మొదటి చరణంలో సతీ దేవి, పార్వతి దేవి ద్వారా అంతర్లీనంగా ఈ సినిమా కథకి తగ్గట్లుగా పౌర్ణమి, చంద్రకళ గురించి ప్రస్తావించారు అని కూడా అనిపించింది నాకు. అంత సున్నితంగా రాశారు ఆమె మనోభావాల్ని ఆయన! 🙏🏻 తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని, మమకారాన్ని పెంచుతున్నారు మీరు 🙏🏻
ఆహా♥️ ముందుగా ఇలాంటి సాహిత్యాన్ని అందరికీ అర్థమయ్యేలా, ప్రతి పదానికి అర్థాన్ని వివరించినందుకు ధన్యవాదాలు. ఈ పాటని అర్ధం చేసుకోవాలి అని చాలా కాలంగా ఉన్న కోర్కెను మీ రూపంలో ఆ పరమేశ్వరుడు తీర్చాడు. గాయని కూడా చాలా బాగా పాడారు. ఇలాంటి సాహిత్యాన్ని ఈ మాధ్యమం ద్వారా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తున్న మీకు, మీ టీమ్ కి ఆ పరమేశ్వరుని కృపా కటాక్షములు, సిరివెన్నెల గారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని పాటలతో మాముందుకీ త్వరలో మళ్లీ వస్తారని కోరుకుంటున్నాను
ప్రదీప్ గారు, మీకు శతకోటి వందనాలు. ఈ పాట యొక్క సరైన లిరిక్స్ ఇంటర్నెట్లో ఎక్కడా దొరకలేదు. అందువల్ల పూర్తిగా పాట అర్ధం కాలేదు. మీరు చేస్తున్న ఈ పని చాలా గొప్పది. గురువు గారి సాహిత్యం మరింతగా జనాల్లోకి వెళ్తుంది.
2:04 భరత వేదముగా అనడానికి కారణం భరత నాట్య శాస్త్రాన్ని భరత ముని రచించారు, అందుకే భరతుని వేదం అన్నారు. 5:40 అమ్మవారు మన్మథుని సహాయంతో శివుణ్ణి పొందలేదు, అలా చేద్దామని వచ్చిన మన్మథున్ని (కామాన్ని/కోరికను) శివుడు భస్మం చేశాడు. శివ పార్వతుల మధ్య బంధం ప్రేమ. ప్రేమ అంటే ప్రకృతి పురుషుల మధ్య ఎల్లప్పుడూ, ఎల్ల కాలాల్లోనూ ఉండేది, కాలానికి అతీతమైనది. ప్రేమ అనేది కేవలం భగవంతునికే సాధ్యం. ప్రేమకు వ్యతిరేఖ పదమే లేదు. జీవ సంబంధాలన్నీ రాగ-ద్వేషాల మీద ఆధారపడినవి, కానీ శివ పార్వతుల సంబంధం ప్రేమ మీద ఆధారపడింది. 7:18 మృగ మండిత కర అంటే మృగమును(జింకను) చేతిలో పట్టుకున్నాడు అని అర్థం. ఇక్కడ జింక అంటే ఎల్లప్పుడూ దూకుడు స్వభావంతో, చలిస్తూ ఉండేది, అదే మనసు. మనసును అదుపు చేసి, ఆత్మ తత్వంలో ఉండేవాడు అని అర్థం. 8:23 భయదప డాహతి - భయదపా అంటే భయాన్ని పోగొట్టే, దాహతి అంటే దాహం/కోరిక అని అర్థం. దైత్య శోషణం - శోషణం అంటే ఇంకిపోవడం, దైత్య శోషణం అంటే రాక్షసుల నాశనం. "భయాన్ని పోగ్గొట్టాలి అన్న నీ దాహంతో రాక్షసులను ఇంకిపోయెలా చేసి అభయ ముద్రతో ఈ భూమిని రక్షించు" అని అర్థం. నాకు తెలియని అనేక విషయాలు చెప్పారు, నాకు తెలిసినవి కొన్ని తెలియచేస్తే knowledge addition అవుతుందని అని రాశాను తప్ప మిమ్మల్ని తక్కువ చేద్దామని కాదు. ధన్యవాదములు.
Guruvu gaaru vellipoyaru, ee pattalu evaru explain chestaaru ani Bada padatu, aayana old videos choostu unna!!! But thanks to this channel.... Roju ki kaneesam okka guruvu gaari song vintu untaa... Naa gratitude ni ela explain cheyalo kuda artham kalavatam ledu!!!! Thanks to the channel!!! Overwhelmed
Please make a video on explaining pranavaalaya song written by sirivennela garu from shyam singha Roy movie, that was the latest song of the legendary writer in our generation
Sir we are from Karnataka We love sirivennela gaaru Ayana first movie ma karnataka lo shooting jarigindi.. Please make vedio of na paata panchamrutham song in Allari mogudu
నమస్కారం అన్న..... అన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలు అంటే నాకు చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టం అన్న... పిచ్చి అన్న... ప్రాణం అన్న....pls.. అన్న...... నాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన books 📚 కావాలి అన్న pls 🙏 anna పంపగలర అన్న నాకు pls 🙏🙏 అన్న 😊😊😊😊
మొదటి చరణంలో సతీ దేవి, పార్వతి దేవి ద్వారా అంతర్లీనంగా ఈ సినిమా కథకి తగ్గట్లుగా పౌర్ణమి, చంద్రకళ గురించి ప్రస్తావించారు అని కూడా అనిపించింది నాకు. అంత సున్నితంగా రాశారు ఆమె మనోభావాల్ని ఆయన! 🙏🏻
తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని, మమకారాన్ని పెంచుతున్నారు మీరు 🙏🏻
ఈ పాటని అర్థం చేసుకోవాలని కుతూహలం నాలో కలిగినందుకు నేను, ఆ విధంగా రాసిన శాస్త్రి గారు, స్వరపరచిన DSP, ఆలపించిన చిత్రమ్మ అందరూ గర్వించదగ్గ పాట ఇది ❤
ఆహా♥️
ముందుగా ఇలాంటి సాహిత్యాన్ని అందరికీ అర్థమయ్యేలా, ప్రతి పదానికి అర్థాన్ని వివరించినందుకు ధన్యవాదాలు. ఈ పాటని అర్ధం చేసుకోవాలి అని చాలా కాలంగా ఉన్న కోర్కెను మీ రూపంలో ఆ పరమేశ్వరుడు తీర్చాడు. గాయని కూడా చాలా బాగా పాడారు.
ఇలాంటి సాహిత్యాన్ని ఈ మాధ్యమం ద్వారా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తున్న మీకు, మీ టీమ్ కి ఆ పరమేశ్వరుని కృపా కటాక్షములు, సిరివెన్నెల గారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని పాటలతో మాముందుకీ త్వరలో మళ్లీ వస్తారని కోరుకుంటున్నాను
ధన్యవాదాలు అండి! 🙏🙏
🙏🙏🙏
ప్రదీప్ గారు, మీకు శతకోటి వందనాలు. ఈ పాట యొక్క సరైన లిరిక్స్ ఇంటర్నెట్లో ఎక్కడా దొరకలేదు. అందువల్ల పూర్తిగా పాట అర్ధం కాలేదు. మీరు చేస్తున్న ఈ పని చాలా గొప్పది.
గురువు గారి సాహిత్యం మరింతగా జనాల్లోకి వెళ్తుంది.
🙏🙏
పాట ఒక అద్భుతం మీరు వర్ణించిన తీరు అమోఘం
ఈ పాటలో ఎంత అర్థం ఉందా... ఒక వ్యక్తి తో ఎన్నో అచ్చ తెలుగు పదాలు అంతం అయ్యాయో... ఇంకా ఎవరు ఇలాంటి లోతైనా తెలుగు పాటలు రాయరేమో..
😞🙏
2:04 భరత వేదముగా అనడానికి కారణం భరత నాట్య శాస్త్రాన్ని భరత ముని రచించారు, అందుకే భరతుని వేదం అన్నారు.
5:40 అమ్మవారు మన్మథుని సహాయంతో శివుణ్ణి పొందలేదు, అలా చేద్దామని వచ్చిన మన్మథున్ని (కామాన్ని/కోరికను) శివుడు భస్మం చేశాడు. శివ పార్వతుల మధ్య బంధం ప్రేమ. ప్రేమ అంటే ప్రకృతి పురుషుల మధ్య ఎల్లప్పుడూ, ఎల్ల కాలాల్లోనూ ఉండేది, కాలానికి అతీతమైనది. ప్రేమ అనేది కేవలం భగవంతునికే సాధ్యం. ప్రేమకు వ్యతిరేఖ పదమే లేదు. జీవ సంబంధాలన్నీ రాగ-ద్వేషాల మీద ఆధారపడినవి, కానీ శివ పార్వతుల సంబంధం ప్రేమ మీద ఆధారపడింది.
7:18 మృగ మండిత కర అంటే మృగమును(జింకను) చేతిలో పట్టుకున్నాడు అని అర్థం. ఇక్కడ జింక అంటే ఎల్లప్పుడూ దూకుడు స్వభావంతో, చలిస్తూ ఉండేది, అదే మనసు. మనసును అదుపు చేసి, ఆత్మ తత్వంలో ఉండేవాడు అని అర్థం.
8:23 భయదప డాహతి - భయదపా అంటే భయాన్ని పోగొట్టే, దాహతి అంటే దాహం/కోరిక అని అర్థం.
దైత్య శోషణం - శోషణం అంటే ఇంకిపోవడం, దైత్య శోషణం అంటే రాక్షసుల నాశనం.
"భయాన్ని పోగ్గొట్టాలి అన్న నీ దాహంతో రాక్షసులను ఇంకిపోయెలా చేసి అభయ ముద్రతో ఈ భూమిని రక్షించు" అని అర్థం.
నాకు తెలియని అనేక విషయాలు చెప్పారు, నాకు తెలిసినవి కొన్ని తెలియచేస్తే knowledge addition అవుతుందని అని రాశాను తప్ప మిమ్మల్ని తక్కువ చేద్దామని కాదు.
ధన్యవాదములు.
ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదములు అండి! 🙏🙏
Wow 👏👏👏
Superrrrrrrrr
Sir నిరత నాట్యము అంటే …please explain..
Anna.... Where were you till date...what an explanation. Thank you so much anna.. keep writing
Thanks for being a layman's telugu dictionary to an amazing lyric writer 🙏
🙏
ఇలా సాహిత్యాన్ని మనసున నిలుపుకొని రమించడం చాలా కొద్ది మందికే సాధ్యం
Naku chala happy ga undi anna meru cheptunte
Guruvu gaaru vellipoyaru, ee pattalu evaru explain chestaaru ani Bada padatu, aayana old videos choostu unna!!!
But thanks to this channel.... Roju ki kaneesam okka guruvu gaari song vintu untaa... Naa gratitude ni ela explain cheyalo kuda artham kalavatam ledu!!!!
Thanks to the channel!!! Overwhelmed
🙏🙏
Great song and the greatest explanation thanks😊
Wow what a explaination sir ❤❤❤❤
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నమస్సుమాంజలి
Pradeep garu... ధన్యవాదములు
Chala baaga chepparu. Please continue your efforts. Sirivennela garini eppudu marchipolemu 🙏
🙏
చాలా ధన్యవాదాలు అండి మొత్తం పాటని చాలా బాగా వివరించారు.
గురూజీ🙏🙏🙏
great work bro
Extraordinary explanation andi! Intha manchi saahityam seetharama sastry garu manaki andinchina andariki ardham avvakapovachu.. meeru chala baaga easy ga ardham ayye la explain chesi, chala paatalani, vaati goppatanani alage sastry gari goppa tananni mee channel dwara andariki cheppadam chala harshaneeyam andi! Please keep doing your good work andi 🙏🏻
Sankirthi, superb rendering!!
Thank you andi! 🙏
Thank you so much ❤️
Eam explanation bro.... Aa pata raasina Siri vennala gariki❤❤❤
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉telugu sir
She sang really well
She deserve better stage
ప్రదీప్ గారు ధన్యవాదములు
Kindly put complete lyrics of the song in description
Em rasaru guru gaaru miku mire sati❤❤
Adbhutam
Excellent
Great work andi
Eshwara!
మహాత్ములు 🙏
Please make a video on explaining pranavaalaya song written by sirivennela garu from shyam singha Roy movie, that was the latest song of the legendary writer in our generation
Excellent explanation
Thank you so much bro ❤
🙏🙏🙏
Thanks brother for explaining greatness of the song and
అద్భుతంగా వివరించారు 👌👌❤️❤️
🙏🙏
Sir we are from Karnataka
We love sirivennela gaaru
Ayana first movie ma karnataka lo shooting jarigindi..
Please make vedio of
na paata panchamrutham song in Allari mogudu
Definitely andi! 🙏
Great analysis.. love it when you post a full video..
Thank you!
you deserve more views bro
🙏
Vidhatha Thalupuna song kuda analysis.cheyandi pradeep gaaru🙏
ప్రదీప్ 🙏🙏
Good explanation brooo
నమస్కారం అన్న..... అన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలు అంటే నాకు చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టం అన్న... పిచ్చి అన్న... ప్రాణం అన్న....pls.. అన్న...... నాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన books 📚 కావాలి అన్న pls 🙏 anna పంపగలర అన్న నాకు pls 🙏🙏 అన్న 😊😊😊😊
🙏🙏
Hara hara mahadev
Bro aa song shoot chesina location enti
Excellent 👏👏👏
🙏
🙏
🥰
👌👌
❤❤❤
6:43 you missed "RASATARANGINI LEELA"
Chakram movie lo jagamantha kutumbam nade song explain chyande sir
Sure andi!
❤️✨
Anna inka videos cheiyandi
Definitely! 🙏
Mibvideo kodam waiting andi
Thank you andi, coming soon! 😀
Sir meeru e laanti songs chaala unnani.. please maaku vivarinchandi
Yenti E patalo entha unda😮
krishnam vande jagadgurum lo dashavataaram paata discussion cheyyagalara
Definitely andi!
Plsssssssss chinni chinni korikaladaga
2025
అల్పసంతోషి అంటే..ఏంటీ అన్న?
బయట lyrics తప్పులతో దొరుకుతున్నాయి..
Correct Lyrics Discrption లో పెట్టండి
యమకలు అంటే..ఒకే గ్రూపు of రెండు వేరే అర్ధం వచ్చేలా చెప్పారు... మరి గమక అంటే ??
లేక ఆ మొత్తందాన్ని యమకగమక అంటారా ??
గమకం అంటే క్లుప్తంగా చెప్పాలంటే సంగీతంలో స్వరాలను ఆలపించే ఒక ప్రక్రియ
@@SirivennelaDeepalu 🙏🙏❤️
Good doubt
Swarna Kalam. ey bangaru Kalam tho raasaro kaani okko padham vajram kante viluvainadhi
బాలేందు... మాలేందు అని కూడా చూపిస్తున్నాయ్ కొన్ని???
బాలేందు = బాల + ఇందు. అంటే నెలవంక చంద్రుడు.
@@SirivennelaDeepalu ధన్యవాదాలు❤️
Adi phalendhushekar anukunta andi..may be ala kuda avvochu
chaala raayalani vundi......kaani....🙏
❤