కృపా క్షేమము - KRUPAAKSHEMAMU ॥ Hosanna Ministries Live Song

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #Hosannaministries #Hosannaministriesgorantla
    #HosannaMinistriesOfficial #live
    కృపా క్షేమము నీ శాశ్వత జీవము
    నా జీవిత కాలమంతయు నీవు దయచేయు వాడవు (2)
    మహోన్నతమైన నీ ఉపకారములు
    తలంచుచు అనుక్షణము పరవసించనా
    నీ కృప లొనే పరవసించనా (2)
    నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
    లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
    అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
    కడలిని మించిన విశ్వాసము నిచ్చి విజయము చేకూర్చెను
    నీ వాక్యమే మకారంధమై బలపరచెను నన్ను
    నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే (2)
    ఆరాధన నీకె " కృపా క్షేమము "
    నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
    పరిమలింప చేసి సాక్షి గా నిలిపాయి (2)
    కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
    గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృప నిచ్చెను (2)
    ఆరాధ్యుడా అభిశక్తుడా ఆరాధన నీకే
    ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే (2)
    ఆరాధన నీకే " కృపా క్షేమము "
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహా రాజా
    నా హృది నీ కొరకు పదిల పరచితిని (2)
    బూర శ్శబ్దము వినగా నా బ్రతుకులో కలల పండుగ
    అవధులు లేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
    ఆరాధ్యుడా అభిశక్తుడా ఆరాధన నీకే
    ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే (2)
    ఆరాధన నీకే " కృపా క్షేమము "

КОМЕНТАРІ • 21

  • @lakshmi7183
    @lakshmi7183 3 місяці тому +1

    ,🙏🙏🙏🙏🙏🙏🙏 Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KasiReddy-xo4dm
    @KasiReddy-xo4dm 3 місяці тому +4

    Praise the lord brother

  • @prasadjaldi5866
    @prasadjaldi5866 3 місяці тому +4

    Praise the lord Anna

  • @vijayakumarijangam2640
    @vijayakumarijangam2640 3 місяці тому +4

    PRAiSE THE LORD ANNA 🙏❤

  • @venkatraoburri622
    @venkatraoburri622 3 місяці тому +1

    ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏

  • @SannidhiPiranaki3377
    @SannidhiPiranaki3377 3 місяці тому +5

    Amen

  • @AnilKumar-wd6zk
    @AnilKumar-wd6zk 3 місяці тому +2

    Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏

  • @mr___rolex_7
    @mr___rolex_7 3 місяці тому +3

    ❤❤❤❤❤

  • @spchinna2736
    @spchinna2736 3 місяці тому +4

    AMEN THANK YOU JESUS 🛐🙏👏💞🕊️🌹

  • @sukanyaadhani
    @sukanyaadhani 3 місяці тому +3

    good song ✝️

  • @GopiAllam-bh6zy
    @GopiAllam-bh6zy 3 місяці тому +2

    Praise the lord anna 🛐🛐🛐🛐 Aman Aman Aman Aman Aman Aman Aman 🙌🙏

  • @jaggulanagaraju3345
    @jaggulanagaraju3345 3 місяці тому +2

    Price the lord Nanna 🤍🤍🤍🙏🙏🙏🤍🤍🤍🌷🌷🌷

  • @venkatraoburri622
    @venkatraoburri622 3 місяці тому +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @madipallibalaswami1196
    @madipallibalaswami1196 3 місяці тому +3

    Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @saladinarendra4304
      @saladinarendra4304 3 місяці тому

      Song వీడియో click చేసి వాక్యం రావాలంటే ఎలా వస్తుంది బ్రదర్. ఛానల్ open చేసి చూడు. అంతే గాని ఎత్తేసే మాటలు మాట్లాడొద్దు

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh 3 місяці тому +1

    ఎంతసేపూ పాటలు మీద దేవుని రాజ్యానికి చేరిపోతమా? మంచి వాక్యాలు ఉన్నాయి వాటిని shorts గా పెట్టండి. అసలు Hosanna ministries ఎక్కడైనా, ఎప్పుడైనా వెళ్లి "సువార్త" చేశారా? సువార్త సైన్యం తయారు చేసి, సువార్త అందని ప్రాంతాల్లో సువార్త చెయ్యండి.

    • @SudheerJoyce
      @SudheerJoyce 3 місяці тому

      Nv musuko oyy

    • @doddigarlarajesh3868
      @doddigarlarajesh3868 3 місяці тому

      దేవుడిని స్తుతించడం తప్పు కాదు కదా బ్రదర్.

    • @PRAKASH-xb9dh
      @PRAKASH-xb9dh 3 місяці тому

      @@doddigarlarajesh3868 తప్పు కాదు brother. నా బాధ మనం ఎందుకు సువార్త చెయ్యడం లేదు?

    • @doddigarlarajesh3868
      @doddigarlarajesh3868 3 місяці тому +1

      గొప్ప సేవ జరుగుతుంది బ్రదర్. అలాగే మంచి మంచి వాక్యాలు shorts loo kuda వస్తున్నాయి బ్రదర్.

    • @PRAKASH-xb9dh
      @PRAKASH-xb9dh 3 місяці тому

      @@doddigarlarajesh3868 బ్రదర్ రాజేష్ గారు, మనకు వాక్యం కాదు. మన hosanna తరుపున సువార్త ఏది అనేది నా ఆలోచన.