ఇంటి దగ్గరే ప్యాకింగ్ చేస్తూ నెలకు 40000 సంపాదించవచ్చు. Work from home packing opportunity.business

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • ఇంటి దగ్గరే ప్యాకింగ్ చేస్తున్న 40 వేలు సంపాదించవచ్చు.
    Work from home packing opportunity.work from Home business.
    #workfromhomejobs
    #workfromhome
    #workfromhomejobsintelugu
    #business
    #businessideas
    #workfromhome2024
    ‪@RajaRaniTelugu‬
    please join telegram group:
    Small business idea
    Small business tips
    Earn money
    t.me/rajaranit...
    Join this channel to get access to perks:
    / @rajaranitelugu
    Raja Rani Telugu..
    Hello friends it's me Revathi iam the admin of this channel i did B.com. After married i wanted to somethin apical of my life so l started this chanal . Raja Rani Telugu is new UA-cam cooking chanal. Which is includes all varieties of Andhra style and hyd and tasty and easy cooking recipe videos in traditional way which is in telugu language with English subtitles .this channel can also have various health tipes .kitchen tips.vlogs videos this channel s intention is to help recently- married young ladies &bachelor's also lear easy to how to cook in within short times......
    Subscribe to My Chanal and Hit Bell 🔔 ICon for new updates
    Please keep supporting me with your valuable likes and Comments and Shares .. Tqq..
    / rajarani1992

КОМЕНТАРІ • 704

  • @Teluguviharamu
    @Teluguviharamu 4 місяці тому +20

    వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ యువర్ ఫీచర్
    బిజినెస్ ఎలా చేయాలని అందరూ చెప్తారు బట్ మీరు మాత్రం బిజినెస్ గురించి ఇంత డీప్ గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వల్ల కొంతమంది అయినా లాభపడుతూ ఉండొచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ cr బిజినెస్ కోచ్

  • @SkRnafisa602
    @SkRnafisa602 7 місяців тому +10

    Chala baga chepparu madam em swardam lekunda pakka variki help ayye la chala danyavadaluuu🎉😊❤

  • @lakshmi.m6380
    @lakshmi.m6380 7 місяців тому +5

    Meeru chala great person god bless you

  • @mahirapolu4019
    @mahirapolu4019 3 місяці тому +3

    హాయ్ అండి మాది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం

  • @MandhalaNarsimhulu
    @MandhalaNarsimhulu 4 місяці тому +2

    బిజినెస్ గురించి బాగా చెప్పారు మేడం

  • @MUCHAMani-fg7P
    @MUCHAMani-fg7P 7 місяців тому +5

    కి బిజినెస్మేన్ చేయాలి అనుకుంటున్నాం ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి తయారు చేసిన ఇంకా ఎవరికి అమ్మాలి

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  7 місяців тому

      Ani details ma video es vunnaee chudadi okkasari

    • @chakritv9094
      @chakritv9094 5 місяців тому +1

      Holesale shop vaallatho okasaari maatlaadi, vaari salahaatho businesses cheyandi...

  • @mani.creations21
    @mani.creations21 3 місяці тому +1

    All the best akka😊 bhaga explain chesav

  • @ramaperumallapalli3637
    @ramaperumallapalli3637 Місяць тому +1

    Palnadu (d st)lo deeni prosses cheppandi

  • @Raji6624
    @Raji6624 3 місяці тому +1

    Miru elachi cost and ammina cost vesaaru kaani covers and 5rs sheets cost anni count cheyaledhu kadha sister.....

  • @ch.sheshamma4890
    @ch.sheshamma4890 5 місяців тому +2

    మాది మిర్యాలగూడ నల్లగొండ దగ్గర దగ్గర

  • @12345Rahul-u
    @12345Rahul-u 7 місяців тому +4

    Medam garu namaskaram maadi చిన్న గ్రామం లో ఉంటాము మా vellage లో చాలా మంది మహిళలు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు medm వారికి నేను ఏమైనా మీ ద్వారా పని కల్పించాలి మేడమ్ pls మి ద్వారా ఒక మీటింగ్ పెట్టి వారికి సహాయము చేయగలరు

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  7 місяців тому

      సార్ మేము సహాయం చేసే అంత పెద్ద వాళ్ళమైతే కాదు నాకు తోచిన ఒక బిజినెస్ ఐడియా ని మీతో పంచుకున్నాము ఆ బిజినెస్ ఐడియా ని మీరు స్టార్ట్ చేసి మీ ఊర్లో వాళ్ళని విజయవంతులుగా తీర్చిదిద్దండి ఎందుకంటే ఈ బిజినెస్ ఐడియా చాలా మందికి ఇంటి దగ్గరే ఉండే వాళ్లకు ఉపయోగపడుతుంది.

    • @12345Rahul-u
      @12345Rahul-u 7 місяців тому

      @@RajaRaniTelugu మేడమ్ ధన్య వాదాలు నమస్కారం మీరు ఒక సారి మా గ్రామ మహిళల తో ఫోన్ లో మాట్లాడుతూ వారిని మీ లాగా అయ్యే విధంగా చేస్తే బాగుంటుంది మేడమ్ గారు నమస్కారం

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  7 місяців тому

      Ok send me phone number

    • @anushakonanki7209
      @anushakonanki7209 6 місяців тому

      Naku cheyalani undi help cheyara mam

    • @chakritv9094
      @chakritv9094 5 місяців тому

      Packing sheets, covers, provision items,1000/-money tho start cheyandi...near town lo ammandi...anthe

  • @sodavaramramana9972
    @sodavaramramana9972 Місяць тому +1

    చెల్లమ్మా! రాఖీ శుభాకాంక్షలు....sheets ఇక్కడ మాకు దొరకలేదు....online లో దొరికేటిగా ఉంటే link పెడతావా pls

    • @Gsaikumari
      @Gsaikumari Місяць тому

      Sri kalahashri narasimhasetti berivaari madapam daggara

  • @palleboinanikhil6784
    @palleboinanikhil6784 26 днів тому

    Madam meeru cheppindhi memu chesthamu kani vatini Mally avaru kontaru madam meeru tisukuntara cheppandi memu chesthamu

  • @ShirishaGoli-r5z
    @ShirishaGoli-r5z 3 місяці тому

    Super madam bagundi me business.Baga chepparu entlo undi ela sampadinchalo manchi tip chepparu and miku kuda althe best me bessiness Baga jaragali ........

  • @ramakrishnamodumpuram
    @ramakrishnamodumpuram 7 місяців тому +48

    మనకు ఈ పని ఎవరు ఇస్తారు అక్క. ఒకవేళ మనం తయారుచేస్తే, ఎవరు కొంటారు. నేను హైదరాబాద్ లో ఉంటాను, ఎక్కడ చేస్తారో చెపితే, నేను చేస్తాను.

  • @vavilalmahenderanna3800
    @vavilalmahenderanna3800 Місяць тому

    Sister packing cover's akada untai

  • @Hemalatha-pq9ov
    @Hemalatha-pq9ov 4 місяці тому +1

    Akka maadi bobbili vizayanagaram jilla akka nenu chestanu cheppakka please

  • @vrcojourney1373
    @vrcojourney1373 6 місяців тому +3

    250Gr elachi ki 35 sheets chesaru , 1 sheet ki 11 packets pettaru, 1 packet lo 5 elachi pc lu vesaru ante 1sheet ki 55pc 55x35=1925 elachi gundlu 250gm ki vachaya... Nammocha...
    I think wrong
    Please cheppandi akka

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  6 місяців тому +1

      No meru try chiyadi meku artham avuthudhi.mamu chisamu kabati chipanu meru namithi nammadi lakapothi vadiliyadi .confom ga meru e business chiyadi ani nanu analadhu .adhi mistham

  • @b.anitha6115
    @b.anitha6115 11 днів тому

    Mi uru yekada akka maki chepthara shop lo maku yemi teliyadhu please

  • @sadlapurisrilatha5291
    @sadlapurisrilatha5291 Місяць тому

    Andhuke motham packing chesi okka dheggara eche laaga unaya cheppandi akka plzzz,reply me

  • @sadlapurisrilatha5291
    @sadlapurisrilatha5291 Місяць тому

    Hai akka,,okavela derect ga begam bzar lone motham evvocha akka thiskelli

  • @BijjarapuChinna-uj2fj
    @BijjarapuChinna-uj2fj 2 місяці тому

    Akka metiriyal pampistara

  • @Jubedhamahammadh
    @Jubedhamahammadh 4 дні тому

    Mundu manam bissnesse chesemundu shop valla to memu pakitse vestamani deel matldukivala

  • @nagalakshmiboggavarapu3579
    @nagalakshmiboggavarapu3579 2 місяці тому

    Akka bhaga cheparu nenu start chesa kani attalu.. and ela sel cheyalo teliyadam ledu. Koncham chepava

  • @RamanaKalagoni
    @RamanaKalagoni 3 місяці тому

    Meeru chepibdi Baga ardam ayindi naku cheyalani undi Kani evaru thisukuntaru anedi alochisthunna

  • @SaikiranChittiprolu-jz9ns
    @SaikiranChittiprolu-jz9ns 6 днів тому

    30 rupees benfit annaru covres attalu pins work ing charges sister

  • @arunanaidu6844
    @arunanaidu6844 6 місяців тому +1

    A sheets dorakadam ledhu miru tusukuna shop adress cheputhara

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  6 місяців тому +1

      తిరుపతిలో పెద్ద మార్కెట్ లోపల ఎంట్రన్స్ కాకుండా గేట్ ముందరే నాలుగైదు షాపులు ఉంటాయి సిస్టర్

    • @malleshyadv1472
      @malleshyadv1472 6 місяців тому

      అక్కా హైదరాబాద్ లో ఈ షీట్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్పండి ప్లీజ్...

  • @mohammadjarina854
    @mohammadjarina854 Місяць тому

    Asalu jabu ekkada indi correct details cheppu

  • @Varikuppalagouthami
    @Varikuppalagouthami 4 місяці тому

    Chinna packing covers ekkada dorukuthai akka

  • @jyothigouni6328
    @jyothigouni6328 Місяць тому

    Oko itam oko rate untadi kadha Mari alantapudu prati sheet 30 Rupes ke veyala akka

  • @sadlapurisrilatha5291
    @sadlapurisrilatha5291 Місяць тому

    Ok akka marketing Ela cheyalo cheppandi plzz

  • @sadlapurisrilatha5291
    @sadlapurisrilatha5291 Місяць тому

    Endhuknte naku back support emi ledhu,I am single.pilalatho untunna sister

  • @srinadhpapolu6650
    @srinadhpapolu6650 2 місяці тому

    Thanks for information akka 👍
    Good Job 👏 inspiring 💯

  • @MaheshUma-g7z
    @MaheshUma-g7z 16 днів тому

    Avalu 5rs enni grams vestaru medam

  • @shekaridea9050
    @shekaridea9050 3 місяці тому

    Tnq sis . Work from home chala search chesa goid idea ఇచ్చారు tnq

  • @thothuswapna
    @thothuswapna 7 місяців тому +2

    Akka 1 sheet enthaku ammale

  • @RaviKadavalakuta
    @RaviKadavalakuta 4 місяці тому +2

    Super cheppavu akka

  • @LakkojuShobarani
    @LakkojuShobarani 7 місяців тому +4

    You have good job sister.me tho patu naluguriki use ayevi cheputunaru
    ⛄🫡

  • @AmmuAmmu-z5o
    @AmmuAmmu-z5o 2 місяці тому

    Sister akkada ala modalu pettalo cheppandi plz

  • @nareshkolipaka1982
    @nareshkolipaka1982 7 місяців тому +3

    Good Andi .....Meeku Orders Elaa Vasthunnayi....One Video Cheyandi.....Veelayithe...Thank You for your help....

  • @B-warries
    @B-warries 3 місяці тому

    Aa white sheets yekkada unttai

  • @chirarajuchiraraju8342
    @chirarajuchiraraju8342 7 місяців тому +1

    వీడియోల గురించి జనాన్ని మోసం చేయకండి ఎందుకంటే నేను సాటి వ్యాపారిని ఒకప్పుడు ఉన్న లాభాలు లేవు మీరు సరిగ్గా తెలుసుకొని వీడియోలు చేయండి లేకపోతే మీరు బుక్ అవుతారు

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  7 місяців тому

      హలో బ్రో నేను ఒక నెల మొత్తం కనుక్కొని నేను ట్రై చేసి ఓకేనా నెలకి ఎంత సంపాదిస్తాను అని తెలుసుకున్న తర్వాత నేను వీడియోలు చూస్తున్నాను బుక్ అవుతారు అంటున్నారు కదా మీరు ఎక్కడికి రావాలో చెప్పండి నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈ వీడియోలో నేను మోసం చేయాలి అని కాన్సెప్ట్ ఎప్పుడూ చేయలేదు. మీ వ్యాపారం మీరు చేసుకోండి లేదంటే వదిలేసేయండి మీకు నమ్మకం ఉంటే చేయండి బిజినెస్ అనేది నమ్మకం లేదంటే వదిలేయండి నేనే చెప్పింది నిజమో ఓకేనా మీరు చెయ్యండి కంపల్సరిగా మీరు కచ్చితంగా చేయండి నేను చెప్పట్లేదు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇలాంటి మెసేజ్లు పెట్టేటప్పుడు మీరు ఒకసారి ఆలోచించి మెసేజ్ పెట్టండి

    • @chakritv9094
      @chakritv9094 5 місяців тому +1

      Margins thakkuve ..but small house business, ..mundu marketing alavaataithe inkemaina business plans dorakavachhu......kaaleegaa vunte use vundadhu kadaa...

  • @SrilakshmiRampalli
    @SrilakshmiRampalli 5 місяців тому +1

    చాలా బాగా చెప్పారు కానీ దీనికి రిజిస్ట్రేషన్ అవసరం అంటారా అది ఎలా చేయించుకోవాలో వివరాలు చెప్పండి

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  5 місяців тому

      రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఎందుకంటే మనము ఇంట్లోనే ఉండి చేసుకుంటున్నం కాబట్టి. 3to 5 ఎంప్లాయిస్ అలాగనే ఒక షాప్ లాగా మెయింటైన్ చేసి ఒక కంపెనీ లాగా మెయింటైన్ చేస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం ప్రజెంట్ అయితే ఏం అవసరం లేదు మనకు

  • @sateeshb9738
    @sateeshb9738 2 місяці тому

    Akka memu chestam kani item evaru estaru evaru tisukontaru

  • @mohdmahmood4555
    @mohdmahmood4555 6 місяців тому

    Mixed garam masala qyalucation yelacheyali medam ..ilaichi lavangam chekkaa sajira 5 RS di cheppanddi

  • @RajithaSirraveni
    @RajithaSirraveni 5 місяців тому +1

    moani Elissa dorukuthatadi

  • @8179197796
    @8179197796 2 місяці тому

    Akka 50 grams 30 ki and 100 grams box 60 aduguthuthunaru veyocha aa price manaku profit untada

  • @shaba9100
    @shaba9100 5 місяців тому

    Akka meeru chepru ani 50 k petti konnamu shop lo avaru tiskovadam kedu vere vallu istunnaru annaru mottam loss vachindi ..😢

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  5 місяців тому

      హలో సిస్టర్ నేను 50 కే పెట్టమని చెప్పాను అమౌంటు జస్ట్ 1000 ఆర్ 2000 అంత మాత్రమే పెట్టుబడి పెట్టి ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పాను. అలాగే మనం బిజినెస్ స్టార్ట్ చేసేముందు పెట్టుబడి పెట్టకముందే మార్కెట్ కెళ్ళి మీకు కావాలా అని కనుక్కోమని వచ్చిన తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పాను ఓకేనా వీడియో పూర్తిగా చూడండి మీకు తెలుస్తుంది

  • @venkateshputhepu4450
    @venkateshputhepu4450 4 місяці тому

    Akka meru use chese sealing machine brand enti ?

  • @rajinijanu3575
    @rajinijanu3575 3 місяці тому

    Hyd lo ayithe begam bazar haa

  • @hyderabadientertainment5972
    @hyderabadientertainment5972 Місяць тому

    Thanks for the information akka

  • @AnjiReddy-hy3qh
    @AnjiReddy-hy3qh Місяць тому

    మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది మేము చేయాలి అనుకుంటున్నాము

  • @Manaintimuchatlu143
    @Manaintimuchatlu143 5 місяців тому +4

    Meeru aduguthuna questions anii aaa akka video clear gaaa chepindhi aina meeru questions aduguthunaruu

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  5 місяців тому

      Yes anna. వీడియోలో క్లియర్ గా చెప్పాను అన్న కానీ సగం సగం వీడియో చూసీ క్యూస్షన్స్ అడుగుతున్నారు ప్లీజ్ అందరూ దయచేసి వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఫుల్ డీటెయిల్స్ అన్ని

    • @jyothimedisetti3554
      @jyothimedisetti3554 4 місяці тому

      Iam interested

  • @kiransamineti979
    @kiransamineti979 6 місяців тому +1

    Akka marketing ela cheyalo video cheyandi akka

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  6 місяців тому

      Already video chisanu previous video es chudadi

  • @jupudirevanthkumar6149
    @jupudirevanthkumar6149 7 місяців тому

    Shope owners తో ఎలా మాట్లాడాలో...Marketing చేసేటప్పుడు ఎలా మాట్లాడాలో.. ఎలా marketing చేయాలో కూడా ఒక వీడియో చేయండి.. plz.

  • @VaddevarapuTirupatirao
    @VaddevarapuTirupatirao 7 місяців тому +1

    మాది ap స్టేట్, ప్రకాశం dt, మాకు మెటీరియల్ కావాలిఅంటే ఎలా, ప్యాకింగ్ మిషన్ కూడా.., దయచేసి చెప్పగలరు?

  • @darshanamnavaneetha
    @darshanamnavaneetha Місяць тому

    Avalu dhaniyalu ala pak cheyali

  • @peddirao6242
    @peddirao6242 2 місяці тому

    సిస్టర్ మాది కాకినాడ మేము తయారు చేసి ఇస్తే మీరు తీసుకుంటారా

  • @devakuduru7709
    @devakuduru7709 3 місяці тому +1

    Tirupa,(di] Kota/,vidhyanagar

  • @rajinijanu3575
    @rajinijanu3575 3 місяці тому

    Madam nenu yekkada konali maadhi hyd yela cheyali cheppanndi

  • @Ravichandrakumarpolimati
    @Ravichandrakumarpolimati 4 місяці тому +1

    Akka nenu kuda chestanu

  • @thanviofficeal9051
    @thanviofficeal9051 7 місяців тому +3

    Akka nenu chala problem face chestunnanu memu tenali sarouding lona emaina vunda

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  7 місяців тому

      Ok

    • @chakritv9094
      @chakritv9094 5 місяців тому

      Vijayawada 1town pulipaati vaari street...risk leni business, machilipatnam kaalagajjilu Rs-20/-fancy item, 3/-steel scrubbers, ear rings, ...fancy business baaguntundi...meeru provision sheets business kaavaalante ikaade vuntay..try to gollapudi complex ..near bhavani puram.. Vijayawada.

    • @VvNaidu-v9n
      @VvNaidu-v9n 2 місяці тому

      L me​@@RajaRaniTelugu

    • @AnjiReddy-hy3qh
      @AnjiReddy-hy3qh Місяць тому

      ​@@chakritv9094మీ నెంబర్ చెప్పండి నాకు కావాలి

  • @sanjusandy7463
    @sanjusandy7463 6 місяців тому

    Profit mata devuderugu
    Ekkada evada chupinche polithin covers and products and weight balance anni kuda mana evestment chesukovali

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  6 місяців тому

      Meru chipidhi naku arthamkaladhu. clear ga chipadi please

    • @ManiMani-tr2of
      @ManiMani-tr2of 5 місяців тому

      Antha clear ga cheparu kadha.

    • @chakritv9094
      @chakritv9094 5 місяців тому

      First business antene kontha investment pettaali ...

  • @rajinijanu3575
    @rajinijanu3575 3 місяці тому

    Elachi 5 petamu migaithavi yela cheyala

  • @FamousTelugufamilyVlog
    @FamousTelugufamilyVlog 5 місяців тому

    Only elachi ke kadhu kadha sheets kuda packets kuda chudali kadha anni kalipe thisesthe entha vuntadhi labam

  • @jrenurenu6166
    @jrenurenu6166 7 місяців тому +1

    Baiyam bazeer lo address kavali please cheppara, nenu such cheyanu naku dorakalay

  • @MaheshUma-g7z
    @MaheshUma-g7z 2 місяці тому

    Petrol covers atta karidu veyaledu

  • @varshasriwonders811
    @varshasriwonders811 7 місяців тому

    Masala dinusulu yentha quantity lo kontaru medam prathidhi miku telisana shop unte chepandi medam

  • @Bhavisya321
    @Bhavisya321 3 місяці тому

    Thank u akka me information bagundi nenu start cheyalanukuntanna

  • @rishinagaraju8574
    @rishinagaraju8574 Місяць тому

    అక్క నేను చేసాను కానీ నాకు health బాగోదు మరి ఇలా akka

  • @harikak7554
    @harikak7554 3 місяці тому

    Shop lu ela matladukovali andi

  • @SanthuSanthu-u1x
    @SanthuSanthu-u1x Місяць тому

    Minimal pattern akka

  • @vijjuthadicherla3516
    @vijjuthadicherla3516 7 місяців тому +1

    Akka shop ki velli ela adagali video cheyandi

  • @NagamaniKunarapu
    @NagamaniKunarapu 3 місяці тому

    Akka Maadi Manchurian Akka maku kudha chepandhi

  • @shaba9100
    @shaba9100 5 місяців тому

    575 lo transport and cover sheet price kuda tiyali ...morket vere vallu 25 ke estunnaru antunnaru ...

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  5 місяців тому

      575 ఇందులో మాత్రమే తీయలేము ఎందుకంటే మనము 10 సీట్లకే 10 సీట్లకి తీసుకుంటా పోతే మనకు లాభం అనేది తెలియదు. అలాగనే బిజినెస్ డెవలప్ అవుతుంది అని కూడా తెలియదు మనం టార్గెట్ 100 సీట్లు పెట్టుకోవాలి లేదంటే ఒక 200 సీట్లు పెట్టుకోవాలా 200 సీట్లు మొత్తం మనం ఎంత ఖర్చు పెట్టినాము ఎంత లాభం వచ్చింది అని అందులో నుంచి మనం ఎంత మిగులుతుంది అదే మనకు లాభం అనమాట ఇంకోటి ఏమంటే చాలామంది మీరు అన్నారు కదా 25 రుపీస్ అని అది ఒక బల్క్ గా అంటే 100 నుంచి 150 రాకపోతే అప్పుడు 28 కి గాని 30 గాని 25 అయితే ఇయ్యలేము ఓకేనా

  • @rajunamuri5109
    @rajunamuri5109 4 місяці тому

    Super akka baga clear ga cheppavu tq🎉🎉🎉🎉

  • @KSwarnalata-r6x
    @KSwarnalata-r6x Місяць тому +1

    Ok👌akka😍

  • @nemalikantisushma3867
    @nemalikantisushma3867 25 днів тому

    ఈ బిజినెస్ గుంటూరులో వుందా

  • @Andhraporagadu-e4w
    @Andhraporagadu-e4w 3 місяці тому

    Akka prathi okkati 3 rupees ye na

  • @mohammadjarina854
    @mohammadjarina854 Місяць тому

    Asalu correct the job ekkada Hindi details correct cheppandi

  • @sirisreelathamurali9540
    @sirisreelathamurali9540 3 місяці тому

    Nenu kuda chesta akka Ela cheyali cheppara

  • @swapnavemula8718
    @swapnavemula8718 6 місяців тому

    Medam plz ginger paste business kosamnvideo cheyandi

  • @purnachandrika7139
    @purnachandrika7139 7 місяців тому

    Meru chupinche sheets yekkada dorukutai

  • @sailajaputti1427
    @sailajaputti1427 7 місяців тому +1

    Chala bhaga chepthunnaru

  • @bommenasuresh766
    @bommenasuresh766 Місяць тому

    Only 1/4 kg ki elachi 1925 vasthaaya..nijamaa

  • @kamaparajurajini6090
    @kamaparajurajini6090 2 місяці тому

    హాయ్ మాది అనంతపురం అండి ఎలా చేయాలి

  • @MaheshUma-g7z
    @MaheshUma-g7z 2 місяці тому

    Petrol lekkaa veyaledi

  • @Guntkumounika
    @Guntkumounika 7 місяців тому +1

    Akka, nenu,kuda,ework,chestanu

  • @princykitchen237
    @princykitchen237 Місяць тому

    Sister Tirupati Lo wholesale masala shop send me please

  • @PriyankaManda-t5h
    @PriyankaManda-t5h 7 місяців тому

    Packing machine aa shop dhorukuthundi

  • @ChikkamHari-i3d
    @ChikkamHari-i3d 7 місяців тому +3

    Thanks for your advice sister 👌

  • @battulaanitha710
    @battulaanitha710 2 місяці тому

    Akka madhi Hyderabad Kukatpally lo uuntam memu chala eebadhi lo uunamu maaku dhagaralo eykada metiral dorukuthundhi chypara please

  • @manapaduramakrishna7118
    @manapaduramakrishna7118 5 місяців тому

    Packing chesina sheets pa ina yenta labam vastundib

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  5 місяців тому

      Meri packing chisukuni marketing chisukuti yakuva labham vasthudhi

    • @manapaduramakrishna7118
      @manapaduramakrishna7118 5 місяців тому

      Ani itams yeni kg lu tisukovali sheets covers yenta amount kavali

  • @subbukacha5147
    @subbukacha5147 5 місяців тому

    Paking help cheydaniki kavali ante chppu sister Naku 2kids 2years babu work chala avasaram naku plzz

  • @Krishna-h1v4h
    @Krishna-h1v4h 7 місяців тому

    Madam madhi draksharam please maku mwrketing ela cheyyyalo thelidhu so meeru theesukuntaara please reply mre mam

  • @jangamsarojana1941
    @jangamsarojana1941 6 місяців тому

    Memu karimnagar lo untam mam maku Pani kavalante evaru istharu chepandi memu thayaru chesthe amount evaru istharu miru freega unnapudu natho matladandi please

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  6 місяців тому

      Edhi business meru won chisukuvali ani chisthunanu .yavaridhagira job villakuda valla intlo lo ni vudi business

  • @kandhamanjula900
    @kandhamanjula900 2 місяці тому

    Akka madi kataram bhupalapalli dist ki akka work evaristarakka argent naku work kavali

  • @RajaK-hl3tk
    @RajaK-hl3tk 7 місяців тому

    Attalu paking covers and pins avanni freena

  • @JR.NTR_123
    @JR.NTR_123 7 місяців тому

    Akka sheet and cover ekkada kottaru

  • @jogeswariteki4331
    @jogeswariteki4331 7 місяців тому +1

    11 packets 30rs ki evvali annaru mam vere video lo 7 packets 30rs ki evvamanaru

    • @RajaRaniTelugu
      @RajaRaniTelugu  7 місяців тому +2

      No a video lo chipaladhu nanu first vuchi 11 paktes chiputhunanu .

    • @nagallapadmini-yw5bv
      @nagallapadmini-yw5bv 7 місяців тому

      Akka Shop vallani miru velli kanukunnara packets vesthamu thisukuntara ani piz akka reply nenu yila work cheyyali ani anukuntunna andhuku aduguthunna pizzzzzzzzz reply ​@@RajaRaniTelugu