టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి చిన్నప్పుడు స్కూల్ బుక్స్ లో ఉండేది కానీ అప్పుడు అంత నాలెడ్జి లేక తెలుసుకోలేకపోయాను మీ వల్ల ఈరోజు చాలా బాగా తెలుసుకున్నాను ధన్యవాదాలు అన్న
ప్రకాశం పంతులు గారు పేదరికం లో పుట్టినా ఇంగ్లాండ్ లో బారిస్టరు పూర్తి చేసుకుని వచ్చారు .లాయర్ గా చాలాపేరు ప్రఖ్యాతులు గడించారు. స్వాతంత్ర్య ఉద్యమం లోకి వచ్చాక అంతా ప్రజల కై ధార పోశారు .మాకు ఆరవ తరగతి లో తెలుగు ఉప వాచకం ఆంధ్రకేసరి. నిజమైన నాయకులు
@@KanakaraoChallanuvu ekkada vadivo thelidugani okkati gurthupettuko bhayya, maa Andhra vallu eppudu meelanti valla jali tho bratakaru. Ekkadaina brathakagalam, ekkadaina trend set cheyagalam maku aa nammakam thelivi anni unnay. Nuvemanna political ga matladalante politics matladu but not about Andhra PPL.
@@venkatarao6122 చంద్ర బాబు సమాజమైనా, మరొకడి యాభ్రాసిముండాకొడుకుల సమాజమైనా అంతే. ఆ పోరంబోకుల రాజకీయాలు మనకెందుగ్గానీ మనల్ని మనం స్వచ్ఛంగా వుంచుకుంటే చాలు ఆ దేవత దేవుళ్ళందరూ మన పాదధూళికి సరిపోరు. అర్థమైందా.?
@jadavengalrao363 Very good Mr Rao you are very fortunate in being born at Andhra KesatiPrakasam gaari Dt!( my late father who is a Freedom Fighter, 1942,close follower of Panthulu garu used to tell there will not be any CM or people "s leader,an outstanding statesman par excellence, integrity, competent,mass leader!
మహానుభావుడు, వీరి జీవిత విశేషాలు చక్కగా చెప్పేరు, ఇప్పటి రాజకీయ నాయకులు కొంచెమైనా వీరిని తలచుకుంటే బుద్ధి వస్తుంది, యువత తప్పనిసరిగా వీరి గురించి తెలుసుకోవాలి
😡దయచేసి బ్రాహ్మణులు ఎవరు ఎటువంటి త్యాగాలు చేయకండి బ్రాహ్మణులు చేసే త్యాగలకు పడుతున్న బాధలకు చేసిన త్యాగలకు ఎటువంటి గౌరవం లేదు.🤔🤔🤔అగ్రకులాల మీద ద్వేషం పెరిగేలా తెలివిగా సమాజాన్ని రెచ్చకొడుతున్నారు సుకుమార్లాంటి కొంతమంది డైరెక్టర్లు. క్రాంతి విలోగర్ లాంటి కొంతమంది యూట్యూబర్లు . మన దేశ సంస్కృతి ని మనమే డిస్ట్రాయ్ చేసేలాగా కధలు అల్లుతూ ఉంటారు వీళ్ళ సినిమాలల్లో బొట్టు పెట్టుకునే వాళ్ళని హిందూ మతాన్ని పాటిచ్చేవాళ్ళని నీచంగా క్రూరంగా. తెలివిలేని వాళ్ళలాగా చిత్రికరిస్తాడు. ఆఖరికి ఎర్రిపప్ప క్యారెక్టర్ ఏదైనా మూవీలో పెట్టాలంటే ఆ క్యారెక్టర్ కి కచ్చితంగా బొట్టో నామాలో పెట్టాలి అన్నట్టు సిచివేషన్ క్రియేట్ చేసేరు. జంధ్యం వేసుకున్నవాడు విలన్. కమిడియన్ అన్ని సినిమాలల్లో నేనైతే ఇలాంటి డైరెక్టర్ల సినిమాలు బాయ్కాట్ చేస్తున్నాను .అసల్ ఇది అందరికీ తెలియాలి.స్వాతత్రం వచ్చినప్పుడే రాజ్యాంగం లో రాసి మా బ్రాహ్మణులను నుంచో పెట్టి చంప్పేస్తే బాగుండేది ప్రతిదానికి బ్రాహ్మణులను ఇరికిచి ఈ రిజర్వేషన్స్ అనే శిక్ష వేయకుండా. ఈ దేసెం ధర్మం కోసం నిలబడి ఈ దేసే జనాల కర్మ దొషాలు పోకొట్టడం కోసం మేం పవిత్రంగా ఉంట్టు ఇదేసేజనాలతోనే తిట్టించుకునే మాకు స్వాతత్రం రాంగానే దేసెం మాకు రిజర్వేషన్స్ అనే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది.ఎమన్నా అంటే రూల్స్ పెట్టేరు అంటారు కిసర గుట్ట దేవాలయం లో దేమున్ని అందరూ ముట్టుకోవచ్చు కానీ చాలాచోట్ల ముట్టుకోకూడదు అంటారు ఎందుకు పెట్టేరంటే. గుడి అంటేనే శక్తి యంత్రల ప్రదేశమ్.(సైన్టిఫిక్ గా ప్రూ అయింది )అక్కడ ప్రతిష్ట యంత్ర ప్రభావములు వేరు వేరుంటాయి. జీవుల ను చంపి తిని వాటి భాధ యొక్క నెగిటివ్ ప్రభావమ్ ఉన్న వాళ్ళు గుళ్ళలోకి వెళితే గుళ్ళలో ఉన్న పాజిటివ్ యంత్రాల వల్ల వీళ్ళకి ఏదన్నా తలకానెప్పులు రావచ్చు. ఇంకా ఆ యంత్ర పాజిటివ్ నెస్ తగ్గిపోవచ్చు గుళ్ళలోకి మేమే ఎలాపడితే ఆలా వెళ్ళం. నేను మాములు గా ఉండి మా నాన్న మడికడితే ఆయన్నే మేం ముట్టుకోమ్ ముట్టుకుంటే మానాన్న తిట్టేవారు అంటే మానాన్న నన్ను అంటరాని వాడిగా చూసినట్టేనా. ఇలా ప్రతిదానికి ఒక ప్రభావం ఉంటుంది కాబట్టే ఋషులు రూల్స్ పెట్టేరు ఎమన్నా అంటే బ్రాహ్మనులే ఇవన్నీ కని పెట్టేరు కనిపెట్టేరు ఇవన్నీ కట్టుకధలు అంటారు. మాకెందుకొచ్చిందండి ఇవన్నీ పాటించాల్సిన భాధ . అందరినీ సమానంగా చూడాలనే పెద్దమనిషి చాలా గొప్ప రాజ్యాంగం రాసేరు. మావుల్లో ఏ కులం వాళ్ళైనా తర తరాల నుంచి గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు ఏ కులం వాళ్ళని నీచంగా చూడలేదు. చంపలేదు మా తాత ముత్తాతలు. నా బెస్ట్ ఫ్రిండ్స్ లో నే 2 గూడెం లో ఉందా వల్లే (మేం తిరిగే టప్పుడు ఎప్పుడు కుల ప్రస్తావన రాలేదు) ఎవరో ఎక్కడో చేసిన వాటికి అందరికీ శిక్ష వేయటం. ఎలా ఉందంటే ఉత్తర కొరియలో. కిమ్ ఒక ఇంట్లో వాడు తప్పు చేస్తే వాళ్ళ ఫై తరాలు కింద తరాలని పిల్లల్ని కూడా జైలో వేస్తాడట వాడే నయం 2 తరాలతో వదిలేస్తున్నాడు. ఈ దేసెం మాకు అన్యాయం చేసింది. పవన్ కళ్యాణ్ అన్నా న్యాయం మాట్లాడారు ❤. మెజారిటీ ఉన్నవాళ్లను సంతృప్తి పరచి వాళ్ళు వేసిన ఓట్లతో గెలిచి ఆనందని అనుభవిస్తే చాలు. మిగతా వాళ్ళు చచ్చినా పర్వాలేదు బ్రాహ్మణులు చాలా బాధని అనుభవిస్తున్నారు గుర్తుంచుకోండి. ఈ దేసే కల్చర్ నిలబడిందే దాదాపు బ్రాహ్మణుల వల్ల. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలలో వెస్ట్రాన్ కల్చర్ మోజులో పడి భారత దేసెన్నే వెస్ట్రాన్ దేసెం గా మార్చేసేరు.వేరే దేసెలు. వేరే దేసెం మైండ్ సెట్స్ తో ఉండే ఈ కమ్యూనిస్ట్ tv 10-1. టోన్ tv. యోన్ tv లాంటివి ఈ దేసే కాల్చర్ని నాసేనం చేసి జనాలను పిచవాళ్ళను చేసి విడ కొట్టి దేసెం లో వాళ్ళు మైండ్ సెట్ వల్ల కల్చర్ ఉండేటట్టు చ్చేసి భారత దేసెం లో భారత దేసెన్ని లేకుండా చేసి మన దేసెం వేస్టు వెస్ట్రాన్ కంట్రీసే గ్రేట్ అన్నట్టు మన మైండ్ సెట్స్ ని ప్రిపేర్ చేసే కుట్రలో భాగమే ఇదంతా.ఎక్కడ చుసిన కలి ప్రభావం తో విచ్చలవిడి తనం పెరిగి పోయింది.గుళ్ళు వ్యవస్థ కూడా చాలా దారుణం గా తయారు అయ్యింది దోచుకు తింటున్నారు కానీ అర్చకుల పరిస్థితి బాలేదు. బ్రాహ్మణ సంగలు పేరుకే ఉంటాయి దంట్లో మెయిన్ లీడర్లు పై మంత్రులతో ఫోటోలు దిగటానికే ఉంటారు.............................
ఇలాంటి వాళ్ళు లేరు అని మనమే బాధ పడతాము, కానీ అదే స్ఫూర్తితో రాజకీయాల్లో కీ వస్తే మనమే ఓడించి పంపుతాను, అవినీతి పరులను, జైలుకి వెళ్ళిన వాళ్ళని గెలిపించి అసెంబ్లీ కీ పంపి, మళ్ళీ అయ్యో గొప్ప వాళ్ళు లేరు అని బాధ పడతాము. గొప్ప వాళ్ళని మనమే చంపేస్తాను. ఇది నిజం
మా ఊరి ఏడు రోడ్ల మద్యన ప్రకాశం గారి విగ్రహం ఉంది.. పుట్టిన రోజున పాలకులు పట్టించుకొన్న పాపాన పోలేదు. కాని నాయకుల బర్త్ డే ఫ్లెక్సీలు మాత్రం నిండా కట్టేశారు. చాలా బాధేసింది
Absolutely sir,he did not care Mahatma Gandhi also when once heckled by MK Gandhiji he sharply retorted " you are a barrister with '0 'practice as Barrister who came politics, while I had roaring practice as Barrister, left same sacrificing wealth ,entered politics, ( infact Prakasam gaari clients were highly elite class,like Big Zamindars!)
Furthermore, when a North Indian, at a round table conference, heckled about Telugu language, Prakasam garu was furious, & he drew " One Anna" coin of British India times,& tossed same on table,asked that guy who talked lightly about Telugu to look closely the coin,wherein he could see only 4 nos languages on that coin,viz 1)Telugu(2)Hindi(3)Bengalee(4)English, that fellow got greatly insulted,left the meeting! Infact that is the importance given by British to Telugu.. Of lot of yellow publicity was given that NTR bought name& fame to Telugu, but this is true position,besides Prakasam gaaru,a no of stalwarts brought fame to Telugus like Veerpandya Kattabrahmana,Thyagarajaswamy, Mokshagundam Visweswaraiah garu,Lt.Col Ck Naidu eminent cricketer,Gen Raamdas Katari,Kodi Raamurthigaaru, eminent wrestler,First C M of UP Sir CY Chintamani gaaru( Gandhiji in his biography wrote,that his trip to Allahabad was to have darsanam of Sir CY Chintamani garu,who was titled as "Pope of Indian Journalism ( he used to run a news paper titled" Leader"), first CM of Maharashtra, Sri Kannam war etc endless list! Noble souls, but NTR may me one among them,entire telugu glory is because of NTR,only!
మన తెలుగు వాళ్లకు వున్నంత ఐక్యత లోపం ఇంకెవరికి ఉండదు.. నిస్వార్ధంగా సేవ చేసిన వాళ్ళను ఎప్పుడు పట్టించుకోరు.ఎవరో రావాలి ఏదో చేయాలి, తర్వాత మనకెందు అనుకొనే రకం..అది టంగుటూరి గారూ కావచ్చు, పొట్టి శ్రీరాములు గారు కావచ్చు.. చాలా దురదృష్టకరం
ప్రకాశం పంతులు గారి లాంటి ఇంట్లో విజయ్ చందర్ లాంటి కలుపు మొక్క పుట్టడం నిజంగా చాలా దౌర్భాగ్యం............ ఒక 420 కి పొలిటికల్ గా మద్దతు ఇవ్వడం చాలా విచారకరం........ నిజంగా ఈ విషయంలో ప్రకాశం పంతులు గారి ఆత్మ క్షోభిస్తుంది
@@SSCHAITANYAACADEMY విజయచందర్ మొదటి నుండి ఎన్ టి ఆర్ వ్యతిరేకి కృష్ణ ప్రభాకర్ రెడ్డి. నాగేశ్వ ర రావు గ్రూప్ కాంగ్రెస్. పార్టీ. టీడీపీ కి వ్యతిరేకం కావున వైసీపీ లో వున్నారు. ఫిలిమ్ డెవలప్ మెంట్ చైర్మన్ చేశారు ఇప్పుడు పోసాని ఇందులో తప్పేముంది ఎవరి కి నచ్చిన పార్టీ లో వాళ్ళు వుంటారు. మనకు నచ్చ క పొతే ఉండకూడద. టీడీపీ హయాంలో రాఘవేంద్ర రావు రామా నాయుడు సత్యనారాయణ శారదమురళి మోహన్ వీళ్ళు పదవులు లో వున్నారు ఇప్పుడు విజయచందర్ ఆలి పోసాని పదవులు లో వున్నారు.
మన ఆంధ్ర సమాజం లో కులాల చిచ్చు తో విలువలు లేకుండా అయిపోయింది. తెలుగు వాళ్ళకి మన గొప్ప నాయకుల గురించి చాటి చెప్పి అందర్నీ ఒక తాటి మీదకి తీసుకు వచ్చి మన హక్కు లను కాపాడుకోవాలి.
ప్రకాశం పంతులు గారు తెలుగు నేల మీద , రోడ్ల మీద ఆఖరి రోజుల్లో అలా బాధలు పడుతుంటే ,పట్టించుకోని మన తెలుగు వా రిని, భగవంతుడు కూడా క్షమించ డు. ఈ రాష్ట్రం మనలో మనకి ఐక్యత లేక పోవడం వల్ల ఇంకా ముక్కలు అయిపోతోంది....
ఆంధ్ర జాతి గూర్చి సర్వస్వము త్యాగం చేసి అమరుడైన మహా నేత, కారణజన్ముడు ప్రకాశం పంతులు. తెలుగు ప్రజల శ్రేయస్సునే ధ్యేయం పెట్టుకోని తన జీవితాన్ని తర్పణం చేసిన యుగపురుషుడు, ప్రకాశం పంతులు.. తెలుగు జాతి పౌరుషానికి ప్రతీక, సింహం వంటి వ్యక్తిత్వం ప్రకాశానిది. అందుకే ఆయన 'ఆంధ్ర కేసరి' గా ప్రసిద్ధి చెందారు. తెలుగు రాష్ట్రానికి అన్నదాత ప్రకాశం.. నాగార్జున సాగర్ లాంటి మహా ప్రాజెక్ట్, బెజవాడ బ్యారేజ్ వంటి కట్టడాలు ప్రకాశం గారి వల్లనే సాధ్యమయింది. కులమత వర్గ విభేదాలు అంటని నిఖార్సైన సముద్రం లాంటి వ్యక్తి ప్రకాశం పంతులు. మన తెలుగు జాతి పుణ్యం వల్ల ఆయన మనవాడైనాడు.. వేరెవ్వరు ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేరు. ఆయన తన గురించి ఈవిధంగా చెప్పారు ' ప్రకాశమే ప్రజ - ప్రజాయే ప్రకాశం' ఆంటే తెలుగు రాష్ట్ర ప్రజలను ఎంత అభిమానించారో అర్ధం అవుతుంది. ఆయన శిఖర సమానుడు. వేరెవ్వరినైనా అయినా ప్రకాశం తొ పోల్చడం ఆంటే సూర్యుడు తో పోల్చడం లాంటి పిచ్చి పని అన్నమాట. దయచేసి ఇటువంటి పోలికలు చేయద్దు. తెలుగు రాష్ట్ర,జాతి ప్రతిష్ఠ అయినటువంటి ప్రకాశం గారిని ఇప్పటి బ్రష్టు పట్టిన రాజకీయాలలో లాగకండి ! !
Very good narration about great àndhrakesari tañguturi Prakasam garu Though born in poor family,he earned lakhs of rupees as lawyer in rajahmundry,he spent all that for the people and freedom movement.your information is correct except the fact that he did not roam helpless in vja. And other places.l was fotunate to see him on the stage in vja.ground(where tummalapalli auditorium is present now).he couldn't address thousands of his admirers because of his old age.some of his followers like sañjeevareddy tried to help family.prkasam is as great as Mahatma Gandhi.
Iam so sorry to say this. ప్రకాశం గారు ఒక్కరు ఇంత గొప్ప ఆంధ్రా నాయకుడని గర్వించడం కంటే ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రి గా ఎనలేని సేవలందించిన ఆయనకు చివరి దశలో మిగిలిన కోట్ల మంది ఆంధ్రాప్రజలు చేసిన గౌరవానికి, ఘనకార్యములకు ఆంధ్రురాలిగా సిగ్గు పడుతున్నాను.
True Madam!( it's because of jealousy, caste politics, he lost his Govt,( in no confidence motion against his Govt) with a single vote majority by a "so called sardar" who was bribed by corrupt vested interests,with a palatial palace type bungalow @ khairathabad, Hyderabad main Road,at that time,my late father a Freedom Fighter in 1942 movement, closely associated as one of hisAssistants ie of Prakasam gaaru,told me.Many of who pestered Prakasam gaaru was also were certain kamma leader s at that time with whom he was vexed,& fixed "Kurnool as capital "against in coastal places like Vijayawada etc!
Prakasam garu 1000000% peoples' true leader,but 10000% honest to core in peoples services,his Govt was collapsed due to conspiracy of certain vested interests with ,a majority of only single, vote ,that too that sardar who casted that vote was bribed with a palatial building @ Khairathabad, Hyderabad( my Late father ,a Freedom Fighter of 1942 -Quit India Movement, disciple, assistant, to prakasamgaaru at that time ,narrated this to me,then corruptionin AP started with Sri Neelam Sanjeeva Reddy!
😡దయచేసి బ్రాహ్మణులు ఎవరు ఎటువంటి త్యాగాలు చేయకండి బ్రాహ్మణులు చేసే త్యాగలకు పడుతున్న బాధలకు చేసిన త్యాగలకు ఎటువంటి గౌరవం లేదు.🤔🤔🤔అగ్రకులాల మీద ద్వేషం పెరిగేలా తెలివిగా సమాజాన్ని రెచ్చకొడుతున్నారు సుకుమార్లాంటి కొంతమంది డైరెక్టర్లు. క్రాంతి విలోగర్ లాంటి కొంతమంది యూట్యూబర్లు . మన దేశ సంస్కృతి ని మనమే డిస్ట్రాయ్ చేసేలాగా కధలు అల్లుతూ ఉంటారు వీళ్ళ సినిమాలల్లో బొట్టు పెట్టుకునే వాళ్ళని హిందూ మతాన్ని పాటిచ్చేవాళ్ళని నీచంగా క్రూరంగా. తెలివిలేని వాళ్ళలాగా చిత్రికరిస్తాడు. ఆఖరికి ఎర్రిపప్ప క్యారెక్టర్ ఏదైనా మూవీలో పెట్టాలంటే ఆ క్యారెక్టర్ కి కచ్చితంగా బొట్టో నామాలో పెట్టాలి అన్నట్టు సిచివేషన్ క్రియేట్ చేసేరు. జంధ్యం వేసుకున్నవాడు విలన్. కమిడియన్ అన్ని సినిమాలల్లో నేనైతే ఇలాంటి డైరెక్టర్ల సినిమాలు బాయ్కాట్ చేస్తున్నాను .అసల్ ఇది అందరికీ తెలియాలి.స్వాతత్రం వచ్చినప్పుడే రాజ్యాంగం లో రాసి మా బ్రాహ్మణులను నుంచో పెట్టి చంప్పేస్తే బాగుండేది ప్రతిదానికి బ్రాహ్మణులను ఇరికిచి ఈ రిజర్వేషన్స్ అనే శిక్ష వేయకుండా. ఈ దేసెం ధర్మం కోసం నిలబడి ఈ దేసే జనాల కర్మ దొషాలు పోకొట్టడం కోసం మేం పవిత్రంగా ఉంట్టు ఇదేసేజనాలతోనే తిట్టించుకునే మాకు స్వాతత్రం రాంగానే దేసెం మాకు రిజర్వేషన్స్ అనే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది.ఎమన్నా అంటే రూల్స్ పెట్టేరు అంటారు కిసర గుట్ట దేవాలయం లో దేమున్ని అందరూ ముట్టుకోవచ్చు కానీ చాలాచోట్ల ముట్టుకోకూడదు అంటారు ఎందుకు పెట్టేరంటే. గుడి అంటేనే శక్తి యంత్రల ప్రదేశమ్.(సైన్టిఫిక్ గా ప్రూ అయింది )అక్కడ ప్రతిష్ట యంత్ర ప్రభావములు వేరు వేరుంటాయి. జీవుల ను చంపి తిని వాటి భాధ యొక్క నెగిటివ్ ప్రభావమ్ ఉన్న వాళ్ళు గుళ్ళలోకి వెళితే గుళ్ళలో ఉన్న పాజిటివ్ యంత్రాల వల్ల వీళ్ళకి ఏదన్నా తలకానెప్పులు రావచ్చు. ఇంకా ఆ యంత్ర పాజిటివ్ నెస్ తగ్గిపోవచ్చు గుళ్ళలోకి మేమే ఎలాపడితే ఆలా వెళ్ళం. నేను మాములు గా ఉండి మా నాన్న మడికడితే ఆయన్నే మేం ముట్టుకోమ్ ముట్టుకుంటే మానాన్న తిట్టేవారు అంటే మానాన్న నన్ను అంటరాని వాడిగా చూసినట్టేనా. ఇలా ప్రతిదానికి ఒక ప్రభావం ఉంటుంది కాబట్టే ఋషులు రూల్స్ పెట్టేరు ఎమన్నా అంటే బ్రాహ్మనులే ఇవన్నీ కని పెట్టేరు కనిపెట్టేరు ఇవన్నీ కట్టుకధలు అంటారు. మాకెందుకొచ్చిందండి ఇవన్నీ పాటించాల్సిన భాధ . అందరినీ సమానంగా చూడాలనే పెద్దమనిషి చాలా గొప్ప రాజ్యాంగం రాసేరు. మావుల్లో ఏ కులం వాళ్ళైనా తర తరాల నుంచి గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు ఏ కులం వాళ్ళని నీచంగా చూడలేదు. చంపలేదు మా తాత ముత్తాతలు. నా బెస్ట్ ఫ్రిండ్స్ లో నే 2 గూడెం లో ఉందా వల్లే (మేం తిరిగే టప్పుడు ఎప్పుడు కుల ప్రస్తావన రాలేదు) ఎవరో ఎక్కడో చేసిన వాటికి అందరికీ శిక్ష వేయటం. ఎలా ఉందంటే ఉత్తర కొరియలో. కిమ్ ఒక ఇంట్లో వాడు తప్పు చేస్తే వాళ్ళ ఫై తరాలు కింద తరాలని పిల్లల్ని కూడా జైలో వేస్తాడట వాడే నయం 2 తరాలతో వదిలేస్తున్నాడు. ఈ దేసెం మాకు అన్యాయం చేసింది. పవన్ కళ్యాణ్ అన్నా న్యాయం మాట్లాడారు ❤. మెజారిటీ ఉన్నవాళ్లను సంతృప్తి పరచి వాళ్ళు వేసిన ఓట్లతో గెలిచి ఆనందని అనుభవిస్తే చాలు. మిగతా వాళ్ళు చచ్చినా పర్వాలేదు బ్రాహ్మణులు చాలా బాధని అనుభవిస్తున్నారు గుర్తుంచుకోండి. ఈ దేసే కల్చర్ నిలబడిందే దాదాపు బ్రాహ్మణుల వల్ల. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలలో వెస్ట్రాన్ కల్చర్ మోజులో పడి భారత దేసెన్నే వెస్ట్రాన్ దేసెం గా మార్చేసేరు.వేరే దేసెలు. వేరే దేసెం మైండ్ సెట్స్ తో ఉండే ఈ కమ్యూనిస్ట్ tv 10-1. టోన్ tv. యోన్ tv లాంటివి ఈ దేసే కాల్చర్ని నాసేనం చేసి జనాలను పిచవాళ్ళను చేసి విడ కొట్టి దేసెం లో వాళ్ళు మైండ్ సెట్ వల్ల కల్చర్ ఉండేటట్టు చ్చేసి భారత దేసెం లో భారత దేసెన్ని లేకుండా చేసి మన దేసెం వేస్టు వెస్ట్రాన్ కంట్రీసే గ్రేట్ అన్నట్టు మన మైండ్ సెట్స్ ని ప్రిపేర్ చేసే కుట్రలో భాగమే ఇదంతా.ఎక్కడ చుసిన కలి ప్రభావం తో విచ్చలవిడి తనం పెరిగి పోయింది.గుళ్ళు వ్యవస్థ కూడా చాలా దారుణం గా తయారు అయ్యింది దోచుకు తింటున్నారు కానీ అర్చకుల పరిస్థితి బాలేదు. బ్రాహ్మణ సంగలు పేరుకే ఉంటాయి దంట్లో మెయిన్ లీడర్లు పై మంత్రులతో ఫోటోలు దిగటానికే ఉంటారు..........................
Thank you so much for sharing an inspirational story of Tanguturi Prakasam Panthulu sir. Heart melting Personality. And your voice is impacting very much to watch your videos 🤝💐.
na balya Vidyalo telugu patam vundhi , marala 40 years ki video chusi naku ah roju patam gurtu cesukunnanu, e lanty legendarys manaku role models, niswaradha nayakulaku salute.
టంగుటూరి ప్రకాశం పంతులుగారు. ఆయన ఒక మహోన్నత వ్యక్తి ..విలువలేని ధనం కన్న, కొన్ని వందల రేట్లు విలువైన అభిమానం గౌరవం ఆయన స్వంతం...అందుకే అతని గురించి తెలిసిన ప్రతిఒక్కరు ఇప్పటికి ఆంధ్రకేసరి *టంగుటూరి ప్రకాశం పంతులు గారు* అని సంబోధిస్తారు....
చరిత్రకారులకి తెలియని మాట కాదు ఆ నాటి మన రాష్ట్ర రాజకీయాల లో కులతత్వం ఎక్కువ అందుకే టంగుటూరి గారు మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారు ఇద్దరు ఆ కులతత్వం ఎదుర్కోలేకనే ఎక్కువ కాలం CM లు గా ఉండలేకపోయారు ఇది జగం ఎరిగిన సత్యం
టంగుటూరి ప్రకాశం పంతులు,పొట్టిశ్రీరాములు,మహాత్మాగాంధీ గార్ల అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన...
చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఏ పీడిత,తాడిత వర్గాల అభ్యున్నతికి కృషి చేశాడో, వాళ్ళు ఆయన గురించి మచ్చుకైనా తలవరు. పైగా కొన్ని సంవత్సరాల క్రితం దూరదర్శన్ లో ఆయన సినిమాను టెలికాస్ట్ చేస్తూ ఉంటే, దాన్ని ఆపించే ప్రయత్నాలు కూడా కొన్ని వర్గాల వారు చేశారని విన్నాం. అలా ఉంటాయి మన దేశంలో కులతత్వం, మతతత్వం, కుళ్ళు రాజకీయాలు లాంటి అంశాలు. అసలు సిసలైన మంచి నాయకులను సరిగా గౌరవించం. దుర్మార్గులు, దుష్టులను నెత్తిన పెట్టుకొని తిరుగుతాం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ధోరణి మరీ శోచనీయం.
Very many Thanks for posting valuable information.voters should develop wisdom in the selection of their leader in the name of Tanguturi,who was neglected by foolish politics.
😡దయచేసి బ్రాహ్మణులు ఎవరు ఎటువంటి త్యాగాలు చేయకండి బ్రాహ్మణులు చేసే త్యాగలకు పడుతున్న బాధలకు చేసిన త్యాగలకు ఎటువంటి గౌరవం లేదు.🤔🤔🤔అగ్రకులాల మీద ద్వేషం పెరిగేలా తెలివిగా సమాజాన్ని రెచ్చకొడుతున్నారు సుకుమార్లాంటి కొంతమంది డైరెక్టర్లు. క్రాంతి విలోగర్ లాంటి కొంతమంది యూట్యూబర్లు . మన దేశ సంస్కృతి ని మనమే డిస్ట్రాయ్ చేసేలాగా కధలు అల్లుతూ ఉంటారు వీళ్ళ సినిమాలల్లో బొట్టు పెట్టుకునే వాళ్ళని హిందూ మతాన్ని పాటిచ్చేవాళ్ళని నీచంగా క్రూరంగా. తెలివిలేని వాళ్ళలాగా చిత్రికరిస్తాడు. ఆఖరికి ఎర్రిపప్ప క్యారెక్టర్ ఏదైనా మూవీలో పెట్టాలంటే ఆ క్యారెక్టర్ కి కచ్చితంగా బొట్టో నామాలో పెట్టాలి అన్నట్టు సిచివేషన్ క్రియేట్ చేసేరు. జంధ్యం వేసుకున్నవాడు విలన్. కమిడియన్ అన్ని సినిమాలల్లో నేనైతే ఇలాంటి డైరెక్టర్ల సినిమాలు బాయ్కాట్ చేస్తున్నాను .అసల్ ఇది అందరికీ తెలియాలి.స్వాతత్రం వచ్చినప్పుడే రాజ్యాంగం లో రాసి మా బ్రాహ్మణులను నుంచో పెట్టి చంప్పేస్తే బాగుండేది ప్రతిదానికి బ్రాహ్మణులను ఇరికిచి ఈ రిజర్వేషన్స్ అనే శిక్ష వేయకుండా. ఈ దేసెం ధర్మం కోసం నిలబడి ఈ దేసే జనాల కర్మ దొషాలు పోకొట్టడం కోసం మేం పవిత్రంగా ఉంట్టు ఇదేసేజనాలతోనే తిట్టించుకునే మాకు స్వాతత్రం రాంగానే దేసెం మాకు రిజర్వేషన్స్ అనే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది.ఎమన్నా అంటే రూల్స్ పెట్టేరు అంటారు కిసర గుట్ట దేవాలయం లో దేమున్ని అందరూ ముట్టుకోవచ్చు కానీ చాలాచోట్ల ముట్టుకోకూడదు అంటారు ఎందుకు పెట్టేరంటే. గుడి అంటేనే శక్తి యంత్రల ప్రదేశమ్.(సైన్టిఫిక్ గా ప్రూ అయింది )అక్కడ ప్రతిష్ట యంత్ర ప్రభావములు వేరు వేరుంటాయి. జీవుల ను చంపి తిని వాటి భాధ యొక్క నెగిటివ్ ప్రభావమ్ ఉన్న వాళ్ళు గుళ్ళలోకి వెళితే గుళ్ళలో ఉన్న పాజిటివ్ యంత్రాల వల్ల వీళ్ళకి ఏదన్నా తలకానెప్పులు రావచ్చు. ఇంకా ఆ యంత్ర పాజిటివ్ నెస్ తగ్గిపోవచ్చు గుళ్ళలోకి మేమే ఎలాపడితే ఆలా వెళ్ళం. నేను మాములు గా ఉండి మా నాన్న మడికడితే ఆయన్నే మేం ముట్టుకోమ్ ముట్టుకుంటే మానాన్న తిట్టేవారు అంటే మానాన్న నన్ను అంటరాని వాడిగా చూసినట్టేనా. ఇలా ప్రతిదానికి ఒక ప్రభావం ఉంటుంది కాబట్టే ఋషులు రూల్స్ పెట్టేరు ఎమన్నా అంటే బ్రాహ్మనులే ఇవన్నీ కని పెట్టేరు కనిపెట్టేరు ఇవన్నీ కట్టుకధలు అంటారు. మాకెందుకొచ్చిందండి ఇవన్నీ పాటించాల్సిన భాధ . అందరినీ సమానంగా చూడాలనే పెద్దమనిషి చాలా గొప్ప రాజ్యాంగం రాసేరు. మావుల్లో ఏ కులం వాళ్ళైనా తర తరాల నుంచి గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు ఏ కులం వాళ్ళని నీచంగా చూడలేదు. చంపలేదు మా తాత ముత్తాతలు. నా బెస్ట్ ఫ్రిండ్స్ లో నే 2 గూడెం లో ఉందా వల్లే (మేం తిరిగే టప్పుడు ఎప్పుడు కుల ప్రస్తావన రాలేదు) ఎవరో ఎక్కడో చేసిన వాటికి అందరికీ శిక్ష వేయటం. ఎలా ఉందంటే ఉత్తర కొరియలో. కిమ్ ఒక ఇంట్లో వాడు తప్పు చేస్తే వాళ్ళ ఫై తరాలు కింద తరాలని పిల్లల్ని కూడా జైలో వేస్తాడట వాడే నయం 2 తరాలతో వదిలేస్తున్నాడు. ఈ దేసెం మాకు అన్యాయం చేసింది. పవన్ కళ్యాణ్ అన్నా న్యాయం మాట్లాడారు ❤. మెజారిటీ ఉన్నవాళ్లను సంతృప్తి పరచి వాళ్ళు వేసిన ఓట్లతో గెలిచి ఆనందని అనుభవిస్తే చాలు. మిగతా వాళ్ళు చచ్చినా పర్వాలేదు బ్రాహ్మణులు చాలా బాధని అనుభవిస్తున్నారు గుర్తుంచుకోండి. ఈ దేసే కల్చర్ నిలబడిందే దాదాపు బ్రాహ్మణుల వల్ల. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలలో వెస్ట్రాన్ కల్చర్ మోజులో పడి భారత దేసెన్నే వెస్ట్రాన్ దేసెం గా మార్చేసేరు.వేరే దేసెలు. వేరే దేసెం మైండ్ సెట్స్ తో ఉండే ఈ కమ్యూనిస్ట్ tv 10-1. టోన్ tv. యోన్ tv లాంటివి ఈ దేసే కాల్చర్ని నాసేనం చేసి జనాలను పిచవాళ్ళను చేసి విడ కొట్టి దేసెం లో వాళ్ళు మైండ్ సెట్ వల్ల కల్చర్ ఉండేటట్టు చ్చేసి భారత దేసెం లో భారత దేసెన్ని లేకుండా చేసి మన దేసెం వేస్టు వెస్ట్రాన్ కంట్రీసే గ్రేట్ అన్నట్టు మన మైండ్ సెట్స్ ని ప్రిపేర్ చేసే కుట్రలో భాగమే ఇదంతా.ఎక్కడ చుసిన కలి ప్రభావం తో విచ్చలవిడి తనం పెరిగి పోయింది.గుళ్ళు వ్యవస్థ కూడా చాలా దారుణం గా తయారు అయ్యింది దోచుకు తింటున్నారు కానీ అర్చకుల పరిస్థితి బాలేదు. బ్రాహ్మణ సంగలు పేరుకే ఉంటాయి దంట్లో మెయిన్ లీడర్లు పై మంత్రులతో ఫోటోలు దిగటానికే ఉంటారు............................
ప్రకాశం పంతులు గారి ముని మనవడు తినడానికి తిండి లేక, ఇబ్బంది పడుతుంటే ఒంగోలు జిల్లా కోర్టు లో చిన్న పోస్ట్ ఇచ్చారు, అతను పాత సైకిల్ పై వస్తుంటారు. (అతను బలహీనంగా , పిచ్చి వాడిలా ఉంటారు).
I think Late YSR gaaru,( subject to correction)gave this post,to him,purely on CM discretion, without linking to rules,Great personality YSR gaaru!( Prakasam gaaru did such experiment earlier,by calling a list of freedom fighters who suffered imprisionment ,matriculation,FAs,BAs ,MAS,Double MAS & distributed various posts to them as Revenue Inspector,Dy Tahasiladars,Tahasildars,Dy collectors, Collectors, CTO dy CO etc even without their applications & interviews, ( inabsentia recruitment )almost all joined,100% purely honest,strong cadre,but after Neelam Sanjeeva Reddy came to power,he removed all of them,appointed his own choice( as told by Late father,who was a Freedom Fighter, who worked under Prakasam garu ' s team.He used to say Prakasam garu was highly innovative,sharp ,great knowledge coupled with sound commonsense humanity,concern for poor,in decisions!,)
టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి చిన్నప్పుడు స్కూల్ బుక్స్ లో ఉండేది కానీ అప్పుడు అంత నాలెడ్జి లేక తెలుసుకోలేకపోయాను మీ వల్ల ఈరోజు చాలా బాగా తెలుసుకున్నాను ధన్యవాదాలు అన్న
Brother Telugu lo message pettaru a app vaduthunnaru
@@dinacardinacar5029Telugu kee bord play store lo undhi chudu brother
@@dinacardinacar5029 నేను కూడా ఐదవ తరగతి లో చదివాను మా సార్ వాళ్లు కూడా చెప్పారు కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అయింది
గూగుల్ కీబోర్డ్ లో అన్ని భారతీయ భాషలూ వస్తాయి. Gboard లేదా google indic keyboard ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
😅😅😅@@raghuramchallapalli9905
ప్రకాశం పంతులు గారు పేదరికం లో పుట్టినా ఇంగ్లాండ్ లో బారిస్టరు పూర్తి చేసుకుని వచ్చారు .లాయర్ గా చాలాపేరు ప్రఖ్యాతులు గడించారు. స్వాతంత్ర్య ఉద్యమం లోకి వచ్చాక అంతా ప్రజల కై ధార పోశారు .మాకు ఆరవ తరగతి లో తెలుగు ఉప వాచకం ఆంధ్రకేసరి. నిజమైన నాయకులు
💯% truth!🙏🙏🙏
ఆంధ్ర ప్రదేశ్ వాళ్లని చూస్తుంటే జాలేస్తుంది జాలేస్తుంది
@@KanakaraoChallanuvu ekkada vadivo thelidugani okkati gurthupettuko bhayya, maa Andhra vallu eppudu meelanti valla jali tho bratakaru. Ekkadaina brathakagalam, ekkadaina trend set cheyagalam maku aa nammakam thelivi anni unnay. Nuvemanna political ga matladalante politics matladu but not about Andhra PPL.
@@KanakaraoChallanuvvu ye Desam babu
@@mbgtilakmarty671😐737
🙏 అస్సలు ఆయన గురించి నాకు తెలియదు.. Hatsoff Bro🙏🙌
తెలియకుండా చాలా విషయాలు ఉంచారు, కాంగ్రెస్ మాయ
అయన గురించి మాకు తెలియజేసినందుకు చాలా సంతోషం.... ఇలాగే మాకు ఇంకా ఎన్నో తెలియని విషయాలు చెప్పాలి అని కోరుకుంటున్నాను
ఇట్లాంటి వారు ఇప్పుడు లేరు.వున్నా బ్రతక నివ్వదు ఈ సమాజం.హ్యాట్సాఫ్ టు ప్రకాశం సార్.
మనమూ సమాజంలో భాగమేనన్న సత్యాన్ని విస్మరించి, సమాజం గురించి చులకనగా మాట్లాడితే ఎలా.?
అంటే మనమే కదా
Absolutely true Sir !🙏🙏🙏
ఇప్పుడు జగన్ సమాజం, మోసం, దగా, వంచన, ఇలాంటివన్నీ కలిస్తే
@@venkatarao6122
చంద్ర బాబు సమాజమైనా, మరొకడి యాభ్రాసిముండాకొడుకుల సమాజమైనా అంతే. ఆ పోరంబోకుల రాజకీయాలు మనకెందుగ్గానీ
మనల్ని మనం స్వచ్ఛంగా వుంచుకుంటే చాలు ఆ దేవత దేవుళ్ళందరూ మన పాదధూళికి సరిపోరు. అర్థమైందా.?
ఇంతటి గొప్ప త్యాగమూర్తులు పుట్టిన నేల ఇది ❤ u sir
ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్ర. తొమ్మిదవ తరగతి ఉపవాచకం గా వుండేది ఒకప్పుడు. చాలా బాగుంటుంది.
చాలా అమూల్యమైన, అసమానుడైన వ్యక్తి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. చాలా మంచి విషయాలు తెలియజేశారు.
జోహార్ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు 🙏
😢ధర్మ పరులకు నేటి సమాజంలో ఇదే దుస్థితి😢 చిరస్మరణీయులు ఇలాంటి మహానుభావులు
ఇలాంటి దేశ నాయకుల చరిత్ర ఈ కాలం లో ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి, ధన్యవాద్
అన్న మాది కనిగిరి నాకు చిన్నప్పటి నుంచి ప్రకాశం పంతులు గారు అంటే చాలా ఇష్టం మాది ప్రకాశం జిల్లా అని చెప్పుకోవటానికి చాలా గర్వ పడుతున్నాను
👏🏿
@jadavengalrao363 Very good Mr Rao you are very fortunate in being born at Andhra KesatiPrakasam gaari Dt!( my late father who is a Freedom Fighter, 1942,close follower of Panthulu garu used to tell there will not be any CM or people "s leader,an outstanding statesman par excellence, integrity, competent,mass leader!
Hand off to tangutooru జై జై టంగుటూరి ప్రకాశం పంతులు గారు ❤❤❤😍😍🌱🌱🙏🙏
మీ presentation చాలా బాగుంది..
మహానుభావుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నివాళి .. 💐🙏🏼
మహానుభావుడు, వీరి జీవిత విశేషాలు చక్కగా చెప్పేరు, ఇప్పటి రాజకీయ నాయకులు కొంచెమైనా వీరిని తలచుకుంటే బుద్ధి వస్తుంది, యువత తప్పనిసరిగా వీరి గురించి తెలుసుకోవాలి
స్ఫూర్తిదాయక మహనీయనాయకుల వారి గురించి వీడియో చేసినందుకు, మీకు నా హృదయపూర్వక అభినందనలు.
శుభరాత్రి మిత్రమా.
ఈ ప్రపంచంలో చాలా మంది గొప్ప వాలంత ఆఖరి రోజుల్లో ఇలాంటి పరిస్థితినీ ఎదుర్కొన్నవాలే
😡దయచేసి బ్రాహ్మణులు ఎవరు ఎటువంటి త్యాగాలు చేయకండి బ్రాహ్మణులు చేసే త్యాగలకు పడుతున్న బాధలకు చేసిన త్యాగలకు ఎటువంటి గౌరవం లేదు.🤔🤔🤔అగ్రకులాల మీద ద్వేషం పెరిగేలా తెలివిగా సమాజాన్ని రెచ్చకొడుతున్నారు సుకుమార్లాంటి కొంతమంది డైరెక్టర్లు. క్రాంతి విలోగర్ లాంటి కొంతమంది యూట్యూబర్లు . మన దేశ సంస్కృతి ని మనమే డిస్ట్రాయ్ చేసేలాగా కధలు అల్లుతూ ఉంటారు వీళ్ళ సినిమాలల్లో బొట్టు పెట్టుకునే వాళ్ళని హిందూ మతాన్ని పాటిచ్చేవాళ్ళని నీచంగా క్రూరంగా. తెలివిలేని వాళ్ళలాగా చిత్రికరిస్తాడు. ఆఖరికి ఎర్రిపప్ప క్యారెక్టర్ ఏదైనా మూవీలో పెట్టాలంటే ఆ క్యారెక్టర్ కి కచ్చితంగా బొట్టో నామాలో పెట్టాలి అన్నట్టు సిచివేషన్ క్రియేట్ చేసేరు. జంధ్యం వేసుకున్నవాడు విలన్. కమిడియన్ అన్ని సినిమాలల్లో నేనైతే ఇలాంటి డైరెక్టర్ల సినిమాలు బాయ్కాట్ చేస్తున్నాను .అసల్ ఇది అందరికీ తెలియాలి.స్వాతత్రం వచ్చినప్పుడే రాజ్యాంగం లో రాసి మా బ్రాహ్మణులను నుంచో పెట్టి చంప్పేస్తే బాగుండేది ప్రతిదానికి బ్రాహ్మణులను ఇరికిచి ఈ రిజర్వేషన్స్ అనే శిక్ష వేయకుండా. ఈ దేసెం ధర్మం కోసం నిలబడి ఈ దేసే జనాల కర్మ దొషాలు పోకొట్టడం కోసం మేం పవిత్రంగా ఉంట్టు ఇదేసేజనాలతోనే తిట్టించుకునే మాకు స్వాతత్రం రాంగానే దేసెం మాకు రిజర్వేషన్స్ అనే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది.ఎమన్నా అంటే రూల్స్ పెట్టేరు అంటారు కిసర గుట్ట దేవాలయం లో దేమున్ని అందరూ ముట్టుకోవచ్చు కానీ చాలాచోట్ల ముట్టుకోకూడదు అంటారు ఎందుకు పెట్టేరంటే. గుడి అంటేనే శక్తి యంత్రల ప్రదేశమ్.(సైన్టిఫిక్ గా ప్రూ అయింది )అక్కడ ప్రతిష్ట యంత్ర ప్రభావములు వేరు వేరుంటాయి. జీవుల ను చంపి తిని వాటి భాధ యొక్క నెగిటివ్ ప్రభావమ్ ఉన్న వాళ్ళు గుళ్ళలోకి వెళితే గుళ్ళలో ఉన్న పాజిటివ్ యంత్రాల వల్ల వీళ్ళకి ఏదన్నా తలకానెప్పులు రావచ్చు. ఇంకా ఆ యంత్ర పాజిటివ్ నెస్ తగ్గిపోవచ్చు గుళ్ళలోకి మేమే ఎలాపడితే ఆలా వెళ్ళం. నేను మాములు గా ఉండి మా నాన్న మడికడితే ఆయన్నే మేం ముట్టుకోమ్ ముట్టుకుంటే మానాన్న తిట్టేవారు అంటే మానాన్న నన్ను అంటరాని వాడిగా చూసినట్టేనా. ఇలా ప్రతిదానికి ఒక ప్రభావం ఉంటుంది కాబట్టే ఋషులు రూల్స్ పెట్టేరు ఎమన్నా అంటే బ్రాహ్మనులే ఇవన్నీ కని పెట్టేరు కనిపెట్టేరు ఇవన్నీ కట్టుకధలు అంటారు. మాకెందుకొచ్చిందండి ఇవన్నీ పాటించాల్సిన భాధ .
అందరినీ సమానంగా చూడాలనే పెద్దమనిషి చాలా గొప్ప రాజ్యాంగం రాసేరు. మావుల్లో ఏ కులం వాళ్ళైనా తర తరాల నుంచి గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు ఏ కులం వాళ్ళని నీచంగా చూడలేదు. చంపలేదు మా తాత ముత్తాతలు. నా బెస్ట్ ఫ్రిండ్స్ లో నే 2 గూడెం లో ఉందా వల్లే (మేం తిరిగే టప్పుడు ఎప్పుడు కుల ప్రస్తావన రాలేదు) ఎవరో ఎక్కడో చేసిన వాటికి అందరికీ శిక్ష వేయటం. ఎలా ఉందంటే ఉత్తర కొరియలో. కిమ్ ఒక ఇంట్లో వాడు తప్పు చేస్తే వాళ్ళ ఫై తరాలు కింద తరాలని పిల్లల్ని కూడా జైలో వేస్తాడట వాడే నయం 2 తరాలతో వదిలేస్తున్నాడు. ఈ దేసెం మాకు అన్యాయం చేసింది. పవన్ కళ్యాణ్ అన్నా న్యాయం మాట్లాడారు ❤. మెజారిటీ ఉన్నవాళ్లను సంతృప్తి పరచి వాళ్ళు వేసిన ఓట్లతో గెలిచి ఆనందని అనుభవిస్తే చాలు. మిగతా వాళ్ళు చచ్చినా పర్వాలేదు బ్రాహ్మణులు చాలా బాధని అనుభవిస్తున్నారు గుర్తుంచుకోండి. ఈ దేసే కల్చర్ నిలబడిందే దాదాపు బ్రాహ్మణుల వల్ల. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలలో వెస్ట్రాన్ కల్చర్ మోజులో పడి భారత దేసెన్నే వెస్ట్రాన్ దేసెం గా మార్చేసేరు.వేరే దేసెలు. వేరే దేసెం మైండ్ సెట్స్ తో ఉండే ఈ కమ్యూనిస్ట్ tv 10-1. టోన్ tv. యోన్ tv లాంటివి ఈ దేసే కాల్చర్ని నాసేనం చేసి జనాలను పిచవాళ్ళను చేసి విడ కొట్టి దేసెం లో వాళ్ళు మైండ్ సెట్ వల్ల కల్చర్ ఉండేటట్టు చ్చేసి భారత దేసెం లో భారత దేసెన్ని లేకుండా చేసి మన దేసెం వేస్టు వెస్ట్రాన్ కంట్రీసే గ్రేట్ అన్నట్టు మన మైండ్ సెట్స్ ని ప్రిపేర్ చేసే కుట్రలో భాగమే ఇదంతా.ఎక్కడ చుసిన కలి ప్రభావం తో విచ్చలవిడి తనం పెరిగి పోయింది.గుళ్ళు వ్యవస్థ కూడా చాలా దారుణం గా తయారు అయ్యింది దోచుకు తింటున్నారు కానీ అర్చకుల పరిస్థితి బాలేదు. బ్రాహ్మణ సంగలు పేరుకే ఉంటాయి దంట్లో మెయిన్ లీడర్లు పై మంత్రులతో ఫోటోలు దిగటానికే ఉంటారు.............................
Great politician
Great politician 🙏🙏🙏
Anduka epudu unna vallu ala ayepodhu ane asthuli venaka esthunaru
Mari aa paristhithiki ranivallani venukesukochedhi kuda maname, oodigam chesthunnam ...
ప్రకాశం పంతులు గారు,పొట్టి శ్రీ రాములు గారు ఈరోజు బతికి వున్న కూడా ఈరోజు ఎన్నికల్లో వొడిపోతరు.
💯
ఇలాంటి వాళ్ళు లేరు అని మనమే బాధ పడతాము, కానీ అదే స్ఫూర్తితో రాజకీయాల్లో కీ వస్తే మనమే ఓడించి పంపుతాను, అవినీతి పరులను, జైలుకి వెళ్ళిన వాళ్ళని గెలిపించి అసెంబ్లీ కీ పంపి, మళ్ళీ అయ్యో గొప్ప వాళ్ళు లేరు అని బాధ పడతాము. గొప్ప వాళ్ళని మనమే చంపేస్తాను. ఇది నిజం
Nijame bro😊
Idhi vasthavaniki dhaggaraga unna kavalani nammaru, thelisina nijalni valla ajendala kosam kappettesi vallani ranivvakunda jagratha padedhi maname, adhe manam chesukone kharma, naku manchivallu rajakiyalloki asalu rakunda undadame nayam, valla rangallo undi valla sheshajeevithalanina yevaritho mata padakunda prashanthanga gaduputharu ......
Yas 👌 bro
Corrupt people ruling Andra now.
@@kishorekumar2976 not only now from long time ago also ruled corrupted people..... I think it will be in future also..
జోహార్లు టంగుటూరి ప్రకాశం గారూ సోదరా నీ ప్రెసెంటేషన్ సూవర్ ధన్యవాదములు
టంగుటూరి ప్రకాశం పంతులు గారి లాంటి మనిషి మనకి ఎప్పటికీ దొరకడు,అలాగే దామోదరం సంజీవయ్య గారి లాంటి ముఖ్యమంత్రి ని ఎప్పటికీ మర్చిపోలేము
Veerulu. Leku pothe mana jivithalu levu andi
గొప్ప నాయకులు ఎప్పుడు గుర్తింపు ను కోరుకోరు. దేశ భవిష్యత్తు తప్ప.
రాజకీయ నాయకులు ప్రజ్రల కోసం బ్రతకాలి కానీ ప్రజ ల పైన జీ వించ కూడదు. ప్రకాశం దేశానికే ఆదర్శం.. నిరాడంబర జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి...జై హింద్
Alanti varini prajalu samaajam brataka nivvadu
Superb bro 👌👌👌
Awesom 🇮🇳🇮🇳🇮🇳
🇮🇳🇮🇳జోహార్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు.. జోహార 🇮🇳🇮🇳
మా ఊరి ఏడు రోడ్ల మద్యన ప్రకాశం గారి విగ్రహం ఉంది.. పుట్టిన రోజున పాలకులు పట్టించుకొన్న పాపాన పోలేదు.
కాని నాయకుల బర్త్ డే ఫ్లెక్సీలు మాత్రం నిండా కట్టేశారు.
చాలా బాధేసింది
Mari miru gurthuchesukondi a mahanubhavuduni adi mi adrustanga bavinchandi
తెలుగు వారికి గర్వకారణం మన ప్రకాశం గారు
Absolutely sir,he did not care Mahatma Gandhi also when once heckled by MK Gandhiji he sharply retorted " you are a barrister with '0 'practice as Barrister who came politics, while I had roaring practice as Barrister, left same sacrificing wealth ,entered politics, ( infact Prakasam gaari clients were highly elite class,like Big Zamindars!)
Furthermore, when a North Indian, at a round table conference, heckled about Telugu language, Prakasam garu was furious, & he drew " One Anna" coin of British India times,& tossed same on table,asked that guy who talked lightly about Telugu to look closely the coin,wherein he could see only 4 nos languages on that coin,viz 1)Telugu(2)Hindi(3)Bengalee(4)English,
that fellow got greatly insulted,left the meeting! Infact that is the importance given by British to Telugu..
Of lot of yellow publicity was given that NTR bought name& fame to Telugu, but this is true position,besides Prakasam gaaru,a no of stalwarts brought fame to Telugus like Veerpandya Kattabrahmana,Thyagarajaswamy, Mokshagundam Visweswaraiah garu,Lt.Col Ck Naidu eminent cricketer,Gen Raamdas Katari,Kodi Raamurthigaaru, eminent wrestler,First C M of UP Sir CY Chintamani gaaru( Gandhiji in his biography wrote,that his trip to Allahabad was to have darsanam of Sir CY Chintamani garu,who was titled as "Pope of Indian Journalism ( he used to run a news paper titled" Leader"), first CM of Maharashtra, Sri Kannam war etc endless list! Noble souls, but NTR may me one among them,entire telugu glory is because of NTR,only!
Addendum "entire glory of Telugu is not because of only NTR, but also because of several other great personalities!"
ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల స్థితిగతుల గురించి తెలియజేస్తే బాగుండేది.
correct
I know his grand daughter..Recently she passed away.His only sons only daughter. She has three children.All r settled well.
మన తెలుగు వాళ్లకు వున్నంత ఐక్యత లోపం ఇంకెవరికి ఉండదు.. నిస్వార్ధంగా సేవ చేసిన వాళ్ళను ఎప్పుడు పట్టించుకోరు.ఎవరో రావాలి ఏదో చేయాలి, తర్వాత మనకెందు అనుకొనే రకం..అది టంగుటూరి గారూ కావచ్చు, పొట్టి శ్రీరాములు గారు కావచ్చు.. చాలా దురదృష్టకరం
ఆయన మనుమడు సినిమా నటుడు విజయచందర్. ఆంధ్ర కేసరి లో తాత రూపం లో అద్భుతమైన నటన ప్రదర్శించారు.
ప్రకాశం పంతులు గారి లాంటి ఇంట్లో విజయ్ చందర్ లాంటి కలుపు మొక్క పుట్టడం నిజంగా చాలా దౌర్భాగ్యం............
ఒక 420 కి పొలిటికల్ గా మద్దతు ఇవ్వడం చాలా విచారకరం........
నిజంగా ఈ విషయంలో ప్రకాశం పంతులు గారి ఆత్మ క్షోభిస్తుంది
@@SSCHAITANYAACADEMY విజయచందర్ మొదటి నుండి ఎన్ టి ఆర్ వ్యతిరేకి కృష్ణ ప్రభాకర్ రెడ్డి. నాగేశ్వ ర రావు గ్రూప్
కాంగ్రెస్. పార్టీ. టీడీపీ కి వ్యతిరేకం కావున వైసీపీ లో వున్నారు. ఫిలిమ్ డెవలప్ మెంట్ చైర్మన్ చేశారు ఇప్పుడు పోసాని ఇందులో తప్పేముంది ఎవరి కి నచ్చిన పార్టీ లో వాళ్ళు వుంటారు. మనకు నచ్చ క పొతే ఉండకూడద. టీడీపీ హయాంలో రాఘవేంద్ర రావు రామా నాయుడు సత్యనారాయణ శారదమురళి మోహన్ వీళ్ళు పదవులు లో వున్నారు ఇప్పుడు విజయచందర్ ఆలి పోసాని పదవులు లో వున్నారు.
He had only one son..who had only one daughter..
@@SSCHAITANYAACADEMYGudivada lo NTR ki vyatirekamga niraharaderksha chesinanduku per day 10000, rs teesukunna dagulbaji
🇮🇳 అమరహే టంగుటూరి ప్రకాశం పంతులుగారు. 🇮🇳
School lo chepthunnappudu intha goppathanam teliyaledhu thank you bro❤
Balayogi gari gurinchi kuda chey bro🙏
Really tears rolled on by hearing his story. 🙏🏻
మన ఆంధ్ర సమాజం లో కులాల చిచ్చు తో విలువలు లేకుండా అయిపోయింది. తెలుగు వాళ్ళకి మన గొప్ప నాయకుల గురించి చాటి చెప్పి అందర్నీ ఒక తాటి మీదకి తీసుకు వచ్చి మన హక్కు లను కాపాడుకోవాలి.
Absolutely true!👌
Great tagunguturi prakasam panthulu garu
Seriously great inspiration and real human being
Salute tanguturi prakasam pantulu garu... 👏🙏
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు 🙏🏽🙏🏽🙏🏽
చాలా మంచి వీడియో పెట్టారు bro thank you 🙏
ప్రకాశం పంతులు గారు తెలుగు నేల మీద , రోడ్ల మీద ఆఖరి రోజుల్లో అలా బాధలు పడుతుంటే ,పట్టించుకోని మన తెలుగు వా రిని, భగవంతుడు కూడా క్షమించ డు. ఈ రాష్ట్రం మనలో మనకి ఐక్యత లేక పోవడం వల్ల ఇంకా ముక్కలు అయిపోతోంది....
100% truth in this statement!🙏
Appati nayakulandhru manaki ippdu jivithani prasadichu appudu mahanu bahavulu leku pothea manam levu
Real hero of Telugu states
వారు తిరిగి మన దేశంలో జన్మిస్తే చాలా బాగుంటుంది.
First hatsoff టంగు టూరి ప్రకాశం పంతులు గారు
అన్న మీరు చాలా మంచి వీడియోలు పెడుతున్నరు సూపర్ ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలి మాకు తెలియనీ తేలిసేలా చేస్తున్నారు tq అన్న
ఆంధ్ర జాతి గూర్చి సర్వస్వము త్యాగం చేసి అమరుడైన మహా నేత, కారణజన్ముడు ప్రకాశం పంతులు. తెలుగు ప్రజల శ్రేయస్సునే ధ్యేయం పెట్టుకోని తన జీవితాన్ని తర్పణం చేసిన యుగపురుషుడు, ప్రకాశం పంతులు.. తెలుగు జాతి పౌరుషానికి ప్రతీక, సింహం వంటి వ్యక్తిత్వం ప్రకాశానిది. అందుకే ఆయన 'ఆంధ్ర కేసరి' గా ప్రసిద్ధి చెందారు. తెలుగు రాష్ట్రానికి అన్నదాత ప్రకాశం.. నాగార్జున సాగర్ లాంటి మహా ప్రాజెక్ట్, బెజవాడ బ్యారేజ్ వంటి కట్టడాలు ప్రకాశం గారి వల్లనే సాధ్యమయింది. కులమత వర్గ విభేదాలు అంటని నిఖార్సైన సముద్రం లాంటి వ్యక్తి ప్రకాశం పంతులు. మన తెలుగు జాతి పుణ్యం వల్ల ఆయన మనవాడైనాడు.. వేరెవ్వరు ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేరు. ఆయన తన గురించి ఈవిధంగా చెప్పారు ' ప్రకాశమే ప్రజ - ప్రజాయే ప్రకాశం' ఆంటే తెలుగు రాష్ట్ర ప్రజలను ఎంత అభిమానించారో అర్ధం అవుతుంది. ఆయన శిఖర సమానుడు.
వేరెవ్వరినైనా అయినా ప్రకాశం తొ పోల్చడం ఆంటే సూర్యుడు తో పోల్చడం లాంటి పిచ్చి పని అన్నమాట. దయచేసి ఇటువంటి పోలికలు చేయద్దు. తెలుగు రాష్ట్ర,జాతి ప్రతిష్ఠ అయినటువంటి ప్రకాశం గారిని ఇప్పటి బ్రష్టు పట్టిన రాజకీయాలలో లాగకండి ! !
మంచి విషయాలు తెలియజేశారు ధన్య వాదాలు🙏
సరైన మాట చెప్పారు
Really heart touching brother, really he was a legend n true telugu leader forever
😊😊😊😊
The best👍💯👍💯
True Leader
But tagina Gurthimpu Raledhu
It was Really so sad😢😢😢
Yes💯 bro
అవును!జగదీష్షుడా! ఆ గుర్తింపు రాలేదు మన తల్లులుకి.
అద్భుతం...వ్యాఖ్యానo కొంచం సరిచూడగలరు..
Anna ne video kosamu waiting thanks Anna
❤️
Thankyou Chairman of Rajahmundry municipality. Tanguturi Prakasam garu Jai A.K.C. college,Rajahmundry
నిజాయితీకి రోజులు లేవు మంచితనాన్నికి చోటు లేదు ఇదే ఈ నేటి సమాజం తీరు
Very good narration about great àndhrakesari tañguturi Prakasam garu
Though born in poor family,he earned lakhs of rupees as lawyer in rajahmundry,he spent all that for the people and freedom movement.your information is correct except the fact that he did not roam helpless in vja. And other places.l was fotunate to see him on the stage in vja.ground(where tummalapalli auditorium is present now).he couldn't address thousands of his admirers because of his old age.some of his followers like sañjeevareddy tried to help family.prkasam is as great as Mahatma Gandhi.
Anta nijayeetiga vunte janalu vote's vestara???? Maku emiti antaru kani.....manchi nayakudu ani vote's veyaru.....
Thanks anna oka mahaaneeyudi gurinchi antha goppaga vivarinchinanduku❤
Anna Nee VOICE Lo Vellu Gurinchi Vintunte - Goosebumps Vasthunnai
U R GREAT 👍❤
Manchi history cheppinanduku mimmulanuchala abhinandistunnamu
Great leader.......nijanga elage undale......elante vallu manake eppateke inspiration anthe....present society lo elante valla kosam thelusukovale.....maku favoo politician antu evaru leru anna politicians antene politics cheyyale surega....
Iam so sorry to say this. ప్రకాశం గారు ఒక్కరు ఇంత గొప్ప ఆంధ్రా నాయకుడని గర్వించడం కంటే ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రి గా ఎనలేని సేవలందించిన ఆయనకు చివరి దశలో మిగిలిన కోట్ల మంది ఆంధ్రాప్రజలు చేసిన గౌరవానికి, ఘనకార్యములకు ఆంధ్రురాలిగా సిగ్గు పడుతున్నాను.
True Madam!( it's because of jealousy, caste politics, he lost his Govt,( in no confidence motion against his Govt) with a single vote majority by a "so called sardar" who was bribed by corrupt vested interests,with a palatial palace type bungalow @ khairathabad, Hyderabad main Road,at that time,my late father a Freedom Fighter in 1942 movement, closely associated as one of hisAssistants ie of Prakasam gaaru,told me.Many of who pestered Prakasam gaaru was also were certain kamma leader s at that time with whom he was vexed,& fixed "Kurnool as capital "against in coastal places like Vijayawada etc!
Tq for your reply. And telling more about this
నాకు ఇష్టమైన నేతల్లో మొదటి నాయకుడు ప్రకాశం పంతులు గారు.
నా చిన్న నాటి నుండి.
The only Andhra CM who died in poverty, unlike others who secured their hundred generations of progeny, He is the real Bharat Ratna.
Prakasam garu 1000000% peoples' true leader,but 10000% honest to core in peoples services,his Govt was collapsed
due to conspiracy of certain vested interests with ,a majority of only single, vote ,that too that sardar who casted that vote was bribed with a palatial building @ Khairathabad, Hyderabad( my Late father ,a Freedom Fighter of 1942 -Quit India Movement, disciple, assistant, to prakasamgaaru at that time ,narrated this to me,then corruptionin AP started with Sri Neelam Sanjeeva Reddy!
Eelaanti mahaneyulu nadiyadina gadda ippati drohapuritha rajakiyallo chasthanna prajalu jeevinchagaluguthunnaru selute
ఆయానాగురించి అప్పట్లో పుస్తకాల్లో పాఠాలు ఉండేవి ఇప్పుడు అవి లేవు కేవలం 90టెస్ కిడ్స్ మాత్రమే ఆ భాగ్యం కలిగింది
Very good analysis 👍
ఇలాంటి వారి బయోపిక్ తీస్తే నేటి యువత భవిష్యత్తుకు మంచి మార్గదర్శకాలు వేసిన వారౌతారు
ఆంద్ర కేసరి మూవీ చూడండి
Sulla ra
Biopic actually మళ్ళీ తీస్తే బావుంటుంది
@@sivaroycne mama huk
వచ్చాను అన్నగారు నీ వీడియో కోసం నీ వాయిస్ కోసం ❤❤
😡దయచేసి బ్రాహ్మణులు ఎవరు ఎటువంటి త్యాగాలు చేయకండి బ్రాహ్మణులు చేసే త్యాగలకు పడుతున్న బాధలకు చేసిన త్యాగలకు ఎటువంటి గౌరవం లేదు.🤔🤔🤔అగ్రకులాల మీద ద్వేషం పెరిగేలా తెలివిగా సమాజాన్ని రెచ్చకొడుతున్నారు సుకుమార్లాంటి కొంతమంది డైరెక్టర్లు. క్రాంతి విలోగర్ లాంటి కొంతమంది యూట్యూబర్లు . మన దేశ సంస్కృతి ని మనమే డిస్ట్రాయ్ చేసేలాగా కధలు అల్లుతూ ఉంటారు వీళ్ళ సినిమాలల్లో బొట్టు పెట్టుకునే వాళ్ళని హిందూ మతాన్ని పాటిచ్చేవాళ్ళని నీచంగా క్రూరంగా. తెలివిలేని వాళ్ళలాగా చిత్రికరిస్తాడు. ఆఖరికి ఎర్రిపప్ప క్యారెక్టర్ ఏదైనా మూవీలో పెట్టాలంటే ఆ క్యారెక్టర్ కి కచ్చితంగా బొట్టో నామాలో పెట్టాలి అన్నట్టు సిచివేషన్ క్రియేట్ చేసేరు. జంధ్యం వేసుకున్నవాడు విలన్. కమిడియన్ అన్ని సినిమాలల్లో నేనైతే ఇలాంటి డైరెక్టర్ల సినిమాలు బాయ్కాట్ చేస్తున్నాను .అసల్ ఇది అందరికీ తెలియాలి.స్వాతత్రం వచ్చినప్పుడే రాజ్యాంగం లో రాసి మా బ్రాహ్మణులను నుంచో పెట్టి చంప్పేస్తే బాగుండేది ప్రతిదానికి బ్రాహ్మణులను ఇరికిచి ఈ రిజర్వేషన్స్ అనే శిక్ష వేయకుండా. ఈ దేసెం ధర్మం కోసం నిలబడి ఈ దేసే జనాల కర్మ దొషాలు పోకొట్టడం కోసం మేం పవిత్రంగా ఉంట్టు ఇదేసేజనాలతోనే తిట్టించుకునే మాకు స్వాతత్రం రాంగానే దేసెం మాకు రిజర్వేషన్స్ అనే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది.ఎమన్నా అంటే రూల్స్ పెట్టేరు అంటారు కిసర గుట్ట దేవాలయం లో దేమున్ని అందరూ ముట్టుకోవచ్చు కానీ చాలాచోట్ల ముట్టుకోకూడదు అంటారు ఎందుకు పెట్టేరంటే. గుడి అంటేనే శక్తి యంత్రల ప్రదేశమ్.(సైన్టిఫిక్ గా ప్రూ అయింది )అక్కడ ప్రతిష్ట యంత్ర ప్రభావములు వేరు వేరుంటాయి. జీవుల ను చంపి తిని వాటి భాధ యొక్క నెగిటివ్ ప్రభావమ్ ఉన్న వాళ్ళు గుళ్ళలోకి వెళితే గుళ్ళలో ఉన్న పాజిటివ్ యంత్రాల వల్ల వీళ్ళకి ఏదన్నా తలకానెప్పులు రావచ్చు. ఇంకా ఆ యంత్ర పాజిటివ్ నెస్ తగ్గిపోవచ్చు గుళ్ళలోకి మేమే ఎలాపడితే ఆలా వెళ్ళం. నేను మాములు గా ఉండి మా నాన్న మడికడితే ఆయన్నే మేం ముట్టుకోమ్ ముట్టుకుంటే మానాన్న తిట్టేవారు అంటే మానాన్న నన్ను అంటరాని వాడిగా చూసినట్టేనా. ఇలా ప్రతిదానికి ఒక ప్రభావం ఉంటుంది కాబట్టే ఋషులు రూల్స్ పెట్టేరు ఎమన్నా అంటే బ్రాహ్మనులే ఇవన్నీ కని పెట్టేరు కనిపెట్టేరు ఇవన్నీ కట్టుకధలు అంటారు. మాకెందుకొచ్చిందండి ఇవన్నీ పాటించాల్సిన భాధ .
అందరినీ సమానంగా చూడాలనే పెద్దమనిషి చాలా గొప్ప రాజ్యాంగం రాసేరు. మావుల్లో ఏ కులం వాళ్ళైనా తర తరాల నుంచి గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు ఏ కులం వాళ్ళని నీచంగా చూడలేదు. చంపలేదు మా తాత ముత్తాతలు. నా బెస్ట్ ఫ్రిండ్స్ లో నే 2 గూడెం లో ఉందా వల్లే (మేం తిరిగే టప్పుడు ఎప్పుడు కుల ప్రస్తావన రాలేదు) ఎవరో ఎక్కడో చేసిన వాటికి అందరికీ శిక్ష వేయటం. ఎలా ఉందంటే ఉత్తర కొరియలో. కిమ్ ఒక ఇంట్లో వాడు తప్పు చేస్తే వాళ్ళ ఫై తరాలు కింద తరాలని పిల్లల్ని కూడా జైలో వేస్తాడట వాడే నయం 2 తరాలతో వదిలేస్తున్నాడు. ఈ దేసెం మాకు అన్యాయం చేసింది. పవన్ కళ్యాణ్ అన్నా న్యాయం మాట్లాడారు ❤. మెజారిటీ ఉన్నవాళ్లను సంతృప్తి పరచి వాళ్ళు వేసిన ఓట్లతో గెలిచి ఆనందని అనుభవిస్తే చాలు. మిగతా వాళ్ళు చచ్చినా పర్వాలేదు బ్రాహ్మణులు చాలా బాధని అనుభవిస్తున్నారు గుర్తుంచుకోండి. ఈ దేసే కల్చర్ నిలబడిందే దాదాపు బ్రాహ్మణుల వల్ల. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలలో వెస్ట్రాన్ కల్చర్ మోజులో పడి భారత దేసెన్నే వెస్ట్రాన్ దేసెం గా మార్చేసేరు.వేరే దేసెలు. వేరే దేసెం మైండ్ సెట్స్ తో ఉండే ఈ కమ్యూనిస్ట్ tv 10-1. టోన్ tv. యోన్ tv లాంటివి ఈ దేసే కాల్చర్ని నాసేనం చేసి జనాలను పిచవాళ్ళను చేసి విడ కొట్టి దేసెం లో వాళ్ళు మైండ్ సెట్ వల్ల కల్చర్ ఉండేటట్టు చ్చేసి భారత దేసెం లో భారత దేసెన్ని లేకుండా చేసి మన దేసెం వేస్టు వెస్ట్రాన్ కంట్రీసే గ్రేట్ అన్నట్టు మన మైండ్ సెట్స్ ని ప్రిపేర్ చేసే కుట్రలో భాగమే ఇదంతా.ఎక్కడ చుసిన కలి ప్రభావం తో విచ్చలవిడి తనం పెరిగి పోయింది.గుళ్ళు వ్యవస్థ కూడా చాలా దారుణం గా తయారు అయ్యింది దోచుకు తింటున్నారు కానీ అర్చకుల పరిస్థితి బాలేదు. బ్రాహ్మణ సంగలు పేరుకే ఉంటాయి దంట్లో మెయిన్ లీడర్లు పై మంత్రులతో ఫోటోలు దిగటానికే ఉంటారు..........................
Thank you so much for sharing an inspirational story of Tanguturi Prakasam Panthulu sir. Heart melting Personality. And your voice is impacting very much to watch your videos 🤝💐.
Big fan of your voice Brothers 😊
Tnq u Srinu Garu❤️
@@teluguknowledge42mi face release cheyyandi anna please😫🙏🙏💓
గ్రేట్ అన్న ప్రకాశం కింగ్ ను చూపించావు
na balya Vidyalo telugu patam vundhi , marala 40 years ki video chusi naku ah roju patam gurtu cesukunnanu, e lanty legendarys manaku role models, niswaradha nayakulaku salute.
We missed this type of honest politician now a days. Present day politician should learn from Prakasam panthulu garu.
Today 's politicians excepting 1 or 2 %,will never follow such "mahaatyagis'!
People's leader❤&video superb annaya 😍
ఇటువంటి మనుషులు ఈ రోజుల్లో ఉండరు అందుకే అందుకే దేశం ఎంత ఘోరంగా ఇటువంటి మనుషులు మరి పుట్టారు
టంగుటూరి ప్రకాశం పంతులుగారు. ఆయన ఒక మహోన్నత వ్యక్తి ..విలువలేని ధనం కన్న, కొన్ని వందల రేట్లు విలువైన అభిమానం గౌరవం ఆయన స్వంతం...అందుకే అతని గురించి తెలిసిన ప్రతిఒక్కరు ఇప్పటికి ఆంధ్రకేసరి *టంగుటూరి ప్రకాశం పంతులు గారు* అని సంబోధిస్తారు....
👌
Great person i proud of him
the great human being............................
Great legend person,high knowledge
ప్రకాశం పంతులుగారుకీ పాదాభివందనంములు ❤
Really great person 🙏
Great Leader ....forgotten his contributions....At leat some awards on his name should be given....
చరిత్రకారులకి తెలియని మాట కాదు ఆ నాటి మన రాష్ట్ర రాజకీయాల లో కులతత్వం ఎక్కువ అందుకే టంగుటూరి గారు మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారు ఇద్దరు ఆ కులతత్వం ఎదుర్కోలేకనే ఎక్కువ కాలం CM లు గా ఉండలేకపోయారు ఇది జగం ఎరిగిన సత్యం
Very good information thank you sir. Selute to prakasham sir.
Tq bayya maku తెలియని విషయాలు తెలిచేసరు
టంగుటూరి ప్రకాశం పంతులు,పొట్టిశ్రీరాములు,మహాత్మాగాంధీ గార్ల అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన...
Legendary Leader 💪❤
నా చిన్నప్పుడు మూడో తరగతి లో ఆంధ్ర కేసరి పాఠం చదివాను 🇮🇳
ఇది నిజం పెద్ద ఫోటో తో ఉండేది ఆంధ్ర కేసరి
Hatsup bro bavitaralaki upoyagam vundi ni video . tnq ❤
Prakasham garu puttina prakasham jilla lo puttadam naa adrushtam♥️✨
Really inspiring personality ❤❤❤
Nice explain chinna
great life story..super
Hi intelligent... Tq for Amazon video ❤️
❤️
Hii Anna big fan of your voice and explaining
Tnq u Kavya Garu❤️
Yogi అధితియ్యనాథ్ 👍🏼నే.1 ఆంధ్ర కేసేరి మూవీ చూసాను. సూపర్ 😰మనసు పెట్టి. చూసాను ఈరోజుల్లో దొరకరు కదా. చూడలేం. నాకు యోగి ఆదిత్య నాథ్ గారు కనిపించారు 🇮🇳🙏🏽వందేమాతరం
చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఏ పీడిత,తాడిత వర్గాల అభ్యున్నతికి కృషి చేశాడో, వాళ్ళు ఆయన గురించి మచ్చుకైనా తలవరు. పైగా కొన్ని సంవత్సరాల క్రితం దూరదర్శన్ లో ఆయన సినిమాను టెలికాస్ట్ చేస్తూ ఉంటే, దాన్ని ఆపించే ప్రయత్నాలు కూడా కొన్ని వర్గాల వారు చేశారని విన్నాం. అలా ఉంటాయి మన దేశంలో కులతత్వం, మతతత్వం, కుళ్ళు రాజకీయాలు లాంటి అంశాలు. అసలు సిసలైన మంచి నాయకులను సరిగా గౌరవించం. దుర్మార్గులు, దుష్టులను నెత్తిన పెట్టుకొని తిరుగుతాం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ధోరణి మరీ శోచనీయం.
చాలా బాధ గా ఉంది.. మీరు చెప్పే వరకు నాకు ఈయన కోసం తెలియదు సార్
Very many Thanks for posting valuable information.voters should develop wisdom in the selection of their leader in the name of Tanguturi,who was neglected by foolish politics.
జయహో ప్రకాశం పంతులు గారు
Bro. Vijayawada. Gurinchi. Vaka manchi. Video. Chei. Bro. Niku. Inka. Support. Istham ❤
Goosebumps
😡దయచేసి బ్రాహ్మణులు ఎవరు ఎటువంటి త్యాగాలు చేయకండి బ్రాహ్మణులు చేసే త్యాగలకు పడుతున్న బాధలకు చేసిన త్యాగలకు ఎటువంటి గౌరవం లేదు.🤔🤔🤔అగ్రకులాల మీద ద్వేషం పెరిగేలా తెలివిగా సమాజాన్ని రెచ్చకొడుతున్నారు సుకుమార్లాంటి కొంతమంది డైరెక్టర్లు. క్రాంతి విలోగర్ లాంటి కొంతమంది యూట్యూబర్లు . మన దేశ సంస్కృతి ని మనమే డిస్ట్రాయ్ చేసేలాగా కధలు అల్లుతూ ఉంటారు వీళ్ళ సినిమాలల్లో బొట్టు పెట్టుకునే వాళ్ళని హిందూ మతాన్ని పాటిచ్చేవాళ్ళని నీచంగా క్రూరంగా. తెలివిలేని వాళ్ళలాగా చిత్రికరిస్తాడు. ఆఖరికి ఎర్రిపప్ప క్యారెక్టర్ ఏదైనా మూవీలో పెట్టాలంటే ఆ క్యారెక్టర్ కి కచ్చితంగా బొట్టో నామాలో పెట్టాలి అన్నట్టు సిచివేషన్ క్రియేట్ చేసేరు. జంధ్యం వేసుకున్నవాడు విలన్. కమిడియన్ అన్ని సినిమాలల్లో నేనైతే ఇలాంటి డైరెక్టర్ల సినిమాలు బాయ్కాట్ చేస్తున్నాను .అసల్ ఇది అందరికీ తెలియాలి.స్వాతత్రం వచ్చినప్పుడే రాజ్యాంగం లో రాసి మా బ్రాహ్మణులను నుంచో పెట్టి చంప్పేస్తే బాగుండేది ప్రతిదానికి బ్రాహ్మణులను ఇరికిచి ఈ రిజర్వేషన్స్ అనే శిక్ష వేయకుండా. ఈ దేసెం ధర్మం కోసం నిలబడి ఈ దేసే జనాల కర్మ దొషాలు పోకొట్టడం కోసం మేం పవిత్రంగా ఉంట్టు ఇదేసేజనాలతోనే తిట్టించుకునే మాకు స్వాతత్రం రాంగానే దేసెం మాకు రిజర్వేషన్స్ అనే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది.ఎమన్నా అంటే రూల్స్ పెట్టేరు అంటారు కిసర గుట్ట దేవాలయం లో దేమున్ని అందరూ ముట్టుకోవచ్చు కానీ చాలాచోట్ల ముట్టుకోకూడదు అంటారు ఎందుకు పెట్టేరంటే. గుడి అంటేనే శక్తి యంత్రల ప్రదేశమ్.(సైన్టిఫిక్ గా ప్రూ అయింది )అక్కడ ప్రతిష్ట యంత్ర ప్రభావములు వేరు వేరుంటాయి. జీవుల ను చంపి తిని వాటి భాధ యొక్క నెగిటివ్ ప్రభావమ్ ఉన్న వాళ్ళు గుళ్ళలోకి వెళితే గుళ్ళలో ఉన్న పాజిటివ్ యంత్రాల వల్ల వీళ్ళకి ఏదన్నా తలకానెప్పులు రావచ్చు. ఇంకా ఆ యంత్ర పాజిటివ్ నెస్ తగ్గిపోవచ్చు గుళ్ళలోకి మేమే ఎలాపడితే ఆలా వెళ్ళం. నేను మాములు గా ఉండి మా నాన్న మడికడితే ఆయన్నే మేం ముట్టుకోమ్ ముట్టుకుంటే మానాన్న తిట్టేవారు అంటే మానాన్న నన్ను అంటరాని వాడిగా చూసినట్టేనా. ఇలా ప్రతిదానికి ఒక ప్రభావం ఉంటుంది కాబట్టే ఋషులు రూల్స్ పెట్టేరు ఎమన్నా అంటే బ్రాహ్మనులే ఇవన్నీ కని పెట్టేరు కనిపెట్టేరు ఇవన్నీ కట్టుకధలు అంటారు. మాకెందుకొచ్చిందండి ఇవన్నీ పాటించాల్సిన భాధ .
అందరినీ సమానంగా చూడాలనే పెద్దమనిషి చాలా గొప్ప రాజ్యాంగం రాసేరు. మావుల్లో ఏ కులం వాళ్ళైనా తర తరాల నుంచి గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు ఏ కులం వాళ్ళని నీచంగా చూడలేదు. చంపలేదు మా తాత ముత్తాతలు. నా బెస్ట్ ఫ్రిండ్స్ లో నే 2 గూడెం లో ఉందా వల్లే (మేం తిరిగే టప్పుడు ఎప్పుడు కుల ప్రస్తావన రాలేదు) ఎవరో ఎక్కడో చేసిన వాటికి అందరికీ శిక్ష వేయటం. ఎలా ఉందంటే ఉత్తర కొరియలో. కిమ్ ఒక ఇంట్లో వాడు తప్పు చేస్తే వాళ్ళ ఫై తరాలు కింద తరాలని పిల్లల్ని కూడా జైలో వేస్తాడట వాడే నయం 2 తరాలతో వదిలేస్తున్నాడు. ఈ దేసెం మాకు అన్యాయం చేసింది. పవన్ కళ్యాణ్ అన్నా న్యాయం మాట్లాడారు ❤. మెజారిటీ ఉన్నవాళ్లను సంతృప్తి పరచి వాళ్ళు వేసిన ఓట్లతో గెలిచి ఆనందని అనుభవిస్తే చాలు. మిగతా వాళ్ళు చచ్చినా పర్వాలేదు బ్రాహ్మణులు చాలా బాధని అనుభవిస్తున్నారు గుర్తుంచుకోండి. ఈ దేసే కల్చర్ నిలబడిందే దాదాపు బ్రాహ్మణుల వల్ల. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలలో వెస్ట్రాన్ కల్చర్ మోజులో పడి భారత దేసెన్నే వెస్ట్రాన్ దేసెం గా మార్చేసేరు.వేరే దేసెలు. వేరే దేసెం మైండ్ సెట్స్ తో ఉండే ఈ కమ్యూనిస్ట్ tv 10-1. టోన్ tv. యోన్ tv లాంటివి ఈ దేసే కాల్చర్ని నాసేనం చేసి జనాలను పిచవాళ్ళను చేసి విడ కొట్టి దేసెం లో వాళ్ళు మైండ్ సెట్ వల్ల కల్చర్ ఉండేటట్టు చ్చేసి భారత దేసెం లో భారత దేసెన్ని లేకుండా చేసి మన దేసెం వేస్టు వెస్ట్రాన్ కంట్రీసే గ్రేట్ అన్నట్టు మన మైండ్ సెట్స్ ని ప్రిపేర్ చేసే కుట్రలో భాగమే ఇదంతా.ఎక్కడ చుసిన కలి ప్రభావం తో విచ్చలవిడి తనం పెరిగి పోయింది.గుళ్ళు వ్యవస్థ కూడా చాలా దారుణం గా తయారు అయ్యింది దోచుకు తింటున్నారు కానీ అర్చకుల పరిస్థితి బాలేదు. బ్రాహ్మణ సంగలు పేరుకే ఉంటాయి దంట్లో మెయిన్ లీడర్లు పై మంత్రులతో ఫోటోలు దిగటానికే ఉంటారు............................
Good Explanation Brother
Nice video
ప్రకాశం పంతులు గారి ముని మనవడు తినడానికి తిండి లేక, ఇబ్బంది పడుతుంటే ఒంగోలు జిల్లా కోర్టు లో చిన్న పోస్ట్ ఇచ్చారు, అతను పాత సైకిల్ పై వస్తుంటారు. (అతను బలహీనంగా , పిచ్చి వాడిలా ఉంటారు).
I think Late YSR gaaru,( subject to correction)gave this post,to him,purely on CM discretion, without linking to rules,Great personality YSR gaaru!( Prakasam gaaru did such experiment earlier,by calling a list of freedom fighters who suffered imprisionment ,matriculation,FAs,BAs ,MAS,Double MAS & distributed various posts to them as Revenue Inspector,Dy Tahasiladars,Tahasildars,Dy collectors, Collectors, CTO dy CO etc even without their applications & interviews, ( inabsentia recruitment )almost all joined,100% purely honest,strong cadre,but after Neelam Sanjeeva Reddy came to power,he removed all of them,appointed his own choice( as told by Late father,who was a Freedom Fighter, who worked under Prakasam garu ' s team.He used to say Prakasam garu was highly innovative,sharp ,great knowledge coupled with sound commonsense humanity,concern for poor,in decisions!,)
Jai Andhra kesari tanguturi Prakasam pantulu Happy Telugu day❤
Thanks for doing a video of a legend ❤
Cine actor Vijayachandar is a grand son of the legend Tanguturu Prakasam Panthulu
The great patriotic leader 👏🙏🏻