బండి మీద దొరికే పర్ఫెక్ట్ బెజవాడ పునుగులు చేయండిలా | Vijayawada Punugulu

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • బండి మీద దొరికే పర్ఫెక్ట్ బెజవాడ పునుగులు చేయండిలా | Vijayawada Punugulu @HomeCookingTelugu
    #punugulu #vijaywadapunugulu #eveningsnacks
    Our Other Recipes:
    Nalla Karam Podi: • ఇడ్లీ దోశల్లోకి పుల్లగ...
    Pesara Punugulu: • సాయంత్రం స్నాక్స్లోకి ...
    Rava Punugulu: • రవ్వ పునుగులు | Rava P...
    Mirchi Bajji: • వేడివేడి ఉల్లిపాయ స్టఫ...
    Aratikaya Bajji: • వేడివేడి అరటికాయ బజ్జీ...
    Ullipaya Pakodi: • ఉల్లిపాయ పకోడీ | Onion...
    Coconut Chutney & Coriander Chutney: • 2 రకాల చట్నీలు | 2 Typ...
    తయారుచేయడానికి: 10 నిమిషాలు
    వండటానికి: 25 నిమిషాలు
    సెర్వింగులు: 8
    కావలసిన పదార్థాలు:
    బియ్యం - 1 కప్పు (Buy: amzn.to/451l3HX)
    మినప్పప్పు - 3 / 4 కప్పు (Buy: amzn.to/3KBntVh)
    నీళ్ళు
    ఉప్పు - 1 టీస్పూన్ (Buy: amzn.to/2vg124l)
    పచ్చిమిరపకాయలు - 2
    ఉల్లిపాయ - 1
    కరివేపాకులు
    నూనె (Buy: amzn.to/3KxgtsM)
    తయారుచేసే విధానం:
    ముందుగా బియ్యాన్ని, మినప్పప్పుని నీళ్ళలో విడివిడిగా 4 గంటలు నానపెట్టాలి
    ఆ తరువాత వీటిని కలిపి, మెత్తగా రుబ్బి, 8 - 12 గంటలు పులియపెట్టాలి
    పులియపెట్టిన పిండిలో ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకులు వేసి బాగా కలపాలి
    ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి
    నూనె వేడెక్కిన తరువాత పిండితో చిన్న సైజు పునుగులు వేసి బాగా దోరగా వేయించాలి
    పునుగులు బాగా వేగిన తరువాత బయటకి తీసేయచ్చు
    అంతే, ఈ పునుగులని వేడివేడిగా చట్నీ, కారప్పొడి, తరిగిన ఉల్లిపాయలు, నిమ్మరసంతో తింటే అద్భుతంగా ఉంటాయి
    మీకు అచ్ఛంగా బండి మీద దొరికే పునుగులు తినాలని ఉంటే, రుబ్బిన పిండిలో ఉప్పు మాత్రమే వేసి, మిగిలిన పదార్థాలు వేయనవసరం లేదు
    తప్పకుండా ఈ రెసిపీను ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి
    Punugulu is a popular street food in Andhra Pradesh. One can find fantastic, tasty punugulu easpecially in Vijayawada, Andhra Pradesh. This recipe is mainly made with urad dal and rice, the same combination of ingredients used for making the dosa batter. Dal and rice are first soaked in water, ground into a smooth batter and then fermented for obtaining that fluffiness in the fritters. Telugu households commonly have dosa batter all the time and it is a habit for most of them to enjoy the is same in the form of hot, yummy punugulu in the evenings. These can be enjoyed with simple ccoconut chutney/peanut chutney by the side. Watch the video till the end, try this recipe and let me know how it turned out for you guys, in the comments section below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 39

  • @HomeCookingTelugu
    @HomeCookingTelugu  11 місяців тому +1

    పునుగులు వేయించిన ఇనప బాండీ కొనాలంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి - (Buy: amzn.to/3RjaVpX)
    పిండి కలిపిన గ్లాస్ బౌల్ కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి - (Buy: amzn.to/3RqRCef)
    చిల్లుల గరిటె కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి (Buy: amzn.to/46bEvSf)
    పైన వీడియోలో చూపించిన వస్తువులు కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి: www.amazon.in/shop/homecookingshow

  • @lavanyagottipati7001
    @lavanyagottipati7001 11 місяців тому +2

    Cooking them today. Nice to hear you in telugu. But your English is awesome just like your recipes.

  • @pendyalagayatrichowdary
    @pendyalagayatrichowdary 11 місяців тому +1

    Maa vijayawada recipe ante mamuluga undadhu mari😋

  • @sudhasriram7014
    @sudhasriram7014 11 місяців тому +1

    Wow wow super super amazing recipe Amma super

  • @VijayaLakshmi72-ey1uq
    @VijayaLakshmi72-ey1uq 11 місяців тому

    wow super I like and love very much thank you very much sis

  • @mrkirankkc
    @mrkirankkc 11 місяців тому +1

    My all time favorite snack ❤❤

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 2 місяці тому

    Vza.punugulu yummy 😋😋 super 👌👌👍❤❤🤝🎁✅🆗👍pl stay supported 👍 like 104✅

  • @LordofKings-Raj
    @LordofKings-Raj 11 місяців тому

    Mugh pakoda here in Maharashtra...
    We various varity of pakoda s in snaks or breakfast

  • @prabharathnam8136
    @prabharathnam8136 11 місяців тому

    Meeru telugu chaala baaga matladuthunnaru, i like it

  • @pvsssraju1622
    @pvsssraju1622 11 місяців тому

    Nice receipe

  • @user-ot9kr4ev2w
    @user-ot9kr4ev2w 11 місяців тому

    సూపర్ అక్క😋 మేము టమాటో చట్నీ లో, పల్లి చట్నీ లో తింటాము 👌👌

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 11 місяців тому

    love your cooking madam!

  • @dekkathaumamaheswari8923
    @dekkathaumamaheswari8923 11 місяців тому

    ❤❤👌👌👌

  • @Purnimaan-lz1rp
    @Purnimaan-lz1rp 11 місяців тому

    Any English version of this...cant understand tamil

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  11 місяців тому

      This is Telugu not Tamil

    • @Purnimaan-lz1rp
      @Purnimaan-lz1rp 11 місяців тому

      @@HomeCookingTelugu ok. It's Telugu. Any English version of it?

  • @TELUGU-trolls98
    @TELUGU-trolls98 11 місяців тому

    I'm from vijayawada , puttidhi Vijayawada lo ney. Ela ma vijaywada lo asalu cheyaru andi. Meru additional em avasaram ledu vijayawada punugulaki. Me cheppina dhanilo konni mistakes unnaye. Madhi punugula bandi andi babu

  • @nanilifestyle2272
    @nanilifestyle2272 6 місяців тому

    మేడం మైదా. వంట సోడా అవసరం లేదా

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  6 місяців тому +1

      Ledandi, as it is ide recipe follow cheyandi chala baguntai😇💖🤗

  • @abhiramsatya1
    @abhiramsatya1 11 місяців тому +1

    MaDam.. These are not vijayawada punugulu

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  11 місяців тому +1

      There are a little additions, but the batter and rest of the process is same👍

    • @TELUGU-trolls98
      @TELUGU-trolls98 11 місяців тому +2

      I'm from vijayawada , puttidhi Vijayawada lo ney. Ela ma vijaywada lo asalu cheyaru andi. Meru additional em avasaram ledu vijayawada punugulaki. Me cheppina dhanilo konni mistakes unnaye. Madhi punugula bandi andi babu

  • @s.bhuvaneswari6639
    @s.bhuvaneswari6639 10 місяців тому

    Translate in English

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  10 місяців тому

      Sure, will add them shortly. Please come back and check the video out🤗

  • @shyamprasadvuppala4966
    @shyamprasadvuppala4966 11 місяців тому

    మేడం మీరు వీడియో నీ డైరెక్ట్ గ upload cheyandi daani link పెట్టకండి అలా కూడా మీ వ్యూస్ తాగ్గుతాయి,డైరెక్ట్ వీడియో upload cheyadam dwara views ekkuva vache అవకాశం ఎక్కువ కదా

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  11 місяців тому

      Idi direct upload andi, telugu channel lone😊❤