108 లక్ష్మీ నరసింహస్వామి నామాలు ||కళ్యాణి ద్విభాష్యo || Sri Lakshmi Narasimha Swamy Devotional Songs
Вставка
- Опубліковано 10 жов 2024
- 108 లక్ష్మీ నరసింహస్వామి నామాలు ||కళ్యాణి ద్విభాష్యo || Sri Lakshmi Narasimha Swamy Devotional Songs
ఊరుగొండ లక్ష్మీ నరసింహస్వామి మహిమలు.
సేకరణ.. కళ్యాణి ద్విభాష్యo
108 లక్ష్మీ నరసింహస్వామి నామాలు.
గానం కళ్యాణి ద్విభాష్యం
రచన పొన్నాల వెంకటేష్
ప్రోగ్రామ్మింగ్ సాయి చరణ్ భాస్కరుని
వీడియోగ్రఫీ సాయి మాగంటి
వీడియో ఎడిటింగ్ ప్రవీణ్ సామినేని
మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ భాగ్య
లొకేషన్ బాలాజీ టెంపుల్ శ్రీనగర్ కాలనీ
నిర్వహణ సంగీతం కళ్యాణి ద్విభాష్యం
నరసింహ నరసింహా!జయ జయ లక్ష్మీ నరసింహా!!
నరసింహా నరసింహా!ప్రహ్లాద వరద నరసింహా!!
అద్భుత రూపా
అనాథ రక్షక
ఆపద్భాంధవ
ఆశ్రిత రక్షక
ఇష్టార్థప్రద
ఇహపరదాయక
ఈశ పరేశ
ఈశ్వర పూజిత
ఉగ్ర స్వరూప
ఉగ్ర నేత్ర
ఊర్ధ్వ బాహు
ఊర్ధ్వ పుండ్ర
ఋషిగణ సేవిత
ఋణవిమోచన
ఎల్లయు నీవే
ఏలీక నీవే
ఐశ్వర్య ప్రద
ఐన వాడవు
ఓంకార రూప
ఔషధ నామా
అంతట నిండిన
అంతర్యామి
కరిరాజ వరద
కశిపు సంహార
కాల చక్రాయ
కాలాంత కాయ
ఖడ్గజిహ్వాయా
ఖండితరిపు శ్రీ
గరుడ వాహన
గండభేరుండ
ఘోర విదారణ
ఘన దైవమ శ్రీ
జ్ఞాన ప్రదాత
జ్ఞాన స్వరూప
చతుర్భుజాయ
చందన చర్చిత
జగములనేలే
జయమునీకిదే
జగన్మోహనా
జ్యోతి స్వరూపా
త్రిలోకపూజిత
త్రినేత్ర ధారి
దనుజ మర్దన
దుఃఖ నివారణ
దేవాదిదేవ
దీన శరణ్య
ధర్మ సంస్థాపక
ధరణీనాయక
నరమృగ రూప
నిత్యానంద
పరమదయాకర
పావన నామ
పంకజ నేత్ర
పంచానన శ్రీ
ప్రేమస్వరూప
ప్రతాప రూప
ఫణిపతి శయన
ఫాలనేత్ర
బంధ విమోచన
బ్రహ్మాది వందిత
భవభయహరణ
భక్తజన ప్రియ
భాగ్యదాయక
భీకరరూప
మునిజన పూజిత
మోక్ష ప్రదాత
యోగిహృది వాస
యోగానంద
యజ్ఞ స్వరూప
రవి శశి నేత్ర
లలిత లావణ్య
లక్ష్మీ నాయక
వజ్ర దంష్ట్రాయ
వజ్ర నఖాయ
వేదవేద్య
వరదాభయకర
శరణము నీకే
శాంతస్వరూప
శిష్ట పోషక
శంకర పూజిత
షట్వర్గారి
షోడశ బాహు
సర్వమంగళా
సంకటహరణా
హరినారాయణ
క్షీరాబ్ధివాస
అహోబిలేశ
నవ నారసింహ
అంతర్వేది
అంజలిగొనుమా
కదిరి నివాస
కారుణ్యమూర్తి
కనకాచలేశ
సాలగ్రామ రూప
ధర్మపురీశ
శేషప్పకవినుత
నింబాద్రి వాస
మట్ట పల్లేశ
పెంచలకోన
పెనుగొండ నిలయ
మంగళ గిరీశ
పానక ప్రియ
సుందిళ్ళ వాస
సింగరాయగిరి
స్తంభాద్రీశ
హేమాచలేశ
యాదగిరీశ
వేంకటప్రియనుత
#108LakshmiNarasimhanamalu
#kalyanidwibhashyam
#narasimha
#srilakshminarasimhaswamy
#music
#trending
#newdevotionasongs
#youtube
#lordnarasimhaswamy
#telugubhaktisongs
#telugudevotionalsongs
#2024LordnarasimhaTeluguDevotionalSongs
Narasimhaswamy,lord narasimha swamy, Narasimha swamy, narasimha swamy,
narasimha swamy songs, lakshmi narasimha swamy, narasimha swami, narasimha swamy images, narasimha swamy, telugu devotional songs, devotional songs, narasimha swamy, narasimha swamy songs, lakshmi narasimha swamy devotional songs, lakshmi narasimha swamy songs, sri lakshmi narasimha swamy songs in telugu, sri lakshmi narasimha songs, lakshmi narasimha swamy charitra, narasimha devotional songs, narasimha swamy patalu, narasimha swamy whatsapp status, yadagiri lakshmi narasimha swamy, kadiri narasimha swamy songs, kadiri lakshmi narasimha swamy temple, kadiri lakshmi narasimha kalyanidwibhashyam songs
చాలా చాలా బాగుంది మీ వాయిస్ మేడం
Oomme sairaam gurudatta sree simhachala laxminarisimha namha saranam swamy give me good health and wealth
Blessings From Sri Lakshmi Nrusimha Swamy. JAI SRIRAM
Chaala bagunnadamma ammamma
ఓం అహోబిలం లక్ష్మీ నృసింహ స్వామి నమః 🙏🏼
Oomme sairam gurudatta narisinha namha saranam simhachala Laxmi narisimha saranam narisimha swamy give us good health and wealth forever sudhakar jogimahanti founder organizer sree yuvaranzani kala vedika kakinada and vaizag a p jayhoo jayhoo bharath jayhoo
చాలా బాగుందమ్మా. సిహాచలంలో మన సన్నిహితులకు పంపుతున్నాను. వాళ్ళు నరసింహ స్వామి భక్తులు.
Madam it is excellent chala baga unnadhi baga padaru mee manassu akkadapetti devudu kallaku kanapedele padaru
Iam from kerala .I love my Narasimha. This song awesome ❤❤❤❤
చాలా బాగుంది.కల్యాణి గారు
Chala Baga Baga paderu Andi madam Lakshmi bhavaja Kalyani garu abhinandanalu dhanyavadhamulu madam garu namaskarmulu Gandhi jupati cini field Chennai thank you
Super dhoddaa❣️✨👍
చాలా బావుంది కళ్యాణి
Chala bavundamma.seshagiri rao
శ్రీమతి కల్యాణి గారు, స్వామి వారి నామాలను చాలా శ్రావ్యంగా పాడారు 💐🙂👍
Nice akka
Chala bavunnayi
Very nice
Bavundi madam
Entho powerful naamaalu
చాలా bagunnavi Nice
Very nice...excellent....i am ur Facebook friend...am also a singer & guitarist 🎸 🎉🎉🎉
Nice kalayani garu
Chala bavundi madam
Chula bagaundi from bk Aruna
సూపర్
Ramakrishna here very nice
Superb rendering.God bless you chy.sow Kalyani.
Naamaali chala bavunnayi
Very nice madam gowri here
Excellent Singing n Melodious voice Madam Garu Congratulations 💐🙏
Hindola ke andam techaru chala ramyamga padaru
Super Ma'am 🙏
Nice
Nice madam
Jay badri vishal ❤
చాలా బాగా పాడారు మేడం
Chalabags padukalyaniharu
Madam I'm Naveen from srikakulam
చాలా బాగా పాడావు కళ్యాణి 🙏🙏
Simhachalam eeshwarrao.
Venkata lakshmi here
Divine 👃👃
Entho bavundi madam.naa Peru narasanna.araku
Versi nice madam
Namo naarasimha
చాలా చక్కగా పాడారు, ఓమ్ శ్రీ లక్ష్మి నరసింహయ నమః🙏🙏
This is Usha balasubrahmanyam from bombay
శ్రీ నరసింహ !జయ నరసింహ!జయ జయ నరసింహదేవా!
,,,,....🙏🙏
🙏🙏🙏
I will farward
Chakkaga padavamma
Excellent rendering. 🙏
Excellent 👌👌👌
Manassu petti padaru madam
Lyrics pampandi wrayadamkastamgavundi
Pedathaanu
Please see in the description
Lyrics please
ఈ పవర్ ఫుల్ మంత్రం చేదివే ది ఇలా సౌమీయం గా. కాదు..మంత్రం లో నే వుందిగా రౌద్రం గా ఉంటుంది
Point noted. Thanq
Very nice
Chala bavundi
This is vani very nice
Namo narasimhaya
🙏🙏🙏
Nice mam
Very nice
Very nice
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏