ఈ చిన్న విషయాలు పాటిస్తే ప్రతిరోజూ పండగే | turn life into festival | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 24

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 Місяць тому +2

    మమ్మల్ని వర్తమానంలో మరియు ప్రశాంతంగా ఉండటానికి మీ అద్భుతమైన మాటలు మాకు ఉపకరిస్తున్నాయి.
    కృతజ్ఞతలు🙏

  • @111saibaba
    @111saibaba Місяць тому +4

    చెప్పిన కధ టైటిల్ చాలా బాగుంది. Present లో ఉండడం. Pleasant గా ఉండడం మీరు చెప్పిందీ బాగుంది. మన స మాజం లో అప్ప్రెసియేషన్ పొదుపు గా వాడుతు ఉంటాం. చూస్తే ప్రతి వ్యక్తి లోను ప్రతి దాంట్లో ట్లోను ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అది నిజాయితీ గా, సంకొంచెం లేకుండా చెప్ప వచ్చు. Violin సంగీతం బాగుంది.

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 Місяць тому +2

    THANK YOU...RISA ❤❤

  • @chalapathitk8972
    @chalapathitk8972 Місяць тому

    Good discussion.
    Keep some time for you every day.
    Be present
    Be pleasant
    That is all life. Tq Risa garu.
    Haribol Harekrishna

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Місяць тому +3

    BE IN PRESENT..BE PLEASANT.!
    Yesterday is gone.
    Tomorrow is yet to come.
    Today is here and it is only real.!
    Past is Misery.
    Future is un answered Question.
    Present is a Gift
    That's why we call it as "PRESENT".!
    Past is History.
    Future is Mystery.
    Present is Momentary.. So, Always be in the moment , since this moment is Life.!

  • @chalapathitk8972
    @chalapathitk8972 Місяць тому

    Live every day like festival.
    Appreciate others.
    Accept your mistakes early and quickly.
    As if you don't have ego. Tq Risa garu, for somany easy suggestions for everyone.
    Haribol Harekrishna

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Місяць тому

    అంతా బాగుంది రిసా ji ఏది ఏమైనా ఇంకో మనిషి లేకుండా ఎక్కువ, చాలా ఎక్కువ సమయం గడపడం life easy గ నడవడం కష్టం అవుద్ది అనిపిస్తుంది. ...ఆలా అని మనుషులతో కాస్త గడిపితే. .complicatins కూడా బానే వస్తాయ్. ..మౌనమే బెటర్. .అనిపిస్తుంది మీరన్నట్లు. .జడ్జి చెయ్యడానికి ready గుంటున్నారు. ..పోనీ వాళ్లే మన్న కరెక్ట్ గుంటారా అంటే. ...వాళ్ళు చెప్పేది కనీసం పాటించని మనుషులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్లే. ..వాయిలైన్ sound షార్ప్ and సూథింగ్ గా వస్తుంది. ..మునుపటికంటే 🎉పండగ శుభాకాంక్షలు 🎉

  • @kanakaswamychilumula6617
    @kanakaswamychilumula6617 Місяць тому

    👌🙏నే, నా, అనే అహకారం లేకుంటే ప్రతీ రోజూ పండగ ఆనందమే,,,,, అనే,,, విషయం తోపాటు వర్తమానం లొ నీ,,, మీరు చేపిన విధానం,,, కొంచెం ఓపిక చేసుకొని అలవాటు చేసుకుంటే,,,, అంత సంతోషమే,,,, కదా,,,, 🙏🙏🙏
    మీరూ చేపిన విషయాలు అనుసరిచి రామానుల గురించి తెలుసుకుంటు ప్రతీ పౌర్ణమినాడు అరుణాచలం వెళ్లి గిరి ప్రదర్శన చేసి రామానుల ధ్యాన మందిరం దర్శించి వస్తాను,,,,,,💐💐💐

  • @Kkalluri1
    @Kkalluri1 Місяць тому

    చక్కని మాటలు , దసరా శుభాకాంక్షలు రీ సా..

  • @girikamle343
    @girikamle343 Місяць тому

    🎉 happy vijaydashami risa garu

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 Місяць тому

    Be.. Good.. Do.. Good.

  • @rameshkumarraju9414
    @rameshkumarraju9414 Місяць тому

    Hi Risa please tell about tatwalu

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f Місяць тому

    జై శ్రీరామ్ 🙏

  • @crazyaboutit5657
    @crazyaboutit5657 Місяць тому

    మిమ్మల్ని మీరు ఎలా ఆకట్టుకోవాలి?
    How to impress yourselves?

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 Місяць тому

    🙏🌹

  • @kotamarthygopalam4336
    @kotamarthygopalam4336 Місяць тому

    Reality

  • @rampotula1872
    @rampotula1872 Місяць тому

    ❤❤❤

  • @girisunkara4699
    @girisunkara4699 Місяць тому

    🎉

  • @rajasrikoka4622
    @rajasrikoka4622 Місяць тому

    🙏🙏🙏🙏

  • @EyeOpeningTalks111
    @EyeOpeningTalks111 Місяць тому +1

    SIR, PLEASE MAKE A VIDEO ON " ADULT EGO "

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be Місяць тому

    🙏🙏🙏🙏🌧️💐💐

  • @kannababupanneeru3176
    @kannababupanneeru3176 Місяць тому

    Guruji meru osho laga unaru today

  • @Veerahomeo
    @Veerahomeo Місяць тому +2

    రిస గారు, ఒకటి చెప్పాలి. ఒక సంవత్సరం క్రితం మీ ముఖం లో ఉన్న సంతోషం , స్వేచ్చ ఇప్పుడు లేదు. ఆ కాంతి పోతుందనిపిస్తుoది. మీ well wisher ga obsarvation. తప్పుగా అనుకోకండి.

  • @solutions3297
    @solutions3297 Місяць тому

    🙏🙏🙏