ఓం నమో నారాయణాయ 🙏🪔🙏 ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును పూజా విధానం గురించి మరియు చేయకూడని పనులు గురించి చాలా చక్కగా వివరించారు మీకు మా ధన్యవాదాలు గురువుగారు 🙏🪔🙏💯💯💯🌞🌞🌞💢💢💢⭐⭐⭐🌺🌺🌺🎉🎉🙏🪔
Neha Garu.. ఏమి కాదు అండి. పొరపాటు వల్ల అలా జరిగి ఉండవచ్చు. మనకు తెలియకుండా జరిగే తప్పులను ఆ దేవుడు ఎప్పుడూ క్షమిస్తాడు. దేవునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి సరిపోతుంది. 🙏
Bhanumathi Garu.. మార్గశిర మాసంలో పౌర్ణమి మరుసటి రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించే మాసం కనుక ధనుర్మాసం. ఇది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయాణం చివర్లో, ఉత్తరాయన ప్రారంభానికి సమీపంలో ఉంటాడు. సూర్యుడు ధనస్సు రాశిలోకి సంచారం చేసే సమయాన్ని ధను సంక్రాంతి అంటారు. ధను సంక్రాంతి సమయంలో శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ కాలంలో శుభకార్యాలను మాత్రం వాయిదా వేస్తుంటారు. 🙏
ఓం నమో నారాయణాయ 🙏🪔🙏 ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును పూజా విధానం గురించి మరియు చేయకూడని పనులు గురించి చాలా చక్కగా వివరించారు మీకు మా ధన్యవాదాలు గురువుగారు 🙏🪔🙏💯💯💯🌞🌞🌞💢💢💢⭐⭐⭐🌺🌺🌺🎉🎉🙏🪔
ధనుర్మాసంలో చేయవలసిన పూజలు గురించి అలాగే చేయకూడని పనుల గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు మీకు శతకోటి వందనాలు 🙏🌹👍💯🙏 ఓం నమో నారాయణాయ 🌹💐🪔💐🌹
ఓం నమో నారాయణాయ🙏🪔🙏ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు మీకు మా ధన్యవాదాలు గురువుగారు 🙏🪔🙏👍👍👍💯💯💯🎉🎉🎉🌺🌺🌺👌👌👌💢💢💢⭐⭐⭐🌞🌞🌞🙏🪔🙏
ధనుర్మాసం గురుంచి చాలా బాగా చెప్పారు గురువు గారు మీకు శత కోటి వందనాలు 🙏🌹🎉 ఓం నమో నారాయణాయ 🙏🏵️🪔🏵️🙏
Excellent information about Dhanurmasam, Thank you Guruvu Garu 🌷🙏👌🙏🌷 Om Namo Narayanaya 🙏💐🌹🙏
I'm namo narayanaa🙏
Om Namo Narayanaya 🙏🌹💐🎉 Marvelous information provided guruvu garu Thank you 🙏🌹👌🌹👏
Dhanur Masam. Yokka visishtatha gurunchi chala baga chepparu guruvu garu Thank you 🙏❤️🙏 Om Namo Narayanaya 🙏💐🪔💐🎉
Oom Namo నారాయణాయ
🙏🎉 Om Namo Narayanaya 🎉🙏
Om namo narayanaya 🎉🎉
Very nice information Sir 🌹💐 Om Namo Bhagavathe Vasudevaya Namaha 🌹🙏💐
What a lovely information about Dhanurmasam 🙏💐🪔💐🤤😍
Om Namo Bhagavathe Vasudevaya Namaha 🙏🌹 Om Namo Narayanaya 🙏💐🌷
Om namo narayanaya
Om,NAMO.NARAYANA
❤️ ok namo narayanaya ❤
ఓం నమో నారాయణాయ
Om Namo Narayanaya
Thanks for the wonderful information sir 🙏🌹🙏
Super ga chepparu guruvu garu Thank you so much 💐🌹👍🌹👌 om namo narayanaya 💐🙏
🙏🌺🪔🌺 Om Namo Narayanaya 🌺🪔🌺🙏
Very good information Guruji 🙏💐🌹🙏 om namo narayanaya 🙏🪔🪔🙏🌹🌹🌹
🙏🙏🙏🙏🙏
OM Namo Narayana Yamaha!.
Good
Fantastic information sir 🙏👍💯👍🙏
పూజారి ఇస్తుండగా కొబ్బరికాయ పండ్లు కింద పడడం గురువుగారు🙏
Neha Garu.. ఏమి కాదు అండి. పొరపాటు వల్ల అలా జరిగి ఉండవచ్చు. మనకు తెలియకుండా జరిగే తప్పులను ఆ దేవుడు ఎప్పుడూ క్షమిస్తాడు. దేవునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి సరిపోతుంది. 🙏
ఓం నమో నారాయణ
నమస్తే గురువుగారు నా పేరు చంద్రకళ నా రాశి ఏదో చెప్పగలరు ప్లీజ🙏🙏🙏
Chandrakala Garu.. మీరు చెప్పిన ఒక్క పేరుతొ రాశి, నక్షత్రం చెప్పడానికి కుదరదు. మీరు పుట్టిన తేదీ, సమయం, ఊరు కావలి 🙏
Margasiramasam antaru kada guruvugaru dhanurmasam ante madyalo ala vastundhi guruvaralu Pooja chesukovali annarukadha vivaranga cheppandi please
Bhanumathi Garu.. మార్గశిర మాసంలో పౌర్ణమి మరుసటి రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించే మాసం కనుక ధనుర్మాసం. ఇది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయాణం చివర్లో, ఉత్తరాయన ప్రారంభానికి సమీపంలో ఉంటాడు. సూర్యుడు ధనస్సు రాశిలోకి సంచారం చేసే సమయాన్ని ధను సంక్రాంతి అంటారు. ధను సంక్రాంతి సమయంలో శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ కాలంలో శుభకార్యాలను మాత్రం వాయిదా వేస్తుంటారు. 🙏
Om namo narayanaya
ఓం నమో నారాయణాయ
Om namo naaraayanaaya
Om namaho narayaha