Naku jarigindandi. Moola nakshtram Nadu nenu kalasa sthapana chesanu. Intiki evarini pratyekam ga pilavaledu. Health permit cheyyaka. Naku intilo maa parents untaru. Crossed 80 years. Roju maa ammake tambulam istunnanu. Bayata evvatini pilavaledu ani feel avutunnanu. Maa battalu iron chese ammayi kuturu maa intiki vachindi Naa Pooja iyye time ki. Bhavani mala lo undi 9 years ammayi. Mundu roju vachindita Money kosam. Nenu Pooja lo unnanani velioyindita. Aa ammaye Durga swaroopam ga bhavinchi dakshina tambulam ichanu. Chala santosham anipinchindi. Errati battalu gajulato aa ammayi ni chuste chala happy ga anipinchindi
అక్క అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే ఎంతో పుణ్యం ఉండాలి,మీకు అది దక్కుతుంది అంటే మీరు చాలా అదృష్టవంతులు అక్క, జ్యూస్ మిక్చర్ బాగుంది,నిజంగా మిల్క్ బాయిలర్ ది చాలా నువ్వు వచ్చింది మీరు నవ్వుతుంటే నాకు కూడా
Hi Andi naaku oka doubt manam gudiki vellinapudu panthulugaaru akshinthalu, oka flower ichhi yedayina manasulo korika korukuni malli devudu paadala meeda veya mantaru kdandi, same alane intlo pooja chesukunnapudu kuda cheyavachha andi .
బావుందమ్మ సంతోషం పూజ అమ్మ లీలలు మామూగ వుండవు మరి . మీరు అడిగిన వెంటనే ఉదయానికి కల్లా ముత్తైదువ ని పంపించింది అమ్మ.. అందుకే అమ్మ అయ్యిందిదండి శ్రీమాత్రే నమః. జ్యూసర్ భావుందండిcomfortable గా వంది.మా కోసం అంత చక్క టి సమాచారాన్ని అందిస్తున్నాకు thanks Alot amma samthoshi.❤❤
Hi akka nenu ee ashadamasam lo 16 somavarala vratam start chesanu . 9 varalu complete ayindi but ma sushti vachindi. Sushti cpmplete ayyaka malli start cheyocha
Dasara ayaka udavasana chepe mundhu current bill reading tese uncle vacharu..... ayana pilisi ila tablet veskovali edyna unte petamani adigaru....ayana ala epdu adagaledhu inthaka mundhu.... ma mother pulihora chesi prasadam kosam devudi ki koncham seperate ga teskuni migilindhi bowl lo unchesaru.... inka pooja start avaledhu kabati aa bowl lo pulihora ataniki pettaru, tea icharu....chala happy ga undhi... pooja ki mundhe udavasana roju ala ammavaru adigi ayana roopam prasadam thinaru anipinchindhi andi
నాకు కూడా పౌర్ణమి రోజు మందారాలు దొరకలేదు. అయ్యో అనుకున్నాను. కానీ లక్కీ గా మా వారు ఆఫీస్ నుంచి వస్తూ మందారాలు తెచ్చారు. ఆఫీస్ లో ఉందంట చెట్టు. ఎప్పుడు చూడలేదు అంట. ఆ రోజు అమ్మవారు నాకోసం చూపించినట్టు ఉన్నారు. చాలా అంటే చాలా సంతోషం వేసింది. చీర చాలా బాగుంది. ధన్యవాదములు 🙏🙏🙏🙏
Super ga unddi video 😊nenu ammavari ki 9 days pooja chakaga chesukunna Naku telisinattalo& Mee video kooda fallow ayyi chesukunna isari Naku Amma vallu festival ki ma inttiki vachharu so Amma ki ichhanu &anukokundda ma family friends kids to vachharu chala happy ga prasadalu petti pooja complete cheyyagane vachharu ammavare sweekarinchhinddi 🙏 &Inka full happy ayyinddi pournami pooja kooda chesukunnamu night 3varaku unnamu daniki ammavari daggara alankaraniki pettinamoney (temple) 500 ayyagaru ichharu 🙏
Naku kuda mangalavaram thamara puvvulu intimundhuki ammakaniki vacchai ma urlo asalu dhorakavu, shukravaram pooja ki saripade mandharalu pooja time ki ma maid thisukochadu, chinnave aina santhosham ga untadhi santhoshi
అక్క ఫస్ట్ టైం మీ మీ వీడియోస్ చూడగానే నేను సబ్స్క్రయిబ్ చేసాను అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి నాకు అమ్మ లేదు అక్క చెప్పే వాళ్ళు లేరు. నాకు చేయాలని ఉంది కానీ నాకు కాళ్లు చేతులు ఆడుతలేవు భయంగా ఉంది 😢 నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు అక్క చాలా బాగా చేస్తున్నారు అక్క 😊🙏🙏🙏 సింపుల్గా చేయడానికి కుదరదాకా అక్క 😢
కష్టం అంటే కష్టం, చెయ్యగలను అనుకుంటే చెయ్యగలం 😍 అంతా మన మనసే మా. .. పూజ ఏర్పాట్లు, పూజ ద్వారా ఎదురుగా మీ అమ్మ నాన్న గారితో గడుపుతున్న అనుకో. ... అప్పుడు అన్ని సులువుగా అనిపిస్తాయి మా 🙏😍
Nenu amma variki pasupu kommulu mala veddam anukunnanu but ma vurilo available levu kani ma nanna rain paduthunna velli tesukuni vacharu I'm really happy
సంతోషి గారు స్నానం చేసాకా ఇల్లు శుభ్రం చేయాలా.అంటే నాకు స్నానం చేసాకా పూజ తప్ప ఏ పని జోలికి వెళ్ళను అన్ని పనులు స్నానానికి ముందే క్లీనింగ్ అంతా అయిపోయాక స్నానం చేసి పూజ సామాన్లు కడిగి పూజ చేసుకుంటాను.నాకెందుకో స్నానం చేసాక క్లీనింగ్ చేస్తే శుచిగా శుభ్రంగా పూజ చేసినట్టు అనిపించిదు
Hi santhooshi garu manasuki hathukine vishayam cheppruu nice 👍🏽🙂🎉ciitrus juice gaju glass lo tagandi baguntundi😅 miru last video lo adigaru nenu coment pettadam marchipoianu side hooole lowater poiali lekapote pelluddi andike miku ala jarigindhi take care santhoshi garu pooja bagundi 🎉🎉🎉🎉🎉
Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it 6 vavao agaro jucer supper such ya beautiful vloge Ammavaru yanta kalaga vunnaro such ya beautiful vloge 🙏🙏🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰
నమస్కారం మేడం నాకు ఒక సందేహం కలిగింది అదేంటంటే ఒకేసారి రెండు రకాల పూజలు చేసుకోవచ్చా నేను ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల పూజ చేద్దామని అనుకుంటున్నాను ఈ దీపావళి అమావాస్యకి మాకు కేదారేశ్వర స్వామి నోములు ఉన్నాయి. అయితే ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల పూజ చేసిన తరువాత కేదారేశ్వర స్వామి నోములు చేసుకోవచ్చా. ఇలా రెండు పూజలు ఒకే రోజు చేసుకోవచ్చా.2) ఇంకో సందేహం ఏమిటంటే ఏవైనా రెండు కోరికల కోసం రెండు రకాల పూజలు రెండు రకాల దేవతలను ఒకేసారి పూజ చేసుకోవచ్చా ఉదాహరణకి భర్త కి ఉన్నతమైన ఉద్యోగం రావటానికి మరియు సౌభాగ్యం కోసం ఇలా ఒకేసారి ఇద్దరి దేవతలను వేరువేరు కోరికలతో పూజ చేసుకోవచ్చా. దయచేసి తెలియజేయగలరు.
Avunu akka Nenu Durga navaratri first roju temple ki vallai durgaamma ni nilabettina Durga Amma ni chusake night nenu upavasam viramisthanu anukunna,kani anukokunda ma intlo oka godava jarigindhi ika nenu intlo vallani Durga Amma TPL ki thisukuvellandi ani adugaledhu Nene veldham antte ma inti nuchi chala duram piga night ammayi ni Ela veltha ani chala badha ga Amma ni aduga amma nti Amma Ila chesav first roje ninnu chuse upavasam viramisthanu antte nannu ni dhagara ki ramminchukolev ani.adhe badha lone evng Puja chesi ma inti dhagara ashtalakshmi TPL unntundhi but akkada Amma ni nilabettaru. Ika nenu ekkada Aina Amma okkate ani ahha TPL ki Vella ma mummy general ga eppudu adigina kallu nopulu unntay ani ranu antunndhi ahh roju nenu kuda ostha ani ochindhi mem TPL ki velli akkada roju s srimannarayana swami ni navaratri time lo roju okko vahanam Pina Anni streets lo uregipu jarigutunndhi mem velle sariki start chestunnaru.ika mem lopaliki velli dharshanam chesukoni byta ahha vahanam bayaludhere varaku unnam.ikkada nen okkadhane velthe ahha vahanam bayaludhere varaku unndakapotunde ma Amma natho patu ochindhi kabbati antha sepu unndhi Vahanam thoni bayaludheramu crct ma inti street velle dharilone Naku Durga Amma varini madamp lo nilabettadaniki thisukuletunnaru vere street vallu Naku okkasariga ga ammani chudagane eyes lo nuchi water ochayi Nen ninnu chudalekapoyani ani badha padtuntte nuvve na mundharaki vachava ni dharshanam nak ayettatu chesava ani. Idhi manam manaspurthiga ga korukunnte Amma manaku kanipistundhi. Jai bhavani Amma jai jai Durga amma
సంతోషి గారు నేను తొలి ఏకాదశి రోజు లక్ష్మి అమ్మవారి విగ్రహం పెట్టి మాములుగా పూజ చేసుకున్నాను మరుసటి రోజు నిర్మాల్యం తీద్దాం అని చూసేసరికి అమ్మ కుంకుమతో నిండి ఉన్నారు నేను kunkuma పూజ చేయలేదు నాకు చెప్పండి సంతోషి ప్లీజ్
పూజ గదిలో మాములుగా పూజ చేసుకున్నాను కుంకుమ తో నేను అసలు చేయలేదు మీకు పిక్చర్ పెడతాం అనుకున్న బట్ మీ instragram అవ్వటం లేదు that to meeru naku baga telusu ayina meetho share chesukolekapotunna mee prati puja nenu followe avutuntanu chesukuntanu కూడా
నమస్తే సిస్టర్ మిల్క్ బాయిలర్ విషయంలో ఇంతకుముందు వీడియో లోనే కామెంట్స్ లో ఒక సిస్టర్ పెట్టారు అది ఎలా వాడాలి అని నిజంగా ఈ వీడియో చూస్తుంటే మాత్రం నాకైతే నవ్వొచ్చింది 16 సోమవారాల వ్రతం కి వంటల్లో ఉప్పు లేకుండా వండాలి కదా నా వృత్తి దృష్ట్యా ఉప్పు లేకుండా తినడం అంటే చాలా కష్టం సిస్టర్ ఎందుకంటే నాకు ముందే bp తొందరగా డౌన్ అయిపోతుంది కానీ వ్రతం చేసుకోవాలని చాలా ఉత్సాహం ఉంది ఈ కార్తీకమాసంలో ప్రారంభించాలనుకుంటున్నాను దానికి ఉప్పు వాడకం కోసం ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే చెప్పండి ప్లీజ్
Agaro Citrus Juicer : amazon Link
www.amazon.in/AGARO-Electric-Automatic-Extractor-Grapefruit/dp/B0D5CSC9RF
Naku jarigindandi. Moola nakshtram Nadu nenu kalasa sthapana chesanu. Intiki evarini pratyekam ga pilavaledu. Health permit cheyyaka. Naku intilo maa parents untaru. Crossed 80 years. Roju maa ammake tambulam istunnanu. Bayata evvatini pilavaledu ani feel avutunnanu. Maa battalu iron chese ammayi kuturu maa intiki vachindi Naa Pooja iyye time ki. Bhavani mala lo undi 9 years ammayi. Mundu roju vachindita Money kosam. Nenu Pooja lo unnanani velioyindita. Aa ammaye Durga swaroopam ga bhavinchi dakshina tambulam ichanu. Chala santosham anipinchindi. Errati battalu gajulato aa ammayi ni chuste chala happy ga anipinchindi
Abbaaa miru chepthuntene vollu pulakinchindi ma 😍🙏
అక్క అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే ఎంతో పుణ్యం ఉండాలి,మీకు అది దక్కుతుంది అంటే మీరు చాలా అదృష్టవంతులు అక్క, జ్యూస్ మిక్చర్ బాగుంది,నిజంగా మిల్క్ బాయిలర్ ది చాలా నువ్వు వచ్చింది మీరు నవ్వుతుంటే నాకు కూడా
😂😂😍🙏 tq ma
Hi Andi naaku oka doubt manam gudiki vellinapudu panthulugaaru akshinthalu, oka flower ichhi yedayina manasulo korika korukuni malli devudu paadala meeda veya mantaru kdandi, same alane intlo pooja chesukunnapudu kuda cheyavachha andi .
Madam uru velinapudu vigahalu ne emcheyali
బావుందమ్మ సంతోషం పూజ అమ్మ లీలలు మామూగ వుండవు మరి . మీరు అడిగిన వెంటనే ఉదయానికి కల్లా ముత్తైదువ ని పంపించింది అమ్మ.. అందుకే అమ్మ అయ్యిందిదండి శ్రీమాత్రే నమః.
జ్యూసర్ భావుందండిcomfortable గా వంది.మా కోసం అంత చక్క టి సమాచారాన్ని అందిస్తున్నాకు thanks Alot amma samthoshi.❤❤
Tq ma 😍🙏
Supar mam amma lella paramadhutam
Hi akka nenu ee ashadamasam lo 16 somavarala vratam start chesanu . 9 varalu complete ayindi but ma sushti vachindi. Sushti cpmplete ayyaka malli start cheyocha
Anta vigahalu unapufu prasam patali kada.uru velinapudu prasadam patadm kudaradu kada eme cheyali
Dasara ayaka udavasana chepe mundhu current bill reading tese uncle vacharu..... ayana pilisi ila tablet veskovali edyna unte petamani adigaru....ayana ala epdu adagaledhu inthaka mundhu.... ma mother pulihora chesi prasadam kosam devudi ki koncham seperate ga teskuni migilindhi bowl lo unchesaru.... inka pooja start avaledhu kabati aa bowl lo pulihora ataniki pettaru, tea icharu....chala happy ga undhi... pooja ki mundhe udavasana roju ala ammavaru adigi ayana roopam prasadam thinaru anipinchindhi andi
Tq for sharing ma 🙏😊
Me tulasi kotaa ekkada tisukunnaru sister link unte ivvandi
నాకు కూడా పౌర్ణమి రోజు మందారాలు దొరకలేదు. అయ్యో అనుకున్నాను. కానీ లక్కీ గా మా వారు ఆఫీస్ నుంచి వస్తూ మందారాలు తెచ్చారు. ఆఫీస్ లో ఉందంట చెట్టు. ఎప్పుడు చూడలేదు అంట. ఆ రోజు అమ్మవారు నాకోసం చూపించినట్టు ఉన్నారు. చాలా అంటే చాలా సంతోషం వేసింది. చీర చాలా బాగుంది. ధన్యవాదములు 🙏🙏🙏🙏
Tq so much for sharing akka. .. ade amma chamathkaram
Hi santoshi garu , nenu eppati nundo adugutunna dattuniki thursday puja elaa chesukovali dattu niki inka elaa daggaravali cheppandii pls..
Next video ma 🙏😊
Nenukooda ee sari dasara poojalu sarigga chesukolekapoyanu. Ina bhagavanthuni nama smarana mathram chesukuntuvuntanu eppudu. Ee sari evvarini pilavaledu thambulaniki .evariki varuga Valle vasthe idhamanukunnanu. Pelliki pilavataniki idharu muthaidhuvulu dhampadha samethanga vacharu. Thamboolam ichi variki namaskaram chesukunnanu. Chala happy anipinchindi.
Tq so much for sharing ma 😍🙏
Super ga unddi video 😊nenu ammavari ki 9 days pooja chakaga chesukunna Naku telisinattalo& Mee video kooda fallow ayyi chesukunna isari Naku Amma vallu festival ki ma inttiki vachharu so Amma ki ichhanu &anukokundda ma family friends kids to vachharu chala happy ga prasadalu petti pooja complete cheyyagane vachharu ammavare sweekarinchhinddi 🙏 &Inka full happy ayyinddi pournami pooja kooda chesukunnamu night 3varaku unnamu daniki ammavari daggara alankaraniki pettinamoney (temple) 500 ayyagaru ichharu 🙏
Tq so much for sharing ma 😍🙏
Naku kuda mangalavaram thamara puvvulu intimundhuki ammakaniki vacchai ma urlo asalu dhorakavu, shukravaram pooja ki saripade mandharalu pooja time ki ma maid thisukochadu, chinnave aina santhosham ga untadhi santhoshi
అక్క ఫస్ట్ టైం మీ మీ వీడియోస్ చూడగానే నేను సబ్స్క్రయిబ్ చేసాను అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి నాకు అమ్మ లేదు అక్క చెప్పే వాళ్ళు లేరు. నాకు చేయాలని ఉంది కానీ నాకు కాళ్లు చేతులు ఆడుతలేవు భయంగా ఉంది 😢 నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు అక్క చాలా బాగా చేస్తున్నారు అక్క 😊🙏🙏🙏 సింపుల్గా చేయడానికి కుదరదాకా అక్క 😢
కష్టం అంటే కష్టం, చెయ్యగలను అనుకుంటే చెయ్యగలం 😍 అంతా మన మనసే మా. .. పూజ ఏర్పాట్లు, పూజ ద్వారా ఎదురుగా మీ అమ్మ నాన్న గారితో గడుపుతున్న అనుకో. ... అప్పుడు అన్ని సులువుగా అనిపిస్తాయి మా 🙏😍
Hi santhoshi garu chala manchi vishyalu chepparu saree lo bagunnarandi❤nice vlog
Akka intlo thabelu vigraham ekkada pettukovali
Intlo centre lo leda main entrance eduruga ma
Nenu amma variki pasupu kommulu mala veddam anukunnanu but ma vurilo available levu kani ma nanna rain paduthunna velli tesukuni vacharu I'm really happy
Sis...milk experience Naku jarigindhi ....Sis miru amma vari getup vesukondi mimlni amma vari avatharam lo chudalani undhi🎉🎉
Please kanakadhara sthothram video pettandi sister ❤
Anagha devi 18 roju puja chesina so anukokunda atankam vachindi 15 days chesina pasupu komallu em cheyali okasari reply eyava akka
Water lo kalapandi ma ... Leda danchukuni pasupu cheskondi
Tq akka
సంతోషి గారు స్నానం చేసాకా ఇల్లు శుభ్రం చేయాలా.అంటే నాకు స్నానం చేసాకా పూజ తప్ప ఏ పని జోలికి వెళ్ళను అన్ని పనులు స్నానానికి ముందే క్లీనింగ్ అంతా అయిపోయాక స్నానం చేసి పూజ సామాన్లు కడిగి పూజ చేసుకుంటాను.నాకెందుకో స్నానం చేసాక క్లీనింగ్ చేస్తే శుచిగా శుభ్రంగా పూజ చేసినట్టు అనిపించిదు
Chesukovachhu munde thappu ledu 😊
థ్యాంక్స్ అండి.ఈ కలంకారీ శారీలో చాలా బావున్నారు 💙💙🩵🩵💚💚
Manam anukunte aa amme pampistharu anipisthadi naku. Nenu terrace paina konni mokkalu penchuthanu soo navarathrulaki chamanthi pettaledu ani feel ayyanu. Nenu market lo thevadam kuda marchipoya. Panduga roju morning 5ki lechi ma kinda floor vallu vooru vellaru ani muggu veyadaniki vellanu. Kinda ayana memu lorries pooja kosam chala thechamu ani chala chamanthi flowers icharu. Asalu nenu ayanatho eppudu matladanu. Malli aparajitha flowers pooyadam manesayi navarathrulaki poosayi. Aparajitha sthotram aa flowers chant chesthu pettamu amma ki. Red color mandaralu poosayi malle puvvulu ala. Chala color flowers tho pooja chesthe amma ki disti thagilimdemo anukunna. Sree mathre namaha 🙏🏻🙏🏻
చాలా లీలలు అమ్మవి 😍
@@anchorsanthoshivlogs avunu
Nakuda navaratrulu anni rojulu anukokunda lotus flowers dorikayi akka assalu expect cheyaledu
అంత మీ అదృష్టం అక్క మీ వీడియోస్ అన్ని సూపర్ అక్క
😍😍
Hi akka chala bagundi video ante ammavaru manatho unnaru ani yenni sanketaly chupicharu miku akka...milk boiler ithey Naku bale navu vachindi akka meru navutunte😂😂😂...saree kuda chala bagundi..juicer kuda chala Baga anipinchindi chinnadi maintain cheyochu ani mareni videos kosam pratiroju wait chestu unta sisss❤❤❤
😂😂
Meru visil proper ga set chaiyandi
Santhoshi garu ammavaru chala bagunnaru ekkada andi temple adress cheppandi
హైదరాబాద్ kphb 6th phase ma
మీరు చెప్పేది 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯నిజమే సిస్టర్ వీడియో చాలా బాగుంది అక్క
😍😍🙏
Akka miru cheppe prathidhi natchuthadhi naku prathidhi ..... kani indhulo black colour dress vesukunnaru . I mean mixed colur . Adhi natchaledhu naku
ఇంట్లో చాలా పని ఉంది మా పీఠం తీసి అన్ని తోమాలి కదా అందుకే పాతది వేసా! Unexpected గా వాళ్ళు వచ్చారు మా 😊 అందుకే అలా
@@anchorsanthoshivlogs yemo akka ee madhya pradhithi questions chesevallu yekkuvayyaru ga konchem chusukondi akka . ND akka anantha toram hand ki unnapud date votchina suthakam votchina yela . Plz cheppava
Hi santhooshi garu manasuki hathukine vishayam cheppruu nice 👍🏽🙂🎉ciitrus juice gaju glass lo tagandi baguntundi😅 miru last video lo adigaru nenu coment pettadam marchipoianu side hooole lowater poiali lekapote pelluddi andike miku ala jarigindhi take care santhoshi garu pooja bagundi 🎉🎉🎉🎉🎉
Vammo pelakunda devudu rakshinchadu 🥺 tq andi 😍
Hi akka good morning Ela manchi vishyalu pettadam maku day motham happy undi
😍😍
Hi సంతోషి
అనఘా దత్త పూజ 18 days చేసుకునే విధానం చెప్పారు కదా, బ్రమాచర్యం పాటించాల.
Please Rply🙏
అవసరం లేదు మా
అనంత పద్మనాభ వ్రతం రోజు కట్టుకున్న తోరం ఎన్ని రోజులు ఉంచుకోవాలి, ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కదా ఏమి కదా,
మధ్యలో తీయవచ్చా,
Please చెప్పండి
అమ్మ నేను ఇచ్చే reply కూడా చూడండి plz 🥺 ఇది మూడవసారి మీకు చెప్పటం. వచ్చే ఏడాది వరకు మీ శరీరంలో తోరం కూడా ఒక భాగం 😊 ఇంక మీరే ఆలోచించండి 😊🙏
చెప్పావ్ సంతోషి
అర్ధం కాకా అడుగుతున్న sory
దానికి అది vudithe జాగ్రత్త చేసుకోవాలి అంతేనా తీయాలిసిన అవసరం లేదు కదా
😀😀😀chala navu vachindi Andi,mi palu kukar story.
Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it 6 vavao agaro jucer supper such ya beautiful vloge
Ammavaru yanta kalaga vunnaro
such ya beautiful vloge 🙏🙏🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰
,😍😍😍🙏
Enti akka nijam blue colour tepoincharu final ga😃😃😃😃😃,nenu ippude chustunna first time milk boiler ni and citrus juicer kuda bagundi akka
😁
Hi santoshi garu
Emi anukonante oka mata santhoshi garu uncle gariki kuda oka Towel ina pettalsindi.. 👍
Unexpected ithe em chestham ma 😍😍 magavariki akshathalu ashirvadam chalu ma. .. Aadavallake ekkuvaga pedatharu 🙏
Akka.nuvu.inippujaluchestunavu.kadha.ni.hair.care.gurinchichepppu.headbathvall.hairfallavtundi.
నమస్కారం మేడం నాకు ఒక సందేహం కలిగింది అదేంటంటే ఒకేసారి రెండు రకాల పూజలు చేసుకోవచ్చా నేను ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల పూజ చేద్దామని అనుకుంటున్నాను ఈ దీపావళి అమావాస్యకి మాకు కేదారేశ్వర స్వామి నోములు ఉన్నాయి. అయితే ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల పూజ చేసిన తరువాత కేదారేశ్వర స్వామి నోములు చేసుకోవచ్చా. ఇలా రెండు పూజలు ఒకే రోజు చేసుకోవచ్చా.2) ఇంకో సందేహం ఏమిటంటే ఏవైనా రెండు కోరికల కోసం రెండు రకాల పూజలు రెండు రకాల దేవతలను ఒకేసారి పూజ చేసుకోవచ్చా ఉదాహరణకి భర్త కి ఉన్నతమైన ఉద్యోగం రావటానికి మరియు సౌభాగ్యం కోసం ఇలా ఒకేసారి ఇద్దరి దేవతలను వేరువేరు కోరికలతో పూజ చేసుకోవచ్చా. దయచేసి తెలియజేయగలరు.
Bagundi sister me saree super vunnaru
😍🙏
Akka mee videous antay nakuu chala chala estam akka
😍
Santhoshi naaku kuda milk cooker thisukovalani vundedi kaani kudaraledu thisuko I vunte nenu neelage madabetti vuntanu .
😂
Baagunnavamma
ఈచీరలోచాలబాగునావమా👌
😍
Avunu akka
Nenu Durga navaratri first roju temple ki vallai durgaamma ni nilabettina Durga Amma ni chusake night nenu upavasam viramisthanu anukunna,kani anukokunda ma intlo oka godava jarigindhi ika nenu intlo vallani Durga Amma TPL ki thisukuvellandi ani adugaledhu Nene veldham antte ma inti nuchi chala duram piga night ammayi ni Ela veltha ani chala badha ga Amma ni aduga amma nti Amma Ila chesav first roje ninnu chuse upavasam viramisthanu antte nannu ni dhagara ki ramminchukolev ani.adhe badha lone evng Puja chesi ma inti dhagara ashtalakshmi TPL unntundhi but akkada Amma ni nilabettaru.
Ika nenu ekkada Aina Amma okkate ani ahha TPL ki Vella ma mummy general ga eppudu adigina kallu nopulu unntay ani ranu antunndhi ahh roju nenu kuda ostha ani ochindhi mem TPL ki velli akkada roju s srimannarayana swami ni navaratri time lo roju okko vahanam Pina Anni streets lo uregipu jarigutunndhi mem velle sariki start chestunnaru.ika mem lopaliki velli dharshanam chesukoni byta ahha vahanam bayaludhere varaku unnam.ikkada nen okkadhane velthe ahha vahanam bayaludhere varaku unndakapotunde ma Amma natho patu ochindhi kabbati antha sepu unndhi
Vahanam thoni bayaludheramu crct ma inti street velle dharilone Naku Durga Amma varini madamp lo nilabettadaniki thisukuletunnaru vere street vallu
Naku okkasariga ga ammani chudagane eyes lo nuchi water ochayi
Nen ninnu chudalekapoyani ani badha padtuntte nuvve na mundharaki vachava ni dharshanam nak ayettatu chesava ani.
Idhi manam manaspurthiga ga korukunnte Amma manaku kanipistundhi.
Jai bhavani Amma jai jai Durga amma
చాలా ఆనందం మా 😍 మీ కామెంట్ చూసి 😊 ఎంతో ఓపికగా పెట్టారు మన వాళ్ళందరి కోసం 🙏tq mA 😍
@@anchorsanthoshivlogs
Akka miru ma kosam chese Puja videos kanna
Nenu chesina msg chala chinnadhi akka❤.
we love❤u always akka
సంతోషి గారు నేను తొలి ఏకాదశి రోజు లక్ష్మి అమ్మవారి విగ్రహం పెట్టి మాములుగా పూజ చేసుకున్నాను మరుసటి రోజు నిర్మాల్యం తీద్దాం అని చూసేసరికి అమ్మ కుంకుమతో నిండి ఉన్నారు నేను kunkuma పూజ చేయలేదు నాకు చెప్పండి సంతోషి ప్లీజ్
అమ్మ ఇప్పుడు విగ్రహం ఎక్కడ ఉంది? నాకు clear అర్ధం కాలేదు. కుంకుమతో అంటే మీరు చెయ్యకపోయినా కుంకుమ ఉందా? అలా అయితే అమ్మ మహిమ కదా మరి?
పూజ గదిలో మాములుగా పూజ చేసుకున్నాను కుంకుమ తో నేను అసలు చేయలేదు మీకు పిక్చర్ పెడతాం అనుకున్న బట్ మీ instragram అవ్వటం లేదు that to meeru naku baga telusu ayina meetho share chesukolekapotunna mee prati puja nenu followe avutuntanu chesukuntanu కూడా
Hi akka ❤
Hi akka
Hiiii Akka ❤️❤️
Hii akka❤
Mam Karthik ka ma sam starting date and ending date
Naku navvu vachindhi akka nijam ga 😅
Nice
ಜೈ ದುರ್ಗಮ್ಮ 🙏💐
😍
Hi akka
Milk kukkaru 30yers back vachindi miku telida
Nooo
Hiiiii akka 🙏🙏👌👌
Akka Hiiii❤❤❤
మీ కుక్కర్ స్టోరీ బాగుంది 😂😂😂😂😂🤣🤣🤣 వామ్మో మీకో దండం మీ పాలకొ దండం తల్లో 🤣🙏🏻😂
🫢🫢
🙏👌
❤❤❤
🙏🙏🙏🙏👌👌👌👌
నమస్తే సిస్టర్ మిల్క్ బాయిలర్ విషయంలో ఇంతకుముందు వీడియో లోనే కామెంట్స్ లో ఒక సిస్టర్ పెట్టారు అది ఎలా వాడాలి అని నిజంగా ఈ వీడియో చూస్తుంటే మాత్రం నాకైతే నవ్వొచ్చింది 16 సోమవారాల వ్రతం కి వంటల్లో ఉప్పు లేకుండా వండాలి కదా నా వృత్తి దృష్ట్యా ఉప్పు లేకుండా తినడం అంటే చాలా కష్టం సిస్టర్ ఎందుకంటే నాకు ముందే bp తొందరగా డౌన్ అయిపోతుంది కానీ వ్రతం చేసుకోవాలని చాలా ఉత్సాహం ఉంది ఈ కార్తీకమాసంలో ప్రారంభించాలనుకుంటున్నాను దానికి ఉప్పు వాడకం కోసం ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే చెప్పండి ప్లీజ్
Pink salt try cheyandi evarinina adigi
@@lakshmisudha9432 ok Tnq sis
😅😅😅 adhi salt kadha andi @@lakshmisudha9432
Anduke health baguntene anni cbeyyali ma. .. Leda pooja okkati chalu
@@anchorsanthoshivlogs aina shiva puja ki adrustam vundali 🥺
😂❤❤❤😂
Santhoshi gaaru meeku insta lo MSG chesanu andi rply ivvandi okasari