తల్లీ మీ విశ్వాసం చాలా గొప్పది. ఆ దేవుని దీవెనలు మీకు తోడుగా వున్నాయి కనుక కీర్తన 91:3 వేటగాని ఊరిలో నుండి విడిపించ్చునట్లు మిమ్ములను విడిపించి కాపాడుతున్న దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక ఆమెన్. మీ సాక్షం గొప్పది. ప్రైస్ ది లార్డ్ అమ్మ. 🙏
అమ్మా మీ విశ్వాసము,ధైర్యము నా మకార్త సేవకులకు కనువిప్పు కలిగి నిజమైన సేవచేయుటకు సిద్ధపడు నట్లుప్రభువు కృప అనుగ్రహించును మిమ్ములను దేవుడు దీవించును గాక.
Sister, ఎంత గొప్ప సాక్షమో మీది. దేవునికే మహిమ కలుగును గాక. ఒంటరిగా ఎన్నో శ్రమలనుభవించి దేవుని పిలుపు అందుకొని యేసయ్యను ప్రకటించడానికి మీరు చేస్తున్న సేవ అన్నిటికన్నా గొప్ప సేవ. దేవుడు మీకు దర్శనంలో చూపించినట్లు మీరు పొందుకున్న రక్షణను అనేకమంది పొందుకునులాగున దేవుడు మిమ్మును బహుగా వాడుకోనును గాక! God bless you, your family and your ministry sister. మీ విశ్వాసం గొప్పది sister. Thank you
వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, అబద్ధం చెప్పటం పాపం, మోసం చేయటం పాపం. కాబట్టి అలా చేయవద్దు అని చెప్పటం అందరికీ నచ్చటం లేదు. పాపాన్ని ప్రేరేపించే సినిమాలు చూడవద్దు అని చెప్పటం నచ్చటం లేదు. అందుకే యేసు క్రీస్తును, శిలువ ను గూర్చిన సమాచారం ఇష్టపడటం లేదు. యేసు క్రీస్తు మతం కాదు మార్గం అని చెపుతుంటే హింసిస్తున్నారు. God bless you and your ministry sister 🎉🎉
Sister glory, glory be to God always. We are very much glad to watch your testimony on the channel. Praise be to God always. Amen! Do the service of the lord. He will guide you what he desires. Amen!
Praise the LORD . Ma'am ALL GLORY to ALMIGHTY GOD. . Hallelujah ,Amen. Ma'am you're so great ippudunna Paristhillo Meeru ALL Alone ga DEVUNI Paricharya Cheyadamu Entho mandhiki Spoorthini isthundhi Mathonmadhulu Nedu Recci poyi Church's no Kulaguduthu Veedhu Suvarthikulanu CHETTUKU Kattesi Battalu vippi Lotte Parisstihulu un na Ilanti samayamululo meeru Ontariga Oka LAdY Evangelist ga Veedhi suvarthallo Palgoni JESUS Paricharya Cheyadani Eki Naa Pranalaina Arpisthanu Ani Mundhuku Ravadamu Anedhi Ma Andhariki Entho Encourage Chesi natluga Undhi Meeru Chesthunna JESUS parichrya Vijayavanthamu kavalani andhriki ALMIGHTY GOD ki Prayer Chesthu Meelo unna Dahyiryanni Mecchkuntu meeku DHANYAVADHAMULI thelukuntumu Ma'am , Hallelujah Amen. SARVONNATHA SIMHASERNUDAINA DEVADHI DEVUDE mimmulanu Me Family ni Aseervadhinchunu Gaka Amen. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
PRAISE the lord 🙏🙏🙏🙏 sister GOD BLESS YOU AND YOUR FAMILY sister 🎊🎊🎊🎊🎊🎊🎊🎊💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹❤️❤️ Mee seva SARIHADDULU VISHALA PARACHA BADUNU GAKA AMEM AMEN AMEN 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
పాపక్షమాపణ తర్వాత అండీ, బాప్తీస్మం తీసుకొనే ది, మానవుడు జన్మ కర్మ పాపము లో ఉన్నారు మనం పాపం చేసి నా చేయక పోయినా మానవులందరూ పాపులే.ఆ పాపాన్ని యేసయ్యా దగ్గర ఒపుకొను విడిచిపెట్టి ప్రభు నా పాపము లన్నీ క్షమించాడని నమ్మడమే పాప క్షమాపణనే మారు మనస్సు పొందినట్లు,ఆ తర్వాత నే బాప్తీస్మం పొందాలి.
సోదరి అద్భుతమైన సాక్షి ము చెప్పావు నీ విశ్వాసం చాలా గొప్ప ది ఆమెన్
తల్లీ మీ విశ్వాసం చాలా గొప్పది. ఆ దేవుని దీవెనలు మీకు తోడుగా వున్నాయి కనుక కీర్తన 91:3 వేటగాని ఊరిలో నుండి విడిపించ్చునట్లు మిమ్ములను విడిపించి కాపాడుతున్న దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక ఆమెన్. మీ సాక్షం గొప్పది. ప్రైస్ ది లార్డ్ అమ్మ. 🙏
అమ్మ మీ ధైర్యానికి ధన్యవాదములు, మాంచి మగాడు చేయలేడు, అక్క పరలోక బహుమానం తప్పకుండ మీకే, సింపుల్ గా ఒప్పుకోవాలి.
😊
Praise the lord 🙏
🎉🎉🎉❤
Praise the lord akka 🎉🎉🎉🎉
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ దేవుడు నీకు నీ కుటుంబానికి తోడుగా ఉండును గాక 🙏🙏
అమ్మ ఇ లోకంలో శాశ్వతం ఏదీ లేదు వెనక ముందు అందరూ పోవాలిసిదే ప్రభు ప్రేమ శాశ్వతం మీ సేవ దేవుడు దీవించును Amen
అమ్మా మీ విశ్వాసము,ధైర్యము నా మకార్త సేవకులకు కనువిప్పు కలిగి నిజమైన సేవచేయుటకు సిద్ధపడు నట్లుప్రభువు కృప అనుగ్రహించును మిమ్ములను దేవుడు దీవించును గాక.
నీ దెర్యానికి వందనాలు అక్క దేవుడు మిమ్ములను డివించును గాక
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ నాకోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి సిస్టర్ దేవుడు నీకు తోడుగా ఉండును గాక 👏👏👏👏👏👏
దేవునికి మహిమ కలుగును గాక
అంత చక్కటి సాక్షాన్ని వినిపించినా పాస్టర్ రాజు గారికి దేవుడు పేరట ధన్యవాదాలు
మీ విశ్వాసం చాలా గొప్పది.సిష్టర్.
ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏
Praise the lord sister,
చాలా ధైర్యంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు.
యేసు క్రీస్తు ప్రభువు ఎల్లప్పుడూ మీకు తోడై యుండును గాక.
ప్రభువుకు మహిమ🙏......దేవుడు నిన్ను ఆశీర్వదించి సమృద్ధిగా ఉపయోగించును గాక. ప్రభువును స్తుతించండి 🙏
ఈ కాలంలో ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్న అందుకు మీకు వందనాలు భయపడకండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఆమెన్
దేవునికి దాన్యవాదములు నీ సేవ అద్భుతం దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుకాక.
Praise the Lord అమ్మ
మీ సాక్ష్యము ద్వారా యేసు క్రీస్తు నామములో అనేకులు మార్చ బడుదురు గాక.
అమ్మా నీవు చేసే ప్రార్థన పలించును ప్రభువు నికు సహాయము చేయునుగాక
మూర్ఖులాగు ఈతరము నుండి ధైర్యంగాక్రీస్తు నుగూర్చి సువార్త ప్రకటిస్తునందుకు🙏🙏అ
అక్క మీల్లాంటి దైర్య సువార్థకురాలు ఈ లోకానికి చాలా అవసరం .గాడ్ బ్లెస్ యు అక్క
అమ్మా మీరూ మే ధైర్యం నకు యేసు క్రీస్తు ద్వారా వందనాలు
Sister, ఎంత గొప్ప సాక్షమో మీది. దేవునికే మహిమ కలుగును గాక. ఒంటరిగా ఎన్నో శ్రమలనుభవించి దేవుని పిలుపు అందుకొని యేసయ్యను ప్రకటించడానికి మీరు చేస్తున్న సేవ అన్నిటికన్నా గొప్ప సేవ. దేవుడు మీకు దర్శనంలో చూపించినట్లు మీరు పొందుకున్న రక్షణను అనేకమంది పొందుకునులాగున దేవుడు మిమ్మును బహుగా వాడుకోనును గాక! God bless you, your family and your ministry sister. మీ విశ్వాసం గొప్పది sister. Thank you
యేసు ను కలిగి వుంటే పాపం లో కి వెళ్ళనివ్వాడు. యేసు దేవుడు
సూపర్ అమ్మ వందనాలు అమ్మ 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍e
Manandari devudyna yesukriste meeku sadaakaalam meeto todugaanundunu gaaka amen🙏🙏🙏
వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, అబద్ధం చెప్పటం పాపం, మోసం చేయటం పాపం. కాబట్టి అలా చేయవద్దు అని చెప్పటం అందరికీ నచ్చటం లేదు. పాపాన్ని ప్రేరేపించే సినిమాలు చూడవద్దు అని చెప్పటం నచ్చటం లేదు. అందుకే యేసు క్రీస్తును, శిలువ ను గూర్చిన సమాచారం ఇష్టపడటం లేదు. యేసు క్రీస్తు మతం కాదు మార్గం అని చెపుతుంటే హింసిస్తున్నారు. God bless you and your ministry sister 🎉🎉
God bless you sister devuniki mee lanti varini prethyekanga devudu ennukuntaru 100%meeru correct god bless you
Very good Amma glory to God TQ so much God bless you
Sister me swaram chala bagundi.Devudu memmunu thana buraga vadukuntaru praise the lord hallelujah 🙌 ❤
అద్భుతమైన సాక్ష్యం దేవునికే మహిమ కలుగునుగాక ! నీ సాక్ష్యం వల్ల నీ సువార్త వల్ల కొన్ని ఆత్మలైనా రక్షిoపబడును గాక
మిమ్మల్ని దేవుడు దీవించును గాక
Meeru super sister hallelujah 🙌 praise 👏 the lord hallelujah 🎉❤youddam 😊 Devunide
అమ్మ నేను త్రాగుకి బానిస ప్రేయర్ చేయండి 🙏🙏🙏
Praise the Lord Amma, God may bless you in mission!
Prise the lord 🙏🏼
చెల్లి ప్రైస్ ది లార్డ్ అమ్మ...
గాడ్ బ్లెస్స్ యు
అమ్మ దేవుడు నీతోడు ఉనాడు
అద్భుత సాక్ష్యం. దర్శనం ఉన్నవాళ్ళకి పిరికితనం ఉండదు. 🙏
Praise the lord amma
Praise the lord,,,Great testimony with factual content,,May God bless you sister 🙏 🎉
Praise the Lord,, God bless you
Praise the LORD My GOD Amen GOD Bless you And your family members All Life Long GOD Bless you And All
glory to God
excellent testimony sister
Very nice tastimoni Amen God is great 👍 amen 🙏💯
Praise the lord 🙏🏻, great work andi 😊
Super meeku Devudu kaapadunu gaaka
సైన్యములకు అధిపతియైన యెహోవాయేసుక్రీస్తు దూతలు సెరాఫులు కెరుబులు యెషయా 45:2- మీకు తోడుగా ఉన్నారు
యోహాను 5:44 ప్రభువు మెప్పు కోసం పరిచర్య చేయుట ప్రభువు మహిమ మీపై వుండునుగాక గ్రే స్ చర్చి యాదగిరిగుట్ట
Praise the lord sister God bless you
అమ్మా నాకూ 53years పక్షవాతం వచ్చి మాట రాలేదు ప్రేయర్ చేయండి
అమ్మా. దేవుడు మీకు తోడుగా నీడగా ఉండాలి.
దేవునికే మహిమ కలుగును గాక
గ్లోరీ గారు మీకు వందనాలు 🙏🙏🙏🙏
Praise the Lord 🙏🙏🙏అండీ అమ్మ to all 🙏🙏🙏🙏🙏🙏🙏అండీ 🙏🙏🙏🙏
Praise the lord to everyone 🙏
Praise the lord Glory sister, u r blessed, yr anointing is amazing. Thank you brother for sharing this testimony. All glory to Jesus
God bless you
Praise the Lord sister God bless you 🙏 Amen Amen Amen
prabhu namam nimittam himsimpabaduvaru dhanyulu, paraloka rajyam varidi, u r grear sis, gods grace on u❤
Devuniki stotram kalugunugaka
Amen 🙏
God bless your family sister, may God bless you and be with you all the time ❤🙌🙏
Good testimony my dearsister God bless you more more
Sister glory, glory be to God always. We are very much glad to watch your testimony on the channel. Praise be to God always. Amen! Do the service of the lord. He will guide you what he desires. Amen!
Praise the lord god bless yu
Super saksam devudu memunu devivchunu gaka praise the Lord
May God bless you Sis. Glory. Very good testimony.
రాజు గారికి వందనాలు 🙏🙏🙏
Great Testimony.
God bless you Abundantly Amen
Akka PRAISE THE LORD
Wow great darshanam
Praise the lord Amma god bless you
Sister glorey God bless you. Ameen
Praise the Lord, Glory to God.
🙏 praise lord Rama Garu
Praise the lord. GOD BE WITH YOU ALL THE WAYS
praise the lord Sister🙏
Praise the lord akka
Praise the lord meeku balamu echina Davunika vandanalu
Good 👍 Great testimony sister keep it up
Super
Akka
God bless you 🎉🎉🎉🎉🎉🎉
Praise the Lord amen 🙏 🙏 🙏
Praise the LORD . Ma'am ALL GLORY to ALMIGHTY GOD. . Hallelujah ,Amen. Ma'am you're so great ippudunna Paristhillo Meeru ALL Alone ga DEVUNI Paricharya Cheyadamu Entho mandhiki Spoorthini isthundhi Mathonmadhulu Nedu Recci poyi Church's no Kulaguduthu Veedhu Suvarthikulanu CHETTUKU Kattesi Battalu vippi Lotte Parisstihulu un na Ilanti samayamululo meeru Ontariga Oka LAdY Evangelist ga Veedhi suvarthallo Palgoni JESUS Paricharya Cheyadani Eki Naa Pranalaina Arpisthanu Ani Mundhuku Ravadamu Anedhi Ma Andhariki Entho Encourage Chesi natluga Undhi Meeru Chesthunna JESUS parichrya Vijayavanthamu kavalani andhriki ALMIGHTY GOD ki Prayer Chesthu Meelo unna Dahyiryanni Mecchkuntu meeku DHANYAVADHAMULI thelukuntumu Ma'am , Hallelujah Amen. SARVONNATHA SIMHASERNUDAINA DEVADHI DEVUDE mimmulanu Me Family ni Aseervadhinchunu Gaka Amen. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
God bless you sister ❤❤❤❤❤❤❤
Praise the lord sister u are soo great
🙏🙏🙏🙏🙌🙌🙌👋👋
Praise.the.lord.sister.My god. Bless you.. (esther) atp
Haleluya
Tandri nike mahima kalugunugaka
Wonderful testimony sister.god bless you.
Vandanalu Anna
Godblessuuamma🙏🙏
PRAISE the lord 🙏🙏🙏🙏 sister GOD BLESS YOU AND YOUR FAMILY sister 🎊🎊🎊🎊🎊🎊🎊🎊💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹❤️❤️ Mee seva SARIHADDULU VISHALA PARACHA BADUNU GAKA AMEM AMEN AMEN 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Praise God
Price lord akka god bless you❤
God.blessyou.sister.gagru.jesus.is.the.way
పాపక్షమాపణ తర్వాత అండీ, బాప్తీస్మం తీసుకొనే ది, మానవుడు జన్మ కర్మ పాపము లో
ఉన్నారు మనం పాపం చేసి నా చేయక పోయినా మానవులందరూ పాపులే.ఆ పాపాన్ని యేసయ్యా దగ్గర ఒపుకొను విడిచిపెట్టి ప్రభు నా పాపము లన్నీ క్షమించాడని నమ్మడమే పాప క్షమాపణనే మారు మనస్సు పొందినట్లు,ఆ తర్వాత నే బాప్తీస్మం పొందాలి.
Manchi Saksham👍
God bless you sestr
ఇండియాలో ఉన్న క్రైస్తవులకు ఇజ్రాయెల్ దేశం మద్దతు ఇవ్వాలి
🙌🙏🙌
Great