శివుడు ఆత్మానందంలో ఉన్నప్పుడు కారిన ఆనంద భాష్పాల నుండి వచ్చినవే రుద్రాక్షలు. ఆ రుద్రాక్షలు శరీరాన్ని తాకి ఉంటే మనకు కూడా ఆ ఆత్మ జ్ఞానం కలుగుతుంది అని ఋషులు భావించారు.
గురువు గారి వద్ది పర్తి ప్రభాకర్ గారూ కూడా ఈ విషయం గురించీ చెప్పారు. ఏమని అంటే రుద్రాక్ష ఎప్పుడూ తీయనక్కర లేదు అని మల మూత్ర విసర్జన సమయంలో పడుకుని వున్నప్పుడు కూడా వుంచుకోవచ్చు అని చెప్పారు మీరూ ఇలా చెప్పారు ఏది నిజం విశ్లేషించి చెప్పండి. ఆయన కూడ పురాణల లో నుంచే చెప్పారు గురువు గారు. దయ చేసి విసదీకరించండి 🙏🙏🙏🙏
,🙏🙏🙏🙏🙏 స్వామి అర్థించితే ధర్మ సందేహములు తీరుస్తారు అని ఇప్పుడే తెలిసింది నిత్య పూజ సనాతన ధర్మ చేసుకునే విధానాలతో సహా ఒక్కొక్కటి తెలిజేయవలసిందిగా ప్రార్థన ఇప్పటి మహాలయపక్ష తర్పణ ఇతర ఆచరణ పద్ధతులు తెలియజేయాలి అని అర్తిస్తున్నాను స్వామీ మీ దయ 🙏🙏🙏🙏🙏
గురువుగారికి నమస్కారం శ్రీపాద చరితామృతంలో రుద్రాక్ష వైభవం మీరు చెప్పిన విధంగానే ఉందండి శ్రీ గురు చరిత్రలో కూడా రుద్రాక్ష విభూతి మహిమ శ్రీ నరసింహ సరస్వతి స్వామి మీరు చెప్పినట్టుగానే ఉన్నదండిి ధన్యవాదాలు
స్వామీజీ.. నేను ఈ మధ్యే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాను... వారం రోజుల క్రితం నాకు రుద్రాక్ష మెడలో వేసుకోవాలి అని అనిపించింది... కానీ ఒరిజినల్ రుద్రాక్ష ఎక్కడ ఎలా సంపాదించాలో అనే ఆలోచన లో ఉండగా...అద్భుతంగా.. నా ఫ్రెండ్ అరుణా చలం నుండి పంచ ముఖి రుద్రాక్షను తీసుకుని వచ్చి ఇచ్చాడు.. కానీఅది ఒక్కటి మాత్రమే.. ఒక్క రుద్రాక్షను మెడలో ధరించు కోవచ్చా
భార్య భర్తల సంఘము చేసేటప్పుడు స్మశానం కి వెళ్లేటప్పుడు మలమూత్రాలు విసర్జించిన రుద్రాక్షలు ధరించ కూడదు అంటే ప్రాణం ఎప్పుడు పోతుందో మనకే తెలియదు అటువంటప్పుడు రుద్రాక్షలకు ధరించడానిక రుద్రాక్ష ధరించి ప్రాణం పోతే రుద్ర లోకము పొందుతారు అంట కదా గురువుగారు ప్రాణం ఎప్పుడు పోతుంది ఎవరికి తెలుసు మలమూత్రాలు విసర్జించిన పొడుపు పోవచ్చు రాత్రి భార్య ఒక్కసారి రుద్రాక్ష మాల ధరించితే బ్రాహ్మణులు యజ్ఞోపవీతం ఎలా వేసుకుంటారు రుద్రాక్షలు కూడా అలాగే ధరించవచ్చు అంట కదా గురువుగారు
నా దగ్గర కూడా రుద్రాక్ష లు ఉన్నాయి, ధరించడానికి భయపడ్డాను మీరు ఆ భయాన్ని పోగొట్టి మంచి విషయాల తెలియచేశారు, అయితే ఒక సందేహం ఉల్లి వెల్లుల్లి నిషిద్దం అన్నారు సాధారణంగా ఇప్పుడు అన్ని ఇళ్లల్లో వాడుతున్నారు కదా మరి ఎలా 🙏
Memu vaddiparti padmakar guru garini follow avtam. Varu shiva puranam chepthu chepparu. Rudraksha evaraina vesukovachu. Sarvakala sarvaavastallo dharinchi undachu. Okasari veskunte teese paniledu. Oka body part laga chuskondi ani. Oka vela death vaste direct kailasaniki veltaru body meeda rudraksha unte ani. Kavalante vari videos unnai chudandi. Nenu 3 years back veskunnanu.
అవును మీరు చెప్పింది నిజమే రుద్రాక్షను ఒకసారి ధరిస్తే అది ఒంట్లో ఒక భాగమై ఉంటుంది దాన్ని ఏ పరిస్థితుల్లోనూ తీసి వేయాల్సిన అవసరం లేదని శివపురాణం ప్రవచనంలో తెలియజేశారు అనుమానం ఉన్నవాళ్లు అది విని తెలుసుకోగలరు
Samavedam garu chepparu rudraksha okasari dhariste adi me body lo part avuddi daanni pade pade teesi vesukovadam cheyakoodadhu ani. Kakapothe food tindaniki ankshalu levu kani rudrakshalu vesukunna tarwatha kramanga korikalu nonveg ivanni thaggumukham padthayi
@@radhakrishnat2223 మీరు చెప్పిన వారు వేద ప్రతిపాదిత ధర్మంలో పయనించి భగవంతుని చేరిన వారు. తమని ఆరాధించాలని వారు ఏం చెప్పలేదు. . వేద ప్రతిపాదిత దేవతలను వారు దర్శించారు.సాయి అనే పేరు మన సనాతన ధర్మంలో లేదు. అది జపించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. సాయిబాబా వేద మార్గాన్ని అనుసరించలేదు. అటువంటి వారిని పూజిస్తే ఏ ఉపయోగం ఉండదు
పిరమిడ్ ధ్యానం ప్రజాపిత బ్రహ్మ కుమారి రాజయోగం కేవలం కృష్ణ మాత్రమే దేవాదిధేవుడని ఇస్కాన్ వారు అంటున్నారు ఇ పూజలు మనం చేరుకోవాల్సి న గమ్యాన్ని చేరే దారుల్లో నత్తనడక లాంటివి అంటున్నారు ధ్యానం యోగా ఇవి విమాన మార్గం లాంటి వి అంటున్నారు మీకు సమాధానం తెలుసా తెలిస్తే వీడియో చేయండి గురువు గారు ❤❤❤❤❤
🙏 గురువుగారు దీపారాధన గురించి ఒక వీడియో తీశారు మరో వీడియో తీస్తా మన్నారు దాని గురించి ఆలోచించండి అదేవిధంగా నాకు విష్ణుమూర్తి పూజ చేసిన చెయ్యాలని ఆలోచన వచ్చినా మానసికంగా ఆర్థికంగా చానా ఇబ్బందులు పడిపోతాను అది ఎందుకు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు ఈ సమస్యకి సందేహానికి పరిష్కారం మీరు చూపగలరఅని ఆశిస్తున్నాను
Swamy intlo Shiva lingam ni Ela poshinchali nivedana Ela cheyali antu, mutu lo Ela vunchali teliya cheyagalaru savivaranga oka video chayandi namaste swamy
రుద్రాక్ష ధారణ లో ఎలాంటి నియమాలు లేవు.....మహా శివ భక్తి,గౌరీ శంకరులయందు పూర్తి విశ్వాసం,నమ్మకం మాత్రం తప్పక ఉండాలి.....పైగా ఇప్పుడు దొరికేవి.....భద్రాక్షలు మాత్రమే.....రుద్రాక్షలు దొరకటం లేనే లేదు.......చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు ....ప్రాచీన శ్లోకాలు ఉటంకించి........అమాయక.....ప్రజలకి.....కొనుగోలుకు ప్రోత్సహించటం.....వ్యాపారానికి ప్రచారం చేయటం కాదా.....!!? జగత్పిత.......శివుడు ఏ వర్ణానికి చెందుతాడు...??.....అంత మోస పూరిత వ్యాఖ్యానం........దుర్మార్గాన్ని సిద్దాంతం లాగా ప్రచారం చేయటం తప్పు....,....పురాణం కంటే శాస్త్రం ప్రమాణం....శాస్త్రం కంటే....వేదం ప్రమాణం.....వేదంలో ఇలా చెప్పబడి ఉందా....శివనామ స్మరణతో.....శివ పూజ చేసి,శివ దేవ కథలు ప్రచారం చేసి,విభూతి ధరిస్తే చాలు......ఇంకేమి అవసరం లేదు
గురువు గారు కొంతమంది 3 రుద్రాక్షలు వేసుకోవాలి అని చెప్తున్నారు.. నిజమా? మూడు రుద్రాక్షలు ఒక మాలగా కట్టుకొని వేసుకోవచ్చా... రుద్రాక్షలు మాల ఏ రంగు దారం తో కట్టుకోవాలి,? వివరించగలరు🙏
స్వామి బస్సు లో ప్రయాణం చేసేటప్పుడు ఎలా స్వామి ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా! అలాంటప్పుడు ఏమి చెయ్యాలి మరియు డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడు పేషెంట్ ను చూసేటప్పుడు ఎలా స్వామి వివరించగలరు 🙏🙏🙏
నమస్తే స్వామి రుద్రాక్ష నేపాల్ దేశంలో పుట్టిందని అంటారు నిజమేనా ? రుద్రాక్ష ఏ ప్రాంతం లో పుట్టిందో తెలుపగలరు..?🙏 కొన్ని ప్లాస్టిక్ రుద్రాక్షలు వస్తున్నాయి కాద స్వామి .అసలైన రుద్రాక్షలను ఎలా కనుకోవాలి తెలుపగలరు స్వామి 🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనాలు రుద్రాక్షలు గురించి చాలా చక్కగా చెప్పారు
శివుడు ఆత్మానందంలో ఉన్నప్పుడు కారిన ఆనంద భాష్పాల నుండి వచ్చినవే రుద్రాక్షలు. ఆ రుద్రాక్షలు శరీరాన్ని తాకి ఉంటే మనకు కూడా ఆ ఆత్మ జ్ఞానం కలుగుతుంది అని ఋషులు భావించారు.
గురువు గారి వద్ది పర్తి ప్రభాకర్ గారూ కూడా ఈ విషయం గురించీ చెప్పారు. ఏమని అంటే రుద్రాక్ష ఎప్పుడూ తీయనక్కర లేదు అని మల మూత్ర విసర్జన సమయంలో పడుకుని వున్నప్పుడు కూడా వుంచుకోవచ్చు అని చెప్పారు మీరూ ఇలా చెప్పారు ఏది నిజం విశ్లేషించి చెప్పండి. ఆయన కూడ పురాణల లో నుంచే చెప్పారు గురువు గారు.
దయ చేసి విసదీకరించండి 🙏🙏🙏🙏
,🙏🙏🙏🙏🙏 స్వామి
అర్థించితే ధర్మ సందేహములు తీరుస్తారు అని ఇప్పుడే తెలిసింది
నిత్య పూజ సనాతన ధర్మ చేసుకునే విధానాలతో సహా ఒక్కొక్కటి తెలిజేయవలసిందిగా ప్రార్థన
ఇప్పటి మహాలయపక్ష తర్పణ ఇతర ఆచరణ పద్ధతులు తెలియజేయాలి అని అర్తిస్తున్నాను స్వామీ
మీ దయ 🙏🙏🙏🙏🙏
గురువుగారికి నమస్కారం శ్రీపాద చరితామృతంలో రుద్రాక్ష వైభవం మీరు చెప్పిన విధంగానే ఉందండి శ్రీ గురు చరిత్రలో కూడా రుద్రాక్ష విభూతి మహిమ శ్రీ నరసింహ సరస్వతి స్వామి మీరు చెప్పినట్టుగానే ఉన్నదండిి ధన్యవాదాలు
గురుభ్యోనమః ఎవరూ చెప్పమని కోరకపోవచ్చు గాని, అందరికీ సంశయమే.
చాలా చాలా బాగుంది. గురువు గారూ. ప్రణామం. 🙏🙏..🎉🎉🎉🎉
Sri Gurubhyo namaha
చాలా మంచి విషయం గురించి చెప్పారు ధన్యవాదములు
స్వామీజీ.. నేను ఈ మధ్యే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాను... వారం రోజుల క్రితం నాకు రుద్రాక్ష మెడలో వేసుకోవాలి అని అనిపించింది... కానీ ఒరిజినల్ రుద్రాక్ష ఎక్కడ ఎలా సంపాదించాలో అనే ఆలోచన లో ఉండగా...అద్భుతంగా.. నా ఫ్రెండ్ అరుణా చలం నుండి పంచ ముఖి రుద్రాక్షను తీసుకుని వచ్చి ఇచ్చాడు.. కానీఅది ఒక్కటి మాత్రమే.. ఒక్క రుద్రాక్షను మెడలో ధరించు కోవచ్చా
Yes vesukovachu
You can get it from isha. Sadguru app
Sree mathre namaha
Konthamandi sanskrit slokalu chepithe vinabuddi kaadu. But meru chepithe honey posinattu vundi ears lo... Yenni janamala tapaso mari ah vaaku ah Amma saraswati meku andinchindhi... ❤
నియమాలు చెప్పారు. నిత్యం ధరించే వారు తెలిసిగాని తెలియకగాని నియమ భంగం అయితే ఏమి చేయాలో తెలుపగలరు అని మనవి.
Good question..
శివ పురాణం లో ఉంది వినండి... అన్ని క్లారిటీ వస్తాయి
సాధారణగా అందరూ వేసుకోక పోవటం మంచిది
Hi
ఇప్పుడు రుద్రాక్షలు లేవు....అవి భ ద్రాక్షలు.....అనగా నకిలీ వి
Har Har Mahadev ❤
ಓಂನಮಃ ಶಿವಾಯ 🙏🙏🙏
✍️🚩🙏 ఓం నమః శివాయ.. హర హర మహాదేవ్ శంభో శంకర..
Jai Sri ram 🚩🚩🚩
Excellent clarity clears all doubts as Sastric bases are quoted
Oka video loney anni doughts clarify chesaru super ga chesaru video ee madya kaalam lo ela yevaru cheppaledhu swami
ఓం శ్రీ శివాయ గురవే నమో నమః 🙏🙏🙏🙏🙏
భార్య భర్తల సంఘము చేసేటప్పుడు స్మశానం కి వెళ్లేటప్పుడు మలమూత్రాలు విసర్జించిన రుద్రాక్షలు ధరించ కూడదు అంటే ప్రాణం ఎప్పుడు పోతుందో మనకే తెలియదు అటువంటప్పుడు రుద్రాక్షలకు ధరించడానిక రుద్రాక్ష ధరించి ప్రాణం పోతే రుద్ర లోకము పొందుతారు అంట కదా గురువుగారు ప్రాణం ఎప్పుడు పోతుంది ఎవరికి తెలుసు మలమూత్రాలు విసర్జించిన పొడుపు పోవచ్చు రాత్రి భార్య ఒక్కసారి రుద్రాక్ష మాల ధరించితే బ్రాహ్మణులు యజ్ఞోపవీతం ఎలా వేసుకుంటారు రుద్రాక్షలు కూడా అలాగే ధరించవచ్చు అంట కదా గురువుగారు
@@mallikarjunk7969 Pranam ichu vadu pranam teesu vadu ayane kada. ఆయనకు ప్రతన చేయి.
@@mallikarjunk7969హర హర మహాదేవ జై శంభో శంకర 🙏🙏🙏🙏🙏
@@mallikarjunk7969 were a 5 mukhi rudraksha.before Pooja one can were a mala.
ఓం నమః శివాయ 🙏🇮🇳🙏
ఓం గురుభ్యో్నమః 🙏🇮🇳🙏
Thanks for your great info 🙏🇮🇳🙏
Jay Shri Ram
🚩🚩
ఓం నమః శివాయ 🙏, స్వామి, ఆయన గారు అడిగారు నేను అడగలేదు.
🙏🙏ధన్యవాదములు స్వామి... 🙏🙏ఓమ్ నమఃశివాయ... 🚩🚩🚩
Very very excellent explanation guruvugaru.
Dhanyosmi Swamy.
Sreematre Namaha.
Jai shree Ram
Hari Om
🚩 ధన్యవాదాలు గురువుగారు 🚩🙏🙏
రుద్రాక్షలు ఏకముఖి ద్విముఖి అని ఇలా చాలా రకాలు ఉన్నాయి వాటి గురించి సవివరంగా తెలియజేసి ఒక వీడియో పెట్టగలరు
12 ముఖాలు కలిగిన రుద్రాక్ష ఉన్నాయి అండి... అందులో తెల్లవి, నల్లవి ఇంకా రెండు రకాలు ఉన్నాయి అండి... శివ పురాణం లో ఉన్నాయి
ఓంనమో భగవతే రుద్రాయ🎉
ఓం నమఃశివాయ
చాలా బాగా చెప్పారు
Namaskaram panthulu garu om namo sivaya
Har har mahadev 🙏🙏
Thanks for the topic on Rudraksha
Chala baaga chapparu clear ga.
Rudraksha vesukunna taruvata adhi mana sareeram lo bhagam ainatte, ika ye niyamalu undavi chala mandhi cheppaga vinnanu.
Eroje Rudraksha techkunna mee video vachindi
Antha Shivayya Daya🙏
Santosh Swami dhanyavaadhalu🙏
ధన్యవాదాలు
Mahaa Bhaagyam Guruvarya 🙇🏻🙇🏻🙇🏻
Anni maarlu opika tho mimmalni praarthincina Mahaanubhaavuniki Sahasrakoti Abhivandhanamulu 🙇🏻🙇🏻🙇🏻
Entho kaalangaa veci coosaanu RudhraakshaDhaarnaa Niyamaavali ni gurinci, adagalekapoyaanu, aa Eeswarudu Dhaya coosi Mi dhwaaraa theliyajesaaru
Alaage marokka vnnapam GuruDhevaa, nidhrince samayam lo kuda dharincaraadhu kadhaa Rudhraakshamaalanu?
Dhaya tho selaviyyandi 🙇🏻🙇🏻🙇🏻
Sree Gurubhyo Namah
Very Informative
నా దగ్గర కూడా రుద్రాక్ష లు ఉన్నాయి, ధరించడానికి భయపడ్డాను మీరు ఆ భయాన్ని పోగొట్టి మంచి విషయాల తెలియచేశారు, అయితే ఒక సందేహం ఉల్లి వెల్లుల్లి నిషిద్దం అన్నారు సాధారణంగా ఇప్పుడు అన్ని ఇళ్లల్లో వాడుతున్నారు కదా మరి ఎలా 🙏
Memu vaddiparti padmakar guru garini follow avtam. Varu shiva puranam chepthu chepparu. Rudraksha evaraina vesukovachu. Sarvakala sarvaavastallo dharinchi undachu. Okasari veskunte teese paniledu. Oka body part laga chuskondi ani. Oka vela death vaste direct kailasaniki veltaru body meeda rudraksha unte ani. Kavalante vari videos unnai chudandi. Nenu 3 years back veskunnanu.
మీ దగ్గర రుద్రాక్షలు ఉన్నాయ్ అని అన్నారు కదా. నాకు కావాలి. ఇక్కడ లభిస్తాయి. Please tell me address.
అవును మీరు చెప్పింది నిజమే రుద్రాక్షను ఒకసారి ధరిస్తే అది ఒంట్లో ఒక భాగమై ఉంటుంది దాన్ని ఏ పరిస్థితుల్లోనూ తీసి వేయాల్సిన అవసరం లేదని శివపురాణం ప్రవచనంలో తెలియజేశారు అనుమానం ఉన్నవాళ్లు అది విని తెలుసుకోగలరు
ఆo@@erellinarsingrao3878
Wear it 24/7 no doshas for rudraksha
365 days lifetime
Samavedam garu chepparu rudraksha okasari dhariste adi me body lo part avuddi daanni pade pade teesi vesukovadam cheyakoodadhu ani. Kakapothe food tindaniki ankshalu levu kani rudrakshalu vesukunna tarwatha kramanga korikalu nonveg ivanni thaggumukham padthayi
🙏🙏🙏 bagundi
Goruvu gariki pranamamulu , I am also interested to know about the Rudraksha. But luckily you have clarified my doubts .
చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు 🙏
మౌన వ్రతం గురించి చెప్పండి సాయిబాబా కన్నులను చూస్తూ ధ్యానం చేస్తన్నారు ఇది కరెక్ట్ నా❤❤ ధ్యాన పద్ధతులను గురించి వీడియో చేయండి
వేద ప్రమాణమైన వాల్ల ని దేవతలగా ఆరాధించండి
సాయి బాబా దేవుడు కారు. వేద ప్రతిపాదిత దేవతలను ధ్యానించాలి
@@vasantkrishna1246 సరే బ్రహ్మం గారు కంచి పరమాచార్య స్వామి వివేకానంద శంకరాచార్య వీరెవరు వేదాలలో లేరు కదా యోగులు
@@radhakrishnat2223 sivam ante mangalam adi vadili savaanni tagulukunte em chestam 🤦♂️🤦♂️kharma ,kali purushudi prabhavam ....
@@radhakrishnat2223 మీరు చెప్పిన వారు వేద ప్రతిపాదిత ధర్మంలో పయనించి భగవంతుని చేరిన వారు. తమని ఆరాధించాలని వారు ఏం చెప్పలేదు. . వేద ప్రతిపాదిత దేవతలను వారు దర్శించారు.సాయి అనే పేరు మన సనాతన ధర్మంలో లేదు. అది జపించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. సాయిబాబా వేద మార్గాన్ని అనుసరించలేదు. అటువంటి వారిని పూజిస్తే ఏ ఉపయోగం ఉండదు
పిరమిడ్ ధ్యానం ప్రజాపిత బ్రహ్మ కుమారి రాజయోగం కేవలం కృష్ణ మాత్రమే దేవాదిధేవుడని ఇస్కాన్ వారు అంటున్నారు ఇ పూజలు మనం చేరుకోవాల్సి న గమ్యాన్ని చేరే దారుల్లో నత్తనడక లాంటివి అంటున్నారు ధ్యానం యోగా ఇవి విమాన మార్గం లాంటి వి అంటున్నారు మీకు సమాధానం తెలుసా తెలిస్తే వీడియో చేయండి గురువు గారు ❤❤❤❤❤
ఓం నమః శివాయ అని అనకూడదు అని విన్నాను ఎందుకో ఒక షార్ట్ రూంపం లో వివరించగలరు శివాయ గురవే నమః అని అనాలి
Ohm anedi bhija aksharam , guru updesham thisukoni ohm namashivaya Ani cheppali, lekapothe shivaya nama ohm Ani cheppali
Chala baga chepparu swami
Super Swamy
మంచి rudrasha yekkada దొరుకుతాయి
Super sir 👌🙏👌
గుడ్ మెసజ్ ఘురువగారు
ఒక్కటే పంచముఖి రుద్రాక్ష ధరించవచ్చా గరువు గారు
Baggage chepparu thanks
Nice clarification
🙏 గురువుగారు దీపారాధన గురించి ఒక వీడియో తీశారు మరో వీడియో తీస్తా మన్నారు దాని గురించి ఆలోచించండి అదేవిధంగా నాకు విష్ణుమూర్తి పూజ చేసిన చెయ్యాలని ఆలోచన వచ్చినా మానసికంగా ఆర్థికంగా చానా ఇబ్బందులు పడిపోతాను అది ఎందుకు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు ఈ సమస్యకి సందేహానికి పరిష్కారం మీరు చూపగలరఅని ఆశిస్తున్నాను
Swamy intlo Shiva lingam ni Ela poshinchali nivedana Ela cheyali antu, mutu lo Ela vunchali teliya cheyagalaru savivaranga oka video chayandi namaste swamy
Sri Gurubhyonamaha. Upanayana samskaaram aina pillalu vesukovacchuna andi. Telupagalaru
రుద్రాక్ష ధారణ లో ఎలాంటి నియమాలు లేవు.....మహా శివ భక్తి,గౌరీ శంకరులయందు పూర్తి విశ్వాసం,నమ్మకం మాత్రం తప్పక ఉండాలి.....పైగా ఇప్పుడు దొరికేవి.....భద్రాక్షలు మాత్రమే.....రుద్రాక్షలు దొరకటం లేనే లేదు.......చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు ....ప్రాచీన శ్లోకాలు ఉటంకించి........అమాయక.....ప్రజలకి.....కొనుగోలుకు ప్రోత్సహించటం.....వ్యాపారానికి ప్రచారం చేయటం కాదా.....!!? జగత్పిత.......శివుడు ఏ వర్ణానికి చెందుతాడు...??.....అంత మోస పూరిత వ్యాఖ్యానం........దుర్మార్గాన్ని సిద్దాంతం లాగా ప్రచారం చేయటం తప్పు....,....పురాణం కంటే శాస్త్రం ప్రమాణం....శాస్త్రం కంటే....వేదం ప్రమాణం.....వేదంలో ఇలా చెప్పబడి ఉందా....శివనామ స్మరణతో.....శివ పూజ చేసి,శివ దేవ కథలు ప్రచారం చేసి,విభూతి ధరిస్తే చాలు......ఇంకేమి అవసరం లేదు
ఎటువంటి నియమాలు లేవు అన్నదానికి ఆధారం లేదా reference ఇవ్వాలి
Dharinchay mundu yemaina pooja ledaa dhaaranaa vidhaanam untundaa. 2. Telaagaa unday rudraaksha maala yekkada konachu??
Thank you sir
Very useful guru garu 🙏🏻
Guruvu garu, Gayatri Mantram, Dhyana slokam Ardham teliyacheyandi
సంస్కృత భాష తెలుగు భాష సుస్పష్టంగా నేర్పించేది ఎక్కడో చెప్పండి గురువుగారు 🙏
చెప్పండి.నేను సంస్కృతం లెక్చరర్ ని.
Basara temple Nirmal
@@sreedevich7594 సంస్కృత భాష వ్యాకరణంతో సుస్పష్టంగా ఎలా నేర్చుకోవాలి?
వంట ఒక్కరే చేసి పెడితే అందరును తింటారు ఆర్యా.
🙏🙏🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ
మూత్రం వెళ్ళినప్పుడు కూడా తీయాలంటే కష్టమే కదా ?
గురువు గారు కొంతమంది 3 రుద్రాక్షలు వేసుకోవాలి అని చెప్తున్నారు..
నిజమా? మూడు రుద్రాక్షలు ఒక మాలగా కట్టుకొని వేసుకోవచ్చా...
రుద్రాక్షలు మాల ఏ రంగు దారం తో కట్టుకోవాలి,? వివరించగలరు🙏
మహాలయ పక్షం గురించి వివరించండి గురువుగారు
గురువుగారు, రుద్రాక్షలు, తులసిమాల, స్ఫటికమాల మూడూ విడివిడిగా ఉన్నవి, ఒకేసారి కలిపి వేసుకోవచ్చా
Guruvu garu okkasari రుద్రాక్ష dharisthe vaatini jeevithamlo theeyakudadhu kadha
Swami namaskaramu
I also thinking about how to wear rudrakshamala and if ladies and how to follow (niyamamyku)
As a senior citizen i an asking
Guruvu garu aadavallu dharincha vacha🙏
ధరించవచ్చు
Pitrupaksham jaruguthondhi.....ala ma forefathers ni please cheyyali?ala tilodakalu ivvali....
🙏🙏
Guruvu gari ki 🙏🙏🙏🙏
Guru gariki nanmaskram.....
Vinayarydraksha vesukovacha ladies ..
Kontamanidi kartalu rudraksha okkasari dharistei...mana sareram lo bhagam antunnru....meru enkoka vidhnam lo chebutunnaru
TQ..sir
🫸🫷
Shva parvathi kalyanam Lo Gayathri dharana swamike veyavacha
గురువుగారు, రాజులు,వేటకి వెళ్ళినప్పుడు యుద్ధాలు చేసినప్పుడు చుట్టాలతోటే మాంసభక్షణ చేసినప్పుడు రుద్రాక్షలు తీసి పక్కన పెట్టేవారా?
Darunchavacha
అయ్యా నమస్కారం నా పేరు శ్రీ కాంత్ శర్మ నాకు వైజయంతి మాల మెడలో ధరించాలంటే నియమాలు పాటించడం తెలియ పరచగాలరు
స్వామి బస్సు లో ప్రయాణం చేసేటప్పుడు ఎలా స్వామి ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా! అలాంటప్పుడు ఏమి చెయ్యాలి మరియు డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడు పేషెంట్ ను చూసేటప్పుడు ఎలా స్వామి వివరించగలరు 🙏🙏🙏
Swamy narmada bana lingam Ela archana, poshinchali Ela nivedana cheyali oka video chayadi
రుద్రాక్షలు కథలు ఎవరూ నమే సోయిలో లేరు సమాజాన్ని పాతాళంలోకి తీసుకెళ్లడం కదా తలీతండురల గౌరవించడం చెప్పండి
స్వామి నాకు రుద్రాక్ష వేసుకోవాలి ఉన్నది స్వామి కాని మధ్య మాంసాలు వాడుత ఎలాగ 🙏🏼చెప్పండి స్వామి
చక్కని విషయాలను అందించారు ధన్యవాదములు
అయ్యా, దండ ప్రణామం.
రుద్రాక్ష గూర్చి చాలా విషయాలు వివరించారు.ధన్యవాదాలు🎉
వర్ష సూతకం ఉన్నప్పుడు రుద్రాక్ష ధరించ వచ్చ..???
video start at 8.05
Rudraksha lu ekkada dorukutae chppagalaru swamigi
Chinnavi pawar sir
Paddasaiz pawar sir cheppandi
ఒరిజినల్ రుద్రాక్ష ఎక్కడ దొరుకుతుంది చెప్పగలరు
Namaste Guruji. Office vellinappudu mootravisarjana chesinappudalla Rudrasha teeyalemu kada. Daaniki Pratyamnayamu Cheppagalaru
Panchakavayam ante ento cheppagaralu
Ayyavaru naku oka sandeham
Rudhrakshaki randramu pettavochochuna ?
Kontha Mandi rudraksha ki randramu pettina yedala rudraksha yokka sakthini kolpuvunu ani annaru andukey e sandeham
Chain cheyinchukundamani aasa koncham javabu ivvaruu
నమస్తే స్వామి
రుద్రాక్ష నేపాల్ దేశంలో పుట్టిందని అంటారు నిజమేనా ? రుద్రాక్ష ఏ ప్రాంతం లో పుట్టిందో తెలుపగలరు..?🙏
కొన్ని ప్లాస్టిక్ రుద్రాక్షలు వస్తున్నాయి కాద స్వామి .అసలైన రుద్రాక్షలను ఎలా కనుకోవాలి తెలుపగలరు స్వామి 🙏🙏🙏
Soami devaa kattu endhuku vestharu. Evaru vestharu. Nivarana ela. Cheyyali. Guruji. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻. .