రాముడి కాలం నుంచే మునువాదం మొదలైంది.. ప్రొఫెసర్ కాశీం|| Prof Kasiam Excellent Speech On Manuvadam

Поділитися
Вставка

КОМЕНТАРІ • 165

  • @rajanikanthpuli
    @rajanikanthpuli 3 роки тому +28

    Prathi dalithudu oka kasim ledha oka kadire krishna kavali. Jai Ambedkar. ✊✊✊✊✊✊✊.

  • @Prasadinfoofficial
    @Prasadinfoofficial 4 роки тому +18

    You are grate sir
    It's 💯 true'

  • @shagantichandu8743
    @shagantichandu8743 3 роки тому +31

    #బాలగోపాల్ గారు ఎప్పుడో చెప్పారు దేశంలో ఉన్న IIT, NIT, IIM, సెంట్రల్ యూనివర్సిటీలు ఆధునిక అగ్రహారాలు అని!!

    • @nagaraju-oq3ut
      @nagaraju-oq3ut 3 роки тому +2

      University laku kuda kulala ante dintlo migilina university lu prachina thandala em matladuthunav

    • @sureshch1383
      @sureshch1383 Рік тому

      అసలు neeku head ఉందా??
      ఎమి మాట్లాడుతున్న జ్ఞానం ఉందా???

  • @shekarshekar7075
    @shekarshekar7075 3 роки тому +4

    Chala viluvaiana vishayaaanni maakandinchinanduku danyavaadaalu sir

  • @mabbubalavenkataiah233
    @mabbubalavenkataiah233 7 місяців тому

    Sir Mee lanti vallu sqmajaniki chaala avasaram super Sir

  • @youthrevolutionbhimarmy8337
    @youthrevolutionbhimarmy8337 3 роки тому +10

    Great message

  • @nagunoorivijaykumar3104
    @nagunoorivijaykumar3104 Рік тому +3

    *🙏రోల్ మోడల్‌గా ఉండటం అనేది విద్య యొక్క అత్యంత శక్తివంతమైన రూపం🙏📖✍️*

  • @patanramu1317
    @patanramu1317 3 роки тому +11

    రాముడు లేడు,రామాయణం,మహాభారతం కల్పిత కథలు అంటూనే....భ్రాహ్మణులు విలన్ లు అంటూనే....భ్రాహ్మణుడైన రావణున్ని హీరో అంటూనే...భ్రాహ్మణ వ్యతిరేక మాటలు,,ఆచరణలో లేని,ఎవరికీ తెలియని "మనువాద"వ్యతిరేక ఉపన్యాసాలు...
    అంబేడ్కర్ గారిని చదివించింది భ్రాహ్మణుడు..
    మీకు పాస్టర్లు ఎలాగో మాకు భ్రాహ్మణులు అలాగ..
    నేనొక శూద్రునిగా చెబుతున్న...
    తిట్లకు స్పందించని అమాయక భ్రాహ్మణులను మీరు ఎంతలా తిడితే అంతలా వారు సానుబూతిని పెంచుకుంటున్నారు..
    పరోక్షంగా భ్రాహ్మణులను బలపరుస్తున్నారు..

    • @sudheer-sm2bq
      @sudheer-sm2bq 2 роки тому

      Brahmanulu amayakula neko dandam samy baga cheppav

    • @Sai_Naath
      @Sai_Naath Рік тому +1

      @@sudheer-sm2bq Brahmins chesina thappu ki anubhavisthunnaru kani adhe Hindus paina Muslims chesina dhaniki ippudunna Muslims ni kuda roju thittoccha mari ilage ? Villantha oka gang only Hindus ni matrame target chestharu

    • @shiva_pgl
      @shiva_pgl 29 днів тому

      Smruthulu chadivara meeru

  • @B.Chakram
    @B.Chakram Рік тому

    గౌరవ పెద్దలు మేధావులు అన్న,,కాశీం అన్న జై భీమ్,, ఇంకా వాస్తవాలు ఇంకా తెలియాల్సిన అవసరం చాలా వుంది

  • @shivarathrimahesh9440
    @shivarathrimahesh9440 9 місяців тому

    Vasthavamu sir

  • @bhaskarrao5993
    @bhaskarrao5993 3 роки тому +3

    జై భీమ్

  • @thirupathikallepelly8333
    @thirupathikallepelly8333 3 роки тому +7

    గ్రేట్ ఐడియాలజిస్ట్
    మంచి మార్గనిర్దేశకులు...

  • @suryanarayanarajumudunuru313
    @suryanarayanarajumudunuru313 2 роки тому +6

    శంభుకుడి వధ అన్నదే కట్టు కథ, ప్రక్షిప్తం. కట్టు కథలపై విద్వేష పూరిత ప్రసంగం. రావణుడు ఆదివాసీ? మాటల గారడీ.

    • @shiva_pgl
      @shiva_pgl 29 днів тому

      Prakshiptam ayithe, samavedam vaaru yenduku cheppaadu shambuka vadha.

  • @nagachandrudu2972
    @nagachandrudu2972 4 роки тому +5

    Super message sir

  • @marampellilachaiah7636
    @marampellilachaiah7636 3 роки тому +3

    Nice sir

  • @ramanianji4755
    @ramanianji4755 3 роки тому +3

    Nv chala correct cheppav sir

  • @nagaraju-oq3ut
    @nagaraju-oq3ut 3 роки тому +2

    Ne speech vinte pakka chastharu iyyani evadiki kavali ippudu ramuni kalama Or rajakiya kalama dabbunte anni kulalu okati lekunte entha pedda kulamina Or chinna kulamina thusse university lo cheppalsinavi ivvena

  • @thirupathithiru9678
    @thirupathithiru9678 Рік тому

    దేవుడే లేడు మేం దేవులం అంటారు మీరు అంతేగా

  • @poshalakamalakar111
    @poshalakamalakar111 2 роки тому

    You are a grete speach sir 👍 lalsalam 👍👍

  • @gadyapogubeesanna4433
    @gadyapogubeesanna4433 3 роки тому +2

    Super sir

  • @siril199pandu5
    @siril199pandu5 3 роки тому +6

    Jai Beem Sir

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 Рік тому

    Super speech

  • @Srinivasulukothapally
    @Srinivasulukothapally 2 роки тому +5

    ఎంత బాగా చెప్పారు అచ్చు రాముడి కాలంలో మీరే పక్కనే ఉండి అన్ని గమనించినట్టు, మీరు చదువుకున్న చదువులు, మీ జ్ఞానం మరియు మీ తెలివితేటలని ఈ విధంగా జనాన్ని రెచ్చగొట్టేలా ఉపయోగిస్తున్నారు, కొంచెం లోతుగా ఆలోచిస్తే కాని తెలియదు మీరు చేసే వ్యాఖ్యలు జనాన్ని ఇంత ప్రభావితం చేస్తాయి అని,
    డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు
    అణగారిన అట్టడుగు వర్గాల కోసం
    రాజ్యాంగాన్ని రచించారు ఇప్పుడు ఇంకా అదే అమలవుతున్నది, ఇప్పుడు రెడ్లు, కాపులు మరియు ఇతర అగ్ర వర్ణాల వారు ఇప్పటికీ వాళ్లు పేద వాళ్లు ఐనా (అంటే నా ఉద్దేశ్యం అగ్రవర్ణాల వారందరూ ధనవంతులు కారు అని) వాళ్ళకి ఉద్యోగం కావాలంటే వాళ్ల కులం అడ్డు వస్తున్నది మరియు అట్టడుగు, అణగారిన వర్గాల వాళ్ళ లో ధనవంతులు కూడా ఉన్నారు, దీన్నిబట్టి మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీ స్వలాభం కోసం లేదా మిమ్మల్ని మీరు గొప్ప అనిపించుకోవడానికి
    తప్ప మరింకొకటి కాదని నా అభిప్రాయం.
    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏

    • @goutamreddy7978
      @goutamreddy7978 2 роки тому

      Jai sriram

    • @maheshgaddi6002
      @maheshgaddi6002 2 роки тому +2

      100% u r right . Ilanti vaari vallane hindhutvamu balaheemu avuthundhi

    • @vamshi.g1649
      @vamshi.g1649 Рік тому

      తప్పు అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసమే రాజ్యాంగం రచించారు అంటున్నారు అంటే ఇంకా మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది తెల్సుకుని మాట్లాడండి...!

  • @atih...r6966
    @atih...r6966 Рік тому

    Powerful speech...

  • @gumpaswamychalla6299
    @gumpaswamychalla6299 2 роки тому

    Super speach sir

  • @farjanashaik1153
    @farjanashaik1153 3 роки тому +1

    Khasim garu super

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 3 роки тому +2

    Great... Personality 🤝🤝💐💐✊✊

  • @venugopalnaragoni6291
    @venugopalnaragoni6291 Рік тому +1

    Ravanudu brahmanudu

  • @RPAYRA
    @RPAYRA 2 роки тому +5

    నువ్ మనుధర్మ శాస్త్రం చదివినవా అసలు ఎందుకు రా అబద్దాలు.

    • @shiva_pgl
      @shiva_pgl 29 днів тому

      Nenu chadivaanu raa, naatho matladu

  • @amarnathreddy9950
    @amarnathreddy9950 2 роки тому +2

    రాముడు బ్రాహ్మణడు అని రామాయణం చెబుతున్నది. కాదు ఆదివాసీ అని ఈయనగారు అంటున్నారు. రాముడు వెంట నడిచిన జనం లో అన్ని కులాలతో కలసి బ్రతికినాడు. చరిత్ర వక్రీకరించి కుల ద్వేషం పెంచుతున్నాడు. కులం మతం ప్రాంతం భాష పేరుతో విడగొట్టే ప్రతివారు మనదేశ బలహీనతలతో ఆడుకొన్నట్టే. మోడీ బ్రాహ్మణత్వం అయితే ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ కావడం బ్రాహ్మణత్వమా ? లేక మనువాదమా ? రాజ్యాంగం అంతే.

  • @goutamreddy7978
    @goutamreddy7978 2 роки тому

    Good good very good

  • @forceforward2136
    @forceforward2136 Рік тому

    దేశంలో పోలీసుల బాస్ డిజిపి సంగం కలెక్టర్ సంగం, డాక్టర్ సంగం, యాక్టర్ ల సంగం, వ్యాపార సంగాలు, అగ్రకులాల బ్రహ్మ నీయ ఆధిపత్యానికి బావ జాలం మనువాద సంతృప్తి ని పెంచి పోషిస్తున్నాయి

  • @cpmurthy736
    @cpmurthy736 3 роки тому +3

    Manusmriti oka Mahamaanavajyothi.Maanavulalo saatvikachintanapempondinchi atyunnatasikharaalaku cherustundi.kulaalannitini abhivruddhichestundhi.Anyamatamulavaru Manusmritini vimarsinche yogyataevariki ledu.Hindudharmamulojokyam vaddu .Memumeematamulu lekameegrandhamulanu vimarsiste tattukoleru. JAI SRIRAM.

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 Рік тому

      హిందూ గ్రంథాలలో ఎవరిని తక్కువగా చూడలేదు. కానీ వీళ్లు కావాలని వ్యక్తిగతం గా విమర్శిస్తున్నారు.
      అదే bible and కురాన్ ల పక్క మతాలను నాశనం చేయమని, విగ్రహారధన చేసే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని ఉంది. పక్క దేశాల మీద యుద్ధం చేస్తే అక్కడ ఉన్న కన్య పిల్లలను అనుభవించమని, పెళ్లి అయిన స్త్రీ లని చంపమని ఉంది. దాని గురించి నోరు మేదపరు ఈ so-called activists.
      హిందువులు ఏం అనరు మూసుకొని ఉంటారు అనే భావనతో రెచ్చిపోతున్నారు.

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 Рік тому

    Speak about your Mohammad prophet also to enhance our knowledge Khasim jee

  • @s.venkanna6834
    @s.venkanna6834 3 роки тому +2

    Super message

  • @yadagiriarepally912
    @yadagiriarepally912 4 роки тому +8

    🙏🙏🙏🙏🙏🙏

  • @plingam6568
    @plingam6568 2 роки тому +1

    JAI BHEEM ✊

  • @klovarajulovaraju6423
    @klovarajulovaraju6423 2 роки тому +6

    మీరు మాట్లాడే ప్రతీ మాట వాస్తవం

  • @kurellakrishnamraju2243
    @kurellakrishnamraju2243 3 роки тому +1

    Good message 👍👌

  • @ramanapendyala9410
    @ramanapendyala9410 2 місяці тому

    వీళ్ళకి పక్ష వాతం గ్యారంటీ

  • @mandalaanjaneyulu6763
    @mandalaanjaneyulu6763 3 роки тому +6

    జై కాశీం సార్ జై భీమ్

  • @VijayaBhaskar152
    @VijayaBhaskar152 Рік тому

    🎉

  • @rameshgudivada1330
    @rameshgudivada1330 2 роки тому

    Jai kaasim sir

  • @chouremanohar4367
    @chouremanohar4367 3 роки тому +1

    Jai Bheem sir. 🙏🙏

  • @princeakash4295
    @princeakash4295 2 роки тому +4

    ఎందుకు జనాలని ఇలా mis lead చేస్తున్నారు

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 Рік тому

      జనాలకి మనువాదం గురించి తెలీదు, చదవరు. వీడి లాంటి వాళ్ళు వచ్చి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పించి చెప్తే అది నమ్మేస్తున్నారు, నిజం అనుకుంటున్నారు.
      అసలు bible, quran లో ఎంత హింసా కాండ ఉంది దాని గురించి నోరు మేధపరు ఈ so-called activists. ప్రతి వారికి హిందువు అంటే చులకన ఎందుకంటే హిందువులకు చాలా గ్రంథాలు ఉన్నాయి వాటిని 95% హిందువులు చదవరు. హిందుత్వాన్ని ఏమైనా అన్నా దూషించిన ఏ హిందువు పట్టించుకోరు అనే భావన. అదే వీళ్ళ ధైర్యం.

  • @ramswaero4957
    @ramswaero4957 3 роки тому +1

    Super speech sir
    Jai bheem sir

  • @praveenkancharla3667
    @praveenkancharla3667 3 роки тому +16

    Bullet lanti matalu chepparu sir

  • @Raghuakkirala770
    @Raghuakkirala770 3 роки тому +3

    Bc lu eppatiki support cheyyaru villaki kulapichi mata pichi ekkuva 🌺🌺🌻🌻Muslims support chestaru 🌺🌺🌻🌻jai Barath jai beam 🌻🌺🌻🌺

    • @chbnandareddy8684
      @chbnandareddy8684 Рік тому

      నాకన్నా కులపిచ్చి ఎవరికి రా ,మాట్లాడితే మా కులపొడికే అన్ని అంటారు

  • @shalomraju8315
    @shalomraju8315 Рік тому

    Kasem garu ramudu ane vadu cherethra lone ledu meku yame cherethra teluso yamo bramana adipathyam lo numhe putendi e manuvadham

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 Рік тому +1

    Sir reservation is share. Entire India is one family. In family , all family members will get their respective share . Share right is forever. So reservation is share., not wrong not mercy not begging nor giving from the share of others. Reservation is share. Jai bheem, jai every second honest, jai every second hardwork unbias.

  • @Gumpena9247
    @Gumpena9247 2 роки тому +1

    వారు ఈ దేశంలో బ్రిటీష్‌లా ఉన్నారు.
    దయచేసి వారిని ఈ దేశం విడిచి వెళ్లమని అభ్యర్థించండి.
    వారి హిందూ దేశాన్ని విడిగా ఏర్పాటు చేయమని చెప్పండి.
    ముస్లింలు దేశాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
    తదనుగుణంగా, బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి, దయచేసి అగ్రవర్ణ ప్రజల శాతం ప్రకారం వారి దేశాన్ని ఏర్పాటు చేయమని అభ్యర్థించండి.

  • @subhashhundi3656
    @subhashhundi3656 Рік тому +1

    ravanasurudu brahmin

  • @venkataramaiahgoparaju2241
    @venkataramaiahgoparaju2241 2 роки тому +2

    కాసిం భయ్యా నీవు ప్రొఫెసర్ వి. లేని చరిత్ర చెప్పి బ్రాహ్మణులు ఎవ్వరిని అంటరాని వారిగా చూడలేదు. మా పేరు చెప్పి మీరు అంటరాని వారిగా ముద్ర వెసుకొంటున్నారు. అంబెత్కర్ గారిని ఎవరు ఆడుకొన్నరు. టెలిసుంటె మాట్లాడు.

  • @ramanianji4755
    @ramanianji4755 3 роки тому +2

    Present bjp party manuvadham nee chala pattinchukuntinnadhi sir

  • @pericharlasai7242
    @pericharlasai7242 3 роки тому +4

    He is antisocial.he doesn't criticize other religions. He knows if he criticize other religions.

  • @bommenabhaskar7886
    @bommenabhaskar7886 3 роки тому +1

    Correct sir jai bheem sir

  • @jaibheem8647
    @jaibheem8647 2 роки тому

    Jai bheem jai kasim sir

  • @farjanashaik1153
    @farjanashaik1153 3 роки тому +2

    Manu vadani mantra kalupudam

  • @srinivasulugudipati1716
    @srinivasulugudipati1716 3 роки тому +1

    Manam ane roju yeppudanna?

    • @rajanikanthpuli
      @rajanikanthpuli 3 роки тому

      India lo kudaradhu. Andhuke binnatvamlo eekathvam annau gani binnathvam veedu eekam avvu ani evvadu chepaledu. Cheppina ambethkar ni BC lu OC lu ela treat chestaro manaku thelusu. INKEKKADA MANAM. 😭

  • @kareemshaik2603
    @kareemshaik2603 Рік тому

    Nejam nerbaiga cepparu sir

  • @sensdk3617
    @sensdk3617 3 роки тому

    కాసిం సార్...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @t3169
    @t3169 2 роки тому +1

    Okanadu dalitha vidyarthulu OU lo chadhuvu vadhili thupakulu Patti adaviki endhuku vellaro cheppandi kaasim sir

  • @sunnymallepogu74
    @sunnymallepogu74 3 роки тому +1

    Super sir
    Jai bheem💪💪💪💪

  • @pullamraju4855
    @pullamraju4855 3 роки тому +3

    U don't know Vedas, why bakavaas?! Teach students your subject only?!

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 3 роки тому +2

    Jai bheem bro
    👏✊👌👍

  • @johnjamgi
    @johnjamgi 3 роки тому +1

    Jai bheem sir

  • @muthyampraveengoud3818
    @muthyampraveengoud3818 2 роки тому

    Goose bump speech

  • @vijayanandp8804
    @vijayanandp8804 Рік тому

    Jai bhim

  • @apparaovupputuri8239
    @apparaovupputuri8239 Рік тому +1

    Caste reservations introduced Ambethkar is more dangerous than manu, manu never introduced caste based reservations, first demand for removal of reservations then speak out brahminism

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 Рік тому

      అవన్నీ చెయ్యరండి. వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలి.
      అవ్వా కావాలి బువ్వా కావాలి.

  • @kumaraswamymudiri4225
    @kumaraswamymudiri4225 6 місяців тому

    దళితులు ఈ దేశంలో చదువు కోవడం లేదా,ఉద్యోగాలు చేయడం లేదా, reservation ఫలితాలు పొందడం లేదా. ఈ kasim garu ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు ఎలా చేస్తున్నాడు చూడండి. ఈ khasim గారు మరో khasim rajwi గా తయారు అయ్యేలా వున్నాడు.

  • @k.nidhisree9165
    @k.nidhisree9165 3 роки тому +1

    Jai bheem

  • @rajinireddysana1049
    @rajinireddysana1049 3 роки тому +2

    Nijaam paripaalanalo mahilalanu nagnaga batukamma aadinchudru Mari daanigurinchimaatlaadu

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 Рік тому

      అవన్నీ చెప్పారండి.
      వీళ్లు హిందూ మత వ్యతిరేకులు.
      హిందుత్వం మీద బురద చల్లడామే వీళ్ళ target.
      Mughals and బ్రిటిషర్లు వచ్చి మన దేశాన్ని దోచుకొని పేద దేశంగా మార్చి మన సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేశారు, వాటి గురించి నోరు మెదపరు ఈ so-called activists

  • @yhanmanthu714
    @yhanmanthu714 3 роки тому +1

    Apha rao Gani cheputho kotaleay

  • @ramanapendyala9410
    @ramanapendyala9410 2 місяці тому

    డాంకి ఓండ్రు డాంకి కి ముద్దు

  • @ajaypasupula419
    @ajaypasupula419 Рік тому

    yi vishayam lo ni aagnam bayata padindhi...

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 Рік тому +6

    నిన్ను ఐఐటీ కి పంపిస్తే నక్సలైట్ లు తయారవుతారు ,ప్రపంచ ప్రసిద్ధ మేధావులు కాదు...నిన్ను ప్రొఫెసర్ నీ చేసింది ఈ సమాజం కాదా...నువ్వు ఎంత మంది ప్రొఫెసర్ లని ,తయారు చేశావో చెప్పు.ఎంతమందిని ఐఐటీ లకి పంపావో చెప్పు... నక్సలైట్ లా తయారు చేసావో చెప్పు...ఇదే ప్రశ్న ఐఐటీ ప్రొఫెసర్ నీ అడగగలమా...దళితులను,గిరిజనులను జ్ఞాన సంగ్రామం చేయమని చెప్పి...లేని అమలు కానీ manuvadam మీద కాదు...నువ్వు బాగుపడ్డావు.
    నీతోటి వారిని మాత్రం తొక్కేస్తావు..
    ఇదేమి న్యాయం...ఇది మనువాడానికి వ్యతిరేకం...మనుకలం లో శుద్ర రాజులు,కవులు, మహా మంత్రులు,జననులు,మునులు,ఋషులు ఎందరో ప్రముఖులు ఉన్నారు...నీలాంటి చైనా కుక్కలు లేవు...దయచేసి భారతీయ సమాజాన్ని అంటురోగాల్లా chuttumuttaku... చైనా వైరుస్ నీ సమర్థ వంతంగా తరిమేసాం...నీ లాంటి వారిని ఎం చేయాలో తెలియకున్నాo...ఎందుకంటే నువ్వు భారతీయుడవు... చైనా ముసుగు తీసేసి రా....జై భారత్ జై హింద్

    • @iPhoneunlock1007
      @iPhoneunlock1007 Рік тому

      @@ShekharShekhar-i8d ఎందుకురా అంత ఉలుకిపాటు...

    • @iPhoneunlock1007
      @iPhoneunlock1007 Рік тому

      @@ShekharShekhar-i8d ఎందుకురా...నిజం మొహం మీద మాడ్లదినందుకా...నీ లాంటి దొంగలని కనుక్కొన్నందుకా

    • @thirupathithiru9678
      @thirupathithiru9678 Рік тому

      anna barabar cheppav u

    • @hindudvr
      @hindudvr Рік тому

      ఇలాంటి పిచ్చి కుక్క ఊరకుక్కలను కరచి పిచ్చి ఎక్కించడం ద్వారా ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకు తెరువు బాగా సాగిపోతుంది.
      నక్సలైట్లను తయారు చేసే విధానం ఇది జనాలను ఆకట్టుకొని వారి ప్రాణాలు వీరికి ఆనందజీవనం గా మార్చుకొని బతుకుతున్నారు వారి ఉసురు ఊరకే పోదు.

    • @hindudvr
      @hindudvr Рік тому

      ధన్యవాదాలు సోదరా జై శ్రీరామ్

  • @msrikanth2812
    @msrikanth2812 3 роки тому +1

    Motham rajakiya edhantha

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb 3 роки тому +2

    Ramayana kalam nunche ne lanti Rakshasulu unnarra?.

  • @gautamgautam5610
    @gautamgautam5610 2 роки тому

    Jai bheem jai bheem sir

  • @mutahhar3310
    @mutahhar3310 3 роки тому +3

    Rss ugravadulu

  • @rajanikanthpuli
    @rajanikanthpuli 3 роки тому +3

    Mana dalithulu Mike lu petti enni arachina, b c lu matram haiga ambethkar ni vimarsisthu, o c lu matram silent ga doctors, jedges , politicians avuthu rullers ga rajyameluthunnaru. No change. No growth.

    • @sasikanth9417
      @sasikanth9417 3 роки тому +2

      Ila vimarsalu ilantivi chese kanna education lo yenno reservations untunnai kada sir ee generation motham yento sradda tho aasakthito unnatamga batakali anna aasatho chaduvukuntu develop ayina vaallu politics lo unna sc st vaallu pedalaku help chestu unte develop avutaru kada

    • @jayakumar4633
      @jayakumar4633 Рік тому

      Don't support BC just hi bye

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 Рік тому

      దళితులు చదువుకోవాలి వారికి మంచి ఉద్యోగాలు రావాలి అనే కదా రిజర్వేషన్స్ పెట్టింది. వారి చదువుకు ప్రభుత్వాలు కూడా సహకరిస్తూనే ఉన్నాయి. దళితులు అంటే తక్కువ అనే భావన ఎప్పుడో పాత కాలం లో ఉండేది సోదరా. నేను high caste కానీ నాకు ఉన్న చాలా మంది frds sc, bc లు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు కూడా చాలా respect ఇస్తారు వాళ్ళకి. వాళ్ళ ఇంటికి వెళ్తాం చాలా చక్కగా ఉంటాము. ఎప్పుడో ఉన్న వివక్షతను ఇలాంటి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం ఇప్పుడు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు. అందరూ చదువుకుంటున్నారు వివక్షత అనే భావన ప్రజల్లో తగ్గుతుంది. కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించండి సోదరా. వీడు చెప్పే మాటలు నమ్మకండి.
      సర్వేజనా సుఖినోభవంతు 🙏

  • @mohannarendraparasa3270
    @mohannarendraparasa3270 Рік тому +1

    QURAN meedha ivvara ilaaga .

    • @YamunaAluvaka
      @YamunaAluvaka Рік тому

      S boss,,,

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 Рік тому

      ఇవ్వరండి.
      వీళ్లు హిందూ వ్యతిరేకులు.
      వీడు ఎప్పుడు చూసిన హిందూ గ్రంథాల్లో లేనివి ఉన్నట్టు చిత్రీకరిస్తాడు.

  • @ravimognti2322
    @ravimognti2322 3 роки тому +2

    Pora soull na kodaka nevu ne soull matallu

  • @bhupathiartist3722
    @bhupathiartist3722 Рік тому

    వీడికీ ప్రొఫెసర్ జాబ్ ఎవడిచాడురా ❓విద్యార్థుల జీవితాలను సంకణాకిస్తున్నాడు

  • @amarnathreddy9950
    @amarnathreddy9950 2 роки тому +1

    కులము ఏదైనాను కోరేది మోక్షమే కులముకై నీకేల కాకి మూకల గోల, బ్రతికున్న మూన్నాళ్ళ కలిసిమెలసుంటుంటే బ్రతుకు సుఖ మయ్యెనురా బంగారు కలలెన్నో పండేనురా

  • @ajaypasupula419
    @ajaypasupula419 Рік тому

    avvanni okappudu ippudu levu sc st lu car la lo tirugutunnaru... but bc lu....?

  • @rockstarcreations2053
    @rockstarcreations2053 2 роки тому +1

    Orey enduku raaa alaaa picchi vaalla laaga arusthunnaaru. India is not developing only because of SC ST caste based reservations. First caste based reservations ni ban cheyyaali ani demand cheyyandi.

  • @srinivasulugudipati1716
    @srinivasulugudipati1716 3 роки тому +2

    Narakadam modalu pettali with proof....yentanna inka matalu? Andarni vesthe pole only 3 percent bayamenduku David killed Goliath

    • @anonymous-fo8eb
      @anonymous-fo8eb 3 роки тому

      Jesus idhe cheppada.

    • @srinivasulugudipati1716
      @srinivasulugudipati1716 3 роки тому

      @@anonymous-fo8eb chala cheppadu rendu champalu kottaru anduke mudava raka...balaheenathalo bhalam.... Amerika, Israel deshanni india dhee kottagalada? Bocchu peekkoledu maska buddi cheppedi sriranga neethulu duredi vyabhichara gruhalu dammunte vaari shayam yenduku? Modda kudavadanika abbithe juttu lekunte kaallu yela? Explain

    • @srinivasulugudipati1716
      @srinivasulugudipati1716 3 роки тому

      @@anonymous-fo8eb ante Jesus ni nee lanti saythan adigadu ee rallanu rottelu chesukoni thinu nuvvu devuni know kumarudavu kada ani. 😂 Lanjakodaka neelanti luccha naakodukulu , apavithrulu, konkiska gottam gallu, dengaleka manjalaram anukunna vaallu, dabbukosam radha manohara, waste naa koduku suggu yeppudu peggulo😎 atuvanti vaadi maata vinadu...mee😎 hrudayalu thelusu yevvadu adigaadu? Point ra lanjakodakallara 🔥🔥🔥🔥🔥fire in ur style 👍

  • @makanagaraju9773
    @makanagaraju9773 3 роки тому

    Nee amma andaru cheddavalle migithavallu manchivalla

  • @ramanapendyala9410
    @ramanapendyala9410 2 місяці тому

    వీడు రాముడు కంటే
    కాదు కాదు భూమి కంటే ముందు పుట్టెడు

  • @pullamraju4855
    @pullamraju4855 Рік тому

    Where is Hari jan most of them are yesu jan!? Where is Manu vadam!? It's totally out dated!? But U being European pets wanted to divide Hindu community by provoking 👈

  • @nandirajusrinivas1923
    @nandirajusrinivas1923 3 роки тому

    whatever you are propagating are based on untruth and distorted versions. this person talks too much in pointing out 5000 year old great religion. Everybody agrees that there are anomolies in Hinduism and they need rectification due to change of times.. However why this man keeps stoic silence in regard to critisizing islam and other religions

  • @మనువాది
    @మనువాది 2 роки тому +3

    జై మనువాదం

  • @ajaypasupula419
    @ajaypasupula419 Рік тому

    it is not correct... ur not good to society

  • @rajeshreddy7035
    @rajeshreddy7035 3 роки тому +2

    Ramayanam ledu Mahabharatham ledu ank Communist leaders andaru cheptaru, ipudu Ramudu champindi SC valani cheptunav, mari Ravanadu Takuva kullama leka Brahmanadu emi pichi matalu meevi.

  • @jagadeeshkatthula1893
    @jagadeeshkatthula1893 3 роки тому +10

    Great message

  • @klovarajulovaraju6423
    @klovarajulovaraju6423 2 роки тому

    Jai bheem sir

  • @srilaxmigaspipelines316
    @srilaxmigaspipelines316 3 роки тому +1

    Jai bheem

    • @deenkumarjacob300
      @deenkumarjacob300 2 роки тому

      Dear Kasim sir, What you said is absolutely correct.Because Gurram Joshua's express his dismay about untouchability.
      "Kasari busakottu naathani gali soka naalgu padagala hindava naagaragu" what a meaningful poetry.