Lalith Kumar Karunakar Sugguna Exclusive Interview |

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 384

  • @VaddeVaddeAdi9052
    @VaddeVaddeAdi9052 14 днів тому +104

    అన్నా నేను ఒక రైతుని అన్నదాత సుఖీభవ అని చెప్పగలిగే ఏకైక ధర్మం ఈ భూ ప్రపంచం పైన హిందూ ధర్మం మాత్రమే మరి ఏ మతంలో కూడా పండించేవాడు పది కాలాల పాటు సల్లగా ఉండాలని పలికిన పదం ఏనాడు వినలేదు ఇది నేర్పింది మన ధర్మం సనాతన ధర్మం దాని నుంచి వచ్చే మరణమైన స్వర్గం జైశ్రీరామ్

    • @fabulousforties1
      @fabulousforties1 14 днів тому

      True

    • @crazycool2000
      @crazycool2000 13 днів тому +5

      Ante prapancham lo e raithu pandinchada panta, vaalu gaddi pandisthara

    • @AKHIYUV
      @AKHIYUV 13 днів тому

      ​@@crazycool2000 gorre ani enni sarlu prove చేసుకుంటారు,ఆయన ఎంచెప్తున్నాడు నువ్వేం అంటున్నావ్

    • @ManjuNatha-j2d
      @ManjuNatha-j2d 13 днів тому

      నేను కూడా రైతునే అన్న ❤

    • @urstravelling
      @urstravelling 13 днів тому

      మీ 🐑🐑🐑 లాకు తెలియలే ఏం పీకుతున్నారో ​@@crazycool2000

  • @TriveniChalavadi
    @TriveniChalavadi 14 днів тому +22

    లలిత కుమార్ గారు ఆలోచించి ఆవేశం లేకుండా మాట్లాడుతున్నారు మీకు ధన్యవాదాలు కరుణాకర్ అన్నయ్యకి ధన్యవాదాలు జైశ్రీరామ్🚩🚩🙏

  • @Sathyanveshana
    @Sathyanveshana 14 днів тому +31

    💯 correct karunakar Anna
    And Lalith Anna
    Jai shree Ram

    • @stephenkillo9926
      @stephenkillo9926 11 днів тому

      Jai Shri Ram అంటున్నారు what about Vishnu, ఈశ్వరుడు,బ్రహ్మ??

  • @ramadevipakanati8842
    @ramadevipakanati8842 14 днів тому +37

    మీ ముగ్గురు కూడా హైందవ ధర్మాన్ని కాపాడటానికి చేస్తున్న మహా యజ్ఞంలో మేము భాగస్వామ్యం వహిస్తాం.

    • @shankarsriram8794
      @shankarsriram8794 14 днів тому

      Super

    • @Cherry-p2i2i
      @Cherry-p2i2i 13 днів тому

      Inkenduku aalayam ardika sahayam cheyandi varki

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 13 днів тому

      ​@@Cherry-p2i2iఇంతకు నీకు నొప్పేంటి 🤔🐑

    • @sampathkumar-official
      @sampathkumar-official 11 днів тому +1

      Ne mathani nvvu kapadukovadaniki nvvu bagyaswayam ayinapudu christians, muslims, kuda vala mathani kapadukovadaniki yentho chestharu

  • @madhumohanchakali8908
    @madhumohanchakali8908 14 днів тому +28

    నేను ఒక కటర్ హిందూ నేను కొన్ని చోట్ల తెలుసుకున్న చూశా ఇంకా మన బ్రాహ్మణులు కొన్ని అగ్ర కులాలు దళితులను అంటరాని వారిగా చూస్తున్నారు ఇది నిజం ముక్యంగా మన బ్రాహ్మణులు ప్రతి గుడిలో మన పురాణాలు చెప్తె చాలా మంది మారె అవకాశం ఉంది ఇందులో నాది ఏమైనా తప్పులుంటే క్షమించాలి
    జై శ్రీరామ్

    • @atluriramamurthyhik9626
      @atluriramamurthyhik9626 14 днів тому +3

      జై శ్రీరామ్

    • @Cherry-p2i2i
      @Cherry-p2i2i 13 днів тому

      Ela cheppagalaru

    • @ArshdharmamOm
      @ArshdharmamOm 13 днів тому +3

      నీకు ఒక నిజం చెప్పనా హిందూ అనేదే లేదు.
      ఎవడు దారిని పోయే దానయ్య హిందు అని అంటే పెట్టాడు అరువు తెచ్చుకున్న పేరు.
      ప్రాచీన భారతీయ "అర్ష " ఇందులో అంటరానితనం లేదు.
      ఇది ఒరిజినల్
      హిందూ, హిందుత్వం ఇది ఫేక్
      మన వాంగ్మయంలో ఇందు అని పేరు ఎక్కడ కనబడదు.

    • @venkataramanailla1093
      @venkataramanailla1093 13 днів тому

      అగ్ర కుల అహంకారం , నిమ్నజాతి అనే ఆత్మ నూన్యత రెండు povali

    • @Shruthi_Videos
      @Shruthi_Videos 12 днів тому

      ​@@ArshdharmamOm
      మీరు చెప్పింది నిజమే. వేదాలు, ఉపనిషద్ధులు మరియు ఇతర గ్రంథాలు పురాణాల్లో హిందు మతం అనే పదం ప్రస్తావన లేదు.
      యూరోపియన్ వ్యాపారులు మరియు వలసవాదులు 18వ శతాబ్దంలో ఈ పదాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. "హిందూ" అనే పదం 17వ శతాబ్దంలో ఆంగ్ల భాషలోకి ప్రవేశించింది.
      వీళ్ళు సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని శాసనాల్లో పర్షియన్ వాళ్ళు సింధు నాగరికతకు సంబంధించిన ప్రజలనుద్దేశించి పలికినప్పుడు సింధు అనే పదానికి బదులుగా హిందు అని పలికినందున కాలక్రమంలో వారే హిందు మతం అనే నామకరణం చేశారు.
      "హిందూ" అనే పదం భారత ఉపఖండంలో నివసించే ప్రజలకు తమ భౌగోళిక, ఆచరించే సాంస్కృతిక మరియు సంప్రయాలను, మతపరమైన గుర్తింపుగా చేసి ఉపయోగించబడింది యూరోపియన్ వలసవధులవలన.

  • @kadiyamgardenandlandscaping
    @kadiyamgardenandlandscaping 13 днів тому +7

    ఇ ఇంటర్వ్యూ కి అస్సలైన మనుషులు వచ్చారు అన్న 🚩
    జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩

  • @PK-454
    @PK-454 14 днів тому +22

    ఎందుకు మతము మారుతన్నారు అంటే మానసిక దౌర్భల్యం

  • @KumarYadav-pz8qs
    @KumarYadav-pz8qs 14 днів тому +16

    Jai sriram

  • @PK-454
    @PK-454 14 днів тому +22

    Mahender గారు excellent point మొదట్లో చెప్పారు. వంద శాతం కరెక్ట్

  • @hariKrishna-zy6nb
    @hariKrishna-zy6nb 14 днів тому +31

    I support లలిత్ కుమార్,కరుణాకర్ సుగ్గుణ. జై శ్రీ రామ్ 🕉️🚩🕉️🚩🏹

  • @nariyadav3834
    @nariyadav3834 14 днів тому +11

    Karunakar anna ❤ lalith kumar ❤ Manohar Anna ❤ Jai Shree Ram 🚩🚩🚩

  • @edukondalu3083
    @edukondalu3083 14 днів тому +10

    హిందూ మతానికి జై 🙏🙏

  • @nagarajujannu5679
    @nagarajujannu5679 13 днів тому +7

    యాంకర్ గారు ముస్లిం, క్రైస్తవ పండితులు వచ్చినప్పుడు వీళ్ళ తోటి మాట్లాడినట్టుగా ఇంత సౌమ్యంగా మాట్లాడారా?

    • @Santoshsmarty
      @Santoshsmarty 12 днів тому +1

      Vallem panditulu unmaadulu vallu. Okka sasthram radu vallaki. Aa paraayi grandhaalu tappa

  • @damavarapusrinivasulureddy4382
    @damavarapusrinivasulureddy4382 13 днів тому +1

    Well explained about sanathan...by karunakar and lalith gaaru...Very informative interview by you sir❤❤❤

  • @vijaybharath7935
    @vijaybharath7935 14 днів тому +9

    I am wating full interwuve
    Jai sri ram 🚩🚩🚩

  • @sureshguntuka1989
    @sureshguntuka1989 14 днів тому +7

    I support Lilith garu & Karunakar garu😊

  • @haribattu8535
    @haribattu8535 14 днів тому +3

    మీ ముగ్గురు అంటే నాకు చాలా అభిమానం.
    ధర్మ పరిరక్షణకు మీరు చేస్తున్న కృషి వెలకట్టలేనిది.
    ఈ కాలం చత్రపతి శివాజీ లా కనిపిస్తున్నారు.
    మీ ముగ్గురికి నావి ఒక విన్నపం
    ఈ క్రింది 3 అంశాలపై కూడా మీరు స్పందించాలి
    1) మన దేవాలయాలలో కనిపిస్తున్న విపరరీతమైన వ్యాపార ధోరణి
    2) పురోహిత్యం అన్ని కులాలకు ఎందుకు ఇవ్వడం లేదు, ఒకవేళ ఇస్తున్నట్లయితే అందరికి తెలిసేలా ప్రచారం చేసి అందరు నేర్చుకొనేలా ప్రోత్సహించడం
    3) ఆదాయం లేదు/రాని/రావడంలేనటువంటి ప్రాచీన/పురాతన దేవాలయాలలో నిత్య పూజలు ఎందుకు జరగడం లేదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉండి కూడా గ్రామాలలో ఉన్న దేవాలయాలను ఎందుకు పట్టించుకోవడం లేదు. వేరేవాళ్లకు ఊరికి ఎన్ని ఉంటే అందులో ఎంత మంది ఉంటే వాళ్లకు నెలకు కొంత పారితోషికం ఇస్తున్నారుగా
    అలాగే గ్రామాలు/ఊరిలో ఉన్న దేవాలయాల్లో కొంతమందిని పెట్టి వారికి కూడా కొంత పారితోషికం ఇస్తే మీరు అనుకున్న లక్ష్యం తోరగా నెరవేరిద్ధిగా

    • @Cherry-p2i2i
      @Cherry-p2i2i 13 днів тому +1

      Veeru anyamata vinasananam matrame chestaru

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 13 днів тому

      ​@@Cherry-p2i2iఎక్కడ చేసారు రా బాబు వినాశనం 🐑

  • @malleshamsurna8660
    @malleshamsurna8660 14 днів тому +4

    హిందూ గ్రంధాలు బైబిలు రెండు చదివితే ప్రజలకు ఎది సత్యమో తెలుస్తుంది.

  • @pchinna1016
    @pchinna1016 13 днів тому +9

    గుద్దలొ దమ్ము ఉంటే సాంబశివరావు గారితో డెబిట్ చేయండి

    • @subbarao6845
      @subbarao6845 13 днів тому +2

      ఎవడు వాడు

    • @pchinna1016
      @pchinna1016 13 днів тому +1

      @subbarao6845 UA-cam lo search cheyu thelustadi

    • @urstravelling
      @urstravelling 13 днів тому +1

      బొంగు ఏమి కాదు😅😅

    • @pchinna1016
      @pchinna1016 13 днів тому

      @@urstravelling kadu bro

    • @urstravelling
      @urstravelling 13 днів тому

      @@pchinna1016 మరే యాంటే?

  • @varadarajankl3431
    @varadarajankl3431 14 днів тому +5

    జయహో ❤😊😊 బైబిలురత్న 😊😊 ❤ లలిత్ జీ 😊😊 ❤ 😊😊😊

  • @chenrayudu1362
    @chenrayudu1362 13 днів тому +6

    రాముడు కృష్ణుడు మాంసం ముక్కలను వేసుకుని తిన్నారు వాళ్లు మనలా మనుషులు కాబట్టే

    • @subbarao6845
      @subbarao6845 13 днів тому

      అయితే నీ బాధ ఏంటి

    • @urstravelling
      @urstravelling 13 днів тому +1

      Yada ra🐑🐑🐑 emina reference unda ra 🐑🌸 ve

    • @Jobabu
      @Jobabu 12 днів тому

      సూపర్ గా చెప్పావ్

  • @fswgh
    @fswgh 13 днів тому +8

    రేయ్ మీరు మనుషులు కాదు.దయ్యాలు...

  • @Rohith-112
    @Rohith-112 14 днів тому +4

    Interview with kiran paul please ❤

  • @ravikumarreddyjaisriram3458
    @ravikumarreddyjaisriram3458 11 днів тому

    మీ ఫుల్ ఇంటర్వ్యూ ఎప్పుడు పెడతారో చెప్పండి అన్న అప్పుడే వీడియో చూస్తారు హిందువులందరూ. ఇలా కొంచెం కొంచెంగా వీడియోస్ పెడితే ❤

  • @poorboy..3058
    @poorboy..3058 14 днів тому +8

    Jai Shree ram

  • @chanduevents5825
    @chanduevents5825 14 днів тому +2

    కరుణాకర్ సుగుణ మరియు లలిత కుమార్ మహేందర్ గారికి ఆ దేవుడు చల్లగా చూడాలి. Jai shree Ram 🚩🕉️🙏🏻🙇🏻

    • @Cherry-p2i2i
      @Cherry-p2i2i 13 днів тому

      Meeru ardika sahayam cheyandi.

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 13 днів тому

      ​@@Cherry-p2i2iచస్తాం రా బాబు 🐑బిడ్డ ఇంతకు నీకోచ్చిన నొప్పేంటి

  • @Sudheerg-u4x
    @Sudheerg-u4x 12 днів тому

    కరుణాకర్ అన్న లలిత్ కుమార్ అన్న చక్కటి విశ్లేషణ చెప్పారు చక్కటి ప్రశ్నలు అడిగిన మహేందర్ గారికి కూడా ధన్యవాదాలు జై శ్రీరామ్ 🚩 🙏

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 11 днів тому

    జై శ్రీ రామ జై సూపర్ సార్ 🔱🚩🙏

  • @bharathkumar-ky3vq
    @bharathkumar-ky3vq 7 днів тому

    Super clear & clarity icharu bro

  • @srikumarrandbqchyd5486
    @srikumarrandbqchyd5486 13 днів тому

    అన్నగారు మీరు సనాతన ధర్మం రక్షణ కొరకై పోరాడుతున్నారు. ప్రతి హిందువు సపోర్టుగా ఉంటారు. జైశ్రీరామ్ జై భారత్.

  • @yesuraju1610
    @yesuraju1610 14 днів тому +34

    మళ్లీ సాంబశివరావు గారిని తీసుకురండి అన్న

  • @majjiteja7796
    @majjiteja7796 13 днів тому

    Jai sivashakhthi ❤❤❤🎉🎉🎉❤❤
    Jai karunakar annna ❤❤❤
    Jai Sanatan 🎉🎉🎉❤❤❤❤❤

  • @iamlucifer5312
    @iamlucifer5312 14 днів тому +5

    Hinduism vardhillali , jai sriram

  • @shankarsriram8794
    @shankarsriram8794 14 днів тому +2

    జై శ్రీరామ్, జాగో హిందూ, జై లలిత్ గారు,జై కరుణాకర్ గారు

  • @vittalsruthibanjara
    @vittalsruthibanjara 12 днів тому

    JAI shree Ram good information annayalu eppudaina melukondi o hindu jago hindu jago ❤

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 12 днів тому

    కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన కర్మలననుసరించి ఫలితాలను అనుభవించ
    వలసి ఉంటుంది. అందుకే సర్వ భూత హితకరంగా ధర్మ బద్ధంగా జీవించమంటుంది ఈ ధర్మం.
    ఎంత విచ్చలవిడిగా జీవించి, ఎన్ని ప్రాణులను
    హింసించిన, మతం కోసం ఎందరిని చంపినా, క్షమించి
    స్వర్గన్ని, సుఖాలను ఇచ్చే
    దేవుడున్నాడనే ప్రలోభం తో చాలామంది మతం మారుతున్నారు. ఓట్లకోసం నాయకులు, భోగంకోసం మత ప్రచారకులు, విచ్చలవిడి సదుపాయం ఉన్నందున ప్రజలు ధర్మాన్ని వదలి ఇతరమతాల వైపు పరుగులు తీస్తున్నారు.

  • @minimideanewschannel906
    @minimideanewschannel906 10 днів тому

    నమస్కారం అన్న నేను కిస్తే నుండి నేనే బైబిల్ చదవలేదు నువ్వు బాగా వివరించి చదువుతున్నావ్ బైబిల్ గురించి నమస్కారం అన్న

  • @swarnalathareddy1002
    @swarnalathareddy1002 13 днів тому

    We support 🙌 you all 🎉🙌

  • @MAAYA-SATYAM
    @MAAYA-SATYAM 12 днів тому

    దారుణంగా మతం మారటానికి కారణం మన మతం లో ఉన్న జ్ఞానం ఏంటో మనకు తెల్వకపోవటం ముఖ్య కారణం 🚩

  • @MuskudiNageswararao
    @MuskudiNageswararao 11 днів тому

    Jai shree Ram 🚩🚩

  • @MylapalliVenkatesh-sc6vt
    @MylapalliVenkatesh-sc6vt 13 днів тому +3

    Jai Hind Jai Bharat Jai sri ram

  • @dskalyanteja7539
    @dskalyanteja7539 11 днів тому

    ప్రచారంలో ఎక్కువ సార్లు చెప్పి అబద్ధాలు నిజం అని నమ్మిస్తున్నారు.ల లిత్ గారు చెప్పింది నిజం

  • @JashuvaPati
    @JashuvaPati 13 днів тому +3

    అన్నా చర్చి మీటింగ్, some పని కి ఉపయోగిస్తారు.. కొందరు మాత్రమే మోసం చేస్తారు.😮

  • @vittalsruthibanjara
    @vittalsruthibanjara 12 днів тому

    E video chusi chala mandhi hindu mana sanatana dharmani support chestaru anukuntunnanu

  • @yaskartshiva9885
    @yaskartshiva9885 14 днів тому +2

    Jai karunakar lalith gaaru❤❤

  • @ssanvi164
    @ssanvi164 14 днів тому +5

    Jai Shree Ram Jai Bharat Jai Sanatana Dharmam ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳

  • @sramanaidu1646
    @sramanaidu1646 13 днів тому +2

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ lalitt కుమార్ గారు

  • @sramanaidu1646
    @sramanaidu1646 13 днів тому +2

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మహేందర్ గారు

  • @muraliakurathi7474
    @muraliakurathi7474 12 днів тому

    Jai shree ram ❤❤❤🚩🚩🚩🚩🚩

  • @sramanaidu1646
    @sramanaidu1646 13 днів тому +2

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు

  • @bantuchinababu9680
    @bantuchinababu9680 11 днів тому

    హలో బ్రదర్ హెల్త్ గారు సుగుణ గారు మా ఏరియా కి రండి. ఇక్కడ ఎవరు ఎవర్ని వెలివేస్తున్నారో తెలుస్తుంది

  • @jatlarambabu6793
    @jatlarambabu6793 13 днів тому +1

    జై హిందూ జై జై హిందూ

  • @kurakuswapna7301
    @kurakuswapna7301 14 днів тому +3

    Real god only jesus christ ✝️🙏🏻

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 13 днів тому

    Super Jai shree ram jai hanuman gurudevobhava 😊🙏👍

  • @k.srnivasuluksv7132
    @k.srnivasuluksv7132 13 днів тому

    జై హిందూ ❤❤❤❤❤❤❤

  • @sandeepmarpu3190
    @sandeepmarpu3190 11 днів тому

    ఎంతో మంది వచ్చారు ఎంతమంది పోయారు ఆఫ్టర్ వీళ్లది ఏముంది

  • @ramakrishnasetty5132
    @ramakrishnasetty5132 14 днів тому +2

    మన హిందూ దేవాలయాలు ప్రభుత్వం యొక్క దేవాదాయశాఖ కమీషనర్ ను నియమించి ఆదాయ వనరు గా మార్చి నారు.ఎక్కడ అయితే మరి ముఖ్యంగా sc వారిని, పేదలను,బిచ్ఛగాళ్ళ ను ఆదరణ పేరుతో వసపరుచు కొని ఎటువంటి ధర్మం తెలియని కొందరు వారి జీవన భృతి కోసం పాస్టర్ అవతారం ఎత్తి వాడు దోచుకోవడం మెదలు పెడతాడు వాడు 5 నుండి 10 సంవత్సరాల లో కారు బంగ్లా సంపాదించి చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉంటారు.మన స్వాములు దక్షిణ తో వాళ్ళ కడుపే నిండదు వారు ప్రజలకు ఏమి చేయగలరు.ఇంకా కొందరు పీఠాధిపతులు VIP సంస్కృతి లో ఉన్నారు.ఉన్న iskon వారు విదేశాల్లో కొద్ది ప్రభావం చూపుతున్నారు.ఇంకొక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది sc,st పేరుతో ఉద్యోగం పొంది క్రిష్టియన్ లో చేరుతాడు వారు మన గురువులు అవుతున్నారు.మన హిందూ సోదరులు చదువు ట్యూషన్లు, ఉద్యోగాలు సంపాదనా తప్ప వేరే ధ్యాస లేదు ఎందుకంటే మనకు ఎలాగూ ప్రభుత్వ ఉద్యోగాలు రావు.

  • @upendharchary6537
    @upendharchary6537 13 днів тому

    మా అన్నలు కరుణాకర్ సిగ్గున మరియు లలిత్ కుమార్లు కట్టర్ హిందువులు ఐనప్పట్టికి, బైబిల్ ని పుక్కిలించి పారేసిన పండితులు.
    వీళ్ళ విప్లవం రెండు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అవగాహన తెస్తుంది.
    జై శ్రీరామ్ 🙏🕉️🚩

  • @varunsuryas6198
    @varunsuryas6198 11 днів тому

    Jai shree ram jai shree krishna

  • @MRamaRaoRamaRao-v2e
    @MRamaRaoRamaRao-v2e 12 днів тому

    నమేస్తే అన్న మతమనేది మనుసులు సృష్టించింది కాదు.సన్నాతన గ్రంధం, ధర్మం నుండి వాళ్ళు వ్రాసినవి.

  • @JashuvaPati
    @JashuvaPati 13 днів тому +4

    చదివితే తెలుస్తుంది. మీ గ్రంధం మంచి బోదించండి ఎందుకు ఇతర విశ్వాసం నమ్మతే ఏడుస్తారు.

    • @urstravelling
      @urstravelling 13 днів тому

      అదీ ప్రెష్ణ మీ చర్చ లొ ఎందుకు అడగరు

    • @ramkrishna7013
      @ramkrishna7013 13 днів тому

      Arey daridrullara,, start chesindi evaru ra.... Meere kada raa maa matham meda edchedi...

  • @srinivasarao6411
    @srinivasarao6411 13 днів тому +1

    అన్నా... ఒక్క విషయం.... ఏమైనా compliant చేస్తే christians చెయ్యాలి కాని 10% గురించి మీకు ఎందుకు బాధా? వాళ్ళ church లోకి వచ్చిన వాళ్ళని వాళ్ళు అడుగుతున్నారు... ఉంటే వాళ్ళు ఇస్తారు లేకపోతే లేదు.... మీకెందుకు ఆ నొప్పి....? అసలు వేరే మతం వారి పద్ధతులు మనకెందుకు....? మన హిందూ ధర్మం, మన భగవద్గీత గురించి చర్చించుకుంటే బాగుంటుంది కదా....

  • @skvallivalli9865
    @skvallivalli9865 13 днів тому +1

    అన్నా మీరు ఒక హిందూ యాంకర్ గా మాట్లాడుతున్నారు గాని వాళ్ళిద్దరితో డిబేట్ మాట్లాడండి అన్న

  • @Venkatesh1022
    @Venkatesh1022 13 днів тому +1

    Dharmam kosam fight chesthunna Lalith gariki, sugunakar gaariki, media lo maarpu thesthunna mahender gaariki Jai Sri ram🚩. Convertion endhuku jaruguthundhi, ela aapali anedhi mee heart and andhari hindus heart lo unna question. Lalith garu, sugunakar gariki 🙏. Bavishya puranam lo ee desert(dangerous) religions kaliyugam lo vasthani ani undhi.

  • @bale.nagendrababu1537
    @bale.nagendrababu1537 10 днів тому

    మతం ఈజీగా మారుతున్నారు అంటే నిజం తెలుసుకుని నిజమైన దేవునీ వైపు తిరుగుతున్నారు, బలవంతగా ఎవరు మారరు

    • @vemananarikanala3530
      @vemananarikanala3530 10 днів тому

      మూడు మేకులు పిక్కోలేక కుక్క చావు చచ్చినవాడు దేవుడా😂😂😂

  • @garikinamallesh1867
    @garikinamallesh1867 13 днів тому +1

    జై శ్రీ రామ్

  • @ramadevimiriyala6642
    @ramadevimiriyala6642 13 днів тому

    Jai sri ram

  • @Keentofind
    @Keentofind 13 днів тому

    Is it full interview??

  • @srichowdary4956
    @srichowdary4956 13 днів тому +1

    ❤jai sree raam ❤

  • @AnilKumar-yv1xc
    @AnilKumar-yv1xc 14 днів тому +5

    Sir do interviews karunakar with sambasivarao Lalit Kumar with honey Johnson radamanohardas with Kiran Paul I think single person interview are not useful to people

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 13 днів тому

      అవునా మీరంటున్నా వాళ్ళని bbl పూర్తిగా చర్చిలో చదివి చెప్పమను వాళ్ళు g లో దమ్ముంటే

  • @Surya-rv8yk
    @Surya-rv8yk 14 днів тому +1

    Great man
    India being a secular country where anyone can take any religion who can preach and practice any religion
    These people are saying India which is a secular country setting like a country who is owned by Hindus
    And none of these persons preached about their own religion atleast once.
    Hatsoff to this media too whos going agains amendments of Indian constitution

    • @SHIVAGADE-u8q
      @SHIVAGADE-u8q 14 днів тому

      Gorrevi ani prove cheskunav bro,,,Mee matha pracharam cheskunte evadkinproblem ledu but ma devude goppa, vere vallu devullu kadu rallu rappalu antaru, ade problem,,, so u better understand on which side guilty is

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 13 днів тому

      సెక్యూలర్ అనే పదం ఎప్పుడు చేర్చారు రాజ్యాంగంలో చెప్పుతావా

  • @chittoor680
    @chittoor680 12 днів тому +1

    Ch sambhsivarao గారితో వీళ్లను కలిపి ఒకసారి డిబేట్ cheyandi

  • @srinivasaraokota8189
    @srinivasaraokota8189 13 днів тому

    Support Lalith garu and karunakar garu

  • @ramadevik2654
    @ramadevik2654 14 днів тому

    Full video yekada undhi bro

  • @yesuraju1610
    @yesuraju1610 14 днів тому +14

    మహేంద్ర గారు మీరు కచ్చితంగా ఒకే తల్లికి పుట్టిన వాళ్లయితే, సాంబశివరావుతో కలిసి కూర్చోబెట్టండి కరుణాకర్ ని లలిత కుమార్ ని, నిజంగా మీరు ఒకే తల్లికి పుట్టిన వాళ్లయితే, మీకు నిజంగా దమ్ముంటే, ప్రజలకు మీరు సత్యాన్ని ఒక విధంగా చెప్పాలి అని అనుకుంటే, తీసుకురండి సాంబశివరావు ని

    • @Mahessarasa
      @Mahessarasa 14 днів тому

      ora kojja.. ee dhi chakayara.. ua-cam.com/video/sUJrXNCfUrk/v-deo.html&ab_channel=WFAA

    • @Cherry-p2i2i
      @Cherry-p2i2i 13 днів тому +1

      Meeru Anni cheppina vallu spandincharu.

    • @srinagachandrasekharmahank8770
      @srinagachandrasekharmahank8770 13 днів тому

      నమస్కారం వెర్రి గొర్రె గారు. ప్రపంచంలో ఎవరైనా ఒకే తల్లికి పుడతారు అందులో సందేహం లేదు. మీరు నింద చేయాలంటే "ఒకే తండ్రికి పుట్టారంటే" అంటారు. మీ మెదడును సిలువ మీద నుండి తీసి వంట్లోకి చేర్చుకుని ఉంటే మీకు ఈ విషయం తట్టేది.
      అలా వంట్లోకి తెచ్చుకుని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి.
      ‍ ఒకే ఒక్క పుస్తకం చదివి పదవి తరగతిలో ఉత్తీర్ణులు కాలేరు, ఒకే ఒక్క పుస్తకం చదివి ఇంటర్ లో ఉత్తీర్ణులు కాలేరు, ఒకే ఒక్క పుస్తకం చదివి గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణులు కాలేరు, ఒకే ఒక్క పుస్తకం చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణులు కాలేరు, ఒకే ఒక్క పుస్తకం చదివి పీ హెచ్ డి సంపాదించలేరు, అటువంటిది ఒకే ఒక్క పుస్తకంలో (బైబిలు) పుట్టుక నుంచి మరణం వరకు మనిషికి కావాల్సిన సమాచారం మొత్తం ఉందని దాన్నే నమ్మకపోతే నరకమని, నరుకతామని చెప్తే నమ్మేవారిని ఏమంటారు? పాపి? గొర్రె?

    • @urstravelling
      @urstravelling 13 днів тому +1

      మరే మీరు ఎవరు పుటినారు..?

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 13 днів тому

      ఏసుగాడు ఒక తండ్రి పుట్టనా వాడైతే వాడి తండ్రి పేరు చెప్పమను 1/2గుండు గాడిని 🐑బిడ్డ

  • @venkatattela1989
    @venkatattela1989 13 днів тому +4

    ఏది ఏమైనా...సత్యమే జయిస్తుంది....debate పెడితేనే నిజానిజాలు బయటకి వస్తాయి....🎉🎉🎉

  • @bhavaniammu1314
    @bhavaniammu1314 13 днів тому

    Jai sri 🙏ram

  • @mohanguggilam6227
    @mohanguggilam6227 13 днів тому

    Hare Krishna.. .

  • @javapumadhusudhanara8716
    @javapumadhusudhanara8716 12 днів тому +1

    Sanatana darmam lo antaranitam ...kula vivaska ... Linga vivaska ...mata vivaska.. evanni kallu ki kanipinchava... you are 3 numbers truly blinders

  • @vasarjun6567
    @vasarjun6567 14 днів тому

    Chala bagundi video, jai shree ram🚩🚩🚩🚩

  • @Mahesh-s9e8b
    @Mahesh-s9e8b 10 днів тому +1

    Anna mana Hindhu grandhalu thesukoni ekkada loopaalu unnayo chuddham..bibble thesukoni chuddham andhulo loopaalu unnayemo.. assalu mana grandhala gurinchi emi theliyani vallatho emi matladali ,em follow avvali..ledhante debet ki sambanna gaaritho kurchopettandi.

  • @ktraman7523
    @ktraman7523 14 днів тому +4

    Nenu Hindu ne Kani Yesu Prabhu’s ni balanga namutha He is real God
    He change my life

  • @MeerahussionShaik
    @MeerahussionShaik 14 днів тому +3

    మీరు ఇంకా lkg లోనె ఓన్నారు

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 12 днів тому

    👍👍👍👍

  • @rajubabu424
    @rajubabu424 13 днів тому +8

    వీళ్ళ గొప్పలు వీళ్ళే చెప్పు కోవడం వేరే మతాల గురించి కించపరచడం చాలా బాగుంది.. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది కదా...వీళ్ళ మధ్యలో వేరే మతస్తుడు ఒక నాస్తికుడు ఉంటే బాగున్ను

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 13 днів тому

      అవును మరి పాస్టర్స్ గాళ్ళు 🐑గాళ్ళు మాట్లిడినప్పుడు నీ నోరు మూతపడిందా వేరే మతలను విమర్శలు చేయడం 🤔

    • @shaiknazeem4198
      @shaiknazeem4198 13 днів тому +3

      జోగి జోగి రాసుకుంటే రాలేది బూడిద ఇప్పుడు ఇ సామెత వర్తిస్తుంది 🤣😁😄😁🤣😁😄

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 13 днів тому

      @shaiknazeem4198 ఏందిరా మార్క ముందు ఖురాన్ లో ఉన్న బుతూ ఏందిరా

  • @anithameshram7119
    @anithameshram7119 13 днів тому +1

    Hello
    Lalith Kumar garu
    You will understand very soon, there is only one God Jesus Christ

  • @lavanyab2258
    @lavanyab2258 12 днів тому

    🎉🎉🎉🎉

  • @bdasharath8445
    @bdasharath8445 10 днів тому +2

    సనాధర్మం లో ఉన్నన్ని లోపాలు ఏ గ్రంధాల్లో (ధర్మల్లో )లేవు లలిత 😢

  • @rajaraokomara491
    @rajaraokomara491 13 днів тому

    Hare Krishna

  • @MadhanuRsjm
    @MadhanuRsjm 13 днів тому +1

    Lalli black mail cheysi kotlu sampadinchaduu .

  • @RAM-dz3pn
    @RAM-dz3pn 13 днів тому +1

    Jai Sri raam

  • @Tatacapital34
    @Tatacapital34 13 днів тому +1

    Hello mahender annagaru naa vinnapam yenti ante first meeru vallani adugandi
    Maana hinduvul matham markunda mana mathamlo vunna goppa vishayalu maru manchi matalu cheppadam valla prayojanam ledhu antara 😢😢😢
    Avi yento maku kuda thelusukovali ani vundhi mari konchem adugandi
    Mee muddi first cleaga shubram cheskondi pls

  • @siriyalasatyanarayana8734
    @siriyalasatyanarayana8734 10 днів тому

    పది మందికి ఉపయోగపడే పనులు చేయండి

  • @klordwelsley7334
    @klordwelsley7334 14 днів тому +6

    Jai Jesus, He is coming bro, be alert to go with Him. ❤ Lord welsley

    • @sainikBharat
      @sainikBharat 14 днів тому +1

      We will give big nails for him this time😅

    • @raju88088
      @raju88088 14 днів тому +4

      నాకు message చేయు వచ్చాక కొంచెం మాట్లాడేది ఉంది

    • @srichowdary4956
      @srichowdary4956 13 днів тому

      😂​@@raju88088

    • @urstravelling
      @urstravelling 13 днів тому

      😅😅😅😅😅 when coming...?

  • @Iluvmybharath
    @Iluvmybharath 13 днів тому +1

    మీ గ్రంథాలను విడిచి మీరిలా గే ఎప్పుడు చెబుతూ ఉన్నండి.... ఎ లోపము లేదా.....అది నీవు కాదు లాలూచీ....దేశ ప్రజలకు చెబుతున్నారు...మీరంతా సిగ్గు పడాలి....బైబిల్ లేనిది మీరు చెబుతూ ఉన్నారు....మీ వల్లే యేసు ప్రభువును నమ్ము తు ఉన్నారు....లాలూచీ చెప్పినట్లు ..మంచిగా పలక రించ కుండా.... నారుకుందామా మీ వల్ల క్రస్టవుల పక్షముగా నేను కత్తి పట్టు కోవాలని అనిపిస్తుంది...

  • @MubeenaMubeena-tx7vz
    @MubeenaMubeena-tx7vz 12 днів тому

    West Lalit Kumar

  • @mohang1876
    @mohang1876 13 днів тому +1

    Veelidarni samasiva rao daggara kurcho pettandi anni bagotham bayatiki vasthadi. Karunakar ki samba siva rao ante chala bayam max pettukodu😂

  • @bror.yesubabu2427
    @bror.yesubabu2427 14 днів тому +10

    ఈ లలిత్ కుమార్ గాడు కరుణాకర్ గాడు ఏ పని చేయకుండా ఎలా బతుకుతున్నారో ఎక్కడ నుంచి వస్తున్నాయి డబ్బలు

    • @satheeshneeraties
      @satheeshneeraties 14 днів тому

      Dashama bagaham ani matram adukodam ledu sir

    • @satheeshneeraties
      @satheeshneeraties 14 днів тому

      Enka rm ayina doubt unte adagandi nenu clear chestha naku oka question undi adhi clear cheyagaluguthara

    • @bror.yesubabu2427
      @bror.yesubabu2427 14 днів тому

      @@satheeshneeraties ఒక వ్యక్తిని దగ్గరగా చూడటం వేరు ప్రచారంలో ఉన్న అబద్ధాలు నమ్మటం వేరు

    • @satheeshneeraties
      @satheeshneeraties 14 днів тому

      @@bror.yesubabu2427 1000 mandhiki chusa vostha ante chuistha
      Church perutho cr sampadnchina valani and Christian ga convert ayi kuda enka siggu lekunada sc hindu ani job tcehukunnavalani
      Ipudu mari valu dongala dorala chepandi bro mere

    • @KMallesham-st9pc
      @KMallesham-st9pc 13 днів тому +1

      Lalit Kumar gadu hindhu nasanakari

  • @srinivasaraochalla849
    @srinivasaraochalla849 13 днів тому

    Trimurtulani chusinattu undhi ji jai sreeram

  • @narsimhakammadanam7013
    @narsimhakammadanam7013 13 днів тому

    రాక్షసుల పాలిట రామలక్ష్మణులు.......
    తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ల పాలిట వీరిద్దరు😂