యస్వీఆర్ మహానటుడు.తెలుగువారంతాగర్వించదగినగొప్పనటుడు.అందులోఎటువంటిసందేహంలేదు. కానీ యన్టీఆర్ నివణికించారు అనే వివాదాస్పదమైన పదాలుఅనవసరం.దీనివలన అభిమానుల మధ్య అనవసరమైన గొడవలు సృష్టించటమౌతుంది.
@@bhasker3393 అవును svr క్యారెక్టర్ యాక్టర్, ఏంటీవోడు కథానాయకుడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి లిమిట్ ఉండదు.కానీ హీరో మాత్రం పరిధి దాటి నటించరాదు. svr దుర్యోదనుడుగా ఎస్టాబ్లిష్ అయితే ఏంటీవోడు దాన వీర సూర కర్ణ తో ఎక్కడికో వెళ్ళిపోయాడు.ఇప్పటికీ దుర్యోదనుడు అంటే ఏంటీవోడే మరి.
యశస్వి కీర్తిశేషులు అన్నమాట ఒక్క S.V.R కే దక్కుతుంది అటువంటి మహానటునికి కనీసం పద్మశ్రీ రాకపోవటం తెలుగు చిత్ర పరిశ్రమ కి తీరని లోటు తెలుగు పరిశ్రమ సిగ్గు పడాల్సిన విషయం అదీకాక కులగజ్జి ఎక్కువ కదా మనకి
ఏ r. అయినా svr తరవాతే.😢😢😢😢😢
యస్వీఆర్ మహానటుడు.తెలుగువారంతాగర్వించదగినగొప్పనటుడు.అందులోఎటువంటిసందేహంలేదు. కానీ యన్టీఆర్ నివణికించారు అనే వివాదాస్పదమైన పదాలుఅనవసరం.దీనివలన అభిమానుల మధ్య అనవసరమైన గొడవలు సృష్టించటమౌతుంది.
తెలివి లేని కామెంట్. Ntr లో 10 % నటన కూడా మించలేదు. మూస నటన.
చాలా బాగా చెప్పారు
54 ఏళ్ల కే జీవితం ముగిసింది.కానీఇంకో పదేళ్లు ఉండి ఉంటే దాసరి,రాఘవేంద్ర రావు లాటి వాళ్ళు గొప్ప పాత్రలు సృష్టించేవారు😢
తాగుబోతు Sr NTR garu తో పోలిక ఏమిటి
@@ramprasad-ey6ij. SVR gari తరువాతనే ఎన్టిఆర్. ఎన్టీఆర్ కి ఈయనతో పోలిక ఏమిటి.
@@bhasker3393 అవును svr క్యారెక్టర్ యాక్టర్, ఏంటీవోడు కథానాయకుడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి లిమిట్ ఉండదు.కానీ హీరో మాత్రం పరిధి దాటి నటించరాదు. svr దుర్యోదనుడుగా ఎస్టాబ్లిష్ అయితే ఏంటీవోడు దాన వీర సూర కర్ణ తో ఎక్కడికో వెళ్ళిపోయాడు.ఇప్పటికీ దుర్యోదనుడు అంటే ఏంటీవోడే మరి.
యశస్వి కీర్తిశేషులు అన్నమాట ఒక్క S.V.R కే దక్కుతుంది అటువంటి మహానటునికి కనీసం పద్మశ్రీ రాకపోవటం తెలుగు చిత్ర పరిశ్రమ కి తీరని లోటు తెలుగు పరిశ్రమ సిగ్గు పడాల్సిన విషయం అదీకాక కులగజ్జి ఎక్కువ కదా మనకి
57 సం॥లు
🙏🙏
Jaiyo.sv.r..sir
ఎవ్వరు ఎన్నివిధాల అనుకున్నా కానీ స్వర్గీయ ఎన్.టి.ఆర్ గారు అత్యంత జనాదరణ కలిగిన మహానటుడన్నది నిర్వివాదాంశము.
SVR gaaru chesina prathi paathranu NTR cheyagalaru, chesaaru. Kaani NTR gaaru chesina Krishnudu, Ramudu, Sivudu, Vishnu, Arjunudu laanti paathralu SVR gaarini oohinchagalamaa ??
పాపం పసివాడు చెప్పలేదు
ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్... తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన త్రిమూర్తులు.
ఏఎన్నార్ దరిద్రుని కలపకండి. సాంఘిక పాత్రలు తప్ప పౌరాణికం. జానపదం చేయలేడు తొక్కినేని.పిసినారి. కాంతారావు బెస్ట్. కానీ టైం.
SVR nu pogadandi baaboo.... Meekannaa memu veeraabhimaanulam kaanee NTR nu takkuva chesetatlu maatlaada kandi ...
Well Said Bro
Telugu industries lo no 1 actor
S.v.rangharaogarumahanatulu.karanajanmulun.t.ramararaogarinis.v.r.vanikinchalekapoyaru.1.srikrishnapandaveeyam.2.dhanaveerasurakarna.3.narthanashala.4.bheeshma.5.bhookilas.6.seetharamakalyanam.bheeshma. kaliyughakaranajanmululegendn.t.ramaraogaru.1.ravanudu.2.dhuryodhanudu.vantipathralalolegends.v.r.garinibeatchesaru.nenus.v.r.gariabhimanine.kanilegendn.t.ramaraogaribheeshmapathranucheyagalara.asambhavam.s.v.r.bheemunipathranucheyaleru.legendn.t.r.pandavavanasamlonibheemunipathranabhoothonabhavisyathi.legends.v.r.garusampurnaramayanamucinimaloravanudipathraloathyadhbuthanghanatinchijeevinchinsru.kaniseetharamakalyam.bhookilas.andsrikrishnapandaveeyam.dhanaveerasurakarna.chithralalonilegendn.t.ramaraogainatanalathos.v.r.garivanikinchi.chematalupattinchinakaliyughakaranajanmulun.t.ramaraogaru.