YSRCP Land Scams: మెక్కింది కక్కేసారు! విడదల రజనీ: ఫాలోయర్స్ సెన్సేషన్ | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #ysrcp #appolitics #ysjagan #appolitics #ysrcphousingscheme #jaganannacolony
    YSRCP Land Scams: మెక్కింది కక్కేసారు! విడదల రజనీ: ఫాలోయర్స్ సెన్సేషన్ | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 238

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 3 місяці тому +61

    శ్రీను గారు ఇలాంటి న్యూస్ మెయిన్ చానళ్ళులో వస్తే రాష్ట్ర ప్రజలందరికి వైసీపీ 420 నా కొడుకుల బాగోతం తెలుస్తుంది
    జై జనసేన ✊✊✊ శ్రీనివాస్ విజయనగరం ✊

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 3 місяці тому +64

    ప్రతి దాంట్లో స్కాం, అందరు తెలుసుకోవాలి, ఎంక్వయిరీ చేయాలి

  • @satyanarayanaginjupalli7011
    @satyanarayanaginjupalli7011 3 місяці тому +69

    ఇది కమీషన్ మాత్రమే,రేటు మార్జిన్ అది సెపరేట్.మింగింది కొండంత,తిరిగి ఇచ్చింది గోరంత.

  • @mittana5a185
    @mittana5a185 3 місяці тому +44

    మొత్తం బయటికి తీయ్యాలి, అమరావతికి పోలవరానికి చాలా డబ్బులు కావాలి, స్పీడ్ పెంచండి...

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 3 місяці тому +75

    మొక్క మళ్ళీ బీజేపీ లొ చేరుతుంది ఏమో 😂

  • @Safe-ap
    @Safe-ap 3 місяці тому +167

    సైబరాబాద్ మొక్క ఇరిగిపోయి సచ్చిపోయింది

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 3 місяці тому +8

      😂😂

    • @sreanivaasvaas
      @sreanivaasvaas 3 місяці тому

      Endipoyi...modug aayyindi.... Scam sommu vidudala

    • @sagarpatnala3546
      @sagarpatnala3546 3 місяці тому +2

      నా డార్లింగ్ నీ అంత మాట అనకు

    • @Safe-ap
      @Safe-ap 3 місяці тому

      @@sagarpatnala3546 నీ డార్లింగ్ ఎంత మందికి డార్లింగ్ అయ్యిందో నా నోటితో నేను చెప్పలేను 😂😂

  • @srinubandla4817
    @srinubandla4817 3 місяці тому +34

    ఒకప్పటి సైబరాబాద్ తులసిమొక్కగా ,ఇప్పుడేమో తుగ్లక్ వనంలో గంజాయి మొక్కగా రూపాంతరం చెందింది!....

  • @rambaburam418
    @rambaburam418 3 місяці тому +124

    ఇలాంటివి మెయిన్ మీడియా లో ఎందుకు రావటం లేదు ఇలాంటివి ఒక్కసారి బయటకి వస్తే ప్రతి గ్రామంలో వస్తాయ్ కదా

    • @srikanthkudithipudi1656
      @srikanthkudithipudi1656 3 місяці тому +10

      ఈ రోజు ఆంధ్రజ్యోతి లో వచ్చింది అండి

    • @prasadbabu9256
      @prasadbabu9256 3 місяці тому +12

      కొన్ని కొన్ని ఈయన చెప్పిన తర్వాత మెయిన్ మీడియాలో వచ్చేవి

    • @KevinMatthew-hg2mc
      @KevinMatthew-hg2mc 3 місяці тому +7

      వచ్చింది

    • @rambaburam418
      @rambaburam418 3 місяці тому +2

      @@srikanthkudithipudi1656 way too news ani okati undhi andhulo vaste baagunnu gramamlo chala ekkuvamandi chustaru a news ni

    • @ramkay3805
      @ramkay3805 3 місяці тому +2

      Main Stream Media lo kuda vachindi

  • @lets5716
    @lets5716 3 місяці тому +14

    కోటి రూపాయలు కాబట్టి వచ్చింది.. వేల కోట్లు అయితే వస్తుంద?

  • @reddivenkataramana7889
    @reddivenkataramana7889 3 місяці тому +27

    ఇది సైబరాబాద్ మొక్క కాదు గంజాయి మొక్క.

  • @rp.v6958
    @rp.v6958 3 місяці тому +15

    రోజులు మారిపోయినాయి.టెక్నాలజీ ఇంత develope అయినాక అవినీతి చేస్తే పట్టుబడతారు

  • @sridharsirEnglish
    @sridharsirEnglish 3 місяці тому +55

    అక్క ఏమైపోయింది...కనబడడం లేదు...😂

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 місяці тому +18

    ఇలా అయితే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాల్లో ధనం వెనక్కి తిరిగి రావాలి మరి.

    • @dsreekrishna
      @dsreekrishna 3 місяці тому

      మరి అక్కడ కూడా కేసులు పెడితే సరి

  • @Bmadhavi1Alluri
    @Bmadhavi1Alluri 3 місяці тому +22

    Idi RRR ఎప్పుడో చెప్పారు.

  • @murthysantosh6973
    @murthysantosh6973 3 місяці тому +14

    వైసీపీ చేసిన అవినీతి అంత ఇంత కాదు

  • @Arunachalam-lv9kv
    @Arunachalam-lv9kv 3 місяці тому +19

    మా ఊర్లో పెన్షన్ ఇవ్వడానికి 200 రూపాయలు కమిషన్ తీసుకుంటారు... ఇంటి బిల్లు పెట్టి ఇవ్వడానికి మంజూరు అయ్యాక 5 నుంచి 7 వేల రూపాయలు కమిషన్ గా వాలంటీర్లు వసూలు చేశారు....

    • @kvsbabu2124
      @kvsbabu2124 3 місяці тому +2

      Every month commission for pension distribution???

    • @Arunachalam-lv9kv
      @Arunachalam-lv9kv 3 місяці тому

      @@kvsbabu2124 often

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 3 місяці тому +19

    అదే కాదు లబ్దిదారుల వద్ద కూడా 40000, 20000, 60000 ప్రాంతాన్ని బట్టి వసూలు చేశారు అని విన్నాను

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 3 місяці тому +12

    Exactly. House ఉన్నవాళ్లకు మళ్ళీ సెంట్ స్థలం ఇచ్చారు. అలాగే ఒకే ఇంట్లో 3,4 పర్సన్స్ కి కూడా ఇచ్చారు. ఈ లబ్ధి దారులు అందరూ వైసిపి అభిమానులు. వాళ్ళే ఇప్పుడు ఓడిపోయిన్నందుకు బాగా బాధపడుతున్నారు . వీరికి రాష్ట్రం,డెవలప్మెంట్ ఇవేమి అవసరం లేదు.నిజంగా ఇళ్ళు లేని వాళ్ళకి ఇల్లు రాలేదు.

  • @DasariMahesh-rt1zd
    @DasariMahesh-rt1zd 3 місяці тому +36

    Close ycp party' 😅😂

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 3 місяці тому +17

    రికవరీ ఐతే చేస్తారు వంద పోతే వెయ్యి రికవరీ చేస్తారు కానీ పిర్యాదు దారునికి చేరదు

  • @Siri1962
    @Siri1962 3 місяці тому +6

    శ్రీనివాస్ గారూ.. పెద్దవాళ్ళకు తెలీదని కాదుగానీ.. ఒక unbiased జర్నలిస్టు గా మీరే ఇలాంటి విషయాల్ని లోకేష్ లేదా కూటమి లో అందుబాటులో ఉన్న ఇతర నాయకులు దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందేమో.. ఆలోచించండి.

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc 3 місяці тому +9

    నా నియోజక వర్గంలో ఆవ భూమి లో ఎంపీ ఎంఎల్ఏ చేసిన స్కాం 500కోట్లు

  • @sragava4078
    @sragava4078 3 місяці тому +22

    మంచి పని చేశారు

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 3 місяці тому +8

    ఇలాంటి స్కాంలు రాష్ట్రం మొత్తం జరిగింది, మొత్తం అంతా కక్కించాలి వాటిని అభివృద్ధి పనులకు ఉపయోగించి పోలవరం, అమరావతి నిర్మాణాలు పూర్తి చేస్తే చరిత్ర లో చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.

    • @polakapallisunandu736
      @polakapallisunandu736 3 місяці тому

      Antha raavu adoo start kabbati hadavadi chesaru tarvatha antha matchipotharu

  • @ఎన్టీఆర్.ఎన్టీఆర్

    జై తెలుగుదేశం పార్టీ ❤❤❤

  • @Vpk-vk4lu
    @Vpk-vk4lu 3 місяці тому +12

    తెనాలి అయితే 80/పసెంట్ జరిగిఉంటుంది

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 3 місяці тому

      Yes annabathuni Siva Kumar bagane venakesadu ani talk
      80 to 100cr

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 3 місяці тому +35

    మెక్కింది ఎంతో కక్కింది కొంతే. లోపల చాలా ఉన్నాయ్ దాచాం.......

  • @udaykumarkoramanchi2833
    @udaykumarkoramanchi2833 3 місяці тому +55

    మార్గని భరత్ జగనన్న కాలనీల స్కాం లో స్టేట్ ఫస్ట్

    • @sharathiitm
      @sharathiitm 3 місяці тому +4

      Social media lo aadi sympathy drama lu chudalekapothunnam...ee news kuda bayatki ravali

    • @ChRc-ie5yu
      @ChRc-ie5yu 3 місяці тому +1

      Coarect

  • @SatyasayiChirravuri
    @SatyasayiChirravuri 3 місяці тому +10

    Mrs. రజని గారి నీ టీడీపీ లోకి రానివ్వక్కండి

    • @zter44
      @zter44 13 днів тому +1

      Mrs.😂😂😂😂😂.chilakaluri pet chiluka

  • @sragava4078
    @sragava4078 3 місяці тому +13

    రాజకీయ నాయకులకు మేకడానికే గాని కట్టడానికి రారు అన్న అలాగైతే ఎవరో పోటీ చేస్తారు

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 3 місяці тому +1

    జర్నలిస్ట్ పక్కా గృహాలు high value correct గా చెప్పారు

  • @yarlagadda9911
    @yarlagadda9911 3 місяці тому +11

    మూడు సంవత్సరాల వడ్డీ కూడా లాగాలి

    • @polakapallisunandu736
      @polakapallisunandu736 3 місяці тому

      Vaddi lagadaniki govt emi bank kadu andi ala cheyadu kuda asalu vastha great aa

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 3 місяці тому +7

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐

  • @Life_changing_truths
    @Life_changing_truths 3 місяці тому +2

    Nice video. జగన్ స్మరణ పక్కన పెట్టీ మాజీల అవినీతి గురించి చెబితే ప్రజలకు కనువిప్పు అవుతుంది. మాజీల పేర్లు చెప్పటానికి ఎందుకు సంసాయిస్తున్నారు. మీ జిల్లా మాజీ మంత్రి అవినీతి గురుంచి చెప్పండి.

  • @h.m2445
    @h.m2445 3 місяці тому +1

    Vidadala Rajini garu Rythula daggara dabbulu unte karchu chestharu ani...aa dabbulu theeskoni thana personal account lo pettukundhi anthe...😂

  • @srikanthvelpula1376
    @srikanthvelpula1376 3 місяці тому +1

    Andaru pls cases pettandi..mana money manaki vasthundi...nenu kuda pedatha. .me areas lo meru pettandi.. dare cheyandi..mana money manaki vasthundi

  • @yaswanthyashu3693
    @yaswanthyashu3693 3 місяці тому +4

    BJP ki jump avvali ani try chesina kuda BJP vallu tesukokuadhu elanti varini

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 3 місяці тому +1

    అనతి కాలంలోనే మీ చానల్ హైలైట్ అవ్వడానికి కారణం ఇలాంటీ వార్తలు
    ప్రజలూ ముందు కు తీసుకురావడమే
    సూపర్ బ్రో

  • @bamasaikumar2218
    @bamasaikumar2218 3 місяці тому +2

    20,000Cr ante Polavaram almost cheseyochu...

  • @sureshgunturu3899
    @sureshgunturu3899 2 місяці тому +1

    సూపర్ శ్రీను గారు మంచి గా వివరించారు అర్ధమయ్యింది

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 місяці тому +2

    పసుమర్రు శివారు, పసుమర్రు పంచాయితీలో భాగం గుదే వారీ పాలెం.
    "గుదే" అనేది కమ్మవారి ఇంటి పేరు.

    • @gnr4694
      @gnr4694 3 місяці тому

      Yes iam gude

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 3 місяці тому +2

    Excellent details brother
    😂😂😂😂😂😂😂😂😂

  • @SHAIKSana-gm4ip
    @SHAIKSana-gm4ip 3 місяці тому +2

    ఏ ప్రభుత్వం వచ్చినట్టు చెప్తారు లే తమ్ముడు నువ్వు ఏంది

  • @kanchibhotlachandrasekhar1420
    @kanchibhotlachandrasekhar1420 3 місяці тому

    ప్రతి వాళ్లు పోలీసు స్టేషన్ veellandi అందరికీ manchijarugutundi

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 3 місяці тому +1

    Jagan gadi palana mottam Avineethi mayam.

  • @pravintsb4526
    @pravintsb4526 3 місяці тому +1

    Kavali ex mla kuda jagan anna colony scam jargindhi,

  • @madenaravikumar4093
    @madenaravikumar4093 3 місяці тому

    Ivvakapothe mamuluga undadu.... CM oorukunna deputy CM oorukodu.....andari lekkalu thelustadu

  • @greatindia6317
    @greatindia6317 3 місяці тому

    జగన్ కమిషన్ ఏజెంట్
    జగన్ భూ భకాసురుడు
    జగన్ జగత్ కంత్రి
    జగన్ కేడీ నెంబర్ వన్
    జగన్ దేశ ద్రోహి

  • @jmohanraogolla
    @jmohanraogolla 3 місяці тому

    మేము నెలూరు లో ఇచాము. No avineethi. Direct maa account lo paddayi

  • @tmallesu9631
    @tmallesu9631 3 місяці тому

    TDPఅదికారంలోకిరాలెదు. కూటమి అధికారంలోకి వచ్చింది

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 3 місяці тому

    శ్రీనివాస్ గారు నాది కూడా మీలాంటి ఆలోచనే... అవినీతి సొమ్మంతా రాబట్టాలి ప్రజలందరికీ పంచాలి.. వైసిపి లో ఉన్న ప్రతి ఒక్క లీటర్ చాలా చాలా అవినీతి చేశారు ప్రజాధనం చాలా దోచేశారు వాటిని తిరిగి రాబట్టాలి

  • @user-rajarealestate
    @user-rajarealestate 3 місяці тому

    100% నువ్వు చెప్పింది కరెక్ట్ బ్రదర్
    మా ఏరియాలలో 32 లక్షలకు భూమిని మాట్లాడుకొని 25లక్షలు రైతు కి ఇచ్చి మిగతావి 7లక్షలు వైసీపీ నాయకులు పంచుకున్నారు

  • @swastikom5301
    @swastikom5301 3 місяці тому

    తను చేసిన అనేక కాంట్రాక్ట్స్ లో ఒక్క దానికి తిరిగి ఇచ్చింది. మీరు అవినీతి లో సంపాదించినది మొత్తం తిరిగి ఇచ్చినట్లుగా చెపుతున్నారు. మీరు అమాయకులా? కావాలని చెపుతున్నారా?

  • @venkateswaraochalla2857
    @venkateswaraochalla2857 3 місяці тому

    శ్రీనివాస్ గారు ఈ వార్త అన్ని చానల్లో ప్రచారం చేస్తే అవినీతి సొమ్ము వెనక్కి కక్కుతారు

  • @Hindu.4442
    @Hindu.4442 3 місяці тому

    బాపులా పాడు మండలం లో మల్లవెల్లి భూములు కొనుగోలు చేసి అందులో కూడా అలాగే చేశారా స్కాం

  • @dsnraododdipati2247
    @dsnraododdipati2247 3 місяці тому +2

    In all jagananna colonies all MLAs are involved in land scams. CID should enquire in each constituencies

  • @chinnababupasagadugula9999
    @chinnababupasagadugula9999 3 місяці тому +4

    Like no 1 chinababu🎉🎉🎉

  • @vijiviji6716
    @vijiviji6716 3 місяці тому

    నేను జగనకు వీరాభిమానిని కానీ ఒక్కొక్కటి చూస్తా ఉంటే గుద్దలో తన్నాలని ఉంది ఎంత అవినీతి ఎంత అవినీతి వైయస్సార్సీపి కార్యాలయాలు రాజుల కుటుంబాలలో ఉన్నట్లు ఉన్నాయి మేడలు రోజా 20 వేల కోట్ల డబ్బులు వెనకేసింది అంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు విడుదల రజిని కూడా బాగా మెక్కింది మెక్కని valluuu లేరు

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 3 місяці тому

    మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇటువంటి కథనాలు వస్తే, దేశవ్యాప్తంగా ఇటువంటి అధికార పక్షం అవినీతి మీద చర్చ జరుగుతుంది. మిగతా రాష్ట్రాలలో కూడా ఈ రకమైన అవినీతి జరిగివుంటే బట్టబయలౌతుంది. ఆంధ్రలో కూటమి
    ప్రభుత్వం జగనన్న కాలనీ భాగోతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి సి.ఐ.డి. విచారణకు ఆదేశిస్తే వేలకోట్ల రూపాయలను నిందితుల నుంచి రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసుకోవచ్చు.

  • @vijayalakshmiy6437
    @vijayalakshmiy6437 3 місяці тому

    Maaku thelusu ede jarigindy. Avi vupayoga padindy ledu. Kondaru ammesukunnaru kuda. Yeppudu jarigedy ede

  • @balupapasani8563
    @balupapasani8563 3 місяці тому

    ఏందండీ?ఈ అన్యాయం🤣
    🔴 || *ఆమ్మో మొక్క.....రజని....*||
    ⚪ పల్నాడు జిల్లా
    ◽ *ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న మాజీమంత్రి విడదల రజని ఆమె మరిది గోపి పిఏ రామకృష్ణ ఆగడాలు*
    ◽ 2020 లో యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులను ఐదు కోట్లు లంచం ఇవ్వాలని బెదిరిoచిన రజని పిఏ దొడ్డా రామకృష్ణ
    ◽ పిఏ రామకృష్ణ,మరిది గోపి చెప్పింది వినాలని విజిలెన్స్ ఎస్పి జాషువా ఆదేశాలు
    ◽ *చెప్పింది వినకపోతే 50 కోట్లు జరిమానా వేస్తామని పదే పదే బెదిరింపులు*
    ◽ *పిఏ రామకృష్ణ అక్రమ వసూళ్లకు పూర్తిగా సహకరించిన అప్పటి విజిలెన్స్ ఎస్పి జాషువా*
    ◽ తమ వద్ద అన్ని అనుమతి పత్రాలు ఉన్నాయని ప్రాధేయపడ్డ స్టోన్ క్రషర్ వ్యాపారులు
    ◽ కరోన వలన వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్ని డబ్బులు ఇవ్వలేమని ఎస్పి జాషువాని వేడుకోన్న వ్యాపారులు
    ◽ *చివరికి 2కోట్ల 20 లక్షలకు డీల్ సెటిల్ చేసిన రజని మరిది గోపి*
    ◽ 2021 ఏప్రిల్ లో పిఏ దొడ్డా రామకృష్ణకి రెండు కోట్లు,రజని మరిది గోపి,ఎస్పి జాషువకి చెరో పది లక్షలు ఇచ్చిన వ్యాపారులు
    ◽ న్యాయం చేయాలని పల్నాడు అడిషినల్ ఎస్పి లక్ష్మీపతికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులు
    ◽ *రజిని మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక సేటిల్మెంట్ లకు దిగిన పిఏ రామకృష్ణ*
    ◽ విచారించి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చిన అడిషినల్ ఎస్పి లక్ష్మీపతి
    ◽ *వారం రోజుల క్రితం జిల్లా ఎస్పిని కలిసి తమ వద్ద ఐదు కోట్లు అక్రమంగా వసూలు చేశారని ఫిర్యాదు చేసిన పసుమర్రు రైతులు*
    ◽ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్వేచ్ఛగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్న బాధితులు
    *www.pointoutnews.net*

  • @Prakash-fc3jk
    @Prakash-fc3jk 3 місяці тому

    Bro maku ysr jaga icharu pata book kuda icharu jaga chupichi malli cortu lo undi ani cheputurnr దీనికి selushon chepatra

  • @basavasekharyalamanchili6556
    @basavasekharyalamanchili6556 3 місяці тому

    మనిషి చూస్తే అందగత్తె పనులు చూస్తే మోసగత్తే.

  • @ramaraju8647
    @ramaraju8647 3 місяці тому +1

    Good suggestion

  • @nagabhushanamkavuluri1790
    @nagabhushanamkavuluri1790 3 місяці тому

    Memu epudo cheppam. Meeru ipudu cheputhunnaru.
    Anavasara vishayaala meedha ekku focus chesasru.

  • @srinivasaraothatha1556
    @srinivasaraothatha1556 3 місяці тому +2

    Ma babai ki kuda atlaganay icharu

  • @SandeepSandeep-ej9pt
    @SandeepSandeep-ej9pt 3 місяці тому

    Rajni aame maridi, moththam 800 kotla avinethi chesaru.chilakaluripeta town lo Anni shoap la daggara vasoollu,Matti ammukunnaru, ogeru vaagu lo isuka danda,Anni rakaluga mekka.

  • @athiqshaik3716
    @athiqshaik3716 3 місяці тому

    Bhaiya.. adi sarle…
    Venaka UA-cam logos enti?

  • @Sudheerkumar-dn4mv
    @Sudheerkumar-dn4mv 3 місяці тому +3

    గుడే వారి పాలెం కాదు..
    గుదే వారి పాలెం.

    • @gnr4694
      @gnr4694 3 місяці тому

      Yes iam gude not gudee

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 3 місяці тому

    Great ఇది ఒక చరిత్ర అది టీడీపీ గణతే

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 3 місяці тому +4

    S అన్న ఏదో న్యూస్ చానల్ లో చూసాను విన్నాను

  • @kongarasuresh4084
    @kongarasuresh4084 3 місяці тому +4

    సైబారాబాద్ మొక్క
    సిగ్గు లేదు...

  • @Srinivasulu9326
    @Srinivasulu9326 3 місяці тому +1

    anni villages lo jarigithe super untundhi...

  • @ammavodideepikacharitablet725
    @ammavodideepikacharitablet725 3 місяці тому +3

    మీ విశ్లేషణ గ్రేట్

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 3 місяці тому

    Rajani chilruripetalo ganulanundi dochunna dabbanta ippudu pogottukannadile ani janalu santoshapadutunnaru

  • @gopiavula3174
    @gopiavula3174 3 місяці тому

    Manam oka gontukala nilabadi idhi recover ayyela cheddam anna
    Motivate chesi govt ni kani raithulanu kani cases pettadaniki krushi cheddam

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 3 місяці тому

    Yadavllilokuda rajani ilanesesi 50 lakshs dochukundi

  • @ramakrishnasastrysastry3528
    @ramakrishnasastrysastry3528 3 місяці тому

    Sreenu గారు ఈ Department లో 20 thousands crore 7:18 s.what about remaining Departments. It may be on lakhs of crores.
    POLAVARAM MIGHT
    BE COMPLETED.

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 3 місяці тому

    ycp party bhoosthapitham chesaru AP Prajalu

  • @ThatikondaSuresh-l8h
    @ThatikondaSuresh-l8h 3 місяці тому

    Meeru ycp ke favour ga undandi endhukante babu ni nammukunnodu evvadu bagupadadu veellu nyam dharmam neethi antaru repu jagan vasthe em chesthado aalo chinchuko

  • @subbareddycv8208
    @subbareddycv8208 3 місяці тому

    Good change. Welcome. Finally common people to be justfied. Ok.

  • @ఓంఓంఓం
    @ఓంఓంఓం 3 місяці тому +1

    అందం పెట్టబడి

  • @movvaharshavardhan
    @movvaharshavardhan 3 місяці тому +3

    గుదే వారి పాలెం.

    • @gnr4694
      @gnr4694 3 місяці тому

      Iam gude surname

    • @movvaharshavardhan
      @movvaharshavardhan 3 місяці тому

      @@gnr4694 ఐతే అదే మీ సొంత ఊరు ఒక్కసారి మీ ఊరిని మీ కుటుంబసమేతంగా సందర్శించండి

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 3 місяці тому

    Public money mekki kakkina, vadalodhu ee chilakaluripeta midathala gajini lopaleyaali anthe. Vadalodhu

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 3 місяці тому

    Inka chalaullallo eebhaditulu unnaru vicharana cheste inka yennikotlu bayatakuvastayo granite campaneelaku poyi vicharanacheste anni bayatakuvastayi rajanichesina dopidi bayataku vasundu illa stalau icchi grammalaku vellivichariste kumbhakonalu bayatikivastayi acp ki appajebite started anni niyojakavargallo yanta dochukunnaro bayataku vastayi

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 3 місяці тому

    ప్రతీ ఒక్కడు భాగా అవినీతి చేసారు . ఉదా..S.N. పాడు MLA. అభ్యర్ధి.....

  • @prasadsappiti9288
    @prasadsappiti9288 3 місяці тому

    Anna idhi jariginappudu ycplo undi ippudu partyari TDP ki vachina vallu kuda chala mandhi unnaru vallanu Ela handil chestharu chudaali

  • @Srilatha-dt3nn
    @Srilatha-dt3nn 3 місяці тому

    Andaru Ala cheste polavaram portion avutadi

  • @sivaramakrishnamurthykotha5062
    @sivaramakrishnamurthykotha5062 3 місяці тому

    Similar scam in near by constituency.Actual rate 35L Farmer got 50L, govt released 85 L. Total around 300 acres per MLA. Roughly 100 CR scam per constituency.

  • @Kishore_babu
    @Kishore_babu 3 місяці тому

    మెక్కిన అంతా కాదు ఒక్క కేసు విషయంలోనే కక్కారు

  • @smartwings9236
    @smartwings9236 3 місяці тому

    Motham kakkastey amaravathi polavaram kattukochu

  • @sainarendra4311
    @sainarendra4311 3 місяці тому

    Danne Tid proco antaru srinu adey amaravathi lo koda chesindi danni am antavu?

  • @vivekananday4490
    @vivekananday4490 3 місяці тому

    సైబారాబాద్ మొక్క పువ్వు నాకూ కావాలి
    నాకూ సైబారాబడా పువ్వు అంటే ఏంటో ఇష్టం...

  • @KSReddy-jv6sc
    @KSReddy-jv6sc 3 місяці тому +3

    Cyber plant SHINING

  • @ysrkprasad
    @ysrkprasad 3 місяці тому

    Only way that to catch fraudster - verify the farmers bank account and farmers expenditure details

  • @ravindrababuchirumamilla1577
    @ravindrababuchirumamilla1577 3 місяці тому

    75% might have been given back to farmers ,(what they taken ,)by this chota politicians.

  • @bharathym6934
    @bharathym6934 3 місяці тому +3

    Correct

  • @mallikaarava3951
    @mallikaarava3951 3 місяці тому +1

    శుభ సూచకం that is CBN

  • @shipperspice8752
    @shipperspice8752 3 місяці тому

    Jagan kuda return esthe manchidhi

  • @DileepKumar-ej3kz
    @DileepKumar-ej3kz 3 місяці тому

    5 years tharavatha malli kanapadu chuddamu