గురుభ్యోనమః శ్రీశ్రీ గురువుగారికి మా గ్రామ పాత చెడు నివాసం హైదరాబాద్ నీ మాటలు అద్భుతం చాలా మంచి సందేశం ఇస్తున్నారు నీ మాటలు ప్రపంచమంత విస్తరించాలని జై గురుదేవ దత్త
హిందూ ధర్మం గురించి, హిందూ మతం గురించి ఇతర మతాల వాదాల గురించి, వాటన్నింటి కంటే హిందూ మతం ఎందుకు గొప్పది అని సవివరంగా, విజ్ఞాన దాయకం గా స్వామి వారు వివరించిన విధానం అద్భుతంగా ఉంది
@@vgccreationsbvreddyస్వామీజీ తో ఇంటర్యూ చేసేటప్పుడు బ్యాగ్రౌండ్ లో ఎలాంటి సౌండ్ లేకుండా చూసుకోవాల్సింది మీరు.అది గురునామ స్మరణ కావచ్చుగాక,కానీ ఏపని ఎలా చేయాలో అలాగే చేయాలండీ.
బీవీ రెడ్డి గారు మీ వల్ల స్వామి వారి ఉపదేశాలు వింటుంటే చాలా నా మనసు కూ జ్ఞానోదయం అయింది అమోఘం అద్భుతం ప్రతి మాట రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు స్వామి గారు మీ దర్శనం కలగాలని కోరుకుంటున్నాను
స్వామి నీకు ఎన్ని నమస్కారాలు చేసిన తక్కువే స్వామి నీకు పాదాభివందనాలు కోటి కోటి సంస్కారాలు ఎన్ని సత్యాలు ఎన్ని నగ్నసత్యాలు తింటానికి ఎంత సంతోషంగా ఉంది మనసు అంటే చెప్పలేం స్వామీజీ ఆ తల్లి అనుగ్రహం మీకు ఎంతో లభించింది పెద్ద పెద్ద వేద పండితులు కూడా చెప్పలేని విషయాలు మీరు చెబుతున్నారు అంటే నిజంగా సార్ కోటి కోటి ధన్యవాదాలు 💯💯♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామీజీ నీ అనుగ్రహం లో మాకు జీవించే భాగ్యం దయ చేస్తారా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వివాహానికి వయసులోనే కానీ నాకు అనేది నాకు ఏ సపోర్ట్ లేని జీవితం నాకు ఆరోగ్యం కూడా బాగోదు నా పిల్లలకి ఇద్దరికీ మీ సన్నిధిలోనే నీ సిద్ధాంతంగా నీ పెళ్లి చేయాలనే ఆశగా ఉంది నాకు అలాంటి ప్రాబ్లం మిమ్మల్ని కలుసుకునే భాగ్యం ఉందా స్వామీజీ 🙏🙏🙏🙏😭😭😭😭
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం తల్లి 🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🙏🙏🙏🚩🙏🚩🙏🚩🐅🐅🐅🐅శ్రీ శ్రీ శ్రీ స్వామీ వారు... అద్భుత ప్రసంగం మాటల్లో చెప్పలేని ఆనందం 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳
స్వామి మీ యొక్క వివరణ ప్రశంసనీయం కానీ ఆ ఇటర్వ్యూ తీసుకున్న అతను వేరే మతాల వారితో ఇంటర్వ్యూ ఎరేంజ్ చేస్తానన్నారు, కానీ వేరే మతాల వారు వితండ వాదాలు చేసే అవకాశం చాలా వుంది. కాబట్టి జాగృత్తగా వుండి వితండ వదానికి అవకాశం ఇవ్వ వద్దని ప్రార్దన. 🙏 శ్రీ మత్రెనానమః.
ఓం శ్రీ మాత్రేయనమః 🙏 ఇంట్లో కూర్చుని పరీక్ష రాస్తే, మన నైపుణ్యం బయట పడదు. పోటీ పరీక్ష లో పాస్ కావలి గురూజీ లాంటి వారు. లేకుంటే, సామజికంగా మరుగున పడిపోతారు. మీరు చెప్పండి గురువు గారు ఎవరి కంటే తక్కువ 🙂ధర్మ శాస్త్రల మీద పట్టు వున్న గురూజీ ని మనం కాపాడుకోవాలి అంటే, ఆయన శక్తి, యుక్తి, ధర్మ శాస్త్రం మీద ఆయన కు వున్న పట్టు, అందరికి తెలియాలి సంకుచిత మనస్తత్వం తో ఆలోచన చేయకండి🙏🙏 ప్లీజ్ ఓంశ్రీ మాత్రేయనమః 🙏🙏🙏
ఓం గం గణపతయే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారిని అంత తెలుగా తీసుకోవాల్సిన అవసరం లేదు గురువుగారి విషయం తెలిస్తే మళ్లీ జన్మలో గురువుగారి గురించి తప్పుగా అర్థం చేసుకోరు ఆ గురువుగారు అన్ని తెలుసుకొని ప్రపంచానికి వెలుగు నివ్వడానికి వచ్చిన సద్గురువు
@@vgccreationsbvreddy నిజమే.. కానీ గురువుగారిని మీరు అడిగిన ప్రశ్నలు ఆయన స్థాయికి ఏమాత్రం లేవు.. అది మాకు ఒకింత బాధ అనిపించింది. చాక్లెట్ తినే చిన్న పిల్లలకు వేసే ప్రశ్నలు వేసారు..
Nijangaa adbhutam swamy mila prati rashtraaniki okaru pudite desham subhikshamgaa untundi.mimmulanu chudalani undi swamy nijangaa aa devudu ninnu oka devaduta ga send chesaadu.
ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురవే నమః శ్రీ తోబురెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు నాడు మొదలు ధర్మం బ్రాహ్మణ ఇంటిలో బస్థు లేడ మాదిగి ఇంటిలో మంచి వాడు లేడ అన్నారు పెద్దలు
*సమర్ధవంతమైన గురువు గారికి సమాజంలో ఉన్న సరైన ప్రశ్నలు వేసారు ప్రశ్నించే సమయంలో మీ ఆవేదన సమాధానాల్లో గురూజీ ఆలోచన రెండూ అద్భుతం అన్నయ్యా మరిన్ని చర్చలు చేయండి ఈసారి వారి ఆశ్రమానికి వెళ్ళి నిర్వహించండి ఆర్థికంగా సేవచేసే అవకాశం ఉంటే మిమ్మల్ని ఆదేశించి అనుగ్రహించండి మరొకమారు మీ ప్రయత్నానికి గురువుల అనుగ్రహానికి అనేక ప్రశంసలు 🙏🙏🙏
మీరు భావయుక్తంగా ఆలోచించే స్థితిని పొంది వున్నారు. మనస్సు తో వీక్షించటం, వినటం ద్వారా మీకు ఈ అనుభూతి కలిగింది 🙏ధన్యవాదములు మీకు 👏👏🙂🙏. vgvcnsvbv@gmail.com ఇది నా మెయిల్ ఐ డి దీనికి మీ నెంబర్ పెట్టండి నేను మాట్లాడతాను ప్లీజ్
గురువు గారి పాద పద్మములకు నమస్సుమంజలులు.. మహిళామూర్తుల విలువకు సంభందించిన ప్రస్తావన విషయమై తల్లి... తండ్రి... గురువు... దైవం... అని చెబుతూ... మహిళల కే... ప్రధమ తాంబూలం... ఇచ్చినది.. మన ధర్మం...
యిది సాంఘిక సమస్య ఒక రోజులో వచ్చినది కాదు. లక్షల సంవత్సరాల కాలంలో అనేక మార్పులు చెందుతు వచ్చిన వ్యవస్థ. ప్రస్తుత పరిస్థితుల్లో యిది అప్రస్తుతం. గురువుగారు చాలా చక్కగా స్పష్టం గా సమాధానాలు యిచ్చినారు . యీ రోజుల్లో కుల వ్యవస్థ సామాజిక సమస్య కాదు .యిది రాజకీయ నాయకుల స్వప్రయోజనం కోసం చిచ్చు రేపుతున్నారు . యిది గురువులతొ మాట్లాడ వలసిన సమస్య కాదు
ప్రశ్నిస్తున్నవారు తనకులం పేరును తమ పేరుతో పెట్టుకున్నారు. అంటే వారు ఒక విధంగా కులాలను ప్రోత్సహించే వారు అని అనుకోవాలి . మరి గురువు గారిని యెందుకు ప్రశ్నిస్తున్నారు ? యెందుకు కుల వ్యవస్థను తప్పు పట్టుతున్నారు
గురువు గారి పాదాలకు నమస్కారం, గురూజీ సీతమ్మ తల్లి పునీతురాలని నిరూపిస్తుంది. మరి రాముడు నిరుపమ చెయ్యొచ్చుగా , ఎలాగంటే నాభార్యే పతివ్రత ఐతే నేను నిప్పులో కలకుందుగాక అని. 🙏🙏🙏🙏
నిజమే గురువు గారు క్లియర్ గానే చెప్తున్నారు 🙏. మరీ అందరూ ఒకే గురువును ఎందుకు ఫాలో కావటం లేదు 🤔భిన్న మనస్తత్వం, భిన్నమైన ఆలోచనలు గల సమాజం కదా మనది. అందరికీ ఆమోదయోగ్యమైన జవాబు కోసం నా తాపత్రయం 🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః అమ్మ దయ ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే, మానవులు కలియుగంలో కలి మాయతో కప్పబడి ఉన్నారు వారిని కలిమాయ నుండి విముక్తి చేసి సన్మార్గం వైపు మీకు అమ్మకు హృదయపూర్వక నమస్కారము ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః
sri sri sri adithya parasri swami gariki padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
B V Reddi garu pl go throuugh the book HINDU DHARMA written by HH Kanchi Paramacharyayou will get yr doubts cleared as this Guruji is perfectly speaking as per Hindu Dharma with spiritual knowledge
గురుభ్యోనమః శ్రీశ్రీ గురువుగారికి మా గ్రామ పాత చెడు నివాసం హైదరాబాద్ నీ మాటలు అద్భుతం చాలా మంచి సందేశం ఇస్తున్నారు నీ మాటలు ప్రపంచమంత విస్తరించాలని జై గురుదేవ దత్త
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
Ml kknow inner k mom@@vgccreationsbvreddy
అర్థంకాలేదు వివరంగా చెప్పండి ప్లీజ్ 🙏
🙏🙏🙏 చాలా అద్భుతంగా చెప్పారు గురూజీ. మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏
చాలా మంచి సంభాషణ. గురువు గారికి మా హృదయ పూర్వక నమస్కారంలు.
ధన్యవాదములు మీ గొప్ప మనస్సు కు. 😄ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏
@@vgccreationsbvreddy🎉t
🙏🙏🙏🤝
ఈగురువుగారు చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యం.గురువుగారికీ సాష్టాంగ నమస్కారములు తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🌹🙏
ధన్యవాదములు మీ స్పందనకు ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏
మీ ప్రసంగం చాలా బాగుంది అద్బుతం
మీ స్పందనకు ధన్యవాదములు 🙂🙏🙏🙏
🙏🙏🙏 హిందూదర్మము గురించి ఎంత చక్కగా వివరించారు గురూజీ..🙏🙏🙏🙏🙏
హిందూ ధర్మం గురించి, హిందూ మతం గురించి ఇతర మతాల వాదాల గురించి, వాటన్నింటి కంటే హిందూ మతం ఎందుకు గొప్పది అని సవివరంగా, విజ్ఞాన దాయకం గా స్వామి వారు వివరించిన విధానం అద్భుతంగా ఉంది
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ
ఆదిత్య పరాశక్తి స్వామి సాక్షాత్తు దైవ స్వరూపము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏🙏
Mee padhalaki vandhanalu guruji.sri mathre namaha. .
ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏🙏. ధన్యవాదములు 🙏
మీరు చాలా గ్రేట్ స్వామి మమ్మల్ని చూసి కుల వివక్ష poovali
థాంక్ యూ సో మచ్ 🙏🙂🙂
కామెంట్స్ అన్నీ చదవండి ప్లీజ్ 🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
Guruji crystal clear ga cheptunna aayaniki ardham kakapovadam dourbhagym
ధన్యవాదములు తల్లీ మీ స్పందనకు 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏🙏
Anchor ఒక మూర్ఖుడు, స్వామీజీ చాలా చక్కగా చెప్పారు.🙏 నమస్కారములు..
SRI SRI SRI Adityaparasri swamy gariki koti koti Dandalu SRI SRI SRI AMBHATREYAKSHETRA DEVIYE NAMHAA;SRI MATRE NAMAHAA;
ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏🙏
🌹👏👏👏👏👏🌹🌹 అద్బుతం గా చెప్పారు స్వామి జీ.
స్వామి జీ దగ్గర చాలా చాలా విజ్ఞానం వుంది.స్వామీజీకి పాదాభివందనాలు 🌷🙏🏼🙏🏼 🌷🌷
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏
ఓం నమశ్శివాయ గురుదేవోభవ నమః జ్ఞానం గురువుగారికి
ధన్యవాదములు మీ స్పందనకు 🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
@@rhstech1030 ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🙏
BV Reddy గారు మీ ద్వారా స్వామి వారి నుంచి అత్యద్భుత సమాచారం రాబట్టారు. మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాలీశ్వరయ్య - భాగ్యనగరం.
ధన్యవాదములు మీకు 🙏🙏🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
ఆదిత్య పరాశక్తి స్వామి గారు చెప్పే సమాధానాలు 1000% true
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏
@@vgccreationsbvreddyస్వామీజీ తో ఇంటర్యూ చేసేటప్పుడు బ్యాగ్రౌండ్ లో ఎలాంటి సౌండ్ లేకుండా చూసుకోవాల్సింది మీరు.అది గురునామ స్మరణ కావచ్చుగాక,కానీ ఏపని ఎలా చేయాలో అలాగే చేయాలండీ.
మీ సలహా స్వీకరిస్తున్నాను. బ్యాక్్రౌండ్ మ్యూజిక్ గురుంచి ఆలోచిస్తాను 🙏🙂
@@vgccreationsbvreddy sir pls provide us Swamy ji contact number
nine three eight one six one four one seven seven🙏
పాదాభివందనాలు గురూజీ...🙏🙏🙏🙏🙏
బీవీ రెడ్డి గారు మీ వల్ల స్వామి వారి ఉపదేశాలు వింటుంటే చాలా నా మనసు కూ జ్ఞానోదయం అయింది అమోఘం అద్భుతం ప్రతి మాట రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు స్వామి గారు మీ దర్శనం కలగాలని కోరుకుంటున్నాను
ఎవరిని కలవాలనుకుంటున్నారు అన్నగారు 🙏🙏
స్వామి నీకు ఎన్ని నమస్కారాలు చేసిన తక్కువే స్వామి నీకు పాదాభివందనాలు కోటి కోటి సంస్కారాలు ఎన్ని సత్యాలు ఎన్ని నగ్నసత్యాలు తింటానికి ఎంత సంతోషంగా ఉంది మనసు అంటే చెప్పలేం స్వామీజీ ఆ తల్లి అనుగ్రహం మీకు ఎంతో లభించింది పెద్ద పెద్ద వేద పండితులు కూడా చెప్పలేని విషయాలు మీరు చెబుతున్నారు అంటే నిజంగా సార్ కోటి కోటి ధన్యవాదాలు 💯💯♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తల్లీ చదివాను రెండూ కామెంట్లు 🤝🙏
Great excellent explanation 🎉
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
స్వామీ జి పడభి వందనము మి ఇంటర్వ్య వినను చాల అందముగా వుంది 🎉🎉🎉
ధన్యవాదములు మీకు🙏 పూర్తిగా విని ఆనందంగా వున్నందుకు 👏👏👏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏
అద్భుతం స్వామి ❤
ధన్యవాదములు 🙏మీ స్పందనకు. ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏
Hindu dharma m gurunchi chala bhaga chepparu guruji mee padalaku koti vandanalu
నిజంగా మీ జ్ఞానం అమోఘం, అద్బుతం,ఈ స్తాయి లో ఎవ్వరూ చెప్పలేరు
ధన్యవాదములు మీకు 🙏🙏🙏
Super motivational speeches swamiji from your holy mind
ధన్యవాదములు 🙏ఓం శ్రీ మాత్రేయనమః 🙏
స్వామీజీ నీ అనుగ్రహం లో మాకు జీవించే భాగ్యం దయ చేస్తారా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వివాహానికి వయసులోనే కానీ నాకు అనేది నాకు ఏ సపోర్ట్ లేని జీవితం నాకు ఆరోగ్యం కూడా బాగోదు నా పిల్లలకి ఇద్దరికీ మీ సన్నిధిలోనే నీ సిద్ధాంతంగా నీ పెళ్లి చేయాలనే ఆశగా ఉంది నాకు అలాంటి ప్రాబ్లం మిమ్మల్ని కలుసుకునే భాగ్యం ఉందా స్వామీజీ 🙏🙏🙏🙏😭😭😭😭
మీ కామెంట్ గురువు గారికి పంపాను తల్లీ 🤝🙏
Great message swami wonderful explanation about our HINDU culture and Dharma thanks a lot swamiji
ధన్యవాదములు meeku🙂. ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏
Namasthe Swamiji chala Baga chepthunaru correct chepthunaru 👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదములు మీకు 🙏
Excellant explanations. Real brahma gjnaani. Namaste 🙏🏻
ధన్యవాదములు మీకు 🙏🙏🙂
Thanks
Welcome🤝🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
👍❤️❤️❤️🙏👍👍🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం తల్లి 🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🙏🙏🙏🚩🙏🚩🙏🚩🐅🐅🐅🐅శ్రీ శ్రీ శ్రీ స్వామీ వారు... అద్భుత ప్రసంగం మాటల్లో చెప్పలేని ఆనందం 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳
Om sr గురుభ్యోనమః 🙏
ఈ వీడియోలో కొన్ని నిజాలు, నిగూఢ రహస్యాలు తెలుసుకొండి.
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙂ధన్యవాదములు meeku👏👏👏🙏
ధన్యవాదములు గురువు గారికి నాకు మీలో ఆది శక్తి ఆ పరా శక్తి మీ నోటితో చెప్పిస్తున్నదని మీలో ఆ అనంత శక్తి. సరస్వతి రూపంలో మీ మాటల్లో వినిపిస్తుంది
ధన్యవాదములు మీకు 🙏🙏
❤@@vgccreationsbvreddy
Swamiji meeru chapadi
Nutiki vya pallu correct .
గురువుగారు మీప్రాసంగం విన్నాను సాల బాగా చెప్పారు ధన్యవాదములు మీ సెల్ నెంబర్ తెలుపగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste Ayya, Bag ground music apaista inka mee eduru samashana baga vinipistundi, BV Reddy, Garu.
ఓకే నోటెడ్ యువర్ పాయింట్ 🙏🏻
జై గురుభ్యో నమహ్ గురుగారికి ప్రణమాలు
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏
మీ ప్రశ్నలు ఎంతోకాలంగా నాలో కలిగినవి
స్వామీజీ పటాపంచలు చేసారు *స్వామివారి పాదాలకు సాష్టాంగ నమస్కారములు*
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏
Swamy mee address ekkada kaluvaliante ekkada kaluvali cheppandi.
93816 14177 స్వామీవారి నం మహబూబ్ నగర్
ఎవరిని కలవాలనుకుంటున్నారు మీరు..?
Swamy garini
స్వభావంను విధిని ఎవ్వరు ఆపలేరు చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ సాధనతో ప్రారబ్ధం ధర్మ అర్థ కామ మోక్షాములు శరాణాగతే మార్గం అన్నీజీవులు మంచిగా మానవుడు చూస్కోవాలే ప్రతిజీవిలో పరమాత్మ వున్నాడు జగం మిద్య భగవాన్ సత్యం గురుభ్యోనమః .
Nee padalaku koti namaskaralu guruji garu.chalabaga chepparu
కోఠిపాదాభివందనాలు గురూజీ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏
స్వామి మీ యొక్క వివరణ ప్రశంసనీయం కానీ ఆ ఇటర్వ్యూ తీసుకున్న అతను వేరే మతాల వారితో ఇంటర్వ్యూ ఎరేంజ్ చేస్తానన్నారు, కానీ వేరే మతాల వారు వితండ వాదాలు చేసే అవకాశం చాలా వుంది. కాబట్టి జాగృత్తగా వుండి వితండ వదానికి అవకాశం ఇవ్వ వద్దని ప్రార్దన. 🙏 శ్రీ మత్రెనానమః.
ఓం శ్రీ మాత్రేయనమః 🙏 ఇంట్లో కూర్చుని పరీక్ష రాస్తే, మన నైపుణ్యం బయట పడదు. పోటీ పరీక్ష లో పాస్ కావలి గురూజీ లాంటి వారు. లేకుంటే, సామజికంగా మరుగున పడిపోతారు. మీరు చెప్పండి గురువు గారు ఎవరి కంటే తక్కువ 🙂ధర్మ శాస్త్రల మీద పట్టు వున్న గురూజీ ని మనం కాపాడుకోవాలి అంటే, ఆయన శక్తి, యుక్తి, ధర్మ శాస్త్రం మీద ఆయన కు వున్న పట్టు, అందరికి తెలియాలి సంకుచిత మనస్తత్వం తో ఆలోచన చేయకండి🙏🙏 ప్లీజ్ ఓంశ్రీ మాత్రేయనమః 🙏🙏🙏
😊🎉,@@vgccreationsbvreddy
ఓం గం గణపతయే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారిని అంత తెలుగా తీసుకోవాల్సిన అవసరం లేదు గురువుగారి విషయం తెలిస్తే మళ్లీ జన్మలో గురువుగారి గురించి తప్పుగా అర్థం చేసుకోరు ఆ గురువుగారు అన్ని తెలుసుకొని ప్రపంచానికి వెలుగు నివ్వడానికి వచ్చిన సద్గురువు
రియల్లీ 👏👏👏🙏🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏
@@vgccreationsbvreddy
నిజమే..
కానీ గురువుగారిని మీరు అడిగిన ప్రశ్నలు ఆయన స్థాయికి ఏమాత్రం లేవు.. అది మాకు ఒకింత బాధ అనిపించింది.
చాక్లెట్ తినే చిన్న పిల్లలకు వేసే ప్రశ్నలు వేసారు..
గురువుగారికి.పాధాబి.వందనం..చాలా.చక్కగా.అర్థమయ్యే.విధంగా.వివరించారు
నిజమే 🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శతకోటి పాదాభివందనాలు గురూజీ 🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుబ్యోనమహ 🙏🏻
Jai jaganmata.gurujiki ma namaskaralu.well explained each and every one.
Jai jaganmata
Guruvgaru..prati prashnalu ki samadhanam undi me dagra.. adi matured answer.. thiruguledhu. My head is bound to you
👏👏👏👏👏👏🙏ఓం శ్రీగురుబ్యోనమః 🙏🙏
అద్భుతమైన. జై శ్రీమన్నారాయణ
ఓం శ్రీ గురుబ్యో నమః🙏🏻
Very nice guru ji, Namaskaramulu
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
Nijangaa adbhutam swamy mila prati rashtraaniki okaru pudite desham subhikshamgaa untundi.mimmulanu chudalani undi swamy nijangaa aa devudu ninnu oka devaduta ga send chesaadu.
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
Excellentga chepparu guruvugaru.
స్వామీజీ చెప్పిన ప్రతి అక్షరము నిత్య సత్యాలు🌹🙏🙏🙏🌹
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
స్వామి వారికి కి చాలా చాలా జ్ఞానం ఉంది...స్వామి వారికి పాదాభి వందనాలు
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
అద్భుతం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏
Good 🎉 message swami
ధన్యవాదములు మీకు 🤝🙏
Swami mana desam lo hinduvulanna bottu pettu కోవాలని na aasa,భరతమాత నుదురు బోసిపోయిందని నా ఆవేదన ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏🌹
ఓం శ్రీ మాత్రే నమః 🙏
ఓం నమః శివాయ
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ గురవే నమః
శ్రీ తోబురెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు నాడు మొదలు ధర్మం బ్రాహ్మణ ఇంటిలో బస్థు లేడ మాదిగి ఇంటిలో మంచి వాడు లేడ అన్నారు పెద్దలు
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🙏😄😄😄
Gurukula Pada Pada namaskar Godavarikhani Gandhinagar vasanam Guruji agnanam Toli ginte gyana Jyothi Telugu❤🎉🎉🎉
ధన్యవాదములు సరస్వతిగారు 🙏. ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏
Please swamiji addres post cheyara
పాత వీడియోస్ లో ఫుల్ అడ్రెస్స్ వుంది చూడండి ప్లీజ్ 🙏
93816 14177 పరాశ్రీ గురువుల ఫోన్ నం 🙏
😂😂😂 Super questions. But i really appreciate swami's patience and way of answering. Swami rocks
🤣🙏ధన్యవాదములు మీ స్పందనకు ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
Veri veri good topik
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
*సమర్ధవంతమైన గురువు గారికి సమాజంలో ఉన్న సరైన ప్రశ్నలు వేసారు
ప్రశ్నించే సమయంలో మీ ఆవేదన సమాధానాల్లో గురూజీ ఆలోచన రెండూ అద్భుతం అన్నయ్యా మరిన్ని చర్చలు చేయండి ఈసారి వారి ఆశ్రమానికి వెళ్ళి నిర్వహించండి ఆర్థికంగా సేవచేసే అవకాశం ఉంటే మిమ్మల్ని ఆదేశించి అనుగ్రహించండి
మరొకమారు మీ ప్రయత్నానికి గురువుల అనుగ్రహానికి అనేక ప్రశంసలు 🙏🙏🙏
మీరు భావయుక్తంగా ఆలోచించే స్థితిని పొంది వున్నారు. మనస్సు తో వీక్షించటం, వినటం ద్వారా మీకు ఈ అనుభూతి కలిగింది 🙏ధన్యవాదములు మీకు 👏👏🙂🙏. vgvcnsvbv@gmail.com ఇది నా మెయిల్ ఐ డి దీనికి మీ నెంబర్ పెట్టండి నేను మాట్లాడతాను ప్లీజ్
Swamijee meeku padabhivandanam..
గురువు గారి పాద పద్మములకు
నమస్సుమంజలులు..
మహిళామూర్తుల విలువకు
సంభందించిన ప్రస్తావన విషయమై
తల్లి...
తండ్రి...
గురువు...
దైవం... అని చెబుతూ...
మహిళల కే...
ప్రధమ తాంబూలం...
ఇచ్చినది..
మన ధర్మం...
Chala Baga analize chesaru swamy. You are the great. No one explain like you swamy. My name is Rajagopala Rao. Keep it up swamy.
Thank you so much 🙂🙏🙏🙏. రాజగోపాల్ గారు మీ అభిప్రాయానికి ధన్యవాదములు 🙏🙏🙏
Swamy garu miku padhavi vandanalu na Peru pasla srinivas madiga miru okka sari darshanam ivva galarani korukuntnanu
తప్పకుండా కలవండి అడ్రెస్స్ వుంది పాత వీడియోస్ లో 🤝 ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏
Good guru. Good interview.
ధన్యవాదములు తల్లీ 🙏 ఏమి నచ్చిందో చెపితే, బాగుంటుంది. తర్వాత ప్రోగ్రాం ఎలా చెయ్యాలో తెలుస్తుంది ప్లీజ్ 🙂🙏
Sri. Sri. Sriadityaparasriswamigsrikishathakotinamasakaralu❤❤❤❤❤❤❤😂🎉😢😮😅😊
ఓం శ్రీ మాత్రేయనమః 🙏
యిది సాంఘిక సమస్య ఒక రోజులో వచ్చినది కాదు. లక్షల సంవత్సరాల కాలంలో అనేక మార్పులు చెందుతు వచ్చిన వ్యవస్థ. ప్రస్తుత పరిస్థితుల్లో యిది అప్రస్తుతం. గురువుగారు చాలా చక్కగా స్పష్టం గా సమాధానాలు యిచ్చినారు . యీ రోజుల్లో కుల వ్యవస్థ సామాజిక సమస్య కాదు .యిది రాజకీయ నాయకుల స్వప్రయోజనం కోసం చిచ్చు రేపుతున్నారు . యిది గురువులతొ మాట్లాడ వలసిన సమస్య కాదు
ప్రశ్నిస్తున్నవారు తనకులం పేరును తమ పేరుతో పెట్టుకున్నారు. అంటే వారు ఒక విధంగా కులాలను ప్రోత్సహించే వారు అని అనుకోవాలి . మరి గురువు గారిని యెందుకు ప్రశ్నిస్తున్నారు ? యెందుకు కుల వ్యవస్థను తప్పు పట్టుతున్నారు
ప్రతి మతం లోనూ అనేక దురాచారం లు ఉన్నాయి. వారు యిదే విధంగా అవతలి మత పెద్దలను ప్రశ్నించి వీడియో పెడితే బాగుంటుంది.
యదార్ధమే మీరు చెప్పింది చాలా నిజయితీ తో చెప్పారు ధన్యవాదములు 🙏🙏🙏🙂
మీ యొక్క విజ్ఞానానికి దన్యవాదములు స్వామి 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుబ్యోనమహ 🙏🙏🙏
❤ చాలా గుడ్ మచిగచెప్పరు🎉🎉🎉🎉🎉.ఓం
ధన్యవాదములు 🙏
ఇది నిజం చెప్పినారు గురువు జి మీరు కనుక మీరు పుట్టిన కులం వేరైతే మీకు ఆకండ జ్యోతులు వెలిగించు ..
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🌹మీలాగా అర్ధం చేసుకుంటే, భారత దేశ బౌషత్ చాలా బాగుంటుంది 👏👏🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః
❤❤.@@vgccreationsbvreddy
Cast avasaram ledu sir
Thyivam Manusha Rupena Miru Kulani Atutunnarenduku Midi Goppakulam Iunthadi Deudiki Kulam Ledu
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
ఆదిత్య గురువు ఈ దేశంలో గత చరిత్ర చాలా తెలుసుకోవాలి ఇంకా.
😄ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
గురువు గారి పాదాలకు నమస్కారం, గురూజీ సీతమ్మ తల్లి పునీతురాలని నిరూపిస్తుంది.
మరి రాముడు నిరుపమ చెయ్యొచ్చుగా , ఎలాగంటే నాభార్యే పతివ్రత ఐతే నేను నిప్పులో కలకుందుగాక అని. 🙏🙏🙏🙏
👏👏👏👏సరిగ్గా ఇలాంటి ఆలోచనలే, సమాజాన్ని వాస్తవ ప్రపంచం వైపు నడిపిస్తాయి 🤝🙏🙏🙏
Thanks prophet
Guruji 🙏🙏🙏
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
Guruji clearly explained
నిజమే గురువు గారు క్లియర్ గానే చెప్తున్నారు 🙏. మరీ అందరూ ఒకే గురువును ఎందుకు ఫాలో కావటం లేదు 🤔భిన్న మనస్తత్వం, భిన్నమైన ఆలోచనలు గల సమాజం కదా మనది. అందరికీ ఆమోదయోగ్యమైన జవాబు కోసం నా తాపత్రయం 🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః అమ్మ దయ ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే, మానవులు కలియుగంలో కలి మాయతో కప్పబడి ఉన్నారు వారిని కలిమాయ నుండి విముక్తి చేసి సన్మార్గం వైపు మీకు అమ్మకు హృదయపూర్వక నమస్కారము ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🙏
గురువు గారు నేను చాలా సార్లు పీఠం,పీఠం,అనే పదం విన్నాను అసలు పీఠానికి,ఆలయానికి తేడా ఏంటో చెప్పండి.
ఓకే నోటెడ్ 🙏ధన్యవాదములు 🙏🙏🙏
🌹 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామీజీ 🌹
"Bharatha desam, Saraswathi Ammavaari naamam bharathi tho vachindhi. Bharatha desam gyana desam. " Chakkaga chepparu guruvugaaru
Swamy ji meeru Sri sri Pothuluri VeeraBramandra swamy varu swarupam
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
యాంకర్ మంచి ప్రశ్నలు వేయలేదు ఈ సారి అయినా ఆశ్రమం ఎక్కడ ఉన్నది extra వివరాలు అందజేయగలరు. tqu
youtube.com/@srisrisriadithyaparasriswa7392?si=d5uD8Jo1bZUoFd3r
అడ్రెస్స్ వుంది చూడండి కామెంట్ రిప్లై లో 🙏
Naradasu Narasimha garu youtube.com/@srisrisriadithyaparasriswa7392?si=DkpfJ2Wjx1FOfKfr
ధన్యవాదములు నర్సింహా రావు గారు నాకు పిన్ చెయ్యటం తెలియదు. నేను చెయ్యాల్సిన పని మీరు చేశారు 😄🙏🙏🙏🙏
అడ్రస్ గ్రామం బిజ్వార్ మండలం ఊట్కూర్, జిల్లా నారాయణ పేట ఉమ్మడి మహబూబ్ నగర్ తెలంగాణ
🙏ಸ್ವಾಮಿ ಅದ್ಭುತ
ధన్యవాదములు మీకు 🙏
Clarity chala baga eecharu gurujee.artam chesukone varike aartam autundi.. nenu madiga ni anukovatame manam chese pedda tappu.❤
ఓం శ్రీ మాత్రేనమః 🙏
Good message dispatch in society Swamy gi
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Reddy gariki vishaya avagahana takkuvaga undi anipistundi , Ayin Swami varu mahanu bhavulu chala opikaga samadanalu chepparu
Mee అభిప్రాయానికి ధన్యవాదములు 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
Guruji already explaining clearly
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
Anchor adige Thik ka questions ki yentho opigga anni vipulanga chepparu guruvugaru. Hatsoff guruji
ఓపిక జ్ఞానం రెండూ వున్నాయి గురువు గారికి 🤝🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
అద్భుతంగా చెప్పారు స్వామి
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
గురువు జి మీరు చెప్పే మాటలు అన్న కూడా లోక జ్ఞానం మాత్రమే దైవ జ్ఞానం కాదు..
అవును 😄🙏🙏ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏🙏
అద్భుతం గా చెప్పేరు గురువుగారు.
ధన్యవాదములు 🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
sri sri sri adithya parasri swami gariki padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు 🙏ఓం శ్రీ మాత్రేయనమః 🙏
Guruvugarikhi namaste 🕉🙏🙏🚩🚩🌹🌷🥀⚘️
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
Supar,,swamiji
B V Reddi garu pl go throuugh the book HINDU DHARMA written by HH Kanchi Paramacharyayou will get yr doubts cleared as this Guruji is perfectly speaking as per Hindu Dharma with spiritual knowledge
ఓకే నోటెడ్ ధన్యవాదములు 🙏🙏🙏🙏మీ స్పందనకు 🙂🙏
He is honest and very Natural simple guru guru namaste
నిజం ఆయన నమ్ముకున్న దాని ప్రకారం మీరు చెప్పింది కరెక్టే 🤝 కానీ సామజిక కోణంలో కొంత భిన్నంగా ఉంటుందేమో అనీ నా అభిప్రాయం 🤝🙏
🎉guruvu garu mi bodanachala bhagugaunnadi vandanamulu
పూర్వకాలం నుంచి కట్టుబాట్లు నియమనిష్ఠలు సాంప్రదాయాలు అన్ని ప్రతి ఒక్కరికి తెలుసు కొత్తగా తెలిపేది ఏమీ లేదు పెద్దవారి పాటించే టివి మనం పాటిస్తే చాలు
ఓకే 🙏
Chala bagachepparu swamy g
మీ ఇంటర్వ్యూలో నేను గమనించింది శ్రీ శ్రీ ఆదిత్య అపరా శ్రీ గారికి శేష జ్ఞానం ఉన్నట్టుగా నేను గమనించా
స్వామి స్కిన్ పైన మీ ఫోన్ నెంబర్ పెట్టగలరు నమస్కారం
కంప్లీట్ అడ్రెస్స్ వుంది. వెనుకకు వెళ్లి వీడియోస్ చుడండి ప్లీజ్ 🙏