Nuvve Nuvve |Latest Song | Official Lyric Video | New Music Video |K MusicTelugu

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 52

  • @anapuramramesh7527
    @anapuramramesh7527 3 місяці тому

    బాగుంది...సాంగ్

  • @malleshbandari3566
    @malleshbandari3566 3 місяці тому

    Super sir, చాలా బాగుంది. సంగీతం, సాహిత్యం.. గాత్రం అన్నీ కలిపి అందమైన ప్రేమ పుష్పం వికసించింది.. 💐💐

  • @baswarajupalaki911
    @baswarajupalaki911 Місяць тому

    Good lyrics

  • @narayanaps
    @narayanaps 3 місяці тому

    అందరూ కలంలో సిరా నింపి కవితలు రాస్తారు. మీరు ప్రేమని నింపి రాసారు. చాలా బాగా రాసారు. ఇలాగే ప్రేమని పంచుతూ సాగిపోవాలని కోరుకుంటున్నాను.

    • @KMusic-Telugu
      @KMusic-Telugu  3 місяці тому

      ❤❤❤❤❤❤❤❤❤❤ I ❤❤❤❤❤❤❤❤

  • @kumargoutammatla4426
    @kumargoutammatla4426 3 місяці тому +1

    ఎక్సలెంట్ మ్యూజిక్ అండ్ ఎక్స్లెంట్ లిరిక్స్ ఇట్లాంటి మ్యూజిక్ చాలా రోజులైంది ఇలాంటి సాంగ్స్ వచ్చి కూడా చాలా రోజులైంది మరి ఇలాంటి పాటలతో ఇంకా ఎన్నో పాటలను రాయాలని కళ్యాణం శ్రీనివాసు గారిని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను🎉

    • @KMusic-Telugu
      @KMusic-Telugu  3 місяці тому

      thank you very much sir , Mee abhimaanaaniki danyavaadaalu

  • @AligetiLyrics
    @AligetiLyrics 3 місяці тому

    మీ పదాలు..ఎద పరవశాలు
    లలిత లాలిత్య వింజామరలు
    సుతి మెత్తని రాగ సుధలు
    ఆనిమేషన్ ప్రతిభతో పాటకు తగ్గ ఆటను అందించి..మీ ప్రతిభకు లేవు కొలమానాలు. శుభాభినందనలు తెలియజేస్తూ...💐💐

    • @KMusic-Telugu
      @KMusic-Telugu  3 місяці тому

      Thank you very much for your comment

  • @manjulayacham2149
    @manjulayacham2149 3 місяці тому

    చాల బావుంది. All the best

  • @boyalapallirekha9863
    @boyalapallirekha9863 3 місяці тому

    Wonderful 🎉🎉🎉 song sir, kalyanam sreenivas gari kalam numchi jaluvari maroka kavitha kusumam idhi.. Kanne paduchulandari madhilo keratam idhi.🎉🎉 premikula hrudayam lo upponge pranayavesa jalapatamidhi🎉🎉 super sir

    • @KMusic-Telugu
      @KMusic-Telugu  3 місяці тому

      Mee abhimaanam ilaage intu Mee praschaaham ilaage konasaagaalani korukuntunnaa

  • @shaikmahaboobbasha371
    @shaikmahaboobbasha371 3 місяці тому

    తెలుగు సినీ పరిశ్రమ కి కాబోయే గేయ రచయిత శ్రీనివాస్ సార్ గారు అనిపిస్తోంది.❤❤❤❤

    • @KMusic-Telugu
      @KMusic-Telugu  3 місяці тому

      Thank you very much andi, mee abhimaanaaniki danyavaadaalu

  • @mandalaramesh-r3n
    @mandalaramesh-r3n 3 місяці тому

    Suryagraphics hanumakonda superbbbbbbbbbb..... ❤❤

  • @MrAllishaik
    @MrAllishaik 13 днів тому

    awesome Sir

  • @piskagallery75
    @piskagallery75 3 місяці тому

    బాగుంది సార్ 👌👌👌👏👏👏👏

  • @MLBhaskarBhaskar
    @MLBhaskarBhaskar 3 місяці тому

    చాలా బాగుంది👌👌🤝👌

    • @KMusic-Telugu
      @KMusic-Telugu  3 місяці тому

      Thank you so much ❤❤❤❤❤❤

  • @brajujanjala
    @brajujanjala 3 місяці тому

    మీ స్వర ధార ప్రవాహం ఇలాగే ఉండాలి కోరుకుంటున్న.. శ్రీనివాసా గారూ ❤❤

  • @narendervarayogula5662
    @narendervarayogula5662 3 місяці тому

    Anna very very very excellent song... ❤

  • @everestbaby6922
    @everestbaby6922 3 місяці тому

    బాగుంది.🎉🎉

  • @hritvikartcrafts4327
    @hritvikartcrafts4327 3 місяці тому

    Superb annaya ❤

  • @shankarachary1
    @shankarachary1 3 місяці тому

    Excellent sir

  • @rajashekarreddy435
    @rajashekarreddy435 3 місяці тому

    కలం నుంచి విచ్చుకొన్న కలువ పువ్వులే మీ అక్షరాలు... కళ్యాణం వారి పల్లవులు కమనీయం.శ్రీనివాస్ గారి చరణాలు రమణీయం.పల్లవులు,చరణాలతో కూడిన పదాలు తేనీయం‌.అభినవ కృష్ణశాస్త్రి అని బిరుదాంకితం చేస్తున్న... స్వీకరించండి 👌👌👌💐💐💐🙏🙏🙏

    • @KMusic-Telugu
      @KMusic-Telugu  3 місяці тому

      Thank you very much andi , Chaala santhosham

  • @easydrawcartoons9386
    @easydrawcartoons9386 3 місяці тому

    సినిమా పాట స్థాయిలో ఉంది.

  • @anildhara5
    @anildhara5 3 місяці тому

    👌👍 baagundhi sir song

  • @soorampallyadinarayanamurt7419
    @soorampallyadinarayanamurt7419 3 місяці тому

    తమ్ముడు నాకూ తెలుసు నీ శక్తి. ఇన్నాళ్లూ దాచిన, ఇపుడు నీ పేరు తెలుగు సినిమా చరిత్రలో ఒక మంచి స్థానం వస్తుందని ❤❤❤

    • @KMusic-Telugu
      @KMusic-Telugu  3 місяці тому

      Thank you very much sir , Mee aasheerwaadam ilaage undaalani korukuntunna

  • @dharamsavithri2039
    @dharamsavithri2039 3 місяці тому

    Beautiful sir

  • @szthumula
    @szthumula 3 місяці тому

    Nice work!! All the best sir!!!

  • @raviprasadprasad5686
    @raviprasadprasad5686 3 місяці тому

    Super

  • @MLBhaskarBhaskar
    @MLBhaskarBhaskar 3 місяці тому

    All the best🎉🎊🎊🤝