We never get bored hearing SPB voice even after 100 years..some music directors have different opinion..awards come in due course if you do your work sincerely..don’t have to feel that it’s late. Finally, I have never seen a humble music director like AR Rahman. He never boasts that songs belong to music director. A song become successful only when a singer delivers perfectly. Please don’t take success to head..The golden period for south cinema is 70 to 80s..the music we hear nowadays are only sounds.
SP. బాలుగారి వాయిస్ మారలేదు సార్ మ్యూజిక్ ట్రెండ్ మారింది, ఒకే వాయిస్ బోర్ కొట్టగుండా 45 సంవత్స రాలు విసుపు రాకుండా ఎలా విన్నారు జనం, మీరు మ్యూజిక్ చేసిన ప్రతి పాట బాలుగారు అద్భుతంగా పాడగలరు, కొత్తతనంకోసం మీరు వేరే సింగిర్స్ తో పాడించారు, మీ దగ్గర పాడిన కొత్త సింగర్స్కి లైఫ్ ఏది ఇప్పుడు, ఇంకా కొత్త వాయిస్ ఉండి లాభం ఏముంది సార్,మనిషిని పోలిన మనిషి ఉన్నట్టు, వాయిస్ లు కూడా same అలా లేకపోయినా 70 పర్సన్ట్ అలానే ఉంటాయి అది ఇమిటేషన్ ఎలా అవుతాది, అది భగవంతుడు సృష్టి అంతే, మనుషులు రూపాలే దగ్గరగా వున్నప్పుడు వాయిస్లు దగ్గరగా ఎందుకుండవు సార్. అది ఇమిటేషన్ ఎలా అవుతాది. Ex :అంజన సౌమ్య గారి వాయిస్,స్వర్ణలతగారిలా ఉంటుంది, ఆమె చాలా సాంగ్స్ పాడారు అటువంటి వాయిస్ రావడం గొప్ప వరం ఆమెకి, స్వర్ణ లతలా పాడతారు అంజన సౌమ్య అనే పేరుముందు ఏ అవార్డు సరిపోతాది, ఇప్పుడు మేల్ సింగర్స్ వాయిస్ లు అన్ని ఒకేలా వున్నాయి.
శ్రీరామ్ ప్రభు వాయిస్ ఫ్రెష్ కొత్త వాయిస్ మరి అవకాశాలు ఎందుకు ఇవ్వలేదు సార్ కార్తీక్ వాయిస్ కొత్తగానే ఉంటుంది మరి ఆయనకి అవకాశాలు ఏవి సార్, మనుగారి వాయిస్ బాలుగారికి దగ్గరగా ఉంటుంది మరి ఆయనకి అవకాశాలు ఎలా వచ్చాయి రాజేష్ కృష్ణ వాయిస్ కూడా కొంచం బాలుగారి వాయిస్ లానే ఉంటుంది Sp. Charan వాయిస్ కూడా బాలుగారిలానే ఉంటుంది తనతో చాలా సాంగ్స్ పాడించారు చాలా హిట్ సాంగ్స్ అయ్యాయి, p. సుశీలగారి వాయిస్, లతమాన్గేష్కర్ లా ఉంటుంది, మరి వాళ్ళు సక్స్ స్, కాలేదా అలాగే శైలజగారి వాయిస్, p. సుశీలగారిలా ఉంటుంది, చాలా పాటలు పాడారు, కొత్త ట్రెండ్ అని కొత్త వాయిస్లు కావాలని అంటున్నారు మరి వీళ్లంతా ఇమిటేషన్ చేసే పైకి వచ్చారా, ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టదు అలాగే , ఎవరిలా పాడిన మంచి వాయిస్ అనేది ముఖ్యం, మీరు మ్యూజిక్ లో కొత్తతనం చూపించండి వాయిస్ లో కాదు, మ్యూజిక్ కొత్తగా ఉంటే ఏ వాయిస్ అయినా బాగానే ఉంటుంది, బాగోదు అనేది మన భ్రమ సార్,
Sir Mee prathi paata English , Arab, Inka chepalante khaled, habibi lanti enno albums nundi direct ga plagiarise chesaru. Ante copy chesaru. Original work creator ki kanisam credit kuda ivvaledu, this is very unprofessional attitude. Sorry to say this.
We never get bored hearing SPB voice even after 100 years..some music directors have different opinion..awards come in due course if you do your work sincerely..don’t have to feel that it’s late. Finally, I have never seen a humble music director like AR Rahman. He never boasts that songs belong to music director. A song become successful only when a singer delivers perfectly. Please don’t take success to head..The golden period for south cinema is 70 to 80s..the music we hear nowadays are only sounds.
కోటి గారు మీరు పూర్తి స్థాయిలో. భక్తి.ఆల్బమ్ చేస్తే. వినాలని ఉంది.
ಶುಭಾಶಯಗಳು ಕೋಟಿರವರಿಗೆ
KOTI garu Speaking facts. 👏👏
RAJ-KOTI are great music 🎵 director
SP. బాలుగారి వాయిస్ మారలేదు సార్ మ్యూజిక్ ట్రెండ్ మారింది, ఒకే వాయిస్ బోర్ కొట్టగుండా 45 సంవత్స రాలు విసుపు రాకుండా ఎలా విన్నారు జనం, మీరు మ్యూజిక్ చేసిన ప్రతి పాట బాలుగారు అద్భుతంగా పాడగలరు, కొత్తతనంకోసం మీరు వేరే సింగిర్స్ తో పాడించారు, మీ దగ్గర పాడిన కొత్త సింగర్స్కి లైఫ్ ఏది ఇప్పుడు, ఇంకా కొత్త వాయిస్ ఉండి లాభం ఏముంది సార్,మనిషిని పోలిన మనిషి ఉన్నట్టు, వాయిస్ లు కూడా same అలా లేకపోయినా 70 పర్సన్ట్ అలానే ఉంటాయి
అది ఇమిటేషన్ ఎలా అవుతాది, అది భగవంతుడు సృష్టి అంతే, మనుషులు రూపాలే దగ్గరగా వున్నప్పుడు వాయిస్లు దగ్గరగా ఎందుకుండవు సార్. అది ఇమిటేషన్ ఎలా అవుతాది. Ex :అంజన సౌమ్య గారి వాయిస్,స్వర్ణలతగారిలా ఉంటుంది, ఆమె చాలా సాంగ్స్ పాడారు
అటువంటి వాయిస్ రావడం గొప్ప వరం ఆమెకి, స్వర్ణ లతలా పాడతారు అంజన సౌమ్య అనే పేరుముందు ఏ అవార్డు సరిపోతాది, ఇప్పుడు మేల్ సింగర్స్ వాయిస్ లు అన్ని ఒకేలా వున్నాయి.
తప్పు సార్ స్వర్ణలత మేడం గారి వాయిస్ ఎవరికీ రాదు ఆమె వాయిస్ మనం ఇట్టే గుర్తు పడతాం
శ్రీరామ్ ప్రభు వాయిస్ ఫ్రెష్ కొత్త వాయిస్
మరి అవకాశాలు ఎందుకు ఇవ్వలేదు సార్
కార్తీక్ వాయిస్ కొత్తగానే ఉంటుంది మరి ఆయనకి అవకాశాలు ఏవి సార్, మనుగారి వాయిస్ బాలుగారికి దగ్గరగా ఉంటుంది మరి ఆయనకి అవకాశాలు ఎలా వచ్చాయి
రాజేష్ కృష్ణ వాయిస్ కూడా కొంచం బాలుగారి వాయిస్ లానే ఉంటుంది
Sp. Charan వాయిస్ కూడా బాలుగారిలానే ఉంటుంది తనతో చాలా సాంగ్స్ పాడించారు
చాలా హిట్ సాంగ్స్ అయ్యాయి, p. సుశీలగారి వాయిస్, లతమాన్గేష్కర్ లా ఉంటుంది, మరి వాళ్ళు సక్స్ స్, కాలేదా అలాగే శైలజగారి వాయిస్, p. సుశీలగారిలా ఉంటుంది, చాలా పాటలు పాడారు, కొత్త ట్రెండ్ అని కొత్త వాయిస్లు కావాలని అంటున్నారు మరి వీళ్లంతా ఇమిటేషన్ చేసే పైకి వచ్చారా, ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టదు అలాగే , ఎవరిలా పాడిన మంచి వాయిస్ అనేది ముఖ్యం, మీరు మ్యూజిక్ లో కొత్తతనం చూపించండి వాయిస్ లో కాదు, మ్యూజిక్ కొత్తగా ఉంటే ఏ వాయిస్ అయినా బాగానే ఉంటుంది, బాగోదు అనేది మన భ్రమ సార్,
Fantastic music director koti garu
స్వరాలూరి రాజేశ్వర రావు గారి కుటుంబం అంటే భగవంతుడు తెలుగు వారికిచ్చిన గొప్ప ఆస్థి మరియు గౌరవం.💞💓💓💞💞💞🙏🙏🙉🙊🙈
He is a great music director
Mee songs bangarubullodu and helobrother songs
Mee malli music evening sir please
ee koti english songs copy kottadam thappa em chesadu asalu
eeyana kuda balu garini anadame
My favoraye god
Oscar mee legs kuda vastundi sir
Build up Babai, I don’t know why he compares with Ilayaraja sir who is legend
Meeru eppataki hero laga undaru meeru malli music evandi sir
వెస్ట్రన్ ట్యూన్స్ కాపీ కొట్టే ఎదవ్వి నీకు బాలూ ని విమర్శించే స్థాయి లేదు
Meeru malli Kalsi cheyyandi sir
Chanipoyadu ga 😢😢😢
Sir Mee prathi paata English , Arab, Inka chepalante khaled, habibi lanti enno albums nundi direct ga plagiarise chesaru. Ante copy chesaru. Original work creator ki kanisam credit kuda ivvaledu, this is very unprofessional attitude. Sorry to say this.