తుంది. లేఖనానుసారంగానే దేవుడు వారి ( మన) యెడల కార్యాలు జరిగించడం చూడగలము. God bless you brother. Good information and motivate, encourage to evey viewers. 👍🤝💐✝️🙌
దేనికి ఆ ప్రజలే బైబిల్ నీ నమ్మరు, ఆ ప్రజలు శిలువ వేసి చంపారు. వారు దైవం మింద ఏనాడూ నమ్మకము పెట్టుకోలేదు. వారు వారి ఆలోచనలను, వారి యొక్క శక్తిని పెంచుకున్నారు. మీకు మల్లె ఇంటి ఇంటికి తిరిగి మా దేవుడే గొప్ప మీ దేవుడు దొంగ అని చెప్పలేదు. గౌరవంగా ఉన్నంతలో ప్రశాంతంగా బ్రతుకు తున్నారు. మీ జీసస్ నీ పూజించ కుండ . వారికి దేవుడు మింద భక్తి కన్న పుట్టిన భూమి మింద ప్రేమ ఎక్కువ , వారు యెన్నో కష్టాలు పడి , కర్మ భూమి, వేద భూమి, ధర్మ భూమి, గురు భూమి , సత్య భూమి సాక్షాత్తు శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు , సకల దేవతలు నడయాడిన భారత దేశం కి వచ్చి ఇక్కడ కొన్ని సం.లు ప్రశాంత జీవితం గడిపి వారి దేశాన్ని వారు కాపాడుకుని మరల అక్కడకు తిరిగి వెళ్ళి వారి దేశాన్ని అభివృధి చేసుకున్నారు. జై భారత్ , జై సనాతన ధర్మ, జై ఇజ్రాయేల్ - ఇది వారి పట్టుదలకు వారి కృషికి నేను కొట్టే జై
దేవుడే మమ్ముల్ని పుట్టించాడు అనే పూర్తి విశ్వాసమే వాళ్ళని ప్రపంచనికి ఆవిష్కర్తలుగా చేసింది.మనదగ్గర ప్రజలకి మనపై మనకు నమ్మకం తక్కువ,మతం చాటున మూఢనమ్మకలెక్కువ.సైన్స్ కంటే మతాన్ని ఎక్కువ నమ్ముతాం.మతంపై కాకుండా దేవుడిపై పూర్తి విశ్వాసం ఉంచితే..వాళ్ళలాగా మనం కూడా మారగలం.
మనం కూడా ఇజ్రాయెల్ నీ చూసి చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంది... మన దేశం చాలా గొప్ప దేశం... మనలాంటి దేశం ఎందుకు ఈ కులం మరియు మతం పేరుతో చిన్న వాళ్ళను తొక్కుతుంది? ఎప్పుడు బుద్ది వస్తుంది మనకు???
ఆ ఇజ్రాయేల్ దేశ ప్రజలు ను ఏ క్రైస్తవ దేశం గౌరవంగా చూడలేదు. వారిని భానిశలు లాగా చూశారు. కానీ వారిని సనాతన ధర్మ భూమి అయిన భారత దేశం వారిని సొంత వ్యక్తులు ల చూసింది. వారికి పొలాలు ఇచ్చింది ఉండేందుకు ఇల్లు ఇచ్చింది. శ్రీ రాముడు , శ్రీ కృష్ణుల జన్మ భూమి . దానికే వారు వారి రాజ్యాంగం లో భారత దేశం యొక్క ఫోటో పెట్టుకుని, వారి దేశ గీతం తో పాటు భారత దేశం యొక్క జాతీయ గీతం పాడుతారు . వారు చచెలోపల భారత దేశం భూవిని పై అడుగు పెట్టీ రావాలి అని కోరుకుంటారు .
Israel is a blessing to Nations only reason is they are the children of true God. One simple understand God's people are always blessing to others. God bless Israel. Shalom
ఇది దేవుడైన యెహోవా కోరుకొని, ఆశీర్వదించిన దేశము మరియు ఆయన ఎంతగానో ప్రేమించిన జనాంగం. ఆయన కుమారుడైన యేసయ్య నడిచిన పవిత్రస్థలము. ప్రియమైన వారలారా ఇశ్రాయేలును ప్రేమించండి, దాని క్షేమముకొఱకు ప్రార్ధించండి మీరు ఆశీర్వదించబడతారు.
Father Your Blessing Your Children Abundantly... I really love Israel..my God.. Blessed People.. Full Bible God always tell my People.my Children... Father bless our family..🙏🙏🙏🙏🙏
@@ramakrishnavalavala4123 Yehova and Brahman are not the same. Brahman doesnt exist because Brahman is the things seen and unseen, which is not true. However YHWH exists because He is the Unseen who created all the seen. wrap ur head around it, research it...and welcome to the Truth
Simple Answer. ISRAEL is GOD's 🕎✝️ Chosen Nation. And Apple of God's eye. GOD promised JEWS that they would always remain His people and would be blessed abundantly as long as there is EARTH. HalleluYah 😃 😃
ikkada panichesedi thakkuvama did Thinedi ekkuvanandi..ikkada meritki value thakkuva. Recommendations reservations Raajakeeyam ekkuva..ikkada thindi thini gaali peelchi ikkada aasthi enjoy chesi vere desaanni pogidi vaadi ki panhesevaallu ekkuva.. POPULATION too much compared to Israel. .Between 1200 to 1947 foreigners invaded ruled n looted ds great rich Country n also spoiled it heritage n culture too..and Taught us laziness n divide n rule policy...it takes time to recover..Later some Leaders n parties started corruption n vote politics n appease some sections . .Still reasonable development is there compared to such a huge Population of 135 Cr People.!!! Jai BHAARATH !!
You said absolutely correct. Israel is a great nation. A small country became night mare to all the gulf countries. Why. They are wise, daring ( like our Sikh and Gurkha regiments,) most powerful military equipment. More scientists. More noble prize winners. New innovation like drip irrigation the entire world including India following the same. Their development in techknowlegy on their own is super. Israel is our dear friend. That's why our dear PM Modigi visited this beautiful country. Long live India and Israel friendship. The anaylisis is very good. Thanks to the reporter presented this program.
ఇంతవరకూ ఎవరికీ తెలియని ఇజ్రాయెల్ విషయాలు తెలియచేసిన నీకు ధన్యవాదాలు.. అలాగే దాని ఎదుగుదల కు సహకరించిన మిగతా అంశాలు, వారి సంస్కృతి, వారి ఆట్టిట్యూడ్, వారి ఆచారవ్యవహారాలు మొదలగువాటిపై కూడా ఒక వీడియో రూపొందించగలవు..సెలవు.
Thank you telugu geeks ❤ u made my day with this video ..i felt glad that india and isreal are working together ... Your last words are incredible 😇 that is called faith ..
Very nice presentation. One should see them and capture their motivational thoughts. It is good presentation. Thanq very much once again to the presented persons. Thanq thanq and Thanq
ఇజ్రాయెల్ యెహోవా దేవుని ఊపిరి.. ఏసు క్రీస్తు పుట్టిన నెల.. అందుకే అంత గొప్ప దేశం అయ్యింది.. నాకు తెలిసి ఇజ్రాయెల్ దేశ ప్రజలు పడ్డ అవమానాలు ఎవ్వరు పడుండరు.. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధ సమయాల్లో వారిని పురుగు కంటే హీనంగా చూశాయి.. ప్రపంచ దేశాలు.. బాధతో కుమిలి పోతున్న ఆ దేశానికి నా దేశం.. మన భారత దేశం అక్కున చేర్చుకొని ఓదార్చింది..
దురదృష్టం ఒక తలుపు మూస్తే అదృష్టం ఇంకొక తలుపు తీస్తుంది కానీ మనిషికి ఓపిక ఉండాలి చేసే పని మీద నమ్మకం ఉండాలి అప్పుడే ఆ తెరిచిన తలుపు ని చూడగలడు.
Thank you anna
*EXCELLENT👌👌👌 AND SUPER 👍👍 MESSAGE AND INFORMATION*
బ్రదర్ ఎంతమంది శత్రువులు ఉన్న ఇశ్రాయేలీయులను ఎవరు ఏమి చేయలేరు. కారణం వారి వెనక ఉన్న *సర్వశక్తి మంతుడైన దేవుడు వారికి తోడుగా ఉన్నాడు* ఇది ఎవరు నమ్మి నా... ఈ సత్యాన్ని అంగీకరించక పోయినా ఇది నిజం... ((ప్రపంచంలో అగ్ర దేశంగా పేరు పొందుతున్న దేశాలే ఇశ్రాయేలు దేశం అంటే భయపడతాయి *ఉగ్రవాదులు సహితం భయపడుతున్నారు...* కారణం వారికి తోడుగా ఉన్న వారి దేవుడు))
Very nice
✔️✔️✔️✔️✔️✔️✔️✔️
About Finland education system example plz bro
వారు దేవుని ఏర్పాటు ప్రజలు, వారికి దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉంటుంది. వారు దేవుని చిత్తఅను సారంగా నడచినంత కాలం దేవుడు వారికి జ్ఞానాన్ని, సమృద్ధిని పుష్కలంగా ఇస్తారు ఇది వాస్తవం.prise the LORD 🙏🏻ఆమెన్.
ఇజ్రాయెల్ దేవుడు యెహోవా. ఆయన ఎప్పుడు వారికి అన్ని విషయాలలో తోడుగా ఉంటాడు
ఏ దేశమైనా డెవలప్ అవ్వాలంటే ఆ దేశంలో జనాభా తక్కువ ఉండాలి ఉన్న జనాభాకి కుల పిచ్చి మత పిచ్చి ఉండకూడదు ఉన్న జనాభా దేశం మీద ప్రేమతో గౌరవంతో ఉండాలి అప్పుడు ఆ దేశం కచ్చితంగా డెవలప్ అవుతుంది మీరు చాలా నాలెడ్జ్ బిల్ వీడియోస్ చేస్తున్నారు యూట్యూబ్ లో మంచి వీడియోస్ చేసే చానల్స్ లో మీ ది బెస్ట్ 👏👍🙏🌱
Mana desam lo undi ade kula picchi Mata picchi inkaa ee kalam loo unnaro veellu muda nammakalu ekkuva anduke mana desam develop avvala
Excellent video, Israel is the good example to follow in the world, we can learn many things from it.
Super
Janaba thakuva undali anatam correct kadu . China chudu at list 70 years Ela development iendhi.
Nijam bro
మన రాజకీయ నాయకులు మంచి వాళ్ళు ఐతే మన పాలన కూడా మంచిగా అందరిలా ఉండేది
వీడియో బాగుంది మన వాళ్ళు కూడా మారాలని కోరుకుందాం
Excellent vedio మనిషికి స్వార్థం అనేది లేకుంటే కచ్చితంగా దేశం develop అవుతుంది
yes.
ans caste also
రేసిజం కూడా 🤣
ఏ మాత్రం బోరు కొట్టకుండా first time full video చూసాను బ్రో...super
Work in military 2 years concept good we must follow in india our youth may do new innovations .other wise some of our studied stupid fellows westing there time and life .good to fallow Israel
I am working with ISREAL Company. As a Maintenance Manager, I'm from VISAKHAPATNAM. I learned a lot from this company's Management. I'm happy to say that I'm also a part of innovations. They allow my ideas, accepts & allows me to initiate and to discuss. Before I worked with India, Nigeria & Oman companies. I never feel like I'm from a different nation. THANKS A LOT FOR THIS VIDEO. KEEP IT UP. WELL DONE
Hi sir I am from andra Pradesh now I am in Kuwait I am try to come to the isreal but no one help me to come there plz help me sir I am middle class family guy plz reply me and plz send me your contact number plz plz sir help me plz sir
@@gsksk4962 Kuwait is good country
I am from Visakhapatnam too...
Active member of Vizag Startup Ecosystem & a budding entrepreneur associated with 6startups & 3companies.
All the best for your life journey in Vizag.
Sir
This is venkatachalam working as Electrical Engineer in E&I. I'm happy to join in Israel company. If any position is there please inform me. Thank you sir
తమ్ముడు మీ వీడియో చాలా బాగుంది అలాగే చరిత్రలో ఏ దేశం కూడా ఇజ్రాయెల్ కి ఆశ్రయం ఇవ్వనపుడు మన దేశం ఆశ్రయమి చ్చి ఆదుకుంది దాని వల్లనే మనకు వారి కి మధ్య చక్కటి సంబంధాలు కొనసాగుతున్నాయి
ఈ వీడియో చూసాక మన ఇండియాన్స్ ఎప్పుడు మారతారా అని అనిపించింది ....
మతం,కులం పేరుతొ కొట్టుకు చచ్చేవారు కొందరు ,దోచుకునెవరు కొందరు .... ఇది మన భారత్....
చాల బాగా చెప్యారు నిజం మనవాళ్ళు మారరు చదువు తెలివి పెరిగె కొద్ది చాదస్తం ఎక్కువ అవుతుంది వీూరు చెప్పి నట్టు
అది రక్తం లో పుట్టాలి మార్చుకుంటే వచ్చేదికాదు
@@keshorekumar6172 వీడియోలో ఉన్నది హిస్టారి గూర్చి కాదు ఎలా ఎందుకు డెవలప్ అయింది దానికి నిను మన దేశంలో ఉన్న నాకు తెలిసిన రెండు లోపాలు చెప్పాను
మీరు మర్యాదగా మాట్లాడండి
This is India not change.
Yes it's really true bro
Israel కి దేవుడు ఇచ్చిన వాగ్దానమె కారణం
“Surely God is present in this place.” (GENESIS 28:16)
Blessed are the people blessed their works 🙏🕇
Yes
Good joke pls sreach in google no one christans r there
Yes not christans Jews can't believe in jesus
I don't need black book history
Hyma garu mi tata mutatalu snatana darmam nu anusarincharu miru convert ayaru pls read onces bhagavatgita do now how you leave your life pls read onces
దీన్ని బట్టి మనకు అర్ధమైయ్యేది ఏంటంటే - ఇశ్రాయేలు దేవుడు✝️ ఎన్నుకున్న దేశం - దీనికి ఎదురు నిలువలేదు యే దేశం✊👑
Kanna thallini meda prema ledu pina thallini Chanka lekkuthavu
@@menakajogi4121 brother vaallu manaku help cheyyakunte china mana desaanni eppudo migesedi.. Israel gurinchi maatlaade hakku kooda manaku ledu.. Manamemi chesindi ledu.. Just saanubhoothi icchaam.. Kaani vaaru manaki chaala help chesaaru.. Vaallatho polchukunte manamentha brother..
@@romanreigns2484 వాళ్ళు కూడా వలస వస్తె ప్రణల కోసం మన దేశం ఆశ్రయం ఇచ్చింది...అది తెలుసు కో...
@@venkatesskvr738 నాకు తెలుసు బ్రదర్.. నీకే ఇప్పుడు జ్ఞానోదయం అయ్యినట్లుంది..
@@romanreigns2484 తెలుసంటావ్ మళ్లీ వాళ్ళు లేకుంటే మన దేశం ఉండేది కాదు అంటావ్ ఒక ఒక దేశానికి help చేసుకోవాలి అందరూ కలిసి ఉంటే ప్రపంచం బాగుంటది. అందుకే మతం మారుతే దేశబక్తి ఉండదు అని అర్థం అవుతుంది.
మన ఇండియా లో యువత లో ఏదైనా సాదించాలి అనే కసి ఉంటుంది..
కానీ మన ప్రభుత్వలు మాత్రం, వచ్చే ఎలక్షన్స్ ఎలా గెలుద్దాం అని ఆలోచిస్తారు తప్ప,
ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏమి ఉండవు..
మన దేశం వ్యవసాయ ఆధార దేశం
కానీ మనకి ఇటువంటి వ్యవసాయ విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందాలి...???
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత, తాత్కాలిక చర్యలు మని శాశ్వత పరిస్కారాలు గురించి ఆలోచన చేయాలనీ కోరుకుంటూ...
""రైతులందిరకి నా పాదాభి వందనాలు""
మీ రైతు ❤ బిడ్డ 👍👍
నా ఇండియా ఏదయినా సాధించగల సత్తా దేశం
జై భారత్
🙏🙏SRS🙏🙏
yes.. you are right bro..
అది జరగదు అన్న
Real bri
i love this quotation దురదృష్టం ఒక తలుపు మూస్తే అదృష్టం ఇంకొక తలుపు తీస్తుంది కానీ మనిషికి ఓపిక ఉండాలి చేసే పని మీద నమ్మకం ఉండాలి అప్పుడే ఆ తెరిచిన తలుపు ని చూడగలడు.
మంచి సందేశం సాంకేతికంగా ఎదిగిన ఇఝ్రాయిల్ గురించిన వివరాలు.
కృతజ్ఞతలు.
చాలా అంటే చాలా బాగా చెప్పారు అన్నగారు మీ ఛానల్ వల్ల ప్రపంచం లో జరిగిన జరుగుతున్న విషయాలు మేము తెల్సుకోగలుతున్నాము మ నాలెర్జ్ ని డౌలాప్ చేసుకుంటున్నాము 🙏
అద్భుతమైన విశ్లేషణ, ఆకట్టుకునే వివరణ నాకు ఎంతో ఇష్టమైన ఇజ్రాయేల్ దేశం గురించి అమూల్యమైన విషయాలు షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏 👍 గాడ్ సేవ్ ఇజ్రాయేల్ 🙏
Long live India and Israel 🇮🇳🤝🇮🇱
@Life is a race bangla vadiga leka Pak vadiva.. aa terrorist flag dp ga pettukonnav
@@satish-hn8zr life is race gadu terorrist aaa lekapothey alla enduku comment and profile pic petukuntadu lofer gadu
@@satish-hn8zr idi chalada villaku manavathvam kante mathame mukyam ani
మేధావులకు కులం ఆధారంగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చిన రోజు భారత దేశం కూడా డెవలప్ అవుతుంది
Andariki equal education esthe Andaru medhavule avutharu.
Corporate school ki vs govt school poti pedithe corporate school ghelusthundi.
kulam aadhaaram ga kakunda manishi gaa chudatam start chesthe kula vyavastha undadhu
చాలా చక్కగా వివరించారు. ద్వితీయోప దేశ కాండం లో దీవెనలు లో వీరు పొందుకున్నారు. మీరు బైబిల్ లో వాక్యాలు పెట్టి చెప్తే ఇంకా చాలా మందికి బైబిల్ చదివిన వారికి గుర్తుకు తెస్తుంది. లేఖనానుసారంగానే దేవుడు వారి ( మన) యెడల కార్యాలు జరిగించడం చూడగలము.
God bless you brother. Good information and motivate, encourage to evey viewers. 👍🤝💐✝️🙌
🤭🤭
దేవుని ప్రజలను దేవుడు ఈ రకం గా హెచ్చించాడు
😂😂😂😂
దేనికి ఆ ప్రజలే బైబిల్ నీ నమ్మరు, ఆ ప్రజలు శిలువ వేసి చంపారు.
వారు దైవం మింద ఏనాడూ నమ్మకము పెట్టుకోలేదు. వారు వారి ఆలోచనలను, వారి యొక్క శక్తిని పెంచుకున్నారు. మీకు మల్లె ఇంటి ఇంటికి తిరిగి మా దేవుడే గొప్ప మీ దేవుడు దొంగ అని చెప్పలేదు.
గౌరవంగా ఉన్నంతలో ప్రశాంతంగా బ్రతుకు తున్నారు. మీ జీసస్ నీ పూజించ కుండ .
వారికి దేవుడు మింద భక్తి కన్న పుట్టిన భూమి మింద ప్రేమ ఎక్కువ ,
వారు యెన్నో కష్టాలు పడి , కర్మ భూమి, వేద భూమి, ధర్మ భూమి, గురు భూమి , సత్య భూమి సాక్షాత్తు శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు , సకల దేవతలు నడయాడిన భారత దేశం కి వచ్చి ఇక్కడ కొన్ని సం.లు ప్రశాంత జీవితం గడిపి వారి దేశాన్ని వారు కాపాడుకుని మరల అక్కడకు తిరిగి వెళ్ళి వారి దేశాన్ని అభివృధి చేసుకున్నారు.
జై భారత్ , జై సనాతన ధర్మ,
జై ఇజ్రాయేల్ - ఇది వారి పట్టుదలకు వారి కృషికి నేను కొట్టే జై
దేవుడే మమ్ముల్ని పుట్టించాడు అనే పూర్తి విశ్వాసమే వాళ్ళని ప్రపంచనికి ఆవిష్కర్తలుగా చేసింది.మనదగ్గర ప్రజలకి మనపై మనకు నమ్మకం తక్కువ,మతం చాటున మూఢనమ్మకలెక్కువ.సైన్స్ కంటే మతాన్ని ఎక్కువ నమ్ముతాం.మతంపై కాకుండా దేవుడిపై పూర్తి విశ్వాసం ఉంచితే..వాళ్ళలాగా మనం కూడా మారగలం.
Matam change foolish fellows weak mind
Gorre bidda spotted
🤣🤣🤣జంధ్యం లేని శూద్ర బానిస బిడ్డ spotted.కాళ్ళలో నుండి,పాదల్లో నుండి,సంకలో నుండి,ఎక్కడెక్కడినుండో పుట్టిన వారికి,నామాటలు అర్ధంకావు
ఇక్కడ గెలిచింది మానవుడి మేధస్సు..
అంతే గానీ promising లాండ్ కాదు చాలించండి మీ పైత్యం
@@akkimsreenivas8042 yes బ్రో..but అంతనమ్మకం ఇవ్వాల్సింది మనం నమ్మే మతం,ఆ మతాలే మూఢనమ్మకాలు ప్రోత్సహిస్తే..ఎప్పటికీ dovelup కాలేం బ్రో
ఎప్పుడూ మీ గొంతు వినడం తప్పా,
మిమల్ని చుస్తననుకొలేదు Bro . but now I'm happy 🤗🤗🤗
Pp
ఈ వీడియోని టైం పాస్ కి కాకుండా నిజజీవితంలో ఆచరించి చూసుకుంటే ఎటువంటి మనిషి ఐనా అద్భుతాలు చేయగలడు.
ఇటువంటి వీడియో ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు
Fan of your voice
Fan of your videos
Fan of your creativity
How much price
మీవిశ్లేషణ చాలా క్లుప్తంగా సమగ్రంగా ఉన్నది. ధన్యవాదాలు.
మనం కూడా ఇజ్రాయెల్ నీ చూసి చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంది... మన దేశం చాలా గొప్ప దేశం... మనలాంటి దేశం ఎందుకు ఈ కులం మరియు మతం పేరుతో చిన్న వాళ్ళను తొక్కుతుంది? ఎప్పుడు బుద్ది వస్తుంది మనకు???
కులవ్యవస్థను రద్దు చేయాలి.. అవినీతి పైన కఠిన చట్టాలు తీసుకురావాలి
maybe after aaall👍
ప్రతి ఒక్కరు కులాలు మాతాలు ప్రక్కనపెట్టీ మనదేశంకొసం ఆలోచించాలి సొర్థం అసూయ మనదేశానికి పేద్ధముప్పు
దేవుడు మీ ఫ్యామిలీ ఎంతో ప్రేమించెను ఆమెన్
God Blessed Israel Amen
😂😂😂
Correct ah kani Israel Jewish Country not Chirtian country
ఆ ఇజ్రాయేల్ దేశ ప్రజలు ను ఏ క్రైస్తవ దేశం గౌరవంగా చూడలేదు. వారిని భానిశలు లాగా చూశారు.
కానీ వారిని సనాతన ధర్మ భూమి అయిన భారత దేశం వారిని సొంత వ్యక్తులు ల చూసింది. వారికి పొలాలు ఇచ్చింది ఉండేందుకు ఇల్లు ఇచ్చింది.
శ్రీ రాముడు , శ్రీ కృష్ణుల జన్మ భూమి . దానికే వారు వారి రాజ్యాంగం లో భారత దేశం యొక్క ఫోటో పెట్టుకుని, వారి దేశ గీతం తో పాటు భారత దేశం యొక్క జాతీయ గీతం పాడుతారు . వారు చచెలోపల భారత దేశం భూవిని పై అడుగు పెట్టీ రావాలి అని కోరుకుంటారు .
@@indianwoods avnu
True God is on their side. That’s why they are developing like this.
Wat u said is.....The truth.lets hope god bless us also in the same way
AMEN 😇❤
True God ante e devudu isreal ki?
Om Namo venkatesaya
@@sivay9847 Lord Jehovah
Israel is a blessing to Nations only reason is they are the children of true God.
One simple understand God's people are always blessing to others.
God bless Israel. Shalom
Isrel is most powerful country.super brother(in Bible)
I love isreal because god blessed country.
Yes, it's the only Blessing by The only and True Almighty God Jehova, the God Israel , who promised blessings to the people of Israel.
India lo undi pakka desanni pogudutav enti ra badkov...
😅😆-u forget his cheating & fucking for 400years. Be careful one & only id who will send ...wifes to others
Fantastic information. Israelis history is God written my belief...
ఇండియా లో కూడా ఇలాగే చెయ్యాలి youth రెండేళ్లు మిలిటరీ లో ఏదోక పని చేసి రావాలి
😂 NV vellu first
Adi takkuva janabha vunna countries ke workout avutundi
Correct ala chesthe desam paina gouravam perugudhi
మీ ప్రెజెంటేషన్ చాలా చక్కగా, అద్బుతంగా ఉంది బ్రదరూ
ఇది దేవుడైన యెహోవా కోరుకొని, ఆశీర్వదించిన దేశము మరియు ఆయన ఎంతగానో ప్రేమించిన జనాంగం. ఆయన కుమారుడైన యేసయ్య నడిచిన పవిత్రస్థలము. ప్రియమైన వారలారా ఇశ్రాయేలును ప్రేమించండి, దాని క్షేమముకొఱకు ప్రార్ధించండి మీరు ఆశీర్వదించబడతారు.
1% Jews kuda jesus god ante nammaru
So many jews believed jesus is thier personal Savior
😂
బొక్కేమీ కాదూ...అక్కడ వారు ఏసును నమ్మరు...
@@thinkgenuine7470 yes
వాళ్ళ దేవుడు గొప్పవాడు యాహుషా messiah ఇజ్రాయెల్ దేవుడి
Yehova, Brahman both are same🙏
Father Your Blessing Your Children Abundantly...
I really love Israel..my God..
Blessed People.. Full Bible God always tell my People.my Children... Father bless our family..🙏🙏🙏🙏🙏
@@lalaland122 moosuko
@@ramakrishnavalavala4123 why
@@ramakrishnavalavala4123 Yehova and Brahman are not the same. Brahman doesnt exist because Brahman is the things seen and unseen, which is not true. However YHWH exists because He is the Unseen who created all the seen. wrap ur head around it, research it...and welcome to the Truth
బయ్య నీ వాయిస్ నీకు చాలా ప్లస్ పాయింట్. నేను నీ వాయిస్ కి favoutie. థాంక్స్ బయ్య షేరింగ్ థిస్ ఇన్ఫర్మేషన్
ఇశ్రాయేలీయులు అంటే దేవుని పిల్లలు బ్రో.... వాళ్లు జ్ఞానవంతులు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... మీ వీడియో 👌
యెస్ మన కూడా ను అన్నా
Nvu kaada Devudi biddavi leka Nvu Gorreva...Siggundali Nvu Devudi biddave Kada nvem peekutunnav Ila comments pedutunnava
But won't believe in Christ they still pray for Yohova ... So who is right Jesus ki prayer chesevalla Yohova ni matram nammevalla?? Just doubt
ఆ దేవుని పిల్లలే దేవుడికి శిలువ వేసి చంపారు. ఆ దేవుని పిల్లలే దేవుడ్ని పూజించడం లేదు.
వారీ కాళ్ళ మింద వాళ్ళు ఆధారపడి బ్రతుకు తున్నారు.
Ante meeru dheyyam pillala em matladatharo🤦
GOD bless Israel.✍️
మంచి విశ్లేషణ చేశారు 🙏🙏🙏
I've visited this tiny little country Israel. It's really an amazing country. Thanks for the video.
ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, ఉన్నవాడు ఆయనే, జీవముగల వాడును, యుగయగముల సజీవుడు. ఆయనే సర్వ లోకమునకు శాంతికరమైనవాడు, ప్రతి మానవుని పాపపరిహారము నిమిత్తము సర్వ లోక రక్షకునిగా ఈ లోకంలో జన్మించిన పరిశుద్దుడు, సిలువలో మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడు ,ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే ఇశ్రాయేలునకు ఆధారుడు.
Simple Answer.
ISRAEL is GOD's 🕎✝️ Chosen Nation. And Apple of God's eye.
GOD promised JEWS that they would always remain His people and would be blessed abundantly as long as there is EARTH.
HalleluYah 😃 😃
@@MaheshTraveller neeku antha asooya enduku bro?
Nijam bro. You are 100% correct.
@@cbmadhukar777 🙄😂😂😂
@Inspiring talks and videos Babu Thattukko, em matladutunnav nuvvu. Kodite shapes maripotaya. UA-cam channel pettukoni edina nuvveche inspiration...India lekapote Israel ledu yudhulu leru..History telusuko.., desanni religion ni compare cheyakandi ani chebite ededho matladutunnav..,, Respect evvadam nerchuko inspiration malla edduvgani
ikkada panichesedi thakkuvama did Thinedi ekkuvanandi..ikkada meritki value thakkuva. Recommendations reservations Raajakeeyam ekkuva..ikkada thindi thini gaali peelchi ikkada aasthi enjoy chesi vere desaanni pogidi vaadi ki panhesevaallu ekkuva.. POPULATION too much compared to Israel. .Between 1200 to 1947 foreigners invaded ruled n looted ds great rich Country n also spoiled it heritage n culture too..and Taught us laziness n divide n rule policy...it takes time to recover..Later some Leaders n parties started corruption n vote politics n appease some sections . .Still reasonable development is there compared to such a huge Population of 135 Cr People.!!! Jai BHAARATH !!
ఇక్కడ యూత్ కి ఎంక్రైజ్ చేసేవారు లేరు..ప్రపంచంలో అత్యధిక యూత్ ఉన్న కంట్రీగా గొప్పలు చెప్పుకోవటమే గాని,మన సినిమాలు చూస్తే మన దారెటో తెలిసిపోతుంది..
This is God's promise Land. no one over come it..
Abba cha 😂, memu taluchukunte Kukkani kotti nattu kodatam vallani
@@gamingking8348 Rey Lucha na kodaka 😂😂 Nedi yee desam ra. Israel ni ante ni gudda legustundii. Israel na modda tho samanam ipudu em chestavo chusta😡😡
@@dineshchowdary6970 bro nuvvu mana indian culture ni pooduchesthunnav asalu nuvvu indian ne Naa
@@dineshchowdary6970 our indian culture is to respect each and every country and each and every religion
దేవతి దేవుడు వలకు మనకు దేవుడి తోడై ఉన్నాడు బ్రో
🇮🇱 blessed country
You said absolutely correct. Israel is a great nation. A small country became night mare to all the gulf countries. Why. They are wise, daring ( like our Sikh and Gurkha regiments,) most powerful military equipment. More scientists. More noble prize winners. New innovation like drip irrigation the entire world including India following the same. Their development in techknowlegy on their own is super. Israel is our dear friend. That's why our dear PM Modigi visited this beautiful country. Long live India and Israel friendship. The anaylisis is very good. Thanks to the reporter presented this program.
Psalms(కీర్తనల గ్రంథము) 121:4
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
ని అబ్బా తు మత పిచ్చి నయాల సమయ సందర్భం లేదు
Aapara ne keertanalu.israel is jews not christains
@@praveenpuljarla8030
తూ నీ అబ్బ... నా కామెంట్ గురించి నీకెందుకు రా...?
@@gorlewealthmanagment7890 ముందు నువ్వు ఆపరా... నా కామెంట్ గురించి నీకెందుకు రా...?
@@praveenpuljarla8030 🤣😆😅🤣
Superb Israel technology
A MEANINGFUL DOUBT AND ARGUMENT DEFINITELY GIVES YOU GREAT SUCCESS...
Israel God’s chosen country
God is with them
Which God? Israel vallu mekulu kottina Athana?
abraham raj మీ దేవుడు కి నీ మీద ఎందుకు అంత కోపం ఇక్కడ పుట్టించాడు
@@sathyakanugu2138 neelanti valla valle India ila vundi
@@srinivasaraomoka9964 , matham marina tharuvatha kuda cast certificate lo Hindu religion tho reservations dobbi thine nilantivalla vallene eedesham nashanam avuthundi. reservations thisiveste appudu Desham bagupaduthundi.
@@sathyakanugu2138 mekula kottina manishi gurinchi teliyani vadivi neelanti manishiki emi ardham kavu neeku enni cheppina waste chaduvuko poyi chaduvu rani vadiki nenemi cheppagalanu
Thank you bro for telling "Israel success"👌
I've watched thousands of videos..and subscribed to hundreds of channels.... you are one among my top 10..good luck
Gods blessed country.Israel gods country
exhalent, long live India and Israel
మానవులంతాఒక్కటే కాని మనదేశంలో
కులం మతం పక్కనపేట్టి చూడండి ✌✌✌✌✌
Excellent Israel
Nice video 👌 may God bless Israel, India.Amen
నాయకుడు సరైనోడైతే దేశం బాగుపడుతుంది
Israel succes is one of the promise in HOLY BIBLE made by Jesus
Read bible to gain knowledge
Primary aspect to read bible is to know about Lord Jesus christ... Then knowlege nd rest of the things...
Ilove you Israel God bless you Amen good video my brother God bless you Amen
israel is great country, blessed country.
GOD BLESS..ISRAELI ❤🙏🙏🙏🙏
ఇంతవరకూ ఎవరికీ తెలియని ఇజ్రాయెల్ విషయాలు తెలియచేసిన నీకు ధన్యవాదాలు.. అలాగే దాని ఎదుగుదల కు సహకరించిన మిగతా అంశాలు, వారి సంస్కృతి, వారి ఆట్టిట్యూడ్, వారి ఆచారవ్యవహారాలు మొదలగువాటిపై కూడా ఒక వీడియో రూపొందించగలవు..సెలవు.
Excellent Information
Excellent. మీరు వివరించిన విధానం చాలా inspiring గా ఉండి. మీకు నా హృదయపూర్వక అభినందనలు.
ఇజ్రాయిల్ వారు అబ్రహం సంతానం
దేవుని చేత ప్రత్యేకం గా ఏర్పడిన వారు
@Naveen , he is Abraham Lincoln,he is talking only "Abraham"....there is difference
@Naveen , Holy Bible Lo una Abraham
Completely Israel is god's own country, that's why it's developed.
People who were blessed by the God, people who were chosen by God that's why this much development.
True
ఇశ్రాయేల్ నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు
Amen
Oka supar video dwara memmalni frst time chudatam happy....sir
The only reason is Jesus has his eye on Israel... wait A day will come the whole world will discuss about Israel.
I like Israel and i love India
What about Africa where Christianity is rampant but grappling with poverty.
It is the man behind the change.
Jai sriram.
*Israel only the blessed country* god protects israel
Kastapadi vacharu first place lo vunnaru India israyel bai bai
అద్భుతమైన విశ్లేషణ.చాలా చక్కగా చెప్పారు.
Friend thanks for your explanation ఎవ్వరికి తెలియని విషయాలు చాలా చక్కగా చెప్పారు. May God of Israel bless you abundantly
AYYA SUPERB GA CHEAPPYAVU ASALU ISRAEL HISTORY TEALUSUKO
Request for Indian Government to implement compulsory army training to 17years and above Indian citizens like as Israel 🇮🇳🇮🇱
Agnipath vaste matram godava godava chestaru
హలో బ్రదర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ
Glory to living God
This is the power of the Israel God.. Bro
Thank you telugu geeks ❤ u made my day with this video ..i felt glad that india and isreal are working together ... Your last words are incredible 😇 that is called faith ..
India waste lazy fellows and dirty politics in india
Very nice presentation. One should see them and capture their motivational thoughts. It is good presentation. Thanq very much once again to the presented persons. Thanq thanq and Thanq
This is God's promise Land ,,no one can overcome it 🙏🙏🙏
Amen.. Hallelujah
The Country is Blessed Country...
GOOD WORKING GOD BLESS YOU FOR ALL MINISTRY'S MEMBER'S ✝️🙌
Highly Motivational Topic! Thank you!
Israel is greatest country 😍😍
I love isreal God....Israel greatest country of universal....Super explain brother....Jesus bless you
ఇజ్రాయెల్ యెహోవా దేవుని ఊపిరి.. ఏసు క్రీస్తు పుట్టిన నెల.. అందుకే అంత గొప్ప దేశం అయ్యింది.. నాకు తెలిసి ఇజ్రాయెల్ దేశ ప్రజలు పడ్డ అవమానాలు ఎవ్వరు పడుండరు.. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధ సమయాల్లో వారిని పురుగు కంటే హీనంగా చూశాయి.. ప్రపంచ దేశాలు.. బాధతో కుమిలి పోతున్న ఆ దేశానికి నా దేశం.. మన భారత దేశం అక్కున చేర్చుకొని ఓదార్చింది..
NIce video long live friend ship with israyal jai hind
God choosen and blessed Israel that's y good country.
This is true 👍God is live in our world 🌎 Amen Jai Christh 🙏
This country is a center point in the world. And Creater birth in this country. JESUS CHRIST.
Thanks for valuable information Yes bro you said correct
EXCELLENT Explanation about Israel
God is With Them
Good video bro God bless you
Israels are the blessed people by the almighty God 🙏
That is my god living country
Excellent and Talented people.God Blessed country.Thank you sir for the information.