Це відео не доступне.
Перепрошуємо.

TDP Leader Gouthu Sireesha Open Heart With RK || Full Episode || Season-3 || OHRK

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2022
  • TDP Leader Gouthu Sireesha Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
    #abnradhakrishna #openheartwithrk #gouthusireesha
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

КОМЕНТАРІ • 242

  • @krishnam4218
    @krishnam4218 Рік тому +86

    శిరీష గారు ఎంతో పరిణతి చెందిన, ప్రస్తుత సమాజాన్ని నిశితంగా అర్థం చేసుకున్న వ్యక్తి. ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకురావటానికి, రాష్ట్రాభివృద్ధికి, ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటం చాలా అవసరం.

  • @opking8980
    @opking8980 Рік тому +8

    ఈ ఒక్క మాటకే నాకైతే కన్నీరు ప్రజల కోసం రాష్ట్రం కోసం ప్రజలను దోచుకోవడం ప్రజల మీద భారం వేయడం విత్ రాజకీయంలో ఈ రెండే అక్క అని వెలుగులోకి చాలా మందికి తెలియదు ఇప్పటికీ మా కార్యకర్తలకి మన కార్యకర్తలకు తెలియదు ఇప్పటికీ కొంతమందికి తెలియదా మొన్న రీసెంట్ గా రాష్ట్రం విడిచినప్పుడు 24 అవర్స్ లో 18 గంటలు అభివృద్ధి అభివృద్ధిలో పెట్టిలే ఫలించింది ఇప్పుడు ఆదాయం ఎలా పెంచాలి ఆదాయం ఎలా పెంచాలి ఆదాయం ఎలా పెంచాలి దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ విజన్ ఫైవ్ ఇయర్స్ ఎంత అభివృద్ధి చేసాము ఆంధ్రప్రదేశ్లోప్రతి వ్యక్తి తెలుసు దురదృష్టం కొలిది ఓడిపోయిన అక్క చేయాలి మన రాష కొన్ని పరిణామాలు అందరు కలిశారు మన తెలుగుదేశం పార్టీని ఓడించాలని ఓడించారు ఎవరైతేసపోర్ట్ చేస్తారో జగన్ రెడ్డికి సపోర్ట్ చేశారు వాళ్లే మనకంటూ ఎక్కువ బాధపడుతున్నారు అక్క 100% నా కళ్ళలో ఆనందం సార్ మన అధినేత చంద్రబాబు నాయుడు గారి సీఎం అవ్వాలి రాష్ట్రానికి ఆయన కట్టడిగా పని చేయాలని నా కోరిక

  • @opking8980
    @opking8980 Рік тому +38

    100% సార్ మా అక్క భారీ మెజారిటీ గెలుస్తాది శిరీష అక్క ఎన్ని అవమానాలు పడుతుందో ప్రజలకి తెలుసు మాకు తెలుసు ఎప్పుడు స్వార్థం కోసం పనిచేయలేదు వాళ్ళ ఫ్యామిలీ లచ్చన్న గారి కూడా రాష్ట్రం కోసం ఒక బిసి నాయకుడిగా పౌరుడిగా ప్రజల కోసం పోరాడే తప్ప ఇప్పుడు మా అక్కని భారీ మెజారిటీ గెలిపిస్తారని నమ్మకం మాకు ఉంది

  • @kasthalarahul
    @kasthalarahul Рік тому +40

    I am not a TDP fan, but I commend the fight she is giving. Very well spoken like a true respectable educated lady. All the best

  • @syambotcha5440
    @syambotcha5440 Рік тому +42

    Ma srikakulam ... dynamic leader ma akka ...gouthu sireesha akka ..🙏

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Рік тому +1

      Palaasa lo TDP govt lo 5 yellu C-Tax vasoolu chesadu eme mogudu Chowdhary gaadu, marchipoyava?

    • @mohammedabdulshafeeq8942
      @mohammedabdulshafeeq8942 Рік тому +2

      Next election lo gelpiandi sireesha akka ku good leader

  • @mastanshaik2346
    @mastanshaik2346 Рік тому +30

    ఆర్కే గారు ఆదిరెడ్డి భవాని గారిని ఇంటర్వ్యూ చేయండి సార్

  • @CommonManVoice
    @CommonManVoice Рік тому +17

    మల్లె చెట్టుకు మల్లెల్లే పూస్తాయి... నిండు నూరేళ్ళు బతుకు రా తల్లి..! చక్కటి అవగాహన ప్రస్తుత పరిస్తితుల పై..!

  • @naidugottipati3495
    @naidugottipati3495 Рік тому +24

    చాలా చక్కగా చెప్పారు అమ్మ మన పోరాటమే మీ విజయానికి నాంది ఈ పోరాటంతో ముందు కొనసాగుదాం గెలుపు సాధిద్దాం

  • @ramakrishna2823
    @ramakrishna2823 Рік тому +27

    మీలాంటి ఉత్తమురాలిని కోడలిగా పొందిన ఆ కుటుంబానికి మా అభినందనలు

  • @sudhabachina268
    @sudhabachina268 Рік тому +54

    Madam don’t get emotional, our society needs fighter like you

  • @publicwelfaretvanujkumar4378
    @publicwelfaretvanujkumar4378 Рік тому +28

    గౌరవనీయులు శ్రీ రాధా కృష్ణ గారు open heart with Unemployes చాయండి

  • @cknnews5659
    @cknnews5659 Рік тому +29

    జై శిరీష గారు

  • @sureshkumarsurya1132
    @sureshkumarsurya1132 Рік тому +26

    All the best medam,, u r talk జెన్యూన్ వర్డ్స్

  • @kurachahemanth2988
    @kurachahemanth2988 Рік тому +29

    Dynamic lady

  • @sudhabachina268
    @sudhabachina268 Рік тому +17

    Sireeha Madam you are great.continue your fight over evil

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 Рік тому +32

    Dynamic Leady Excellent Political Journey With Visioner King Maker World Political Legender Chandra Babu Naidu Gaaru..

  • @PR20145
    @PR20145 Рік тому +22

    హీరోయిన్ సుమలత లాగా వున్నారు madam మీరు

  • @myhome5820
    @myhome5820 Рік тому +11

    ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే.. చాలా బాగుంది.. ఎక్కడ అయ్యిపోతుందేమో ప్రతిసారి టైం చూసుకుంటున్న.. ఇంకా ఉంటే బాగుండేది

  • @ytagore7211
    @ytagore7211 Рік тому +14

    Future dynamic leader, God bless you sireesha garu

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Рік тому

      Palaasa lo TDP govt lo 5 yellu C-Tax vasoolu chesadu eme mogudu Chowdhary gaadu, marchipoyava?

    • @ramgopal0071
      @ramgopal0071 Рік тому

      @@RajasekharVJA1 Evidence lu unte case pettu

  • @mokaravenkataramana8165
    @mokaravenkataramana8165 Рік тому +7

    mee samskaraniki vandanalu .eelaantibuddileni vallamatalni meeru nirutsaham padakandi god bless you and yours family 🙏🙏🙏

  • @suraganirajesh1723
    @suraganirajesh1723 Рік тому +22

    జై శిరీష గారు,జోహార్ లచ్చన్న గారు,జై తెలుగుదేశం

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 Рік тому +27

    శిరీష గారూ మీకు అభినందనలు 🙏

  • @IndianFilmFactory
    @IndianFilmFactory Рік тому +5

    సోదరి శిరీష గారు RK గారి ముందు, మీరూ చాలా మెచ్యూర్డ్ గా ప్రవర్తించారు, మాట్లాడారు .... really you are not only belongs to srikakulam district, Now you became a State leader....we always support you....

  • @vishnuprasada8652
    @vishnuprasada8652 Рік тому +5

    తెలుగు మహా యోధుడు లచ్చన్న గారి నిర్భయత్వం నిజాయితీ వారసత్వంగా పొందిన వీరు రాజకీయంగా ఎంతో ముందుకు పోవటం తథ్యం

  • @opking8980
    @opking8980 Рік тому +7

    ఈ మూడు జిల్లాల సర్వే నా దగ్గర ఉంది సార్ నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది మా సభ్యులు విజయం జిల్లాలో 8 మంది గెలుస్తారు శ్రీకాకుళం దాదా 10 సీట్లు మావే ఇంక విశాఖపట్నం తిరుగుండదు సార్ టిడిపికి విశాఖపట్నం కొత్త జిల్లా పాత జిల్లా తిరుగులేదు ఎందుకంటే అయ్యన్నపాత్రుడు అనిత అక్క సత్యనారాయణ మూర్తి గారు గణబాబు పళ్ళ శ్రీనివాస్ రామకృష్ణ బాబు గారు నాగేశ్వరావు గారు మాడుగులు అరకు పాడేరు మారే భారీ మెజారితో గెలుస్తా

    • @rvr3993
      @rvr3993 Рік тому

      శ్రీకాకుళం లొ ఇప్పుడు 8సీట్లు ఉన్నాయి, ఇంతకీ శ్రీకాకుళం లొ TDP గెలిచెవి ఎక్కడ

    • @srinadhbongi1
      @srinadhbongi1 Рік тому

      Good comedy Bro

  • @srinivasaraobandarupalli7644
    @srinivasaraobandarupalli7644 Рік тому +11

    Good radakrishna anna

  • @manideeputi
    @manideeputi Рік тому +3

    Sister....You are... outspoken.....they way you have... presented the state on going issues, people, youth, and other things....shows your... maturity....is really.... proud as TDP ...fan....all the best...!!!

  • @arunyama5920
    @arunyama5920 Рік тому +16

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తే జాలేస్తుంది మూర్కుడు సీఎం అయితే మీ ap సంకాణికిపోయింది మా తెలంగాణ బెస్ట్

    • @raghunadh661
      @raghunadh661 Рік тому

      Eooru ayyaneedi

    • @Khadarbasha-ur9lm
      @Khadarbasha-ur9lm Рік тому

      Neeku emi telusura

    • @raghunadh661
      @raghunadh661 Рік тому

      @@Khadarbasha-ur9lm orey basha naakubaagatelusura

    • @ashoksanapala4370
      @ashoksanapala4370 Рік тому

      చూడకు అయ్తే

    • @arunyama5920
      @arunyama5920 Рік тому

      @@ashoksanapala4370 మిమ్మల్ని చూసి నవ్వాలో ఏడ్వాలో మీ ప్రజల కు అర్ధం అవడం లేదు రో మారండి రా

  • @nimmanagotinagaraju469
    @nimmanagotinagaraju469 Рік тому +9

    ఏమైంది సార్ ఇంత లేటు ఎపిసోడ్

  • @prashanthsagar7777
    @prashanthsagar7777 Рік тому +6

    Very good shireesha garu all the best good commitment

  • @KoradaNageshnagesh
    @KoradaNageshnagesh Рік тому +3

    Sirisha garu is good human being person.....be fight fight and fight until you get success

  • @avnraju
    @avnraju Рік тому +3

    You are great sister

  • @sahityakatakam3308
    @sahityakatakam3308 Рік тому +1

    Very Impressed with your matured talk. Jai TDP 👍🏼You must win mam.

  • @Aravind0393
    @Aravind0393 Рік тому +7

    Jai TDP ✌️ Jayaho BC ❤️
    Jai Gouthu Family 💛💛💛

  • @Subhadra-yb2tu
    @Subhadra-yb2tu Рік тому +2

    మీరు మూవీ & రాజీకీయ నాయకులు తో పాటు గురువులు కూడా చెస్తుంటే బాగుంటుంది. అరుణాచలం మాధవి గారిని కూడా చేయవలసినది గా మా ప్రార్ధన. సుమన్ T. V వారు చేశారు అలాగే మీరు కూడా 🙏🙏🙏

  • @kumarallamraju449
    @kumarallamraju449 Рік тому +10

    Great.. Great.. Great.. Radhakrishna garu... Super program

  • @batchalapaparao8237
    @batchalapaparao8237 Рік тому +8

    Sir akka super 🙏🙏🙏

  • @veeraiahchowdary4933
    @veeraiahchowdary4933 Рік тому +3

    Super 💕

  • @srisuman4182
    @srisuman4182 Рік тому +10

    fire brand sikkola shivangi GOUTHU SIREESHAMMA

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Рік тому

      Palaasa lo TDP govt lo 5 yellu C-Tax vasoolu chesadu eme mogudu Chowdhary gaadu, marchipoyava?

    • @ramgopal0071
      @ramgopal0071 Рік тому

      @@RajasekharVJA1 Era Copy paste Job Bagundha? Payment 5 rupees leka Salary Basis ah?

  • @vishwamedapati
    @vishwamedapati 8 місяців тому +1

    RK sir, please interview AP and TS legislative assembly secretary 's.

  • @sivanarasimhaprasadtalluri2929

    Yes, you are absolutely right. The leaders who behaved gentle in the past, turned their faces only for power.

  • @pskvarma8282
    @pskvarma8282 Рік тому +3

    I Support Gouthu Sireesha garu.✌️
    Madam u r very honest and Dignified.

  • @madhuraju5952
    @madhuraju5952 3 місяці тому +1

    Jai TDP 👍👍 Mama

  • @srinumeenavilli7365
    @srinumeenavilli7365 Рік тому +3

    Fighters are always great thinking issues well done madam

  • @gokulsaicv7864
    @gokulsaicv7864 Рік тому +5

    Pls interview NCBN sir

  • @srinivasgummalla5073
    @srinivasgummalla5073 Рік тому +2

    Nice speech madam, You are a fighter 🌹🎉👍

  • @srinivasaraomalempati6066
    @srinivasaraomalempati6066 Рік тому +5

    Nice talki ng sister

  • @opking8980
    @opking8980 Рік тому +3

    జగన్ రెడ్డి ఎన్ని సెంటిమెంట్లు కొట్టినప్పుడే మాకు విశాఖపట్నం నాలుగు సీట్లు గెలుచుకున్నాను సార్ శ్రీకాకుళం గెలుస్తాను సార్ విజయనగరం ఆ టికెట్లు తక్కువ మెజార్టీతో ఓడిపోయాము అంతట్లో సుజికి కృష్ణ రంగారావు కూడా తక్కువ మెజార్టీతో ఓడిపోయారు చాలా చాలా మంది మా జిల్లా రాజుగారు తన ఎరాల తొక్కు మెజార్టీ ఓడిపోయింది

  • @krishnapuvvada8329
    @krishnapuvvada8329 Рік тому +5

    I am super impressed madam with your speech. Women empowerment is very important, and I saw honest words in your speech. This is real open-heart program.

  • @mattesridhar7472
    @mattesridhar7472 11 місяців тому

    Entho Mandi politicians interviews chusam but entha genuine person first time chusinatu undi hatsoff mam ur inspiring all women's nd ladies

  • @rameshkoney800
    @rameshkoney800 Рік тому +4

    We people of Andhra Pradesh Realized the importance of CBN garu .... A Great visionary and only person can save Andhra Pradesh.

  • @opking8980
    @opking8980 Рік тому +2

    100% చెప్తున్నాను సార్ ఈరోజు మా అక్క శిరీష్ అక్క భారీ మెజారిటీ గెలుస్తాది చింపాంజీ మొహం వాడి మీద

  • @ylakshmi1113
    @ylakshmi1113 Рік тому +2

    Super ga chepparu madam

  • @rajasekharkollapu3645
    @rajasekharkollapu3645 Рік тому +4

    Open heart in the sense questions should be from both sides, if not not how it is an open heart?

  • @surya78900
    @surya78900 Рік тому +2

    AP prajalu great sir vari telvi thetalaku Joharlu...

  • @govan5507
    @govan5507 Рік тому +1

    Nice talking and good thinking madam గౌతు శిరీష గారు

  • @shastrirao5454
    @shastrirao5454 Рік тому +3

    Super sister ...jai tdp

  • @praveenkumarsiriveri994
    @praveenkumarsiriveri994 Рік тому +2

    Mam your final decision is fantastic if you have stay in Andhra definitely CBN was need

  • @tsrvenkat
    @tsrvenkat Рік тому +2

    శిరీష గారు గౌతు లచ్చన్న గారి స్పూర్తితో ఆనాటి రాజకీయ సామాజిక ప్రమాణాలు దృష్టి తో పని చేస్తారని ఆవిడ కృషి ఫలిస్తుంది అని ఆశిద్దాం.

  • @praveenkumarsiriveri994
    @praveenkumarsiriveri994 Рік тому +2

    As a disabled person I am also suffering with this stupid government

  • @lucky2o940
    @lucky2o940 Рік тому +11

    గౌతు.శిరీసాగారు చాలా యదార్థంగా, నిజంగా, మంచివారు కాబట్టి అభిమానిస్తున్నాను, నిరంజన్ గొనప.

  • @saich5530
    @saich5530 Рік тому +4

    Palasa lo kachitanga gelustharu madam 2024 lo jai gouthu Sirisha madam!!😊💫💥😎

  • @shankarsahu1577
    @shankarsahu1577 Рік тому +2

    Super sirrsha amma

  • @khryuvasena158
    @khryuvasena158 Рік тому +2

    Super madam meru

  • @rameshbabu4355
    @rameshbabu4355 Рік тому +1

    సర్ మీ ప్రోగ్రాం ప్రతివారం నేను చూస్తాను.
    కాకపోతే వాళ్ళ చిన్నప్పుడు నుంచి ఎలా ఎదిగారు ఎంత కష్టపడి ఎదిగారు వాళ్ళ లైఫ్ స్టోరీ అనేది చూపించుకుంటూ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా.
    కానీ ఒకే ఇష్యూ మీద దాదాపు ప్రోగ్రాం ఉన్నాయి ఈ మధ్య.
    వాళ్ళ లైఫ్ స్టోరీ ఇన్స్పిరేషన్ ఉండే విధంగా డిజైన్ చేయండి సార్.
    Thank you sir...

  • @ashokchakravarthymandalapu659
    @ashokchakravarthymandalapu659 Рік тому +4

    Sir.akka garu super madam garu sumalatha heroine.laga uvanru

  • @dharmayadavmurapala9097
    @dharmayadavmurapala9097 Рік тому +9

    East or west sireesha akka is the best

  • @srinipineni2022
    @srinipineni2022 Рік тому +4

    Good luck sister

  • @9486907810
    @9486907810 Рік тому +17

    Excellent అమ్మా

  • @lakshminarasimharaob.v9620
    @lakshminarasimharaob.v9620 Рік тому +3

    Excellent Sireeshamma...

  • @opking8980
    @opking8980 Рік тому +2

    ఉత్తరాంధ్ర ప్రజలు చాలా తెలివైనది సార్ గతంలో జగన్ రెడ్డి ఇన్ని అవకాశం అవకాశం ముద్దులు పెట్టిన విశాఖపట్నంలో శ్రీకాకుళంలో అటు ఇటు బొబ్బిలి రాజు గారు కూడా తక్కువ మెజారిటీ ఓడిపోయారు

  • @sekharnelavelli976
    @sekharnelavelli976 Рік тому +5

    Jai శిరీష గారు

  • @parmeshsai1158
    @parmeshsai1158 Рік тому +3

    Open heart with Pawan Kalyan . Pls do rk garu.

  • @suryanarayana1640
    @suryanarayana1640 Рік тому +4

    Sir 🙏🙏

  • @kalyanbobba348
    @kalyanbobba348 Рік тому

    చాలా పద్ధతిగా చక్కగా మాట్లాడారు. ఆ బూతుల మాజీ మంత్రి ఇది చూసి సిగ్గు తెచ్చుకోవాలి.

  • @harishvallapuri1011
    @harishvallapuri1011 Рік тому +1

    Clean Interview

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo Рік тому +3

    సూపర్ స్పీచ్ శీరీష

  • @nagasrik9192
    @nagasrik9192 Рік тому +1

    Super mma. Tq

  • @padmajavanikollipara6092
    @padmajavanikollipara6092 Рік тому +9

    ప్రజల ను, ప్రతిపక్షాలను ఇంతలా బాధ పెడుతున్న ఈ జలగ అంతకంత అనుభవిస్తాడు

  • @opking8980
    @opking8980 Рік тому +2

    గౌత లచ్చన్న గారి ఫ్యామిలీలో ఎప్పుడూ ఓటమి లేని ఫ్యామిలీ శివాజీ గారు సరైన ఎప్పుడూ ఓడిపోలేదు అక్క దురదృష్టం కొలది ఈ మమకారం ఈ జగన్ రెడ్డి సైకో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అన్నారు కదా ఏదో ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు అదే పలాస నియోజకవర్గం లో మా అక్క భారీ మెజారిటీ గెలుస్తాది మక్కా ఉన్నతమైన పదవులు ఉంటాది మా అక్క ఆశీస్సులు కి ప్రజలు కష్టపడి గెలిపిస్తారని పలాస నియోజకవర్గం ఈ ఓటర్కి పాదాభివందనం చేస్తా మా అక్కని భారీ మెజారితో గెలిపించండి మీ పలాస కాదు కదా మంచి పేరు తెచ్చుకొని మంచి ఉపాధి కల్పించే మా అక్కని గెలిపించండి మన రాష్ట్రాన్ని మీ జిల్లా అని మీ నియోజకవర్గాన్ని బాగు చేసుకోండి

    • @gowriuppada584
      @gowriuppada584 Рік тому

      Sollu andukuu aapuuuu cbn guranchi

    • @gowriuppada584
      @gowriuppada584 Рік тому

      14th years vundii ami peakaduuu

    • @gowriuppada584
      @gowriuppada584 Рік тому

      Ippatavaraku siresha antiii respect vundaiikani manaki rajadhani ki op
      Cherakuu

  • @rukminidevidharmavaram7770
    @rukminidevidharmavaram7770 Рік тому +1

    Super sir

  • @maraiahb7502
    @maraiahb7502 Рік тому +1

    Great dynamic lady లీడర్!

  • @mastaankhan3096
    @mastaankhan3096 Рік тому +1

    ABN 💯👌

  • @svpraveen5653
    @svpraveen5653 2 місяці тому

    శిరీషా, నువ్వు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా అభివృద్ధి చెందాలి

  • @Ram-th5np
    @Ram-th5np Рік тому +3

    👏👏👏

  • @iccvillage9697
    @iccvillage9697 Рік тому +1

    ఎవరు ఎవర్ని ఇంటర్వ్యూ చేస్తున్నారో తెలియని విధంగా ఉంది. ఆర్కే గారు గౌతు శిరీష గారిని ఎక్కువ మాట్లాడనిస్తే కార్యక్రమం మరింత బాగుండేది.

  • @opking8980
    @opking8980 Рік тому +3

    ఏమి చెబుతున్నాను సార్ జగన్ రెడ్డి మాటలు ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు నమ్మరు ఆల్రెడీ నమ్మి రోజులు పోయాయి ముందు ముందుకి ఉత్తరాంధ్ర ప్రజలను సెంటిమెంట్ పెట్టుకొని ఎంత దోచుకుంటున్నాడు జగన్ రెడ్డికి అంత దెబ్బకొట్టే రోజులు దగ్గరపడ్డాయి పార్టీ కాదు కదా జండా కూడా అవకాశం ఇవ్వరు

  • @srinivasgummalla5073
    @srinivasgummalla5073 Рік тому +1

    Best of luck madam 👍🌹

  • @karlapudisurendrababu7072
    @karlapudisurendrababu7072 Рік тому +2

    Sirisha goutu 2024 mla of palasa cabinet minister of andhra pradesh Jai tdp jai cbn jai Sirisha

  • @balakrishna5340
    @balakrishna5340 Рік тому +1

    Great leader 👌👌👌💯

  • @venkateshwararaochannaredd3255

    Madam is very much right that ap people don't have any respect about the state pls youth should think about this issue

  • @madhavarajus5691
    @madhavarajus5691 Рік тому

    You should be like this only r k is right you're right too all the best amma

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +1

    Jai TDP leader,🙏

  • @sureshrock2223
    @sureshrock2223 Рік тому +1

    Good morning

  • @annangiramakrishna2101
    @annangiramakrishna2101 Рік тому

    Good, i remember we had lunch all together

  • @ramanagoud7860
    @ramanagoud7860 Рік тому +1

    Jai TDP

  • @veeravallisomeshwararao
    @veeravallisomeshwararao 7 місяців тому

    జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగు కార్యకర్తలు అభిమానులు

  • @nareshchowdary8983
    @nareshchowdary8983 Рік тому +1

    Hope next election u will win as mla

  • @shastrirao5454
    @shastrirao5454 Рік тому +2

    Jai tdp jai cbn jai lokesh...babu ravali AP devolope avvali

  • @raghu2625
    @raghu2625 Рік тому +1

    అమ్మ లో ఉన్నత ఓర్పు చూసా
    ఈవిడను వొడిపోయాల చేశారా
    Beleives she deserves to be in power