జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం నా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2) నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది (2) నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2) ||జీవన|| నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు (2) నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను (2) దేవా నీవే నా ఆశ్రయ దుర్గము (2) ||జీవన|| నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను (2) నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా (2) దేవా నను నీ సాక్షిగ నిల్పుమా (2) ||జీవన|| నా ప్రభువైన యేసయ్యకే మహిమ కలుగును గాక.. !!!
ఎప్పుడో 10 యియర్స్ back vinna అప్పుడు ఏడిచాను మళ్ళీ 5/7/22 మళ్ళీ ఈపుడు ఏడుచను ఈ పాటలో ఏదో తెలియని అఖార్షన వుంది నిజమే మన పురివికులు మరినించరు మనం ఏదో ఒకరోజు చనిపోవలసిన వల్లనే కానీ లోఖరితగా ఖదు దువునిలో వాడ బడుతు చని పోవాలి s అలానే చాని పోవాలి
Praise the lord brother, ఎంతోమంది గాయకులు, రవిశంకర్ గారి Simplicity ని చూసి ఎంతో నేర్చుకోవాలి, ఆ దీనత్వం, తగ్గింపు తో పాడే విధానం, మనకు మార్గదర్శనం. నైస్ సింగింగ్ its really హార్ట్ touching song.
మైమరపించే పాట జీవిత సత్యం అంత కూడా ఒక్క పాటలో తెలిపాడు రైటర్ గారు సింగర్ ఇంక అధ్బుతంగా పాడారు నేను ఎన్ని సార్లు విన్ననో లెక్కలేదు tanq tanq దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
ఈ song నా హృదయాన్ని కదిలించింది నేను కూడా దేవునికి సమర్పించుకోవాలి వాడబడాలి దేవుని సేవలో
Pray for me 🙏
2009 విన్నాను ఈ పాట క్యాసెట్లో మళ్ళీ తిరిగి ఇప్పుడు యూట్యూబ్లో వింటున్నాను చాలా సంతోషంగా ఉంది😊
ఈ ఉదయకాలం దేవుని గానం నా హృదయం కదిలించింది ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం యేసయ్య నా ప్రభువా నా దేవా నా రక్షకా నీకు వందనాలు🙌🙌🙌🙌
జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
నా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2)
నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది (2)
నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2) ||జీవన||
నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు
నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు (2)
నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను
నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను (2)
దేవా నీవే నా ఆశ్రయ దుర్గము (2) ||జీవన||
నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు
ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను (2)
నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా
నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా (2)
దేవా నను నీ సాక్షిగ నిల్పుమా (2) ||జీవన||
నా ప్రభువైన యేసయ్యకే మహిమ కలుగును గాక.. !!!
Tqq brother e song పెట్టిందుకు
Praise the lord.. 🙏🙏
God bless you ✝️🙏🏻💒
Chala sarlu vinna e song me testimony vinnaka god chala telent icharu miku
🙏🙏🙏🙏
సాంగ్ చాలా బాగుంది
చాలా బాగా పాడారు
దేవుని కే మహిమ
పాడిన వారికి &
రక్షణ టీవి వారికి వందనాలు
ua-cam.com/video/r-T_IXO1CxI/v-deo.html
ఎప్పుడో 10 యియర్స్ back vinna అప్పుడు ఏడిచాను మళ్ళీ 5/7/22 మళ్ళీ ఈపుడు ఏడుచను ఈ పాటలో ఏదో తెలియని అఖార్షన వుంది నిజమే మన పురివికులు మరినించరు మనం ఏదో ఒకరోజు చనిపోవలసిన వల్లనే కానీ లోఖరితగా ఖదు దువునిలో వాడ బడుతు చని పోవాలి s అలానే చాని పోవాలి
Yes bro
Avunu edupuvastundi I feel very good song
Very beautiful song ,glory to god 🙏🙏🙌🎄
అన్నా మీరు పాట చాలా బాగా పాడారు మళ్లీ మళ్లీ అనిపిస్తుంది పాట గాడ్ బ్లెస్స్ యు అన్న
Praise tha Lord 🙏🙏🙏
అన్నా చాలా బాగా పాడారు
దేవుడు మిమ్మల్ని నీండారుగా దివించును గాక ఆమెన్
💒✝️🙏🏻దేవునికే మహిమ కలుగును గాకా ఆమేన్ 💒✝️🙏🏻
Jeevithaani oka paatalo eruka parche Mee prayathnaaniki
Praise the lord 🙏🏻,
Devudichina voice DEVUNIKI ankithamichaaru ,manchi melodi,
Kallundi chudaleni eenaati janagaaniki ,choopu lekundaa seva cheyadamelago chupisthunnaaru,
Meerinka balangaaa devunilo vaadabadalani devunni praardhisthinna,
Dr,vidyasagar,healthAdda hospital,ECIL X ROAD.
Excellent singing bro Ravi shenkar garu.heart touching lyrics gudapati isaac uncle garu
Excellent Song and Excellent Signing Anna God bless you 🙏🏻
ప్రైస్ ది లార్డ్
very very nice singing.vandanalu Anna
Praise the Lord
Bro na chinnappudu vunna e song first okka line gurthundi enno sarlu ekkado vetika ippudu dorikindi
song having deeper meaning. life reality its shows . thanks to singer
What a voice super sir, praise the Lord
సార్ సూపర్👌🏻👌🏻👌🏻
Praise the lord amen
Super Anna songs
Annaya wow super ga padaru
Very excellent song,meaningful song .Thank you LORD
Rakshana tv programs excellent, Praise the lord
Beautiful song brother tq
Melodious singing . nice orchestra... lyrics and tune by pastor gudapati Isaac varaprasad Bhimavaram
Excellent singing sir
Devuni ke mahima
Praise Lord. A sweet song on life journey and depending on Jesus.
Praise the lord brother, ఎంతోమంది గాయకులు, రవిశంకర్ గారి Simplicity ని చూసి ఎంతో నేర్చుకోవాలి, ఆ దీనత్వం, తగ్గింపు తో పాడే విధానం, మనకు మార్గదర్శనం. నైస్ సింగింగ్ its really హార్ట్ touching song.
Praise god
Annaya miru goppollu
Praise the lord 🙏🏻 Awesome song god bless you anna to write more songs 🙌🏻🙌🏻
Super singing brother.. very well explained about life journey in this world..
మైమరపించే పాట జీవిత సత్యం అంత కూడా ఒక్క పాటలో తెలిపాడు రైటర్ గారు సింగర్ ఇంక అధ్బుతంగా పాడారు నేను ఎన్ని సార్లు విన్ననో లెక్కలేదు tanq tanq దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
అన్నగారు వందనాలు వ్రైటర్ సింగర్ ఈ అన్నగారే
Ravi, God is using u as His mighty vessel. I am grateful to God to share singing platform with u in 2003 and 2004 during our P.G days in A.U, Vizag
జీవన తొలి సంధ్యా ట్రాక్ పెట్టండి మీ దగ్గర ఉంటే
Amen
Praise God
God bless you brother
Glory to God brother and God bless you
Good song brother, Good message song.
Praise The Lord sir 🙏🙏🙏
God song Good singing good music God bless you.
Praise the Lord brother song challa bagundi🙏🙏🙏🙏🙏
Good song 👌
Rakshana tv variki vandanalu
Praise the Lord brother. All glory to God.
Akasham vaipu na chethulethi sthuyinthu song upload cheyyandi rakshana tv plz....
Exllent brother God bless you andi
vandanalu anna chala baga padaru
Glory to God very nice singing dear bro ravi Shankar God bless you and my convey greetings to rashana t.v.brosk
Goodsongbradhar
GOD BLESS YOU BROTHER
Heart touching song 💕💜💕💜💜💜💕💜
Nice song nice voice 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord god bless u brother
Praise the lord 🙏
super 👌👌👌👌🙏🏽🙏🏽🙏🏽
Good song Glory to God
Praise the lord... Opened our eyes by listening the songs
Praise the lord brother
God bless you🙏🙏🙏
My favorite feeling song bro super. Thank you
ఆమేన్ 🙏🙏🙏
Very nice Ravigaru 💝💝
Chala Baga padaru anna
Praise the lord brother
Song chala bagundi brother🙏👌
Great song 👌🤣👌
Wonderful song and beautifully sung brother, praise be to God🙏
Heart' touching
PRAISE THE LORD
God bless you brother
🙏🙏🙏
Super
🙏🙏🙏🙏🙏🙏
Meaningful song
👌
ఈ అద్భుతమైన పాట రచయిత పేరు చెప్పగలరు
Ravi shenkar
Ravishankar gare
Gudapati Issac garu
B
Bro rambabu garu gnt anukunta
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wp
Song madyalo adds too bad.
Song super
I want ravi shankar ph no
🙏
Super song
ua-cam.com/video/r-T_IXO1CxI/v-deo.html
😫😫😫😫👏👏👏
💐💐💐💐🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏
🙏🙏🙏