సార్ నేను కూడా చాలా బాధపడుతున్నాను సార్ జీవీ రెడ్డి గారికి పట్టాభి పట్టాభి గారికి కంపల్సరిగా ఏదో మంచి ఉన్నత స్థానం కల్పించాలి సార్ పార్టీలో ఇద్దరు చాలా మంచి వ్యక్తులు సార్ పార్టీ కోసం చాలా కష్టపడతారు
ప్రతి పక్షం లో ఉన్నప్పుడు ఎంతో పోరాటం చేసిన పట్టాభి గారు.. Gv రెడ్డి best spokes person. మొదటి జాబితాలో వీరి పేర్లు ప్రకటించి వీరిని గౌరవించాలి పార్టీ. ... 😌
పట్టాభి ప్రెస్ ముందుకు వస్తే, పూర్తి వివరాలు సేకరించి, ఆధారాలతో మాట్లాడతాడు. ప్రతిపక్షం లో వున్నప్పుడే, జగన్ చేస్తున్న తప్పులు, అరాచకాలకు చాలా ఆధారాలు సేకరించాడు, జగన్ తప్పులు ఎండగట్టి, జనానికి మీడియా ద్వారా తెలియపరిచాడు, పోరాడాడు, జైలు కు కూడా వెళ్ళొచ్చాడు, పోలీస్ లతో కొట్టించుకున్నాడు . ఒక రకంగా ఇప్పుడు టీడీపీ కి మరియు చంద్రబాబు గారికి కూడా పట్టాభి సేకరించిన ఆధారాలు బాగా ఉపయోగపడుతున్నాయి. టీడీపీ గెలుపులో పట్టాభి పాత్ర కూడా వుంది అందుచేత, పట్టాభి కి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కానీ వేరే పదవి , దయచేసి ఇవ్వాలి.
శ్రీ పట్టాభి గారికి శ్రీ జి.వి.రెడ్డి గారికి శ్రీ ఆనంవెంకటరమణారెడ్డివంటివారికి ,పదవులుఇవ్వకపోతే,పార్టీకివీరికన్నాపార్టీకోసంరేయింబవళ్ళుకష్టపడేవారెవరున్నారు.వీరిలామీడియాలోమరెవరూమాట్లాడలేదన్నది యదార్ధం..
Gv Reddy garu, పట్టాభి గారు మరియూ ఆనం వెంకట రమణ రెడ్డి గారు TDP లో సొంత ఇంట్లో సభ్యులు గా వున్నారు. కానీ వాళ్ళతో అధిష్ఠానం మాట్లాడి దగ్గరకు తీసుకోవాలి.
Gv reddy, pattabhi...... గారు కి అపాయింట్ మెంట్ కి ఇవ్వడానికి బిజీ అయినప్పుడు గతం లో CBN, లోకేష్ గారి నీ తిట్టిన వాళ్ళకి అపాయింట్ మెంట్ లు,, పదవులు ఇస్తుంటే...... కోపం రాకపోతే ఇంకా ఏమి వస్తూంది. సిఎస్ లు, అధికారులు..... చాలావరకు తుగ్లక్ ఏజెంట్ లె
నిజమే సర్ కానీ వీళ్ళ ఇద్దరి కి ఒక బరోసకూడా ఇవ్వకుండా ఉండడం కూడా తప్పే కదండీ ఇప్పుడు ఎలా ఉంది అంటే వాడుకొని పట్టించుకోరా అన్నట్లు ఉంటుంది కదా. ఇది ఏమైనా వీళ్ళ కి అన్యాయం చేశారు బాద వేస్తుంది
They tried to kill him when he was reaching home in car right infront of his house by breaking car glasses with big big iron rods and hit his legs I think. Two home attacks . One jail third degree. He unnecessarily risked his life and families life. If ycp coverts and useless back stabbing bjp gets seats is not fair. Even pawan cannot be trusted and already Rss youtubers are making pawan hero. That shows , modi and Rss wants to make pawan CM and kick the ass of babu and lokesh to take over andhra with puppet pawan. Modi never stops his bias and hatred towards south and andhra.
నారా లోకేష్ గారిని కలిసి మాట్లాడితే సరిపోతుంది కదా.. అసలు పట్టాభి గారికి, జీవీరెడ్డి గారికి రాకపోవడం చూస్తే లోపల జరగకూడనిది 2014-19లో మాదిరిగా పార్టీలో ఏదో కుట్ర జరుగుతోందని అనుమానం కలుగుతోంది,
It is irresponsible on part of CBN and Lokesh not meeting important party personnel such as పట్టాభి, జీవి రెడ్డి, ఆనం వెంకట రమణ రెడ్డి , Varma & others
ఇలా నాయకుల్ని కలవక పోవడం వల్లనే జగన్ ఓడిపోయారు . అది అర్ధం చేసుకోవాలి . పదవి ఇవ్వలేక పోయినా పిలిచి కొంచం వెయిట్ చేయండి ఇస్తాను అని చెబితే బర్ధం చేసుకుంటారు కదా
జీవీ రెడ్డి, పట్టాభిరామ్ గారు ఇద్దరు పార్టీ కోసం చాలా సేవ చేశారు. గత ఐదు సంవత్సరాలలో అధికార పార్టీ ఎదురించి గట్టిగా నిలబడి వాళ్ళ వాణి ని వినిపించారు మరియు పట్టాభి గారు అధికార పార్టీ నుంచి చాలా ఇబ్బందులు, ఎన్నో కేసులు ఎదుర్కొని నిలబడ్డారు, అటువంటి వారికి పార్టీ ఉచిత స్థానం కల్పించకపోవడం చాలా అన్యాయం.
సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇదే విషయమై (కనీసం అపాయింట్మెంట్ కూడా లభించని) గతంలో ఒక టీ కప్పు లో తుఫాన్ సృష్టించారు. జివి రెడ్డి ఎవరో కపర్ధి అనే ఒక వ్యక్తి వ్యవహారశైలి (గుళ్లో పూజారి పాత్ర) గురించి బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పట్టాభి విషయంలో కూడా పార్టీ న్యాయం చేసిందని చెప్పలేము. అంతటి అనుభవశాలియైన సిబిఎన్ ఇలాంటి విషయంలో తరచు విమర్శలకు గురి కావటం ఆయనకు, పార్టీకి, కేడర్ కు, ఎవరికీ శోభస్కరం కాదు. ఇది కేడర్ కు మంచి సంకేతాలు పంపదు. రాష్ట్రానికి కూడా శ్రేయస్కరంకాదు.
నిజంగా దారుణం. పట్టాభి, G.V..రెడ్డి ఇద్దరు టీడీపీ ని, మీడియా లో తమ డిబేట్ ల ద్వారా నిలబెట్టారు, వైసీపీ తప్పుల్ని ప్రపంచానికి సమర్ధవంతంగా తెలియజెప్పారు. పట్టాభి అయితే జైలు కు కూడా వెళ్లి వచ్చాడు. మరి వీరికెందుకు ఏ పదవులు ఇవ్వలేదు ? కనీసం ఎమ్మెల్సీ లయినా ఇవ్వాలి.
టిడిపి లో కష్టపడ్డ వారికే పదవులు అని ప్రతి పక్షం లో వున్నప్పుడు చెప్తారు...అధికారం లోకి వచ్చిన తరువాత క్రొత్త క్రొత్త వాళ్ళు వచ్చి పదవులు స్వీకరిస్తారు...CBN గారు కష్టపడ్డ వారికే పదవులు ఇవ్వాలని కోరుతూ వున్నా🙏
చంద్రబాబు గారు సరే, వేల విషయాలు చక్కబెట్టాలి. పార్టీ చూసుకోవలసిన లోకేశ్ కి ఏమయింది.? పార్టీని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో 2019 లో చూసారు. పైగా హార్డ్ కోర్ వైసిపి అధికారులకి మంచి పోస్ట్ లు రావడానికి కారణం, నాయకులు పార్టీ క్యాడర్ తో కమ్యూనికేషన్ లేకపోవడం వల్లనే. ఉంటే కనుక, క్యాడర్ ఎవరు ఎలాంటి వారో చెబుతూ ఉండేవారు. జివి రెడ్డి, పట్టాభి లాంటి వాళ్ళు చంద్రబాబు గారి కోసం పనిచేశారు. ఆలాంటిది ఆయనకే వారి ని పలకరించడానికి సమయం లేదు అంటే వాళ్ళు గాయపడడం సహజం.
కష్టపడిన కార్యకర్తను విస్మరిస్తే ఏమౌతుందో మనం పూర్వం చూసాము.భజనపరులను పక్కనపెట్టి,నిజమైనవారికి సముచిత స్థానం కల్పించి ముఖ్యంగా ,మాటిచ్చినట్టుగా కార్యకర్తలను,కలసి భుజంతట్టి,నప్పుడు వాళ్లు పొందే ఆనందమే వాళ్ళకిచ్చే నిజమైన, గౌరవం. కష్టకాలంలో,ప్రజలను చైతన్య పరిచి,హింసించబడిన వారిని, చంద్రబాబుగారు తప్పక గుర్తించి వాళ్లకు సమయం కేటాయించాలని నా మనవి.
Ramesh Garu, you have given good suggestions to TDP. Pattabhi garu and G V Reddy garu are the main face of TDP after CBN and Lokesh. They should be kept totally happy.
Anam, GV, Pattabhi are the deserving candidates and expectation is very natural. Recognition is more important for active participation. Otherwise, party will lose credibility in the Cadres.
If Pattabhi and GV are not given any post , it would be a great injustice. Don’t forget the heroic leader fought relentlessly against Jagan and his party.
Your analysis is excellent and your understanding about the discrimination of kamma in the TDP is correct. That is why several loyal workers who worked hard earlier are silent now.
Hello sir, I like your way of explaining the current trends in the politics, I 💛 NCBN sir from since my 6th class, this is ganesh gupta from kakinada, 100% they both are deserved for the nomitated posts.
Cbn sir and lokesh, please look into this. Pattabhi and gv Reddy are excellent spokesmen who really stood for TDP. Don't lose such dedicated personalities. Recognition is a motivation. They deserve your recognition.
Both Pattabhi garu and Gv Reddy garu are knowledgeable, they do a lot of hard work to understand complex issues, explain to people. Pattabhi garu suffered a lot from ycp attacks. I never heard anything like corruption or nepotism. I think CBN garu should encourage persons with character. Pattabhi garu should have been offered first then, Gv.
If పట్టాభి, జీవి రెడ్డి, ఆనం వెంకట రమణ రెడ్డి are not given importance in the TDP. Then i can clearly say there are no moral values in TDP. These are only 3 guys who fought against YSRCP in all media platforms from 2019 to 2024.
తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి పై నాయకుడు స్థాయి వరకు అందరిదీ ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే బాగా ఒక మాట వచ్చాక ఒక మాట
టిడిపి లో ఇదో దరిద్రం మళ్ళీ ఎలక్షన్ ఆరు నెలలు ముందు వాళ్ళకి గుర్తు వస్తారు, ఈ ముసలోడు ఉన్నంతవరకు పార్టీ కి అదే దరిద్రం కనీసం లోకేష్ అయినా రియాక్ట్ ఐతే బాగుణ్ణు
రమేష్ గారు నమస్తే. తెలుగుదేశం పార్టీ లో పనిచేస్తున్నాం అనుకునే వ్యక్తులు పదవులపై ఆశలు పెట్టుకోవడమనేది అజ్ఞానం. పదవి ఎప్పుడు వస్తదో తెలియదు. వస్తే ఎన్నాళ్ళు ఉంటదో తెలియదు. నేను కనుగొన్న విషయం మీకు ఇంతటి ప్రచారం రావడానికి కారణం పార్టీ వేదికే కదా అంటారు పార్టీ నాయకత్వం మనసెరిగిన వారు. రాజకీయం అనేది వ్యసనం. కొందరు పేకాట క్లబ్బుల వెంట, కొందరు వ్యభిచార గృహాలావేంట, కొందరు రాజకీయాలలో కుటుంబాన్ని వదిలేసి తిరుగుతారు. రోడ్డున పడ్డాక జ్ఞానోదయం అవుతుంది మరి. నేనూ ఒకడినే. TDP లో ఆశించి పనిచేస్తే ఆగం అవుతారు బ్రదర్. పాలడుగు పరశురామ్ సంగారెడ్డి dist. తెలంగాణ
Both of them deserve a good post for what they did and will do in future. This is one thing which CBN garu should change and meet all the people who did a lot when party was not in power. Especially if you are kamma, then you are not even getting an appointment. This is not good, After bearing all the suffering from previous regime.
పట్టాభి, జీవి రెడ్డి, ఆనం వెంకట రమణ రెడ్డి వీళ్ళకి పదవులు ఇవ్వకపోతే పార్టీ కోసం పనిచేసే వాళ్ళ ఉత్సాహాన్ని నీరుగార్చడమే..
Veellani only party kaaryakalapalaki use cheskovalanemo
నిజం
పట్టాభి గారు చాలా fight చేశారు, ఏమైనా మంచి పదవులు ఇవ్వాలి
Gv గారు subject ఉన్నోళ్లు
మంచి పదవి waiting ఏమో
పట్టాభి గారు దెబ్బలు కూడా తిన్నారు
తొందర పడొద్దు పార్టీ మీకు న్యాయం చేస్తుందని నా నమ్మకం
సార్ నేను కూడా చాలా బాధపడుతున్నాను సార్ జీవీ రెడ్డి గారికి పట్టాభి పట్టాభి గారికి కంపల్సరిగా ఏదో మంచి ఉన్నత స్థానం కల్పించాలి సార్ పార్టీలో ఇద్దరు చాలా మంచి వ్యక్తులు సార్ పార్టీ కోసం చాలా కష్టపడతారు
వీళ్లిద్దరు మంచి వ్యక్తులు కరెక్ట్గ విశ్లేషణ చేస్తారు వీళ్ళకి పోస్ట్ ఇవ్వకపోవటం శోచనీయం
Anam venkataramana reddy also deserves
ప్రతి పక్షం లో ఉన్నప్పుడు ఎంతో పోరాటం చేసిన పట్టాభి గారు.. Gv రెడ్డి best spokes person. మొదటి జాబితాలో వీరి పేర్లు ప్రకటించి వీరిని గౌరవించాలి పార్టీ. ... 😌
పట్టాభి, జీవి ఇద్దరు మంత్రుల కంటే ఎక్కువగా ప్రజల్లో గుర్తింపు కలిగి ఉన్నారు. వాళ్ళని గౌరవించటం పార్టీ కి క్షేమం .
పట్టాభి గారికి , G.V రెడ్డి గారి కి ప్రాముఖ్యం ఇవ్వాలి ఇప్పటి కిప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వారికి ఇచ్చిన గౌరవం కూడా ఇవ్వక పోతే ఎలా
పట్టాభి ప్రెస్ ముందుకు వస్తే, పూర్తి వివరాలు సేకరించి, ఆధారాలతో మాట్లాడతాడు. ప్రతిపక్షం లో వున్నప్పుడే, జగన్ చేస్తున్న తప్పులు, అరాచకాలకు చాలా ఆధారాలు సేకరించాడు, జగన్ తప్పులు ఎండగట్టి, జనానికి మీడియా ద్వారా తెలియపరిచాడు, పోరాడాడు, జైలు కు కూడా వెళ్ళొచ్చాడు, పోలీస్ లతో కొట్టించుకున్నాడు . ఒక రకంగా ఇప్పుడు టీడీపీ కి మరియు చంద్రబాబు గారికి కూడా పట్టాభి సేకరించిన ఆధారాలు బాగా ఉపయోగపడుతున్నాయి. టీడీపీ గెలుపులో పట్టాభి పాత్ర కూడా వుంది అందుచేత, పట్టాభి కి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కానీ వేరే పదవి , దయచేసి ఇవ్వాలి.
శ్రీ పట్టాభి గారికి శ్రీ జి.వి.రెడ్డి గారికి శ్రీ ఆనంవెంకటరమణారెడ్డివంటివారికి ,పదవులుఇవ్వకపోతే,పార్టీకివీరికన్నాపార్టీకోసంరేయింబవళ్ళుకష్టపడేవారెవరున్నారు.వీరిలామీడియాలోమరెవరూమాట్లాడలేదన్నది యదార్ధం..
ఆనం గారు కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో లాంటి నాయకుడు
Gv Reddy garu, పట్టాభి గారు మరియూ ఆనం వెంకట రమణ రెడ్డి గారు TDP లో సొంత ఇంట్లో సభ్యులు గా వున్నారు. కానీ వాళ్ళతో అధిష్ఠానం మాట్లాడి దగ్గరకు తీసుకోవాలి.
Gv reddy, pattabhi...... గారు కి అపాయింట్ మెంట్ కి ఇవ్వడానికి బిజీ అయినప్పుడు గతం లో CBN, లోకేష్ గారి నీ తిట్టిన వాళ్ళకి అపాయింట్ మెంట్ లు,, పదవులు ఇస్తుంటే...... కోపం రాకపోతే ఇంకా ఏమి వస్తూంది. సిఎస్ లు, అధికారులు..... చాలావరకు తుగ్లక్ ఏజెంట్ లె
సీబీన్ జైల్లో వున్నప్పుడు కార్యకర్తలుకి మోరల్ సపోర్ట్ ఇచ్చింది వీళ్ళే.....
Ramesh garu మీరు excellent analyst 🙏🙏🙏
పట్టాభి కి important post ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లు.
నిజమే సర్ కానీ వీళ్ళ ఇద్దరి కి ఒక బరోసకూడా ఇవ్వకుండా ఉండడం కూడా తప్పే కదండీ
ఇప్పుడు ఎలా ఉంది అంటే వాడుకొని పట్టించుకోరా అన్నట్లు ఉంటుంది కదా.
ఇది ఏమైనా వీళ్ళ కి అన్యాయం చేశారు బాద వేస్తుంది
నిజానికి ఇలాంటి ముఖ్యమైన వారితో అంతర్గత కమిటీ ని ఏర్పాటు చేసి ఇటువంటి నిర్ణయాలు చేస్తే చాలావరకు అసంతృప్తిని అరికట్టవచ్చు.
పట్టాభి గారికి మాత్రం ఖచ్చితం గా ఇవ్వాలి
ఆ ఇద్దరూ ఇద్దరే, very nice orators ❤
పట్టాభి గారి మీద పోలీసులు man handling కూడా చేసారని అన్నారు 😢
They tried to kill him when he was reaching home in car right infront of his house by breaking car glasses with big big iron rods and hit his legs I think. Two home attacks . One jail third degree. He unnecessarily risked his life and families life. If ycp coverts and useless back stabbing bjp gets seats is not fair. Even pawan cannot be trusted and already Rss youtubers are making pawan hero. That shows , modi and Rss wants to make pawan CM and kick the ass of babu and lokesh to take over andhra with puppet pawan. Modi never stops his bias and hatred towards south and andhra.
నారా లోకేష్ గారిని కలిసి మాట్లాడితే సరిపోతుంది కదా.. అసలు పట్టాభి గారికి, జీవీరెడ్డి గారికి రాకపోవడం చూస్తే లోపల జరగకూడనిది 2014-19లో మాదిరిగా పార్టీలో ఏదో కుట్ర జరుగుతోందని అనుమానం కలుగుతోంది,
లోకేషు అనే వాడి అపాయింట్మెంట్ సాధ్యం అవ్వడం లేదని కదా.. పైకి కనిపించేంత మంచి వాడు కాదు.. మరో జగన్ రెడ్డి అతను..
అలాంటప్పుడు వారికీ కనీసము అపాయింట్ ఇచ్చి సమాచారం ఇవ్వాలి పార్టీ అధ్యక్షుడు లేక పార్టీ పెద్దలు
అసంతృప్తికి అర్థం ఉంది.. గుర్తింపుకు నోచుకోక పోతే బాధ గానే ఉంటుంది.. సరైన సమయంలో దీన్ని టీడీపీ సరిదిద్దాలి.. 🌹
excellent analysis. It is fact.
Well said
ఈ ఇద్దరు విషయ పరిజ్ఞానం వున్న వ్యక్తులు
వేళ్లకు...వీళ్లని నమ్మాలీ గ్రేట్ పర్సన్
It is irresponsible on part of CBN and Lokesh not meeting important party personnel such as
పట్టాభి, జీవి రెడ్డి, ఆనం వెంకట రమణ రెడ్డి , Varma & others
సీబీన్ ఎప్పుడు పార్టీకోసరం కష్ట పడ్డ వాళ్ళని పట్టించుకోడు. అదో దరిద్ర సంప్రదాయం
Well said.
100% true
Correct sir
పట్టాభి గారు జీవీ రెడ్డి గారూ చాలా కష్ట పడ్డారు
ఇలా నాయకుల్ని కలవక పోవడం వల్లనే జగన్ ఓడిపోయారు . అది అర్ధం చేసుకోవాలి . పదవి ఇవ్వలేక పోయినా పిలిచి కొంచం వెయిట్ చేయండి ఇస్తాను అని చెబితే బర్ధం చేసుకుంటారు కదా
జీవీ రెడ్డి, పట్టాభిరామ్ గారు ఇద్దరు పార్టీ కోసం చాలా సేవ చేశారు. గత ఐదు సంవత్సరాలలో అధికార పార్టీ ఎదురించి గట్టిగా నిలబడి వాళ్ళ వాణి ని వినిపించారు మరియు పట్టాభి గారు అధికార పార్టీ నుంచి చాలా ఇబ్బందులు, ఎన్నో కేసులు ఎదుర్కొని నిలబడ్డారు, అటువంటి వారికి పార్టీ ఉచిత స్థానం కల్పించకపోవడం చాలా అన్యాయం.
సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇదే విషయమై (కనీసం అపాయింట్మెంట్ కూడా లభించని) గతంలో ఒక టీ కప్పు లో తుఫాన్ సృష్టించారు. జివి రెడ్డి ఎవరో కపర్ధి అనే ఒక వ్యక్తి వ్యవహారశైలి (గుళ్లో పూజారి పాత్ర) గురించి బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పట్టాభి విషయంలో కూడా పార్టీ న్యాయం చేసిందని చెప్పలేము. అంతటి అనుభవశాలియైన సిబిఎన్ ఇలాంటి విషయంలో తరచు విమర్శలకు గురి కావటం ఆయనకు, పార్టీకి, కేడర్ కు, ఎవరికీ శోభస్కరం కాదు. ఇది కేడర్ కు మంచి సంకేతాలు పంపదు. రాష్ట్రానికి కూడా శ్రేయస్కరంకాదు.
ఈ విషయాన్ని చంద్రబాబు గారు చూడాలి
Both are good and known persons to all people of AP
నిజంగా దారుణం. పట్టాభి, G.V..రెడ్డి ఇద్దరు టీడీపీ ని, మీడియా లో తమ డిబేట్ ల ద్వారా నిలబెట్టారు, వైసీపీ తప్పుల్ని ప్రపంచానికి సమర్ధవంతంగా తెలియజెప్పారు. పట్టాభి అయితే జైలు కు కూడా వెళ్లి వచ్చాడు. మరి వీరికెందుకు ఏ పదవులు ఇవ్వలేదు ? కనీసం ఎమ్మెల్సీ లయినా ఇవ్వాలి.
టిడిపి లో కష్టపడ్డ వారికే పదవులు అని ప్రతి పక్షం లో వున్నప్పుడు చెప్తారు...అధికారం లోకి వచ్చిన తరువాత క్రొత్త క్రొత్త వాళ్ళు వచ్చి పదవులు స్వీకరిస్తారు...CBN గారు కష్టపడ్డ వారికే పదవులు ఇవ్వాలని కోరుతూ వున్నా🙏
Key persons in TDP.
వీరు చాలా అవసరం మంచి వక్తలు మీకు న్యాయం జరుగుతుంది
They should be given good post
చంద్రబాబు గారు సరే, వేల విషయాలు చక్కబెట్టాలి. పార్టీ చూసుకోవలసిన లోకేశ్ కి ఏమయింది.? పార్టీని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో 2019 లో చూసారు.
పైగా హార్డ్ కోర్ వైసిపి అధికారులకి మంచి పోస్ట్ లు రావడానికి కారణం, నాయకులు పార్టీ క్యాడర్ తో కమ్యూనికేషన్ లేకపోవడం వల్లనే. ఉంటే కనుక, క్యాడర్ ఎవరు ఎలాంటి వారో చెబుతూ ఉండేవారు.
జివి రెడ్డి, పట్టాభి లాంటి వాళ్ళు చంద్రబాబు గారి కోసం పనిచేశారు. ఆలాంటిది ఆయనకే వారి ని పలకరించడానికి సమయం లేదు అంటే వాళ్ళు గాయపడడం సహజం.
వీళ్లని కలిసి మాట్లాడే టైమ్ లేకపోతే next టైమ్ పార్టీ closed
ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ తరపున పనిచేసిన వారిని కొందరిని దూరంగా పెట్టారు. ఇది అన్యాయం.
You are right Ramesh sir 🙏
కష్టపడిన కార్యకర్తను విస్మరిస్తే ఏమౌతుందో మనం పూర్వం చూసాము.భజనపరులను పక్కనపెట్టి,నిజమైనవారికి సముచిత స్థానం కల్పించి ముఖ్యంగా ,మాటిచ్చినట్టుగా కార్యకర్తలను,కలసి భుజంతట్టి,నప్పుడు వాళ్లు పొందే ఆనందమే వాళ్ళకిచ్చే నిజమైన, గౌరవం. కష్టకాలంలో,ప్రజలను చైతన్య పరిచి,హింసించబడిన వారిని, చంద్రబాబుగారు తప్పక గుర్తించి వాళ్లకు సమయం కేటాయించాలని నా మనవి.
కమ్మ వారికి ఇస్తే.caste feeling అంటారని CBN garu కమ్మవారికి ఇవ్వటం లేదు కానీ వేరే వాళ్ళు ఇవ్వక same caste వాళ్ళు ఇవ్వకపోతే కమ్మ వారి పరిస్థితి ఏమిటి
Ramesh Garu, you have given good suggestions to TDP. Pattabhi garu and G V Reddy garu are the main face of TDP after CBN and Lokesh. They should be kept totally happy.
Anam, GV, Pattabhi are the deserving candidates and expectation is very natural. Recognition is more important for active participation. Otherwise, party will lose credibility in the Cadres.
Very good analysis Ramesh garu 👏👏👌👌💐💐💐💐
పట్టాభి గారికి, GV రెడ్డి గారికి, ఆనం రామనారాయణ రెడ్డి గారు ముగ్గురు కి పదవులు ఇవ్వండి లేకపోతే టీడీపీ అభిమానులు నిరుత్సాహం చెందినము
TDP leader/s need to give due recognition to these persons who did a lot to the party.
If Pattabhi and GV are not given any post , it would be a great injustice. Don’t forget the heroic leader fought relentlessly against Jagan and his party.
Your analysis is excellent and your understanding about the discrimination of kamma in the TDP is correct. That is why several loyal workers who worked hard earlier are silent now.
Kandula Ramesh, G.V.Reddy and Pattabhi Ram Great
జి వి రెడ్డిగారు పట్టాభి గారికి మంచి పోస్టులు ఇస్తారు కొంచెం టైం పడుతుంది
Pattabhi and GV should get good positions
పట్టాభి garu ఇంపార్టెంట్. చాలా బాధలు పడ్డారు. పార్టీ కోసం
ఇది అక్షర సత్యం
Super analysis ramesh garu
ఇప్పుడు కలవకపోతే తర్వాత ఎవరు కలవటానికి ఉండరు
CBN mindset party విషయం లో ఇంకా మారలేదు . ఇక మారదేమో...😢
పట్టాభి గారికి, బుద్దా వాళ్ళు ఎంకన్న కి ఎంఎల్సీ పదవి ఇవ్వడం మంచిది
These two persons are brave and effective spokes men. They should not be ignored. If CBN ignore these two persons. It is a great loss to TDP.
TDP పద్ధతి మార్చుకోవాలి
ఈ రోజుల్లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం
Whatever you said is correct
అధికారం వస్తే ఒకలా,,, లేనప్పుడు ఒకలా,,, సరికాదు.....
అసలు గుంటూరు యువనేత వైకాపా తో గట్టిగా పోరాడిన నాయకుడు బ్రహ్మం ఎటు వెళ్ళాడు
💯 కరెక్ట్.
నిజమే. ఇద్దరు. చాలా. కష్టపడ్డారు. బాబు. వాళ్లకూడా మంచి పోస్ట్ లు ఇవ్వాలి బాబు.. దగ్గర ఉన్న పెద్ద జబ్బు ఇదే
అందరూ దోసెలు కోసం ఒక రాత్రి పాటు మినప్పప్పు నానబెడితే,
చంద్రబాబు గారు 6 నెలలు నానబెడతాడు అని ఒక జోక్ ఉంది.
అంత నాంచుడు వ్యవహారం చంద్రబాబు వ్యవహారం.
Hello sir, I like your way of explaining the current trends in the politics, I 💛 NCBN sir from since my 6th class, this is ganesh gupta from kakinada, 100% they both are deserved for the nomitated posts.
Sir gv reddy pattabi first time sir both are valuble persons provide good posstion sir 16 numbers already you got some posts in tdp pattabi gv new sir
Cbn sir and lokesh, please look into this. Pattabhi and gv Reddy are excellent spokesmen who really stood for TDP. Don't lose such dedicated personalities. Recognition is a motivation. They deserve your recognition.
నిజమే సార్
వాడుకుని వదిలేయటం మనకు అలవాటే
They should be recognized, they worked hard when party not in power.
@@whyramakrishna you are absolutely ✅ sir
Your analysis is correct.
వీరి కి తప్పకుండ వస్తాయి. ఫస్ట్ లిస్ట్ లో వస్తే బాగుండేది
Both Pattabhi garu and Gv Reddy garu are knowledgeable, they do a lot of hard work to understand complex issues, explain to people. Pattabhi garu suffered a lot from ycp attacks. I never heard anything like corruption or nepotism. I think CBN garu should encourage persons with character. Pattabhi garu should have been offered first then, Gv.
పార్టీకి మంచి సజెషన్ ఇచ్చారు
ఖచితంగా వాళ్లకి ఇవ్వాల్సింది . ఏంటో చంద్ర బాబూ నిర్ణయాలు ఎవరికి అర్ధం కావడం లేదు .
Gvreddy ఆణిముత్యం పార్టీ కి... పట్టాభి firebrand పార్టీ కి.ఇద్దరికీ న్యాయం చేయాలి
పట్టాభి గారికి మంచి జరగాలని మంచి పోస్టు cbn గారు eivvalani ప్రార్థన
If పట్టాభి, జీవి రెడ్డి, ఆనం వెంకట రమణ రెడ్డి are not given importance in the TDP. Then i can clearly say there are no moral values in TDP. These are only 3 guys who fought against YSRCP in all media platforms from 2019 to 2024.
పట్టాభి గారు జీవీ రెడ్డి గారు టిడిపికి పిల్లర్స్ పార్టీకిఎంత ముఖ్యమో ఆలోచించుకోవాలి
Pattabhi gaaru& GV Reddy garu iddariki knowledge baagaa unnadi. Vaallaku compulsory gaa ivvalsindi. Soooooooo pity. . Vaalla iddariki MLC ivvali.
CBN may be busy, what Lokesh is doing? అయ్యా లోకేష్ గారు, అసంతృప్తి మొదలవుతుంది, పార్టీ కి చాల నష్టం.pl wake up
ఇటువంటి వారికి సముచిత పదవిని ఇచ్చి గౌరవించడం పార్టీ గౌరవాన్ని పెంపొందిస్తుంది.
పార్టీ అంటే మంత్రులు, ఎమ్మెల్యే లేనా కష్ట పడే కార్య కర్తల సేవలు ఉపయోగించు కోవద్దా.. కూటమి ఈవిషయంలో చాలా చాలా నిదానంగా ఉన్నది...ఇది కరెక్ట్ కాదు.
They deserve the recognition. They are loyal and committed members in the TDP. CBN should not ignore them.
తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి పై నాయకుడు స్థాయి వరకు అందరిదీ ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే బాగా ఒక మాట వచ్చాక ఒక మాట
I am fan for both leaders
టిడిపి లో ఇదో దరిద్రం మళ్ళీ ఎలక్షన్ ఆరు నెలలు ముందు వాళ్ళకి గుర్తు వస్తారు, ఈ ముసలోడు ఉన్నంతవరకు పార్టీ కి అదే దరిద్రం కనీసం లోకేష్ అయినా రియాక్ట్ ఐతే బాగుణ్ణు
G V Reddy deserve Good Position in TDP...... Unfortunately he is Ignored......
Gv reddy Gaari ki,pattabi Gaari ki manchi padavalu vastayi
Both TDP Spokes persons are deserved for respectful positions in the government.
G. V. Reddy గారికి, pattabhiram గారికి ఫస్ట్ లిస్ట్లో వారిపేర్లు ఉండాలి.వారికీ అసంతృప్తి వుందో లేదో తెలియదు కానీ క్యాడర్కి మాత్రం అసంతృప్తి వుంది
Gv Readdy ki pattabhi ki nominated post evvali
👌👌👌👌🙏
రమేష్ గారు నమస్తే.
తెలుగుదేశం పార్టీ లో పనిచేస్తున్నాం అనుకునే వ్యక్తులు పదవులపై ఆశలు పెట్టుకోవడమనేది అజ్ఞానం.
పదవి ఎప్పుడు వస్తదో తెలియదు. వస్తే ఎన్నాళ్ళు ఉంటదో తెలియదు.
నేను కనుగొన్న విషయం మీకు ఇంతటి ప్రచారం రావడానికి కారణం పార్టీ వేదికే కదా అంటారు పార్టీ నాయకత్వం
మనసెరిగిన వారు.
రాజకీయం అనేది వ్యసనం.
కొందరు పేకాట క్లబ్బుల వెంట, కొందరు వ్యభిచార గృహాలావేంట, కొందరు రాజకీయాలలో కుటుంబాన్ని వదిలేసి తిరుగుతారు. రోడ్డున పడ్డాక జ్ఞానోదయం అవుతుంది మరి.
నేనూ ఒకడినే.
TDP లో ఆశించి పనిచేస్తే ఆగం అవుతారు బ్రదర్.
పాలడుగు పరశురామ్
సంగారెడ్డి dist.
తెలంగాణ
Both of them deserve a good post for what they did and will do in future.
This is one thing which CBN garu should change and meet all the people who did a lot when party was not in power.
Especially if you are kamma, then you are not even getting an appointment. This is not good, After bearing all the suffering from previous regime.