Analyst Appasani Rajesh Shocking Comments On Kamma Global Federation Summit | KGF | Tone news

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Analyst Appasani Rajesh Shocking Comments On Kamma Global Federation Summit | KGF | Tone news
    #kgf #kammaglobalfederation #srntr #cmchandrababu #appasanirajesh
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

КОМЕНТАРІ • 18

  • @kameshp68
    @kameshp68 Місяць тому +4

    మీ రియలైజేషన్ అద్భుతం రాజేష్ గారు. మీకు హృదయూర్వక అభినందనలు❤

  • @nallaiahravela6083
    @nallaiahravela6083 Місяць тому +4

    సాటి మనిషి మనిషి గా గౌరవిచే. మీ రియలైజేషన్. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ భావజాలంతో ముందుకు వెళితే సమాజము రాష్ట్రము దేశ అభివృద్ధి చెందుతుందని. ఆశిస్తూ హృదయపూర్వక అభినందనలు💐💐💐💐

  • @sarojasunkavalli5531
    @sarojasunkavalli5531 Місяць тому +2

    బాగా చెప్పారు

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Місяць тому +2

    Very interesting information.☘️🍀🌼

  • @nallaiahravela6083
    @nallaiahravela6083 Місяць тому +3

    ఏ ప్రభుత్వం అయినా కుల ప్రాతిపదికన పోస్టింగులు ఇవ్వటం గాని ఆపడం గాని పక్కన పెడతాం కానీ చేయకూడదు. ✊

  • @nalluributchiprasadarao3665
    @nalluributchiprasadarao3665 Місяць тому +2

    అభివందనములండి రాజేష్ గారు

  • @PKSERI
    @PKSERI Місяць тому +1

    Well said Rajesh Garu.

  • @nalluributchiprasadarao3665
    @nalluributchiprasadarao3665 Місяць тому +3

    కులం కారణంగా పక్కన పెట్టిన వారికి ఇప్పుడు న్యాయం చేయాలి.

  • @KrishnaKrishna-nu2pz
    @KrishnaKrishna-nu2pz Місяць тому +2

    Jai kamma.jai CBN.

  • @rambabukrambabu4030
    @rambabukrambabu4030 Місяць тому +1

    APPASANI GARU CORRECT SAID IN KGF

  • @raghuramavarapu1514
    @raghuramavarapu1514 Місяць тому +1

    టోన్ న్యూస్ మంచి ఇంటర్వ్యూ చేసింది. మాదిగ అధికారులకు వెంటనే మంచి ఉన్నతమైన పోస్టింగ్స్ ఇవ్వాలి. ఎమ్మార్పీఎస్ అండ తోటి ప్రస్తుత త్రిబుల్ ఇండియన్ సర్కార్ ఏపీలో వచ్చింది కదా. వచ్చినందుకు కాదు ఎవరిని అయితే పక్కన పెట్టారు వాళ్లు మంచి పరిపాలన దక్షులు మంచి అడ్మినిస్ట్రేటివ్స్.... వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్లో మంచి పోస్టింగ్స్ ఇవ్వాలి

  • @saisriyavaddavalli5403
    @saisriyavaddavalli5403 Місяць тому +2

    420 marks ante chala clever studente

  • @suseelagurram
    @suseelagurram Місяць тому

    l

  • @venkatanaidu7094
    @venkatanaidu7094 Місяць тому +3

    సీనియారిటీ లేదా సమర్థత ప్రాతిపదికగా తీసుకుంటే ఏ సమస్యా లేదు. గత ప్రభుత్వంలో కమ్మవారిని అప్రధాన్య పోస్టుల్లో పెట్టారు. చాలామందికి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా బలవంతంగా సెలవులో ఉండేట్టు చేశారు. బాధిత అధికారులను గుర్తించి వారికి సముచిత స్థానం ఇవ్వవలసిన ప్రస్తుత ప్రభుత్వం కూడా వారిని లూప్ లైన్ పొస్తులలోనే ఉంచి వారికంటే జూనియర్స్ కు గత రెండు ప్రభుత్వాలలో మంచి ప్రాధాన్య పోస్టుల్లో అవకాశం కల్పిస్తున్నారు. రాజేష్ గారు చెప్పింది 💯 నిజం. ముఖ్యంగా టీడీపీ ఎంఎల్ఏ లు మంత్రులు కూడా ఇలాంటి వైఖరిని అవలంబిస్తున్నారు