Nagapattinam full tour | Velankanni church history | Velankanni live today | From Vijayawada

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Nagapattinam full tour | Velankanni church history | Velankanni live today | From Vijayawada
    My journey started from Vijayawada and until I came back to Vijayawada, I was given complete information on transport cost, hotel cost, and food cost.
    __________________________________
    Vijayawada to Velankani, Vijayawada to Nagapattinam, Vijayawada, Nagapattinam Train, Chennai to Velankani Train, Chennai Karaikal Express, Chennai Nagapattinam Express, Chennai to Velankani bus. Ernakulam to velankani express, Ernakulam to Karaikal express,
    Nagapattinam to Karaikal passenger,
    How, Reach Nagapattinam How to Reach Velankani from Chennai, Bangalore, Kerala, Thrissur, Alleppey, Karnataka, Maharashtra, Nagpur, Kolkata, Goa, Mangalore, Kakinada, Rajahmundry, Andhra Pradesh, Eluru, Visakhapatnam, Machilipatnam,
    Please like and subscribe to my channel, where you can get all the important info about travel, bookings, and all visa-related info. Thanks for subscribing.
    _____________________________________
    #Velankannichurch #velankannichurchhistory
    #velankanni
    #venkystartv
    __________________________________
    Copyright Notice:-
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music, instead of contacting UA-cam about a Copyright Infringement...Thank You..!"
    __________________________________
    ...........❤️ Thanks for watching ❤️...........

КОМЕНТАРІ • 804

  • @Teja-yz4be
    @Teja-yz4be 2 роки тому +208

    అమ్మ ఆశీర్వాదం తో ఇల్లు కట్టడం జరిగింది నమ్మకం విశ్వాసం తో అక్కడ వేళాంగనిమాత చర్చి పరిసరాలలో కొద్దిగా మట్టి తీసుకొచ్చి ఇంటి నిర్మాణ స్థలం లో చల్లాను అంతే నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు జరగకుండా సకాలంలో పూర్తి అయినది సంకల్పం నెరవేరినది సంతోషంగా ప్రారంభం అమ్మ ఆశీర్వాదం ప్రార్ధన తో బంధు మిత్రుల తో జరుపుకున్నాము .🏡🏠💐

    • @N1992-n3s
      @N1992-n3s Рік тому

      ఉరుకోరా ఆవులే

    • @RajKumar8639
      @RajKumar8639 Рік тому +1

      Orey edhava devuni marachi manusulni aradhistharenti rabu

    • @vijaydaling624
      @vijaydaling624 Рік тому +2

      Priase the Lord 🤗😘

    • @vnrthoughts4121
      @vnrthoughts4121 Рік тому

      Nijamena bro

    • @ramsenjoy8381
      @ramsenjoy8381 Рік тому +5

      @@RajKumar8639 nuvvoka pani chey..aa church ki vellu..akkada separate ga testimonial hall ani untadhi...akkada anni states people alage foreigners valla testimonies chudu...appudu matladu👍

  • @Bro_Emmanuel_GS
    @Bro_Emmanuel_GS 2 роки тому +23

    మరియమ్మ కేవలము మనషి గాని యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నామము వలెనే లోకమునకు రక్షణ ఉన్నది బైబిల్ లో లూకా సువార్త 1 :: 46. మరియా యేసుక్రీస్తు ను ఆరాధిచుచున్నది. మరియా ద్వారా అద్భుతంలూ జరుగుతుంది, కానీ పాపికి ఆత్మ రక్షణ , పరలోకం వెళ్ళడానికి ఒక్కే మార్గం యేసుక్రీస్తు john 14 : 6. యేసుక్రీస్తు సిలువలో నా కొరకు నీ కొరకు రక్తం కార్చి మరణించి మూడవ దినమున తిరిగి లేచానా దేవుడు .. మరియా మనిషి గాని దేవత కాదు.
    :

    • @prabhudhasV
      @prabhudhasV 2 роки тому +8

      యేసుక్రీస్తు మాత్రమే దేవుడు .......
      మరియ తల్లిని గౌరవించాలి తప్పా ఆరాధించకుడదు

    • @mothernayakamjosephraj744
      @mothernayakamjosephraj744 2 роки тому +1

      Bro mary mother is not normal lady ok he is the power of god ok amma ante mi mother lo leka ma mother o kadu ame oka jesus ni kanna talli jesus ni mosina na talli not normal lady ok but ammani pujinchuta ledu respect estunnam ok not normal lady ok my God bless you bro

    • @sony5496
      @sony5496 2 роки тому +2

      Yes bro

    • @hemavasu2630
      @hemavasu2630 2 роки тому +3

      మీరు చెప్పింది నిజమే కదా ఏసుప్రభూ వారి బట్టి మరియమ్మకు ఘనత వచ్చింది కానీ ఏసుప్రభూ కంటే మరియమ్మ ని ఎక్కువ పూజిస్తున్నారు

    • @PerupoguRajaratnam
      @PerupoguRajaratnam 6 місяців тому

      yes ' Jesus Christ of All this Earth😊😊❤

  • @satyaveni6259
    @satyaveni6259 Рік тому +5

    మేరీ తల్లి ఒక మనిషి మాత్రమే. స్త్రీలు అందరిలో ఆశీర్వదింపబడిన పుణ్య స్త్రీ మాత్రమే.
    ఆమెకి దేవుడు ఎంటువంటి అధికారములు ఇవ్వలేదు. కావున ఆ పుణ్య తల్లి మేరీ అమ్మ మన కార్యములు నెరవేర్చదు. ఇంకాచెప్పాలంటే ఆయన పన్నెండు మంది శిష్యులులకి (పాల్ గారితో కలిపి ) దేవుడు అధికారం ఇచ్చాడు (భూమిమీద వున్నప్పుడు)
    మీరు చేసేది ముమ్మాటికీ తప్పు.
    తాడ్లు కట్టడం Bible లో ఎక్కడ లేదు.
    మీరు విగ్రహ ఆదారికుల్లా చేస్తున్నారు.
    స్తుతియు మహిమ ఘనత దేవునికే (Jesus)చెల్లును గాక. Amen.

    • @crazykiran5070
      @crazykiran5070 Рік тому

      Amma ne poojaisthe Jesus ki kopam.vastada babu come out from this all bibble lo lenatha mathrana asal edi ledu anaku..

  • @godsgift-jesusismysavior2422
    @godsgift-jesusismysavior2422 2 роки тому +7

    తల్లిని కొలవమని బైబిల్ లో ఏ వచనం చెబుతుంది?

  • @joyarjun3578
    @joyarjun3578 2 роки тому +7

    క్యాథలిక్కు లారా మోసపోకుడి.... స్వరక్తమిచ్చి మార్గం చూపించిన ప్రభువు తప్ప మరే దేవుడు లేడు... ప్రభువులో తిరిగి జన్మించండి...
    **నిర్గమకాండము 20: 3
    నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
    యేసుని తప్ప వేరెవ్వరిని కొలవకూడదు క్రైస్తవులైన వాళ్ళు.. !
    నిర్గమకాండము 20: 4
    పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
    యెషయా 46: 9
    చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు.
    యెషయా 46: 4
    ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.**

    • @aalaporaantamilan2k229
      @aalaporaantamilan2k229 2 роки тому

      Meri matha ni dhevudu ani cheppi kolavadam ledhu , just vaka respect anthey

    • @joyarjun3578
      @joyarjun3578 2 роки тому

      @@aalaporaantamilan2k229 respect అయితే ఎవరూ కాదనరు బ్రో.. కానీ విగ్రహం ముందు మోకరించి ప్రార్థించడం, మోకాళ్ళ మీద నడవడం,మేరీ మాత మరియు ఇతర పునీతులు సజీవులు కాకపోయినప్పటికీ మాకొరకు ప్రార్థన చేయమని ప్రార్థించడం అవి ముమ్మాటికీ బైబిల్ ప్రకారం తప్పే వాక్యానుసారం కావు.. 👍

  • @chennakrishnaiahchintakunt5917
    @chennakrishnaiahchintakunt5917 2 роки тому +3

    Church lo hindu sampradayalu patinchadam enduku hinduvuga vunte saripotundiga

  • @guttipolamma8851
    @guttipolamma8851 2 роки тому +16

    చాలా పవరపుల్ తల్లి నేను 3 సార్లు వెళ్లెను ఏది అడిగిన ఇస్తుంది విశ్వాసం తో అడగాలి

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 2 роки тому +4

    Intaki idi evari devalayam? Hinduvulada? Anni valla sampradayalu patistunnaru,.? Inta moorkhamga untara? Tirupathi ki ee temple ki teda emity.?

  • @nagarajuraju2928
    @nagarajuraju2928 2 роки тому +3

    క్రస్తవులు అనోధు మేడం. నిజమైన వారు దేవుని వాక్యము తెలిసినవారు ఏసుక్రస్తు నీ తప్ప వెరే దేవులని అనుసరించారు.
    ఏమన తపుగా చేపింటే తపుగ చమించండి.

    • @varaprasad8274
      @varaprasad8274 2 роки тому

      U by TV by

    • @VamsiKrishna-zq1cq
      @VamsiKrishna-zq1cq Місяць тому

      Rey merantha sankarajathi batch…..!
      Hinduvulani mosam chesi Religion change chesi deshanni nashanam chesthannaru….. Deniki karma anubavistharu….!

  • @stepin9232
    @stepin9232 Рік тому +4

    మాటి మాటికీ గైస్ గైస్ అంటుంటే విసుగ్గా ఉంది.

  • @niranjanniranjan2340
    @niranjanniranjan2340 2 роки тому +17

    ఇంట్లోనే చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని ఉపవాసం ఉండి మోకాళ్ళతో ప్రేయర్ చేస్తే మనం ఏం కావాలో అడగనసరం లేదు మనకు ఎం కావాలో ఆయనే సమస్తం ఇస్తాడు విగ్రహారాధన ఆచారం అంటే యేసుకు చాలా కోపం సత్యం తెలుసుకోండి

    • @RakeshJosphin
      @RakeshJosphin 4 місяці тому +1

      Corect he ala ani oooo archi gola gola chesi kindha padi dhollo pray cheyali kuda Jesus chepaledhu and one more thing memu eme vigraha aradhana cheyadam ledhu mind it

    • @manimala9584
      @manimala9584 4 місяці тому +1

      యేసుక్రీస్తు church కి వెళ్ళవొద్దని చెప్పలేదు కదా,... ఇంట్లో కూర్చొని ఉపవాసం ప్రార్ధన చేసుకోవొచ్చు, కానీ క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అని వాక్యం మీకు తెలియదా,....
      ఎవరు వారి మానసిక స్థితి బట్టి భక్తని దేవునికి దేవాసన్నిధిలో అర్పించుకోవటం దేవానుభూతి కలుగుతుంది మన సహోదరులు
      తెలుసుకొంటారు, అంతేగాని విగ్రహారాధన మీరు ఎలా అంటున్నారు, ఇలాంటి మాటలు చెప్పే చాలామందిని వేరేసంఘాలకు మారుస్తున్నారు,.... ఇది తప్పుకాదా.....
      Churchu లో దేవుని స్వరూపాలు పవిత్రతకోసం ప్రతిష్టిస్తే విగ్రహారాధన అంటునరు, మరి మోషే కంచు సర్ప్తాన్ని ఎత్తి కొయ్యమీద పెట్టి పాముకాటునుండి రక్షించాడు మరి అది ఏమిటి.....?

    • @jstarfreeone
      @jstarfreeone 3 місяці тому +1

      ​@@manimala9584adi manakiivabadina ajna mana kivabadina ajna enti adi chey chalu yesu Prabhu taruvatha cheppu
      Vigrahalanu dveshimchina devudu mana devudu
      Mose karraki mariyamma garu vigrahaniki okate sambandhama😂😂😂
      Mariyamma garinibvureginchadam kobbarikayalu kottadam sagila padi namaskaram cheyadam ivani tappu kada

    • @manimala9584
      @manimala9584 3 місяці тому +1

      @@jstarfreeone :కంచుసర్పం పాకెత్తి తే విగ్రరాధన కానప్పుడు, మరియతల్లి, పునీతుల స్వరూపాలు విగ్రహాలు కావు,.... అయిన మీరు మరియతల్లి కోసం ఎందుకు అలా విమర్శిస్తారు, స్వయానా యేసు ప్రభువే సిలువ మీద నుండి, ఇదిగో నీ తల్లీ అని యోహాను గారికి ఇచ్చారు అంటే ఈ లోకానికి ఇచ్చారు,..... మరియతల్లి కోసం అనవసరమైన వ్యక్యాలు చేయకండి...... 🙏

    • @manimala9584
      @manimala9584 3 місяці тому +1

      @@jstarfreeone అక్కడ సాగిలాపడి నమస్కారించేది యేసుప్రభువుకి అది తెలుసుకోండి ముందు కతోలిక దేవాలయాలు, మరియతల్లి పేరున ఉంటాయి కానీ, జరిగే ఆరాధన యేసుప్రభువుకే, మందసం ముందు సాగిలిపడి నమస్కరిస్తాము,..... అయిన కాతోలిక దేవాలయం కోసం మీకు చెప్పినా అర్ధం కాదులే,.....

  • @prabhuteja9558
    @prabhuteja9558 2 роки тому +6

    మేరీ మాతను వర్షిప్ చేయరు యవరు
    జస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు

  • @eternallife7702
    @eternallife7702 Рік тому +12

    దేహమే దేవాలయం మనలో వున్న ఆత్మ మనందరికి కన్న తండ్రి అయిన దేవుని లోనుండి వచ్చిన ఆత్మ . ఆ ఆత్మనే శరీరాన్ని జీవింపజేస్తుంది
    మన ఆత్మకు దేవునితో కోట్ల సంవత్సరాల ప్రేమబంధం వుంది
    కానీ మన పాపములు దేవునిని మనకు దూరం చేశాయి కాబట్టే దేవుడు భూమి మీదకి మానవుడిగా వచ్చి ఏ పాపం లేకుండా జీవించి మన పాపముల కోసం మరణించి తిరిగి లేచాడు ఆయనే మృత్యుంజయుడైన యేసు క్రీస్తు ఆయనే నిజమైన దేవుడు నిత్యజీవము మార్గము

  • @karateravi9602
    @karateravi9602 2 роки тому +4

    ఆ పిల్లవాడు రోమన్ సైనికుడు ప్యాంథర్ అయ్యివుంటాడు .

  • @santarao4438
    @santarao4438 2 роки тому +66

    వెలాంకన్ని వెళ్ళలేక చూడలేనివరికి మీ ప్రయాత్నాన్ని అభినందిస్తున్నాను....

  • @ravindrakolusu8465
    @ravindrakolusu8465 2 роки тому +6

    సిస్టర్ గారు క్రీస్తు నందు మీకు వందనాలు మీరు నాగపట్నం లోని మేరీ మాత ఆలయాన్ని గురించి బాగా వివరించారు ఎందుకంటే మీరు చూశారు కాబట్టి తెలిసిన విషయాలను తెలియపరిచారు బైబిల్ బాగా చదవండి ఎందుకంటే దేవుని రాజ్యంలో చేరగాలంటే దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి దేవునికి పుట్టుక లేదు చావు లేదు ఏసుక్రీస్తు సృష్టిని కలగ చేయకముందే తండ్రి వద్ద అద్వితీయ దేవునిగా ఆయన ఉన్నారు మానవులను పాపము నుండి శాపం నుండి నిత్య నరకం నుండి విమోచించుట కొరకు ఆయన కన్య గర్భాన్ని ఆయన కోరుకుని ఆమె గర్భం ద్వారా ఏసుక్రీస్తు నామములో ఈ లోకానికి రక్షకుడిగా పుట్టడానికి దేవుని అనుమతి చొప్పున ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన పని ఏమనగా సర్వమానవాడి పాపములు కొరకు సిలువలో చనిపోయి సమాధి చేయబడుట తండ్రి ఆయనను లేపి మరల తన రొమ్మున కూర్చున్న పెట్టుకున సర్వాధికారాన్ని ఏసుక్రీస్తుకి ఇచ్చి యుండెను ఏసుక్రీస్తు ద్వారా మానవులందరూ తండ్రి అయిన దేవుని యొద్దకు పరలోక రాజ్యమునకు చేరవలెనని దేవుని యొక్క ఉద్దేశం అయితే మరియు మానవురాలు కాబట్టి ఆమె ధన్యురాలుగా ఎంచబడినది కానీ ఆమెను పూజించటం ఆమెని ఆరాధించడం ఆమెని విగ్రహముగా కొలవటము అది దేవుడు దృష్టికి వ్యతిరేకమైన కార్యము ఈ సత్యమును తెలియక ఎంతోమంది బుద్ధిలేని కన్యలు వాక్యమునకు సంపూర్ణ విధేయతను చూపక ఆమెని దేవుడిగా భావించి ఆమె కొలుస్తున్నారు దేవుని మాటలు చదివి విని గ్రహించి పాపమునుండి విడుదల పొందుట కొరకు పశ్చాతాపంతో మారుమనస్సు పొంది దేవునికి అనుగుణమైనటువంటి నీతియుక్త జీవితాన్ని జీవిస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము బాప్తిస్మము పొంది దేవుని బిడ్డగా క్రీస్తును అనుసరించుటయే క్రీస్తును కలిగిన నిజమైన క్రైస్తవ్యం అసలు క్రైస్తవుడుగా మానవుడు అవ్వటానికి గల కారణం ప్రతి మానవుడు చనిపోయిన తర్వాత దేవుని వద్దకు చేరాలి అదే మోక్షం దేవుని వద్దకు చేరాలి అంటే దేవుడు పరిశుద్ధుడు పాపం లేని వాడు మాత్రమే దేవుని వద్దకు చేరగలడు ఆ పాపమునకు నివారణ కలిగించుట కొరకు దేవుడే ఏసుక్రీస్తు లోక రక్షకుడిగా పంపెను ఆయన మాట ప్రకారం పాపము లేని వారిగా జీవిస్తూ ఆయన మార్గంలో మనం నడుస్తూ ఆయన కలిగి ఉంటే అది మనకి మోక్షానికి మార్గం

  • @rajeshgaddam9611
    @rajeshgaddam9611 2 роки тому +3

    Amma thalli ne daggara ki yeppudu vastano one year nunchi wait cheystunna

  • @tejaswimanilaxmik5049
    @tejaswimanilaxmik5049 Рік тому +3

    Ikkada kuda same to same anyulu la pravarthisthunnaru ....ila kastapadamani devudu cheppaledhu ...parisudhanga brathakandi ....papanni vidichi pettandi ani cheppadu anthegani naku ila cheyyandi ala cheyyandi ani analedhu

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 Рік тому +23

    I am strong believer of our lady of veilankini.amma will fulfill our needs.

  • @kishorebabu4381
    @kishorebabu4381 2 роки тому +2

    Guys ane word ni use cheyyakunda , next time nunchi brothers and sisters ane word ni use cheyyandi...

  • @muskelavenkateshvlogs5264
    @muskelavenkateshvlogs5264 2 роки тому +4

    అన్నీ కాపీ బతుకులే అంత బిసినెస్ ఓన్లీ

  • @godsgift-jesusismysavior2422
    @godsgift-jesusismysavior2422 2 роки тому +3

    అన్యుల ఆచారములు ఎక్కువగా కనిపిస్తున్నాయి

  • @premasmith2665
    @premasmith2665 Рік тому +12

    When I went there I asked for son
    I got son now he is 13 yrs old
    U can pray for whatever you wish for
    It will fulfill. ....

  • @pillakarthireni1357
    @pillakarthireni1357 Рік тому +11

    Praise the lord
    Amma vandanam
    Very beautiful place
    Thalli ninnu epudu chustamu thalli ❤❤❤Amen

  • @palleboinashashi6930
    @palleboinashashi6930 2 роки тому +8

    నా వెంకట కృష్ణ నాకోసం రావాలి అమ్మా కోప లు పొయి మలి మాంఛి మనసుతో రావాలి శశి వద్ద కి😭🙏🙏😭 plz
    నాకోసం ప్రేయర్ చేయండి plz
    దేవా నీ పాదాలకు వందనాలు అయ్యా ఆమేన్ 🙏 విధమైన సంబంధం 😭

  • @akkenakuntashankaraiah4784
    @akkenakuntashankaraiah4784 2 роки тому +9

    నిర్గమకాండము 20: 4
    పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
    కీర్తనలు 115: 4 to 8
    వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు
    వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు
    చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు
    చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు
    వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.
    ద్వితియోపదేశకాండము 4: 28
    అక్కడ మీరు మనుష్యుల చేతిపనియైన కఱ్ఱ రాతిదేవతలను పూజిం చెదరు; అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.

    • @hemavasu2630
      @hemavasu2630 2 роки тому +1

      అవును కదా ఎందుకు ఇలా చేస్తున్నారు అన్య ఆచారాలు కుడా పాపమే కదా నాకు బాధ గా వుంది

    • @akkenakuntashankaraiah4784
      @akkenakuntashankaraiah4784 2 роки тому +1

      2కోరింథీయులకు 4: 4
      దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

  • @ajay-uo3xq
    @ajay-uo3xq Рік тому +2

    Naa husband kosam prayer

  • @vagdev6841
    @vagdev6841 2 роки тому +2

    Oka doubt vachindi marriage kapoyina childrens lekapothe uyalu magalasuram evavani materials namakalu Hindus vi

  • @Venkataratnambollavarapu-ol8wq
    @Venkataratnambollavarapu-ol8wq Рік тому +29

    వేలంగిని మాత అమ్మకు నమస్కారం 🙏🙏🙏⛪⛪🙏🙏🙏

  • @nagarajuraju2928
    @nagarajuraju2928 2 роки тому +5

    వెలగిని మత అంటే మనము విగ్రహారాధన చేసినటే కదా

  • @ranipspk2374
    @ranipspk2374 Рік тому +2

    అమ్మ అంటా కాదు అది నిజం కావాలంటే సినిమా కూడా ఉంది చూడు అంట అనమాకు అక్కడ జరిగింది ప్రతిదీ నిజం అంట అంటున్నారు అనకు జరిగింది అని చెప్పాలి

  • @madhukunta6752
    @madhukunta6752 Рік тому +3

    Foolish people don't know Bible,lord Jesus Christ is our mediator not Mary.

  • @vanapalliappalaraju6976
    @vanapalliappalaraju6976 2 роки тому +3

    మీరు శ్రీ రామ్
    లాడ్జి లో దిగారు బాగుంది
    ముందు రాముని వాసంలో
    వుండి సేద తీరారు

  • @subbaraonidamanuru3842
    @subbaraonidamanuru3842 2 роки тому +16

    మేరీ మాతను కోరుకున్న కోరికలు అన్ని తీరుస్తుంది. నేను కోరినా కోరికలను అమ్మ తిర్చింది నేను హిందువు అయిన అందరి దేవుళ్ళని పూజిస్తాను. కానీ పాస్టర్ లే అతి చేస్తున్నారు

  • @bandariedukondal888
    @bandariedukondal888 2 роки тому +12

    Super

  • @shaikshameera4746
    @shaikshameera4746 2 роки тому +2

    Memuu Muslim but I lov Jesus makuu chala namakam aynna ante

    • @VENKYSTARTV
      @VENKYSTARTV  2 роки тому

      Thanks for watching Sameera garu

  • @muskelavenkateshvlogs5264
    @muskelavenkateshvlogs5264 2 роки тому +11

    విగ్రహం కు పూజ చేయడం పాపం కదా

    • @vijayarajumallula2603
      @vijayarajumallula2603 Рік тому

      విగ్రహానికి వీరు పూజ చేయటం లేదు కేవలం ప్రతిరూపాన్ని పెట్టుకొని గౌరవిస్తున్నారు అంతే. మన కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే వారి ఫోటోలు పెట్టుకుని ప్రార్థించుకుంటాం. అలానే ఇది కూడా అంతే. అది విగ్రహారాధన అనడం కరెక్ట్ కాదు.

  • @Telugustories7777
    @Telugustories7777 7 місяців тому +2

    Amen Amma ma papaki arogyam ivvu yasayya

  • @sony5496
    @sony5496 2 роки тому +3

    Only pray for jesus siluvalo pranam pettindhi jesus kadha mari mariyyammanu edhuku pujisthunaru read bible exodus 20:1to5

  • @WashingtonTamilan
    @WashingtonTamilan 2 роки тому +1

    Vailankanni Matha Pilgrimage | அன்னை வேளாங்கண்ணி | Velankanni Pilgrimage Washinton DC USA
    ua-cam.com/video/IhDkVAXC4VE/v-deo.html

  • @durgasai8317
    @durgasai8317 2 роки тому +8

    Super

  • @chinnasirivelly9542
    @chinnasirivelly9542 Рік тому +14

    Praise the Lord

  • @akhin8151
    @akhin8151 2 роки тому +10

    Hi Venkystar channel,
    Few corrections needs to be done in the video information
    1. We request mother Mary to pray for us..we don't worship her. we worship only Father son (Jesus)and holy spirit.
    2. We respect mother Mary as she is mother of God.. we believe that whatever we ask through her in Jesus name , we get it for sure
    3.we submit our prayer requests to mother Mary and she helps us in getting it done through Jesus.
    4. We only honour,respect Mother Mary and we worship God only (Father, son(Jesus), holy spirit.

  • @nerukattuprasad4845
    @nerukattuprasad4845 Рік тому +4

    my favorite please🙏🙏🙏🙏🙏

  • @mjdayakar9200
    @mjdayakar9200 Рік тому +2

    Don't worship human worship the Lord Jesus Christ🤗 and we don't worship idols

  • @vamsik1703
    @vamsik1703 2 роки тому +6

    Nic bro 😍 inka elane chala videos lu chale bro

  • @basavasrikanthi7729
    @basavasrikanthi7729 Рік тому +4

    నాకు వేలంగని వెళ్లాలని చాలా కోరిక❤❤

  • @iirla.venkateswarluvenkate439
    @iirla.venkateswarluvenkate439 Рік тому +1

    అన్యులు విగ్రహారాధన చేస్తున్నా రు.మీరుకూడా వారివలేవిగ్రహా రాధనా chestunnaaru

  • @eshwar1870
    @eshwar1870 2 роки тому +1

    Frankly like this comment
    How many people are changed their religion from HINDU 🕉️🕉️ to christian

  • @rajachakravarthi1714
    @rajachakravarthi1714 2 роки тому +7

    Good information bro

  • @balladianjireddy342
    @balladianjireddy342 2 роки тому +3

    Nijamyna deudu jisus

  • @darlingsunny3049
    @darlingsunny3049 2 роки тому +9

    👌 👍

  • @dsivasankar2105
    @dsivasankar2105 2 роки тому +10

    So nice

  • @robertobiolcatirinaldi5968
    @robertobiolcatirinaldi5968 2 роки тому +2

    Roberto Biolcati Rinaldi Ok 29.11.1967 🇮🇹

  • @nathanyasanti510
    @nathanyasanti510 2 роки тому +3

    Santhanam kosam mokalla meeda nadicham andhuke maku na profile lo unna papa thanks to vellankanni matha

  • @vamsikrishna9314
    @vamsikrishna9314 2 роки тому +18

    Nice video 👍

  • @gaddevijayamma2325
    @gaddevijayamma2325 2 роки тому +6

    వేలాంగిణి మాత గూర్చి చాలా మంచివిషయాలు తెలిపారు.ఆరోగ్యమాత యైన మరియతల్లికి వేలాది వందనములు స్తుతులుష‌ చెల్లిస్తున్నాము🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪

  • @syambabuchinta3669
    @syambabuchinta3669 2 роки тому +9

    Nice , my family visited ones, praise the Lord

  • @prasadkoja9071
    @prasadkoja9071 2 роки тому +8

    👌

  • @gunturujayanthi4723
    @gunturujayanthi4723 2 роки тому +2

    Vahi Tirupati Mein Dekhe To Aisa log Aisa log baithte Udhar idhar to Khali pada hai smashan Ke Jaisa Hai

  • @rohithyt9704
    @rohithyt9704 2 місяці тому +2

    వేలంగిని మేము వెళ్ళాము ఆ పక్క లాడ్జి లోనే ఉన్నాం ఎర్లీ మార్నింగ్ తెలుగు ప్రేయర్ కి వెళ్ళాము మొత్తం అన్ని లొకేషన్స్ చూసాము చాలా బాగుంటుంది అక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుతుంది

  • @rajuk2844
    @rajuk2844 2 роки тому +6

    All ready I have visited this place Three times 2times mokkallatho nadechamu my family l have so happy 🙌🙌 amen 🙌🙌

  • @Srisulochanaraj3256
    @Srisulochanaraj3256 2 роки тому +14

    Chala baga explain chesharu 👌

  • @rmkyoutube4343
    @rmkyoutube4343 2 роки тому +5

    How to contact for booking for complete tour service.

    • @Flyhigh945
      @Flyhigh945 2 роки тому

      Endhuku evarinaina contact cheyyadam ippudu anni informations online lo telusthunnay kada

  • @kumariyelagada2519
    @kumariyelagada2519 Рік тому +2

    Mehmood Helen M gadi Chala beautiful Meeru eppudu gilhari

  • @ruth3492
    @ruth3492 Рік тому +1

    Naku koduku pudite ni dagariki vastanu tali.... marriage aeete vasta anukunna ralekapoyanu....nanu kehiminchu tali.....

  • @ruth3492
    @ruth3492 Рік тому +1

    Ragla venkatalakshumma government job vachunatllu divinchanndi tali

  • @krishnachaitanya3494
    @krishnachaitanya3494 8 місяців тому +2

    Nuvuu male aa female aa velthunam Ani chepthunavuu kani andharu vere Valle manipistunnaru gaa

    • @VENKYSTARTV
      @VENKYSTARTV  8 місяців тому

      Hiii bro Nagapattinam velindhi andraru boy's kani voice matharam my sister

  • @vasanthakumari2959
    @vasanthakumari2959 2 роки тому +1

    Meeru church chupistunnara. Hindu sampradayalni copy kottina house chupistunnara

  • @gireeshkumarg4223
    @gireeshkumarg4223 2 роки тому +1

    ఈ వీడియో లో time waste ఎక్కువగా చేశారు.

  • @ruth3492
    @ruth3492 Рік тому +1

    Ragla venkatalakshumma koduku putinnatllu prayer cheyanndi tali family tho vasta

  • @nirmalabharathikeelupaka4186
    @nirmalabharathikeelupaka4186 2 роки тому +2

    Gunadala matha video epudu chesaru

    • @VENKYSTARTV
      @VENKYSTARTV  2 роки тому

      Ma channel lo undhi chudandi 5 month's back chesanu andi

  • @raninandamuri5911
    @raninandamuri5911 2 роки тому +6

    చాలా వందనాలండి మీకు మాకు మేరీ మాత గుడి అంటారా వినలేదు కూడా ఇప్పుడే నేను చాలా నచ్చింది మాకు చాలా నచ్చింది నాకు ఆరోగ్యం వెళ్లాలని అనుకుంటున్నాము దేవుని చిత్తమైతే పంపిస్తే వెళతాను మీకు కృతజ్ఞతలు మాకు చూపించినందుకు చాలా చాలా థాంక్స్

  • @lourdumary1023
    @lourdumary1023 2 роки тому +10

    Very nice, may our mother Mary bless us through his son

  • @xploreourterra6096
    @xploreourterra6096 Рік тому +5

    Jai Shree krishna 🕉❤⚡

  • @nagarajuraju2928
    @nagarajuraju2928 2 роки тому +1

    వేలంగి మత ఎది మేడం .నేనుతప వెరోకదేవుడు లేడు కదా మరీ మిరెలనముతునారు. మేడం

  • @avimaria3369
    @avimaria3369 2 роки тому +22

    Praise the lord sister
    Thank you so much for this beautiful video
    God bless you and your family

  • @mrangarao6120
    @mrangarao6120 2 роки тому +1

    British varu rakunte church lu, moghals rakunte maszid lu India lo undeve kadu..andaroo hinduvule..migatavannee pitta kadhale

  • @anushamande2020
    @anushamande2020 2 роки тому +1

    Kreesthunu thappa verevarini poogincha kudadhu

  • @Srinivasyyoyo
    @Srinivasyyoyo 2 роки тому +9

    So nice

  • @pragathisolar1157
    @pragathisolar1157 2 роки тому +13

    Beautiful church

  • @mohanmohanrao5301
    @mohanmohanrao5301 2 роки тому +30

    Praise the lord sister church is so nice 🙏🙏🙏

  • @krkraju
    @krkraju Рік тому +1

    Okkadaina comments lo video lo unna thappu grahistaaru ani chusthe, okkadu ledu, nijam ga sigguchetu

  • @nagababu7780
    @nagababu7780 2 роки тому +1

    This story is fake,real Jesu followers nammavaddu Bible ni follow avvandi

  • @sureshjogam3173
    @sureshjogam3173 2 роки тому +5

    నేను భద్రాద్రి కొత్తగూడెం ,తెలంగాణ నుండి మీ వీడియో చాల బాగుంది.

  • @gireeshkumarg4223
    @gireeshkumarg4223 2 роки тому +1

    ఈ వీడియో ను 5 minutes లో చెప్పవచ్చు.

  • @patralalshmipathi8487
    @patralalshmipathi8487 Рік тому +5

    Praise the lord amen

  • @arakiavimalamaryarokiavima8260

    எங்க போயிட்ட என்ன பண்றீங்க அண்ணா என்ன எல்லாம் பண்ணி ஒன்னு தான் அண்ணனுக்கு மொழியின் சொல்லு எங்க மணி தங்கமணி வேலை

  • @jesuslovesme9392
    @jesuslovesme9392 2 роки тому +1

    Manishini poojistthunnara thu devudu sahinchadu jagratha

  • @kerlakannababu2143
    @kerlakannababu2143 Рік тому +4

    Praised the load velankani ammaku నా nindu vandanalu shalom 🙏 🙏 🙏 🙏 AMEN 🙏 ♥ ❤

  • @samuelchristian8832
    @samuelchristian8832 2 роки тому +13

    Glory to jesus

  • @anandvihari1462
    @anandvihari1462 Рік тому +1

    Hinduvulaku rcm Church vallaku emi difference undadu anukunta

  • @nirmalajyoti4166
    @nirmalajyoti4166 Рік тому +1

    Mery maatha thaluchukogane anni kastalu pothay naku manchi rojulu ravalamma e badalanni povaali

  • @krkraju
    @krkraju Рік тому +1

    Roju rojuki janaalu, evaru ela chesthe adhe nijam anukuni guddi ga untunnaaru,
    Vaasthavaaniki idhantha waste of time,
    Dhevuniki nee hrudayam, samayam, ivvali,
    Ila mokkala meedha nadavatam valla, korikalu dheniko kattadam valla korikalu thiratam anukovatam picchithanam,
    Kastha okkasaari ayina bible chadhavandi, dhevuni manasu ardham avuddi

  • @gangabhavanichellamal8366
    @gangabhavanichellamal8366 2 роки тому +11

    Amen prise the lord amen amen 🙏

  • @avimaria3369
    @avimaria3369 2 роки тому +18

    Vailankanni church holy place in world and very beautiful church
    I love vailankanni church
    Our lady of good health vailankanni matha
    Pray for us

  • @nagakumarimallipudi2313
    @nagakumarimallipudi2313 11 місяців тому +1

    Mary matha talli maa problems solve avvalani dheevinchu thalli

  • @MadhaviMadhavi-dl3qp
    @MadhaviMadhavi-dl3qp Рік тому +1

    Amma ...Mery matha..meku vandanalamma ne daggaraku ravalani undi😭

  • @chinnibojja8413
    @chinnibojja8413 2 роки тому +3

    Chala mahimagala thalli 🙏🙏🙏🙏🙏🙏 so many times vellamu thalli daggaraku. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kodavalisyamprasad4638
    @kodavalisyamprasad4638 Рік тому +1

    Over action comentry ame nu thiseyandraa babu mundhu