పూజ కొబ్బరి కాయ మళ్ళీ,నూనె చేసి దేవుడికి వాడచ్చా?

Поділитися
Вставка

КОМЕНТАРІ • 63

  • @janakikandula286
    @janakikandula286 17 днів тому +11

    అమ్మ నాగుల చవితి శుభాకాంక్షలు.💐💐💐

  • @BannuMHindu
    @BannuMHindu 17 днів тому +3

    E bejja mahadevi kadha na chinnappudu books undedi ,maa teacher enthabaga chepparo ippatiki gurthundi inthaka mundu nenu mimmalni adiganu hema gaaru e kadha cheppamani,thanks, Sri maathre namaha 🙏

  • @parameswari8130
    @parameswari8130 17 днів тому +6

    శ్రీ మాత్రే నమః అమ్మ తులసీ దళాలతో లలితా అమ్మ వారిని పూజించవచ్చా అమ్మ

  • @vanivenkat7511
    @vanivenkat7511 16 днів тому +9

    ఆహా ఆవిడ ఎంత ధన్యురాలు. భగవంతుడా, బెజ్జమహాదేవి అంత కాకపోయినా, ఆవిడలో 0.001 శాతం భక్తి, నీ మీద మనస్సు నిలిపే ఏకాగ్రత ప్రసాదించు స్వామి

  • @sravanibhonagiri942
    @sravanibhonagiri942 17 днів тому +1

    Amma sandarbham ki thaggattu manchi story chepparu niyama nishta lu enduku manasu mukhyam ani cheppevaariki manchi ga ardam ayyela chepparu 🙏 amma roju oka story cheppandi pls amma 🙏

  • @devikanaka6481
    @devikanaka6481 16 днів тому +1

    Amma kartika masam onions vadakudadu antunaru kani na helth bagodu onion tinakpote edaina solution chepandi dayachesi...

  • @Funtastic955
    @Funtastic955 16 днів тому +1

    Amma please rahukala dhipam gurinchi cheppandi amma please🙏🙏🙏🙏 oka video cheyandi please🙏🙏🙏

  • @Usharani-z6z
    @Usharani-z6z 17 днів тому

    Sree mathray namaha chala baga chapparu amma. Thank you amma

  • @polepallivenkatanagarakesh7007
    @polepallivenkatanagarakesh7007 17 днів тому +1

    Super Amma Govinda 🙏

  • @sravanij8068
    @sravanij8068 17 днів тому +1

    Prati oka doubt clear chestunnaru akka meeku dhanyavadalu 🙏🙏.male panditulu endaro enno cheppina meru aacharinchi Ela chesukovalo maku cheptunnaru Amma laga..ammake kada pillala bada telisedi.

  • @indumathiadimulam6427
    @indumathiadimulam6427 17 днів тому

    నాగులచవితి శుభాకాంక్షలు అమ్మ

  • @kalyanichekka
    @kalyanichekka 17 днів тому +2

    Maa school Telugu text book lo. E poem cala baga ceppevaru ma Telugu sir🙏❤

  • @rajikab9845
    @rajikab9845 17 днів тому +1

    Namaste Amma Nagula Chavithi Subhakankshalu dhanyvadalu🙏💐👌

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 17 днів тому

    ధన్యవాదములు అక్క 👣🙏🏽

  • @gurramsweta7017
    @gurramsweta7017 17 днів тому +1

    Amma Satya Narayana patam pakkana Lakshmi ammavari patam petti nitya Pooja chesuko kudada?dayachesi chepandi

  • @Jagadeeswari-z8l
    @Jagadeeswari-z8l 17 днів тому +1

    Namo venkateshaya akka

  • @prabhayoutubechannel
    @prabhayoutubechannel 17 днів тому

    ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏

  • @indumallela959
    @indumallela959 16 днів тому

    Nenu chaduvukunetappudu telugulo e lesson vundedamma

  • @bhargavikanala927
    @bhargavikanala927 17 днів тому +1

    Hi madam , intlo una Shiva lingam ki vetitho , dravamas tho abhishkem cheyalo chaptara andi oka video cheysi ,vethitho cheyodhu Ani kuda chapathara , andi , roju Karthika masam lo abhishkem tho cheyali undi kani clarity ledu so , ala ne chala mandi after abhishekm , lingam ki kumkuma petaodhu Ani chaptunaru andi meru dini gurunchi oka video cheyandi andi about intlo una Shiva lingam abhishekm gurunchi

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 17 днів тому +1

    Jai Shreemannarayana

  • @purnamudragalla7742
    @purnamudragalla7742 16 днів тому

    Tq mam

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 17 днів тому +17

    దేవుడు మనకు ఏదో ఇవ్వాలి అని పూజ చెయ్యడం కాదు...ఇప్పుడు మనకు ఉన్నవన్నీ దేవుడే ఇచ్చాడు అని దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ చేసేదే పూజ..ఆ భగవంతుడు మనకు,ఈ శరీరాన్ని, పంచేద్రియాలను ఇచ్చాడు...వీటిలో ఏ ఒక్కటి లేకున్నా మనకు ఇబ్బందే...కళ్ళు,ముక్కు, చెవులు,నోరు,చర్మం ...ఇలా అన్నీ ఇచ్చాడు...అవి వాటి పని సరిగ్గా చేస్తున్నాయి...అందుకోసం భగవంతుడికి ధన్యవాదాలు చెప్తూ...దీపం,ధూపం,పువ్వులు,స్తోత్రం,నైవేద్యం,హారతి,నమస్కారం ...చేసుకోవాలి...ఇవన్నీ మన పంచేంద్రియాలు చేసే పనికి సంబంధించినవే...అంటే చూపు ఇచ్చినందుకు దీపం,వాసన చూసే శక్తి ఇచ్చినందుకు ధూపం...ఇలా ప్రతి దానికి ధన్యవాదాలు చెప్పడమే పూజ...ఎవరైనా మనకు చిన్న సాయం చేస్తేనే 10 సార్లు థాంక్స్ చెప్తామే...మరి ఇన్ని ఇచ్చిన భగవంతుడికి ఇంకెన్నిసార్లు థాంక్స్ చెప్పాలి...

    • @lunkellaradhika2061
      @lunkellaradhika2061 16 днів тому +1

      చాలా బాగా చెప్పారండి

  • @satyasrinivaskamma7341
    @satyasrinivaskamma7341 16 днів тому

    SRI MATRE NAMAHA

  • @Sssr6789
    @Sssr6789 17 днів тому

    Amma,mem Tamilnadu lo untam.karthica masam Deeksha ki tamil calender follow avvala or telugu na.dates are different.pls, reply

  • @sssborra8892
    @sssborra8892 17 днів тому

    Amma, miru cheptunaru kani, naku doubt, sunday day time lo nonveg tisukuntamu, monday morning intlo deepam pettocha, temple ki vellocha, head bath cheyakunda chepandi amma

  • @CprasannaCprasu
    @CprasannaCprasu 17 днів тому

    Namaste akka kartika puranam intlo start cheste intlo ne chadavala manam teerda yatralaku vellinappudu akkada kuda chadavocha lekapothe daily oka place lo ne cheyala reply ivvandi please sis

  • @cskdc1
    @cskdc1 16 днів тому

    🙏🏻🙏🏻

  • @umadontani1038
    @umadontani1038 13 днів тому +1

    మేడం ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టాలా ఇంట్లో దేవుడి దగ్గర పెట్టాలా మేడం

  • @prcanteenequipmentssujatha7468
    @prcanteenequipmentssujatha7468 17 днів тому

    అమ్మ నమస్కరం నాకు ఈ రోజు నాగుల చవితి చేసుకోవడం కుదరలేదు మాళ్ళీ ఎప్పుడు చెయ్య లమ్మా వివరిoచ గలరు.🙏

  • @bhavanipriya7050
    @bhavanipriya7050 17 днів тому +2

    అసలు ఇన్ని ప్రశ్నలు.. ఎక్కువయిపోతున్నాయి

  • @chidigeanusha974
    @chidigeanusha974 17 днів тому

    Amma devudiki kottina kobbari kaayaala nunchi vache oil ni manam tala ki raasukovachha

    • @jothiy3180
      @jothiy3180 17 днів тому

      Ela vastnayandi babu e doubtlu

    • @chidigeanusha974
      @chidigeanusha974 17 днів тому +1

      @jothiy3180 emo ippudu okkokkaru okati cheptunnaru ani vaalle antunnaru adi devudiki kottindi devudike vaadaali Anna vaadaakudadu ani cheptunnaru kontamandi Mari aa oil em cheyaali Inka migilindi tala ki raasukovdame anduke adigaa adi kuda vaddu anteremo kontamandi devudiki kottindi raasukokudadu ani

  • @tejasree952
    @tejasree952 17 днів тому +1

    అమ్మ 🙏నేను పూజ చేసినప్పుడు 2సార్లు టెంకాయలో పువ్వు వచ్చింది తల్లి దేనికి సాంకేతమో చెప్పగలరా అమ్మ కు నా నమస్కారం తల్లీ 🙏

  • @AMOGH2012sep
    @AMOGH2012sep 17 днів тому

    Amma gudilo verey vallu kottina kobarikaya teychukovacha amma please cheyandi chala padi untunai

    • @nandurihemamalini
      @nandurihemamalini  17 днів тому

      తెచ్చుకోవచ్చు

    • @AMOGH2012sep
      @AMOGH2012sep 17 днів тому

      @nandurihemamalini vallu amaina mokulakosam kotti untaru kadha,ami kadhu kadhu kadha amma

    • @bhargavikanala927
      @bhargavikanala927 17 днів тому +1

      ​@@nandurihemamalinihi andi meru am anukokunta , oka video pedtara andi demo ga apudu andariki vuna doubts clear ayithayi andi , anduku kante sariga teliga pedtha , petina waste ya kadani anduku , daya cheysi vinapamu andi , oka demo video lo tesukuni peti chuspistha deepam ala petali ano pratical ka cheysi chupistha , chala help ayithadi maku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prameelamoturi1966
    @prameelamoturi1966 17 днів тому

    Kobbari nune deepalaku vadavachha

  • @jahnavikrishna2675
    @jahnavikrishna2675 17 днів тому

    అమ్మ ‌.‌ఇంటి ముందు ఆవు పాదం గుర్తులు పిండితో ముగ్గు లో వేసుకోవచ్చా ? తులసమ్మ దగ్గర మాత్రమే వేయాలా ? తొక్కితే ఏమన్నా అవుతుందా ?

  • @KOMMURIMOXA
    @KOMMURIMOXA 17 днів тому

    🙏🙏🙏

  • @mallerama4920
    @mallerama4920 16 днів тому

    నమస్తే అక్క కార్తీకమాసంలో గడప దగ్గర పెట్టే మట్టి దీపాలు అవే కడిగి ఉపయోగించుకోవచ్చు లేక ఏ రోజుకు ఆ రోజు కొత్తవే కొనుక్కోవాలి చాలామంది ఏరోజుకారోజు కొత్తవి కొనుక్కోవాలని కొత్తవి పెట్టాలని చెబుతున్నారు ప్లీజ్ అక్క చెప్పండి

  • @PadmaJ-k7g
    @PadmaJ-k7g 16 днів тому

    కొబ్బరి దే వుడి ఇది కూర లో వియవచ్చ😊

  • @mallika8a257
    @mallika8a257 16 днів тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @singulurikushalcharan1766
    @singulurikushalcharan1766 17 днів тому

    అమ్మ నమస్కారం నాగుల చవితి శుభాకాంక్షలు అమ్మ పుట్టలో పాలు పోసి ప్రసాదం పంచుకుంటే నువ్వులు ప్రసాదం అని ఎవరు ప్రసాదము వద్దంటున్నారు ఏం చేయాలి అమ్మ

  • @ilovemyindia946
    @ilovemyindia946 17 днів тому

    అమ్మ నాగులచవితి ఉపవాసం ఉన్నవాళ్ళు మళ్ళీ తర్వాత రోజు కాని, లేకపోతె ఆ రోజు సాయంత్రం కాని 2 వ సారి పుట్టలో పాలు పోయాలా??

  • @hima3245
    @hima3245 17 днів тому

    అమ్మ నమస్కారం ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు అన్నారు కదా ఇప్పుడు కార్తీకమాసం ఆడవాళ్ళ రోజు శివాలయానికి ఏదైనా అమ్మవారి టెంపుల్ కానీ గ్రామ దేవత కానీ తన స్నానం చేయకుండా వెళ్లొచ్చా

    • @nandurihemamalini
      @nandurihemamalini  17 днів тому

      vellaachhu

    • @hima3245
      @hima3245 17 днів тому

      TQ amma

    • @hima3245
      @hima3245 17 днів тому +1

      అమ్మ అయ్యప్ప దీక్ష గురించి చెప్పండి ఇప్పుడు నా భర్త అయ్యప్ప దీక్షలో ఉన్నారు రోజు ఉదయం కి మూడున్నర నాలుగు గంటలకి లేవాలి ప్రతిరోజు ఇల్లు కడిగే తలస్నానం చేయాలంట ఇప్పుడు నేను అదే పాటిస్తున్నాను దీక్షలో ఉన్నప్పుడు ఏమి మన పాటించాలి ఏ నియమాలు పాటించకూడదు చెప్పండి

    • @mallika563
      @mallika563 17 днів тому +1

      నేను ఈ విషయమే అడుగుదాం అనుకున్న అమ్మ సమాధానం చెప్పారు 🙏🙏

  • @nagamahesh22
    @nagamahesh22 13 днів тому

    సత్యభామ గారు ఎదో శివంగి లా ఫీల్ అవుతూ నంగి మాటలు చెప్పను అంటూనే నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేసుకుందో అడగండి
    కులం పేరుతో దూషిస్తున్నారని మొత్తం డైవర్ట్ చేసింది శైవుల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఆమెని అందరూ దాని గురించి అడిగితె అది తప్ప ఎదో ఎదో చెప్తుంది
    అందరి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఎదో ఆమె బయోగ్రఫీ తీస్తోంది కదా ముందు నేను అడిగి ఈ ప్రశ్నలకు ఆమె కానీ ఆమె ఫాలోవర్స్ ఎవరైనా కానీ వీటికి సమాధానాలు చెప్పండి
    1. ఈరోజు శివ పూజ చేసిందా .. 1300 వందల వీడియో లో లేని శివుడు ఈరోజే అది నిన్న నా కామెంట్ వైరల్ అయిన తర్వాతే కనిపించాడా
    ఎన్ని శివ రాత్రులు వచ్చాయి .. ఎన్ని కార్తీక మాసాలు వచ్చాయి ..
    2. ఆమె టార్గెట్ చేసి తిట్టేది టార్గెట్ చేసేది శైవ పండితులను మాత్రమే ఒక్కసారేమో నండూరి వారిని అన్నది ఎదో ఆలా
    3 కార్తీక దీపం పెట్టేది శివునికా .. శివకేశవులకా .. చెప్పండి
    4. శివుడు కేశవుడు ఒకటే అనే కామెంట్ లు పెట్టేవారు .. వెంకటేశ్వర ఆలయంలో శివ లింగాన్ని తీసేసినప్పుడు ఎందుకు సమర్తించింది అప్పుడు శివకేశవులు ఒక్కటే అని చెప్పకుండా .. ఏవో లాజిక్ లతో ఆ పని చేసిన వారిని వెనుకేసుకొచ్చిం
    ఆమె ఎవరికీ భయపడడు కదా ఈ కామెంట్స్ పెడితే ఎందుకు hide user చేసింది నేను ఏ కామెంట్ పెట్టిన కనిపించకుండా

  • @nagamahesh22
    @nagamahesh22 13 днів тому

    సత్యభామ గారు ఎదో శివంగి లా ఫీల్ అవుతూ నంగి మాటలు చెప్పను అంటూనే నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేసుకుందో అడగండి
    అందరి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఎదో ఆమె బయోగ్రఫీ తీస్తోంది కదా ముందు నేను అడిగి ఈ ప్రశ్నలకు ఆమె కానీ ఆమె ఫాలోవర్స్ ఎవరైనా కానీ వీటికి సమాధానాలు చెప్పండి
    1. ఈరోజు శివ పూజ చేసిందా .. 1300 వందల వీడియో లో లేని శివుడు ఈరోజే అది నా కామెంట్ వైరల్ అయిన తర్వాతే కనిపించాడా
    ఎన్ని శివ రాత్రులు వచ్చాయి .. ఎన్ని కార్తీక మాసాలు వచ్చాయి ..
    2. ఆమె టార్గెట్ చేసి తిట్టేది టార్గెట్ చేసేది శైవ పండితులను మాత్రమే ఒక్కసారేమో నండూరి వారిని అన్నది ఎదో ఆలా
    3 కార్తీక దీపం పెట్టేది శివునికా .. శివకేశవులకా .. చెప్పండి
    4. శివుడు కేశవుడు ఒకటే అనే కామెంట్ లు పెట్టేవారు .. వెంకటేశ్వర ఆలయంలో శివ లింగాన్ని తీసేసినప్పుడు ఎందుకు సమర్తించింది అప్పుడు శివకేశవులు ఒక్కటే అని చెప్పకుండా .. ఏవో లాజిక్ లతో ఆ పని చేసిన వారిని వెనుకేసుకొచ్చిం
    ఆమె ఎవరికీ భయపడడు కదా ఈ కామెంట్స్ పెడితే ఎందుకు hide user చేసింది నేను ఏ కామెంట్ పెట్టిన కనిపించకుండా

  • @rajanirajani607
    @rajanirajani607 17 днів тому +1

    A gudiki vellina middle class aadavallu ekkuva ga Pooja lo kanipisthu untaru ....
    Rich people occasionally
    Mari poor women made ilanti vaalu ekkuvuga gudilo kanipincharenduku Naa doubt
    Naagula chavithi naagula panchami inti aanavaithi ni Patti cheyali antaru maa inti aachatam prakaram
    Karthika pournami roju putta daggara poojalu chesthamu
    Mari ipudu chala channel lo eeroju Ila chesthe manchidi Ila cheyakunte ala jargitjundi Ila jargitjundi anti thumb nails pettedthunharu....
    Evarni follow avvali chepagalara ....
    Vertanjitiki oka oka solution antu Leda...
    😢😊

  • @lavanyareddyenreddy8634
    @lavanyareddyenreddy8634 16 днів тому

    🙏🙏