Sir "G.SAMARAM ":గారు మీరు చాలా మందికి మీ ద్వారా చాలా మంది కి సెక్స్ విషయాలు లో ,చాలా చాలా విషయాలు తెలుస్తాయి..సో మీకుఈవిషయం లో చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ మీరు చాలా గొప్ప అండి ‼‼‼‼‼‼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
The best of open heart with RK..society ki vupayogapadedhi paiga censor lekunda telecast cheydam great... Gora garu, samaram garu veellaki paadhabhivandhanam cheyyochhu...manishiki manishi manugadaki vupyogapadey ilaanti dhiryavanthulaki kadha sanmaanalu cheyyali,vaari prasangaalu vinaali..👏👌👏👌👏👏👌👏👌
సంఘ సంస్కరణ వాదుల కుటుంబంతో ఇంటర్వూ చేసి,మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియచేసిన మీకు అభినందలు. చెత్త రాజకీయాలు కాకుండా ఇ లాంటి ఇంటర్వ్యూల వలన సమాజంలో కొందరినైనా మార్చవచ్చు.
Wonderful interview... Both of u deserve a big applause.. Why because... The famous people who are in the society in different fields must be known to the public ...Senior people need not require information but younger generation should know...This is the best trial of that kind... Hatsoff to both of u.. Though the interview is funny to look at a glance but gave lot of information which is true..
మీలాంటి వాళ్ళు ఎంతైనా చెప్పండి....జనాల్లో ఉండే భయం, దురాశ ని ,అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునే పరాన్న జీవులు మాయలో , మోసంలో పడి గొర్రెల లాగా బలి పశువులు ఆవుతునే ఉంటారు...కానీ మీలా గా నిజాయితీ గా నీతిగానే బ్రతకాలని కోరుకొంటున్నాను...
Radhakrishna garu, appudu appudu ilanti varitho interview cheyyandi, Aa politicians tho em interviews Chestaru. U told unknown life of Doctor's family by this interview. Thanks for that.
Very sensible and eye opening interview. Glad and inspiring to know the other facet of Dr. Samaram garu. Human kind needs this kind of people to lead the society in progressive and rational way. Great legacy of Gora and Lavanam garu.
Mahanu bhvudu samaram sir.ento mandi yuvukula antaraga anumanalanu pata panchalu chesi valla bavishyattulo velugu nimparu.such a samaram services is very needful for our modern society.he is gift of our bold society to open our mysterious doubts in universal problem s of sex and sole of peace
సర్ ..ఇంకా చాలా వీడియోలు చేసి మీ దగ్గర ఉన్న..సమాచారం అంతా నిక్షిప్తం ..చెయ్యండి..సర్..vadaladdu..ఈ అనాగరిక సమాజంలో.. వచ్చే తరాలకు..చాలా తెలియాలి.. దయచేసి..సమాచారం అంతా అందుబాటులో..ఉంచండి ..అయ్యా.. Sir....మీ గురించి.. మీ నాన్నగారి గురించి ఎంత చెప్పినా ..తక్కువే ..సర్..నా..హృదయ పూర్వక నమస్కారాలు..
నేటి సమాజంలో మీఅటువంటివారు చాల అవసరం. నాస్తిక సభలు సమావేశాలు చాల జరుగాలి.ప్రశ్నించే తత్వాన్ని ప్రతి ఒక్కరు పెంపొందించుకోవాలి.నేను హిందు మతంలో జన్మించి నాస్తిక వాదిగా ,నాస్తికునిగా,వాస్తవిక వాదిగా మారాను .సంఘమిత్ర.
Hats off to Samaram sir! Why atheists' and social reformers in such a religious family is a dumb question? when you really understand god, you feel everyone is same.
Don't judge the book by its cover .It's proved in the case of Dr.Samaram garu.People have a misconception about Samaram garu as a sexologist.Its an eye OPENer interview about a great personality and social reformer.Andhra Pradesh has to be proud to have great personalities like sri GORA,sri LAVANAM and sri SAMARAM garu.
నేను..విజయవాడలో.. ఉంటూ.. సమరం గారి గురించి.. చాలా విషయాలు తెలిసినా..ఎప్పుడూ ఆయనను కలిసి మాట్లాడలేదు..ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకున్న చిన్న చిన్న అనుమానాలన్నీ పోయి క్లియర్ పిక్చర్ వచ్చింది.. అనిపించింది..
చాలా మంచి ఇంటర్వ్యు...ఓపెన్ హర్ట్ ..అంటే ఇది....చాలా ఇంట్రెస్ట్ గా.. చూసా....... సమరం...sir
నాలాంటి యువతకి మీరు ఒకరకంగనే తెలుసు సర్. మీగురించి మీకుటుంబం గురించి తెలిసిన తరువాత మీ మీద చాలా గౌరవం పెరిగింది సర్ 🙏
సమరం గారి గురించి సమాజానికి తెలియని కోణాన్ని ఆవిష్కరించారు..ఇలాంటి ఇంటర్వ్యూ వల్ల ప్రజలకు కొంత మేలు జరుగుతుంది..
సమాజానికి మీ అవసరం చాలా ఉంది దయచేసి మీరు సాధ్యమైనన్ని చానల్స్ లో ప్రోగ్రామ్స్ ఇవ్వండి కొంతలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది
Aa
ㅔ 00 진짜 사나이 혜리 우리 모두 ㅣㅣㅣ ㅣㅣㅣㅣㅣㅣㅣㅣㅣㅔ 00000
0o99
No.1 interview from open with RK..,😊
సార్ మీరు ఇంత గొప్ప వారిని ఇంతవరకు తెలియలేదు సార్ 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
I have no words my dear great Dr sir🤗🤝
Today I have seen one of the best interviews in my life. Salute to Samaram Garu 🙏
Good interview! Thank you dear Radhakrishna garu.
Dr, g. సమరం great డాక్టర్, సంఘ సంస్కర్త, సైకాల జిస్ట్, నిస్వార్థ పరుడు, 🙏
వేమూరి రాధాకృష్ణ గారికి కులపిచ్చి లేకపోతే నెంబర్ వన్ మనిషి కానీ ఆయనకి కులపిచ్చి ప్రత్యేకించి అది లేకపోతే ఆయన పద్ధతి ఇంటర్వ్యూ చేసే విధానం exlent
Great family and fully Awareness family
Nice interview Radha Krishna sir.such a great idealistic person elevation to public
Sir "G.SAMARAM ":గారు మీరు చాలా
మందికి మీ ద్వారా చాలా మంది కి సెక్స్ విషయాలు లో ,చాలా చాలా విషయాలు తెలుస్తాయి..సో మీకుఈవిషయం లో చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ మీరు చాలా గొప్ప అండి
‼‼‼‼‼‼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
One of the best interviews
The best of open heart with RK..society ki vupayogapadedhi paiga censor lekunda telecast cheydam great... Gora garu, samaram garu veellaki paadhabhivandhanam cheyyochhu...manishiki manishi manugadaki vupyogapadey ilaanti dhiryavanthulaki kadha sanmaanalu cheyyali,vaari prasangaalu vinaali..👏👌👏👌👏👏👌👏👌
Great doctor gaaru...salute..
What a great human being Dr Samaram is. Amazing to see his interview.
Good information sir... Your policy is good sir.
సంఘ సంస్కరణ వాదుల కుటుంబంతో ఇంటర్వూ చేసి,మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియచేసిన మీకు అభినందలు. చెత్త రాజకీయాలు కాకుండా ఇ లాంటి ఇంటర్వ్యూల వలన సమాజంలో కొందరినైనా మార్చవచ్చు.
What an excellent interview.
A great reformer. !Diamond!!!
Wonderful interview...
Both of u deserve a big applause..
Why because...
The famous people who are in the society in different fields must be known to the public ...Senior people need not require information but younger generation should know...This is the best trial of that kind... Hatsoff to both of u..
Though the interview is funny to look at a glance but gave lot of information which is true..
మీలాంటి వాళ్ళు ఎంతైనా చెప్పండి....జనాల్లో ఉండే భయం, దురాశ ని ,అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునే పరాన్న జీవులు మాయలో , మోసంలో పడి గొర్రెల లాగా బలి పశువులు ఆవుతునే ఉంటారు...కానీ మీలా గా నిజాయితీ గా నీతిగానే బ్రతకాలని కోరుకొంటున్నాను...
Very nice interview
Very great sir... 🙏
Hats off 👏
Great interview tq MD .ABN.Radhakrishna sir
Good job sir
Great interview!
Great family
Radhakrishna garu, appudu appudu ilanti varitho interview cheyyandi,
Aa politicians tho em interviews Chestaru.
U told unknown life of Doctor's family by this interview. Thanks for that.
Very sensible and eye opening interview. Glad and inspiring to know the other facet of Dr. Samaram garu. Human kind needs this kind of people to lead the society in progressive and rational way. Great legacy of Gora and Lavanam garu.
Excellent and valuable words
Your great 👍 sr...
చాలా బాగా చెప్పారు. ఇలాంటి వాళ్లకి మన సమాజం లో తావు కేక పోవటం దురదృష్టం
very good interview... great man
గోరాగారి కుటుంబం చాలా ఆదర్శ కుటుంబం.వారి సంతానం కూడా సమాజహితకాంక్షులే.
Great human beaing...
Very great family
devudaa
మా తరానికి తెలిసిన సమరం గారి గురించి మాకు తెలియని విషయాలను తెలుసుకున్నాము
You're really great sir
Salute to you Sir! @ Dr samaram. 🙏
Eye opener
Samaram sir family is truely inspiring. But less people known
ఇప్పటి వరకూ డాక్టర్ సమరం గారిని మేము చూసిన కోణం వేరు....
ఈ ఇంటర్వ్యూ తర్వాత చూస్తున్న కోణం వేరు...
Salute sir
One of the best interviews, long live Sir
Mahanu bhvudu samaram sir.ento mandi yuvukula antaraga anumanalanu pata panchalu chesi valla bavishyattulo velugu nimparu.such a samaram services is very needful for our modern society.he is gift of our bold society to open our mysterious doubts in universal problem s of sex and sole of peace
samaram sir is great his knowledge and selfless is great
Good programe 👍
Good interview
సర్ ..ఇంకా చాలా వీడియోలు చేసి మీ దగ్గర ఉన్న..సమాచారం అంతా నిక్షిప్తం ..చెయ్యండి..సర్..vadaladdu..ఈ అనాగరిక సమాజంలో.. వచ్చే తరాలకు..చాలా తెలియాలి..
దయచేసి..సమాచారం అంతా అందుబాటులో..ఉంచండి ..అయ్యా..
Sir....మీ గురించి.. మీ నాన్నగారి గురించి ఎంత చెప్పినా ..తక్కువే
..సర్..నా..హృదయ పూర్వక నమస్కారాలు..
Samaram garu belongs to our family sur name proud to be tell to our family sir 🙏🙏🙏🙏🙏
Super sir great
Chala manchi interview
Wow sir. This is real interview to knowing to everyone.
Excellent interview great family
RK garu this is one of the good interiew
చాలా మంచి ఇంటర్వ్యు
Excellent interview
Really great family samaram garu....
Good sir
Great samaram garu meeru,varasulenti annaru sir great
Good interview dr.samaram
One of the most best interview had never seen before!!! 👌 about soceity knowledge and Realization 👍
sir.super
Meeku &Mee family ki padabi vandanalu sir
Salute samaram Garu 🙏🙏🙏🙏
❤ గోరా & సమరం Sir.
Got to know Other side of Dr samaram garu . His ideology is fantastic..!! Nice video
Sorry sir mi gurinchi tapugaa anukunaa ur great samaram sir..
Dr samaram garu chala Great sir
Aastikatvam antaa Hypocrisy is the one liner for this interview
Super samaram sir
samaram is my fan sir, because I am not married still.
good interview, thanku to Radha krishna garu aso, thanku to samaram
Ggeate sir🙏🙏🙏🙏🙏
Super samaram sir ❤
Super sir
I am the one who is facing problems from my family when I say there is no god and happy to see there are many like-minded people.
Me too I'm harassed by my family because I don't believe
This programmer is high of your ABN Channel
Sir mee interview ante sex gurinchi untundi anukunna but Ur interview is one of the best interview sir you are great person
నేటి సమాజంలో మీఅటువంటివారు చాల అవసరం. నాస్తిక సభలు సమావేశాలు చాల జరుగాలి.ప్రశ్నించే తత్వాన్ని ప్రతి ఒక్కరు పెంపొందించుకోవాలి.నేను హిందు మతంలో జన్మించి నాస్తిక వాదిగా ,నాస్తికునిగా,వాస్తవిక వాదిగా మారాను .సంఘమిత్ర.
Nenu Christian nenu kuda nistikudiga maranu
How to consult dr.samaram for treatment
ame ayyindhi
Great man samaram sir
RK, you are enjoying the difficulties faced by the public in your area with smile. Is It correct.
U God to society
Dr.Samaram Sir👏👏👏
I was surprised after watching this interview to know the other side of the Dr సమరం గారు
Hats off to Samaram sir! Why atheists' and social reformers in such a religious family is a dumb question? when you really understand god, you feel everyone is same.
సత్య సాక్షీ సమరం డాడీ గాంధీని మించిన గొప్ప సంస్కర్త great hatsup to you సమరం sir
🙏🙏🙏🙏🙏🙏. Sir
Samaram sir you are Legend
Oh god samaram garu miru supervisor 🙏🙏🙏🙏
Samaram gaaru ilaa kudaa matlaadathaaraa 😮naaku ippati varaku teleedhu eeyanni ippati varaku oka version lone chusaamu
This is samaram sir version 2.O
Super sir 🙏🙏🙏 great you and your family
Don't judge the book by its cover .It's proved in the case of Dr.Samaram garu.People have a misconception about Samaram garu as a sexologist.Its an eye OPENer interview about a great personality and social reformer.Andhra Pradesh has to be proud to have great personalities like sri GORA,sri LAVANAM and sri SAMARAM garu.
Dr. సమరం గార్ని ఫాలో అయితే నే, ఆయనను గౌరవించి నట్లు
🙏🙏🙏🙏🙏
నేను..విజయవాడలో.. ఉంటూ..
సమరం గారి గురించి.. చాలా విషయాలు తెలిసినా..ఎప్పుడూ ఆయనను కలిసి మాట్లాడలేదు..ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకున్న చిన్న చిన్న అనుమానాలన్నీ పోయి క్లియర్ పిక్చర్
వచ్చింది.. అనిపించింది..
మతములన్నియు మాసిపోవును
జ్ఞాన మొక్కటే నిలచివెలుగు