డిబేట్ లో భయపడిన పాస్టర్లు - కరుణాకర్ ని చూచి సిగ్గు తెచ్చుకోండి || Dr.Visranth Christian

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024

КОМЕНТАРІ • 26

  • @HOSEENMINISTRIES
    @HOSEENMINISTRIES Місяць тому +5

    బ్రదర్ మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు.. దేవుడు మికిచ్చిన దైవ జ్ఞానం బట్టి ఆయనకే మహిమ కల్గుగాక.. ఆమెన్

  • @simonsurya3327
    @simonsurya3327 Місяць тому +7

    Excellent Sir... పిరికివాడే Strikes వేస్తా అంటాడు...😅

  • @బ్యాచిలర్
    @బ్యాచిలర్ Місяць тому +2

    విజయ్ ప్రసాద్ రెడ్డి డిక్లరేషన్ కి ఒప్పుకోలేదు వచ్చిన పెద్దవాళ్లు ఏమి మాట్లాడకుండా ఉంటేనే డిబేట్ వస్తానని అన్నాడు నాగరాజు అన్న గారితో జేమ్స్అన్న మాట్లాడిన ఆడియో కాల్ రికార్డింగ్ లో క్లియర్ గా ఉంది

  • @Sathyaraj-z2c
    @Sathyaraj-z2c Місяць тому +2

    మతోన్మాదులకంటే అలాంటి వాళ్ళే క్రైస్తవ్యానికి ప్రమాదకరం.

  • @shekharcristian9373
    @shekharcristian9373 Місяць тому

    🙏🙏🙏

  • @Mass-kb
    @Mass-kb Місяць тому +7

    Bro వాళ్ళు Strikes వేస్తా అన్నది ఈ విషయం ఇంకా పెద్దది కాకూడదు గలిబిలి మళ్ళి జరగకూడదు అనే ఉద్దేశంతో అన్నారు గాని భయపడి కాదు ఇప్పటికే ఈ గొడవ ఎప్పటినుండి సాగుతుందో మీకు తెలుసు కాబట్టి ఇది ఇంకా పెద్దది కాకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు అల అన్నారు గాని మరో ఉద్దేశం కాదు అందుకనే ఇంతక ముందు వాళ్ళు పెట్టుకున్న కౌంటర్ విడియోలు కూడ తీసివేసారు ఆ Debate కాని వాళ్ళ విడియోలు ఏవైన use చేసుకోవచ్చు. వాళ్ళ intentions ని అర్ధం చేసుకోండి.

    • @BibleTruthsVCM
      @BibleTruthsVCM Місяць тому

      @mass-kb Issue పెద్దది కాకూడదు అనుకుంటే వేరే విధముగా చెప్పు కోవాలి అంతేగాని Strikes వేస్తాము అనడం ఏంటి సర్ దరిద్రముగా కరుణాకర్ కి వున్నా వీసాల హృదయం వీళ్ళకి లేదు సర్ నిజముగా భయపడుతున్నారు , అయినా తప్పుడు బోధను బైబిల్ వాక్యానుసారముగా ఖండిస్తే తప్పు ఏముంది దానికి Strikes ఎందుకో అర్దఎం కావడం లేదు

    • @arjunkudelli8653
      @arjunkudelli8653 Місяць тому

      చేసే భోద తప్పు కాకపోతే భయపడరు.భోద తప్పు భోద చేస్తున్నారు కాబట్టి భయపడుతున్నారు. అలాంటప్పుడు సోషల్ మీడియాలో లైవ్ లు సవాళ్లు, ప్రతి సవాళ్లు, డిబేట్లు పెట్టకూడదు. మూసుకుని కూర్చోవాలి . ఈ V అందరికి హడాలిపోతున్నాడు. J కి భయపడిపోతాడు. అందరికి భయపడిపోతాడు. లోకువ గా వున్న వాళ్ళ మీద పడిపోతాడు.

    • @Mass-kb
      @Mass-kb Місяць тому +1

      @@BibleTruthsVCM వేరే విధంగా చెప్పిన ఆగరు కదా బ్రదర్ ఇప్పటి వరకు వాళ్ళ ఇద్దరి మధ్య అదే వాతవరణం ఉంది కదా బ్రదర్. అది వాళ్ళ నిర్ణయం కాదుకాని మధ్యవర్తుల నిర్ణయం అయివుంటుంది. అందుకు వాళ్ళు అంగీకరించి ఉంటారు. అయిన ఆ debate మొత్తం చూసాను. అక్కడ వాదన ఎవరిది వాక్యనుసారంగా ఉందో అర్థమౌంది. ఇంకా ఎందుకు ఈ రచ్చ.

    • @Mass-kb
      @Mass-kb Місяць тому +1

      @@arjunkudelli8653 Vగారి భోదలో ఉన్నదేంటి ఆ debate లో తెలిపోయింది కదా అయన కూడ 90% J గారితో ఏకిభవిస్తున్న 10% అంగీకరించలేకపోతున్నారు. ఆ debate చూసినవాళ్ళకి అర్థమౌతుంది కదాబ్రదర్. అయిన ఇలాంటి debates జరిగితే మంచిది బ్రదర్.

  • @devamanapati619
    @devamanapati619 Місяць тому +1

    రైట్ బ్రదర్

  • @BibleTruthsVCM
    @BibleTruthsVCM Місяць тому +1

    కరుణాకర్ కి వున్నా వీసాల హృదయం వీళ్ళకి లేదు సర్ నిజముగా భయపడుతున్నారు , అయినా తప్పుడు బోధను బైబిల్ వాక్యానుసారముగా ఖండిస్తే తప్పు ఏముంది దానికి Strikes ఎందుకో అర్దఎం కావడం లేదు

  • @chinnusharon3698
    @chinnusharon3698 Місяць тому +2

    అంతే కదా సోషల్ మీడియా లూ బోధలు చేయొద్దు...

  • @telugutrends143
    @telugutrends143 Місяць тому +4

    Idemi paddhathi...Copyright Strikes aa...😂 Bhayapade vaare chesthaaru...

  • @Dancing_siblings7777
    @Dancing_siblings7777 Місяць тому +1

    Naku telusandi karunakar garu chala manchodu

  • @nadhg
    @nadhg Місяць тому

    డిబేట్ పెట్టుకున్నవారు 2months నుండి గొడవ పడుతూ, ఒకరి మీద ఒకరు videos చేసుకుంటూ వున్నారు,. అలసి పోయి ఇంక close చేద్దాం matter ని అని అలా చెప్పారు,. నీకు లా ఎప్పుడో ఒక video upload చేసేవాడికి తెలియదు ఆ బాధ,. దానికి కరుణాకర్ తో ఎందుకు పోలుస్తావ్, ఏ ఊరు నీది,. Strikes పెట్టుకో, నీవు పెట్టవేమో అనే వాళ్ళు అలా అన్నారు,. You tube లో ఎంతోమంది నీలాంటి వాళ్ళు తో వీడియోలు పెట్టించుకోవాలనే concept తోనే అలా అన్నారు,. నీకు లాంటి వాళ్ల ని, కరుణాకర్ లాంటి వారిని చూసే వాళ్ళు ఇంత adigaru ,. వేరే మాతాస్టుని తో పోల్చడానికి వాడి photo ని పెట్టి, pastors ని తిట్టే హక్కు నీకెవ్వడు ఇచ్చాడు,.

  • @vkrfan9749
    @vkrfan9749 Місяць тому +3

    మతోన్మాదులకున్న ఆ విశాలమనస్సు వీళ్ళకు లేదు ఛీ.

    • @truegospelTV4
      @truegospelTV4 Місяць тому

      Vkr గాడికి కుడా లేదు బ్రదర్