గొల్లపూడి మారుతీరావు | Gollapudi Maruthi Rao | Open Heart With RK | Full Episode | ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2019
  • For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
    #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
    ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs.
    For all top and best news stories happening all around you
    SUBSCRIBE: bit.ly/2XHzSke
    Like us on Facebook: / abntelugutv
    Follow us on Twitter: / abntelugutv
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
    Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q

КОМЕНТАРІ • 186

  • @indiamixture
    @indiamixture 3 роки тому +77

    గోల్లపూడి గారి కోసం...
    మీ అక్షరానికి 🙏👏
    మీ అనుభవానికి 🙏👏
    మీ అభిప్రాయలకి 🙏👏
    మీ అభిమానానికి 🙏👏
    మీ అవేశానికి 🙏👏
    మీ అవార్డ్ ల కి 🙏👏
    మీ ఆలోచనలకి 🙏👏
    మీ ఆక్రోషానికి🙏👏
    మీ ఆవేదనకి 🙏👏
    మీ "" ఆశయానికి""🙏👏
    మీ ఇష్టలకి 🙏👏
    మీ ఈగోలకి 🙏👏
    మీ ఊహలకి 🙏👏
    మీ ఎదురీతలకి 🙏👏
    మీ ఎదుగుదలకి 🙏👏
    మీ ఐక్యమత్యాలకి🙏👏
    మీ ఓర్పులకి 🙏👏
    మీ ఔనత్యాలకి 🙏👏
    మీ కథలకి 🙏👏
    మీ కల లకి 🙏👏
    మీ కళలకి 🙏👏
    మీ కలానికి 🙏👏
    మీ కలుగోలుపులకి 🙏👏
    మీ కోపాలకి 🙏👏
    మీ గుర్తులకి🙏👏
    మీ గర్వానికి 🙏👏
    మీ చేతలకి 🙏👏
    మీ చదువు కి 🙏👏
    మీ ""జీవనకాలానికి"" 🙏👏
    మీ జాగ్రత్తకి 🙏👏
    మీ జ్ఞాపకాలకి 🙏👏
    మీ డిక్షన్ ల కి 🙏👏
    మీ డైరెక్షన్ ల కి 🙏👏
    మీ తీతలకి🙏👏
    మీ తీర్పులకి 🙏👏
    మీ నేర్పరికి🙏👏
    మీ నిజాయితీ కి 🙏👏
    మీ ప్రతిభకి🙏👏
    మీ పాటలకి 🙏👏
    మీ పాత్రల కి 🙏👏
    మీ ప్రేమ కి 🙏👏
    మీ భాష లకి 🙏👏
    మీ భక్తి కి 🙏👏
    మీ మాటలకి🙏👏
    మీ మాటతీరులకి 🙏👏
    మీ యాసలకి🙏👏
    మీ రచనలకి 🙏👏
    మీ రాతలకి 🙏👏
    మీ విలువలకి🙏👏
    మీ శూరానికి 🙏👏
    మీ శోకానికి 🙏👏
    మీ సహనానికి🙏👏
    మీ సంతోషాలకి 🙏👏
    మీ సంస్కారాని కి 🙏👏
    మీ షరతులకి 🙏👏
    మీ హద్దులకి 🙏👏
    అన్నింటికి ఇవే నా పాధాబివందనాలు🙏🙏🙏🙏

  • @2341950
    @2341950 3 роки тому +13

    ఎంత అందమైన తెలుగు.ఎంత అందం గా మాట్లాడారు. గొల్లపూడి లాంటి వారు ఇక రాబోరు.రారు

  • @VeeraSwamyRajulapati
    @VeeraSwamyRajulapati 4 роки тому +32

    మీ వంటి వారు ‌మన తెలుగు రాష్ట్రం‌ ‌లో జన్మించడం ‌తెలుగు వారి సుక్ర్రతం

  • @raghuramsai..2247
    @raghuramsai..2247 4 роки тому +48

    ఆద్యంతం తృప్తి గా సంతోషంగా ఉంది ఇంటర్వ్యూ ప్రతి మాట జీవితపు విలువ ప్రతి బింబిస్తుంది మీరు తెలుగు వారు కావడం మా అందరి అదృష్టం .

  • @Rajkumar-hp9wl
    @Rajkumar-hp9wl 4 роки тому +124

    సంసారం ఒక చదరంగం సినిమాలో నీ నటనకు జోహార్లు గురువుగారు.
    మీలాంటి నటులు మళ్లి మాకు దొరకరు.
    ఈ జన్మకు మీ సినిమాలు చూసే అవకాశం మాకు దొరికినందుకు అద్రుష్టం గా భావిస్తున్నాను

  • @yakamallukommanaboina3188
    @yakamallukommanaboina3188 4 роки тому +101

    మహానుభావుడు....మీరు మాట్లాడేతీరు చాలా బాగుంటుంది అండి...రేయల్లీ మిమ్మల్ని మిస్ అయ్యాం..మీ ఆత్మకు శాంతి కలగాలి....

  • @rajeshkotsa6358
    @rajeshkotsa6358 4 роки тому +9

    జై శ్రీరాం.
    గొల్లపూడి మారుతీరావు గారి కి నమస్కారాలు. మారుతీ రావు అంటే మాకు చాల ఇష్టం, అభిమానం,కాకపోతే ఆయన సజీవంగా ఉన్నప్పుడు చుడటం లేదు అని బాధ ఉంది .,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని కి ప్రార్థన.మారుతీ రావు గారి తో పరిచయం చెయంచిన రాధాక్రిష్ణ గారి కి నమస్కారాలు.

  • @rakotirajesh1325
    @rakotirajesh1325 4 роки тому +68

    మీ పేరులో గొల్లపూడి ఉందని విజయవాడ దగ్గర గొల్లపూడి అనుకున్న గురువుగారు. ఈరోజే తెలిసింది మీది కూడా మా విజయనగరం ఏ అని. మీలాంటి వ్యక్తి మ మద్య లేకపోవడం. చాలా బాధాకరం. సర్గంలో హాయిగా జీవితాన్ని. మీ సాహిత్య వైవిధ్య కళతో సాగించండి. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  • @srinivasulu6021
    @srinivasulu6021 4 роки тому +45

    గొల్లపూడి గారు.
    మీరు మాట్లడుతుంటే ఈ తెలుగుదేశానికి ఒక దేశ కుటుంబ పెద్ద ఎలా ఉంటాడో తెలుస్తుంది., కానీ మీరు లేరని తెలిస్తే మాత్రం మా కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద మిస్ అయ్యాడు అనిపిస్తుంది..
    మీ హుందాతనానికి వందనం.,

  • @ramvarun5196
    @ramvarun5196 3 роки тому +9

    మాములుగ ఓపెన్ హార్ట్ కార్యక్రమానికి ఈ కామెంట్లు అందుబాటులో ఉండవండీ కని ఎందుకో అందుబాటులో పెట్టారు
    సంతోషం గొల్లపూడిమారుతీరావు గారు ఎపిసోడ్ నాలుగు మంచిమాటలు విన్నం
    నేను డిగ్రీ (బి ఏ) తెలుగు పూర్తి చేసి నాలుగు సంవత్సారాలు అవుతుంది అయ్య ప్రయోజనం శూన్యం
    చేశాం అన్నమాటే గాని సిగ్గుసేటు
    నుదిటిన విబుది రాసుకునేటప్పుడు నెల రాలిపోయే అంతకుడా నా తలలో నిలువలేదు అయ్య విద్యార్థులు అధ్యాపకులు అందరూ అలాగే ఏడ్చామ్
    అభిజ్ఞానశాకుంతలం కన్యాశుల్కం
    అజ్ఞానంతో కళ్ళుమూసుకుని పోయాయి అప్పుడు నాకు విన్నం రాశాం 100కి 65 68 వచ్చాయ్ పిడ పోయింది
    కానీ అపారమైన మేదో సంపద నాశానమై పోయింది బాదేస్తుంది అయ్యా
    తనికెళ్లభరణి గారి మాటలు గాని
    మీ మాటలు గాని వింటుంటే
    కన్నతల్లి కన్ను పొడిచమే అనిపిస్తుంది
    కానీ ఇకపైన ఏ పుస్తకం వదలను అయ్య మహాభారతం నుండి భగవత్ గీత ప్రతి తెలుగు పుస్తకం సమయం దొరికి అప్పుడల్లా సచ్చేంతవరుకు చదువుతానండి 🙏

  • @asi2222
    @asi2222 2 роки тому +5

    మిమన్లి ఎన్నో సినిమాలలో , పత్రికలలో గత 40 సంవత్సరాల నుండి చూస్తున్నాం మీ తదనంతరం eppudu మీ పాత ఇంటర్వూ లు చూస్తే గుండె తర్రుక్కు పోతోంది లోకంలో మనుషులు పోయిన తర్వాతే వాల్లోట్టు తెలుస్తుంది

  • @chitturuachyutaramaiah871
    @chitturuachyutaramaiah871 Рік тому +11

    🙏గొప్ప రచయిత, వ్యాఖ్యాత, నటుడు, గొప్ప మాటకారి, 🙏

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 Рік тому +6

    Radio గురించి మారుతి రావు గారి వ్యాఖ్యానం అద్భుతం

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 3 роки тому +4

    మీ మొదటి సినిమా డాక్టర్ చక్రవర్తి ఓ అద్భుతమైన సినిమా ,మీ పవిత్ర మైన ఆత్మ కు శాంతి కలగాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్నా🙏🌹

  • @palamurbizz1662
    @palamurbizz1662 4 роки тому +13

    ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తి అని తెలియదు. కేవలం విలన్ గానే తెలుసు. Great person.

  • @rajeshvarig3780
    @rajeshvarig3780 8 місяців тому +1

    మనస్సు చాలా ఉల్లసపడుతుంది పసందైన పొందికైన పదాల పొందిక వింటుంటే

  • @satyaphanindrabonam593
    @satyaphanindrabonam593 4 роки тому +11

    You are a gem in writing on par with acting which is a rare combination... Hats off for your contribution for the society through your writings and you'll never be forgotten... Thanks for all memories...

  • @RaviShankar-fq3en
    @RaviShankar-fq3en 4 роки тому +5

    ఆద్యంతం అద్భుతం

  • @naveen3684
    @naveen3684 3 роки тому +6

    మంచి నటులు గొల్లపూడి మారుతిరావు గారు 😔

  • @chittella1
    @chittella1 3 роки тому +6

    One of the best, in fact the best interview to have come across so far.

  • @arnikakidschannel
    @arnikakidschannel 2 роки тому +7

    Work ethics, job satisfaction, leadership skills, managing time, managing relationships, being a visionary, honesty, values driven, intelligence, greatness and humbleness, happiness
    ఇవన్నీ మీ interview లో కనిపించాయి అండి

  • @bgovind2816
    @bgovind2816 11 місяців тому +1

    Suppar sir maruti Rao garu

  • @narasimhaswamy5585
    @narasimhaswamy5585 3 роки тому +2

    ఈ మహానుభావుడు ని కొన్ని సార్లు నేరుగా చూసి,వారి మాటలు వినే భాగ్యం కలిగింది.కానీ అప్పట్లో ఈయన తీయని మాటలు తప్ప,పెద్ద పిసినిగొట్టు అనే భావన తో అసంతృప్తితో చూసేవాడిని.కానీ గొప్ప రచయిత,మాటకారి అని గొప్ప గౌరవం నేడు కలుగుతోంది.

  • @bhagavanreddy5857
    @bhagavanreddy5857 4 роки тому +8

    Ayana matalu chakkati jola pata la anipistundi... na vayassu pathika savathsaralu miru mamalni e tharam lo kuda inspire chesthunnaru. dhanyavadalu

  • @mvnraju4121
    @mvnraju4121 2 роки тому +2

    Kolakaluri Inaak is a very good modern Telugu writer... Glad to remember him again

  • @appreciatelife87
    @appreciatelife87 3 роки тому +3

    He talks so good..so good..its like seeing a flowing river..beautiful...nobody can talk like in this generation...

  • @boinamahesh9318
    @boinamahesh9318 2 роки тому +4

    Great actor

  • @nv_thalia
    @nv_thalia 10 місяців тому +1

    Vry vry wonderful interview wit great person gollapudi gaaru

  • @lalvoice11
    @lalvoice11 4 роки тому +6

    Valuable words , valuable person

  • @isrinivas1908
    @isrinivas1908 4 роки тому +11

    You're multi talented sir telugu people miss you a lot .Om Shanti 💐

  • @sridharvarma6039
    @sridharvarma6039 2 роки тому +11

    Whether he live or died.He always lives in all of our hearts.🙏🙏🙏

  • @truegodchurch9902
    @truegodchurch9902 3 роки тому +1

    Outstanding.emcheppagalamu aa vagdhaati gurinchi

  • @netajialapati5427
    @netajialapati5427 4 роки тому +9

    From 41.00 very intreasting

  • @rambabu84
    @rambabu84 4 роки тому +7

    Aa Rojullo...he uses that word frequently...I hope someone directs a movie with that title...unfortunately there are no directors with that kind of vision...one more icon lost into oblivion.

  • @javeedhassan9327
    @javeedhassan9327 6 місяців тому

    Great interview iam also like gollapudi Maruti

  • @nikhee8
    @nikhee8 4 роки тому +2

    Very valuable information

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 3 роки тому +1

    yesterday i watched full movie intlo ramayya veedilo krishnayya. awesome gullapoodi gaaru. ee roju ki alaanti vallu unnaaru. konni scenes naa status lo pettukunna. but aa movie gullapoodi gaari first movie ani ee interview lo thelusukovadam very amazing to me. meeru oka adbhutham sir

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 роки тому +4

    Great scholar 🙏

  • @vamsykoram1927
    @vamsykoram1927 2 роки тому +1

    ముగింపు: గొల్లపూడి మారుతీరావుగారు సందేశము : యవ్వనంలో చేయవలసినవి ఏంటి అని తెలుసుకుని అవి చేస్తూ.... చేయకూడనివి చేయకుండా ఉండాలి.
    యవ్వనం లో ఉన్న సామద్యం ని పూర్తిగా మన జీవితం లో ఎదగటానికి ఉపయోగించుకోవాలి.
    మీ జీవిత అనుభవాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  • @ijjaganimuaralikrishna641
    @ijjaganimuaralikrishna641 3 роки тому +6

    God bless you sar 🙏

  • @truegodchurch9902
    @truegodchurch9902 3 роки тому +2

    Very helpful

  • @kolachala.venugopal
    @kolachala.venugopal 3 роки тому +4

    గొల్లపూడి మారుతీరావు గారు బాల్యం ఒక నిభద్దత తో పెరగడం వల్ల,రచన పట్ల అభిరుచి వల్ల,గొప్ప గొప్ప రచియితలు సహచర్యం వల్ల,ఆయన ఒక విలక్షణ మైన వ్యక్తి గా మార్చాయి.

  • @phaneendrakumar252
    @phaneendrakumar252 4 роки тому +5

    Om nama sivaya. Om santi om santi.

  • @sundarrazz8125
    @sundarrazz8125 4 роки тому +8

    Etv lo mansu mamatha ku
    Nenu gollapudi gariki fan
    1996 na age 16 appudu we miss
    You sir 😥😭😭

    • @jaswanthk57
      @jaswanthk57 4 роки тому +1

      Artham kledhandi meeru cheppinadhi

    • @sundarrazz8125
      @sundarrazz8125 4 роки тому

      @@jaswanthk57 1996👈 Etv 💕mansuna mansyyi 💕program vachedi andulo 👉Ancar gollapudi garu

    • @jaswanthk57
      @jaswanthk57 4 роки тому

      @@sundarrazz8125 ok sir

  • @narendraa8771
    @narendraa8771 2 роки тому +1

    Super telugu words formation

  • @venkatraochitturi3348
    @venkatraochitturi3348 3 роки тому +1

    పత్రికలలో పనిచేయటం ఒక అద్రుష్టం. విషయ జ్యానం భాషా జ్యానం అబ్బుతుంది.

  • @sunilrao2342
    @sunilrao2342 Рік тому

    Ilanti interviews chuste chala happy ga anipistundi

  • @ramakrishnanadupalli8347
    @ramakrishnanadupalli8347 4 роки тому +7

    You are legend Sir, we miss you, RIP

  • @harinarayanarao54
    @harinarayanarao54 3 роки тому +2

    Excellent programme

  • @venkat-yv1qn
    @venkat-yv1qn 4 роки тому +12

    RIP me athmaku Santi kalagalani korukuntunnam sir

  • @Premmmahesh_7777
    @Premmmahesh_7777 4 роки тому +4

    Rest in peace గొల్లపూడి మారుతీరావు గారు

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl 3 роки тому +3

    Multi Talented Legend 🙏

  • @anandgollapudi
    @anandgollapudi 2 роки тому +2

    He is the only person can justify to any character.

  • @kishoresamala8725
    @kishoresamala8725 4 роки тому +7

    Honestly, Ellanti ... Actors , i mean until 90's are one of the best actors ever produced by TFI..
    Mee Aatmaku Shanti Chekurrali Ani Manaspurthiga Korukuntanu Sir...

  • @venkatanarasimharaonuthala707
    @venkatanarasimharaonuthala707 3 роки тому +1

    Wow great sir👍👍👍

  • @chittithalliharini9433
    @chittithalliharini9433 2 роки тому +2

    Great personality

  • @rajanikumaripalvai2514
    @rajanikumaripalvai2514 4 роки тому +26

    Meru leni ee roju Telugu bhasha kuda badha paduthundi Master ,

    • @srivasudev
      @srivasudev 4 роки тому +1

      Nikaarsyna nijam chepparu mithramaa!

  • @ramuraj8610
    @ramuraj8610 4 роки тому +3

    Super sir

  • @manjunathmupperi3440
    @manjunathmupperi3440 3 роки тому +1

    Very nice

  • @mallikutube
    @mallikutube 3 роки тому +1

    Such an amazing personality he is.

  • @rafiqkcrafeequeahmed289
    @rafiqkcrafeequeahmed289 4 роки тому +3

    Love you Maruti Rao garu

  • @sharathchandrikakona6087
    @sharathchandrikakona6087 3 роки тому +5

    It's my luck because god has given me the capacity to understand his words

  • @prspadmapillutla5608
    @prspadmapillutla5608 4 роки тому +2

    Om Shanti

  • @saiteja-sx1bt
    @saiteja-sx1bt 4 роки тому +3

    👏👌

  • @rameshs6290
    @rameshs6290 4 роки тому +5

    We miss you sir

  • @rajeshkotsa6358
    @rajeshkotsa6358 3 роки тому +1

    Hare krishna
    Gollapudi marutirap garki johar

  • @yuganderit7868
    @yuganderit7868 3 роки тому +1

    Good

  • @MrBhrbraju235
    @MrBhrbraju235 4 роки тому +2

    🙏🙏🙏

  • @charantejapilli1386
    @charantejapilli1386 4 роки тому +4

    first of all good human being sir rip for you sir, i will fallow your message and thanks a lot

  • @somasekharadiandhra1152
    @somasekharadiandhra1152 3 роки тому +1

    Correct uncle family members most important uncle

  • @Skanda2202
    @Skanda2202 4 роки тому +7

    WE MISS YOU SIR,....Guruvu Gaaru your contribution to telugu literature is PRICELESS.
    No words, seriously not only film industry, people like us who loves your literature, articles, novels,..etc. especially KOUMUDI site.
    REST IN PEACE SIR _/\_
    Meeru leru anna nijam, abaddham ayithe bagunnu
    aa abaddam alage unndi pothe bagunnu _/\_

  • @meesevampt6290
    @meesevampt6290 11 місяців тому

    అప్పట్లో మీరు చదివారా అన్న మీ స్థితిగతులు ఎక్కడ ఎవరు వాడ్ లెజెండ్

  • @jyothishmathievani3547
    @jyothishmathievani3547 4 роки тому +1

    🙏

  • @gundalasureshsd
    @gundalasureshsd 2 роки тому +1

    Legend

  • @narihyderabad1
    @narihyderabad1 4 роки тому +5

    I like the way he speaks,he is really awesome

  • @sabbanisanthosh6762
    @sabbanisanthosh6762 4 роки тому +3

    Rest in peace.gollapudi maruthirao garu

  • @rajviraj5527
    @rajviraj5527 3 роки тому +2

    Gollapudi is great

  • @shilpareddy7015
    @shilpareddy7015 4 роки тому +3

    We miss you guruvu gaaru

  • @manjulak5798
    @manjulak5798 4 роки тому +1

    Yes inta goppa varani imadyane telusukunna I miss you tataiah your a great tataiah

  • @genforu8837
    @genforu8837 4 роки тому +6

    Mahanubavudu .....🙏

  • @gamergirls546
    @gamergirls546 10 місяців тому

    ❤❤❤❤

  • @sarmakolavasi3756
    @sarmakolavasi3756 4 роки тому +5

    Great sir meeru we miss you gollapudi garu

  • @shaiknazeerahmed8526
    @shaiknazeerahmed8526 3 місяці тому

    Super baavunnanu saar ❤

  • @truegodchurch9902
    @truegodchurch9902 3 роки тому +2

    Fabulous ,wonderful

  • @nemalajhansi6296
    @nemalajhansi6296 4 роки тому +3

    Me acting super

  • @mvvmalparthi8859
    @mvvmalparthi8859 3 роки тому

    Thankyou Radhakrishna Sir

  • @rajikoduri4662
    @rajikoduri4662 4 роки тому +8

    Kutumba viluvalaki nidarsansm Gollapudi Maruti Rao.🙏Veeru kalam cheyyatam to Telugu Chitra rangam lo Medhavi vargam( intellectuals) antarinchi natte

  • @dr.agupta
    @dr.agupta 2 роки тому +1

    Reading is a hobby, but writing is a skill.
    That's the reason why there are billions of readers but only thousands of writers on earth! :)
    I have a separate respect for writers. I developed that after I became a writer of my scientific discoveries as a scientist.

  • @harisudheerrao1222
    @harisudheerrao1222 3 роки тому

    🙏🙏🙏🙏

  • @satyaphanindrabonam593
    @satyaphanindrabonam593 4 роки тому +5

    Basically I like movies and actors like you sir... But you changed my view with your astonishing lecture in our college Gayatri Vidya Parishad, vizag on 2014... From there onwards i like you as a writer and started respecting writers like you sir...

  • @chintureddy9254
    @chintureddy9254 2 роки тому

    Balramakrishnulu movie lo Gullapudi Gari super famous dialogue "soodhi lo Dharam " haha...

  • @sreedharreddy3879
    @sreedharreddy3879 4 роки тому +34

    Meeru Telugu Varu kavatam maa adrustam.

    • @kodandapanigunji25
      @kodandapanigunji25 2 роки тому

      R.K. I am extremely sorry, as I have not conveyed my heartful thanks , about this channel by interviewing No.of eminents.Pl.accept my message Whole heartedly.

  • @geetharam1384
    @geetharam1384 2 роки тому +1

    Love you thathayya

  • @blakhart
    @blakhart 8 місяців тому

    🖤

  • @kishorek4470
    @kishorek4470 4 роки тому +2

    Rip sir

  • @cabsscba4403
    @cabsscba4403 4 роки тому +2

    A multi talented and versatile writer and such genius borne rarely...

  • @vadlamani47
    @vadlamani47 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnakodeboyina661
    @ramakrishnakodeboyina661 3 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 2 роки тому +1

    గొల్లపూడి గారు. గొల్లపూడిగారూ. రెండుసార్లు అనే మీరు. మీకు నాజోహార్

  • @venkatraochitturi3348
    @venkatraochitturi3348 3 роки тому

    ఔను మీరు చెప్పిన మాట నిజం. తెలంగాణా ఆంధ్ర ఎప్పుడో విడిపోయి ఉండవలసింది చాలా మంచి జరిగేది.