చూడరమ్మ సతులాల//అన్నమయ్య సంకీర్తన//CHUDARAMMA SATULALA//KONDAVEETI JYOTHIRMAYE AMMA//GOVINDA CHANNEL

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 168

  • @pillalamarriramulu9845
    @pillalamarriramulu9845 Рік тому +17

    అమ్మా మీరు నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సిరిసంపదలతో జీవించాలని కోరుకుంటున్న

  • @dharmaraokolli4744
    @dharmaraokolli4744 5 місяців тому +13

    ప|| చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ |
    కూడున్నది పతి చూడికుడుత నాంచారి ||
    సోబానే సోబానే సోబానే సోబానే
    చ|| శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు |
    కాముని తల్లియట చక్కదనాలకేమరుదు |
    సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు |
    కోమలాంగి ఈ చూడికుడుత నాంచారి || "చూడరమ్మ"
    చ|| కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు |
    తలపలోక మాతయట దయ మరియేమరుదు |
    జలజనివాసినియట చల్లదనమేమరుదు |
    కొలదిమీర ఈ చూడికుడుత నాంచారి || "చూడరమ్మ"
    చ|| అమరవందితయట అట్టే మహిమయేమరుదు |
    అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు |
    తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె |
    కొమెర వయస్సు ఈ చూడికుడుత నాంచారి || "చూడరమ్మ"

  • @lakshmiyadav4740
    @lakshmiyadav4740 Рік тому +11

    ఎన్ని జన్మల పుణ్యమో మీకీ స్వరము దేవుడిచ్చిన వరం అమ్మ👌👌👌🙏🙏🙏

  • @Venkatanarayanagubbala3601
    @Venkatanarayanagubbala3601 2 роки тому +16

    గాత్రం దేవుని వరం.
    గాత్రం పూర్వజన్మ పుణ్య ఫలం.
    ఓం నమో భగవతే వాసుదేవయ.!

  • @mvijayaarts
    @mvijayaarts 2 роки тому +24

    అమ్మ మీరు పాడుతుంటే అమృతం వర్షిస్తున్నట్లుగా ఉంది నీతో పాటించుకోవటానికి మిమ్మల్ని పుట్టించాడు భగవంతుడు గోవిందా గోవిందా

  • @Sampathreddy-e2y
    @Sampathreddy-e2y 3 місяці тому +1

    అమ్మా మీ గాత్రం అధ్భుతం👌 మీ గానానికి ఆ అమ్మావారు పరవశించి పోతుంది, అంత చక్కని స్వరం 🙏

  • @chowdarychowdary1557
    @chowdarychowdary1557 4 роки тому +10

    అమ్మ గానం . అమృత వర్షం. లా ఉంది

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu201 9 місяців тому +4

    చాలా భక్తి భావంతో మీరు పాడే విధానం నాకు బాగా నచ్చింది

  • @suneethajasti6653
    @suneethajasti6653 3 місяці тому +1

    అమ్మ నా బిడ్డని చల్లగా చూడు తల్లి,అయ్య తో చెప్పు అమ్మ ఆరోగ్యం ఇవ్వమని.

    • @GovindaChannel
      @GovindaChannel  3 місяці тому +1

      జై శ్రీ వేంకటేశాయ!
      తప్పక స్వామి దయ ఉంటుంది.సమస్య ఏమిటి?వీలు వున్న తెలుపగలరు.

    • @suneethajasti6653
      @suneethajasti6653 3 місяці тому

      @@GovindaChannel ఆక్సిడెంట్ ఐంది, కాలు బాగా ఇంజూర్ యింది, 2 మంత్స్ నుండి రెస్ట్, ఇంకా 2 months పడుతుంది అట

  • @vijaymohanraopanthangi2853
    @vijaymohanraopanthangi2853 4 місяці тому +2

    Excellent Amma

  • @prasadnaidupapasani5428
    @prasadnaidupapasani5428 Місяць тому +1

    Govinda Govinda 👏

  • @thirugudukrishna2132
    @thirugudukrishna2132 10 місяців тому

    Me voice Amrutham gaa undhi Amma 😊

  • @kannurirao5903
    @kannurirao5903 2 роки тому +25

    తల్లి మీ పాట అమృతము కురుసినట్టు వుంది! ఎంత కోపం వున్నా మీ పాట వింటే పోతుంది, సంతోషం ఇస్తుంది, చాలా చాలా హయిగా వుంది. తల్లి మీకు పాదాభి వందనం 💐🙏

  • @rameshbabu2918
    @rameshbabu2918 Рік тому +3

    జ్యోతిర్మయి గారు ధన్యవాదాలు

  • @jayaraok
    @jayaraok 4 роки тому +58

    మీరు పాడిన పాట వింటే జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్న మర్చిపోవచ్చు అమ్మ.....అమృత ప్రవాహం తల్లి.... శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ ద్వారా మాకు అందింది.....గోవిందా గోవిందా

  • @arika-yz8wh
    @arika-yz8wh 3 місяці тому

    Aa devuni vaibhavam mi gonthulo vintunnam 🙏 memu kuda padukontunnamu

  • @kishanraosirigineni1890
    @kishanraosirigineni1890 4 місяці тому

    Good 👍 😊

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 3 місяці тому

    మీ గానం చాలా బాగున్నది అండి 👏👏🙏

  • @rajuharanath1077
    @rajuharanath1077 4 роки тому +16

    చక్కటి సంకీర్తనను...చాలా చక్కగా పాడారు...

    • @VivaanBorra1220
      @VivaanBorra1220 Рік тому

      😊😊😊🎉😊😊😊🎉😊😊😊🎉😊😊😊🎉😊😊😊🎉

    • @VivaanBorra1220
      @VivaanBorra1220 Рік тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @rajuharanath1077
      @rajuharanath1077 Рік тому +1

      Thank you ma'm.....

    • @ayyalasomayajulasandhya6524
      @ayyalasomayajulasandhya6524 Рік тому

      Emani pogaduduno annatlu ela cheppalo ala enni marlu vinalane vuntondi anta madhuranga vundi 💯👌👌👌👌👏👏👏

  • @umalanka
    @umalanka 4 роки тому +11

    అమ్మ నమస్తే అమృతం వలనే ఉంది వింటుంటే 🙏🙏🙏

  • @rayalbbc
    @rayalbbc 2 роки тому +4

    అమ్మ మీకు శతకోటి వందనాలు.
    అమ్మ లలిపాట లా ఉంది

  • @vijaymohanraopanthangi2853
    @vijaymohanraopanthangi2853 4 місяці тому

    Excellent Amma mee gasnamrthumu

  • @narasimhag3193
    @narasimhag3193 2 роки тому +7

    ఈ సంకీర్తన వింటుంటే ఎర్రమంజిల్ కమిటీ హల్ లో మీతో కలిసి అన్నమయ్య భజన సంకీర్తనల లో పాల్గొన్నది గుర్తుకు వచ్చిందండి.

  • @ajeethkumarmaraboina5886
    @ajeethkumarmaraboina5886 Рік тому +1

    Padhabivandhanamulu

  • @RevathiRevathi-q3q
    @RevathiRevathi-q3q Рік тому +1

    Super Amma

  • @sudhagollamudi7839
    @sudhagollamudi7839 Рік тому +2

    అత్యద్భతమైన పాట, చాలా గొప్పగా పాడారు

  • @apparaokurru6944
    @apparaokurru6944 2 роки тому +6

    Jai Govinda, Amma Jyothirmayi Gaaru Very Good Voice.

  • @sadasivkondapi9180
    @sadasivkondapi9180 5 місяців тому

    Excellant voice

  • @bharathsagala6183
    @bharathsagala6183 4 роки тому +8

    Amma ..mee voice...chala chala bhagundi

  • @rajyalakshmi9980
    @rajyalakshmi9980 5 місяців тому

    Super ❤

  • @lakpathireddy6668
    @lakpathireddy6668 4 роки тому +7

    అమ్మగారి మాట అమృత వాక్యం.

  • @kondurisridhar
    @kondurisridhar 4 роки тому +4

    Amma Meru adbhutam ga ganam chesaru

  • @kanugulaapparao5821
    @kanugulaapparao5821 4 роки тому +3

    Amma meeganamrutham vini chalaandachitimi shubham

  • @mlnvaraprasad8339
    @mlnvaraprasad8339 Рік тому

    అన్నమయ్య గారి varnana అపూర్వం

  • @ayyalasomayajulasandhya6524
    @ayyalasomayajulasandhya6524 Рік тому +1

    Amma jyotirmayi mi gatram madhurmayi meeru జ్యోతీ వెలుగుతూ వుండాలి ❤🙌🙌

  • @Kishore_K6
    @Kishore_K6 2 роки тому +7

    Love your voice Jyothirmai gaaru.. Annamayya keertans are derived from Vaikuntapuram 🍯

  • @malakondareddy339
    @malakondareddy339 8 місяців тому

    Very nice Amma

  • @mallikarjunaraopulipati7512

    Medam mee gontu chalaa baagundi .thank you talli.

  • @srianjaneyainternet
    @srianjaneyainternet 8 місяців тому

    om govindaya
    govinda
    govinda

  • @b.madhavipriya4523
    @b.madhavipriya4523 2 роки тому +5

    అద్భుతం తల్లీ...మరిన్ని కీర్తనలు మీరు పంచండి

  • @anasuyadevimovva8060
    @anasuyadevimovva8060 Рік тому

    Hai jyothirmayi garu old memories
    Soso happy Anasuya Devi Shilpa
    May god bless you

  • @anasuyadevimovva8060
    @anasuyadevimovva8060 Рік тому

    Jyothirmayi garu meeru nerpichina pattalanni Roju padukuntamu Errumanzil bhajanalu memorable undi may god bless you all

  • @ajeethkumarmaraboina5886
    @ajeethkumarmaraboina5886 Рік тому

    Chala chala mansikaprashanthathani isthundhi

  • @jayaramakrishna6638
    @jayaramakrishna6638 2 роки тому +5

    Sharade paahimaam Shankara rakshamaam

  • @surekha2401
    @surekha2401 2 роки тому +35

    లిరిక్స్ చూస్తూ పాట నేర్చుకోండి అందరూ ను🙏🙏☺️☺️🎤🎤🎵🎵💐💐
    చూడరమ్మ సతులాల (రాగం: ) (తాళం : )
    ప|| చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ |
    కూడున్నది పతి చూడికుడుత నాంచారి ||
    చ|| శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు |
    కాముని తల్లియట చక్కదనాలకేమరుదు |
    సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు |
    కోమలాంగి ఈ చూడికుడుత నాంచారి ||
    చ|| కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు |
    తలపలోక మాతయట దయ మరియేమరుదు |
    జలజనివాసినియట చల్లదనమేమరుదు |
    కొలదిమీర ఈ చూడికుడుత నాంచారి ||
    చ|| అమరవందితయట అట్టే మహిమయేమరుదు |
    అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు |
    తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె |
    కొమెర వయస్సు ఈ చూడికుడుత నాంచారి ||

  • @ravikuntumalla9947
    @ravikuntumalla9947 2 роки тому +3

    Very peaceful and touching of heart song,,,always this song every day we are hearing madam,,,God bless madam 🙏

  • @sivaramakrishnabolnedi7178
    @sivaramakrishnabolnedi7178 4 роки тому +3

    Govinda Govinda Govinda, very nice

  • @nammisrinivasa4623
    @nammisrinivasa4623 2 роки тому +2

    అమ్మ మీ గొంతు అద్భుతం

  • @bathulahanumanthurao2048
    @bathulahanumanthurao2048 2 роки тому +6

    Wonderful voice excellent singing medam garu.

  • @sudhavanimokkarala6655
    @sudhavanimokkarala6655 Рік тому +3

    I heard this song from so many classical singers but from u r voice it's so melodious

  • @ravirambha4972
    @ravirambha4972 Рік тому

    మాస్టర్ సి వి వి నమస్కారమలు

  • @narayan6257
    @narayan6257 2 роки тому

    Om Namo venkatesaya.chala Baga padaru madamgaru.Jaisrimanarayana.Venkannababu meetho Inka yenno patalu padinchali korutu Mee Bhaktha Renuvu

  • @dhaneswararaobollu3446
    @dhaneswararaobollu3446 Рік тому

    Goodvoice...godblessyou

  • @rangaraovoruganti7500
    @rangaraovoruganti7500 2 роки тому +1

    Amma chakkani ganam tho maku Ammawari darshanam....jaisrimannarayana

  • @ramulumutyala5616
    @ramulumutyala5616 Рік тому +1

    Excellent voice madam garu🙏🙏🙏.

  • @thogarimallareddy266
    @thogarimallareddy266 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎵🎵🎵🕉️🕉️🕉️Excellent Songs

  • @mahendarreddy510
    @mahendarreddy510 Рік тому

    ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసయ🙏🌹🎼🌷🌷🌹🌷

  • @BILLAVEERRAJU
    @BILLAVEERRAJU Рік тому

    చాలా మంచి కఠం మీ పాటభాగుం

  • @laxmikante646
    @laxmikante646 Рік тому +1

    🙏🙏🙏🙏🌺🌺🌺🌺 ఓం వేంకటేశ్వర స్వామి నేనమః

  • @chandrarekha7233
    @chandrarekha7233 3 роки тому +11

    Evergreen voice...May Alamelmanga shower her blessings on you amma

  • @DurgaPrasad-gi7wf
    @DurgaPrasad-gi7wf Рік тому

    Mee janma vuthamam mee jeevithaanni srihariki arpincharu meeru dhanyulu meeku padhaabi vandhanam akka garu

  • @sunilkumarpatnaik6876
    @sunilkumarpatnaik6876 Рік тому

    Govinda Govinda

  • @subhashiniperka1458
    @subhashiniperka1458 3 роки тому +5

    Govinda Govinda Govinda saranu🙏

  • @madhursrinivas
    @madhursrinivas Рік тому

    🙏With respect and honour

  • @ayyalasomayajulasandhya6524

    Chalabaga paderu

  • @swarasangeetha
    @swarasangeetha Рік тому

    🙏🙏🙏👌👌👌song and singing and lyrics 👏👏👏

  • @ravijonnakutti-rj7bi
    @ravijonnakutti-rj7bi Рік тому +1

    sweet voice sweet voice

  • @padmasurkanti5120
    @padmasurkanti5120 Рік тому

    Om namo Narayana Narayana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallarajaramanaprasad9158
    @mallarajaramanaprasad9158 Рік тому

    మధురంగా ఉంది మీ గానామృతం మేడం. ఆ దేవదేవుడు మరిన్ని మీచేత పాడించి పారవశ్యుడై మిమ్మల్ని ఆశీర్వదించగలడని భావిస్తున్నా..
    ఓం నమో వేంకటేశాయ..

  • @ryna456bheema
    @ryna456bheema 2 роки тому +1

    Om srimatre namaha namovenkateshaya madhuramayina gatram talli

  • @akellavijayalalitha1113
    @akellavijayalalitha1113 2 роки тому +1

    Super
    .

  • @madhursrinivas
    @madhursrinivas Рік тому

    No word's very Happy 1000 mothers love

    • @GovindaChannel
      @GovindaChannel  Рік тому

      మీ ప్రేమకు ధన్యవాదములు

  • @annapurna6462
    @annapurna6462 Рік тому +1

    Tq medam

  • @Balakrishnan-di5gc
    @Balakrishnan-di5gc 2 роки тому

    Music Composed Super And Play Back Voice Female Nice

  • @mkvvsatyanarayana8552
    @mkvvsatyanarayana8552 2 роки тому +2

    REIKI Grand Master, excellent Annamaya sankirthana

  • @bikshapathiganji3792
    @bikshapathiganji3792 2 роки тому

    Govinda Govinda Jai Mukunda

  • @isridhar9807
    @isridhar9807 Рік тому +1

    Divine Experience. Namaskaram

  • @shreegovinda1234
    @shreegovinda1234 2 роки тому

    Very nice madam.. Jai srimannarayanaa..

  • @balasaraswathi2170
    @balasaraswathi2170 Рік тому

    Jyotirmoy super
    By Bala Saraswathi reddipalli

  • @tulasiram0622
    @tulasiram0622 2 роки тому

    Chala santhosha amma me ganam devudichina varam maku jai sriman narayana

  • @msvascreations5603
    @msvascreations5603 2 роки тому +1

    Exellent singing vandanam

  • @annapurna6462
    @annapurna6462 Рік тому

    Medam dhanyavadamulu

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 2 роки тому

    Amma Mee paadaalaku vandanalu thalli meeru poojyulu gouravaneeyulu Amma meeku Naa namaskaram

  • @narureddimalathi6685
    @narureddimalathi6685 Рік тому

    Good voice.god bless u

  • @venkateswararaojakka3318
    @venkateswararaojakka3318 2 роки тому +2

    No words Amma. 🙏🙏🙏

  • @klpnlr9818
    @klpnlr9818 2 роки тому +2

    Adbutham.talli

  • @bhavaniprasaddevarabhotla248
    @bhavaniprasaddevarabhotla248 2 роки тому +1

    చక్కని పాట పాడే వరం మీదే
    చక్కగా కనిపించే రూపం మీదే
    చాలు చాలునన్న చాలదు అనే స్వరాలే వినిపించే శ్రోతలు కలిగిన భాగ్యం మీదే .
    మరి మాకు వరం ఎప్పుడో మానోట మీపాటగా మరలే రాగాల వరం ఎన్నడో.
    'అనగా మీరు ఈ చానెల్ ద్వారా మీలా చక్కగా పాడటం నేర్పమని వినతి'

    • @GovindaChannel
      @GovindaChannel  2 роки тому +1

      భగవంతుడు మీ ద్వార ఆశీస్సులు అందిస్తున్నాడు.🙏
      ఈ సనాతన ధర్మంలో నన్ను పుట్టించి నా ద్వార నా తండ్రి పనిచేయటం నా సుకృతం.🙏

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 2 роки тому +4

    చాలా బాగుంది

  • @channanarayanarangaiah8524
    @channanarayanarangaiah8524 2 роки тому +4

    Joyful song

  • @varshithalaxmi2094
    @varshithalaxmi2094 2 роки тому +1

    I like your voice madam.

  • @akulakitta4802
    @akulakitta4802 2 роки тому +1

    లిరిక్స్ పెట్టండి అమ్మ

  • @sudhavanimokkarala6655
    @sudhavanimokkarala6655 Рік тому

    Really I loved u r voice

  • @rathnammakaipa4713
    @rathnammakaipa4713 Рік тому

    Saranu swamy .sreemathrenamaha

  • @phyjeexguru
    @phyjeexguru Рік тому

    Jai sri ram

  • @arunasakhamuri4686
    @arunasakhamuri4686 2 роки тому

    adhbutham ga padaru thalii

  • @umadevikuchibhotla1241
    @umadevikuchibhotla1241 Рік тому

    Sangitam ravatam paatalu padatam adrustam. Oka. Varam. Paatalu. Paadutu vunte manasu. Haigavuntundi prasantam gavuntundi

  • @PPP_7974
    @PPP_7974 Рік тому

    జై శ్రీరామ్❤❤

  • @venkateshkore
    @venkateshkore 2 роки тому

    Super

  • @preman798
    @preman798 Рік тому

    Vnice

  • @shailajapati5656
    @shailajapati5656 2 роки тому

    Govindu