మనసు విప్పిన మనో ఫుల్ ఇంటర్వ్యూ || Singer Mano Full Interview || Vissu Talkies
Вставка
- Опубліковано 6 бер 2020
- Watch మనసు విప్పిన మను ఫుల్ ఇంటర్వ్యూ || Singer Mano Full Interview || Vissu Talkies.
#SingerMano #Mano #VissuTalkies
Watch Subbu Vs Subbu Comedy Series
Episode - 1: • Subbu Vs Subbu | Wife ...
Episode - 2: • Subbu Vs Subbu | Wife ...
Episode - 3: • Subbu vs Subbu | Mug B...
Episode - 4: • Subbu vs Subbu || Come...
Subscribe us: @ / @vissutalkies - Розваги
చక్కని interview. మనో గారి శ్రమ గురించి తెలుసుకొని ఆశ్చర్యం వేసింది. Inspirational video 🙏🙏
Superb interwe
drama ఫ్యామిలీ కష్టాలు తెలిసిన వాడిగా
మా గతాలు గుర్తుకు వచ్చాయి
Mano sir , your life is really an inspiration to many
మనోగారి జీవితం ఇప్పటి పిల్లలకు ఆదర్శం అప్పుడు కష్టంలో సుఖం ఇప్పుడు సుఖంలో కష్టం ఇప్పటి తరం పిల్లలకు కష్టం తెలియదు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ నమస్కారములు🙏🙏
ఇప్పుడు సినిమా సింగింగ్ ప్రపంచంలో బాలు గారి తరువాత మనో మనో గారే పెద్దగా ఉన్నారని నా అభిప్రాయం
100% right
మనో గారికి అభినందనలు.
మనో గారు... u r down to earth.. god blessings must be with u ever
నాగుర్ బాబు గారు, మన సత్తెనపల్లి నుంచి వెళ్లి, ఇంత పొజిషన్ కి వచ్చి, మాకు ఎంతో గర్వకారణం గా నిలిచారు, బాహు ముఖ ప్రజ్ఞా శాలి మీరు, సర్వదా శుభం కలగాలని అందరం కోరుకొంటూ.ఉన్నాము, మన సత్తెనపల్లి .
👌
Manu/Nagoor Babu, Sramayeva Jayathe. Your hardwork in life, very fantastic. Gods are your parents. God bless you 🙏🙏🙏
మనో గారి గురించి మంచి వీడియో చేశారు విశ్వేశ్వర రావు గారు అభినందనలు
ᕦ( ⊡ 益 ⊡ )ᕤᕦ༼✩ل͜✩༽ᕤᕦ( ⊡ 益 ⊡ )ᕦ༼✩ل͜✩༽ᕤ༼ᕗຈل͜ຈ༽ᕗᕦ༼✩ل͜✩༽ᕤᕦ༼✩ل͜✩༽ᕤ
Àaaaaaqaaaàaaaaaaàaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaààaaaaaaa ģood show
Vishveshwar rao gari tone clarity ledu
మనో గారికి పాదాభి వందనం..!!
Endaro mahanu bhaavulu. Andulo mano gaaru okaru.sir gaariki vandanamulu. .Sir mee kastalu cheppi maaku entho inspiration ichharu sir. Thank u sir. Meeru inka enno paatu paadali .
అయ్యా మనో గారు మీ గొప్ప తనానికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mano Garu,,,నిజంగా బాలు గారి తర్వాత అందరికీ స్ఫూర్తి మీరే,,,దీంట్లో ఏ సందేహం లేదు,,🙏🙏🙏🙏
Mano Garu is a great person..
మా అందరికి ఎంతో స్పూర్తి మీ జీవితం..., I feel Very happy to see this interview thank you SO much Sir
Excellent interview. Great effort by Mano. God bless you
Your life is inspiring not only upcoming singers but also young stirs who are opting different fields.
మనో గారు ముస్లిమ్ అనే విషయం అనే ఈ ఇంటర్వ్యూ చూసాక తెలిసింది మాకు
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు,మహాపురుషులవుతారు. నిర్వచనం మనూ గారు. 🎉🎉🎉🎉
మనో గారికి,
ఈ ఇంటర్వ్యూ చేసిన విశ్వేశ్వర్ గారికి నమస్కారం....
మీ జీవితం * కష్టమే ఫలితం ఇస్తుందనే * నానుడి నిదర్శనం .... మీ సమ కాలికులు గా ఉండడం మా జన్మ ధన్యం.. గంధర్వ గాయకులూ .
S. P. బాలు గారు స్వర్గస్తులు కావడం సంగీత అభిమానులకు తీరని లోటు.... ఆ లోటు ను మీరు నింపాలి..... 🙏🙏🙏🙏🙏
Yes ur right 💞💞🙏
mano garu hats off. your ever green smiling in life is n inspiration to me now. Thank You.
Mano GARU, your humbleness and love and responsibilities towards parents is great. WISHING YOU ALL THE BEST. Visweswararao GARU WISHING you also great success.
Superb interview. Thanks Vichu for bringing out in-depth details about Mano sir. Very interesting interview indeed.
Very full fledged interview of Mano..!! You have given him free hand..!! That’s Nice..!!
Super asalu hard work always be high
Manu garu great singer and great humble person
మనోగారి జీవన పరంపర ఆయన ఎదుర్కొన్న అనుభవాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం
Mano garu meeru enni kastalu eduraina meeting lakshyamni sadhincharu chala great sir. 🙏.
Mee amma gariki nijangaw shatakoti vandanalu 🙏
ఆయన మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీరు కలగచేసుకోవడం నచ్చలేదు 🙄
U r great person mano Garu.. u r inspiration for many of us & Keep smiling & rock🎶🎵🎼
Very inspiring personality..hatsoff mano garu🙏🙏🙏🙏
Spb garu voice ki meeru వారసులు sir
Ippuaite pure వారసులు మాకు మిగిలిన spb మీరే
కరెక్టుగా చెప్పారు....సార్ నిజంగా మన నాగూర్ బాబు(మనో) గారు తెలుగువారి మరో గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యమే
Very inspirational video. ...Mano is a great human being on top of so many professional skills...hats off
Hats off to manoji thanks to vissuji
Super⚡⚡⚡⚡ pull singer manoooo
Love u Mano garu
🙏🙏🙏 very good interview and good to know about Mano gaaru ......
He is a wonderful person ..
Recent times super interview thank u manu sir
superb .. it was a feel-good video👍
Great human being
నాతో పాటు విజయవాడ C V R G M H school లో చదువుకొన్న నాగూర్ బాబు ( మనో ) నా క్లాస్మేట్ అని చెప్పుకోవడం నాకు గర్వం గా వుంది విశ్వేశ్వర రావు గారు
Good experiences explained by Mano garu.tq
Hi Sir, I am great fan of Mano sir. I am suffering with criical disease, my last is wish is to meet Mano sir efore I leave my last breathe on earth.,
Very nice intervew thankyou sir
Great vissu gaaru
Manoji great journy live long, healthy n blessed life
I am from karnataka I love your voice and u
Namaskaram sir...me Raghavendra nephew of Dr.Ramu garu. Sattenapalli...you are great...even I heard much about shaheeda garu through my syster
చుక్కలు తెమ్మన్నా మీరా ఇన్నాళ్లు బాలు గారు అనుకున్న సార్ సారీ సార్ ❤️❤️❤️❤️❤️❤️
Mano గారి interviews అన్నీ బాగుంటాయి
Nice interview
Adbhutham
Very good post
You are great sir
Very good vedio about mano life history.
Very nice👍
Mano Garu meeru chaala great
Very nice mano garu
ఎంతమంది గమనించారో నాకు తెలీదు గానీ ఈ ఇంటర్వ్యూ లో గెస్ట్ తో ఎక్కువ మాట్లాడించి ఒక ఇంటర్వ్యూ ఎంత ప్లెజెంట్ గా చెయ్యచ్చో చూపించారు. ఫేమస్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా మంది అడ్డు పడిపోయి, అడ్డదిడ్డంగా కాంట్రవర్సీ ప్రశ్నలు చెత్తా చెదారం.... అలాంటి ఎదవలంతా ఈ ఇంటర్వ్యూ చూసి నేర్చుకోవాలి. ముఖ్యంగా సుమన్ టీవీ రోషన్ ఇంటర్వ్యూ లు.
👌👌👌👏👏👏
SUPER SIR
He is a self made gentlemen🙏🙏🙏
Very good mano garu
I love mano garu voice
Chala great Mano jee
Mee voice balugari voice ki tedateludu konnipatallo we are very lucky to have you as a good singer.
ఒక్కో జీవితం ఒక్కో పాఠ్య పుస్తకంsoooper
Super
Great singer priyapriytamaraagalu song super
Great philosopher🤣🤣🤣🤣🤣🤣👏👏👏👏
Very nice video
Hats of you manogaru
Nagur Babu ko salaam karta hu Aapka story sun kar mujhe bahut kuch seekhneka moqha mila Aapke ma baap ko bhi mera salaam Allah Aap par rahem kare lambi umar de Aameen
ಕಂಚಿನ ಕಂಠ... 👌👌 lot of his songs were mistaken to b sung by spb...
mano voice asalu fantastic
Super mano garu
good good
గ్రేట్ సర్ మీరు 🙏🙏🙏
Balu gari taruvata agrastanam mike 🙏👍👌
you are a great inspiration sir!
బావుంది
U r a great inspiration for youngsters may god bless u in all ur life n career
👌👍
చాలా బాగుంది. మను గారి గురించి చాలా విషయాలు చెప్పారు. విస్సు గారు మింమాల్ని బాలనటుడుగా ఉన్నప్పటినుంది తెలుసు. మీ వదిన గారి పెరు మాణిక్యాంబ కదా. నా సందేహం తీర్చండి. మేమిద్దరం క్లాస్మేట్స్ ము.
Thank you andi, manikyamba gaaru kaadu andi
What ever he said regarding kotappakonda , that's true 👍
Hi manogaru nenu mee Abhimanini meerante naku manchi inspiriation.
Mano garu chala great, eeyana Naagoor babu "muslim" ga puttaru, rechristened by Ilayaraja sir as Mano.
Valla ammai sofia nadeem baby shower video chusthe andulo "hindu"vula saibaba, lakshmi devi ki puja chesaru.
హాట్సాఫ్ మనో సార్
Mano garu great sir
Good video
Hats off both Mano N vissu 🙏👌
Thank you
Sir please do interviews with legendary singers actors music director s producers
Mano gari parents love is great
Nijamga meeru goppa varu 🙏🙏🙏
Vishewarao Gary nice interview sir
Thank you sir
మీరంతా కష్టజీవులు karanajanmulu sir
❤️❤️❤️❤️
🙏🏼
At 53:40 requesting Mano to sing all Vemana Shatakam padyalu accompanied by harmonium
Manu legendary singer
Good when iam see