ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించడం వెనక చిన్న రహస్యం | lifestyle podcast | kanthrisa

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 23

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 9 місяців тому +3

    👌👌👌yes its true ❤️🎉ఈ మధ్య కాలంలో కాలి నడక న నడుస్తూ పనులు చక్కపెట్టుకునే వాళ్ళని నడవ నివ్వడం లేదు జనాలు. ..అరె. .ఏం నడిచేళ్లుతున్నావ్, నడిచేళ్తున్నావ్. .నడిచేళ్తున్నావ్. ..అంటూ. ..ఏం ఫ్యాషన్ ఓ ఇది అర్ధం కాదు. .గొప్పలు. .అనుకుంట ఒకప్పుడు ఊళ్లలో అందరు నడిచి వెళ్లి పనులు చక్కపెట్టుకున్న వాళ్లే ఇవాల పాల ప్యాకెట్ తెచ్చుకోడానికి కూడా బైక్ లమీదే వెళ్లడం అలవాటు చేసుకున్నారు. .చాలా పక్కనే ఉన్నప్పటికీ కుడా. .🎉(రిసా గారు మిమ్మల్ని కాదు ఇప్పుడు జరిగుతున్న విషయం సమాజం లో)

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 8 місяців тому +2

    జనాల దృష్టిలో జోరుగా,హుషారుగా... మత్తులో,మజాగా ఊగుతూ,తూగుతూ బ్రతకడం కాదు.. ప్రాకృతిక, వ్యక్తిగత శ్రేయోదృష్ట్యా ఆడుతూ,పాడుతూ,మంచిమంచి విషయాలు మాట్లాడుతూ, రాస్తూ,గీస్తూ,నడుస్తూ,నాట్యం చేస్తూ....ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవించడమే ప్రతి మనిషి జీవితానికి నూతన చైతన్యాన్ని ఇస్తుంది.. జీవితానికి సిసలైన సార్ధకతనిస్తుంది.!మరీముఖ్యంగా.. యువతరానికి అలాంటి ప్రాకృతిక జీవన శైలి అద్భుత ఫలితాలను అందిస్తుంది.!

  • @saralasrikakolapu8076
    @saralasrikakolapu8076 9 місяців тому +3

    Conversation chala bagundi.

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 4 місяці тому

    ❤ Krishna surat
    3.07pm

  • @111saibaba
    @111saibaba 9 місяців тому +3

    Wow! బి గిన్నింగ్ భలే ఉందే!

  • @Hare_krishna167
    @Hare_krishna167 9 місяців тому +2

    Bagundi ....Depression definition.

  • @chalapathitk8972
    @chalapathitk8972 9 місяців тому

    Risa is as it is, he is telling always good things. He is telling us how to live tension free and to be happy. Simple thinking on all subjects.

  • @govindaraobalivada2457
    @govindaraobalivada2457 8 місяців тому

    మీరు చెప్పింది అక్షరాలా నిజం . పేదరికంలో పుట్టినొడు వజ్రాల వ్యాపారి కొడుకు పేదరికం లో వుండడం రెండూ ఒకటి కాదు.

  • @praveengadde7219
    @praveengadde7219 9 місяців тому

    Bagundi anna👌

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 9 місяців тому +1

    Thank you... Risa ❤

  • @shyamprasad4167
    @shyamprasad4167 9 місяців тому +1

    Correct..bro

  • @rajibeera
    @rajibeera 9 місяців тому

    Bavundi

  • @prabhakard671
    @prabhakard671 7 місяців тому

    ప్రశ్నలు అడిగేవాళ్ళ కి ... సరియైన జ్ఞానం లేదు

  • @myworkmyfashion8286
    @myworkmyfashion8286 9 місяців тому

    🙏🙏🙏

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 9 місяців тому

    Blissful.

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 9 місяців тому

    Our journey is on rail or derailed and has to realign.
    Rhythm is in our core, whenever we lose it, have to get it back

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd 9 місяців тому

    🙏🙏🙏🙏😇

  • @2828jordan
    @2828jordan 9 місяців тому

    Anahat doesn't mean without break it means unstruck or unaffected.

  • @inagalasunita7974
    @inagalasunita7974 9 місяців тому +1

    Hi

  • @VISHNUVARDHAN-sk5ei
    @VISHNUVARDHAN-sk5ei 9 місяців тому

    Miru yem mic use chestharu model number

  • @sunithaindukuru4856
    @sunithaindukuru4856 9 місяців тому

    Rishee...you tube lo one year కి ముందు ఇపుడు కి నీవు ప్రగతి సాధించినట్లే కదా...

    • @KanthRisa
      @KanthRisa  9 місяців тому +2

      Channel may be.. నాకు ఏవీ అంటు కోవు

  • @VISHNUVARDHAN-sk5ei
    @VISHNUVARDHAN-sk5ei 9 місяців тому

    Mic model cheppu saami. Comment rayadaniki Sachi pothunnav , mic clear vundhani aduguthunna , nik competition vschinattu chesthunnav