Day102| 1గంటలో..ఈ సృష్టి రహస్యాలు,మనం ఎందుకు పుట్టాము,ఎలా పుట్టాము?పత్రీజీ మాటల అసలు అర్ధాలు అన్నీ..

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • To Join in What's App Group 👇
    chat.whatsapp....
    meditation, guided meditation, meditation guided, healing meditation, guided meditation 10 minutes,mindfulness meditation,inner peace meditationinterview with meditation master,meditation classes meditation master,interview with spiritual masters,senior pyramid master,pyramid master,meditation master,pyramid meditation,meditation masters,how to become a master,spiritual master,pyramid stages,science spiritual practices,science spiritual experiences,the science of spiritualit
    మనిషిగా పుట్టిన మనం... ఏదో ఒక రోజు అసలు నేను ఎందుకు పుట్టాను? ఎలా పుట్టాను? ఈ విధంగానే ఎందుకు పుట్టాను? ఈ ఇంట్లోనే.. ఈ అమ్మ నాన్నకే ఎందుకు పుట్టాను. అసలు దేవుడు ఎవరు? ఒకవేళ ఉంటే.. ఎందుకు కనిపించడు? అసలు ఆ దేవుని మాత్రం ఎవరు సృష్టించారు? ఈ సృష్టి అసలు ఎలా జరిగింది? ప్రపంచమంటే ఏమిటి? శూన్యం నుంచి శబ్దం పుట్టిందని ఆశబ్దం నుంచే సకల చరాచర జీవరాసులు పుట్టాయని మనం ఎన్నో తెలుసుకున్న ఎన్నో విన్నం. కానీ వాటన్నిటి చెప్పేవారు ఎవరు లేరు వాటిని మనమే వేదాలు, ఉపనిషత్,భగవద్గీత,ఖొరాన్, బైబిల్ అంటూ అక్కడ ఇక్కడ కొంత కొంతగా తెలుసుకుంటూ వస్తున్నాం.అయితే...ఈనాటి క్లాస్ వీటన్నిటికీ అతీతమైనది.ఈరోజు మనం ఈ సృష్టి గురించి ఎంతో కొంత తెలుసుకున్నాము అన్న ఫీలింగ్ వచ్చే విధంగా మేడం అందించిన జ్ఞానం నం గురించి ఎంత రాసిన ఆ విలువ తక్కువే కాబట్టి...మనమే విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.తమ విలువైన సమయాన్ని కేటాయించి తమ అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు... ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ టీం సభ్యులందరూ హృదయపూర్వక ధన్యవాదాలు.
    We often wonder why we were born, how we came into existence, why we were born in a particular way, to specific parents, in a particular house. We question the existence of God, and if God exists, why can't we see Him? Who created God? How did this creation happen? What is the meaning of the world?
    We've heard and learned from various sources that everything originated from a void, and from that void came sound, and from sound came all living beings. Yet, no one has all the answers. We piece together knowledge from scriptures like the Vedas, Upanishads, Bhagavad Gita, Quran, and the Bible, among others.
    However, today's lesson transcended all of these sources. It made us feel like we learned something significant about creation. No amount of writing can fully express our gratitude for the wisdom imparted by Madam. On behalf of the entire team of Dhyan Usmania Foundation, we extend our heartfelt thanks for dedicating your valuable time and sharing your extraordinary knowledge.

КОМЕНТАРІ • 70

  • @SivaOruganti-dc4gt
    @SivaOruganti-dc4gt 3 місяці тому +20

    నమస్తే అండి మేడం గారు క్లాసు ఎంత అద్భుతంగా ఉందంటే నేను ఈ మధ్య చాలా వీడియోలు చూసుకుంటూ వస్తున్నాను ఎంత సింపుల్గా ఇంత వివరంగా ఎంత జ్ఞానంగా చెప్పారంటే మిమ్మల్ని చూస్తున్నాను మేడం గారు మేడం గారు స్పీచ్ ఎంతో అద్భుతంగా ఉంది అనుకుంటా టైంలో మళ్లీ ఈ సినిమా పాట ఏదో ప్రేమ పాట గానే చూసేవాళ్ళు మేడం గారు ఆ పాటను కూడా ఆధ్యాత్మికంగా ఎంత అద్భుతంగా చెప్పారు మేడం గారు ఇప్పుడున్న మన ప్రపంచంలో ప్రతిదీ కూడా రాంగ్ గాడిని చనిపోతుంది మేడంగారు మీ వీడియో భూమి మీద ఉన్న ప్రతి మానవుడు చూడాలి మేడం గారు మేడం గారు మీకు చేతకోటి ఆత్మ ప్రణామాలు అలాగే మమత మేడం గారికి కూడా చాలా కృతజ్ఞతలు మేడంగారు

  • @sandhyaranikamarthi1503
    @sandhyaranikamarthi1503 3 місяці тому +8

    సృష్టి రహస్యం, జన్మ రహస్యం ఇంత సులభం గా మాకు అర్థముయే తట్టు చెప్పారండి. ధన్యవాదములు
    మీకూ నా అదృష్టం. 🙏🙏🌹

  • @basavanathotarevathi9953
    @basavanathotarevathi9953 3 місяці тому +4

    చాలా చాలా బాగా వివరించారు మేడం మీకు నా ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు... 🙏🙏🙏🙏🤝🤝🤝🤝

  • @prasadart5898
    @prasadart5898 3 місяці тому +1

    అద్బుతం గా చెపుతారు మీరు వింటూనే మెసేజ్ పెడుతున్నాను మండపేట పిరమిడ్ ధ్యాన కేంద్రం లో మీ బోధన అత్యున్నతంగా సాగింది. మూలం. నుంచి ఆది. మూలం లో పరాశక్తి సృష్టించినది ఈ భౌతిక ప్రపంచం ఇపుడు పూర్తిగా ఆద్యాత్మికత వైపు ధ్యాన ప్రపంచం గా పరిణతి చెందింది🎉 ధన్యవాదాలు మీకు 🎉🎉

  • @nellurikrishnaveni9236
    @nellurikrishnaveni9236 3 місяці тому +7

    Thank you mam ఇలాంటి మెసేజెస్ చాలా ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం

  • @balsukurikousalya5848
    @balsukurikousalya5848 2 місяці тому +2

    Sridevi madam ko Atma Pranam

  • @shobhavangara1752
    @shobhavangara1752 Місяць тому

    మేడం మీ స్పీచ్ మీరు ధ్యానం గురించి ఇంత వివరంగా చెప్పారు మేడం ధన్యవాదాలు

  • @nagabhushanamkengana7195
    @nagabhushanamkengana7195 2 місяці тому +1

    Dhanyavadamulu amma 🙏🙏🙏🙏

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 2 місяці тому +1

    Thanks thanks thanks mam class chala baagunnadi mam sareeramu chala telikaga vunnadi mam meeku veela veela kruthagnathalu namaste mam ❤❤❤❤❤❤❤

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 3 місяці тому +4

    మీపనులు మీరు చేస్తూ ఉండి ఖాళీ దొరికి నప్పుడల్లా భక్తితో శివశివా అంటె చాలు అన్ని తెలుస్తాయి శ్వాశ మీద ద్యాస అక్కరలేదు

  • @sujathatedla3795
    @sujathatedla3795 3 місяці тому

    మేడం ఈ సృష్టి రహస్యం గూర్చి చాలా సులువుగా అర్థమయ్యేటట్టు వివరించారు మీకు నా ధన్యవాదాలు

  • @sujathac2281
    @sujathac2281 3 місяці тому +4

    Medam supermadam

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 3 місяці тому +3

    కృతజ్ఞతలు మేడమ్ 🌹🌹🙏

  • @meenaprasad8136
    @meenaprasad8136 2 місяці тому

    Excellent n wonderful session 👏 thank you so much mam 🙏

  • @user-uf8td3sp8u
    @user-uf8td3sp8u 3 місяці тому +2

    Adbhutam amma chaala baaga cheppaaru

  • @Sudhakar8143
    @Sudhakar8143 Місяць тому

    Thankyou amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VadlaBharathkumar
    @VadlaBharathkumar 2 місяці тому +1

    Ok

  • @vasavisurendra9832
    @vasavisurendra9832 3 місяці тому

    Thank you madam 🙏 class adhbhutham ga vundi

  • @kompellamadhavilatha2303
    @kompellamadhavilatha2303 3 місяці тому +1

    అమ్మా చాలా బాగా చెప్పారు అమ్మా

  • @sgopal8928
    @sgopal8928 2 місяці тому

    నమస్తే మేడమ్ ఒక గొప్ప సజ్జన సాంగత్యం. మీకు నా ఆత్మ ప్రణామాలు

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 2 місяці тому

    Good afternoon sir and mam family members 🙏 ❤️

  • @laxmibanda1915
    @laxmibanda1915 2 місяці тому

    Tremendous knowledge madam . Thank you 💐💐🙏🙏

  • @sandhyapadigela654
    @sandhyapadigela654 3 місяці тому

    Thank you so much all masters for giving wonderful knowledge

  • @Sudhakar8143
    @Sudhakar8143 Місяць тому

    నమస్తే అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ct2yk1dd3z
    @user-ct2yk1dd3z 3 місяці тому

    Namaste madam.mee matalu vinadam valla naki vunna enno sandehalu tolagipoyae madam.thanku so much madam

  • @saikrupa6479
    @saikrupa6479 3 місяці тому +1

    No words mam❤❤❤❤

  • @krishnaracha7008
    @krishnaracha7008 3 місяці тому

  • @krishnaveniragi
    @krishnaveniragi 2 місяці тому

    Challa Bagunnadi medam

  • @eshwarichennuri5669
    @eshwarichennuri5669 3 місяці тому

    Adhbutam ga chepparu amma me padamulaku pranamalu amma

  • @bagyambandaru4252
    @bagyambandaru4252 3 місяці тому

    మేడం మీకు మా ఆత్మ ప్రణామాలుఏ మాస్టర్ కూడా ఇంత విపులంగాఇలా మన సృష్టిరహస్యాల్నిమన మానవ సృష్టి రహస్యాన్నిచెప్పలేదు వినలేదుమీ వలన మాకు కొంతజ్ఞానంకున్నాము

  • @k.rrenuka5190
    @k.rrenuka5190 3 місяці тому

    Adubutm madam thankyou verymuch namaste

  • @shobharavva5807
    @shobharavva5807 3 місяці тому

    Panchabutala Explained super 👌
    నమస్తే మేడమ్

  • @raghuram7612
    @raghuram7612 3 місяці тому

    Very excellent knowledge

  • @rohinisharrur8705
    @rohinisharrur8705 2 місяці тому

    Thank you mam 😊🙏🙏🙏🙏🙏

  • @user-hc9fy8er8d
    @user-hc9fy8er8d 3 місяці тому

    Supar amma

  • @mohana4039
    @mohana4039 3 місяці тому

    Excellent Madam

  • @Lucky__gamer__555__yT
    @Lucky__gamer__555__yT 3 місяці тому

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @user-uf8td3sp8u
    @user-uf8td3sp8u 3 місяці тому

    Chaala baaga chepparu amma abbi aagatam chaala baagundi

  • @venkatasarada1659
    @venkatasarada1659 3 місяці тому

    Chalabaga chepparu🙏

  • @jyothis.6570
    @jyothis.6570 2 місяці тому

    Thank you madam chala Baga explain chesaru nenu kuda dhyanam cheyali anukuntunnanu Ela cheyalo beginners kosam oka video Leda online lo class start cheyyali Ani vinathi

  • @lathabare386
    @lathabare386 3 місяці тому

    చాలా బాగు దండి

  • @kakaralapadmalatha8846
    @kakaralapadmalatha8846 3 місяці тому

    Chalabaga chepparamma. Eerojevinna nu G.SriDevigaru. naaperu padmalatha

  • @gaddamalivelu7265
    @gaddamalivelu7265 3 місяці тому

    🙏🙏🙏👏👏👌👌

  • @saisamarthgaming7258
    @saisamarthgaming7258 3 місяці тому

    Super mam🌹🌹🙏🙏🙏🌹

  • @ugadiraosattaru5617
    @ugadiraosattaru5617 2 місяці тому

    అమ్మ ఒక మనిషి రోజుకి ఎన్ని ఊపిరిలు తీసుకోవాలి,

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 2 місяці тому

    నమస్తే

  • @Lucky__gamer__555__yT
    @Lucky__gamer__555__yT 3 місяці тому

    🙏 🙏
    🙏🙏🙏
    🙏🙏🙏🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sowjimandavilli
    @sowjimandavilli 2 місяці тому

    Mam nenu 1st time video chustunna.. nenu dyanam nerchukovali ani vundi please help

  • @user-uf8td3sp8u
    @user-uf8td3sp8u 3 місяці тому

    A bai aagatam chaala baagundi

  • @rishithsupergaming2806
    @rishithsupergaming2806 3 місяці тому

    Naalo unna aneka prsnalaku javabu dorikunatluanipinchindi amma

  • @nagachandra6317
    @nagachandra6317 3 місяці тому

    Shariram ok, but aathma gurinchi cheppandi madam

  • @ugadiraosattaru5617
    @ugadiraosattaru5617 2 місяці тому

    అమ్మ నోరు. కర్మేంద్రియమ ? జ్ఞానేద్రియమ ?

  • @saisamarthgaming7258
    @saisamarthgaming7258 3 місяці тому

    🙏🙏🙏👍👌🌹🌹🌹

  • @ravurilalitha9488
    @ravurilalitha9488 3 місяці тому

    Amma excellent I want to talk to you

  • @uganugapati
    @uganugapati 2 місяці тому

    Koncham Telugu palukuta
    Improve cheskovaali with votthulu

  • @hariprasad-qm7iu
    @hariprasad-qm7iu 3 місяці тому

    శ్రీ దేవీ మేడం పోన్ నేంబర్ కావలి😢😢😢😢😢😢

  • @lakshmifashion
    @lakshmifashion 3 місяці тому

    నాకైతే అర్థం కాలేదు.....మరణం తరువాత కూడా చెప్పండి....

    • @r.venkateswararao9597
      @r.venkateswararao9597 2 місяці тому

      మరణానంతర జీవితం.. బుక్ చదవండి

  • @srinivasarao1668
    @srinivasarao1668 2 місяці тому

    Madam namaskaram phone no pl

  • @sujathac2281
    @sujathac2281 3 місяці тому

    Medam Mee phone number please

  • @Gethasree
    @Gethasree 3 місяці тому +3

    Medam super medam

  • @renukadevi.g9157
    @renukadevi.g9157 2 місяці тому

    Tq amma

  • @r.venkatramanarodda2825
    @r.venkatramanarodda2825 3 місяці тому

    Excellent madam garu

  • @ramakrishnaprasadgutta724
    @ramakrishnaprasadgutta724 3 місяці тому

    Thank you ma'am.

  • @sitakastala
    @sitakastala 3 місяці тому

    Challa Bagunnadi madam

  • @kalavenidevender8705
    @kalavenidevender8705 3 місяці тому

    Thankyou madam 🙏

  • @sandhyapisati8220
    @sandhyapisati8220 3 місяці тому

    Thank you mam 🙏🙏🙏

  • @tanugulaparineetha2208
    @tanugulaparineetha2208 3 місяці тому

    Thank u so much madam