కార్ లెఫ్ట్ & రైట్ సైడ్ జడ్జిమెంట్💥car left and right side judgement tip|telugu car review
Вставка
- Опубліковано 7 лют 2025
- కార్ లెఫ్ట్ & రైట్ సైడ్ జడ్జిమెంట్💥car left and right side judgement tip|telugu car review
#carLeftSide #carTips #drivingTips
New driving classes
Day1 car driving
• కార్ డ్రైవింగ్ ఈ పద్దత...
Day2 car driving
• కార్ గేర్లు ఎలా,ఎప్పుడ...
Day3 driving...
• car స్టీరింగ్ ఎలా cont...
Day4 driving class
• Car U turn చెయ్యడం ఇలా...
Day5 driving class
• Uphill Driving | కార్ ...
Day6 driving class
• కార్ front జడ్జిమెంట్ ...
Car driving tips: • కార్ డ్రైవింగ్ టెక్నిక...
My all previous car videos: • All my videos.(Telugu ...
Car technology..must know👈: • Informative videos👍🚘
New driving classes
Day1 car driving
ua-cam.com/video/pkg69fK2KkM/v-deo.html
Day2 car driving
ua-cam.com/video/Dr2PKlJfMkU/v-deo.html
Day3 driving...
ua-cam.com/video/4oJ9npJxOeo/v-deo.html
Day4 driving class
ua-cam.com/video/SFGqZVI1NCY/v-deo.html
Day5 driving class
ua-cam.com/video/21GkLQ10LSI/v-deo.html
Day6 driving class
ua-cam.com/video/mpGseEbA4mg/v-deo.html
Car driving tips: ua-cam.com/play/PLTVxrwKyi0_r_6K3exEeGRT90sm4KKtFp.html
My all previous car videos: ua-cam.com/play/PLTVxrwKyi0_oRdU9lRyNe_30T4pJRmZim.html
Car technology..must know👈: ua-cam.com/play/PLTVxrwKyi0_ot2NqvaHGzZj1gk8sfkLjU.html
Tnq sir
Sir me car lo unna ganesh idol bagundhi .Link pettandi sir
Hi Could you show me front side judgement of Car in traffic
Thank you for the great tip
Hi sir nenu actual ga harvester driver ni
Nenu ippudu car driver ga వెళ్ళాలి అనుకుంటున్నాను
So Naku car enni రోజులలో వస్తది సార్
అలా కాకుండా నేను డైరెక్ట్ గా డ్రైవర్ గా వెళ్లోచ కొంచెం చెప్పరా pls
So
Sir ,అందరి కంటే బెటర్ గా నీట్ గా చెప్పారు, ఈ వీడియో న్యూ లెర్నర్ కి చాలా చక్కగా ఉపయోగం పడుతుంది, మీరు చాలా బాగా చెప్పారు, అలాగే U Truning ఎలా చేయాలి U Truning lo stearing controle, City traffic lo car driving ఈ లాంటి వీడియోలు చేయండి Thank you
Very nice explanations
@@kuntasaisahasra5176 à
👌👌👌👌 Anna nice 👍
Chala clear ga chepparu vijayNellore
..... నీట్లో దిగితే గానీ లోతు తెలీదు... ఎప్పుడూ డ్రైవ్ చేస్తుంటేనే... ఈ టెక్నిక్స్ పనిచేస్తాయి... 👌👍
Thanks Bro very useful information
U r right
U r absolutely right...videos chusi chusi ..intha easy ye ga anukunna ivvala driving seat lo kurchunte telisindi vammoo ani
💯👌👍
డ్రైవింగ్ స్కూల్స్ నడిపేవాళ్ళు, తప్పకుండ చూడవలసిన వీడియో. Very nice bro., Good job.
Sir నేను చాలా videos చూసాను.but మీ అంత clear గా ఎవరూ చెప్పలేదు. మీరు చాలా చాలా simple గా కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా బాగా వివరించారు sir. నేను try చేసాను success అయ్యాను. Super sir మీరు.thank you so much sir.
అన్న మీకు లాగా డ్రైవింగ్ స్కూల్ వాడు చెప్తే ఇంకా బాగా ఉంటుంది, చాలా బాగా చెప్పారు,
చాలా సరళమైన శైలిలో కొత్తవారికి అర్ధమైన విధానంలో చెప్పారు. Keep it up.
Superb videos.
Very explanatory.
Thank you bro..👌👌
మీరు చాలా బాగా explain చేసారు సార్ చాలా వీడియోలు చూసాను గానీ మీరు చెప్పినట్లుగా ఎవరూ చెప్పలేదు మీరు white లైన్ మీద left side, & right side టైర్స్ నిలపడం జడ్జిమెంట్ చేసుకునే పద్దతి(తీరు ) చాలా బాగుంది క్రొత్తగా నేర్చుకునే వారికి మీ వీడియో ఛాలా ఉపయోగ పడుతుంది సార్.
మీకు ధన్యవాదములు💐💐👍🙏🙏
కొత్తగా నేర్చుకుంటున్న వారికి చిన్న చిట్కాలు చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.
👌🏼👍🏼చాలా చక్కగా చెప్పారు, మీరు చెప్పిన ఈ లెఫ్ట్ రైట్ జడ్జిమెంట్ విషయం ద్వారా మా ఆవిడకు డ్రైవింగ్ నేర్పిస్తున్నాను, మిత్రమా ధన్యవాదములు. 🙏🏼
Baga chepparu simply superb
Pls do these type of videos
It will more helpfull
I never write comments. I started learning driving recently and have been facing so much difficulty in understanding body .. BEST TIP EVER ! Feels so confident to drive now. thank you!
చాలా బాగా చెప్పారు సార్ కొత్త వారికి ఎంతో ఉపయోగకరమైన వీడియో ఇలాంటివి ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాము
Left judgment point 2:11 Right judgment 4:03 judgment demo left 7:23 Right side judgement 8:57
TQ so much
ఈ కొలతలు ఏంటి bro?
చాలా ఓపికగా చెప్పారు బ్రో. మీరు చెప్పే విధానం వింటే కార్ డ్రైవింగ్ రాని వారికి కూడా నేర్చుకోవాలి అనే కాన్ఫిడెన్స్ వస్తోంది
Car driving లో లెఫ్ట్, రైట్ judgement బాగా వివరించారు.... Super.... 🌹🌹🙏🙏 Brother....
జై హింద్ అనందుకు subscribe చేస్తున్న🇮🇳
నేను కూడా చేశా.
నేనుకూడా చేసాను
Accurate clearing the freshers doubts on left & right edges / super teacher 👍
Sir, your content is very helpful thanks much... if you can do a session..on .getting in n coming out of tight parking slots..horizontal n vertical that will be very helpful..
In some apartment parking spaces is very narrow..
సార్ మీరు మాకు చాలా బాగా చెప్పారు డ్రైవింగ్ ఎలా చేయాలో మాకు అర్థమయ్యేటట్లు చెప్పారు సార్ thank you❤❤❤❤❤ sir
మీ వీడియో లు చాల బాగుంటా యిXlent.
left and right saide judjement super tq so much bro.... Front judjement kuda ok video cheyan di
Excellent demonstration for new learners.Thanks a lot.Really worth watching.
Thank you Bro. Very well understand your left & right judgment with RedTape marking. Now I feel, I can drive confidently.
Simple super bro
చాల చాల బాగ అర్ధమయింది....... పది వీడియో ల్లో నంబర్ ఒన్ మీ వీడియో...... .......
మీరు చాలా క్లియర్ గా సులువుగా అర్థం అయ్యేట్టు చూపించారు ....... ద బెస్ట్ టెక్నిక్ హ్యాట్సాఫ్
Elanti videos Inka cheyandi simple ga Sodhi lekundda baga chesaru
Hi Anna Swift vs Tiago real review ~ Mileage & Maintenance ,safety.gurinchi video cheyandi
Left and right judgement super, with tape the explanation is good bro. Thank you... it's look like driving school
Try physically easy to know
చాలా మంది పనికిమాలిన video లు చేస్తుంటారు. GOVT చేయాల్సిన పని మీరు చేస్తున్నారు great. Prajalaki మంచి అవగాహన తెస్తున్నారు. అలాగే electric car s గురంచిన videos చేయండి
Superb bro మంచి టిప్స్ ఇచ్చారు చాలా థాంక్స్ నేను 2days నుండి డ్రైవింగ్ నేర్చు కొంటున్న నాకు మంచి టిప్స్ ఇచ్చారు
Etuvanti easy tips tho draving class continue cheiyandi road accidents ni nirmulinchandi
This is good but car small turnings lo ela drive cheyali ex: APPARTMENTS lo chala less space vuntundi apudu ela drive cheyali mana car andulo saripothunda ledo ela telustundi any tip and make video on it sir
I'm r57855rr55558695565655556556757575555667855655
Thank you sir, great explanation for left side and right side judgement in easy way. Thank you
థాంక్యూ సార్ లెర్నర్ కి డెడ్ లైఫ్ టైం రైట్ జడ్జిమెంట్ చాలా చక్కగా ఈజీగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు ఎప్పుడు నుంచి ఉన్న డౌట్ నాకు క్లియర్ అయినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను సార్ థాంక్యూ వెరీమచ్ ఇలాంటి మంచి వీడియోలు మళ్లీ చేయాలని నేను ఆశిస్తున్నాను సార్
థాంక్యూ అన్న. ఇ విడియో కోసం చాలామంది కొత్త వారు వైట్ చేసిఉంటారు.నాతో సహా.చాలా బాగా చెప్పారు
Thanks sir, for u r clear cut understandable explanation. It is useful for more....
Thanks brother, excellent explanation. Very useful and logical. Practically shown on the road.
మిరర్ర్స్ తగులుతాయి అని భయం అవుతాది బ్రో... 😂
Nakkuda 😂
సూపర్ సార్ ....! ఈ వీడియో లో స్టార్టింగ్ లో డ్రైవింగ్ లెర్నర్స్ కి ఉపయోగ పడేలా చాలా simple టెక్నిక్ తో ఎలా డ్రైవ్ చెయ్యాలో detail గా explain చేశారు ....! Thankq sir. ThankQ so much ....!
అన్నా Super చాలాబాగా చూపించారు నేను చాలా Videos చుశాను కాని ఎవరూకూడా ఈ Technique చెప్ప లేదు,thank you so much 🙏
Bhayya.. nee TAPANA ki Naa Abhinandanalu. Video baagaa chesaavu bhayya. Baagaa kastapaddavu. 👍
Simply superb brother , really an excellent tip
మీరు చెప్పే విధానం చాలా నీట్ గా ఉంది అర్థమయ్యే విధంగా 💐🙏🤝👍
Baagaa explain chesaru sir
Meeru explain chesina aa technique ki hats-off sir
Beginners ki main problem ide , entha steering tippali ani
but you explained very well
Auto tho chupinchina example baga cheppavu bro ✔️
Very useful video to begginers..nice explanation..
Sir super
ఫ్రంట్ సైడ్... జడ్జ్ మెంట్ కూడా చెప్తే బాగుండేది...omni car. ఓమ్ని కార్ ముందు .రెండు ఫీట్ల దూరంలో కోడి వచ్చిన కనబడుతోంది... alto kwid కార్ ముందు కుక్క వచ్చిన కనబడదు...s presso ముందు భాగం ఎత్తుగా చేశారు...
తయారీ దారులు ....ముందు భాగం వాలుగా చేస్తే 15 ఫీట్ల దూరంలో చూసే బదులు 10 పది ఫీట్ల వరకు చూడ గలం accidents తక్కువగా అవుతాయి...
Ah cars anthe bayya, Highway meedha velletappudu yekkuva distance maintain cheyyadaniki vatiki ala pettaru anukunta
Anna... car mundhu baagam peddhaga poduvu gaa lekhapothe... major accidents ayyinappudu pramadam ekkuvaa vuntundi mundhu passenger ki...
E. Comment koasam video cheyandi sir
Naku Driving school vallu nerpinchina prakaram...eduru unna vehicle wheels kanipinchenta distance maintain cheyali
@@tejakommineni yeah...road pedha ga unte adhi ok kani chinna roads lo aithe asalu tyres kanipimchav kada...apudu pratisari bayapadali kada accident aipotundi emo ani....
సార్ నేను కొత్తగా కార్ drivingనేర్చుకున్నాను కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ జడ్జిమెంట్ తెలియక కొంచెం భయంగా ఉన్నాది కానీ ఈ వీడియో చూశాక ఇప్పుడు నేను ధైర్యంగా కారు డ్రైవింగ్ చేయగలుగుతున్నాను థాంక్యూ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ sir
Is it really working for u?? Meeru test chesara left n right judgement with pointers? Nijamga work ienda.. please reply
@@Nalinib92 yes really sir
సూపర్ గా చెప్పారు కొత్తగా డ్రైవింగ్ చేసేవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది థాంక్యూ సార్
Good video anna.. Reverse gear and reverse driving..And reverse parking gurinchi video cheyandi anna...
Thank u sir
I have seen many driving channels in telugu but they not explain well as you can.
Just now subscribed ❤️.
What a beauty trick u given to us
I am newly learning driving, This is wonderful video out of all the videos what ever I have seen related to left and right side judgements. This is very helpful. Thank you very much Sir.
నేను ఎన్ని విడోస్ చూసిన మీరు చెపిన్నటు ఎవరు చెప్పలేదు సూపర్ సర్👌
Supar jadgement
Nenippudi car driving nerchukuntunnanu sir naku kunna doubt e roju chaala chaaga arthamayyelaaga vivarincharu n nenu ippudu tv lo chusthunnanu like cheseki theliyaka ph lo mi channel vethiki Mari like n subscribe chesthunnanu thanks for this vi sir 😊
nenu car okkasari nadipanu anthe 😊but inka intrest vundhi so e video lo a4dam ayindhi 🤝👍😊thankQ brother
Naku chala Baga use aiendi anna..mi driving class...
Miru chala Baga chepputunnaru....
అన్న మీరు సూపర్ చాలా అంటే చాలా బాగా చెప్పారు, డ్రైవింగ్ స్కూల్ లో కూడా ఇలా చెప్పరు.
థాంక్స్ అన్నా.
anna naku car nerchukovali vundhi miru baga simple ga chupincharu good👍🤝technic anna 😊baga chupincharu 🤝
Meeru cheppina vidanga nerchukunte chaala iejiga nerchukovachu draiving chala clearity ga undi mee voice kuda
Meeru sooooperrrrrr sirr... intha clear ga practical ga evvaru chupinchaleru... amazing... 👌👌👌👌👌
Really helpful bro, mana telugu lo undadatam vala chala mandiki help avutayi me reviews 👍
Ertiga 7seter 2023 grey colour car..theesukunna....chala baga training esthunnaru sir..thankq sooo much
meeru adhbuthaanni chesthunnaru..dhaya chesi continue cheyandi... nenu US lo, India lo driving nerchukodaaniki dhaadhaapu 50k pettaa..mee antha baaga ekkada cheppaledhu
సార్ 100%సూపర్ వీడియో చాలా క్లియర్ గా చెప్పారు 👌 🙏🏻
Left abd right baga cheppavuu super anna
Madhi avanigadda anna
First time chusanu. Chala simple ga ardam ayela baga cheparu. Thank you sir.
Very Nice video చాలా సరళమైన శైలిలో కొత్తవారికి అర్ధమైన విధానంలో చెప్పారు
Awesome...chala baga explain chesaru...nenu mi tips ni follow avutha...thanks alot
చాలా ఈజీ మెధడ్ లో వివరించారు చాలా ధాంక్సు brother...👌..మీ నెక్ట్స్ వీడియో కోసం ఎదురు చూస్తున్న మీ సబ్స్క్రయిబ్ ర్..........,,,,💐💐
Nice bro nijanga beginers ki chala help avtundi..👌👌👌👌👌
సూపర్ అన్న చాలా బాగుంది చాలా బాగా చెప్పారు థాంక్యూ
మీరు చాలా గ్రేట్ సార్ చాలా మంచిగా క్లియర్ గా వివరించారు
Mee video chusina prathi sari edo oka kotha vishayam nerchukuntam.. Thanks Anna
బ్రదర్ మీరు చాలా బాగా చెప్పారు బాగా అర్థం అయ్యేటట్టు థాంక్యూ
Thank you bro I am new driving learner. I am confused left and right steering judgement so yours video very clear explanation steering judgement thank you.
Super first time example cheyse chupimchena person clarity ga👌👌👍
సార్ మీరు చాల స్పష్టంగా చెప్పారు థాంక్యూ సార్.. 🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా అర్ధమయ్యేట్లు చెప్పారు...👌👌👌
As a beginer this technic is very help full for me thanks a lot god bless you bro.
Super sirrr👌👌👌👌baaga explain chesaru.. Very much useful 👍👍👍
చాలా చాలా ఉపయోగకరమైన విడియో సార్....థాంక్యూ
Chala Baga chepparu annagaru
Anni video chusthe nammaledu anna nuv chupinche vidanam and techinche superb ippudu nammela undi nuvvu supper pooo anthe inka❤️❤️❤️🔥🔥🔥
అందరికంటే చాలా బాగా చెప్పారు బ్రో సూపర్,👌👌👌
Superbly explained Sir...I'm also confused how to explain this method to my children...thank you so much Sir
మంచి పద్ధతి. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
❤😊 dhyasa pedite
Mee dyrection lo easy driving
Thankq brother
Thanks sir, ippudu car driving cheyagalanani confidence vachindi.
చాలా చక్కగా వివరించారు బ్రో ! 👍👌🎉
Thank you. ఈ వీడియో నాకు చాలా సహాయపడింది.
చాలా బాగా చెప్పారు మీరు చేసే వీడియో లు ఇలానే చెయ్యండి
Super technical information chapparu ....voice good ...helping new driver s ..
Idea bhagundi
Though exact gha lekha point
Work avudhi
Try chrysta
Thank you
Excellent sir. very useful. i am now comfortably driving free of tension. Thank you
Super e technique teliste car driving chala easy❤
చాలా బాగా చెప్పారు.right side judgement బాగా చెప్పారు.
Super cheptunav Anna kotha car nerchu kune vala ki Chala value bull video ❤️👍