When Will Thalliki Vandanam Scheme To Be Implemented | CM Chandrababu | Eha TV

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • When Will Thalliki Vandanam Scheme To Be Implemented | CM Chandrababu | Eha TV
    #cmchandrababu #apgovt #ThallikiVandanamScheme #appolitics #ehatv #tdpvsycp
    #newstoday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : profile.php?...
    Follow On Instagram : / ehatvlive
    Visit Our Website @ www.ehatv.com

КОМЕНТАРІ • 167

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib 24 дні тому +39

    నాన్నకి ఇందనం ఇచ్చాము సంతోషించండి

  • @Vikramadithya999
    @Vikramadithya999 24 дні тому +40

    తల్లికి వందనం ఏమో గాని తాగుబోతు లకు ఇందనం పుష్కళంగా ఇస్తున్నారు

    • @Hari66269
      @Hari66269 18 днів тому

      😂😂😂😂😂

  • @Helpingforhuman
    @Helpingforhuman 24 дні тому +28

    అధికారం కోసం నాయకులు ఎన్ని అబాధాలయిన చెపుతారు నమ్మిన ప్రజలు అమాయకులు

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 24 дні тому +18

    నాన్నకి ఇంధానం ఇచ్చాడు గా చల్లే చదువులు ధేనికి కూలి పని చేసుకొని బ్రతుకుతారులే

  • @subbuk4787
    @subbuk4787 24 дні тому +22

    వెయిట్ చేయండి అప్పుడే అంటే ఎలా కనీసం 2029 వరకు అన్నా టైమ్ ఇవ్వాలి కదా...

  • @skarantej3261
    @skarantej3261 24 дні тому +28

    పేదలను వెక్కిరిస్తే దేవుడు నిన్ను శిక్షిస్తాడు

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 24 дні тому +29

    హెరిటేజ్ లో మాత్రం ఒక్క రోజులో 540 కోట్ల ఆస్తి పెరిగింది! 😀😀😀

  • @Helpingforhuman
    @Helpingforhuman 24 дні тому +17

    ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం కాదు చదువు లకు దండం

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 24 дні тому +17

    రాబోయో రోజుల్లో జనాలకు బూడిదే! కాశీకి పోయాను రామా హరి... 😀😀😀

  • @aanandh8517
    @aanandh8517 24 дні тому +17

    నాన్నకు ఇంధనం ఇచ్చి తరువాత ఇస్తారు

  • @user-vp1wd6jz5m
    @user-vp1wd6jz5m 24 дні тому +10

    అన్నా జనసేన అన్నా తిరగబడిన ప్రశ్నించు

  • @Rama_varma5282
    @Rama_varma5282 24 дні тому +10

    💙🇸🇱🙏,,,,, బాబు గారు
    అధికారంలో రావటానికి. 🙏. సూపర్ 6. సూపర్ సక్సెస్ .అయింది. 🙏 ఇదే బాబు గారు విజన్ 🙏 పేదవాళ్లు. ఎప్పుడు మోస పోవాల్సిందే 🙏 నిజం చెప్పిన వాడిని నమ్మలేదు 🙏 అబద్ధాలే చెప్పేవాడిని ఆ అదనం ఎక్కించారు 🙏 బాబు గారు చేతిలో ఆనాటి ATR. మోసపోయాడు. 🙏. ఆఫ్ట్రాల్
    ప్రజలు మనం ఎంత. 🙏🇸🇱💙

  • @rafiahmed21
    @rafiahmed21 24 дні тому +24

    చంద్రబాబు నాయుడు చెప్పేది అంతా అబథాలు మాత్రమే..

  • @kushi_1bunny..
    @kushi_1bunny.. 24 дні тому +15

    Borkar part. TDP

  • @danielgurrala9352
    @danielgurrala9352 24 дні тому +10

    ముందు దండం అందుకోండి తరువాతే ముందు వందనం పండగ జరగాలి కదా వారి గురించి తెలిసే ఏన్నుకున్నము ఎక్కువ ఇస్తారని ఆశ నిరాశేనా, సీనియర్, జూనియర్ జోడి కలసి ముంచు తరా తెలుస్తరా ఏదైనా జెరంటితో ముందుకు పోతారు ఏన్నుకున్నందుకు కర్మ అనుభవించాలి మరీ జై కొడదాము నేరం కాలానిది,

  • @gandupallisrinu1818
    @gandupallisrinu1818 24 дні тому +14

    తల్లి తెరుచుకోవాలిగా బీరువా.

  • @arkreddy5060
    @arkreddy5060 24 дні тому +22

    “మీరు ఎంతమందిని కంటారో మీయిష్టం,కనండి నలుగురిని,కాదంటే ఐదుగురిని,చదివించేబాధ్యత నాది”అని ప్రచారం చేసారు చంద్రబాబు. ఇంకేముంది ఆడవాళ్ళు 30వేలు,45వేలు అని లెక్కలేసుకుని ఎదురుచూస్తున్నారు

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 24 дні тому +1

      జిత్తులమారి నక్క ప్రజలకూ బాగా వాతలు పెడుతుంది

    • @rojaos9878
      @rojaos9878 19 днів тому

      Epudu jaganna vnty jun lo ne vesevaru ammavadi😮

  • @seshagiriy9505
    @seshagiriy9505 24 дні тому +21

    ఇంకేంటి తల్లికి వందనం ఆల్రెడీ తల్లికి పంగనామం పెట్టాడు నీకు అర్థం కావట్లేదు అంతే

  • @user-vp1wd6jz5m
    @user-vp1wd6jz5m 24 дні тому +7

    ఇప్పటికైనా జనసేన ప్రశ్నించు లేదంటే ముందు ముందు చాలా ఇబ్బంది మీకు

  • @vellicharlasrivalli9219
    @vellicharlasrivalli9219 24 дні тому +8

    Thalliki vandanam kaadu ammaku sunna padhakam😂

  • @sanginaveen3035
    @sanginaveen3035 24 дні тому +6

    Vallu echedi ledu m ledu

  • @SudheerDarapureddi
    @SudheerDarapureddi 24 дні тому +5

    Super sir

  • @user-vp1wd6jz5m
    @user-vp1wd6jz5m 24 дні тому +3

    జగనన్న ప్రైవేట్ స్కూల్ కి వేశాడు గవర్నమెంట్ స్కూల్ చేశాడు తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు

  • @nomikapadakanti7495
    @nomikapadakanti7495 24 дні тому +3

    Malli jagan ravali appude thalliki vandanam vasthadi jai telanganana

  • @c.ashokkumaryadav1765
    @c.ashokkumaryadav1765 19 днів тому +1

    100% correct chapparu bro

  • @user-vp1wd6jz5m
    @user-vp1wd6jz5m 24 дні тому +2

    అంతా ప్యాకేజీ అంతకన్నా ఏమీ ఉండదు

  • @bhaskaravarma2807
    @bhaskaravarma2807 23 дні тому +2

    Thalli ledhu thokka ledhu, no schemes only AMARAVATHI

  • @aliahamed4425
    @aliahamed4425 24 дні тому +3

    Thalliki vandanam vandanam CHANDRA BABU ivvadu. ...Pavan kalyan matladadu.

  • @ignatiousduddu1169
    @ignatiousduddu1169 21 день тому +1

    Good brother good topic.....

  • @user-wm8il4gl6b
    @user-wm8il4gl6b 24 дні тому +2

    టీడీపీ కి మీరు ఓట్స్ వేశారా ఇది మేము తెచ్చుకున్న గెలుపు మీకు పథకాలు ఎందుకు ఇవ్వాలి

  • @prasadssr5343
    @prasadssr5343 24 дні тому +2

    Their promise has fulfilled as they say Daily good morning to Amma

  • @garachandrasekhararao8321
    @garachandrasekhararao8321 24 дні тому +2

    Employees ki 1st na salaries annaru, ekkada

  • @user-jh5gf3gc6k
    @user-jh5gf3gc6k 24 дні тому +1

    Yeaappudu estaarku sir

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 18 днів тому +2

    Babu ను ఎన్నుకున్నందుకు అనుభవించాలి కదా

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 18 днів тому

    భార్యకు దుఃఖం
    భర్తకు ఆనందం
    ఇప్పుడు పరిపాలన

  • @venkyp4787
    @venkyp4787 15 днів тому +1

    అమ్మ పెట్టదు అడుక్కు తిన్నా అన్నావు కానీ వీళ్ళు చేయరు ఉన్న వాళ్ళు చేయనివ్వరు మేము ఏళ్లకు వేలు పోసి పిల్లలు చదివించు వేస్ట్ గా🎉😂😂😂

  • @SureshSuresh-rs8me
    @SureshSuresh-rs8me 15 днів тому

    అన్న 👌👌👌👌👌

  • @jagadeeshjagadeesh8482
    @jagadeeshjagadeesh8482 23 дні тому +1

    👌👌👌👌👌

  • @manoharkalla2590
    @manoharkalla2590 24 дні тому +1

    తూర్పుకు తిరిగి వందనం చేయాల్సిందే

  • @infointelugu3267
    @infointelugu3267 17 днів тому

    తల్లికి వందనం కార్యక్రమం అంగన్వాడి పిల్లలు కి వర్తింపచెయ్యాలి ప్రభుత్వ స్కూల్స్ మాత్ర్
    మే ఇవ్వాలి

  • @JyothiGeddada-xt6pm
    @JyothiGeddada-xt6pm 20 днів тому

    తల్లికి వందనం ఇచ్చే గవర్నమెంట్ ఇది కాదు ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీరే మోసపోయారు

  • @MaleshP-oy7zi
    @MaleshP-oy7zi 24 дні тому +1

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾😂😂

  • @bujjibabu7620
    @bujjibabu7620 20 днів тому

    Superb counter sir

  • @user-zu9lw6eo5i
    @user-zu9lw6eo5i 18 днів тому

    Kapadandi dayachesi,,🙏🏻

  • @user-rk9qi9no4j
    @user-rk9qi9no4j 19 днів тому

    Super sir 🙏

  • @neenunapolam
    @neenunapolam 21 день тому +1

    Jai jagan

  • @DevrakondaAppana
    @DevrakondaAppana 24 дні тому

    👌👍

  • @user-zu9lw6eo5i
    @user-zu9lw6eo5i 18 днів тому

    Mandhibalaki mandhu aapandi cm garu aadavalla usuru kattukokandi plzzzzzzzzzz

  • @radhikar5402
    @radhikar5402 24 дні тому

    7000 కోట్లు అప్పు తెచ్చి పెన్షన్ ఇచ్చారు, రామోజీరావు సంతాపసభ చేశారు.
    ఇప్పుడు తల్లికివందనం అంటే ఎలా? 😢😢😢 డబ్బులు లేవు.

  • @kondurishobha3171
    @kondurishobha3171 24 дні тому

    2029 election ki 2 months mundu istaremo

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 22 дні тому

    తల్లికి దణ్డం. నాన్నకు ఇంధనం. AP సూపర్ 🎉🎉🎉🎉🎉🎉

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 24 дні тому +3

    Super!!!

  • @SaiCharanKuruva-td6lm
    @SaiCharanKuruva-td6lm 22 дні тому

    నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం అన్ని స్కూల్స్ కూడా దందా ప్రారంభించాయి. స్కూల్ ఫీజు లు భారీగా పెంచాయి.

  • @Allariammu18
    @Allariammu18 23 дні тому

    Jagan garu A TIME LO VESARO MIKU THELUSA???

  • @venkatmadakam555
    @venkatmadakam555 19 днів тому

    స్కూల్ లో చదువు,అయిన స్కూల్ రూపురేఖలు అయిన ys జగన్ మోహన్ రెడ్డి కే సాధ్యం..జగన్ చెచ్చినట్టు ఎవ్వరూ చెయ్యలేరు...జై జగన్

  • @m.r.prasad
    @m.r.prasad 24 дні тому +1

    EVM కి వందనం .

  • @elisharao815
    @elisharao815 20 днів тому

    నాన్న కు రోజు ఇంధనం ఇస్తుంటే, మళ్ళీ అమ్మకు కూడానా???

  • @narasimharao5653
    @narasimharao5653 24 дні тому

    ఇద్దాం.తొండరేముంది..ఇంకా నాలుగు సంవత్సరాల పదీ నెలల టైమ్ ఉంది..

  • @chalapathida4182
    @chalapathida4182 24 дні тому

    Variki kavasinde anna

  • @nanduhyd9843
    @nanduhyd9843 24 дні тому

    Thalliki pindame vandanam ledu bonda ledu

  • @shaikmagdumpeer792
    @shaikmagdumpeer792 21 день тому

    Enta mandi unte antamandiki talliki vandanam annadu ani Egeskuni vesaru ippudu anubhavinchandi em raavuu

  • @MaheshTulise
    @MaheshTulise 24 дні тому

    సర్ బాబుగారు పథకమ్ పేరుమాచరుకదా తళ్లి వందనముగ ఏకడ ఇంక డాఋలుఇవలేదే సర్ పవన్ గారు

  • @marribalaraju2729
    @marribalaraju2729 20 днів тому

    ఇక్కడ తల్లికి వందనం లేదు, బాబుకు వందనం లేదు.ఇక్కడ దత్త తండ్రి+దత్త పుత్రుడు దాచుకొని తినడమే. దత్త పుత్రుడు ఏమో డేరా బాబా వేసుకొని తిరుగుతున్నాడు.

  • @cpayyappan8492
    @cpayyappan8492 24 дні тому

    Govt lo minister గారు కదా! ఆమాత్రం fees లు వసూలు చేయక పోతే తప్ప కదా! ఇది వరకు వారి ప్రభుత్వం లొ grade system పెట్టినది వారి institution కోసం కదా! Corporate school పేరు తో ,private school permission ఇచ్చిన చరిత్ర విషన్ బాబు గారు కదా.

  • @akshaik4678
    @akshaik4678 19 днів тому

    Super, super AP peoples very lucky

  • @suryaPrakash-wl8pf
    @suryaPrakash-wl8pf 18 днів тому

    సీబీన్ స్కూల్ ఓపెన్

  • @SomagaviniVenkataswarlu
    @SomagaviniVenkataswarlu 18 днів тому

    Thalliki vandanam eppudu

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 18 днів тому

    తల్లికి వందనం 2029వస్తుంది
    అంతవరకు చంద్రబాబు గారి జపం చేయండి

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 21 день тому

    Prastutam ammaku buddi lo vunnam Maku Government school voddu Government hospital voddu Maku private sector mundu

  • @janardhananaidud9869
    @janardhananaidud9869 24 дні тому

    Mana A P kajana lo cash entha undo cheppuu appudo nuvvu hero

  • @venkatchavatapalli5527
    @venkatchavatapalli5527 22 дні тому +1

    అప్పుడు జగన్ ప్రభుత్వం కాలేజీ పిల్లలకి కూడా విద్యాధీవెన పేరుతో డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఈయన ఇస్తారా...

    • @gubbalaswamy123
      @gubbalaswamy123 21 день тому

      అసలు దానికే లేదు

  • @user-pq7pi5gt7i
    @user-pq7pi5gt7i 24 дні тому

    గురివింద గింజ తన గుగ్గకింద నలుపు ఏరుగనట్లు ఉంది మీవ్యవహరం

  • @ignatiousduddu1169
    @ignatiousduddu1169 21 день тому

    Cbn garu thalliki vandanum eppudu istaru....

  • @SrinivasuluKakinetla
    @SrinivasuluKakinetla 19 днів тому

    Janasena leader eppu question chai

  • @hanumanthrayappavvenkyvenu8923
    @hanumanthrayappavvenkyvenu8923 24 дні тому

    TqtoVilekaherbrather

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 18 днів тому

    మా ఊర్లో మేము రెడ్లము... TDP కి ఓటు వేసినోళ్ళు మా ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లలకు ఫీజు కట్టాలని డబ్బులు అప్పు అడుగుతున్నారు! వాళ్ళ చంబా అమ్మకువందనం ఇంకా ఇవ్వలేదట! తప్పు చేశామని ఏడుస్తున్నారు! 😀😀😀

  • @sailakshmisrinivas5450
    @sailakshmisrinivas5450 24 дні тому

    Last 5 years where is polavaram ?capital?drugs?roads?dsc?cheap liquor?

  • @kittu5251
    @kittu5251 18 днів тому

    వందనం లేదుా వట్టకాయలేదు అదహ్ పాతాళానికి తోక్కేస్తాం అని పవన్ చెప్పాడుగా అర్దం కాలేదా

  • @shyambabu-ky5sc
    @shyambabu-ky5sc 24 дні тому

    Perulone thalliki vandanam undi ante thallulako Dandam ika anthe😂😂😂😂

  • @shaikmagdumpeer792
    @shaikmagdumpeer792 21 день тому

    Mundu janalaki neeti leedu anubhavinchandi

  • @alamandayuvarajgowtham4601
    @alamandayuvarajgowtham4601 24 дні тому +1

    Quality education vaddu quality liquor 🥃 kavalani vote vesaru gorrelu....tagi chavandi

  • @kalidasReddy
    @kalidasReddy 15 днів тому

    Education minister and Mari jagan 5 years undi emi pikadu....

  • @swamych4509
    @swamych4509 18 днів тому

    Yes...NO

  • @ramunaikBhukya
    @ramunaikBhukya 20 днів тому

    తలికి వందనం అనీ చేపి దండం పెటారు 😂😂

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 22 дні тому

    నాన్న కు ఇంధనం ఇస్తున్నారు అది చాలు.

  • @Ram-is7je
    @Ram-is7je 22 дні тому

    CBN cm ga unte evi anni marachipovadame. Edho adhikaram Loki vadamu ani Anni chepamu.

  • @rnanibabu2069
    @rnanibabu2069 17 днів тому

    hello sir ee year maa consency lo icheysaruu

  • @user-me4uo1dq7p
    @user-me4uo1dq7p 20 днів тому

    చంద్రబాబు నాయుడు ఏ పథకము అమలు చేయడం

  • @gowthanaboinamurali117
    @gowthanaboinamurali117 24 дні тому

    తల్లి కివందనం యేది తండ్రికి ఇంధనం యేది .బాబు

  • @jonnalasrinivasareddy448
    @jonnalasrinivasareddy448 24 дні тому

    Talliki vandanam kadu talliki padekadatadu babugaru

  • @sreenivas2781
    @sreenivas2781 24 дні тому

    Isthaarandi. Print ayina notla ink inkaa aaraledata.

  • @gubbalaswamy123
    @gubbalaswamy123 21 день тому

    వుండు ఆ పనిలోనే వున్నారు పెన్షన్ తీసుకొనే వాళ్ళ మీద మండి పడ్తున్నారు.అవి సగం కోసాక తల్లికీ వందనం కోస్తాం 😂

  • @vasuvasu1682
    @vasuvasu1682 19 днів тому

    Maku vadanm vadu edanam este chalu😂😂😂😂

  • @rockyrockrj7035
    @rockyrockrj7035 24 дні тому

    తల్లికి వందనం లేదు కానీ తండ్రికి ఇంధనం మాత్రం 999 పవర్ స్టార్ బ్రాండ్ మన కూటమి తరపున వాళ్ళు ప్రత్యేకం గా పంజాబ్ రాష్ట్రంలో తయారు చేసి మరీ తెస్తున్నారట తెలుసుకో

  • @gks_2
    @gks_2 15 днів тому

    జగనన్నని దించేసారు కదా అనుభవించండి

  • @rnanibabu2069
    @rnanibabu2069 17 днів тому

    Andhariki Anni andhi naayee dont miss use

  • @laxmanteja279
    @laxmanteja279 21 день тому

    తల్లికి మంగళం. .తండ్రికి ఇందనం. . తాతకి తద్దిననం. . రైతుకి ఎగనామం. . అంతేగా అంతేగా

    • @gubbalaswamy123
      @gubbalaswamy123 21 день тому

      అంతేగా అంతేగా 😂

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 18 днів тому

    ఆల్ సంక్షేమం పతకాలు జగన్ గారు
    తప్ప బూడిద వల్ల బుడుద వల్ల కాదు
    కాదు కాదు కానేకాదు

  • @user-zy6zq5jh2c
    @user-zy6zq5jh2c 24 дні тому

    Papam pytms tenson padutunnaru enduko

  • @rabiyashaikrabiya3585
    @rabiyashaikrabiya3585 20 днів тому

    Ma karrma sir please hlp me c m garu 🥺🥺🥺🥺🥺🥺 Narayana 😮 college lo mapapa MPC sir please hlp me