@@bobbilianithasterracegarden ok Andi nenu okasaari chivyyam dhaaati inkoka village vachhaanu but adhi Peru marchipoyaanu meeku idea unte koncham chepthaara plZz
ఛానల్ క్రియేట్ చేసి twoyears అవుతుంది అప్పుడు రెండు, మూడు వీడియోలు పెట్టి ఆపేసాను కొంచం బిజి ఉండి ఇప్పుడు మళ్ళీ వీడియోస్ రెగ్లర్ గా పెట్టాలని స్టార్ట్ చేశాను వీక్లీ two, or three videos పెట్టాలని స్టార్ట్ చేశా హేమలతగారు
అనిత గారు టొమాటోలు కోసేటప్పుడు చెట్టును బాగా నలిపి వేస్తున్నారు. అలా చెయ్యకూడదు. సున్నితంగా మృదువుగా చూసుకోవాలి మొక్కను కూడా. లేకుంటే మొక్క ఎండి పోతుంది.
Superb harvest.
White roses bale unnayi andi
Thanks alekhya😊
ముల్లంగి చాలా బాగా ఉన్నాయి సిస్టర్ ❤❤❤
Thank you sunandini😊❤️
Super and beautiful harvest aunty garu lovely garden and clean garden 😍😊🥰
Thank you ruby😍
Woww superr flowers & vegetables aunty😊very healthy harvest
Thank you seshikala
Super harvest andi
Thank you andi😊
Nice harvest anithagaru mullangi akulatho curry vandukondi
Vandena vandi bobbili anitha's Kitchen cooking chanal lo pettanu shobhalatha garu
Super harvest madam❤super episode 👌 👏 🙏👌🙏
Thank you pratusha
Mullangi, tomotos super
Thank you😍
Jumbo harvest Anitha garu 👌👍
Thank you Naga lakshami garu
Nice harvest
Thank you
Anitha garu kitchenwaste ఎలచేస్తారు చూపించండి
నేను సపరేటగా ఏమి చెయ్యను కూరగాయల తొక్కలు, పండ్లతొక్కలు ఏరోజు వచ్చేవి ఆ రోజే మొక్క మొదట్లో వేస్తాను అండి వరలక్ష్మి గారు
Wow! 👌
Thank you
Nice andi
Tqq andi
Anitha gaaru nenu adigindhaaniki meeru ans cheppaledhu
మీకు చాలాసార్లు రిప్లై ఇచ్చాను చిన్నారి గారు మీరు చూస్కోండిమీరు అడిగింది నాకు అర్థం కాలేదు అందుకే లాస్టులో రిప్లై ఇవ్వలేదు
@@bobbilianithasterracegarden hmm ok andi adhe Andi thelangaana lo chivyyam village yekkada andi
Naku teliyadu aperu nenu yeppudu vinaledu chinnari garu😊
Cooking channel link ivvandi aunty, search chesthe dorakaledu
youtube.com/@bobbilianithaskitchen1512?si=esx_CnkBR2KcJ_bY
Hi anitha garu
Hallo maheswari garu🤝
Awesome
Thank you
👏👏👏👏👏👏👏
Thank you
Hi aunty😊
Hi shirisha😊
Meeru undedhi yekkada andi
Shadnagar lo untaamu andi
@@bobbilianithasterracegarden ante thelangaana andi
Yes
@@bobbilianithasterracegarden ok Andi nenu okasaari chivyyam dhaaati inkoka village vachhaanu but adhi Peru marchipoyaanu meeku idea unte koncham chepthaara plZz
Video kodalu teaser a
Avunu
సో ఫ్రెష్ అండ్ హెల్త్య్ హార్వెస్ట్ అనిత గారు ❤😍🥰👏👍👌🙏🏻 మీకు ఇంకొక ఛానల్ ఉందని ఈరోజే తెల్సింది లేకుంటే ఎప్పుడో సబ్స్క్రయిబ్ చేసేదాన్ని 🙏🏻

Ok👍