రామాయణం -7 నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024
  • అన్నదమ్ములు ఒకరికొకరు తోడుగా ఎలా నిలవాలి, అను విషయాన్ని చూపించి మరి నేర్పించారు రామలక్ష్మణులు. కాబట్టి అటువంటి రామాయణాన్ని పిల్లలకు చిన్నప్పటి నుండే నేర్పిద్దాం.

КОМЕНТАРІ • 3

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 8 місяців тому +2

    మంచి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు
    .......................................................
    అన్నకు
    అధికారం, ఐశ్వర్యం, ఉద్యోగం లేకపోయినప్పటికీ
    అన్నను గౌరవించాలి
    ఇది లక్ష్మణుడిని 🙏 నుంచి మనం గ్రహించవలసిన విషయం✍️
    .......................................................
    వనవాసం రాముడికి మాత్రమే
    లక్ష్మణుడుకి కాదు
    అయినప్పటికీ
    తన అన్నతో వెళ్ళాడు
    తమ్ముడు కానీ, అన్న గాని కష్టాల్లో ఉంటే
    వదిలిపెట్టి వెళ్ళకూడదు
    అనేది సారాంశం

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 8 місяців тому +2

    అయోధ్య రాముడిని దర్శించేందుకు వెళ్తునందుకు మీకు శుభాకాంక్షలు🎉

  • @rameshram8107
    @rameshram8107 8 місяців тому

    జైశ్రీరామ్ 🚩🚩