నడిపించుమా స్వామి || Full Song || LB Sriram || Tamada Media

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 38

  • @spbbhaktudunvrk6327
    @spbbhaktudunvrk6327 Рік тому +6

    L B శ్రీరామ్ గారు చాలా కష్టమైన పాటని ఇష్టపడి భక్తి ఆరాధన తో స్వరార్చన చేసినందుకు ధన్యవాదములు sir...🌹🌹🌹🍎🍇🍎🍇🙏🙏🙏 మరియు ఈ అయ్యప్ప గీతాన్ని రచించిన ప్రముఖ తెలుగు సినిమా గీత రచయిత శ్రీ చిర్రావూరి విజయ్ కుమార్ గారు ఈ సాంగ్ లో వినసొంపైన కోరస్ కూడా పాడి పాటకి చాలా సపోర్ట్ ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు🌹🌹🌹❤️❤️❤️🙏🙏🙏 పాటని అందంగా గొప్పగా తీర్చిదిద్దిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ గారికి ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏🙏 అందరూ కష్టపడి పాటను బాగా మాలిచారు 💐💐💐💐💐

    • @chirravurivijaykumar52
      @chirravurivijaykumar52 Рік тому +1

      AYYAPPA SWAMY SARANAM...DHANYAVADALU SWAMY✌✊😀

    • @lbsriram6916
      @lbsriram6916  Рік тому +5

      నా లాంటి కొత్త గాయకుడికి- మీ లాంటి వాళ్ళ ప్రోత్సాహం 'ఎం-త' ఉత్సాహాన్నిస్తుందంటే----- 'అం-త' ఉత్సాహాన్నిస్తుంది!
      పెద్ద 'L'B-oard పెట్టుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని, చిన్న చిన్న mistakesతో studyగా Drive చేస్తున్న నా లాంటి కుర్రాడికి మంచి సూచనలిచ్చి encourage చేస్తే, ఆత్మ విశ్వాసంతో మంచి Driver అవుతాడు, Discourage చేస్తే- నిరుత్సాహ పడి, life long భయపడుతూనే తప్పుడు Driving చేస్తాడు! 'చి-న్న' గాయకుణ్ణైతే అది చాలు- అనుకుంటున్న నా తపన చూసి, ఎంతో ప్రోత్సహిస్తున్న నా గీత రచయితలకీ, సంగీత దర్శకులకీ నేనెప్పటికీ కృతజ్ఞుణ్ణి!
      once again thank you very much spbhaktudunvrk garu 🙋‍♂️

    • @spbbhaktudunvrk6327
      @spbbhaktudunvrk6327 Рік тому

      @@lbsriram6916 మీరు నా గురుసమానులు🙏🙏🙏 మీ ఆశీర్వాదాలు నాలాంటి చిన్నవాళ్లకు కావాలి... మేము మిమ్మల్ని పూజించుకుంటాము... మీరు ఉద్ధండులు... మీ ప్రేమ ఆశీర్వచనాలు మాకు పితృ, గురు సమాన దీవెనలు మా ఊపిరి ఉన్నంత వరకు మీకు మేము శిష్య సమానులమే... మీరు ఎప్పటికీ మా గురువులే 🌹🌹🌹🍎🍇🍎🍇🍎❤️❤️❤️🙏🙏🙏🙏🙏 ప్రేమతో... మీ శిష్య సమానుడు ఎన్.వి.ఆర్.కే ❤️🙏

  • @velikantieaswaraiah8306
    @velikantieaswaraiah8306 Рік тому +1

    నమస్కారం సార్, మీ ఓపిక కి, మీ పట్టుదలకి మీలో ఉన్న ఆ అయ్యప్ప స్వామి కి నా పాదాభివందనాలు,,,
    నాదొక మనవి సార్,, "హరివరాసనం, లోకవీరం" లాంటి స్తోత్రాలు కూడా మీరు పాడితే బాగుంటుంది కదా.. 🙏

  • @Babanna
    @Babanna Рік тому

    స్వామి శరణం 🙏🙏

  • @vedabharathiatp
    @vedabharathiatp Рік тому

    చాలా బాగా పాడారు సార్. .స్వామియే శరణమయ్యప్ప

  • @PurnaChandraSoura
    @PurnaChandraSoura Рік тому

    Devudu mimmalni challagaa choodaali guruvugaru

  • @prashantharimella9234
    @prashantharimella9234 Рік тому

    డాడీ...ఈ పాట యంత బావుందంటే...
    అంత ......బావుంది.
    శ్రుతి సరిగ్గా సరిపోయింది...
    లయ కూడా సరిపోయింది...
    మీగొంతు...లో శబరిమల కొండ నుండి వినపడే
    ఒక చల్లని శరణం వినపడింది....
    మీరు ఎప్పుడూ అంటుంటారే...
    ఏదైనా సాధించడానికి
    మనకి ఉండే తపన గొప్పదని....
    ఆ తపన మీలోసమృద్దిగా ఉంది.
    ఇక మిమ్మల్ని పాటల విషయంలో...
    ఆ దేవుడు కూడా ఆపలేడు.....
    పాట చాలా బావుంది అని చెప్పడానికి
    ఇదంతా చెప్పాను డాడీ....
    I love you❤❤❤❤🎉🎉🎉🎉🎉
    ధన్యవాదములు....LB daddy

    • @lbsriram6916
      @lbsriram6916  Рік тому

      పాట విషయంలో నాకు
      నీ మీద నమ్మకం ఉంది!
      నువ్వు చెప్పేవంటే నమ్ముతాను!
      ధైర్యంగా ముందుకెళ్తాను!ధన్యవాదం!

  • @chirravurivijaykumar52
    @chirravurivijaykumar52 Рік тому +2

    MEE SWARA SRAMAKI ✊✊✊😀✌AYYAPPA...SWAMY SARANAM...GURUDEVA ✊✊

  • @purnakumar107
    @purnakumar107 Рік тому +2

    స్వామియే శరణం అయ్యప్ప.🙏🙏🙏

  • @akshayreddy7112
    @akshayreddy7112 Рік тому

    🙏🏻

  • @jstotrasenthil2180
    @jstotrasenthil2180 Рік тому

    When it's true bhakthi we may ignore taal and sur

  • @srisrinivas8705
    @srisrinivas8705 Рік тому

    Swamiye Saranam Ayyappa chala Baga padaru swamy

  • @naatustories
    @naatustories Рік тому +1

    Super guruvugaaru. sarvakala prapoornulu ❤

    • @lbsriram6916
      @lbsriram6916  Рік тому

      (ప్ర) పూర్ణ చంద్రుడు కాదు!
      బాల😅చంద్రుడు!
      మీ అభిమానం! నా అదృష్టం!

  • @BharathreddyBogireddy
    @BharathreddyBogireddy Рік тому

    స్వామియే శరణమయ్యప్ప

  • @rajeshchalla9991
    @rajeshchalla9991 Рік тому +1

    స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏

  • @limbamogulla4194
    @limbamogulla4194 Рік тому

    Swami ye sharanam #ayyappa ..Thank you so much #LB Swamy 🙏

  • @kandukuriramana9383
    @kandukuriramana9383 Рік тому

    Well tried sir all the best for next song sir

  • @rajeshchalla9991
    @rajeshchalla9991 Рік тому

    LB. శ్రీరామ్ గారు సూపర్ సార్ 👌👌👌👍👍👍🙏🙏🙏

  • @ddpanjaneyuluvlogs
    @ddpanjaneyuluvlogs Рік тому

    Shabarimalai ayyappa swamy saranam

  • @samudralamuralikrishna1291
    @samudralamuralikrishna1291 Рік тому

    SWAMY saranam ayyappa

  • @gktechviews2603
    @gktechviews2603 Рік тому

    Very Nice performance 👏

  • @sowmyanice1004
    @sowmyanice1004 Рік тому

    💐

  • @rajkoner
    @rajkoner Рік тому

    Machine learning will go for toss as this song goes by no Raaga. But Bhakthi is nothing but this right. No coming under one raaga or anything specific boundary...

    • @chirravurivijaykumar52
      @chirravurivijaykumar52 Рік тому

      AYYAPPA ✌MEEKEMAINA DOUBTS VUNTEY TELUGU LO CHEPPAGALARANI MANAVI. SWAMY SARANAM

  • @devanathantp3769
    @devanathantp3769 Рік тому

    What LB Sriram Sings about Ayyappa instead of Lord Narasimhaswamy. This is against the topic given.

    • @chirravurivijaykumar52
      @chirravurivijaykumar52 Рік тому

      AYYAPPA..swamy SARANAM...mee doubt yemiti SWAMY.. .telugu LO vinnavinchagalara plz

  • @meenakshiiyengar2969
    @meenakshiiyengar2969 Рік тому

    Singer thu padinchinthey chala bagundedii sirr song and tune is very good but ur voice is not nice ease undi anthey

    • @lbsriram6916
      @lbsriram6916  Рік тому

      నిజమే!
      కాని మరి నా పెళ్ళికి-
      నేనే పెళ్ళి కొడుకుని అవ్వాలి!
      తప్పదమ్మా!😁

    • @meenakshiiyengar2969
      @meenakshiiyengar2969 Рік тому

      @@lbsriram6916 😁😁😁

  • @attapakalansantoshsantosh6334

    Super gob 🙏

  • @naveenroyal
    @naveenroyal Рік тому

    🙏🙏🙏

  • @sriramachandraguptakurmala6163

    స్వామియే శరణమయ్యప్ప