హోస్ట్‌గా తారక్.. పొలిటికల్ ఎంట్రీపై తేల్చిచెప్పిన జూనియర్ ఎన్టీఆర్ |

Поділитися
Вставка
  • Опубліковано 12 бер 2021
  • #JrNTR #EvaruMeeloKoteeswarudu #MahaaVamsi
    హోస్ట్‌గా తారక్.. పొలిటికల్ ఎంట్రీపై తేల్చిచెప్పిన జూనియర్ ఎన్టీఆర్ | #SPT
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 1 тис.

  • @M.T.C.News_
    @M.T.C.News_ 3 роки тому +117

    చాల రాంగ్ గా మాట్లాడుతున్నారు మీరు ntr chala మంచి మనిషి

  • @bogammahesh9886
    @bogammahesh9886 3 роки тому +107

    NTR తాతగా తగ్గ మనువడు కాబట్టే ఆయన ఉరికే ఉన్నా ఇన్ని డిబేట్స్ జరుగుతున్నాయి

  • @bogammahesh9886
    @bogammahesh9886 3 роки тому +134

    అయ్యా ఒక్కమాటతో మన ప్రజలు మారరు, NTR దిగితే పూర్తిగా ప్రజలతో ఉంటాడు, NTR కు అంటూ ఒక స్టాండ్ ఉంది ఆయన్ని అలా ప్రస్తుతం ఫ్రీగా ఉన్నియండి

    • @jeremiahmisael8723
      @jeremiahmisael8723 2 роки тому

      I know Im pretty randomly asking but do anyone know of a good website to watch new movies online?

    • @chrishouston909
      @chrishouston909 2 роки тому +1

      @Jeremiah Misael Flixportal :P

    • @jeremiahmisael8723
      @jeremiahmisael8723 2 роки тому

      @Chris Houston thank you, I went there and it seems like a nice service :) Appreciate it!!

    • @chrishouston909
      @chrishouston909 2 роки тому

      @Jeremiah Misael No problem :)

  • @pavancontents
    @pavancontents 3 роки тому +120

    NTR Vizag Steel plant గురించి మాట్లాడాలా...?
    సిగ్గు ఉండాలి నీ బ్రతుక్కీ, ఓట్లు వేసి గెలిపించింది దేనికి.. రా

    • @ntr5761
      @ntr5761 3 роки тому +7

      Gelichinollu yem peekaleka hero la meeda padi chastaru. padavulu meeku parishkaralu cinema vallu chupinchala?

    • @ganeshtharak
      @ganeshtharak 3 роки тому

      @@ntr5761 correct bro only ntr annane matladal inkokaru matladukovodhha

    • @baddynanna
      @baddynanna Рік тому

      రాజకీయ పగ్గాలు తీసుకో అంటుంటారు కదా రాజకీయాలూ అంటే ఇష్టం ఆన్నాడు కాబట్టీ మాట్లాడాలి jr ntr

  • @karthikeyakumar6400
    @karthikeyakumar6400 3 роки тому +131

    అయ్యా ఆయన గురించి మాట్లాడే సత్తాయి మీది కాదురా సలేగా

  • @karthikreels6589
    @karthikreels6589 3 роки тому +256

    ప్రతి పనికిమాలిన విషయాలతో విమర్శలు చేయడమేన... కోట్ల కోసం e ntr అనే మాట తప్పు..sir

  • @srinivassasapu1605
    @srinivassasapu1605 3 роки тому +96

    రేయ్ మీరు మీ మాటలు అపండ్రా బాబు మీకు బుర్ర లేదు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @ramAmar143
    @ramAmar143 3 роки тому +291

    ఎన్టీఆర్ రాజకీయాల్లో కి రావాలి అని decide చేయడానికి నువ్వు ఎవడు బే ...ఎన్టీఆర్ కి తెలుసు ఎప్పుడు రావాలి ఎప్పుడు రాకూడదు .. ఆయనా... తెలివి కి మీ తెలివి కాలు గోటికి కూడా పనిచేయదు that is ఎన్టీఆర్

  • @pavancontents
    @pavancontents 3 роки тому +89

    మీలో ఎవరు కోటేశ్వరులు... Show లో కూడా సామాన్య ప్రజల కష్టలు గురించి... మాట్లాడవచ్చు అని, ఈ Show కి ఒప్పుకున్నాడు ...

  • @pavancontents
    @pavancontents 3 роки тому +72

    మీరు ఇంత విడతీసి చెప్తారు అనీ తెలిసి వుంటే NTR అసలు Reply కూడ ఇచ్చేవాడు కాదు..

  • @k.vallanna1221
    @k.vallanna1221 3 роки тому +51

    రావాల్సిన సమయం వచ్చినప్పుడు ప్రజల ఆత్మ గౌరవం గురించి తప్పకుండా ఎన్టీఆర్ గారు మాట్లాడింది సార్
    జై ఎన్టీఆర్ వనపర్తి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్

    • @nagarajuraju2124
      @nagarajuraju2124 3 роки тому +2

      Jai ntr. Iam in palem

    • @husanhusan5229
      @husanhusan5229 3 роки тому +2

      Hi bro nenu ntr fan ne mana aana gurinchi andaru baga cheparu

  • @user-pu9kw9ge6d
    @user-pu9kw9ge6d 3 роки тому +31

    ప్రతి కుక్క మొరుగుతూ ఉంటుంది కానీ ప్రతి కుక్కకు నిలబడి సమాధానం చెప్పాలిసిన అవసరం లేదు ఒకసారి సింహం గర్జించేకె ఆ శబ్దని కె ఈ కుక్కలు గుండె ఆగి చస్తాయి

  • @divakarbabunani7589
    @divakarbabunani7589 3 роки тому +38

    అన్న ఎప్పుడు రావాలో ఆయనకీ తెలుసు మీ సొల్లు అమీరా బాబు

  • @krg1119
    @krg1119 3 роки тому +41

    తెలుగు వారీ ఆత్మ గౌరవమా? ఆత్మ గౌరవం వెన్నుపోటు రూపంలో బలైపోయింది..మళ్లీ మా సోదరుడు నీ ప్రశాంతంగా ఉండనీయండీ..ఉన్న ఒక్క డినీ మాకు దూరం చేయకండనీ మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను.

  • @kothalp5734
    @kothalp5734 3 роки тому +139

    ఆయన ఏం మాట్లాడాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా పనికిమాలిన మాటలు

  • @mandaravi3109
    @mandaravi3109 3 роки тому +26

    పాపం చాలా కష్టం గా ఉన్నట్టు వుంది రా మీకు

  • @rakeshpallepogu9200
    @rakeshpallepogu9200 3 роки тому +21

    ఇలాంటి మేధావులు ఉండి కూడా మనకి ఈ కష్టాలేంటి....ఎనలిస్ట్ గారు చాలా క్లారిటీ తో ఉన్నాడు... ఈ సారి ఎలక్షన్ లో ఇతన్ని నిలబెడదాం... ప్రతి సమస్యకి ఆయన ఓపికగా కూర్చొనే పరిష్కరించగలరు.... ఇన్నాళ్లకు నాకు ఒక భరోసా దొరికింది... ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతా 🙃

  • @kothalp5734
    @kothalp5734 3 роки тому +120

    ఆపండి మీ లొల్లి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా

  • @sandakaravi6768
    @sandakaravi6768 3 роки тому +16

    తుపాకి లేక ఒకడు ఏడుస్తుంటే లపాకీ కావాలి అని ఒకడు ఏడ్చాడంట . న్యూస్ లేకపోతే ఛానల్ మూసేయండి అంతే కానీ ఇలాంటి పనికిమాలిన విశ్లేషణ అనవసరం

  • @user-ht7de6dy1i
    @user-ht7de6dy1i 3 роки тому +19

    ఎలాగా పిలిచినా పలుకుతాను తారక్ అన్న రామారావు అన్న యంగ్ టైగర్ NTR అన్న
    Jr.ntr పలుకుతాను అని చెప్పారు కదా 😊 మా రామారావు ...❤️❤️❤️
    Tq

  • @Ashokgunuru
    @Ashokgunuru 3 роки тому +47

    E ntr kuda prajalu kosamey...konchem wait cheyandi

    • @saichandu5572
      @saichandu5572 3 роки тому +1

      Ah NTR Garu Ella aitey prajala kosam puttado,e NTR kuda prajala kosame puttadu but time pattudhi politics Loki raniki.

  • @bhaskarreddy4136
    @bhaskarreddy4136 3 роки тому +44

    2029 lo jr ntr pakka jai ntr

  • @pavancontents
    @pavancontents 3 роки тому +27

    Vizag గురించి మాట్లాడితే.... మల్లి మీరు ఇలాగే Political గా చెప్పాడు అంటారు అని చెప్పలేదు...

  • @praveentalluri3077
    @praveentalluri3077 3 роки тому +18

    అర్దం లేని విమర్శ కరెక్ట్ కాదు

  • @sudhakarreddybora8517
    @sudhakarreddybora8517 3 роки тому +9

    సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎన్టీఆర్ మాట్లాడడానికి ఆ ప్రెస్ మీట్ కరెక్ట్ కాదని మా అభిప్రాయం సార్ ✌️

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 3 роки тому +77

    ఆ యన్టీఆర్ కూడా 65 సంవత్సరాల వయస్సు లో రాజకీయాల్లోకి వచ్చాడు , జూనియర్ ఎన్టీఆర్ కూడా 65 ఏండ్లు వచ్చిన తర్వాత వస్తాడులే

  • @kk18fan62
    @kk18fan62 3 роки тому +9

    మీకు ఎవరో మా అన్నయ్య గురించి చాలా బాగా చెప్పారు మా అన్నయ్య వాళ్ళ మీకు టిఆర్పీ వస్తుంది అని అందుకే అనవసరమైన విషయం కూడా చాలా పెద్దది గా చేశారు. మీరు మా అన్నయ్య కి థాంక్స్ చెప్పాలి ఎందుకంటే మా అన్నయ్య వల్ల మీ ఛానల్ ఎక్కడికో వెళ్ళింది.

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 3 роки тому +16

    Jai. SRI ram.
    Jai. Hanuman.
    Indian no1. Cricketer. Virat Kohli.
    Indian no1. Hero. Yong tiger. NTR.

  • @andhrapolitics
    @andhrapolitics 3 роки тому +11

    జై Jr NTR, జై టిడిపి

  • @19143s
    @19143s 3 роки тому +24

    అబ్బా ఏమి ఛానల్ వాళ్లు రా మీరు ఏమి ఊహించుకుంటారు మీలో మీరే‌

  • @bondlarakesh8387
    @bondlarakesh8387 3 роки тому +6

    ఆడ ఈడ ఓడు జా మెనార్ మా కొమరం భీమ్ కు తెలుసు ఎప్పుడు రావాలి జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై తెలంగాణ

  • @g.dhanunjayarao3218
    @g.dhanunjayarao3218 3 роки тому +45

    చెప్పుతో కొట్టాలి రా మహా టీవీ వాళ్ళని ..వాళ్ళు అడిగిన ఒక్క ప్రశ్నకి ఎన్టీఆర్ అన్నయ్య సమాధానం చెప్పాడు...అయిపోయింది.. దీనికి మేము ఏదో దేశ రహస్యాలు కనిపెట్టినట్లు మీరు మీ ఓవర్ యాక్షన్ ఆపండిరా లాఫ్యూట్ వెదవల్లరా ( క్షమించాలి వాస్తవానికి ఇలా అనకూడదు ,, కానీ మీరే అనిపించుకుంటున్నారు)...మా అన్నయ్యా రావాల్సిన అప్పుడు వస్తాడు ,, మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు మాట్లాడతారు..పోరాడతాడు, గెలుస్తాడు - మమ్మల్ని గెలిపిస్తాడు ..మా అన్నయ్య ని ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండనీయండిరా...మీకు దండం పెడతా.. జై ఎన్టీఆర్...అన్నయ్య అంటే మాకు ప్రాణం...💐💐💐💐💐👌👌👌

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 3 роки тому +7

    వైజాగ్ ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడి ఉండుంటే... మళ్ళీ రాజకీయాలు అని అంటారు...... ఏంది అయ్యా మీరు..🙏🙏
    ఎన్టీఆర్ అన్నయ్య గురించి అలా మాట్లాడకండి... ఎన్టీఆర్ అన్నయ్య మంచి వ్యక్తి....

  • @venumalliboina9611
    @venumalliboina9611 3 роки тому +7

    ఎంతైనా తాత రక్తం ఒంట్లో నందమూరి అభిమానులకు శుభవార్త చెప్తా రు వెయిట్ చేయండయ్య

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 3 роки тому +44

    2029 will be good time for Jr. NTR political entry.

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 3 роки тому +6

    మళ్లీ రామారావు గారు రావాలి రాజకీయాల్లోకి 🙏🙏👌👌👏👏👏💞💞💞💞💞💞💞💞

  • @kotagirirajukotagiriraju4276
    @kotagirirajukotagiriraju4276 3 роки тому +11

    పనిపాట లేదు వీళ్ళకి

  • @praveenkumarchowdary2629
    @praveenkumarchowdary2629 3 роки тому +7

    Jr ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు ఇవ్వండి అప్పుడు స్టిల్ ప్లాంట్ గురించి మాట్లాడతాడు

  • @gopikrishna1879
    @gopikrishna1879 3 роки тому +12

    Dear all... don't worry and don't try to make him hurry. Offcourse no one is able to disturb him. Such a confident he has. He knows everything and definitely he will give answer to all of your questions in his manner. Until then please wait and don't make waste debates on him.

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 3 роки тому +7

    ఏంట్రా బాబు ఆ టైటిల్......👈👈

  • @ashoknelli7941
    @ashoknelli7941 3 роки тому +10

    Ravayya Ramayya NTR

  • @kbasha7449
    @kbasha7449 3 роки тому +12

    Sir ma Anna digithe cm ga diguthadu koddi rojulu vundu TDP next lidar NTR tiger 🐯

  • @praveenkumarchowdary2629
    @praveenkumarchowdary2629 3 роки тому +4

    Jr ఎన్టీఆర్ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు jr ఎన్టీఆర్ ని తీసుకురండి పగ్గాలు ఇవ్వండి

  • @rupanaidu4715
    @rupanaidu4715 3 роки тому +5

    Indian no 1 Hero NTRRRR

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 3 роки тому +9

    NTR left cinemas at 60years , so Jr.NTR also react after 60years.

    • @gopikrishna1879
      @gopikrishna1879 3 роки тому +1

      NTR sir is super fast. I think he will not took such a long time to his political entry.

  • @vln2239
    @vln2239 3 роки тому +12

    Idhe ntr 2009 lo pranala meedaki techhukunte em respect ichharu ra meeru mundallara ippudu vagutunnara

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 3 роки тому +7

    The selfish TDP fans are asking Jr.NTRs entry in TDP to help babu and his son.
    But his Real Fans are against it. So 35years Jr.NTR need not fight like The Great NTR

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 3 роки тому +2

    మీరే కదండీ చెప్తే అది పొలిటికల్ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదని అలాంటప్పుడు ఆ మాట ఎందుకు వస్తుంది ఆలోచించండి సార్ ప్లీజ్🙏🙏🙏 జై ఎన్టీఆర్🙏🙏🙏

  • @naveenpenchala3717
    @naveenpenchala3717 3 роки тому +5

    Jai NTR anna pakka vasthadu

  • @venkatp3743
    @venkatp3743 3 роки тому +6

    Jai..NTR..Jai...TDP....✌️✌️👍👍

  • @pittuashokchakravarthy1871
    @pittuashokchakravarthy1871 3 роки тому +2

    ఇలాంటి విమర్శలు చేస్తారు అనే ఆయన ఈ నీచపు రాజకీయాల్లోకి రావాలంటే ఆలోచించాల్సి వస్తుంది ఈ బురద రాజకీయాలు వద్దు think be positive
    కానీ తాత గారి ఆత్మ గౌరవంమే కాదు మన తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టే నాయకుడు one and only ,మన Jr ntr గారు మాత్రమే గుర్తుంచుకోండి

  • @gulipalipurushothamarao6801
    @gulipalipurushothamarao6801 3 роки тому +2

    టీవీ షో ప్రోగ్రామ్ గురించి వచ్చి న ఎన్టీఆర్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడ్డం కరెక్ట్ కాదు......Jai NTR 🔥

  • @RamaKrishna-if4fv
    @RamaKrishna-if4fv 3 роки тому +5

    Jai NTR NTR NTR NTR NTR NTR NTR

  • @mandaravi3109
    @mandaravi3109 3 роки тому +4

    ఎస్ వస్తాడు

  • @ramanjaneyulunitta8759
    @ramanjaneyulunitta8759 2 роки тому

    సమయం సందర్భం వచ్చినప్పుడు మా అన్న రాజకీయాల్లోకి దిగుతాడు

  • @kantusrikanth4340
    @kantusrikanth4340 3 роки тому +4

    మీరు ఫస్ట్ మా ఎన్టీఆర్ అన్నను
    టిడిపి పార్టీ సీఎం అభ్యర్థిగా నిర్ణయించండి
    అప్పుడు వస్తాడు మా అన్న ఇప్పుడు వస్తే మా అన్న ఇమేజ్ ను వాడుకొని పక్కన పెడతారు

  • @bonusantosh9053
    @bonusantosh9053 3 роки тому +4

    ఒరేయ్ బొక్కలో మీ డిబేట్ ఎన్టీఆర్ అన్న గురించి మీకు ఎందుకు రా
    2029 లో వస్తాడు సీఎం గా ❤

  • @pavancontents
    @pavancontents 3 роки тому +2

    NTR ఇప్పుడు అలా మాట్లాడితే రాజీకియంగా మాట్లాడడారు అంటే మాట్లాడతాడు.

  • @sivanarasimhaprasadtalluri2929

    Sr. NTR is a daring and dashing hero. Jr. NTR is only one of the best cinema heroes

  • @9tvkoti689
    @9tvkoti689 3 роки тому +4

    Jai ntr

  • @vln2239
    @vln2239 3 роки тому +6

    Idhi Lokesh batch annamata Vamsi cheppindi nijame

  • @gudavallirajesh9816
    @gudavallirajesh9816 3 роки тому +2

    ప్రతి పనికిమాలిన వారు మా తారక్ గురించి మాట్లాడటమే ముందు మీ trp పెంచుకోండి తరువాత మాట్లాడండి😂😂😂

  • @mrajeswari3058
    @mrajeswari3058 3 роки тому +2

    సోదె అపర బాబు హీరో వచ్చిన ఆపుడు మికు తేలేసిదే Jai NTR

  • @bhaskarvaradaiah1975
    @bhaskarvaradaiah1975 3 роки тому +4

    మీ చానెల్ ప్రజా సేవ కోసం పెట్టెరా సార్

    • @harikrishnamummadi6362
      @harikrishnamummadi6362 3 роки тому

      Prajala kosam e chanel Pedithe ntr topic manesi, vizag topic matladevaru.

  • @BabuKumar-ne7yk
    @BabuKumar-ne7yk 3 роки тому +7

    Thokkalo channel... First aayana profession acting... After that political enteyy

  • @rajeshdhanukoti2011
    @rajeshdhanukoti2011 3 роки тому +1

    Jai ntr anna

  • @ramshivas400
    @ramshivas400 3 роки тому +2

    వంశీ గారు.. ప్రజలు అనుకునేది మీరు అనుకొరా !?? 😂😀🤔

  • @pardhasaradhigosu7421
    @pardhasaradhigosu7421 3 роки тому +5

    Compare cheyyakandi raaa babu. Mee panikimalina news & views kosam

  • @kmksaikrish9884
    @kmksaikrish9884 3 роки тому +4

    Senior ki jr ki teda undi

  • @sivanarasimhaprasadtalluri2929
    @sivanarasimhaprasadtalluri2929 3 роки тому +2

    Great words , You expressed the greatness of NTR. Revealed reality

  • @bashapogupremkumar8053
    @bashapogupremkumar8053 3 роки тому

    Sir me ru all funmans🤣🤣🤣🤣🤣🤣🤣

  • @ramavathshamsundher2543
    @ramavathshamsundher2543 3 роки тому +4

    Miru mi sodi apandra babu
    Sannassullarra

  • @ramasatishjagarapu7637
    @ramasatishjagarapu7637 3 роки тому +3

    Aryy sollu aapara baabu

  • @No-rules833
    @No-rules833 3 роки тому +1

    Jai ntr🙏👌👌👌👌👌👌🙏🙏🙏👌

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 3 роки тому

    SUPER SUPER SIR

  • @RamaKrishna-if4fv
    @RamaKrishna-if4fv 3 роки тому +4

    Lokesh E ni chesina NTR ki Poti Raledu
    Jai NTR

  • @bhaskarvaradaiah1975
    @bhaskarvaradaiah1975 3 роки тому +12

    చిరంజీవి, నాగార్జున, మహేష్, వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మీకు వీరు హీరోలు గా కనిపించాలేదా ?

  • @naveenkaranam96
    @naveenkaranam96 3 роки тому

    Well said sir

  • @jeedimallaseshu6318
    @jeedimallaseshu6318 3 роки тому +2

    Jaiiiiii ntr 🐅🦁

  • @vln2239
    @vln2239 3 роки тому +3

    Enduku ra me batukulu chii

  • @ajaykumar-qq1wq
    @ajaykumar-qq1wq 3 роки тому +3

    Frist meru respect tho mataladatam nerchondi sir.... And titel kuda marchandi media ki kuda oka values vunnaye avi damage cheyakandi 🙏🙏🙏

  • @mcharanteja8959
    @mcharanteja8959 Рік тому

    జూనియర్ ఎన్టీఆర్ డిబేట్ రాకముందే మీరు ఆయన గురించి మాట్లాడుతున్నారు కనుక ఎక్కువ మాట్లాడు ఇష్టం లేదు సీనియర్ ఎన్టీఆర్ విలువలు కాపాడాలి కనుక అలాగే ఉండాలి తాతకు తగ్గ మనవడు❤❤❤👌🙏🤝

  • @satya-oz1zg
    @satya-oz1zg 2 роки тому

    జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి నటుడు తన నటనతో అందరిని అలరిస్తూ స్టార్ అయ్యారు ఈయన మెంటాలటికి రాజకీయాలు నప్పవు

  • @salmank4837
    @salmank4837 3 роки тому +3

    Damage cheyadaniki trying kadhaa me idharuu

  • @saiprince6129
    @saiprince6129 3 роки тому +3

    Cm ntr pakka

    • @nskkmr4320
      @nskkmr4320 3 роки тому

      Yes for Kammadesham party

    • @bprabhakar4657
      @bprabhakar4657 3 роки тому

      @@nskkmr4320 kamma.youth.neeammani.pellani.dengara.kojja.lucha.👠👠kodatharu.kammavallu

    • @nskkmr4320
      @nskkmr4320 3 роки тому

      @@bprabhakar4657 nee amma poo ra kamma lanjakodaka....already mimmalni telangana nundi tanni tarimesaru..after 2024 a.p nundi kuda out.
      Mukaniki ranguledukonibbratike naakodukulu meeru..mee jaathi nulakamancham jaathi,cheppula jaathi..ee vishayam evarini adigina chebutaru..
      Ee cinema lo veshalu vesukoni janalu must vesthe bratike naakodukulanu janalu just jokers gane chustaru...

    • @AnilKumar-hj8vc
      @AnilKumar-hj8vc 3 роки тому

      @@nskkmr4320 ysr party laga reddy christian votes kadu NTR kula matha pranteeya bedhalu levu my family votes already reserved for NTR NTr cm pakka chesi chupistam

    • @nskkmr4320
      @nskkmr4320 3 роки тому

      @@AnilKumar-hj8vc yes ntr cm for kamaravati 29 villages

  • @bombaygopi6958
    @bombaygopi6958 3 роки тому

    ఆ విషయం గురించి సమయం కాదు సందర్భం కాదు అని తేల్చి చెప్పారు మీకు సిగ్గు శరం ఏమీ లేదు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు 😀 మీరు అడిగేది ఎట్లా ఉంది పెళ్లి కి వెళ్లిన చోట చావు ఎన్ని గంటలకు అన్నాడట మీ లాంటోళ్లు మూసుకొని కూర్చోడు ఇంట్లో ఒకరు పిలిస్తే రావడానికి మీ ఇంటి మనిషి ఆయనకు రావాలన్నా అప్పుడు ఎవడు ఆపలేడు పైన ఉన్న దేవుడు కూడా 🌹🌹Gopi Tarak 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @praveenkumarchowdary2629
    @praveenkumarchowdary2629 3 роки тому +1

    Jr ఎన్టీఆర్ ni తోకేయాలని మళ్ళీ చుస్తునారు ఒక్కసారి వచ్చి బాగా సంక నాకించారు చంద్రబాబు jr ఎన్టీఆర్ ఉసురు హరికృష్ణ గారి ఉసురు టీడీపీ కి తగిలింది 2019 పయన దేవుడు ఉన్నాడు sir

  • @balajibalaji8654
    @balajibalaji8654 3 роки тому +3

    Wait cheyandi tiger vastundhi
    Jai NTR Anna

  • @pavancontents
    @pavancontents 3 роки тому +4

    లోకేశ్ vizag లో తిరిగాడు అని అంటున్నారు కదా, మరీ Vote లు వెయ్యోచ్చు గా... మల్లి Jagan కే వేశారు గా

  • @MANU-555
    @MANU-555 3 роки тому +1

    అతిగా మాట్లాడితే మా న్యూస్ వాళ్ళకి పగిలిపోద్ది మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి మా అన్నకు తెలుసు ఎప్పుడు రావాలో ఎలా రావాలి మీరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

  • @gulipalipurushothamarao6801
    @gulipalipurushothamarao6801 3 роки тому +1

    NTR గురించి మాట్లాడే హక్కు అధికారం మీకు లేదు... ఆయన మాట్లాడే సందర్భం కాదు

  • @shankarreddy1115
    @shankarreddy1115 3 роки тому +5

    Tarak radu raledu telangana lo sontha akka nilapadite ne kanesam suport chestu kuda prakatana ivaledu

  • @lakshmaiahpodoti9473
    @lakshmaiahpodoti9473 3 роки тому

    Correct brother

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 роки тому +1

    jai.ntr

  • @mailapallimadhu2774
    @mailapallimadhu2774 3 роки тому +2

    మా అన్న ఎందుకు మాట్లాడాలి

  • @venkatmallela2962
    @venkatmallela2962 3 роки тому

    అయ్య రంగనాథ కుమార్ నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావు కథ కుఫ్లి

  • @praveenkumarchowdary2629
    @praveenkumarchowdary2629 3 роки тому +1

    లోకేష్ ని సీఎం చేద్దామని చుస్తునారు అదే జరిగితే టీడీపీ కి మేము అస్సలు ఓటు వెయ్యం

  • @mdirfan9185
    @mdirfan9185 3 роки тому

    Appararey

  • @tankalatiru7573
    @tankalatiru7573 3 роки тому +2

    Jai ntr🙏🙏🙏🙏🙏coming soon

  • @venugopalalluri3387
    @venugopalalluri3387 3 роки тому +1

    ఓరి పిచ్చోడా నిన్ను పిలిచి డిబేట్ పెట్టడం తప్పు. ఎందుకంటే ఆ మాత్రం అవగాహన లేకుండా నిన్ను ఎందుకు పిలిచారో అర్థం కావడం లేదు.
    విశాఖ ఉక్కు ప్రైవేటుపరం అవుతుంది.ఎవరి పరిపాలనలో?
    అలాంటప్పుడు ఆ పరిపాలించేవాడి ని వ్యతిరేకించాలి కదా
    మరి విశాఖపట్నంలో మరి ఎందుకు గెలిపించారు మరి. ఓడించి ఉంటే ప్రజలు అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి ఉండేది కదా. ముఖ్యమంత్రులు చేయలేని సినిమా హీరో వచ్చి ఏం చేస్తాడు ఎటువంటి అధికారం లేని వ్యక్తి.
    ఏమైనా మైండ్ ఉండి మాట్లాడుతున్నారా లేదా
    ఆరోజు సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన అంటే ఆ రోజు ప్రజల మనసులు వేరు మనసు ప్రవర్తనలు వేరు కానీ ఇప్పుడు అది కుదరదు
    ఇప్పుడు ఆయన ఏ ఫీల్డ్ లో ఉన్నాడు ఆ ఫీల్డ్ గురించి మాట్లాడుతాడు అంతేగానీ లేనిపోని ఎన్ని మాట్లాడుతూ కూర్చుంటే చేసే పని ఎవరు చేయాలి
    ఒకపక్క విమర్శిస్తూ కూడా విమర్శించలేదు అంటావ్
    ఆ పిక్ ఏదో మీరు పీ క వచ్చు కదా