కొలిమిలో కాల్చబడిన మట్టిపాత్రను... అద్భుతమైన song.Sis. Esther Rani .

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 41

  • @savitrianandb3255
    @savitrianandb3255 3 місяці тому

    Devudiki mahima akka nila padalaniundhi akka

  • @addulahimabindu9598
    @addulahimabindu9598 3 роки тому +2

    Super song Akka god bless u

  • @danielboda3331
    @danielboda3331 2 місяці тому

    All Glory to god sister

  • @eshterjogi824
    @eshterjogi824 8 місяців тому

    Good,song,sister

  • @mswarnalathamaddela2260
    @mswarnalathamaddela2260 2 роки тому +1

    Nice song thanq amma

  • @parisudu1883
    @parisudu1883 3 роки тому +3

    Praise.the lord sister devuniki mahima kalugunugaka amen

  • @nfrancisaryan1425
    @nfrancisaryan1425 3 роки тому +1

    Super super super song prise the lord 🙏🙏🙏🙏

  • @saramaila9942
    @saramaila9942 3 роки тому +4

    Meeru paadina paatalanni chaala bagunayi sister 🙏🙏🙏glory to God

  • @danielboda3331
    @danielboda3331 2 місяці тому

    God bless u sister

  • @kdileepkumar4676
    @kdileepkumar4676 3 роки тому +2

    Devuniki Mahima kalugunu gaka akk
    , god bless you akka 🙏🙏🙏

  • @ruthvidyavathi8048
    @ruthvidyavathi8048 2 роки тому +1

    Yes, Lord Jesus thank you Jesus Amen Glory to God hallelujah 🙏🙏🙏Praise the Lord Sister🙏🙏🙏

  • @kdileepkumar4676
    @kdileepkumar4676 3 роки тому +4

    అక్క నీ పాటలు ద్వారా దేవునిని మహిమ పరుస్తునందుకు వందనలు అక్క🙏🙏🙏🎄🎄🎄

  • @abhinavkoushikpusala9971
    @abhinavkoushikpusala9971 3 роки тому +1

    Hallelujah

  • @rameshguvval6824
    @rameshguvval6824 3 роки тому +1

    Very good song akka praise the Lord 🙏🙏🙏

  • @paranjyothi4670
    @paranjyothi4670 3 роки тому +1

    Praise the lord amma nice song god bless you.

  • @sridevipeddinti6384
    @sridevipeddinti6384 3 роки тому +1

    Good song

  • @deevena235
    @deevena235 3 роки тому +2

    Super song

  • @purnabandrapalli2973
    @purnabandrapalli2973 3 роки тому +1

    Praise the Lord sister nise song

  • @sheesha6220
    @sheesha6220 3 роки тому +36

    కొలిమిలో కాల్చబడిన మట్టిపాత్రను యేసయ్యా చేతిలో విలువైనపాత్రను (2)
    పారవేయక ప్రేమించెను (2)
    కృపతో ధైర్యపరచెను శిఖరముపై నిలిపెను (2)
    (కొలిమిలో)
    1. ఒకనాడు నేను జిగటమట్టిని కాళ్లతో త్రోక్కబడి నలిగి పోతిని
    ఆధారమే లేక చిక్కుకుంటీనీ ముక్కలై మూల్గుతూ కరిగి పోతిని (2)
    మృదువైన ప్రేమతో ఆదరించే యేసు నా దోషము లన్నిటిని పరిహరించేను (2)
    (కొలిమిలో)
    2. లోకమంతయు నన్ను ద్వేషించెను పాపిపాపి అని ముద్రవేసెను
    రాళ్లతో కొట్టాలని తరుముకొచ్చను మరణమే నాకు సమీపమాయెను (2)
    ఈనాడు నేను మంచి పాత్రనై నిలిచాను యేసయ్య ప్రేమసాక్షిగా (2)
    (కొలిమిలో)

  • @sumathisumathi4792
    @sumathisumathi4792 3 роки тому +1

    Super sonģ🙏🙏

  • @vijayrathnam9054
    @vijayrathnam9054 3 роки тому +1

    Nice song Praise the lord Amen sister

  • @vinodkumarirapani493
    @vinodkumarirapani493 3 роки тому +3

    Amen... Amen....

  • @surabhisurendra2011
    @surabhisurendra2011 2 роки тому +1

    Akka❤❤❤❤❤👌👌👌song😭😭😭😭😭😭😭 voice👌👌👌👌🌹❤

  • @KeerthiKeerthi-c6l
    @KeerthiKeerthi-c6l Рік тому

    🙏❤️❤️❤️😭🙌🙌🙌🙌

  • @nandhipaduts6421
    @nandhipaduts6421 3 роки тому +3

    Glory to God akka

  • @sampoornahomoeochannel1615
    @sampoornahomoeochannel1615 3 роки тому +3

    Praise the Lord 🙏

  • @bommanaboinasuresh4670
    @bommanaboinasuresh4670 3 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seshalasoloman9455
    @seshalasoloman9455 Рік тому

    ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏👌👌🌹🌹

  • @podhilakanakaiah8949
    @podhilakanakaiah8949 3 роки тому +1

    Praise the lord akka

  • @p.jyothip.jyothi7213
    @p.jyothip.jyothi7213 3 роки тому +2

    Praise the Lord sister 🙏

  • @madhunampally845
    @madhunampally845 2 роки тому

    Praise the Lord

  • @jyothibathula7434
    @jyothibathula7434 3 роки тому +1

    Praise the lord sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adhivishnu25
    @adhivishnu25 3 роки тому +1

    Manchi patar⚱️⚱️⚱️⚱️

  • @madhavianilkumar6070
    @madhavianilkumar6070 3 роки тому +6

    కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను....
    యేసయ్య చేతిలో విలువైన పాత్రను..
    కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను....
    యేసయ్య చేతిలో విలువైన పాత్రను..
    పారవేయకా...ప్రేమించెను...(2)
    కృపతో దైర్యపరచేనూ... శిఖరముపై నిలిపెను...(2)
    కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను....
    యేసయ్య చేతిలో విలువైన పాత్రను..
    చరణం 1:
    ఒకనాడు నేను జిగటమట్టిని
    కాళ్ళతో త్రొక్కబడి నలిగిపోతిని
    ఆధారమే లేక చిక్కుకుంటిని
    ముక్కలై మూల్గుతూ కరిగిపోతిని. //2//
    మృదువైన ప్రేమతో ఆదరించే యేసు
    నా దోషములన్నిటిని పరిహరించెను
    కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను....
    యేసయ్య చేతిలో విలువైన పాత్రను..
    చరణం 2:
    లోకమంతయు నన్ను ద్వేషించెను
    పాపి పాపి అని ముద్ర వేసెను
    రాళ్లతో కొట్టాలని తరుముకొచెను
    మరణమే నాకు సమీపమాయేను //2//
    ఈనాడు నేను మంచి పాత్రనై
    నిలిచాను యేసయ్య ప్రేమసాక్షిగా
    కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను....
    యేసయ్య చేతిలో విలువైన పాత్రను..
    కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను....
    యేసయ్య చేతిలో విలువైన పాత్రను..
    పారవేయకా...ప్రేమించెను...(2)
    కృపతో దైర్యపరచేనూ... శిఖరముపై నిలిపెను...(2)
    కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను....
    యేసయ్య చేతిలో విలువైన పాత్రను..
    కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను....
    యేసయ్య చేతిలో విలువైన పాత్రను..
    పారవేయకా...ప్రేమించెను...(2)
    కృపతో దైర్యపరచేనూ... శిఖరముపై నిలిపెను...(2)
    కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను....
    యేసయ్య చేతిలో విలువైన పాత్రను..

  • @sambasivaraogunji4066
    @sambasivaraogunji4066 3 роки тому +2

    Devudu neku manchi Voice ichadu Akka..Aa voice ni ilage Devuni koraku Vadukovalani..Korukuntunna..Amen.🙏🙏🙏🙏🙏🙏

  • @chilipelochili6548
    @chilipelochili6548 2 роки тому +1

    Hi

  • @nageswari.allada1221
    @nageswari.allada1221 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏