పొట్టి శ్రీరాములు మరణం వెనుక అసలు రహస్యం ? || potti sriramulu biography in telugu || Kvl

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2022
  • పొట్టి శ్రీరాములు మరణం వెనుక అసలు రహస్యం ? || potti sriramulu biography in telugu || Kvl
    #pottisriramulu
  • Розваги

КОМЕНТАРІ • 32

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 Рік тому +12

    చాలా దారుణంగా మరణించారు!!! పొట్టి శ్రీరాములు గారు...🙏👏👏

  • @bhupathichvn3766
    @bhupathichvn3766 Рік тому +9

    తెలుగు వారు అంటే మన ఏపీ వారు దరిద్రులు తెలంగాణ వారు బేటర్

  • @mindgame7492
    @mindgame7492 Рік тому +9

    పొట్టి శ్రీరాములు గారి గురించి వివరించి చెప్పిన ఇటువంటి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి దయచేసి చాలామంది తెలుసుకోవాలి ఎవరికీ తెలియదు ఈ విషయం

  • @binginasiva4587
    @binginasiva4587 Рік тому +11

    ఓట్లు కి 1000,2000 రూపాయలు కి అమ్ముడుపోతున్నారు ఈసారి ఐనా నిజాయతీగా ఓటు వేయండి

    • @jaggubhay7435
      @jaggubhay7435 Рік тому

      ఈ సారి 2000 నుండి 5000 వరకు రేటు పెంచి అమ్ముడు పోతము.ఇది మన ఆంధ్ర గొర్రె ప్రజల పరిస్థితి

  • @KISHOR-nk9xl
    @KISHOR-nk9xl 5 днів тому

    Jayahio sri ramula

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 Рік тому +5

    ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రెడ్డి, కమ్మ కులాల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బలై పోయి పొట్టి శ్రీరాములు గారి లాంటి మహనీయులు మరుగున పడి పోయారు.

  • @mindgame7492
    @mindgame7492 Рік тому +6

    చాలా బాగా చెప్పారు సార్ థాంక్యూ మాకు పొట్టి శ్రీరాములు గారి గురించి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు చాలా స్ఫూర్తినింపారు నిజంగా అటువంటి వ్యక్తులు ఉంటారా అనిపించింది పొట్టి శ్రీరాములు గారు త్యాగం వృధాగా పోకూడదు ప్లీజ్ దయచేసి అందరూ మారండి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నిస్వార్ధంగా వచ్చారు అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఆంధ్ర ప్రదేశ్ చాలా బాగుపడుతుంది పొట్టి శ్రీరాములు గారి ఆత్మ శాంతిస్తుంది

  • @avuthukalyanreddy5156
    @avuthukalyanreddy5156 11 місяців тому +2

    శ్రీ పొట్టి శ్రీరాములు గారి గొప్ప బలిదానంని గుర్తించనందుకు నా తోటి తెలుగు పూర్వీకుల తరుపున ఆయనకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను.

  • @dasanv7016
    @dasanv7016 Рік тому +3

    Telugu people are indebted to Mr Potti Sreeramulu and must not forget his extreme sacrifices for AP. Thanks to this channel for reminding about this factual story.

  • @mindgame7492
    @mindgame7492 Рік тому +10

    బోస్ గారు లాంటి నిజాయితీ గల వ్యక్తులకి మన అందరి సపోర్టు ఉండాలి గాజు గ్లాస్ కి ఓటేసి జనసేన ని గెలిపిద్దాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుదాం దయచేసి అర్ధం చేసుకోండి

    • @user-li3bp1pg9h
      @user-li3bp1pg9h Рік тому

      ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసి రాష్ట్ర విభజన కు లేఖ రాసి రాజకీయ లబ్ధి కోసం స్పెషల్ స్టేటస్ ని మంటగలిపి స్పెషల్ పాకేజ్ కాజేసిన చంద్రబాబు కి మద్దతు ఇస్తున్న పవన్ కి సపోర్టు చేయాలి...

  • @naremani4132
    @naremani4132 Рік тому +3

    మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం పని చేస్తారు..
    రాష్ట్రానికోసం పనిచేయరు..
    ప్రభుత్వ పథకాలకు మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన నాయకుల పేర్లు పెట్టరు ..ముఖ్యమంత్రి తాత , ముత్తాతాతలు ,నాయన ,అవ్వ పేర్లు పెడతారు గాని.. దేశానికి సేవ చేసిన నాయకుల పేర్లు పెట్టరు..

    • @bammu123
      @bammu123 Рік тому +1

      Avasaramaithe andhra ani Peru kuda thesesi valla thatha thandula perlu pettestaru

  • @eswaramma.bbhemanna4578
    @eswaramma.bbhemanna4578 Рік тому +1

    Proud to be andhrapradesh

  • @naveenraj1003
    @naveenraj1003 Місяць тому

    కచచితంగా తెలుగు వారు ఆందరికి ఆయ్క్యత రావలి ❤

  • @BANGVJYT
    @BANGVJYT Місяць тому

    అన్నా ఒకప్పుడు నేను 5 భాషలు మాట్లాడేవాడిని
    కానీ చిన్నతనం నుండి ఎంత క్లిష్టమైన పదం అయిన తెలుగులో రాయడం లో చురుగ్గా వుండే వాడిని
    కానీ కొన్ని సంవత్సరాల ముందు
    ఒక సారి కొన్ని కొన్ని సందర్భాల్లో
    మన తెలుగు భాష రాయడం కూడా రాని మన తెలుగు వాళ్ళని చూసినపుడు
    మన తెలుగు భాష గురించి చర్చించినపుడు మన వాళ్ళు
    గడ్డిపరక లా తీసి పరేసినపుడు
    చాల బాధవేసింది
    అప్పటి నుండి నేను ప్రతి మాట
    వివరణను తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేసే వాడిని
    నేను తెలుగు లో మాట్లాడితే
    తెలుగు పంతులు అని,తెలుగుకి సంబంధించిన ఒక పార్టీ వ్యక్తి గా చూస్తున్నారు అన్నా 😢
    అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి చదివినపుడు చాల బాధేసింది కట్టలు తెంచుకొని ఆవేశం పెరిగిపోయింది
    కానీ ఆవేశం కాదు మనకు
    ఆలోచన కావాలి కొట్టుకోవడం కాదు
    మన భాష గొప్పతనం తెలియజేయాలి అని నిర్ణయించుకున్న
    మన వాళ్ళు అంత సులువు గా మారారు వీళ్ళని ఎలా దారికి తీసుకు రావాలో నాకు తెలుసు
    గుర్తుంచుకోండి నేను ఆ ప్రయత్నం కై
    పోరాడుతున్న చేస్తాను కూడా
    మన భాష అక్షరాలు తిరుమల దేవాలయం గర్భగుడిలో చచ్చి చన్నాళ్లైనాయి అక్కడకి వెళ్ళాలని వున్నా ఆ దారుణాన్ని చూసి తట్టుకోలేక
    చాలా వరకు మానుకున్న 😢

  • @akhrathiratnarao2083
    @akhrathiratnarao2083 10 місяців тому

    మన అమరజీవి అమరుడైపోయి
    నేటి మన భాషా దుస్థితి చూడకుండా
    బతికి పోయాడు!
    తెలుగువారు "ఆరంభ శూరులే" కాదు
    అగమ్యగోచరులు!!
    అమరజీవి మరణం అమానుషం హృదయ విదారకం!!!
    ఆ మహనీయుని జయంతి, వర్థంతులు
    కోమటోళ్ళు తప్ప ఇతరులెవరూ చేయక పోవడం మన గిడసబారిని మన మనస్తత్వానికి నిదర్శనం!
    మనం ఆరంభశూరులమే కాదు
    అగమ్యగోచరులం!

  • @chinnasandhyapogumurali586
    @chinnasandhyapogumurali586 Рік тому

    Very good speech

  • @gokarakondasatyasaimakeitp6708

    బోస్ గారు ఆంధ్రులు అందులు, అవకాశవాదులు, డబ్బులుకు లోట్టాలేసే వాళ్ళు, డబ్బులు కోసం ఎవరైనాన అమిస్తారు

  • @chak86668
    @chak86668 11 місяців тому

    It's very sad 😔

  • @mallikarjunamallikarjuna9804
    @mallikarjunamallikarjuna9804 9 місяців тому

    కాలర్ పట్టుకుని చెప్పుతో కొట్టినట్టు అడిగారు అన్నయ్య. నిజంగానే ఘంటసాలగారు లేకపోతే పొట్టి శ్రీరాములది దిక్కులేని చావే అయ్యేది.
    మనసున్న ఏ మహా గాయకుడో తన గళా న్ని ఆవేశంతో విప్పితే తప్ప తెలుగు వారి మేల్కొనలేదు.

  • @gallamohankrishna4062
    @gallamohankrishna4062 11 місяців тому

    Movie teyali anna

  • @muralikrishna7483
    @muralikrishna7483 Рік тому

    Chala siggu ga undhi

  • @sreeramarajumuppalla9051
    @sreeramarajumuppalla9051 4 місяці тому

    మన అకౌంట్ లలో డబ్బులు వేయడం నేర్పిన రాజకీయ నాయకులు పోతేనే రాష్ట్రం బాగుపడుతుంది.

  • @madhaviravipati1637
    @madhaviravipati1637 Рік тому +2

    Manam ipatiki adhe position lo vunnam.asalu AP lo matrame intha swardham ga alochistaru.chi

  • @muralikrishna7483
    @muralikrishna7483 Рік тому

    Andhra srilanka Pakistan laga tayaraipoindhi , asalu manaki rajadhane ledhu ,adige varu leru.

  • @mypassion2988
    @mypassion2988 Рік тому +1

    ✊✊✊✊✊✊👍👍👍👍👍👍👍👍👍👍👍💪💪💪🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @raosrinivas7679
    @raosrinivas7679 Рік тому

    మీరు చెప్పిన ఆ సంఘటనను ఎవరు చెప్పారో తెలపగలరు

  • @KumarM-gh8qt
    @KumarM-gh8qt Рік тому +2

    తెలుగు వారు అని జెనెరలైజ్ చెయ్యొద్దు గురు. ' ఆంధ్ర వాళ్ళు' అని స్పెసిఫిక్ గ చెప్పు. Andhra is just one among the Several Telugu diaspora.ఆంధ్ర వాళ్ళ నినాదం "ఏంటోళ్ళండి ?ఎంతిస్తుంది?"🤣😂తెలుగు మాట్లాడినా ప్రతి ఒక్కడు ఆంధ్ర వాడు కాదు. ఇప్పటి దాకా ఆంధ్ర బ్రిత్యం నుండి ఒక్క చక్రవర్తి కూడా లేదు.

  • @muralikrishna7483
    @muralikrishna7483 Рік тому

    Andhukenemo tamilians manalni Andhra golti antaru