Prof.Kasim Speech | Jagjivan Ram Statue Inauguration | Janavaninews
Вставка
- Опубліковано 4 кві 2022
- Prof.Kasim Speech | Jagjivan Ram Statue Inauguration | Janavaninews
Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
This is Official UA-cam Channel for #Janavaninews
-------------------------------------------------------------------------------------------------------
Watch 24/7 News Videos, Breaking News updates, special political analysis,
current issues, celebrity latest updates, movie reviews and
exclusive Interviews anytime anywhere.
-------------------------------------------------------------------------------------------------------
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting UA-cam about a Copyright Infringement....Thank You..!"
--------------------------------------------------------------------------------------------------------
►For More Videos
Home : • KTR Tells Success Stor...
Songs : • Songs
-----------------------------------------------------------------------------------------------------------------------------------
Follow me on Social Networks:-
► Like us on Facebook: / janavaninews
► Like us on Facebook: / vimalakkaofficial
► Follow us on Instagram: / janavaninews .
--------------------------------------------------------------------------------------------------------------------------------
if you found this video Helpful give it a like.
If you know someone who needs to see it, share it.
Leave a comment below with your thoughts or any queries regarding
Thank you for watching..!!
ఫులటైం రాజకీయ పదవులకి పరిమిత మయిననవారు, అసమానతలకు, వ్యతిరేకం గా సామాజిక సంఘసంస్కార్తులు లు కాలేరు. జైభీమ్ జై పూలే జై పెరియార్
జైభీమ్ jaijagjivanram
Well said sir
MI speech vinte goosebumps vasthayi sir antha powerful ga untundhi MI speech
జైభీమ్ జై జ్యోతిరావు పూలే
కొండను తవ్వి నా......ఆణువణువూ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంతిరేక లా చీకటి బ్రతుకుల్లో వెలుగై. జైభీమ్ jai పూలే jai బుద్ధ jai పెరియర్ jai నెల్సన్ మండేలా
inni roju bjr history evariki teliyadu sir anfariri teliyaparachali sir
బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎవరు సరి లేరు ఉండబోరు. He is only one icon of depressed clasess of india.
అన్నా జై భీమ్ చక్కని లోతైన అన్వేషణ సందేశం . ✊✊✊
In the universe Nobady is equals to BR Ambedkar
Kulaala gurinchi matladedhi mere kulalu undakudadhu anedhi meere, SC laku meeru nerpedhi yemiti, amayaka SC lu ayomayamulo unnaaru, SC laku hindu dharmamu lone sthiratvamu, unnathi undhi, mee athi telivi choopukonutaku SC lanu fool chesthunnaaru, kattukathalu cheppakunda yela devolop kaavalo cheppandi.
Oka Madiga.
Jai bheem
Jai RSP
Jai BSP
ఖాసీం garu మహర్ కుల గారి వృత్తి మీకు ఏమైనా తెలుసా తోలును సుబ్ర పరిచే వారు అని తెలుసుకుని మాట్లాడితే బాగుండు
Ayya mahanumavulu....dayachesi evaraina Babu jagajjivan Rao garu .....desaniki,jatiki yem chesaro telupagalaru.....oka .videyudu
Main 1971 war He was defence minister, Food crisis happened india He introduce green revolution Haritha viplavqm
@@sandeepyarlagadda3645 jaati kosam yem chesadu......social reforms lo ayana Patra yenti? Ayana mukya Patra poshinchina vishayalu yemaina cheppandi
Inkapote ....green revolution ante....ms swaminadan scientist ga......pm Indira Gandhi..Ela undi kaani.....asalu ayana em chesadu
50 years parmenterian ga unnadanu telsu....oka politesian ga telsu
@@neelimajuvvigunta4290 me caste anti? Andukani caste kosama matramey cheyyali india lo verey castes leva ? BJRM konni roots vesaru attadugu vargalu paiki ravataniki
Vaadu yemi cheyyaledu deshamkosam waste person jagjeevan ram
@@thalarikishore673 so kindly watch ias officer jpn sir speeches and in our upsc (IAS) syllabus some topics we read about BJRM contribution , if you don't ok no problem but don't comment without knowing information
Jai madhigha
Ala ayi vunte ila ayi vunte anukovatam enduku castism lekunda vunte ane imagine chesuko khasim. Nee meeda respect poyindi khasim.
కాసిం గారు దళిత జాతికోసం జీవితాన్ని అంకితం చేసింది అంబేద్కర్ గారా జగజ్జీవన్ రామ్ గారా! ఊసరవెల్లి ప్రసంగాలు మానండి సార్
అది చెప్పరు.. మాదిగ నాయకుడు అయితే చాలు ఏమి చేయకున్నా గొప్పలు చెప్పాలి. మారాలి కాశిం భాయ్.. మీకున్న గౌరవం పోయింది. పిల్లి గురించి ఎన్ని చెప్పినా ఏమి లాభం, పులి కథ కాదుగా.. జైభీమ్
Mee buddi maradu
Good question Sir. Eee khasim gaadu Madhiga Vadu.Veedu Peru muslim Why he converted into muslim
Mandha krishna gari valla jathiki ami labam ledu upoyogam ledu.adevidam ga jagajeevan Rao valla kuda ami labam ledu sir
Brother me number send chestara maatladaali
పో ర్ర్ర్రేర్
*⁉️జగ్జివన్ రామ్ పదవుల పందేరంలో సంపాదనలో ఉన్నాడు కనుకనే వేలకోట్లు పోగేశాడు. కానీ ఎవరి గురించి ఏమి చెయ్యలేదు కాసిం భాయ్, ఎందుకు కవరింగులు, అబద్దాలు. మాదిగలు అబద్దాలు మాట్లాడటం ఆపాలి. జగ్జివన్ రామ్ చేసింది ఏమిలేదు, అంబేద్కర్ గారికి సపోర్ట్ చెయ్యలేదు చివరికి జీవిత గుణపాఠం కాంగ్రెస్ ద్వారా నేర్చుకున్నాడు. అంబేద్కర్ గారు పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు అంబేద్కర్ గారి తర్వాత జగ్జివన్ రామ్ మాట్లాడినట్లు నీ దగ్గర ప్రూఫ్ ఉంటే పంపించు. కమ్యూనల్ అవార్డు సమయంలో ఆయనే పదవిలో ఉన్నాడు అప్పుడు ఏమి చేశాడు, వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిండా లేదంటే తన లాభం కొరకే పనిచేశాడని దానర్ధం. ఇంకా గొప్పగా చిత్రీకరించే పని ఆపండి. జనతాదళ్ పుట్టుక ఆయన వల్లే కదా అది చదవలేదా? బీహార్ ఆయన నియోజకవర్గంలోనే ఏమి చెయ్యక పోతే కాక వెంకటస్వామి ని అక్కడ ఇంచార్జి గా పెట్టారు. ఆయన కథ కూడా ఇప్పుడు మీరు చేస్తున్నదే దండోరా వాళ్ళ కథ నే.. విభజించి ఎవడు బ్రతకకుండా మొత్తం జాతికే ద్రోహం చెయ్యటం. మాల నాయకుల మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు ఎప్పుడైనా మీరు బాపనోనికి వ్యతిరేకంగా BJP, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా మాట్లాడినారా? ఎప్పుడు ఎవడి కాళ్ళో పెట్టుకోవాలా, పదవులు తెచుకోవాలా? మీరు మాదిగల గురించి ఏమైనా చేశారా? సంపాదించుకోవడం తప్ప, ఆ గదే జగ్జివన్ రామ్ చేశాడు. అంబేద్కర్ గారితో పోల్చటం ఆపండి. మీ చిల్లర రాజకీయం వల్లే BC SC ST లు నాశనం అవుతున్నారు. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🇮🇳🙏*
Yes sir ,babu jagjeevanrao Congress chamcha giri Chisinaru sir
ని సోది ఆపు అన్న.... 😄
Jagajjevan ram great MP , best defence minister, education minister , 1971 war how we had won 1 St know about history
Who introduced GR in india
100% right Anna garu Jai bheem
ఏంటీ ఆయన చేసిన గొప్ప
బీహార్ మహారాష్ట్ర లో నే
ఆయన చరిత్ర లేదు.
ఒక్క మంద కృష్ణ మాదిగ దండోరా
స్కోత్కర్ష తప్ప ఏమీ లేదు.
మనసు చంపుకొని మాట్లాడుతూ
మీ గౌరవాన్ని తగ్గించుకోకండి సార్
మీ లెక్కన ఇప్పుడు ప్రభుత్వం లోన ఉన్న దళిత ప్రజాప్రతినిధులు కూడా
జాతికోసం ఎంతో ఘన నీయమైన సేవలందించారని చరిత్ర వక్రీకరించ బడతది.
అంబేద్కర్ ఏర్పాటు చేసిన పునాదుల పై వృద్ధిలోకి వచ్చిన వాడే జగ్జీవనరామ్ కానీ ప్రత్యేకంగా దళితులకు ఆయన చేసిందేము లేదు ప్రతి అంబేద్కర్ విగ్రహం పక్కన జగ్జీవనరామ్ విగ్రహం అనడం విడ్డూరం
అంబేద్కర్ కు జగ్జీవనరామ్ ఎలా సమ ఉజ్జి ఐతడు కాశిం సార్ కె తెలువాలి
కరెక్ట్ చెప్పావు మిత్రమా...
"వీళ్ళ" కథ ఎలా ఉందంటే, తమ కులం అయితే చాలు, ఎటువంటి వారిని అయిన వెనక్కేసుకురావాలి అన్నట్లుంది. అంబెడ్కర్ గారి స్పూర్తితో అంబేడ్కర్ గారికి కూడా సాధ్యం కాని రాజ్యాధికారాన్ని తీసుకువచ్చిన మాదిగ కులానికి చెందిన త్యాగశీలి మాన్యవార్ కాన్షిరామ్ మనకు మహనీయుడు, ఆదర్శప్రాయుడు.
జై అంబేడ్కర్..జై కాన్షిరామ్..జై భారత్.
నువ్వు చెప్పిందే చరిత్ర..... అగు.... మేము చెప్పిదే ఇప్పుడు చరిత్ర
విప్లవోద్యమం ఎం అర్ పి ఎస్ ఉద్యమన్నే విప్లవం గా భావించింది. అంబెడ్కర్ మీకు ఎన్నటికీ అర్థం కాడు.
అవునా.... 😄
Rey khasim nuvvu maamoolodivi kaadura. Nice ga mammalni ambedkar ni doorampettamantunnav. Cheap ga vundi nee behaviour.
విగ్రహాలు పెట్టేటంత మహానుభావుడా జగజీవనరామ్ అతని రాష్ట్రంలో వక్కవిగ్రహామైన ఉంటదా
😄అర్ధం కావాలి మీకు