Eloborate Explanation of Ida , Pingala and Sushumna Nadi

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 24

  • @neetipallisivamanikanta3250
    @neetipallisivamanikanta3250 Рік тому +2

    Jai gurudeva, mee voice cheppasam chala baguntundandi👌👌👌👌

  • @krishnavenimovva5556
    @krishnavenimovva5556 Рік тому +1

    Chaalaa. Baagaa telusukogaligaamu Amma garu thanks Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏🌹🌺🌺

  • @krishnavenimovva5556
    @krishnavenimovva5556 Рік тому +1

    Amma enni sarlu thanks cheppina takkuvee Amma garu Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏🙏🙏🙏

  • @battulagovindarao2651
    @battulagovindarao2651 Рік тому +2

    Good evening sir, many many thank you sir, l am very happy after listening this video.

  • @srinivasaraosripadula9634
    @srinivasaraosripadula9634 Рік тому +2

    మనం బ్రహ్మయోగమైన ,కర్మయోగమైన ,భక్తి యోగమైన చేయాలంటే ముందు దేవుడెవరు? ఆత్మ ఎవరు? జీవుడు ఎవరు? ప్రకృతి అంటే ఏమిటి ? మాయ అంటే ఏమిటి? గునాలంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి ?చిత్తము ,అహము, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కర్మేంద్రియాలు అంటే ఏమిటి ?ఎడా, పింగళ, సుషమున నాడి అంటే ఏమిటి? ఏడు నాడీ కేంద్రాలు అంటే ఏమిటి? వీటన్నింటిని గురించి ఆధ్యాత్మిక రంగంలో ఒక జ్ఞానికి తెలియవలసిన ముఖ్యమైన సమాచారం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత గీత అంటే హద్దు. దేవుడు ఎక్కడో లేడు నీ శరీరంలోనే ఉన్నాడని భగవద్గీతలో చెప్పాడు .సర్వ జీవరాశుల శరీర హృదయమునందు జంతర్ గాడాడించు బొమ్మల్లాగా గుణ మాయ చేత ,జీవుని నేను ఆడిస్తున్నానని తెలియజేయడం జరిగింది. హృదయము అంటే బ్రహ్మనాడి. మన వెన్నుపూసలో ఉన్నదే బ్రహ్మనాడి. హృదయం అంటే గుండె కాదు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ హృదయం అంటే బ్రహ్మనాడి అని తెలుసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినది ఆత్మ జ్ఞానమే. తాను పరమాత్మగా విశ్వరూపం చూపించాడు. గురువుగా అంటే ఆత్మగా జ్ఞానం ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలి .ఆయన జ్ఞానం ఆయనే చెప్పాలి .అందుకే ఆయన మాత్రమే వచ్చి అధర్మాలు పెరిగిపోయినప్పుడు వచ్చి ,తన ధర్మాలను తెలియజేయడానికి నేను యుగయుగమందు నన్ను నేను సృష్టి చేసుకొని నర శరీరం ధరించి వస్తానని భగవద్గీతలో ఆ దేవుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చిన వాడే శ్రీకృష్ణ భగవానుడు. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే నేనున్నానని ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అర్జున డు వెళ్లి వ్యాసునికి చెప్పగానే ఇది మామూలు విషయం కాదు .ఇది సాక్షాత్తు దేవుడి జ్ఞానం అని ఆయన గ్రంథస్తం చేశారు. దానికే భగవద్గీత అని పేరు పెట్టడం జరిగింది. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం కంపల్సరిగా కావాలి. ఆ ఆత్మజ్ఞానమే భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడియున్నది .గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. నువ్వు నీ తండ్రి అంటే ఆత్మ జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటే భగవద్గీతను చదవండిత్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి.
    శ్రీకృష్ణుని నిజమైన
    భావమును తెలియండి
    www.thraithashakam.org శుభప్రద
    కృష్ణం వందే జగద్గురుమ్
    ‌క్రిష్ణావతారము KRISHNA AVATHARA. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురువే నమః ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ఆచార్య శ్రీకృష్ణ వాసుదేవాయ నమః. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ 963. ఓం తత్సత్

  • @k.s.srinivasa1274
    @k.s.srinivasa1274 Рік тому +2

    Thank u Gurujii for ur valuable information 🙏🙏🙏

    • @telugubooks1031
      @telugubooks1031  Рік тому

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @ramadevibhupathiraju649
    @ramadevibhupathiraju649 Рік тому +1

    Om sushumna amma garu e sushumna kriya dvara enadulu 3dintini ante eda Pingala sushumna nadulanu anubuti Chandanau amma gariki nenu yanto runapadivntanu amma gariki na krutagnata purvaka namaskaramulu

  • @cssimulation
    @cssimulation Рік тому +2

    Consented knowledge E information inka trluskovali ante ekkada vethakali meru aa books lo refer chestharo chepthara 🙏🏻?

  • @buchibabub1189
    @buchibabub1189 11 місяців тому +1

    చాలా బాగా చెప్పారు

  • @sri26788
    @sri26788 27 днів тому

    Sir deviated nasal septum untae emotional health meeda effect untada

  • @anujoshi4707
    @anujoshi4707 Рік тому

    Beautiful knowledge 🙏

  • @dachepallydharmaiah1033
    @dachepallydharmaiah1033 2 роки тому +3

    ఇడ నాడి ఎన్ని గoటలు నడుస్తుoది.పిoగళ నాడి ఎన్ని గoటలు నడుస్తుoది. సుష్మ నాడి ఎన్ని గoటలు నడుస్తుoది.

    • @sivabondapalli8584
      @sivabondapalli8584 Рік тому

      ఏమంటున్నారు అర్ధం కాలేదు

  • @Tanushri7779
    @Tanushri7779 2 роки тому

    Thankyou so much sir excellent subject and very clearly explained 👍

  • @bapathirajasekharareddybap8692
    @bapathirajasekharareddybap8692 2 роки тому +1

    how to changeSwasha Ida to pingala pingala to Ida sir

    • @sivabondapalli8584
      @sivabondapalli8584 Рік тому

      Swasa left side nundi velite lda
      Right side nundi velite pingala active lo unnatla

  • @thrinadhdindi564
    @thrinadhdindi564 2 роки тому +1

    Subhambuyath

  • @Vishwakarma.v
    @Vishwakarma.v 2 роки тому

    🌺🙏

  • @dramakrishna8829
    @dramakrishna8829 2 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @santha9398
    @santha9398 2 роки тому +1

    Tnq sir

  • @pvreddy343
    @pvreddy343 11 місяців тому +1

    అసలు మిమ్మలి మీరు పరిచయం చేసికొండి.కుండలినీ అంటే యు ట్యూబ్.

  • @nagavaththirupathi6671
    @nagavaththirupathi6671 2 роки тому

    2 mukku randrala gunda samanamga swasa vasthey manchesena sir